You are on page 1of 17

1

గోధుమరంగు ఆట
భగవంతం
ఄయురాత్రి ఫస్సు ప్రయాణం. వయా బద్రాచలం... చంతూరు... మోతుగూడం... సీలేరు... చంత఩ల్లి.
ఄట్ూండి ఏడోనంఫర్ ఫస్సులో కానీ, ఆట్ూండి ఩దమూడో నంఫర్ ఫస్సులో కానీ బగవంతం
వస్తాడేమోనని –
హోటలోి – గోధుభయంగు స్మృతిని మాత్రంమిగుల్చుకునూ ఖాళీ కప్పృలోని శూనయం మందు
కూర్చుని – ఎదురుచూసే –
అమనిూ కలవడానికి ఉరి నండి ఆంతకన్నూ కళాతమకమైన దారి భర్చకటి లేదు.
రాత్రంతా దటటమైన ఄడవులవైప్ప స్తగిపోతూ – తెల్లిరేస్రికి గిరిజనగూడేల చవరి
పొగభంచున చీల్చుకుపోతూ –
భధ్యయహ్ూభంతా కండభల్చప్పల ఎండనీడలోి మెల్లకల్చ తిరుగుతూ స్తగే ప్రయాణం.
ఫస్సు ఎకిిన

నండే అమనమందు కూరుునూ భావనని కల్లగిస్తానూ ప్రయాణం.

ఘాటీ రూట్ కాఫటిట ఓ గంట అలస్యమైన్న రేప్ప స్తమంత్రానికల్లి హోటలకి చేరుకని
అమనిూ కల్చస్సకోవచుు.
గోధుభయంగుకి ఄవతల అమన – ఆవతల నేన. ఉహంచుకుంటేనే బలే వేడుకగా ఈంది.
అమన్తా చాల్ల విషయాల గురించ చరిుంచాల్ల. ఒకటీరండు మెల్లతిప్పృన ఄనబవాల గురించ
఩ంచుకోవాల్ల. న్నల్చగైదు చభతాిరాల గురించ చెప్పృ నవుుకోవాల్ల.
ఒకే ఒక ప్రశ్ూకు ఎల్లంటి జవాబు చెబుతాడో చూడాల్ల...
లమఫదుమైన శ్ఫీం వలి అలోచన్తించ ఫమటికచు ఫస్సు కిటికీలోంచ ఄవతల్లకి చూస్తన.
ఫస్సు బద్రాచలం బ్రిడ్జీని దాట్తంది.
గోధుభయంగు అట

బగవంతం

2
చీకట్లి కూడా గోదావరి ఈధృతంగా ప్రవహంచడం కనిప్పస్తాంది.
ఈతారాదిన కురిసిన భారీవరాాల వలి మొనూటిదాకా బద్రాచలం వయదమంప్పకి గురై –
ఆప్పృడిప్పృడే స్తధ్యయణసిితిలోకి వస్సానూట్ి పే఩ర్లి చదివాన.
కనిూ క్షణాలతరాుత –
‘ఇ రాత్రి ఇ నదీప్రవాహానిూ నవుు దేనిత పోల్చస్తావ్...?’ ఄని నీటివైపే చూస్తానూ ననూ
చట్కుిన న్న లో఩ల్లనండి ఏదో ఄడిగింది.
కాసే఩టికి –
‘ఎకిడినండి అ భావం కీయానలోకి వచు చేరిందో తెల్లమక బకారాభదాస్స కంట్లించ కారిన
అనందభాషృంత...’ స్మాధ్యనం లభంచంది.
ఇ రండింటిత మాకేం స్ంఫంధం లేదనూట్ిగా ఆన఩శ్రీయంత బ్రిడ్జీ దిగిన ఫస్సు కాసే఩టికి
ఫస్తటండు ప్రంగణంలో అగింది.
మాకు మాత్రం ఇ శీతాకాలప్పరాత్రి వెచుని టీనీళ్ిత స్ంఫంధం ఈంది – ఄనకునూట్ిగా
డ్రైవరూ కండకటర్ ఫస్సు దిగి మూసేసిన అరీటసీ కాయంటీన ఫమట ఈనూ చనూ టీకట్ట దగగరికి వెళాిరు.
తిరిగి అలోచని – దేవాలమంలోని ప్పరాతన చెట్ట మీద వాలే ఩క్షుల్లి చుట్టమట్టటయి.
భళీి బకారాభదాస్స గురుాకచాుడు.
జవాబుల్చ

