P. 1
Sankranti Newsletter

Sankranti Newsletter

|Views: 10|Likes:
Published by raghu_kotha

More info:

Published by: raghu_kotha on Feb 01, 2012
Copyright:Attribution Non-commercial

Availability:

Read on Scribd mobile: iPhone, iPad and Android.
download as PDF, TXT or read online from Scribd
See more
See less

09/23/2013

pdf

text

original

 




  
సంపుటి: 1




 
 
 
 
 
 
  
   
 
 
 
 
 
 
 



సంచిక: 2

సంపాదకుడు :

రఘునాథ్ కొత్త

ప్రచురణకర్త
TAGCA
SOSID : 0835331
1703 SANDRIDGE WIND LANE
CHARLOTTE NC 28262
http://www.tagca.org

గణతంత్ర దినోత్సవం..చబ్బీస్ జనవరి..రిపబ్లి క్ డే ఏ పేరుతో పిలిచినా..ఏ
భావనతో పలికినా జనవరి 26 భారత దేశ స్వేచ్ఛాయుత గమనంలో
ఓ మ�ైలురాయి. ఆకాశమే హద్దుగా మొదల�ైన అభివృద్ధి ప్రయాణానికి
1950లో నాందీ ప్రస్తా వన చేసిన రోజది.
స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం అనగానే మనకు గుర్తొచ్చేవి
స్కూలు రోజులే.. ఆరోజుకోసం గేమ్స్ డ్స్
రె , పో టీలలో గెలుచుకున్న
బహుమతులు, ఆటలు పాటలు, చివర్లో ఇచ్చే చాక్లెటలు ్ , బిస్కెట్
లు .
ప్రతి స్కూల్లో పండగ వాతావరణం. స్కూల్లో రంగు రంగు కాగితాలతో
అలంకరించి జండా వందనం చేయడం. ఎప్పుడు వినపడని దేశభక్తి
పాటలు ఆరోజు వినిపించేవారు. ఆ పాటలు ఈ రెండు రోజుల్లో మాత్రమే
వినిపిస్తా యి, లేదంటే వివిధభారతి లో వచ్చే జయమాలా స�ైనికుల
కార్యక్రమంలో. ఎప్పుడు ఈ పాటలు విన్నా ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది.
మనం హాయిగా ఇంట్లో ఉంటే మన స�ైనికులు మనను రక్షించడానికి
తమ ప్రా ణాలను స�ైతం అడ్డు పెడుతున్నారు. సరిహద్దులోనే కాక
దేశంలో ఎప్పుడు పెద్ద విపత్తు సంభవించిన స�ైన్యం రంగంలోకి
దిగుతుంది. వాళ్ళు ఒక్క రాజకీయ నాయకులనే కాదు, ఆపదలో
ఉన్న సామాన్య ప్రజలను స�ైతం రక్షిస్తా రు. ఇది పార్ల మెంట్, ముంబ�ై
దాడుల్లో చూసాము. తమ కుటుంబాలకు దూరంగా దేశం కోసం పో రాడే
వీర జవానులను మరోసారి గుర్తు చేసుకుని నివాళి అర్పించవలసిన
రోజు ఈరోజు.
ఈ గణతంత్ర దినం సందర్భంగా TAGCA రక్త దాన శిబిరం
నిర్వహించాలనుకోవడం ఎంతో గర్వకారణం మరియు ఆనంద దాయకం.
అలాగే, ఆరోగ్యవంతమ�ైన శరీరం ఉంటేనే ఆరోగ్యవంతమ�ైన మనసు
ఉంటుంది. రోజూ కాసేప�ైనా వ్యాయామం చేయాలి. మెదడుకు ఓ
రకమ�ైన వ్యాయామం అవసరం. హృదయానికి ఓ రకమ�ైన వ్యాయామం
అవసరం.ఆరోగ్యవంతులం అనిపించుకోవాలంటే, ఈ మూడూ
ముఖ్యమే. ఈ నూతన సంవత్సరంలో మన శరీరాన్ని, మనసుని,
హృదయాన్ని, ఆరోగ్యంగా ఉంచుకుందాము.
మీ అభిప్రా యాలను vaahini_feedback@tagca.org ద్వారా తెలియ
చేయండి.
సర్వేజనా సుఖినో భవంతు
రఘునాథ్ కొత్త

 -  - 

(

పసంద�ైన విందు భోజన౦. . ముందు ముందు ఇటువంటి కార్యక్రమాల్లో TAGCA సభ్యులు ఇంకా ఎక్కువ పాల్గొంటారని ఆశిద్దాం. అపర ఘంటశాల బాల కామేశ్వర రావు గారు తమ గాన మాధుర్యంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధు లను చేసారు. TAGCA సభ్యుల అభినందన విందు భోజనం జనవరి నెల 29 వ తేదీన 'కమ్యూనిటీ హౌస్ మిడిల్ స్కూల్' లో జరిగింది. మీ వాహిని . దీనిని బట్టి సంఘసేవ ఎడల మన సభ్యుల అంకిత భావం తేట తెల్లమవుతుంది. గణతంత్ర దినోత్సవ సందర్బంగా జరిగే రక్త దాన శిబిరానికి వచ్చి రక్త దానం చేయవలసిందిగా ఆవిడ సభ్యులనందరినీ అభ్యర్ధించారు. కార్యక్రమం చివరగా జరిగిన అంత్యాక్షరిలో స్త్ . అంతే కాకుండా ఇటువంటి కార్యక్రమాలను ముందు ముందు చాలా చేపట్టాలని భావిస్తు న్నట్ లు గా చెప్పారు. కార్యక్రమం లోని 'బింగో' ఆటలో అన్ని వయసుల వారు ఎంతో ఉత్కంటతో పాల్గొన్నారు. ఉత్సాహంగా జరిగేలా చూసారు. దానిని అధిగమించి TAGCA సభ్యులు రక్త దానం చేసారు. రామ్ పండ్ర గార్లు ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి తుది వరకు ఉత్కంటగా . TAGCA ఉపాద్యక్షులు శ్రీమతి పెళలూ ్రు మణి గారు ఈ కార్యక్రమానికి స్వాగత వచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో వంగూరి ఫౌండేషన్ వారు శ్రీ రామ్ పండ్ర గారికి 'ఘంటసాల' అవార్డు ప్రధానం చేశారు. TAGCA వ�ైస్ ప్రెసిడెంట్ శ్రీమతి మణి గారు మాట్లా డుతూ "ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి తెర వెనుక ఎంతో మంది స్వచ్చంద కార్యకర్త ల కృషి వుంది" అని అన్నారు. TAGCA అధికార సంఘ సభ్యులకు.   TAGCA ఆధ్వర్యంలో జరిగిన 88 వ ఘంటసాల ఆరాధనోత్సవాలను చార్లేట్ తెలుగు వారందరూ ఎంతో ఆనందో త్సవాలతో జరుపుకున్నారు. ఒక శిబిరం విజయవంతం అవడానికి  . ఈ స౦దర్భంగా సేకరించిన విరాళ౦ సుమారుగా $10. శ్రీ రామ్ పండ్ర గారికి 'ఘంటసాల' అవార్డు ప్రధానం చేయడం మన Charlotte తెలుగు వారందరికి ఎంతో గర్వకారణమ�ైన విషయం. భోజన సమయంలో ఔత్సాహికుల�ైన కళాకారులు మంచి సంగీతాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో పాటలు పాడుటకు విచ్చేసిన గాన కోకిల సురేఖ మూర్తి గారు. మానవ సేవే మాధవ సేవ. గెలిచిన వారిలో చాలా మంది వారి బహుమతిని TAGCA కు విరాళం ఇవ్వడం మన చార్లెట్ తెలుగు వారి సమ�ైఖ్యతను చాటి చెపుతోంది.రీ పురుషులు పో టా పో టీ గా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా TAGCA వారు నిర్వహించిన రక్త దాన శిబిరం లో 27 మంది సభ్యులు పాల్గొని మానవీయతకు అద్దం పట్టారు. ఆట పాటలతో ఎంతో సందడిగా జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దరూ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన ప్రేక్షక మహాశయులకు ధన్యవాదములు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులు వంశీ రామరాజు గారు.జ్యోతిర్మయి కొత్త .000 లను వికలాంగుల సహాయార్ధ ౦ స్థాపించిన vegesna foundationకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పండుగ ప్రతిబింబిచే చిత్రా లను పిల్లలు రంగులు వేయడం జరిగింది. మ్యుసికల్ చ�ైర్స్. చిట్టెన్ రాజు వంగూరి గారు vegesna ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలను ప్రేక్షకులకు వివరించారు. ప్రమాణం 12 మంది రక్త దానం చేయడం. వారందరికీ TAGCA తరపున పేరు పేరునా కృతజ్ఞ తలను తెలిపారు. మరియు స్వచ్ఛంద కార్యకర్త లకు తమ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులందరికీ. వీనుల వింద�ైన సంగీతం. M & M s in a bowl గేమ్ పిల్లలకు విశేష ఆకర్షణలు. 200 లకు ప�ైగా పాల్గొన్న ఈ సభను ప్రా రంభిస్ తూ TAGCA అధ్యక్షులు మాట్లా డుతూ వచ్చిన వారందరినీ విరివిగా విరాళాలను ఇవ్వవలసినదిగా కోరారు.

