కథ..

కాకరకాయ
ఈశ్వర్ (68) ఇప్పటికి లెకకలేనన్ని సారలు చెప్పపన కథే తన కొడుకు వరలణ్ ప్ెళ్ళిలో మళ్ళి చెబుతున్నిడు – వరలణ్
ప్ుటిినప్ుపడు, తను నది దగ్గ ర, ఎవవరికి ఇప్పటి వరకు దొ రకకుుండన తప్పపుంచుకున్న తిరలగ్ుతుని ‘రాక్షసప’ అన్న
అుందరూ ముదుుగా ప్పలిచే అతి ప్ెదు చేప్ను, బుంగారల ఉుంగ్రాన్ని ఎరగా గేలుం కు కటిి ఎలా ప్టటికునిది.
వరలణ్ కు న్నని కథలు అుంటే ప్రమ చిరాకు. ‘ఇలా కథలు చెబుత ుంటే న్నని మాటలోు అసలు ఏది నమాాలో, ఏది
నమా కూడదో తెలీక ఆయన మీద అసహ్యుం వేసత ్ుంది’ , ‘ఈయనకు మాటలు చెప్పడుం బాగా వచుు. ఇలాుగే మన
ప్పలులతో అబదు ప్ు కథలు చెబుత

వాళ్ిన్న ఇలా మారలసాతడేమో అన్న భయుంగా ఉుంది’ అన్న తన ప్కకన కూరలుని

ప్ెళ్ళికూతురల, జ్వవల తో అుంటాడు.
ప్ెళ్ళు అయాయక న్నని తో జ్రిగన
ి చిని heated argument వలు , వరలణ్, ఇక న్ననితో మాటాుడను అన్న చెప్పప,
ద్రుంగా ఉుండడనన్నకి, USA లో job accept చేసప, జ్వవలతో వెళ్ళు పో యాడు. మూడు సుంవతసరాలు గ్డిచి పో యాయి.
ఒక రోజు రాతిి అమా (సుంధ్య -60) నుుంచి వచిున phone call తో న్ననికు heart attack వచిుుందన్న తెలిసపన వరలణ్,
ప్ెిగి
్ ుంట్ గా ఉని జ్వవల తో అప్పటికప్ుపడు India బయలుదేరాడు.
వరలణ్, Flight లో, న్నని చెప్పప న కథలు గ్ురలతకు తెచుుకుుంటాడు.
- వూరి బయట , పాడుబడిన గ్ుడి దగ్గ ర ఉని ముసలి ముంతిగ్తెత దగ్గ రకు ప్ుందెుం కటిి ఈశ్వర్ వెళ్తనడు, ముంతిగ్తెత
ఈశ్వర్ కు తన గాజు కనుిలో ఈశ్వర్ చనవు ఎలా వసుతుందో చ్ప్పుంచిుంది. అది తెలుసుకునిప్పటి నుుంచి ఒక దేవత
వరుం ఇుంచిునటటి అన్నప్పసత ుుంది. తన చనవు ఎలా వసుతుంది అన్న తెలుసుకున్నిక ఎటటవుంటి ప్న్నక్న్
ై న భయప్డడుం
మాన్ేశాడు.
-ఈశ్వర్ చినిగా ఉనిప్ుపడు, తన body చక చక ప్ెరలగ్ు తుుంటే, 3 సుంవతసరాలు, బెడ్ మీద ఉుండి దొ రక
ి న
ి బుక్సస
అన్ని చదివేశాడు. అలా చదువుంతన మూడు సుంవతసరాలలో ముగిుంచేసాడు.
-ఈశ్వర్ వాళ్ి పాిుంతుంలో అన్ని ఆటలోున్ ప్ేరల సుంపాదిుంచేసాడు.
-ఈశ్వర్ తన వూళ్ళి తను ఇుంకా ఉుండలేక, అనుకోకుుండన వాళ్ి వూరి పాిుంతనలకొచిు భయుందో ళ్నలు కలిగిుంచిన
‘కబుంధ్’ అన్ే ప్ెదు ప్రవతనకారలన్న తీసుకొన్న, వూరి ప్ెదు ఇచిున తనయతు
త తీసుకొన్న అద్టంి ుం వెతుకుకుంట

