You are on page 1of 5

Writer: Ar. J.V.Umamaheswara Rao ( Maheshh)

Ph: 9246520417

Title: “ Mother's Day ”

Characters: Surya, Gopi, Flower vendor

e-mail: maheshh.writer@gmail.com

Scene 1

near Surya house / Exterior

Day

Surya నిదానంగా తన bike ని ఇంట్లో న ండిబయట్కు పెడతాడు. Surya bike ఎకకబోత ంట్ేphone ring అఴుత ంది. తన mother న ండిphone ఴసతంది. Surya తన mother తో క ంచం చిరాకుగా phone లో మాట్లోడుత ంట్లడు.

Surya:

Good morning అమ్మా

ఏమిటీ

తూకు ననను చూడాలతు ఉందిఅంటే

నాకు

రాఴడం కుదరాలిగా

 

నేనన last month నేకదా ఴచ్ాానన

 

అమ్మా

ఊరు

ఎంత దగ్గరయితేమ్మతరం

నాకు ఎ఩పుడంటేఅ఩పుడు రాఴడం కుదరదన. నేనన ఇకకడ చ్ాలమ busy గా ఉనాునన

అమ్మా

నేనన

next month ఴస్ాానన

 

ఉంటానన bye

 

aahh

 

phone లో missed call చూసి, Surya Girlfriend కిcall చేసిమాట్లోడుత ంట్లడు.

 

Surya:

Hi Sweety

 

నేనా

మ్మ

అమ్ాతో మ్మటాాడుతునాుననలే

ok

ok

నేనన ఫయలుదేరానన, 20 మితుట్స్

లో తూ దగ్గరకు ఴచ్ేాస్ాానన bye

 

Surya phone pocket లో పెట్టుకుని bike start చేసిబయలుదేరతాడు.

 

Writer: Ar. J.V.Umamaheswara Rao ( Maheshh)

Ph: 9246520417

e-mail: maheshh.writer@gmail.com

Scene 2

on Roads / Exterior

Day

Surya bike లో colony street లో వెళుత ంట్లడు. bike లో main road లో వెళుత ంట్లడు.

 

Scene 3

near Flower shop / Exterior

Day

Gopi Flower vendor తో మాట్లోడుత ంట్లడు. Gopi ఒక flower ఇఴవమని అడుగుత ంట్లడు. Flower vendor ఇఴవనని అంట్టంట్లడు. (long shot) Surya అప్ుుడేఅకకడికిbike లో ఴస్ాతడు. Surya bike దిగిflower shop ఴద్దకు ఴస్ాతడు. Surya flowers తీస కుని flower vendor కిmoney ఇస్ాతడు. Gopi విచారంగా ఉండడం Surya గమనిస్ాతడు. Surya వెళళబోత ంట్ేGopi క దిదగా ధైరయం చేస కుని Surya ఴద్దకు ఴచిి మాట్లోడుతాడు.

Gopi:

Excuse me sir ఏమిటీ

 

Surya:

Gopi:

మీరేమీ అననకోనంటే

ఇ఩్ుంచండి

మ్మ

నాకొక flower అమ్ా కోసం

ఈరోజు mother's day కదా sir

bus లో

ఴసానంటే

నా purse ఎఴరో కొటేేస్ారు

మీ address చ్ె఩ాతనేనన త఩ుకుండా ఴచ్చా మీ

డఫబులు తిరిగిఇచ్ేాస్ాానన

 

Surya:

పరాేదన

ఒకక

ఫ్ాఴరేకదా

తీసనకోండి.

Gopi:

thank you sir

Surya flower vendor కిmoney ఇస్ాతడు. Gopi ఒక flower తీస కుంట్లడు. Surya bike ఎకికన తరావత Gopi ద్గగరకు ఴచిి అడుగుతాడు.