అవి ఆనందంగా ఉంటే ర�ైతుకి ఉత్సాహం. హరిదాసుల రాకడ. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. శాస్త క ్ర ోవిదులు చెబుతూ ఉంటారు. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తా యి. పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేర్చి. నక్షత్రా లు ఇరువది ఏడు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గా నికి అడుగడుగునా అడ్డుతగులుతూ. సం క్రాంతి అభ్యుధయ కాముకులను కూడా సంప్రదాయం వ�ైపు మళ్ళిస్తుంది. ఇంతటి విశిష్ట మ�ైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రా మసీమలే పట్టుగొమ్మలు. గంగిరెదదు ్ల హడావుడి. మూడో రోజు 'కనుమ'. గొబ్బెమ్మల పూజ. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త ప ్ర రంగా చాలా ఉంది. మొదటి రోజు 'భోగి'. ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. "నేను ఇంజినీరున�ై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా " చెప్పాడు గోవింద్. "నెహరూ ్గారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా " దీపకేసి ఓరగా చూస్ తూ చెప్పాడు హరి. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లు తూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గు లతో! సప్త వర్ణాల రంగవల్లి కలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట చూస్తు న్నట్ లు భ్రమింపచేస్తా రు. "నేను మంచి తల్లి నవుతా. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. "మరి నువ్వో?" మౌనంగా ఉన్న హరిని అడిగారు రాష్ట ప ్ర తి. వీటిలో చెప్పుకోతగ్గ ది "గంగిరెదదు ్ల" ఆట. ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. పుష్యమాసంలో వచ్చే ఈ  . సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం. వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. వారం. ఈ పండుగకు కొత్త శోభ తీసుకురావడానికి. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు. చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తా యి. . పల్లెల్లో పశువులే గొప్పసంపద. కొత్త జంటల విహారాలు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. ఎడ్ల పందాలు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తా డు. పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు. సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గు లు పెట్టడం. . హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్ధా నం సంపాదించుకుంది. నవ్వితే నవ్వండి నెహరూ ్ గారి మాటలు రాష్ట ప ్ర తి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధు లతో పిచ్చాపాటీ మాట్లా డుతున్నారు. ఇక ఈ పండుగల లోని విశిష్ట త ఏమిటో తెలుసుకుందాం. చక్రా లలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. రెండో రోజు 'సంక్రాంతి'. గొబ్బెమ్మలతో అలంకరించడం నెలరోజులపాటు సాగుతుంది. పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లు ళ్ళని.   పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో. భవిష్యత్తు లో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. పిండివంటలు చేస్తా రు. మొక్షమార్గా నికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని. కోడిపందాలు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి' అని అంటారు. తెలుగువారికి అత్యంత ప్రియమ�ైన పండుగలు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తా రు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రా నికి నాలుగు పాదాలు. భోగి మంటలు వేసి. చివరి రోజున రధం ముగ్గు ను వేస్తా రు. కొన్ని గ్రా మాలలో ఐతే 'కోడి పందాల ఆట' కూడా ఆడుతారు. పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు స�ైతం సంప్రదాయం వ�ైపు మొగ్గు చూపుతారు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గు లతో పచ్చని తోరణాలతో. ఇల్లి ల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. చదువుకున్న బాధ్యతాయుతమ�ైన తల్లి వల్ల నే పిల్లలు మంచి పౌరులుగ రూపొ ంది దేశం బాగుపడుతుందన్నారు నెహరూ ్ గారు " అంది దీప. కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్ తూ ఉంటాయి. ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే "సంక్రాంతి" పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం. చనిపో యిన పెద్దలను తలచుకుని మొక్కుతారు. బంతిపూల తోరణాలు. పండుగలు. ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం. కూతుళ్ళని ఆహ్వానిస్తా రు. ఇక ధనుర్మాసము ప్రా రంభమ�ైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొ ని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తా రు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక. మూల మూలల చెత్తా . ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. రంగులు వేయడం ఆనవాయితీ. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తాము తిని సంబరంగా గడుపుతారు. నలుగురికీ పంచిపెట్టి. ఇళ్ళలో బొ మ్మల కొలువులు. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. "నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వ�ైద్యం చేస్తా " అన్నడు రమణ. పశువులూ.

నా శక్తితో నేను దీని అస్థిపంజరాన్ని సంపూర్ ణంగా నిర్మించగలను. వణికే కాళ్ల తో ఇంటివ�ైపుకు పరుగు తీశాడు. ఇప్పుడు వాళ్ల ముందు ప్రా ణంలేని పులి ఒకటి పడి ఉన్నది చారలతోటీ. అయితే తెలివిలేకగానీ." అలా అని.. రక్త మూ. రాయిలా కదలక-మెదలక కూర్చోవటం మినహా నాలుగోవాడు మరేమీ చేయలేకపో యాడు. తినేందుకు ఏది దొ రుకుతుందా' అని చుట్టూ చూసింది. ఎంతో విజ్ఞానాన్ని మూటగట్టుకున్నారు వాళ్ళు.. భయంతో ముడుచుకొని కూర్చున్న ముగ్గు రు బ్రా హ్మణుల్నీ చూడగానే అది గర్జిసతూ ్ వాళ్ళమీదికి దూకింది. అప్పుడు మూడో వాడు తన మంత్ర మహిమతో పులికి ప్రా ణం పో శాడు. కానీ కొంచెం సేపు ఆగు. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని. నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. తన మిత్రు లు ముగ్గు రూ పులికి ఆహారమౌతుంటే చూస్ తూ . "వద్దురా. తాము నేర్చిన విద్యల మహత్తు నూ తోటి మిత్రు లకు చూపాలని ఎదురుచూస్తు న్నారంతా. రెండవ బ్రా హ్మణుడు అన్నాడు . ఆ మంటల్లో చిక్కుకుని. అతని మంత్ర ప్రభావం వల్ల అస్థి పంజరానికి మాంసమూ. మూడో బ్రా హ్మణుడు అన్నాడు . సామాన్యులూ కష్టాలపాలౌతుంటారు. మీసాలతోటీ. వెంటనే ఎముక స్థా నంలో పులి అస్థి పంజరం తయార�ైంది. దాన్ని సంపాదించిన బ్రా హ్మణుడు అన్నాడు . మీరంతా నిద్ర పో యిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా." నేను దానికి మాంసం. "ఆగాగు! దానికి ప్రా ణం పొ య్యకు! నీ శక్తి యుక్తు లమీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. సరే... ఆప�ైన మిగిలిన వాళ్ళు తమకు మిగిలిన దారుల్ని. ప్రా ణం రాగానే దానికి విపరీతమ�ైన ఆకలివేసి. మీకు? దానికి ప్రా ణం పో యటం ఎలాగో నాకు తెలుసు!" అని." అన్నాడు వాడు కంగారుగా. కొత్త పల్లి వారి సౌజన్యంతో ఆ నలుగురూ ఒక అడవిలో కలిశారు. రకరకాల విద్యలు నేర్చుకున్నారట.. వాడు క్రిందికి దిగి. వాడు ఆ ఎముక మీద తన ఉత్త రీయాన్ని కప్పి. తృప్తిగా తమ దారిన తాము వెళ్ళిపో యేంతవరకూ. నాలుగోవాడు దగ్గ ర్లో ఉన్న  . దీని ఎముక ఒక్కటి ఉంటే చాలు . నాలుగోవాడికి మిగతా ముగ్గురికి ఉన్నంత విజ్ఞానం లేదు. పూని యేద�ైనాను వొకమేల్ కూరి జనులకు చూపవోయి ! చెట్టపట్టాల్ పట్టుకుని దేశస్థు లంతా నడవవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్! నవ్వితే నవ్వండి సన్నాయి "నాన్నా. దేశమును ప్రేమించుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టిమాటలు కట్టిపెటటో ్య్ గట్టిమేల్ తలపెట్టవోయ్! స్వంతలాభం కొంతమానుకు పొ రుగువారికి తోడుపడవోయ్ దేశమంటే మట్టికాదో య్ దేశమంటే మనుషులోయ్! దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి. . . పులులకు ప్రా ణం పో శాక.అప్పుడు. పారిపో వటానికి కూడా కాళ్ళు రాక. "ఏద�ైనా చేసేందుకు శక్తి ఉండీ ఆ పని చెయ్యకపో తే ఏం లాభం? నా మంత్ర శక్తిని పరీక్షించే అవకాశం నాకు ఇప్పటివరకూ రాలేదు."చూడండి . "నువ్వంత గట్టిగా పట్టు పడితే. "ఫర్లేదు నాన్నా.. ఇంక ఎవరూ ఏమీ చెయ్యలేరు . నాన్నా. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి. అది ఒక పులి తుంటి ఎముక."నేను ఏం చేయగలనో తెలుసా.. తమకున్న నేర్పునూ. పులి భోజనం ముగించుకొని సంతృప్తిగా అడవిలోకి వెళ్లి పో యిన తర్వాత చాలాసేపటికి.అవి తమ భోజనం ముగించుకొని.పు పెద్దపులి లులు చాలా ప్రమాదకరమ�ైనవి. రక్తం. ఏదో మంత్రం పఠించాడు.   చెటటు ్ను ఎగబ్రా కాడు. ఆ ముగ్గు రూ అట్లా పులికి ఆహారం అయిపో యారు. ప్రమాదకరమ�ైన వాటితో ఆడుకునేవాళ్ల ను అజ్ఞానులే అనాలి. చర్మమూ లభించాయి. అహంకారంతోటిగానీ వాళ్ళు ప్రమాదాలకు ప్రా ణం పో స్తే . చూస్తూండు. వాళ్ల లో ఒకడికి అక్కడ ఒక ఎముక దొ రికింది.        నలుగురు బ్రా హ్మణులు ఒకప్పుడు భారతదేశమంతా తిరిగి.ఇది ఏ జంతువ�ైనా కావొచ్చు. నేనిప్పుడు దీనికి ప్రా ణం పో సి తీరతాను.వెతుక్కుంటారు. ఊరికే" అన్నాడు మూడో వాడు. నన్ను ముందు ఈ చెటటు ్ ఎక్కనీ" అని. చర్మం ఇవ్వగలను" అని.