వూరల

వదలి వెళ్తనడు.
1

- ఈశ్వర్ తన దనరిలో ఒక విచితిమన
ై ‘ఆరాముం’ అన్ే చిని ఊరలన్న చేరల కుుంటాడు.ఆ ఊరిలో అుందరూ చెప్ుపలు ఊరి
బయటే ఒక ప్ెదు తనడుకు వేలాడతీసప, వూరోు చెప్ుపలు లేకుుండన హాయ్ గా తిరలగ్ుత ుంటారల. అకకడికి ఎవరల వసాతరో,
గ్ుడిలోన్న ప్ూజ్వరి గారి తనళ్ి ప్తనిలోు రాసుుంటటుంది. ఈశ్వర్ చనల త ుందరగా వాచనుడన్న ఆశ్ురయపో తనరల. ఆ వూరికి
వచిున వాళ్ళి ఎవరికీ ఇుంకా ఎకకడికి వెళ్ళిలి అన్నప్పుంచదు అన్న చెబుతనరల. కాన్న ఈశ్వర్ వెళ్ళు పో తనను అుంటే చనల
భయప్ెడుతనరల. ఎవరల వదిలి వెళ్ిడనన్నకి ప్ియతిుం చేసన్
ప న మళ్ళి ఇకకడికే వచనురల అుంటారల.
ఈశ్వర్ కూడన దనదనప్ు 10 సారలు ప్ియతిుం చేసప తిరిగి అకకడికే వసాతడు. చివరకు మామూలుగా అుందరల వెళ్ళిన
విధ్ుంగా వెళ్ిలేరల. ఆరాముం వదలదు అన్న, అదలి వెళ్ళి విధననుం ‘నీ లోన్ే ఉుంది’ అన్న ఒక ‘మతసయకనయ’ (merrimaid)
దనవరా తెలుసుకొన్న, వెనకుక నడుస్
త ఆరాముం నుుంచి బయటకు వెళ్చిచుు అన్న కనుకుకుంటాడు.
12 సుంవతసరాల ‘జ్వబిలి’ ఏడుసుతుంటే ‘మళ్ళి తప్పకుుండ వసాతను, నీ కోసుం’ అన్న ఒటేిసప, ఓదనరిు, ఆరాముం నుుంచి
వెనికుక నడుస్
త బయటకు వచిు ప్ియాణుం సాగిసత ాడు.
ఈశ్వర్, దనరిలో ఎదురలప్డడ జ్ుంబుకేశ్వరుం నడుప్ుతుని సరక్ కు వచిు అకకడ కభుందుం ను చేరపి ుంచి, ఆ రోజు
సరక్ చ్డడనన్నకి వచిున వాళ్ిలో మరలప్ులా మరిసన
ప నీలిరుంగ్ు చీర కటిిన అమాాయి న్న చ్సప మనసు
పారేసుకుుంటాడు.
ఆ అమాాయి వివరాలు చెప్పడనన్నకి, ఫ్రి గ్ తన దగ్గ ర ప్న్న చేయాలి అన్న, న్ెలకు ఒక విటంయుం అమాాయి గ్ురిుంచి
చెబుతనను అన్న జ్ుంబుకేశ్వరుం అుంటాడు. దనన్నకి వప్ుపకొన్న ఈశ్వర్ అకకడ 3 సుంవతసరాలు చచేుుంత ప్న్నచేసత ాడు.
అయినప్పటికీ జ్ుంబుకేశ్వరుం నుుంచి అమాాయి కి సుంబుంధిుంచిన ఎటటవుంటి ముఖ్యమన
ై సమాచనరుం రాబటి లేక
పో తనడు.
అనుకోకుుండన, ఒక పౌరణమి రోజు, జ్ుంబుకేశ్వరుం తోడేలుగా (werwolf) మారడుం ఈశ్వర్ గ్మన్నసాతడు. ఆ రాతిి అుంతన
తోడేలు రూప్ుం లో ఉని జ్ుంబుకేశ్వరుం కు ఈశ్వర్ తోడుుంటాడు. జ్ుంబుకేశ్వరుం ఉదయుం మామూలు మన్నషపగా
మారాక, క్తజ్ఞ తలు చెబుత , ఆ అమాాయి ప్ేరల సుంధ్య రాణి అన్న, అకకడికి దగ్గ రలో ఉని ఆనుంద్ న్నకేతన్ కాలేజీ
లో చదువుత ుంది అన్న చెబుతనడు.
ఈశ్వర్, సుంధ్య రాణి న్న కలిసేత , ఆ అమాాయి, తనకు ఈశ్వర్ కాుసు మట్, దనమోదరుం తో ప్ెళ్ళు న్నశ్చుతనరత ుం అయి
పో యిుంది అన్న చెబుతుుంది. వటిి న్నశ్చుతనరత ుం మాతిమే కదన, న్ేను ప్ెళ్ళు లోప్ల మీరల ననుి ఇటంి ప్డేటటటి చేసత ాను.