 

Writer: Ar. J.V.Umamaheswara Rao ( Maheshh)

Ph: 9246520417

e-mail: maheshh.writer@gmail.com

Gopi:

Surya:

Sir

ననను కొదిిగా మ్బందనకిదిం఩పతారా సరేకూరోా

మీరు

ఇటేకదా వెళుతుంది

please

Gopi bike ఎకిక కూర్ింట్లడు. Surya bike ని ముంద్ కు నడిపిస్ాతడు.

Scene 4

on Roads / Exterior

Day

Surya Gopi bike లో main road లో వెళుత ంట్లడు.

 

Gopi చయ్యయ చూపిసూత

అకకడ ఆప్మని చప్ాతడు.

Scene 5

near Graveyard / Exterior

Day

Surya bike ని ఒక graveyard ముంద్ ఆప్ుతాడు. Gopi bike దిగుతాడు.

 

Gopi:

thank you sir welcome bye sir

 

Surya:

Gopi:

Gopi graveyard లోప్లికివెళుత ంట్లడు. Gopi అట్టవెైప్ుగా వెళుత ంట్ేSurya ఆవిరయంగా చూస్ాతడు. Surya bike దిగిGopi ని follow అఴుతాడు. లోప్ల Gopi ఒక సమాధిమీద్ flower ఉంచి ప్ాారిిసతంట్లడు. Surya Gopi ని గమనించి మళ్ళళ బయట్ తన bike ఴద్దకు ఴస్ాతడు. క ంచంసేప్ట్ితరావత Gopi లోప్లిన ండిఴసూత , బయట్ Surya ని చూసిఆవిరయప్ోతాడు.

Gopi:

Sir

ఏమిటీమీరు

ఇంకా ఇకకడేఉనాురా

Surya:

అదిసరే

ఇందాక flower మీ అమ్ా కోసం

అనాుఴప

Writer: Ar. J.V.Umamaheswara Rao ( Maheshh)

Ph: 9246520417

e-mail: maheshh.writer@gmail.com

Gopi:

అఴపనన తుజమేస్ార్

మ్మ అమ్ా కోసమే

నేనన ఩పటేేట఩పుడేమ్మ అమ్ా చతుతృోయింది. నాకోసం తన తృారణాలు కూడా తాాగ్ం

చ్ేస్ంది

మ్మ అమ్ా ఎలమ ఉంట ందోకూడా

చూడలేదన కాతూ

మ్మ అమ్ా సమ్మధేనాకు

మ్మ అమ్ా" (కొంచ్ెం ఫాధ఩డుతూ చ్ెతృాాడు)

ఈరోజు mother's day కదా చూస్వెళదామ్తు ఴచ్ాానన

మ్మ అమ్ానన

ఇకకడ ననండి

నేనన నడుచనకుంటూ వెళ్ాతనన sir

bye

Gopi నడుచ కుంట్ూ అలా ద్ూరంగా వెళ్ళళప్ోతాడు. Surya Gopi వెళుత ంట్ేఅలా విచారంగా చూసూత Surya phone తీసిgirlfriend కిcall చేస్ాతడు.

ఉండిప్ోతాడు.

Surya:

Hello sweety

రే఩ప కలుదిాం

ఏమీ అననకోఴదిన. మ్నం నాకు ఇ఩పుడు urgent గా

చ్ెయాఴలస్న ఩తు ఒకట ంది

నేనన మ్మ

అమ్ానన చూడటాతుకివెళాునాునన.… bye

Surya bike ని ముంద్ కు నడిపిస్ాతడు.

Scene 6

Roads / Exterior

Day

Surya bike లో main road లో వెళుత ంట్లడు

Long ride

***** the end *****

Watch the short film on Youtube:

Writer: Ar. J.V.Umamaheswara Rao ( Maheshh)

Ph: 9246520417

e-mail: maheshh.writer@gmail.com

( Maheshh ) Ph: 9246520417 e-mail: maheshh.writer@gmail.com Watch more films at