“అబ్బ అది వేరు ఇది వేరు అంటున్నానా” “నాకవేమీ తెలియవు. “ఏదో ఒహటి లెదదూ ్! ఐనా ఒకళ్ళతో కంపేర్చేసుకోవద్ద ని నీకెన్ని సార్లు చెప్పాను?” “దో శలు బాగా చేయకపో తే మీనాక్షిని చూసి నేర్చుకో అంటారు. పాసెంజెర్ సీటులోకి మధు మారారు. రెడీ చెప్పుకున్న తర్వాత. విసురుగా సో ఫాలోంచి లేచి బెడ్ రూం లోకి వెళ్ళింది. మీ అమ్మతో పో లుస్తా రు. బుజ్జగించో ఇంకా … ఎలాగోలా దారి లోకి  . వీడియో కేసెట్లను వాళ్ళమ్మకు పంపుతుంది కదా? ఏదో కూతురు ఫో టోలూ అవీ పంపిందని వాళ్ళమ్మ వూరుకుంటుందా! అవి తీసుకుని వెళ్ళి మా అమ్మ దగ్గ ర కూర్చుని. ముఖాన్ని తన వ�ైపు తిప్పుకున్నాడు మధుబాబు.తొందరగా డ్రైవింగ్ రావాలని శ�ైలజ దేవుణ్ణి ప్రా ర్ధిసతూంటే ్ . కాలిఫో ర్నియా లో డ్రైవింగ్ లెస్సన్స్కు ఖర్చెక్కువ కాబట్టి. ఎడాపెడా అమెరికా రోడ్ల మీద కారు నడుపుతున్నానని వాళ్ళమ్మకు చెబుతుందా లేదా? ఏమిటి మాట్లా డకుండా అలా చూస్తా రూ? నాల్గు రోజులు పో యాక తను డ్రైవింగ్ చేసతూండగా ్ తీయించుకున్న ఫో టోలను. మరి కాస్త బెటటు ్చేస్తే దారిలోకి వస్తా డనిపించింది. ల�ైసెన్స్ సంపాదించడం అంత ఈజీ కాదు…” భార్య ఎదురుగా కూర్చుని. కొండ చిలువ మనిషిని మింగేసి. చేతి వేళ్ళ గోళ్ళు కొరుకుతూ.   రచన : కె. మరోసారి దేవుణ్ణి తలచుకొని ఇంజన్ స్టార్ట్ చేసింది శ�ైలజ. “ఏమే శ�ైలు… మీనాక్షి నీతర్వాతే కదా అక్కడకు వచ్చింది? అది అంతలా డ్రైవింగ్ చేస్తోంటే నువ్వెందుకు చేయడం లేదంటే?” నేనేం సమాధానం చెప్పాలి?” అసలు పాయింటు చెప్పింది శ�ైలజ. “కనురెప్పలు కాదు కనుబొ మ్మలు” సరిచేసింది శ�ైలజ. రోజూ సాయంత్రం వర్కు నుంచి రాగానే ఓ గంట సేపు డ్రైవింగు మధునే నేర్పేట్టు ఒప్పందం కుదిరింది. ఇరుగుపొ రుగు వాళ్ళను జమచేసి ఎగ్జిబిషన్ పెడుతుంది. శ�ైలజ అలక చాలించి “నేనేమ�ైనా మిమ్మల్ని ముత్యాల మూటలడిగానా రతనాల రాసులడిగానా నాక్కూడా డ్రైవింగ్ నేర్పిస్తే మీకూ వుపయోగమే కదా? ఎప్పుడ�ైనా మీకొంట్లో బాగోకపో తే ఎంచక్కా నేను మిమ్మల్ని ఆఫీసులో డ్రా పు చెయ్యొచ్చు… వీకెండు షాపింగ్కుదరక పో తే. . ఏద�ైనా కూర బాగోక పో తే. డ్రైవింగ్ సీటులోకి శ�ైలజ.. కారు కేమీ కాకుండా చూస్తే… ఓ సంవత్సరం లోపున “మాలీబు టెంపుల్” కి వస్తా మని మొక్కుకున్నాడు మధు. రేపో ఎల్లుండో మీనాక్షి ఇండియా ఫో ను చేసినప్పుడు. కానీ కారు అలా కాదు కదా? ఏ చిన్న దెబ్బ తగిలినా బో లెడంత చమురు వొదులుతుంది. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడం. నలభ�ై డాలర్ల వరకూ పెరిగే ఇన్సూరెన్సు! అలిగిన భార్యను లాలించో. “వీకెండు బయటకు డిన్నర్ కి తీసుకెళతాగా” అన్నాడు మధు అలాగ�ైనా పట్టు వదులుతుందేమోనని. తెలిసిన వాళ్ళు కొత్త కామ్రీ మీదెందుకు ప్రయోగాలు. అనునయంగా చెబుతున్నాడు మధు. “ఐనా మీనాక్షి నేర్చుకుంటే నువ్వూ నేర్చుకోవాలని లేదు కదా? ఆ అమ్మాయి కనురెప్పలు కత్తి రించుకుందని నువ్వూ కత్తి రించుకుంటావా?” అడిగేడు మధు. ఇంకా. ఈ సారి నేనిండియా కాల్జే సినప్పుడు.“అ  డ్రైవింగ్ లెసన్ ది కాదురా శ�ైలూ… చెబితే అర్ధం చేసుకోవాలి. నేల చూపులు చూస్తోంది శ�ైలజ. ఆడవారికి చేతిలో కారు. నువ్వు డ్రైవింగ్ చేస్తు న్నట్ లు ఫో టోలు. “ఇదిగో శ�ైలూ మీ బాబాయి పేరు హరిశ్చంద్రరావ�ైనంత మాత్రా న అలా సంశయించకు. మధు చేతిని విసురుగా నెట్టేసతూ ్ “ఈ విషయంలో మీరేం చెప్పినా వినేది లేదు. కొత్త పెళ్ళాం అలిగినప్పుడు ఆ మాత్రం బతిమాలకపో తే ఇంకేమ�ైనా వుందా?! పో నీ. బాగులో క్రెడిట్కార్డూ వుంటే… వచ్చే తీవ్ర నష్టాల గురించి. బయట డిన్నరంటే అనవసరమ�ైన ఖర్చనే శ్రీవారు అలా అనేసరికి శ�ైలుకు కొంచెం ధ�ైర్యం చిక్కింది. ఓ దివ్య మ�ైన ముహూర్తంలో నిర్మానుష్యంగా వుండే ఓ స్కూలు గ్రౌండులో. “అబ్బో అంత కధ వుందా! పో నీ నువ్వూ డ్రైవింగ్ చేస్తు న్నానని చెప్పు” “అబద్దమాడమంటారా?” అంది శ�ైలజ కోపంగా. ఇప్పుడేమో ఇలా అంటారు” నిష్టూ రంగా అంది శ�ైలజ. చెటటు ్కు గట్టిగా చుట్టుకున్నప్పుడు … వచ్చే ఎముకలు విరిగిన శబ్దాన్ని మాంచి సౌండు సిస్టం వున్న ధియేటర్లో . వాటిని నివారించడానికి తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి తీవ్రంగా ఆలోచించసాగేడు మధు. ఇన్సూరెన్స్ వాళ్ళతో గీచి గీచి బేరమాడి శ�ైలజకి కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నాడు మధు. కొంచెం అలవాటయ్యే వరకు రెంటల్ కారు తీసుకోమని సలహాలిచ్చినా. గిరిధరరావు తెచ్చుకోవచ్చు. వీడియోలు కావాలంటే వీకెండు లో నేను తీసిస్తా ను” భరోసా ఇచ్చాడు మధు. ఇన్సూరెన్స్ తీసుకుని డ్రైవింగు నేర్చుకోడం మొదలెట్టేటటు ్. గడ్డం పట్టుకుని. వి. “నేను సీరియస్ గా చెబుతున్నా… నేను వెంటనే డ్రైవింగ్ నేర్చుకోవాలి” “మరీ అంత మంకు పట్టు పడతావెందుకు శ�ైలూ చిన్నగా నేర్చుకోవచ్చంటున్నానుగా” బతిమాడే ధో రణిలోనే అన్నాడు మధు. వీక్ డేస్లో నేనే షాపింగ్ చెయ్యొచ్చు. మరో ఐదు నిమిషాలపాటు ఇద్దరి మధ్యా చర్చలు జరిగేక వ్రా త పరీక్ష వ్రా సి పాసయ్యేక. @@@@@@@@@@@@@@ పగలనక రాత్రనక కష్ట పడి చదివి ఆ తర్వాత వారంలో శ�ైలజ డ్రైవింగ్ టెస్ట్ పాసయ్యింది. నాకెప్పుడ�ైనా బో రనిపిస్తే సరదాగా అలా అలా మాల్స్వైపు వెళ్ళొచ్చు. ఇంతగా సంబర పడుతోంది కదాని నేర్పిద్దా మనుకుంటే కళ్ళ ముందు తళ తళా మెరిసే కొత్త టయోటా కామ్రీ కారు ఆ ప�ైన నెలకు ముప్పై. మన కారుండగా అనవసరంగా వాడెవడి మొహానో డబ్బులు పో యడమెందుకని పంచమి బుధవారం.” అంటూ భార్యలకు డ్రైవింగ్ వస్తే భర్త ల కొచ్చే లాభాలను వల్లెవేసింది. నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి…అర్జంటుగా ల�ైసెన్స్ సంపాదించాలి” “అలా మొండిపట్టు పడితే ఎలాగ? నిదానంగా నేర్పుతాగానీ ఇక అలకపాన్పు దిగు”అంటూ శ�ైలజ గడ్డం పట్టుకుని.