2

దనమోదరుం మీకు సరి అయినవాడు కాదు వటిి వెధ్వాయ్, అని ఈశ్వర్ తో , దనమోదరుం ను కొటి కు, కొడితేనీ
మొహ్ుం చ్డను అన్న సుంధ్య గ్టిిగ్ చెబుతుుంది.
సుంధ్య birthday కి, సుంధ్య కు బుంతి ప్ూలు ఇటంి ుం అన్న తెలుసుకొన్న, చనల కటంి ప్డి ఆనుంద్ న్నకేతన్ కాలేజీ దగ్గ ర
బుంతిప్ూలతో ఈశ్వర్ న్నుంప్ేసత ాడు. అది చ్సప దమోదనరుం కోప్ుంతో ఈశ్వర్ ను చితక బాదుతనడు. ఈశ్వర్ నవువత ,
సుంధ్య కిచిున మాట వలు దనమోదరుం ను ఏమి చేయడు. అప్ుపడు సుంధ్య వచిు దనమోదరుం కు అడుడ వచిుినప్ుపడు
, దనమోదరుం అని మాటలకు కోప్ుం వచిు, సుంధ్య రాణి, ఎుంగేజ్్ాుంట్ రిుంగ్ విసపరస
ే ప, ఈశ్వర్ న్ే ప్ెళ్ళు చేసుకుుంటాను అన్న
అుందరిముుందు చెబుతుుంది.
చినిప్ుపడు ముంతిగ్తెత గాజు కనుి తెమాన్న తనతో ప్ుందెుం కాసపన వాళ్ిలో దనమోదరుం ఒకడన్న, ఆ రోజు తను
ముంతిగ్తెత గాజు కనుి బయటకు తీసుకొన్న వచిునప్ుపడు అుందులో దనమోదరుం చనల త ుందరగా, టాయిలెట్ బో వేల్
మీద పో రోిగ్రఫ్ర మగ్జిన్ె చ్స్
త heart attack తో చన్నపో వడుం చ్శానన్న ఈశ్వర్ చెబుతనడు.
ఈశ్వర్ తను fast గ్ ప్ెరగ్డుం ఆగాక, అప్పటికి చదవవలిసుంది అుంతన అయిపో యిుంది కనుక, మిలటరీ లో చేరి ఇుండో చెైన్న వార్ లో పాల్గుంటాడు. అప్ుపడు parachute mal-function వలు చెన్
ై న మిలటరీ Camp మధ్య దిగ్ుతనడు.
అకకడ సరతన/గీత అన్ే siamese-టివన్ sisters చెైన్న miltery ఆఫ్రసర్స దగ్గ ర డనన్స చేసత ్ుండడుం చ్సప వాళ్ిను
రక్ిుంచి బ ుంబాయి ఫ్పలిుం ఇుండసరి ీ తో ప్రిచయుం చేయిసాతడు. వాళ్ళి star dancers అయిపో తనరల.
ఈశ్వర్ జ్వడ చనల రోజులు తెలియక, ఇుండియన్ miltery ఈశ్వర్ యుదధ ుం లో చన్నపో యాడన్న ఇుంటికి టెలిగారమ్
ప్ుంప్ుతనరల. ఈ వారత వలు ఈశ్వర్ రికార్డ ్ అన్నిుంటిలో ఈశ్వర్ expired అన్న ఉుంటుంది. అుందువలు ఈశ్వర్ కు ఏ
ఉదో యగ్ుం దొ రకక పో వడుంతో, salesman గ్ మారలతనడు.
salesman గ్ ఉనిప్ుపడు ఈశ్వర్ అనుకోకుుండన ఒకరోజు ఒక బాయుంకు లో, ఆరాముం లో ప్రిచయమన్
ై న కవి
కాసులదన్ ను కలుసాతడు. కాసులదనసు కు ఆ బాయుంకు దో ప్డ
ప ీ చేయడనన్నకి సహాయ ప్డతనడు. కాన్న ఆ బాయుంకు
already దివాలా తీసపుంది, అకకడ ఏమి డబుులు లేవు అన్న కాసులదన్ కు తెలిసప బాధ్ప్డుతుుంటే, ‘డబుులు
దో చుకోవాలుంటే బాయుంకులు కాదు సాిక్స మార్కట్ సరియిన సం లుం అకకడికి వెళ్ళి’ అన్న ఈశ్వర్ సలహా ఇసాతడు. అది
నమిా బ ుంబాయి వెళ్ళు సాిక్స మార్కట్ లో బాగా డబుు సుంపాదిుంచిన కాసులదనసు ఒక 10 లక్ష రూపాయల చెక్స ప్ుంప్పతే
దనన్నతో ఈశ్వర్ తెలుటి 2 అుంతసుతల డనబా కొుంటాడు.
ఫ్ెైవన్ని ఈశ్వర్ మామూలుగా చెప్పే కథలు, కబురలు. వరలణ్ కు నచున్న విటంయాలు.
3