ప్రశ్ూల్చగా

రూపంతయం

చెందుతునూప్పడు

ప్పటేట

ఄనియుచనీమమైన

ఄనభూతియేన్న బకిా పయవశ్యం...?
నిశ్శబ్దీనిూ కీరిాంచడానికి శ్బ్దీనిూ స్తధనంగా చేస్సకోవడంలోని చభతాియమేన్న బకిా
స్ంగీతం...? ఏది దేనికి ప్రతీక? ఏది ఎవరికి ప్రతీక్ష? దేవుని వలి జీవుడా? జీవుని వలి దేవుడా?
మొదటిది ఄదుుతం ఄయితే... రండోది... ఩యమాధుుతం...?
న్నకు ఒళ్లి ర్లమాంచతమైనటినిప్పంచంది. కళ్లి మూస్సకని నిశ్శఫీంగా కాసేప్ప ఄల్లగే
ఈండిపోయాన.
గోధుభయంగు అట

బగవంతం

3
కాసే఩యాయక ఫస్సు తిరిగి ఄడవులోిని అకుల కింది చీకటి వైప్ప ఫమల్చదేరింది.
***
దటటమైన ఄడవిలోంచ వేగంగా వెళ్ాంది ఫస్సు. టం రాత్రి మూడుగంటల్చ దాటి ఈండొచుు.
డ్రైవరూ నేన మాత్రమే మెలకువగా ఈనూట్ి తలతిప్పృ ఫస్సునంతా ఩రికించన తరాుత
గ్రహంచాన.
కండకటర్ కూడా భంకీ కాయప్ప పెట్టకునూ తలత గుర్రుపెటిట నిద్రపోతున్నూడు. ఄతడి వెనక సీటే
న్నది.
చుట్టట ఈనూవాళ్ింతా నిద్రపోవడం వలి కల్లగిన మానవ నిశ్శఫీం ననూ ఆంకో ప్ర఩ంచంలో
మేల్కినేల్ల చేసింది.
న్న ఩కిసీట్ కూడా ఖాళీగానే ఈండడంత రండుకా

శ్రీయం కుడి఩కికు భడిచ రిల్లక్ుడగా

కిటికీ వైప్ప వాల్ల చాల్ల సే఩ట్ూండి ఄడవి వైప్ప చూస్సాన్నూన.
చీకటిత కల్లసి... ఉరికే ఄట్టి ఈనూ చెటినీూ – వేగంగా వెనకిి వెళ్లిపోతున్నూయి.
నేన

మందుకి

వెళ్ిడం

వలేి

ఄవి

వెనకిి

వెళ్లాన్నూమనూ

భావన

చలనంలోని

సందయయయహ్స్తయనిూ చెబుతునూట్ిగా ఈంది.
ఄయితే... ఎందుకీ చలనం...? దేనిూ ఄందుకోడానికి ఇ ప్రయాణం...? ఏది ప్రేరేప్పంచడం వలి
ఇ కదల్లక...? ఏ ఖాళీల వలి ఇ పూరించుకోవడాల్చ...?
ప్రశ్ూల్చ

న్నసికాయంధ్రాల

చవరి

నండి

ప్పడుతునూట్ిగా

ఄనిప్పంచాయి.

ఄంత

ఫస్సువేగంలోనూ ఈచావాస్నిశ్వుస్ల నడక నభమదిగా కనస్తగుతంది.
శ్వుస్ తీస్సకోవడంలోని స్సఖం మొదటిస్తరి ఄనబవంలోకి వస్సానూట్ిగా ఈంది.
ఇ స్సఖానికీ పై ప్రశ్ూలకీ ఏమైన్న స్ంఫంధం ఈండి ఈంట్ందా?
స్సఖం జవాబుల వలి కాకుండా ప్రశ్ూల వలి కూడా కల్చగుతుందా...?