ఎప్పుడు కోప్పడతారో. డ్వ రై ర్సీటు వ�ైపు వంగి. ఆపమంటూంటే…” అంటూ అతి చిరాగ్గా మొహం పెట్టి. కారుదిగి. “ప్చ్.. నువ్వు డ్స రె ్సు మార్చుకుని వచ్చెయ్” అని కిచెన్లోకి నడిచేడు మధు. పెద్దగా ప్రభావమ�ైతే లేదు. ===== కారు పార్క్చేసి. వహ్వా…అన్నీ నాకిష్టమ�ైన కూరలే చేసిందీవేళ అనుకున్నాడు మధు. ఆమె మాత్రం వర్షించబోయే మేఘంలా కనిపించింది. అతనికి ఏమయ్యిందో నని ఆదుర్దా పడుతూ…తాళాన్ని మరింత గట్టిగా తిప్పింది శ�ైలజ. ఇంజన్ఆఫ్చేసి కారు తాళాలను తీసుకున్నాడు మధు.అసలు టయోటా కామ్రీలన్నీ కొత్త లో అలాగే గోలెడతాయని. “వెనుక కూర్చుంటే డ్రైవింగెలా వస్తుంది? మరలా ట్రై చెయ్యి” లాలనగా అన్నాడు మధు.  చూస్ తూ . ఆగు…”అని అరిచేడు మధు. డ�ైనింగ్ టేబిల్మీది కూరలు మళ్ళీ మ�ైక్రో వేవలో ్ వేడెక్కాయి. కోప్పడకూడదు. గుడ్లు పెద్దవి చేసి మనిషంతా బిగుసుకుపో వడం చూసిన శ�ైలజ తన తప్పేమిటో తెలీక తాళాన్ని చేత్తో తిప్పుతూ.. అంతే గానీ మీదగ్గ ర మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకోడమా?” అలా మొదల�ైన మాటలు ఐదు నిమిషాల తర్వాత ఇద్దరికీ ఆమోదయోగ్యమ�ైన రీతిలో సాగాయి. ఏదో ఈ గొడవ అన్నం తిన్న తర్వాత జరిగినా బాగుండేది. కంగారుగా. “ఎంత ఇంజన్సౌండు గట్టిగా వస్తే మాత్రం … అంతలా అరుస్తా డా. ఎప్పుడు విసుక్కుంటారో. ఈ జోకులూ చెప్పి నవ్వించాలని ప్రయత్నించాడు. “నేనలా చేస్తా నా … నేను కారు స్టార్ట్చేస్తే ఎప్పుడ�ైనా శబ్దం వచ్చిందా?”ఇంకా ఆవేశం తగ్గ లేదు మధుకు. విన్నట్ లు అసలు తన వంట్లో ఎముకలే క్రష్షవుతున్నట్ లు ఫీల�ై “ప్చ్. పెళ్ళైన ఆరునెలల్లో నే ఇంతలా అరిస్తే ముందు ముందు ఇంకెలా వుంటాడో ! తనెంత బతిమాడినా ఈసారి మాత్రం కరిగేది లేదు.”ఇంజన్అంతలా శబ్దం చేసేసరికి… ఏమౌతుందో నని కంగారు పడ్డా ను. అరవడానికి మాత్రం భయముండదు” “ఏదో కారు పాడౌతుందన్న ఆదుర్దా లో అలా అన్నానని చెప్పానుకదా… పద వెళ్ళి అన్నం తిందాం” “స్టార్ట్ చేస్తేనే పాడయ్యే కారును అంత పో సి ఎందుకు కొన్నట్లో… ఐనా నన్నెందుకలా తిట్టి ఏడిపించారూ… సారీ చెబితేనే నేనన్నంతింటాను?” “అబ్బా తప్పైందంటున్నాను కదా. “నాకొక్కడికీ వంటింట్లోకి వెళ్ళాలంటే భయం…” “వూరికే తిట్ట డానికి. ఆ విధంగా ముగిసింది డ్రైవింగ్ప్రాక్టీసు మొదటిరోజు. పదిహేను నిమిషాల పాటు బతిమాడినా కరగని పెళ్ళాన్ని చూసి. కళ్ళెర్ర జేయడం వింతగాను కొంచెం భయంగానూ అనిపించింది శ�ైలజకు. ఇదే విషయం గురించి తరచూ టయోటా వాళ్ళకు కంప్ై లంట్ లు కూడా వెళుతుంటాయని” చెప్పి శ�ైలజను కన్విన్స్ చేయబో యాడు. సారీ… ఇంకెప్పుడూ కోప్పడను… రేపు డ్రైవింగ్ ప్రా క్టీసుకు వెళ్ళినప్పుడు నిన్నొక్క మాటంటే అప్పుడడుగు” “నీతో మళ్ళీ డ్రైవింగ్ప్రాక్టిసుకొస్తే ఒట్టు” “మరి డ్రైవింగెలాగ?” “నా తంటాలేవో నేను పడతాను. గుత్తి వంకాయ కూర. ఓ సారి డీలర్కు చూపించాలి” అన్నాడు శ�ైలజ వ�ైపు తిరిగి. @@@@@@@@@@@@@ ఆ మర్నాడు నిన్నటి డ్రైవింగ్ప్రాక్టీసు తాలూకు తుఫాను చాయలక్కడక్కడా ఇంట్లో కనిపించినా. కాకర కాయ వేపుడు…ఘుమ ఘుమ లాడే రసం…  . శ�ైలజ అవేమీ పట్టించుకోకుండా నేరుగా బెడ్ రూంలోకి వెళ్ళింది. అన్నం తినకుండా నిద్రపో తావా?” అడిగేడు మధు. తిట్టానా. కొట్టానా? ఈ మాత్రం దానికే ఇంత అలగాలా? ఇంకా మనం బతిమాడితే మరీ చులకన�ైపో తాం. “డ్రైవింగ్ప్రాక్టీసు చేస్తా వా?” అడిగేడు మధు. అరే…ఏదో ఓ మెటటు ్ దిగి తప్పై పో యిందన్నా వినుకోదే. ఇకముందు పో ట్లా డుకోకూడదనుకుంటూ భోజనం ముగించేరు. రెండు రోజులు మాట్లా డకుండా వంట చేయకుండా దుప్పటి ముసుగేసుకు పడుకుంటే దెబ్బకి దారిలోకొస్తా డు” అనుకుంది శ�ైలజ. “ఏమిటా ఇంజన్స్టార్ట్చేయడం…” “మీరు రోజూ అలాగే స్టార్ట్చేస్తా రుగా?” అంది శ�ైలజ బిక్క మొహంతో. తనేనా అంత పట్టుదల తో వుండేది. సాయంత్రం వర్క్నుంచి వచ్చేక. “శ�ైలూ… ఈ రోజు డిన్నర్నేను వేడి చేస్తా ను. అసలు నేనంటే ఏమనుకుంటున్నాడు? సహాయ నిరాకరణ. ఓడిపేయిన దేశం కలిసినట్ లు … ఓడిన దేశంలో గెలిచిన దేశం కలిసినట్లూ … ఒకరి ఒడిలో ఒకరు ఒదిగిపో యారు. వెనుక సీటలో ్ కూర్చుంది తలవంచుకుని. ఆ మూలగడం నటనలో భాగమని తెలిసినా “ఆకల�ైతే వెళ్ళి తినొచ్చు. దాంతో కొంచెం కోపమొచ్చింది… ఇంకాస్త లేటు చేస్తే ముహూర్తం దాటి పో తుంది… అబ్బ ట�ైం వేస్టు చేయకుండారా!” మళ్ళీ బతిమాడే ధో రణిలో పడ్డా డు మధు. “నీతో ప్రా క్టీసంటే మళ్ళీ ఇద్దరం అరచుకోడం తిట్టుకోడమేగా” “నిన్నంటే అలా జరిగింది. ఇంట్లోకి వెళ్ళాక కూడా ఆ జోకులూ. అంతలా ఆవేశపడుతున్న భర్త తో ఇంకా వాదన పెంచడం అనవసరమనుకుంది శ�ైలజ. ఆక్సెలరేటర్ మీద కాలుతో బలంగా నొక్కుతూ… “ఏమ�ైందండి” అనడిగింది. అపార్మ్టెంట్లోకి వెళ్ళే దారిలో కూడా “ఇంజన్ఎక్కువ శబ్దం చేయడానికి కారణం శ�ైలజ కానేకాదని. ఇప్పటి వరకు గట్టిగా ఒక్కమాట కూడా అనని వాడు. పది. ఈ మగాళ్ళంతా ఇంతే. కారు తాళాల చేతిని శ�ైలజ ముందుకు చాపి. డ్రైవింగ్క్లాసు జరిగేప్పుడు శ�ైలజ ఏమ�ైనా చిన్న పొ రపాట్ లు చేసినా విసుక్కోకూడదు. మౌనమే సమాధానం. “అరే నువ్వన్నది నిజమే… సౌండు ఎక్కువే వస్తోంది. కామ్గా వున్న శ�ైలును చూసి. ఒకళ్ళ మీద ఒకళ్ళు అలగ కూడదు… . ఇప్పుడేమో కడుపులో పేగులు ఆకలి రాగం పాడుతున్నై. అంతే… ఒక్కసారిగా ఆవేశంతో వూగిపో తూ “నువ్వాపు …” అని కసురుకుంటూ. ఇక్కడ మూలిగి ప్రక్క వాళ్ళనిద్రచెడగొట్ట నక్కరలేదు”అంది శ�ైలజ గోడతో మాట్లా డుతున్నట్ లు . . రోజూ అలా జరగాలని రూలేం లేదుగా రెడీ అవు వెళ్దాం” అన్నాడు మధు. “ఏమిటి శ�ైలు. ఆమె ప్రశ్న కారు చేసతూ ్న్న శబ్దంలో కలిసిపో యింది. శ�ైలజ కోపాన్ని కూడా ఆకలి డామినేట్చేయడం మొదలెట్టింది. “ఎందుకలా కసురుకుంటారు?” గట్టిగానే అరిచింది శ�ైలజ కూడా. కారు అసలు కదలకుండానే అరుస్తు న్న భర్త ను చూసి. సత్యాగ్రహం కలిపి ప్రయోగించాలి. ఇంటికెళ్ళాక కరిగించే ప్రయత్నం చెయ్యొచ్చని కారు స్టార్ట్చేసాడు కావాలనే రోజూ కంటే ఇంజన్సౌండు ఎక్కువొచ్చేలా. ఒక్కసారిగా అంతలా కసురుకోవడం. తాళాన్ని తిప్పుతున్న శ�ైలజ చేతిని విసురుగా లాగేసి. రెండు నిమిషాలపాటు మౌనంగా వున్నారిద్దరూ. నేనూ వుండగలను. ఎప్పుడు గడ్డం పట్టుకుంటారో… ఎప్పుడు చెంపలేసుకుంటారో ఎవరికీ తెలీదు. “పొ రపాటున కోపగించుకున్నానని చెప్పేనా?” “…” “అలా అలిగితే నేనూ అలుగుతాను” “…” “నాకూ అన్నం వద్దు” అంటూ డ్స రె ్చేంజ్చేసుకుని పడుకున్నాడు మధు. తర్వాత రెండు దేశాల మధ్య యుద్దం ముగిసేక గెలిచిన దేశంలో. ఎంత మొండితనం… కొత్త కారు కేమన్నా ఔతుందన్న కంగారులో గట్టిగా అరిస్తే అరిచి వుండొ చ్చు. తను ఏద�ైనా ఒక్క మాట మాట్లా డినా సంధి ఒప్పందం మీద స�ైన్చేసి ముందు ఆకలి గోలనాపాలి” అనుకున్నాడు మధు మంచానికి మరోవ�ైపున. “అబ్బ ఆకలి…” మూలిగేడు మధు.

