28 Documents
63004 Viewers
17 Likes
| Basic Info | ||
| Name: | తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం | |
| Age: | 40 | |
| Gender: | Male | |
|
Contact Info |
||
| Place: | హైదరాబాదు | |
| Website: | http://www.tadepally.com | |
|
Personal Info |
||
| Occupation: | వ్యాపార ప్రకటనల సంప్రతి (కన్సల్టెంటు) | |
| Lately I've been writing: | అంతర్జాలంలోకి ఎగుమతి చేసే నిమిత్తం తెలుగులో బాలకోశమనే 600 పుటల సంస్కృత నిఘంటువుని సిద్ధం చేస్తున్నాను. 2008 December నాటికల్లా ఈ పని పూర్తవుతుందని ఆశిస్తున్నాను. | |
|
Comment on
అంతర్జాలంలో తెలుగును వెలిగించడం ఇలా_Telugu
Posted on April 8, 2008 |
"దీనిని" అంటే మీరనేది దేని గుఱించి?
-Uploader (Subtadepalli)
|
|
Comment on
hastamalaka stotram - telugu
Posted on January 19, 2008 |
చిన్నదైనా బావుంది. దిగుమతి (download) చేసుకుని నా కలనయంత్రం(computer)లో భద్రపఱచుకున్నాను. ఈ స్తోత్రాన్ని అంతర్జాలం(internet)లో పెట్టినందుకు మీకు నా హృదయపూర్వక నెనర్లు.
- LBS.Tadepalli, http://www.tadepally.com
|
|
Comment on
Danger in the Forest
Posted on November 8, 2007 |
దస్తావేజు బావుంది. కాని మీరు దీన్ని scribd.com లోకి ఇంగ్లీషు టైటిల్‌తో ఎగుమతి చెయ్యడమే అయోమయానికి దారితీస్తోంది. ఇప్పుడు అంతర్జాలంలో తెలుగులో కూడా టైపుచెయ్యొచ్చు. వేగు (ఈమెయిల్)కూడా పంపొచ్చు.
lekhini.org లోకి వెళ్ళి అక్కడ పైపెట్టెలో తెలుగుని ఇంగ్లీషు స్పెల్లింగులతో టైపుచేసి tab నొక్కండి. అప్పుడు కిందిపెట్టెలోని తెలుగు మేటర్ select అవుతుంది. అప్పుడు ctrl+c, ctrl+v అనే అడ్డదార్లు ఉపయోగించి మీకు కావలసిన వెబ్ పుటలో ఆ మేటర్‌ని అతికించండి. చాలు. తెలుగు మేటర్ మధ్యలో ఇంగ్లీషుని దాని ఒరిజినల్ స్పెల్లింగులతో కనపడేలా చెయ్యాలంటే ఆ స్పెల్లింగుకి ఇరువైపులా shift3 చిహ్నాన్ని టైపు చెయ్యండి.
|
|
Comment on
Tradition and Experiment in Modern Telugu Poetry
Posted on November 6, 2007 |
కృతిగారూ
తెలుగు పుస్తకాలు ఆన్‌లైన్‌గా దొరకాలనే మీ సదుద్దేశాన్ని అభినందిస్తున్నానà. కాని కాపీరైటెడ్ సాహిత్యాన్ని scribd.com లోకి ఎక్కించడం మనకే మంచిది కాదనుకుంటా. చట్టప్రకారం - మొదటి ప్రచురణ అయిన 60 ఏళ్ళ తరువాత గాని మనం ఇతరుల హక్కుభుక్తమైన పుస్తకాల్ని స్వేచ్ఛగా ప్రచురించలేము. చూడబోతే సి.నారాయణరెడ్డిగాà°ు ఈ పిహెచ్.డి. సిద్ధాంతవ్యాసాన్à¨ి వ్రాసి 45 ఏళ్ళు మాత్రమే అవుతున్నట్లుంది. ఇలాంటివాటికి బదులు 70-80 ఏళ్ళనాటి మంచి తెలుగు పుస్తకాలేమైనా ఉంటే వెతికి upload చెయ్యండి. నేనలాగే చేస్తున్నాను.
|
|
Comment on
సులక్షణ సారము_Telugu
Posted on November 5, 2007 |
విజయగోపాల్ గారూ, ప్రాచీన గ్రంథాల మీద ఎవరికీ కాపీరైట్లు ఉండవు. కనుక నా scribd ఖాతాలో ఉన్న అన్ని దస్తావేజుల్నీ మఱో సైట్‌లో యథాతథంగా పెట్టవచ్చు.
|
|
Comment on
వేమన పద్యాలు
Posted on October 21, 2007 |
అనిల్ గారూ,
5000 వేమన పద్యాలు scribd.com లో పెట్టి చాలా మంచిపని చేశారు. వేమన ఇన్ని పద్యాలు చెప్పాడని చాలామందికి తెలియదు.ఇది జిజ్ఞాసువులకు మహోపకారం. చాలా సంతోషం. ఇంకా ఎంతో సాంప్రదాయిక సాహిత్యాన్ని మీరు అంతర్జాలంలోకి ఎగుమతి చెయ్యాలని కోరుకుంటున్నాను. నా వంతు కృస్జి కూడా నేను చేస్తాను.
-ఎల్.బి.ఎస్.తాడేపల్లి
|
|
Comment on
American Accent Training
Posted on September 21, 2007 |
Hindi, Punjabi, Telugu etc., are not dialects, if you can understand the difference between a language and a dialect, for all your brainwashing on American accent. Hindi Telugu Tamil etc., are distict languages very much different from each other, like French, English and German. Improve your general knowledge.
|
|
Comment on
Oriya Language Press: Status, Problems and Prospects
Posted on September 16, 2007 |
The statement that Oriya newspapers circulation is ahead that of Telugu is a gross over-statement. Going by the data given by the author himself, the aggregate circulation of all the leading Oriya newspapers is not even equal to that of Eenadu Newpaper in Telugu whose circulation is 11 millions, not to mention the other leading/major Telugu newspapers like Andhra Jyothi, Vaartha etc. Check your facts before claiming superiority over others. Also, mid the fact that Telugu newspapers are circulated in half a dozen States, while the reach of the Oriya press is utterly local.
|