గోధుభయంగు అట

బగవంతం

4
భనిషి గభనించన్న గభనించకపోయిన్న ఄతడి చుట్టట నియంతరామంగా ఏదో జరిగిపోతూ
ఈందని గాఢంగా ఄనిప్పంచంది. దానిూ ఩ట్టకోవాల్ల... ఩ట్టకని – ఄర... ఆదా ఄస్ల్చ భయమం...! ఄని
మచుటగా విస్సాపోవాల్ల.
ఫస్సు ర్లడుు భల్చపేదో తిరుగుతంది. శ్రీయం పూరిాగా కిటికీ వైప్ప ఒరిగింది.
చాల్ల పెదీ భల్చప్ప. ఄంత పెదీ భల్చప్పలోనూ డ్రైవర్ ఫస్సు వేగానిూ ఏమాత్రం
తగిగంచకపోవడం వలి శ్రీయం గాలోి తేల్చతునూట్ిగా ఈంది.
ఫస్సు స్సన్నూ ఄనే ఄంకె మీద గుండ్రంగా తిరుగుతునూ భావన కల్లగింది.
ఈనూట్ిండి ఫస్సువేగం ఄమాంతం తగిగపోతూ భల్చప్పలో క్రీ... చ్... భని బ్రేకు ఩డుతూ
అగిపోయింది...
నిద్రపోతునూ వాళ్ిలో కందరి తలల్చ ఒకిస్తరి మందుకి కదిల్ల తిరిగి వెనకిి స్రుీకున్నూయి –
మూల్లగిన పెదవులత.
ఫస్సుకి ఏదో ఄడుం వచునట్ింది. డ్రైవర్కి దగగర్లి ఈనూ సీట్ కాఫటిట కిటికీ ఩కినండి
కుడివైప్పకు జరిగి ఫస్సు మందునూ ఄదాీలోించ ఫమటికి చూస్తన.
ఒళ్ింతా చకిని పలత నిండిపోయినట్ినూ తెలిని అవు ఒకటి ర్లడుు దాట్తంది.
ఫస్సు లైటి వెల్చగులో – ఄది ర్లడుు దాట్తూ ఒకస్తరి తలతిప్పృ ఫస్సు వైప్ప చూసినప్పడు – అ
అవు మఖంలో ఄడవిలోని ఄమామకతుం మొతాం మదీగా ఒకిచోట కనిప్పంచనటియింది.
ఇ రాత్రి ఄది ఎకిడినండి ఎకిడికి పోవడానికి ర్లడుీ దాట్తం ...? ఄడవి శ్రీయంలోని
చనూ ఄవమవంల్ల ర్లడుు దిగి చెటిలోకి ఄదృశ్యమైంది ఄది. తిరిగిఫస్సు కదిల్లంది.
కూరుునూ సీట్ ఄంచులోంచే తల తిప్పృ వెనకిి చూస్తన. వెనక ఫస్సు ఄదాీలకవతల
చీకటిలో అవు అతమకథ కూడా రామడంలో తిరిగి మనిగిపోయినట్ి కనిప్పంచంది ఄడవి.
పవుగంటలో ఄంతా స్దుీభణిగి తిరిగి ఄందరూ గాఢనిద్రలోకి జారిపోయారు నిశ్శఫీ
పెదవులత.
గోధుభయంగు అట

బగవంతం

5
నేన భళీి కిటికీ ఩కికు చేరుకని ఫమటకి చూస్తన.
ఄడవిలోని కలనలోకి రాత్రెప్పృడో క఩ృ దూకినప్పడు ఏయృడు వలయాల్లి భళీి అలోచని...
హోటలోి అమన ఄతడి కోస్ం ఎదురు చూడడంలోని అంతయయమేమిట్ల?
శ్రీయంలోని ఏ చెట్ట ఏ భటిట ఏ ఖనిజం ఏ కణం ఏ శిల్లద్రవం ఄల్ల ‘ఎదురుచూడడం’ ఄనే
భావనని ప్రేరేప్పస్సాందో?
స్మాధ్యనం అమనేూ ఄడగాల్ల.
ఎదురుచూప్పల కళ్ి కింది నండి ఏం చెబుతాడో చూడాల్ల.
ఆది ఄడిగిన్న ఄడకిపోయిన్న అ ఒకి ప్రశ్ూని మాత్రం ఖచుతంగా ఄడగాల్ల.
కాఫీల్చ తాగే చేతివేళ్ి చవయిలోంచ ఏ జవాబు చెబుతాడో చూడాల్ల...
అమన స్మాధ్యన్నల్చ స్రే... మందు ఇ ప్రశ్ూలనీూ ఎకిడినండి ఎందుకుప్పడుతున్నూయో
నీకు తెల్చస్త?
ఎవర్ల ప్రశిూంచనటినిప్పంచంది. ప్రశ్ూలకు స్ంఫంధంచన మౌల్లకమైన ప్రశ్ూ... కానీ జవాబు
దొయకలేదు...
ఫస్సు కిటికీ ఄవతల్ల చీకట్లిని ఄడవి వైప్ప భరింత స్ృషటంగా చూడడానికి ప్రమతిూంచాన.
***
చంత఩ల్లిలో భధ్యయహ్ూం భోజనభయాయక అ ఉరు చవరి ర్లడుు కిరువైప్పల్ల జరుగుతనూ
వారాంతప్ప స్ంత దగగయ ఫస్సు అప్ప ఏదో కనకోిడానికి దిగాడు డ్రైవర్.
కిటికీలోంచే న్న ఩రిధ మేయకు కనిప్పస్తానూ ఫమటి ప్ర఩ంచానిూ కాసేప్ప ఩రిశీల్లంచాన.
ఄటవీ ఈతృతుాలైన చంత఩ండు, కుంకుళ్లి, తేన ల్లంటివి ఄమమతునూ దుకాణాల్చ, కతావీ
పతవీ ఫటటల్చ ఄమమతునూ దుకాణాల్చ, చవకబ్దరు స్బుుల్చ, పౌడరుి ఄమమతునూ దుకాణాల్చ,
కూయగామల్చ, అకుకూయల్చ, ఩ండుి ఄమమతనూ దుకాణాల్చ...