“నువ్వలా పెద్దగా అరిచి కంగారు పెట్టకపో తే. ఇద్దరూ మాట్లా డలేదు. బద్రి వాళ్ళు వచ్చే వరకు ఇద్దరి మధ్యా ఎలాంటి మాటలూ లేవు. “మరీ అంత స్పీడొ దదు ్…కొంచెం స్లో చెయ్యి” అని. “అంత స్లో గా వెళుతున్నానా…”అంటూ ఒక్క సారిగా స్పీడు పెంచింది శ�ైలజ. ఇప్పుడు ప్రశాంతంగా వుండేవాణ్ణి” అన్నాడు బద్రి. తర్వాత నాలుగు రోజులపాటు డ్రైవింగ్క్లాసులు పూర్తిగా సామరస్య పూరక వాతావరణంలో జరక్క పో యినా అలిగి అన్నాలు మానేసే స్ధా యికి వెళ్ళినా తినడం మాత్రం వాళ్ళెప్పుడూ మానెయ్యలేదు. సహనం గురించే చెప్పుకోవాలి. ఒకరినొకరు నోరు మూసుకో మనే వరకు మాటలు సాగేయి. కంగారుగా ఆపడానికి ట్రై చేసినా వెంటనే ఆగ లేదు కారు… కీచు మని శబ్దం చేసతూ ్ నాలుగు రోడ్ల కూడలి లో అడ్డంగా తిరిగి ఆగింది… లక్కీగా రోడ్డు మీద ట్రా ఫిక్కేమీలేదు. కానీ ఆ తతంగమంతా మరీ అతిగా వుంటుందని మధుబాబు అంగీకరించలేదు. . ప్రక్క సీటలో ్ని మధు వ�ైపు చూసింది. తప్పు నీదంటే. నీదే ననుకుంటూ ఇల్లు చేరేరు. “ఇంక ఆపు సుజీ … వాళ్ళు నిజమేననుకుంటారు” అన్నాడు బద్రి. కానీ ఒప్పందాలప�ైనా. భార్య మీద పొ ంగే ప్రేమకు కొలమానం … ప్రేమ ఎంత ఎక్కువ వుంటే అంత ఎక్కువ కోప్పడతారన్న మాట…ఇంతకీ ఎప్పుడమ్మా నీ రోడ్ టెస్ట్” అడిగేడు బద్రి శ�ైలజను. తను కూడా పళ్ళు బిగించి. సుజాతను వెక్కిరిసతూ ్. ఈయన దగ్గ రనుంచీ విడాకులు తీసుకుందామనుకున్నా. సుజాత వ�ైపు చూసి. మాట్లా డలేదిద్దరూ. ఒక శుక్రవారం సాయంత్రం యధాప్రకారం ఒకరినొకరు తిట్టు కోరాదని ఒట్ లు వేసుకుని బయల్దే రారు. ఆప�ైన ఇద్దరి మధ్యా మాటలే లేవు. “మరే…ఈయన గారి ఓర్పు గురించి. సుజాతలు మధు వాళ్ళుండే అపార్మ్టెంట్కాంప్లె క్స్లోనే వుంటారు. కళ్ళు పెద్దవి చేసి శ�ైలజ వ�ైపు వణుకుతూ చూస్తు న్నాడు. నేను స్టాప్సైను దగ్గ ర మామూలుగానే ఆగేదాన్ని. “చాలా ఇంప్ రూ వయ్యావు శ�ైలూ… కాకపో తే … మరీ అంత స్లో గా వెళ్ళకూడదు… ఒక్కోసారి ఆగేప్పుడు ఇప్పుడేస్తు న్నట్ లు సడన్గా బ్రేకు వెయ్యకూడదు” అన్నాడు మధు. “ఇదిగో శ�ైలు భర్త ల దగ్గ ర డ్రైవింగ్నేర్చుకునేప్పుడు గొడవలు మామూలే. బద్రికీ దూరపు చుట్ట రికం కూడా వుండడంతో ఒక్కో సారి చెప్పా పెట్టకుండా వీళ్ళింటికి వాళ్ళు వస్ తూంటారు వాళ్ళింటికి వీళ్ళూ వెళుతూంటారు. “కాఫీ తాగి వెళదు ్రు కూర్చోండి…”అన్నాడు మధుబాబు. “పొ ద్దున గానీ. “బెసటా ్ఫ్ లక్కమ్మా… ల�ైసెన్స్ వస్తే సాయంత్రం మమ్మల్ని డిన్నర్కు తీసుకెళదు ్వు”అన్నాడు బద్రి. @@@@@@@@@@@@@@ మరుసటి రోజు మధ్యాహ్నం. ఆమాట ఈమాటా అయ్యేక డ్రైవింగ్నేర్చుకోడం ఎంతవరకూ వచ్చిందని అడిగేడు బద్రి శ�ైలజ నుద్దేశించి. కర్బ్ప్రక్కనే పార్క్చేసి “ఎందుకంతలా అరిచేరు?”అనడిగింది మధు వ�ైపు కోపంగా చూస్ తూ . “అలాగా పాపం … ఇప్పుడు కావాలన్నా విడాకులివ్వడానికి నేను రెడీ” చెప్పింది సుజాత. “గుర్తు లేకేం మహాను భావా… అప్పుడేగా ఓ రోజంతా ఇద్దరం నిరాహార దీక్ష చేసింది” అంది సుజాత. మధు బెడ్ రూంలో పడుకుంటే శ�ైలజ హాల్లో పడుకుంది. కన్ను గీటుతూ.  లాంటి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. “కాబట్టి భార్యలకు భర్త లు డ్రైవింగ్ నేర్పడం… నేర్చుకునే ప్రక్రియలో ఇద్దరూ దెబ్బలాడుకోవడం… తర్వాత వాటన్నింటినీ ప్రణయ కలహాలుగా గుర్తుంచుకొని తర్వాత నవ్వుకోవడం…ఇదంతా సర్వ సాధారణ విషయం… డ్రైవింగ్నేర్పించేటప్పుడు భర్త ల నుండి బయటపడే కోపం. శ�ైలజ చేతులు స్టీరింగ్మీద బిగుసుకుపో యి వణుకుతున్నై. నా సంగతి నీకు తెలుసుగా మధూ…నా సహనం. మొదటి రోజు కంటే చాలా బాగా డ్రైవ్ చేస్తోంది. అమెరికా వచ్చి నాలుగేళ్ళవుతోంది. నిన్న వెళ్ళామని చెప్పారిద్దరూ. కారును ర�ైటుకు తిప్పి. . ఒట్టులప�ైనా అపారమ�ైన విశ్వాసంగల శ�ైలజ అందుకు ఒప్పు కోలేదు. మీ మధ్య కూడా గొడవలయ్యేవా?” ఆశ్చర్యంగా అడిగేడు మధు. అనవసరంగా బీపీ పెంచుకుని అరిచి నన్ను కంగారు పెటటా ్వ్” అంది శ�ైలజ. మధు కూడా చాలా ఆశ్చర్య పో యాడు. ఏదో అలా జరుగుతోందని చెప్పింది శ�ైలజ. శ�ైలజ మొహం కోపంతో ఎర్రగా కందిపో యింది. ఇంట్లోకి మోసుకు రాకూడదు” చెప్పింది సుజాత. నిమిషం తర్వాత … శ�ైలజే ముందుగా తేరుకుని. ఏంటా డ్రైవింగ్? ప�ైగా ఎందుకు అరిచావంటావా?”అంత పెద్దగా మధు అరవగలడని శ�ైలజకు అప్పుడే తెలిసింది. నేను డ్రైవింగ్ నేర్చుకునేప్పుడో సారి గొడవ�ై. ఎదురుగా నాలుగు రోడ్ల కూడలి కి ముందున్న ఆల్వే స్టాపు స�ైను దగ్గ రవడం చూసి “అరె …ఆపు … ఇక్కడాపు… స్టాపు స�ైనుందాపు… ” పెద్దగా అరిచేడు మధు. ఆయనన్నీఅలాగే చెబుతారు మధు. మేము మరలా సాయంత్రం కలుస్తాం” అంది సుజాత సో ఫా లోంచి లేసతూ ్. కోపంగా అరవడం భార్య కసురుకోడం. “మరయితే త్వరగా రెడీ కండి. సుజాత వంక అపనమ్మకంగా చూస్ తూ . మన జాగర్త లో మనముంటే మంచిదని ఒప్పందాలప�ై ఒట్ లు పెటటు ్కున్నారు. శ�ైలజ డ్రైవింగ్లో చాలా తేడా కనబడుతోంది. భర్త విసుక్కోవడం. అంతకు మునుపున్న వుత్సాహం శ�ైలజలో కనిపించక పో యేసరికి సుజాత అడిగింది “ఏమిటి ఇద్దరి మధ్యా ఫ�ైటయ్యిందా”అని. “మరదీ సంగతి… బాగా పో ట్లా డుకున్నారా?” నవ్వుతూ అడిగేడు బద్రి. తర్వాత తనే ఓ వారం రోజులు బతిమిలాడి చెంపలేసుకున్నారు” చెప్పింది సుజాత. “ఈ రోడ్డు మీద ఇప్పుడు ట్రా ఫిక్ వుంటే మన పని ఏమయ్యేది. ఓర్పూ…”అన్నాడు బద్రి. వచ్చిన రెండు నిమిషాల్లో మధు శ�ైలజలు గొడవ పడ్డ ట్టు అర్ధమ�ైపో యింది బద్రీ వాళ్ళకు. వాటిని పార్కింగ్లా ట్లోనే మర్చిపో వాలి. “నిజంగా మీ మధ్య గొడవలేమీ జరగలేదా?!” ఆశ్చర్యంతో నోరెళ్ళబెటటా ్డు మధు బద్రి వంక. “మధ్యాహ్నమేనండి” చెప్పింది శ�ైలజ బద్రి చెప్పిన మాటల గురించి ఆలోచిస్ తూ . ఆ మర్నాడే శ�ైలజ డ్రైవింగ్టెస్ట్ ఇస్తోంది. అక్కౌంట్లన్నీ ఏరోజు కా రోజు సెటిల్చేసుకునేవాళ్ళు. మూతి ముడుచుకోడం …లాంటి చెదురుమదురు సంఘటనలు జరిగినా. “అప్పుడు విడాకులు తీసుకున్నా పో యేది. బద్రి వ�ైపు కొంటెగా చూసి నవ్వుతూ. బెండ కాయ వేపుడు తాలూకు వాసన చూసిన మధు ముందు చూపుతో భోజనం చేసి బయల్దే రదామన్నాడు. “నిజంగా మీ మధ్య అంత పెద్ద గొడవలయ్యాయా?” ఆశ్చర్యంగా అడిగింది శ�ైలజ. బద్రి. బయటకు నడుస్ తూ .  . శ�ైలజ ఐతే ఒప్పందాలన్నింటిని పేపర్మీద వ్రా సి ఇద్ద రూ సంతకాలు చేస్తే ఇంకా బాగుంటుందని ముందు తరాలకు మార్గ దర్శకంగా నిలుస్తా యని ప్రతిపాదించింది. నిన్న గానీ డ్రైవింగ్ప్రాక్టీసుకెళ్ళారా?”అడిగేడు బద్రి చిరునవ్వుతో. మధుబాబుకు. “అబ్బే… అంత దూరం వెళ్ళలేదులే…అవును సుజాతా! వెస్లీ స్కూల్ గ్రౌండ్లో జరిగింది ఇంకా నీకు గుర్తుందా…”అడిగేడు బద్రి. “అబ్బే మా మధ్య గొడవలే జరగలేదు. “మీరు నేర్చుకునేప్పుడు.

ఉత్కంఠతో శ�ైలజ వ�ైపు చూసేడు. ఏడాదిగా డ్రైవింగ్ చేస్తు న్నవాళ్ళు ఈల్డ్దగ్గర ఎలా వెళ్ళాలో నేర్చుకుంటే మంచిది” అంది శ�ైలజ విండో అద్దం లోకి చూసి. టెస్ట్ కు బయలుదేరబోయే ముందు “బెసటా ్ఫ్ లక్” చెప్పాడు మధు. ధాన్యాన్ని చెరిగేటప్పుడు పొ ట్టు. . కౌంటర్లో రిపో ర్ట్ చేసాక ఓ పావు గంటకు శ�ైలజను పిలిచారు. “మరేం వర్రీ కాకు… ఇంకొంచెం ప్రా క్టీసు చేసి వస్తే ఈ సారి గేరంటీగా వస్తుంది” వూరడించ బో యాడు. అంటే “స్టాప్ స�ైనులు చూసుకుని డ్వ్ రై చేస్తే బాగుంటుంది” అని మధు అంటే “ఆ విషయం మాకు తెల్సు.ఎం. నిశబ్దమా పారిపో అతనికోసం వెతుకు తున్నాను! గుండె శబ్ధమా ఆగిపో అతను దొ రికాడు! అనిత జలవంచ జాతీయం ఉన్నది గట్టి పో యింది పొ ట్టు లాభ నష్టాలలో ఒకేలాగా ఆత్మస్త్థెర్యంతో ఉండాలని తెలియచెప్పే జాతీయం ఇది. వీ. “తాళాలు తీసుకుంటారేం… నేను డ్రైవ్ చేస్తా నుగా” అంది శ�ైలజ. ఈ మాట సౌజన్యంతో  . ఒకవేళ అదే కనుక పో తే ఆ వస్తు వు పొ ట్టుతో సమానంగా భావించి అనవసరంగా దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన పని చూసుకుంటుండాలి. దారిలో ఇద్దరి మధ్యా మాటలు ఇండ�ైరెక్ట్ స్పీచ్ లోనే సాగిన�ై. శ�ైలజ చేతిలోంచి కారు తాళాలు తీసుకున్నాడు మధు.వి. గట్టి గింజలు మాత్రం మన దగ్గ ర మిగులుతుంటాయి. @@@@@@@@@@@@@@ డ్రైవింగ్ టెస్ట్ అపాయింట్మెంట్ కు గంట ముందే డి. శ�ైలజ. ఆఫీసు వచ్చింది. ఇది ధాన్యం చెరుగుతూ ఉన్న నేపథ్యం నుంచి వచ్చిన జాతీయం. ఆవరణ లోకి ప్రవేశించింది. రోజూ ఇద్దరం గొడవ పడ్డం ఈ గోలంతా ఎందుకు?” అని ఆలోచిస్ తూండగానే వచ్చేసింది శ�ైలజ. పావు గంట లో కారు తిరిగి డీ. మొదటి సారి కొంచెం కష్ట మేలే. “అంటే టెస్ట్ పో యిందన్న మాట. సుజాత. ఆఫీసుకు చేరుకున్నారిద్దరూ. పో యిన వస్తు వులు పొ ట్టుతో సమానమని అనుకోవాలని తెలియచెప్తోంది ఈ జాతీయం. “నువ్వు ఓర్పుగా నేర్పావా మహానుభావా? ఏది… ఇలా నా కళ్ళలోకి చూసి చెప్పు… నేను కష్ట పడి నీ చేత తిట్ లు తింటూ… సహనంతో ప్రా క్టీసు చేయబట్టి వచ్చింది” అంది శ�ైలజ పాత గొడవలనూ అలకలనూ బుజ్జగింపులనూ గుర్తు చేసుకుంటూ. ఐనా నేను చెప్పినట్ లు తను నేర్చుకుంటేకదా … ఈ సారి డబ్బులు పో తే పో యాయి ఎవర�ైనా ఇన్స్ర్టక్టర్ దగ్గ ర రెండు మూడు క్లా సులిప్పిస్తే సరి. నేను పేషెన్స్లేకుండా విసుక్కోవడం. “నువ్వు ఎన్నైనా చెప్పవోయ్… నేను ఓపిగ్గా నేర్పబట్టే నీకు ల�ైసెన్స్ వచ్చింది” అంటూ. మౌనంగా తలొంచుకుని “ఇంకోసారి రోడ్ టెస్ట్ కు అపాయింట్ మెంట్ తీసుకొని వస్తా ”నంటూ ఆఫీసు లోపలకు వెళ్ళింది. మనకున్న వస్తు వులు ఏవైనా ఒక్కోసారి చేజారి పో యినప్పుడు లేదా పరుల పాలైనప్పుడు దాని గురించి మనస్తా పం చెంది అనవసరంగా ఆరోగ్యాన్ని పాడుచేసుకోకూడదు. . పొ ల్లు అంతా దూరంగా ఎగిరిపో తుంటాయి. వాళ్ళు బయటకు వెళ్ళేక … అయ్యో ట�ైమవుతోందే అనుకుంటూ… గబ గబ రెడీ అవడం మొదలెటటా ్రు మధు. మనకు దక్కకుండా పో యింది మనది కాదనే అనుకోవాలి అని తెలియచెప్తుంది ఈ జాతీయం. “ల�ైసెన్స్ వచ్చిందిగా తర్వాతెప్పుడ�ైనా చేదదు ్వులే. “పదిహేను వేల మ�ైళ్ళ ఎక్స్పీరియన్సు వున్న నాలాంటి వాళ్ళు పొ రపాట్లంటూ చేయరు చేసినా ఎల్లాంటి ప్రమాదమూ లేకుండా బయట పడతారు” అని విండో అద్దం వ�ైపు మొహం పెట్టి చెప్పాడు మధు. మీ అమ్మ కెప్పుడు ఫో ను చేస్తా వ్ ల�ైసెన్స్ గురించి చెప్పడానికి… వెళ్ళగానే సుజాతకు కాల్ చేసి చెప్పుసాయంత్రం మనింటికి రమ్మని…” అంటూ కారు స్టార్ట్ చేసాడు మధు. మధు కళ్ళ లోకి చూసి చిలిపిగా నవ్వుతూ. వాటికి ఏమంత విలువ ఉండదు. చేతిలోని ల�ైసెన్స్ పేపర్ను మధు చేతికి ఇచ్చింది. ఉన్నది గట్టి అని అంటే మన దగ్గ ర ఉన్న వస్తు వు అన్ని విధాలా చక్కగా మంచిగా ఉన్న వస్తు వు అని అనుకోవాలి.  “లేదు లేవోయ్ ఎలాగూ సాయంత్రం వస్తా ముగా” అంటూ బయల్దే రారు బద్రి.ఎమ్. అలా రెండు విండో అద్దా లతో సంభాషణ జరుగుతూండగానే. “అమ్మ దొ ంగా… మరి ల�ైసెన్స్ వచ్చినట్ లు చెప్పలేదేం? చూడు నేను ఓర్పుగా నేర్పబట్టి ఇంత త్వరగా. అదీ ఫస్ట్టైమే నీకు ల�ైసెన్స్ వచ్చింది” అన్నాడు మధు.

