సమాచార స ాంకేతిక రాంగాం – తెలుగు

-కి ర ణ్ కుమార్ చావ
2012-డి సాంబరు-29
(నాలగ వ ప్ర ప్ాంచ తె లుగు మహాసభలు, తిరుప్తి)
ప్రప్ాంచాం అాంతా కుగ్ా మాంగ్ మారిపో యాంది. సమాచార స ాంకేతికరాంగాం మన జీవితాలను సమూలాంగ్ మారిి
వేసత ుాంది. చారిత్క
ర ాంగ్ కనీవినీ ఎరుగని వేగాంతో మారుులు చోటు చేసుకుాంటునాాయ. ఈ సమాచార స ాంకేతిక యుగ
ఫలాలను తెలుగు సమాజాంలో మరిాంత్ మాందికి అాందిాంచడాం ఎలా? సమాచార స ాంకేత్వమాంతా ఇాంగ్లీషులో ఉాంది కనుక
మనవ ళ్ళాందరినీ ఇాంగ్లీషులోనే దానిా వ డుకోమనాలా? దాని వలీ లాభాలు ఏమిటి? నష్ా లు ఏమిటి? మరో మారగ ాం
ఏమైనా ఉాందా?
ఒకసారి ఏం జరిగిందంటే?
మా సనాహిత్ుర లు సౌమయ నారేవ వెళ్ళళరు. అకకడ ఏాం జరిగ్ాంి దో త్న మాటలోీనే వినాండి - మా వర్కష్ ప్ులో –

చెైనీసువ డి లాయపా ప్ చెనీ
ై సులో ఉాంది. నారేవ మనిషిది నారేవగ్ియన్ భాషలో…సలీ వేనియన్ ఆవిడది ఆ భాషలో…జరమన్
ది జరమన్ లో….ఇటాలియన్ ది ఇటాలియన్ లో…. ఇలా ఉనాాయ. నాది మాత్రాం చకకగ్ సవచిమన
ై ఇాంగ్లీషులో ఉాంది.
అసలుకి సిగగ ుతో చావ లిిన సాంఘటన ఏమిటాంటే – “ఓహ్…నువువ చెనీ
ై స్ లో వ డతావ కాంప్యయటరిా?” అాంటే
“అఫ్ో కర్ి! ఇాంకాందులో వ డతా?” అనాాడు నా సనాహిత్ుడు! (ref:
http://vbsowmya.wordpress.com/2011/06/21/norway-day-2/ )

మరోసారి,
కొరియా నుాండి పనస్ బుక్ మిత్ురడు ….
నేను కొరియాలో ఉాంటునాాను. అనిా అనువరత నాలూ మాత్ృభాషలో ఉాంటే జీవిత్ాం ఎాంత్ హాయగ్ ఉాంటుాందో
నాకు తెలుసు ... !!!
(-మూరిత కుమార్ నార యణమ్ 2012- డిసాంబరు – 22)

నిజానికి మనం ఏం కోల్పోతున్నం?

మనకు అసిలు తెలీదు.
ఏ విధాంగ్ అయతే గుడిి వ డు ఏనుగును వరిణాంచలేడో , ఏ విధాంగ్ అయతే పో త్న భాగవత్ాంలో వెక
ై ుాంఠ నిా
వరిణాంప్లేకపల యనాడో , సవయాంగ్ నార యణుడే వచ్చి అల వెక
ై ుాంఠప్ురాంబులో అాంటూ ర యాలిి వచ్చిాందో ... అదే

విధాంగ్ సమాచార స ాంకేతిక రాంగాం మొత్త ాం మాత్ృ భాషలో ఉాంటే ఎలా ఉాంటుాందో మనకు బొ తిత గ్ తెలీదు. ఆ రుచ్చ
మనకు తెలీదు.
***
మన ప్రసత ుత్ ప్రిసి తి ఎలా ఉాందాంటే, మనాం వీరులమే క ని, అదెెవీరులమయాయము. మన కోసాం మనాం
యుదధ ాం చేసుకోవటాం మానేస ాం. లక్షలు తీసుకుాంటూ ఇాంగ్లీషు ప్రప్ాంచానికి సమాచార స ాంకేతిక అదుుతాలు
ఆవిషకరిసత త మాత్ృభాషకు వచేిసరికి పనదవ ళ్ళమయనాము.

ప్రిసి తి ఇలాగ్ే ఉాంటుాందా?
మారుు ర దా?
మారుు అసలు అవసరమా?
మారుు నిరణ యాంచాలిిాంది ఎవరు?

మారుు కృషి ఎవరు చెయాయలి?
మన ప్రసత ుత్ సమాజాం పై ప్రశ్ాలకు జవ బిచేి సిితిలో లేదు అని నా అభిప ర యాం. అటువాంటి మారుు
క లానుగుణాంగ్ ర వ లిిాందే. సమాచార స ాంకేతిక రాంగ ఫలాలు తెలుగు వ ళ్ీ ాందరికీ అాందాలిిాందే. అయతే అది
తెలుగులోనా, ఇాంగ్లీషులోనా.
మనాం ఏమి చెయయగలాం?
గౌరవనీయమన
ై ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రభుత్్ానికి వినయప్ూరాకంగా న్వి రండు సూచనల్ు.
చ్చనా చ్చనా క రణాలే మహా విప్ీ వ లకు నాాంది అవుతాయ అని మా సో షల్ స ర్ (సతర యర వు గ్ రు)
చెప్ుత్ుాండే వ రు. మన సమాజాం మడపై కతిత లా వేలాడుత్ునా భవిషయత్ు
త నిరుదో యగ సమసయకు కూడా ఇవి ప్రిష్ కరాం
చతప్గలవు అని నా భావన.
మొదటి సూచన:

ఆాంగ్ేీత్రాం చతడాండి.

పై చ్చత్రాంలో ఎరుప్ురాంగులో ఉనాది మాత్రమే ఇాంగ్లీషు మాటాీడే సమాజాలు. చతడాండి, ఎాంతో ప్రప్ాంచాం ఇాంగ్లీషు
మాటాీడకుాండా బతికేసత ుాంది. వ ళ్ళాంతా ఏమి చేసత ునాారు సమాచార స ాంకేతిక రాంగ్ లోీ....
ఇాందు నిమిత్త ాం,
మన విశ్వవిదాయలయాలు (వివిలు) కొరియా, జప న్, నారేవ, జరమనీ, చెైనా వాంటి దేశ ల వివిలతో సమిసా రు ఎక్ి చేాంజ్
పో ర గ్ా ములు విరివిగ్ పో ర త్ిహిాంచాలు.
త్దావర మన యువత్కు ఆాంగ్ేీత్ర స ాంకేతిక ప్రిజా ానాంపై అవగ్ హన ఆసకిత పరుగుత్ుాంది.
నవ యప రులను (enterpreneurs) తెలుగు సాంసకృతికి అాందిాంచే వ తావరణాం ఏరుడుత్ుాంది.

మన ఇాంజినీరిాంగు చదువులోీ ప్రతి సమిసా రులోనత తెలుగు కాంప్యయటిాంగు ఒక ప ఠ యాంశ్ాంగ్ ఉాండాలి.
ASCII (American Standard Code for Information Interchange) లతో ప టుగ్ ISCII, Unicode లు కూడా
నేరుి ాంచాలి.
•Telugu glyphs, Localization, Internationalization, Developing Telugu culture specific applications
(mobile, desktop, web, … )
•A lot is left to learn, explore, develop.

Thank you one and all.

Sign up to vote on this title
UsefulNot useful