గోధుభయంగు అట

బగవంతం

6
ఄనిూంటి దగగరా జనం గుమిగూడి ఈన్నూరు. ఄంతా స్ందడిగా ఈంది. ఈనూట్ిండి జనం
భధయలో ఏదో కలకలం.
ఎవరిదో చేతిస్ంచీ గాలోికి ఎగిరింది. ఄందులో ఈనూ స్రుకులనీూ గాలోినే చెల్లిచెదుయయాయయి.
ఎవర్ల వృదుుడు... స్సమారు ఢెబ్భు ఏళ్లి పైఫడిన వమస్సంట్ంది. జనం భధయలోంచ
఩రుగెతుాకుంట్ట వస్సాన్నూడు.
జనభంతా ఇ హ్ఠాత్ స్ంఘటనకు వి

బోతూ ఩కికి జరుగుతూ దారి ఆస్సాన్నూరు.

అ వృదుుడి పెదవులోించ రండే రండు ఩దాల్చ ఩దే ఩దే వినఫడుతున్నూయి.
‚వేరే ఈంది.. ఆదికాదు – ఆదికాదు.. వేరే ఈంది – ఆదికాదు... వేరే ఈంది‛ ఄవీ అ ఩దాల్చ.
ఄతడి వేషధ్యయణ చూసేా – శుభ్రమైన ఆస్త్రీ చేసిన ఫ్యం

షరుటలో – నూన పెటిట దువిున

క్రాఫుత, చేతికి రిస్టవాచీత, జేబులో పెనూత, కాళ్ికు శ్వండలుత రిటర్ు స్కిల హెడమాస్టర్ల్ల
ఈన్నూడు.
జనం మఖంలోని అశ్ురాయనిూ ఫటిట ఄతడు ఈనూట్ిండి – ఆప్పృడే – ఇ స్ంతలోనే
మొదటిస్తరిగా ఄల్ల ప్రవరిాంచడం మొదల్చపెట్టటడు ఄనూట్ిగా తెల్చస్తాంది.
ఄతడు ఩రుగెతుాకుంట్ట వస్కానే చేతికునూ గోలుకలర్ రిస్టవాచీ తీసి ఄవతల్లకి విసిరేస్తడు.
ఫమటి జనమే కాకుండా మా ఫస్సులోని స్హ్ప్రయాణీకులందరూ కిటికీల్చ పూరిాగా తెరిచ –
నిలఫడి ఄట్వైపే చూస్సాన్నూరు.
ఄతడల్ల ఩రుగెతుాకుంట్ట దాదాప్ప మా ఫస్సు స్మీపనికి చేరి – టకుిన అగాడు.
఩దేళ్ి వమస్సనూ కోమప్పలి ర్లడుు ఩కిన నిలఫడి సొయకామల్చ ఄమమకుంట్లంది.
ఄతడు అ ప఩ దగగయ అగి – అమె వైప్ప కదిల్ల – వంగి – అ ప఩ బుగగ మీద మదుీపెటిట
‘ఆదికాదు... వేరే ఈందిరా తల్లి’ ఄంట్ట – అమె చేతిలోని సొయకామ తీస్సకని చేతా గుండ్రంగా
తిప్పృతూ – తన కూడా గుండ్రంగా తిరుగుతూ ‘హూ... హూూ హూూ’ ఄని కాసేప్ప కేరింతల్చ కటిట –
తిరిగి సొయకామన అమె చేతిలో పెటిట –
గోధుభయంగు అట

బగవంతం

7
ఏదో గురుాకచునట్ిగా అగి –
తన ఫ్యంట్ జేబులోంచ భనీ఩ర్ు తీసి – ఄందులోని న్తటినీూ ఫమటికి ల్లగి – ఩ర్ు
ఄవతల్లకి విసిరేసి –
డబుులనీూ అ ప఩ చేతిలో కుకాిడు. వి