ఇుంటికి వచనుక న్ననిను చ్సాక, ఇుంకా ఈశ్వర్ బెడ్ మీద నుుంచే కథలు చెప్పప జ్వవలను నవివుంచడుం చ్సప,
విసుకొకన్న, అమా వెుంట grocery store క్ళ్ళిన వరలణ్ కు ఒక నడి వయసుస సరత ీ తనన్ే తరచి తరచి చ్డడుం విుంతగా
అన్నప్పసత ుుంది.
వరలణ్, అమా తో కలసప అటక మీద ఉని చెతత కీున్ చేసత ునిప్ుపడు ఆశ్ురయుంగా కొన్ని ఉతత రాలు కన్నప్పసత ాయి.
అుందులో ఇుండియన్ గ్వరిముంట్ ఈశ్వర్ చెన్
ై న యుదధ ుం లో చనల సాహ్సుం చేసప కొుందరిి రక్ిుంచనడన్న, ఆ సమయుంలో
చన్నపో యాడన్న. న్ెహ్ు ర సుంతకుం తో ఉని ఉతత రుం కన్నప్పసత ుుంది.
అకకడ ఈశ్వర్ salesman గ్ ఉనిప్ుపడు అమిాన చనల ఆరిికల్స samples కన్నప్పసత ాయి.
ఇుంకొక డనకుయముంట్ లో ఈశ్వర్ జ్వబిలి అన్ే ప్ేరలమీద ఒక ఇలుు కొనిటటి, ఆ ఇలుు ఆరాముం అన్ే ఊరలలో ఉనిటటి
ఉుంటటుంది. ఆతిుంగా ఆ డనకుయముంట్ తీసుకొన్న అమా దగ్గ రకు వెళ్ళు ‘ నీకు జ్వబిలి అన్న ఎవర్న్
ై న తెలుసా’ అన్న
అడుగ్ుతనడు. సుంధ్యకు జ్వబిలి ఎవరో తెలియదు అన్న తెలుసుకొన్న, డనకుయముంట్ లో ఉని ఆరాముం వెతుకుకుంట
కారలలో వెళ్త ళడు.
వరలణ్ డనకుయముంట్ లోన్న అడి్ ప్ికారుం ఆరాముం లో ఇలుు కనుకుకుంటాడు. ఆ ఇుంటలు ఉని జ్వబలి, అరాముంలో
మళ్ళి వసాతను అన్న ఈశ్వర్ ప్ిమాణుం చేసన
ప జ్వబిలి, తనను తరచి తరచి grocery stores లో చ్సపన నడివయసుస
సరత ,ీ అుందరల ఒకటే అన్న వరలణ్ గ్ురలత ప్డతనడు.
జ్వబిలి, ఈశ్వర్ ఎలా మళ్ళి ఆరాముం వచనుడు, అప్ుపడు ఆరాముం లో అుందరల ఆరింకుంగా ఎుంత దీనగా ఉుంది చ్సప,
ఈశ్వర్ తన కు తెలిసపన వాళ్ిుందరి దగ్గ ర అప్ుపలు, investments తెచిు ఎలా ఆరాముం లో అుందరి న్న ఆదుకుుంది
చెబుతుుంది.
అుంతన విని వరలణ్, ‘ఇదుంతన మాన్నని చేసాడు అుంటే నమాలేక పో తున్నిను. ఇదుంతన నీవు కలిపుంచి
చెబుతున్నివు. మా న్ననికు. నీకు affair ఉనిటటి ఉుంది’ అుంటాడు.
జ్వబిలి కోప్ుంగా చ్సప – ‘న్ేను మీ న్ననిను ప్ేమి
ి ుంచనను చినిప్పటినుుండి, కానీ మీ న్నని జీవితుంలో ఒకేక ఒకకరిన్న
మనస్పరితగా ప్ేమి
ి ుంచనడు. ఆ అద్టంి వుంతురాలు సుంధ్య రాణి, అది మీ అమా.’ – అన్న చెబుతుుంది.
వరలణ్ కు ఆరాముం నుుంచి ఇుంటికి తిరిగి రాగాన్ే, ఇుంటలు ఎవరల కన్నప్పుంచరల. అుంతలో ఫో నులో, జ్వవల , అుందరూ
హాసపపటలోు ఉన్నిమన్న, ఈశ్వర్ కు second టెైుం heart attack వచిుుందన్న, ICU లో ఉన్నిడన్న చెబుతుుంది.