వారితో మాట్లా డినప్పుడు ఎంతో ఉత్తేజం పొ ందింది. 'ఫెదరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. అది అధర్మం మన మందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉందాం. అందరూ బాగా చదువుకున్నవారే అవటం వలన వారి ఇంట్లో జరిగే చర్చలు ఎంతో విజ్ఞా నపరంగా ఉండేవి. ఆసక్తితో కృషి చేశారు. ఒప్పించి తాను అనుకున్నది సాధించాడు. ఇంగ్లాండు.ఆమె సో దరీ మణులు ముగ్గు రు.   సరోజినీ నాయుడు "హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లో నూ. స్వాతంత్రో ద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్ ల రీ లో ఈమె ఒకరు. ఆమె వాగ్ధా టికి ముగ్ఢుల�ై ప్రేక్షకులు "హిందూ ముస్లిం భాయి భాయి" అనే నినాదం మిన్నంటేలా చేశారు. మనప�ై అధికారం చెలాయిస్తు న్న ఆంగ్లేయ రాక్షసులను తిప్పికొడదాం. 'అదిగో! అక్కడ పులి ఉంది కనిపించిందా?' అని అడిగాడు. అటువంటి సమయంలో వారిద్దరూ స్త్ రీ విద్య గురించి ప్రజల్లో ఉన్న అపో హలను తొలగించి వారిని ప�ై చదువులు చదివించడానికి ప్రో త్సహించారు. అది వారి విశ్వాసాలను బట్టి వుంటుంది. 1949 మార్చి 2వ తేదీన అర్ధరాత్రి లక్నోలో కన్నుమూసింది ఆ నారీమణి. 'బర్డ్ సు ఆఫ్ ట�ైం'. అందరి ప్రశంసలు పొ ందటంతో. వెంటనే పక్కన ఉన్న వాడితో్. ఆనాటి సభలో సరోజినీ నాయుడు ప్రసంగిసతూ ్ "సో దర సో దరీ మణులారా! ఒక గడ్డ ప�ై పుట్టిన మన మధ్యలో మతం అనే అడ్డు గోడ మన ఐక్యమత్యానికి అడ్డువస్తుంది. అది అందరూ గుర్తించాలి. సరోజినీదేవికి చిన్నతనం నుంచి కవిత్వమంటే ఎంతో ఇష్టం. వాడికి కనబడకపో యినా కనిపిస్తోందని చెప్పడమే కాక. ఆ నాటి నుంచి స్వాతంత్ర్యం పొ ందే వరకు ఆమె నిర్విరామంగా కృషి చేసింది. అంతకంటే ఇంకాస్త ఎక్కువగా ఊహించుకుని పులే కాదు దాని తోక కూడ కనిపిస్తోంది అని అన్నాడు. 1898 వరకు ఆమె విదేశాల్లో ఉండి అపారమ�ైన విజ్ఞా నాన్ని సంపాదించింది. ఈమెను 'భారతదేశపు కోకిల' అన్నారు. అస్పృశ్యతా నివారణ కోసమూ. తల్లి వరదసుందరీదేవీ. 1912లో ఆమె గోపాలకృష్ణ గోఖలేని కలిసింది. అది చూసి దానిని పులి అనుకుని భ్రమపడ్డా డు. ఒక మతం వారు మరొక మతం వారిని విమర్శించడానికి ఏమాత్రమూ హక్కులేదు. మహమ్మదీయులు ఆనాటి సభలో హిందువులతో కలసి జీవించడానికి. హిందూ ముస్లిం ల సఖ్యత గురించి ఆయన అభిప్రా యాలను తెలుసుకొని ఎంతో సంతోషించి. ఆంగ్లేయులను దేశమునుంచి పంపివేయడానికి గట్టినిర్ణ యం తీసుకున్నారు. ఇక్కడకు వచ్చిన  . చెట్లచాటున ఏదో కదులుతుండడం కనిపించింది. కొందరు "రామ" కొందరు "రహీం" కొందరు "జీసస్" అంటారు. ఆమెను విదేశాలకు పంపి చదువు చెప్పించాలని నిర్ణ యంచుకొని. అడవంతా వెతుకుతున్నాడు. ఎవరి విశ్వాసాలు వారివి. మనందరి రక్తం ఒకటే. నిజానికి అక్కడ తోకే కాదు అసలు పులే లేదు. నిజాం నవాబు ఉప్పొంగిపో యి. బెంగాలు దేశానికి చెందిన వ్యక్తి. సామెత అదిగో పులి ఇదిగో తోక ఒకసారి వేటగాడు పులిని వేటాడడానికి అడవికి వెళ్లా డు. మనం మొదట భారతీయులం. 1891లో జరిగిన మెటక్ ్రి పరీక్షలో మొత్తం రాష్ట్రంలో ప్రధమ స్థానం సరోజినీదేవి చేజిక్కించుకుని. సరోజిని నాయుడు 1925 లో భారతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నిక�ైన మొదటి భారతీయ మహిళ. ఈమె దానిలో పాల్గొనింది. ఈమె గొప్ప కవయిత్రి. ఆమె తండ్రికి ఆ విషయంచెప్పి. సమావేశాల్లో నూ ప్రసంగాలు ఇచ్చి ప్రజల్లో సహజీవనం చేసిన మహనీయ మహిళ సరోజినీ నాయుడు. గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రకటించటంతోటే. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొ ందిన తరువాత ఉత్త రప్రదేశ్ గవర్నరుగా నియమితుల�ైనారు. మన ఆచారవ్యవహారాలు ఒకటే. కనబడలేదని చెప్తే బావుండదనుకున్నాడు రెండో వాడు. అయినా ఒకడు లేనిదానిని ఉన్నట్ లు అనుకుని చెబితే. . మరొకడు దానికి మరికాస్త కలిపి చెప్పాడు. ఎందరికో ఆదర్శ మహిళ అయింది. రండి ఏకం కండి హిందూ ముస్లిం భాయి భాయి" అంటూ అనర్గ ళంగా ప్రసంగించింది. ఈమె స్త్ రీ విమోచన కోసమూ. ఈమె అనేక పద్యాలను. తల్లి దండ్రు లిద్దరూ విద్యావేత్తలు కావటంవలన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసేవారు. ఈమె హ�ైదరాబాద్‌లో 1879 వ సంవత్సరంలో జన్మించెను. ఇలా పలురకాలుగా ప్రా ర్ధిస్తుంటారు. లేని దానిని ఉన్నట్ లు గా ఊహించుకుని చెప్పేటప్పుడు ఈ సామెత వాడతారు. వృత్తి రిత్యా హ�ైదరాబాదులో స్థిరపడ్డా డు. తన శేష జీవితాన్ని ఆ అద్భుత కార్యాన్ని నెరవేర్చటం కొరకు అంకితం చేయాలని ఆక్షణంలోనే నిర్ణయించుకుంది. సరోజినీ తండ్రి పేరు అఘోరనాధ చటోపాధ్యాయ. ఆంగ్లంలో 'గోల్డె న్ త్ష రె ో ల్డు'. ఆ రోజుల్లో స్రీ విద్య గురించి అనేక ఆంక్షలుండేవి పెద్ద కుటుంబాల వారెవ్వరూ తమ ఆడపిల్లలను పదవ తరగతి మించి చదివించేవారు కాదు. కవయిత్రిగా వారి నుంచి ప్రశంసలు అందుకొని భారతదేశం తిరిగి వచ్చింది. మూలం: 5 వ తరగతి పుస్త కం లోనిది. అలాగే భగవతుడనేవాడూ ఒక్కడే ఉంటాడు. ఇటలీ. . తరువాత డాక్టర్ గోవిందరాజులు నాయుడుగారిని ప్రేమించి వివాహమాడి. ఆ సమావేశంలో ఆ ప్రసంగం గొప్ప మార్పు తీసుకువచ్చింది. అదే సంవత్సరం మార్చి నెల 22న లక్నోలోనే జరిగిన ముస్లింలీగ్ మహాసభలో పాల్గొనడానికి వెళ్ళింది. స్విట్జ ర్లాండ్ వంటి దేశాలు తిరిగి వారి నుండి ఎన్నో విషయాలను నేర్చుకుని మంచి స్నేహితురాలిగా. సరోజినీదేవికి అయిదుగురు సో దరులుండేవారు. ఎవరి ఆచార వ్యవహారాలు వారివి.