4

ఆరాతిి వరలణ్ అమాను, జ్వవలను ఇుంటికి ప్ుంప్ప ఈశ్వర్ దగ్గ ర తోడుుంటాడు. ఈశ్వర్ ను నీరసుంగా బెడ్ మీద చ్సప,
ఉదేవగ్ుంగా – ‘ఏుంటి న్నని ఇదుంతన, నువువ ఎవరివి అసలు. ఏది న్నజ్ుం’ అన్న అడిగితే, ఈశ్వర్ నీరసుంగా
నవువత ’న్ేను ఒక కథలరాయుడిి, న్న జీవితనన్ని ఒక కథగా మలచుకున్నిను రా, ఇప్ుపడు నీ వుంతు, న్ేను ఎలా
న్న కథ ముగిుంచనలో నీ చేతులోు వుుంది. ఇలా ఏడుస్
త మూల హ్ో సపత ప్త ల్ రూమ్ లో మీ న్నని చన్నపో లేడురా, నువువ
అదుుతమైన ముగిుంప్ు ఇవావలి న్న కథకు. చెప్ుప న్న ముగిుంప్ు కథ’ అుంటాడు.
ఈశ్వర్ చేతిన్న తన చేతులోు ప్ెటి టకొన్న వరలణ్ చెప్పడుం మొదలు ప్ెటి ాడు....
ఈశ్వర్, హాసపపటల్ లో చనల వేడిగా ఉుంది, అుంటే ‘ప్దుండి న్నని మీ కిటంిమైన ప్ిదశ
ే ాన్నకి తీసుక్ళ్ితనను’, అన్న వరలణ్
హాసపపటల్ లో సెకూయరిటీ న్న మాయచేసప, వసుతని, జ్వవలకు, సుంధ్యకు ‘నది దగ్గ రకు వచేుయుండి’ అన్న చెప్పప, కారలలో
నది దగ్గ రకు వెళ్త ్ుంటే, దనరిలో టాిఫ్పక్స జ్వుం. అప్ుపడు కబుంద వచిు అన్ని కారు ను ప్కకకు ప్ెటి వరలణ్ కారల కు దనరి
చేసాడు.
నది దగ్గ ర ఈశ్వర్ కథలోు చెప్పపన అుందరల న్నలబడి సుంతోటంుంగా వరలణ్ చేతులోు మోసో కసుతని ఈశ్వర్ కు bye
చెబుతున్నిరల. నదిలో నీటిమధ్య, సుంధ్య రాణి మరలసుతని బటి లతో న్నలబడి ఉుంది. వరలణ్, తన చేతులోు ఉని