డబ్బు సంపదించుకుంటారు. వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేయించడం. చేతిలో చిన్న గంటతో నెత్తి కి రంగుల తల గుడ్డ . సాక్షాత్తూ నందీశ్వరునిలాగా తయారుచేస్తా రు. ముఖ్యంగా సంక్రాంతి పందగ దినాల్లో వీరు వీధుల వెంట బయల్దే రతారు. సందెపొ ద్దులు.   గుండె చప్పుళ్ళు   గంగిరెదదు ్ మేళం లక్ష్మీతులసి రామినేని జ్ఞా పకాలు. వయసులో ఉన్న కోడె గిత్తల్ని మచ్చిక చేసుకుని. పాత కోటు. మూపురం నుండి తోక వరకు రంగు రంగులతో కుట్టిన బొ ంతను కప్పుతారు.అలంకారాలు పూర్త యిన పిదప మేళతాళాలతో గంగిరెదదు ్ను ఊరంతా తిప్పుతారు. . భుజం మీద కండువా. బట్ట లు. వీటిని స్వంత బిడ్డ ల్లా చూసుకుంటారు. ఇలా ఎన్నో ఫీట్లలో శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాటిని వీధిలోకి తీసుకువస్తా రు. నిన్నలా నేడుండనివ్వదు ప్రకృతికెంత పౌరుషం! మెరుపు చూపిసతూ ్నే ముసురు కమ్ముతుంది. గులాబీలు పూసినప్పుడో కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి తుడిచే వేళ్ళ కోసం. సలాం చేయమంటే. గంగిరెదదు ్లను అలంకరించడంలో వీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తా రు. వాటికేం!? వచ్చిపో తుంటాయి గాలి వీచినప్పుడో . సన్నాయి బూర. శ్రా వణమేఘాలు మధుర రాత్రు లు. నుదురున పంగనామంతో ఆకర్షణీయంగా తయరవుతారు. నొసటన తోలు కుచ్చులు కట్టి మూపురాన్ని రంగు పంచెతో అలంకరించి ఒక దండను దిగవేస్తా రు. డో లు. ప్రజలను వినోదపరచే కళారూపమిది. కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల వూపించటం. కొమ్ము చివర ధగ ధగ మెరిసే ఇత్త డి గొట్టాలను తొడుగుతారు. ఇంటింటికీ తిరిగి ధాన్యము.. కాలు ప�ైకెత్తి సలాం చేయటం. ఇలా తాము బ్రతుకుతూ తమ ఎద్దులను బ్రతికించుకుంటూ దేశ సంచారం చేస్తా రు. ఎద్దు మెడలో మెడను ఇరికించడం వంటి విన్యాసాలు చేస్తా రు. . కాళ్ళకు గజ్జెలు కడతారు. మౌనరాగాలు ఎద అంచుల్లో జోడు విహంగాలు ఏదయినా ఏకాంతం కాసేపే తిరిగే ప్రతి మలుపులో కొన్ని తలపులు దడి కట్టుకుంటాయి యే జోరువానకో గండి పడి గుండె లయ తప్పుతుంది నిశ్శబ్దాన్ని నింపుకుని కలం రాత్రి రంగు పులుముకుని కాగితం ఎప్పుడో యే అర్ధరాత్రికో కలతనిద్రలోకి జారతాయి గుండెచప్పుళ్ళన్నిటినీ అక్షరాలు గుర్తించాలనేం లేదుగా!  . తాము చెప్పినట్ లు చేసేలా తయారుచేస్తా రు. గంగిరెదదు ్లవారికి ఒక వూరనేది లేదు. తాము కూడా అలంకారంలో అంతే ఆడంబరంగా కనపడేందుకు వేషధారణ చేస్తా రు. కొమ్ములను రంగులతో అలంకరిస్తా రు.. మూడు కాళ్ళ మీద నిలబెట్టడం.

గోళ్ళకు చిట్కాలు . తర్వాత ఆరేయాలి.లేత రంగులు వేసుకుంటే 25 నిముషాలు ఆరనిస్తే చాలు. రంగు వేసుకొనేప్పుడు చర్మానికి అంటితే అలా వదిలేయవద్దు.వెంటనే దూదితో తుడిచేయాలి. అరబక్కెట్ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయాలి. రెండునిమిషాలు వేయించి కోడిగుడ్డు . "" ఒక టేబుల్ స్పూను నిమ్మ చెక్కల పొ డిని వాషింగ్ పౌడర్ లో కలిపి బట్ట లు ఉతికితే బట్ట లు తెల్లగా ఉంటాయి. కూరగాయలను ఐదు నిమిషాలు ఉడికించి నీరు ఒంపేసి పెటటా ్లి. తగినంత ఉప్పు వేసి మొత్తం బాగా కలియబెటటా ్లి. "" ఇష్ట పడి కొనుక్కున్న జీన్స్ రంగుమారకుండా ఉండాలంటే. కోడిగుడ్డును కొంచెం ఉప్పు వేసి గిలక్కొట్టి ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి పొ డిపొ డిగా చేసుకోవాలి. . @@ గోళ్ళు మిల మిల మెరవడానికి నెయిల్ నరిషింగ్ క్రీం అని దొ రుకుతుంది అది ఒక చుక్క గోరు మొదట్లో వేసి మెల్లగా మర్ద న చేయాలి. @@ చాలామంది చేతివేళ్ళను అస్త మాటూ విరుస్ తూ వుంటారు. గుడ్డు బదులు చికెన్. @@ చిన్న గోళ్ళు పొ డుగ్గా కనిపించాలంటే మెరుస్తుండే రంగులను గాని. అంటుకోకుండా ఉంటాయి.తెల్లని నెయిల్ పెన్సిల్ని గోరు అంచుల వద్ద అడ్డంగా గీస్తే సరి.దీనికి పరిష్కారం. గరం మసాలాపొ డి కలిపి దింపేయాలి. దీనివల్ల నూడుల్స్ ఇంకా ఉడకకుండా పొ డిపొ డిగా.   సో యా సాస్ – 1/4 tsp గుడ్లు – 2 కొత్తి మిర – 2 రెమ్మలు ఉప్పు – తగినంత గరం మసాలా – చిటికెడు నూనె – 3 tsp వెజిటెబుల్ మ్యాగీ నూడుల్స్ కావలసిన వస్తు వులు : మ్యాగీ నూడుల్స్ – 200 gms / ఒక ప్యాకెట్ ఉల్లి పాయ – 1 చిన్నది క్యారట్.బఠానీ – 1/4 కప్పు టొమాటో సాస్ – 1 tsp చిల్లీ సాస్ – 1/2 tsp అజినోమోటో – చిటికెడు మ్యాగీని ముందుగా ప్యాకెట్ ప�ై చెప్పినట్టు ఉడికించి జల్లెడలో వేసి చన్నీళ్ లు పో యండి. "" కొత్త బట్ట లు. గోరుకు ఒక పక్క నిలువు గీతను తెల్లగా పెయింట్ చేయకుండా వదిలేయడం. @@ చేతులకు ఆయిల్తో మర్ధ న చేయడం వల్ల రక్త పస ్ర రణ మెరుగ�ై చేతివేళ్ళు అందంగా తయారవుతాయి. @@ గోళ్ళకు నాణ్యమ�ైన గోళ్ళ రంగునే వాడాలి. మెటాలిక్ పెయింట్ల ను గాని వాడలి. @@ గోళ్ళకు రంగువేసుకునేటప్పుడు బేస్ కోట్. సాస్ లు అన్నీ వేసి నిమిషంపాటు వేయించి నూడుల్స్. నవ్వితే నవ్వండి టాప్‌ఫ్లో ర్ రవి : మా నాన్న కింద కొన్ని వందల మంది పని చేస్తా రు తెలుసా? కృష్ణ : అలాగా? ఇంతకీ మీ నాన్న ఎక్కడ పనిచేస్తా డు? రవి : టాప్‌ఫ్లో ర్ లో .నిమ్మ తొక్కలతో గోళ్ళు రుద్దితే గోళ్ళు అందంగానూ. పుచ్చిపో కుండా ఉంటాయి. పాలిష్. "" తెల్లని బట్ట లప�ైన పడిన మరకలను నిమ్మరసం వేసి నిమ్మ తొక్కతో రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మచ్చలు మాయమవుతాయి. @@ గోళ్ళ ఆరోగ్యానికి కూడా నిమ్మకాయ మేలు చేస్తుంది. "" క్లా త్ ప�ై గమ్ అతుక్కుంటే కొద్ది సేపు ఐసుముక్కను క్లా త్ ప�ై ఉన్న గమ్ ప�ై ఉంచి ఆ తర్వాత గీరేస్తే గమ్ ఊడిపో తుంది. @@ గోళ్ళ చుట్టూ ఉన్న చర్మంప�ై క్యూటికల్ ఆయిల్ని పూయాలి. టాప్ కోట్ వేసుకోవాలి.బట్ట లకు సంబంధించినవి @@ గాఢమ�ైన రంగులను గోళ్ళకు వేస్తే గోళ్ళు పొ ట్టిగా కనిపిస్తా యి.ఊడిన గోళ్ళని క్యూటికల్ కటర్స్తో మెల్లగా కత్తి రించాలి. తర్వాత అజినోనోట ో. వేరే ప్యాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లి పాయలు. కూరగాయలు వేసి కొద్దిసేపు వేయించాలి. బీన్స్. రంగు పో కుండా కాపాడుకోవచ్చు. ఇందులో గరం మసాలా బదులు మిరియాలపొ డి .అప్పుడు గోళ్ళరంగు అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. @@ గోళ్ళప�ై ముదురు రంగులు వేసుకుంటే కనీసం 45 నిముషాలు చేతులకు పని చెప్పకూడదు. సిల్కు బట్ట లు ఉతికేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే వాటి మృదుత్వం. "" ఊలు. సిల్కు బట్ట లు గోరువెచ్చటి నీటిలో పిండిన తరువాత ఒక కాటన్ టవల్లో ఉంచి రోల్ చేస్తే టవల్ వాటి తడిని పీల్చుకుంటుంది. ఈ నీటిలో దుస్తుల్ని కొద్ది సేపు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి. లేదా ఉత్త కూరగాయలతో చేసుకోవచ్చు.దానివల్ల వేళ్ళలో పటుత్వం తగ్గిపో తుంది. "" ఐరన్ బాక్స్ అడుగున కొద్దిగా పారాఫిన్ రాస్తే గంజిపెట్టిన బట్ట లు అతుక్కోకుండా ఉంటాయి. సౌందర్య పో షణ -చేతి వేళ్ళకు. @@ గోళ్ళరంగు వేయని సహజమ�ైన గోళ్ళను పొ డుగ్గా కనిపించేలా చేయడానికి ఒక చిట్కా ఉంది. "" తెల్లని బట్ట మీద కూర మరకలు పడితే ఆ మరక మీద తెల్లని టూత్ పేస్టు కొంచెం రాసి నీటిలోఉంచి తడిపి ఉతికి ఆరేస్తే మరక పో తుంది. టమాటా ముక్కలతో అలంకరించి సాస్ తో వడ్డించండి.అలా విరవడ కూడదు.  . కొత్తి మిర.

   సాంస్కృతిక నృత్యం చేస్తు న్న చిన్నారులు వ్యాఖ్యాతలు జ్యోతిర్మయి కొత్త మరియు రామ్ పండ్ర సభ్యులని ఉద్దేశించి ప్రసంగిస్తు న్న TAGCA అద్యక్షులు పురుషో త్త మ చౌదరి 'గాన కోకిల' శ్రీమతి సురేఖ మూర్తి గారు ఘంటసాల గానామృతాన్ని ప్రేక్షకులకందిస్తు న్న 'అపర ఘంటశాల' శ్రీ బాల కామేశ్వర రావు ఘంటసాల గాన ప్రవాహంలో తేలియాడుతున్న ప్రేక్షక మహాశయులు వేగేశ్న ఫౌండేషన్ గురించి సభ్యులతో ప్రసంగిస్తు న్న వంశి రామరాజు గారు 'ఘంటసాల' అవార్డు ప్రదానోత్సవం 'ఘంటసాల' అవార్డునందుకొంటున్న శ్రీ రామ్ పండ్ర గారు విరాళాల వివరాలందిస్తు న్న చిట్టెన్ రాజు గారు పాట పాడుతున్న రాజు 'ఘంటసాల' అవార్డునందుకొంటున్న శ్రీ రామ్ పండ్ర గారు  . . .

 . శ్రీనివాస్ వడ్ల మాని గారు 'కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో' మంటున్న హ�ైమా పుల్లెల వందన సమర్పణ చేస్తు న్న TAGCA ఉపాధ్యక్షులు శ్రీమతి పెళలూ ్రు మణి గారు 'లాహిరి లాహిరి లాహిరిలో' పాడుకున్న దంపతులు సనత్ పసుమర్తి. వాలంటీర్స్ కార్యక్రమానంతరం సాగిన అల్పాహార విందు .   'నీలి మేఘాలలో' విహరింప చేస్తు న్న అనూవ గుత్తి కొండ 'తిరుమల మందిర సుందర' గీతమాలపిస్తు న్న వంశి చింతలపాటి 'గున్నమామిడి కొమ్మమీద' గీతాన్నలపిస్తు న్న బాల మిత్రు లు వెన్నెల మద్ దూ రి. అనన్య 'చెలికాడు నిన్నే రమ్మని పిలువా' గీతమాలపిస్తు న్న యామిని పండ్ర . లావణ్య పసుమర్తి 'పువ్వులా విరిసిన వెన్నెల వేళ' చక్కని పాట వినిపిస్తు న్న రామ్ పండ్ర గారు ఘంటసాల గాన ప్రవాహంలో తేలియాడుతున్న ప్రేక్షక మహాశయులు  .

   . మెంబెర్ appreciation డిన్నర్ నాటి చిత్రా లు  . .

 మెంబెర్ appreciation డిన్నర్ నాటి చిత్రా లు  . .   .

గణ తంత్ర దినోత్సవ సందర్భంగా TAGCA నిర్వహించిన రక్త దాన శిబిరంలో మానవీయతకు అద్దం పట్టి న TAGCA సభ్యులు. .  .   మానవ సేవే మాధవ సేవ. . గణ తంత్ర దినోత్సవ సందర్భంగా TAGCA నిర్వహించిన రక్త దాన శిబిరంలో మానవీయతకు అద్దం పట్టి న TAGCA సభ్యులు. మానవ సేవే మాధవ సేవ.

మిత్రు లు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. అడిగినదే తడవుగా ఆర్ధిక సహాయ సహకారాలు అందిసతూ ్ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడుతున్న పో షక దాతలకు కృతజ్ఞ తాభివందనములు. ఆర్ధిక సహాయ సహకారాలు మునుపటిలాగానే కొనసాగుతాయని ఆశిస్ తూ మీ మిత్రు డు పురుషో త్త మ చౌదరి అక్షర పద్యవిన్యాసాలు గమనిక: ఈ వ్యాసానికి మూలం ఆచార్య తిరుమల రచించిన "నవ్వుటద్దా లు" పుస్త కంలోని అక్షరాలతో అద్భుతాలు అనే వ్యాసం. .. మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిస్వార్ధ ముతో తెర వెనుక సహాయ సహకారాలు అందిస్తు న్న లెక్కకు మించిన స్వచ్చంద సేవకులందరికీ నమస్సుమాంజలులు. పద్యాలు. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. చార్లెట్ నగర తెలుగు స౦స్థ అందిస్తు న్న కార్యక్రమాలను ఆదరిసతూ ్ భాగస్వామ్యుల�ైన మీ అందరికీ కృతజ్ఞ తలు. పాదభ్రమకం. నూతన సంవత్సర. ఒమ్ము = అనుకూలించును మామ మామా = మామకు మామా ఆము = గర్వమును ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము  . మ న సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమ�ైన ఆటలాడుకున్నారు. ఎటునుండి చూసినా ఒకేలా ఉండే అనులోమ. పద్య భ్రమకం. మరియు ఆడపడుచులందరికీ సంక్రాంతి. గడచిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ నూతనోత్సాహంతో బాధ్యతలు నిర్వర్తిస్తు న్న సహ కార్య వర్గ సభ్యులకు శుభాభివందనములు.కాపాడుము ఇమ్ము+ఔము = అనుకూలమగుమా చంద్రు ని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. మామా మోమౌ మామా మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా మే మోమ్మము మి మ�ై మే మేమే మమ్మోము మోము మిమ్మా మామా!! Board of Trustee Raghunatha Reddy Bindela మిమ�ై = మీ శరీరము మేము ఏమే = మేము మేమే మమ్ము. ఈ పద్యానికి అర్థం చూద్దా మా. ఇక్కడ ఉదహరించిన పద్యాలన్నీ ఆ పుస్త కం నుండి సేకరించినవే. గణ తంత్ర దినోత్సవ సందర్భంగా మనం నిర్వహించిన రక్త దాన శిబిరం విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞ తలు. విలోమ. అల్లంరాజు రంగశాయిగారు మ గుణింతంతో ఓ అందమ�ైన కంద పద్యాన్ని అందించారు. మా = చంద్రు ని మా = శోభ మోమౌ = ముఖము గల మామా = మా యొక్క మా = మేథ మిమ్ము... పద్యంలో ఇంకో పద్యం. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.  ఉగాది వేడుకలు (మార్చి / ఏప్రిల్ 2011) వన భోజనాలు (జూన్ / జూల�ై 2011) దసరా / దీపావళి సంబరాలు (అక్టో బర్ / నవంబర్ 2011) . సశరీరివ�ై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. Board of Trustee Pattabhi Kantamneni Board of Trustee Purusothama Chowdary Gude మీ హార్దిక.   Board of Trustees చా ర్లెట్ నగర పుర పెద్దలు.ఓముము+ఓముము =కాపాడుము.

 . .   President Purusothama Chowdary Vice President Mani Pelluru General Secretary. Sasikanth Sunkara Joint Secretary Suresh Chalasani Treasurer Sreedhar Manjigani Exec Comm Member Jyothirmayi Kotha Exec Comm Member Ramana Anne Exec Comm Member Mahendar Madhavaram Exec Comm Member Pappireddy Sanjeeva Reddy Activities Committee Sacheendra Avulapati Activities Committee Sunitha Anugu Public Relations Comm Sreenivas Amara Public Relations Comm Nagabhushanam Nalla  .

   Last Name Adala Adusumilli Aekka Amara Amara Anagappachetty Anne Anumukonda Athmakuru Avulapati Banala Banda Bandarupalli Beri Bhaskara Bhimraju Bindela Bollina Chagantipati Chalasani Chintalapati Dandamudi Edula Erninti Gadde Gongireddy Gonugunta Gosala Gottumukkala Gude Gudipudi Jalavancha Jampani Kadiri Kaniti Kankanampati Kantamneni Karri Karumuri Kavuri Koganti Kommareddy koneru Korrapati Korrapati Kotha Kurusala Madduri Madhavaram Madiraju Mallavarapu First Name Spouse Name Naveen Rajani Rajesh Uma Rajender Praveena Mohan Anupama Sreenivas Satyavani Bala Sukitha Ramana Manjeera Sreekanth Haritha Krishna Bindu Sacheendra Sumathi Bhanu Jyothi Srinivas Sudha Bindu Naveen Saranya Vishnu neeleshwari Mahesh Deepthi Phaniraju Sowjanya Raghunatha Reddy Sirisha Shekar Anitha Hari Padmanjali Suresh chandana Seetarama Raju Rupa Raju Satish Kiran Murali madhavi Sreenivas Sharada Vasu Lakshmi Rameshwar Reddy Sridevi Vinod Roja Vasavi Venkata Sashivani Ramaraju Leela Purusothama Chowdary Haritha Murthy Madhuri Rajashekar Anitha Sasidhar Radhika Pardha Mani Durgarao jyothy Anand Sunitha Pattabhi Vijaya Veer reddy Suneetha Raja Sekhar Kiran Vijayabhaskar Madhavi Praveena Sharath Guna Sreenivasa rao Krishna Dimple Rajendra prasad Bhargavi Ravi Indira Raghunadha Jyothirmayi Suresh Satya Ratnakar Rani Mahendar Anitha Surya Suma Siva kalyani  . or to see complete list Please visit http://tagca.html . Last Name First Name Spouse Name Malleedi Krishnamurthy Vijaya laxmi Manjigani Sreedhar sujatha Mehta Harish not listed Muthukrishnan Laxmi not listed Nalla Naga Sunitha Nara Sreeramulu Prasunamba Nemani Veerabhadra Aruna Neti Sastry kamala Nimmagadda Venkat Prasanna Nukala Ram babu Bhaskara Lakshmi Pandrapagada Ram Bhargavi Pannem Ravi Anuradha Panuganti Badari Parimala Panuganti Madhu Jaya Pappireddi Sanjeeva reddy Krishnaveni Paruchuri Raghuram Sreelatha Parvathaneni Hari Rani Patchava Sunil Rama Pelluru Mani sridhar Peri Chandra kamala Polavarapu Laxmi Prasad Meenakshi Pullela Satyesh Hymavathi Puppala Ram Nina Ramireddy Sreedhar Gayathri Ravi Krishna Prasad Himabindu Sajja Anu Vinod Singaraju Pawan Sridevi Sistu Sreedhar subhangi Sunkara Sasikanth Mona Sunkara siva nagarani Surayadevara Venkat Haritha Sure Bala Manjula Sureneni Sanjay Prasanna Swayampakala Radhakrishna Bhavana Tanikella Subbarao Sunitha Tatavarthy Srinivas Sireesha Thota Veera Kalyani Uppalapati Venu Sri Upputuri Brahmaiah neelima vadicharla Manoj Neerja Vallapalli Girish Madhavi Vankayala Gupta Ratnamala Vattigunta Kesavarao Sridevi Velagapudi Ravishankar Vani Vemugunta Surendra Pavani Vemulapalli Srinivas padmaja Venkata Ravi Anitha Yarlagadda Venkata Padma Yerra Suhas Sunitha Yaralagadda Sitaram Deepti Devabhaktuni Paladugu Moham Neeraja Gorrepati Srinivas Vani To become a member. .org/Documents/membership.

You're Reading a Free Preview

Download
scribd
/*********** DO NOT ALTER ANYTHING BELOW THIS LINE ! ************/ var s_code=s.t();if(s_code)document.write(s_code)//-->