ఈశ్వర్ ను నది మధ్యకు, అమా సుంధ్య రాణి దగ్గ రకు తీసుకొచనుడు. సుంధ్య, ఈశ్వర్ నుదిటి మీద ముదుు ప్ెటి ,
ఎప్పటి లాగ్ తల జుటటి చెరప్
ి పుంది. ఈశ్వర్ , సుంధ్య chin ప్టటికొన్న ఊప్ప, ‘ ఎకకవ సేప్ు wait చేయిుంచకు ప్పలు ా’
అన్నిడు. సుంధ్య తన వెప్
ై ు చ్సుతనివరలణ్ కు ‘కాన్న’ అనిటటి తల ఊప్పుంది. వరలణ్ న్నని ఈశ్వర్ ను మలు గా నది
మధ్యలో జ్వర విడిచనడు. అదుుతుంగా ఈశ్వర్ ప్ెదు చేప్ ‘రాక్షసప’ లా మారి గాలి లో ఎగ్ురలత , వేగ్ుంగా ఈదుకుుంట
వెళ్ళు పో యాడు.
‘ఊ..అబు ..ఎుంత బాగ్ుుందిరా..న్నని’ అుంట ఈశ్వర్ త్ప్పత గా కళ్ళి మూశాడు. ఈశ్వర్ చేయి, వరలణ్ చేతిలోుంచి
జ్వరిపో త ుంటే , వరలణ్ గ్టిిగా ప్టటికున్నిడు.
ఈశ్వర్ funeral.
ఈశ్వర్ కు తెలిసపన వారుందరూ వచనురల. అుందరితో పాటట వచిున కబుంద, కాసులదన్ , జ్ుంబుకేశ్వరుం, సరత, గీత లను
జ్వవల వరలణ్ కు చ్ప్పుంచిుంది. ఈశ్వర్ కథలోు చెప్పప న వయకుతలుంతన న్నజ్ుం. కాన్న ఈశ్వర్ అన్నిటిన్న కాసత గొప్పగా
అతిశ్యోకిత జ్ోడిుంచి చెపాపడు. కబుంద 6.7అడుగ్ులున్నిడు. సరత, గీత లు siamese twins కాదు. Just twins.

5

జ్ుంబుకేశ్వరుం చనల పొ టిిగా న్ెలకు 3 అడుగ్ుల ఎతు
త లో, ఉన్నిడు. అుందరిన్న చ్సప వరలణ్ అసలు విటంయుం
అరం మయిుంది అనిటటి నవావడు.
వరలణ్ తన ప్పలులకు న్నని ఈశ్వర్ వీర గాథలు చెబుత , కథల రాయుడు ఈశ్వర్ ను కథగా మారేుశాడు.
******

6

Sign up to vote on this title
UsefulNot useful