పోయి చూస్తాంది అమె. చుట్టట ఈనూ వాళ్ిందరి

హావభావాల్చ కూడా ఄల్లగే ఈన్నూయి.
ఄతడు భళీి ఄనిూ జేబులూ వెదికి – చేతికి దొరికిననిూ చలియ పైస్ల్చ ఫమటికి తీసి – గాలోికి
విసిరాడు.
ఒక న్నణం ఎగిర్చచు మా ఫస్సు మీద ఩డింది. ఒకి కుదుప్పత ఫస్సు కదిల్లంది.
ఈల్లకిి఩డాున. చప్పృన కల చెదిరింది. కళ్లి తెరిచ చూస్తన. ఫస్సు సీృడ బ్రేకర్ని దాట్తంది.
విచత్రమైన కల... బలే గభమతుాగా ఈంది. సీృడ బ్రేకర్ కుదుప్ప లేకపోతే కల ఆంకా ఄల్లగే
కనస్తగేదేమో...? అ తరాుత కలలో అ వృదుుడు ఆంకా ఏం చేసేవాడో... ఏం చెపేృవాడో...
తెల్చస్సకునే ఄవకాశ్ం ఎ఩ృటికీ లేదు.
ఄస్ల్చ ఏ కల ఎకిడ తెగుతుందో ఎవురికీ తెల్లమదు. జీవితం... కలలోని కల
ఄనిప్పస్సాంట్ంది ఒకోిస్తరి. ఄల్ల ఄనిప్పంచనప్పృడు ఄంతా భ... బుు... ల్ల... విడిపోయినట్టి,
ఎంత తేల్లకైపోయినట్టి, చంతించడానికి పెదీగా ఏం లేదు ఄనూట్టి ఄనిప్పంచ హాయిగా ఈంట్ంది.
ఄదీ కనిూ క్షణాల్చ... లేక కనిూ నిమిషాల్చ... ఄంతే. భళీి పొగకమిమనట్ి... చవకబ్దరువి
మఖయమైపోవడాల్చ – భహ్దానందం కల్లగించేవి భరుప్పన... భరుగున ఩డిపోవడాల్చ – ఆల్ల
ఈంటే బ్దవుండుననకోవడాల్చ – ప్ులూ – ర్లఝుకింత మాంస్ం తిని యకాం తాగి ఫల్లసిపోయే
భనస్సని మోమలేక మోమలేక ఄలసిపోవడాల్చ...
దీని గురించ కూడా అమన్తా మాట్టిడాల్ల.
తాగడం పూరిా చేసిన కాఫీ కప్పృని టేబుల మీద పెటటబోతూ ఏం చె఩ృడానికి ఈదుయకుాడవుతాడో
చూడాల్ల.
గోధుభయంగు అట

బగవంతం

8
కిటికీలోంచ ఫమటికి చూస్తన.
ఎండిపోయిన

సొయకామబుర్రలత

కల్లసి

శీతాకాలప్ప

భధ్యయహ్ూప్పటండలో

అఫగా

చల్లకాగుతునూ గుడిుగుడిసెల గూడేనేూదో వేగంగా దాట్తంది ఫస్సు.
***
ఆయవయోయ నంఫర్ సిటీఫస్సు దిగి నడుచుకుంట్ట ఫస్తటప్పకి దగగర్లినే ఈనూ అ హోటలకి
చేరుకోబోతూ దాని మందు కాసేప్ప నిలఫడాున.
పతకాలం న్నటి నిరామణం. ఇ హోటలోి కూరుునే కదా అమన కాఫీ తాగుతూ
ఎదురుచూసేది.
ఈతాయంలో రాసిన ఈతా గోధుభయంగు వేడి ఉహ్... ఈనిూథనల్చ... ఆకిడే కదా...
న్నకు – చుట్టట యంగుల ప్ర఩ంచం భధయలో నిలఫడి బ్దిక్ ఄండ వైట్ ఫోట్లని
చూస్సానూటినిప్పంచంది.
హోటల వైప్ప కదుల్చతూ వాచలో టం చూశ్వన. న్నల్చగూ నలభై ఏడు... శీతాకాలప్ప
స్తమంత్రప్ప చలిగాల్ల ఄప్పృడే చరామనిూ ఩లకరించడం మొదల్చపెటిటంది.
హోటలోికి ఄడుగుపెటిట న్నకు కావలసిన సీట్ కోస్ం చూస్తన.
చవర్లి కుడి వైప్ప కిటికీ ఩కిన టేబుల కనిప్పంచంది. కానీ కురీుల్చ ఖాళీగా ఈన్నూయి. అమన
హోటలకి రాలేదా...? వచు వెళ్లిపోయాడా...? వస్తాడా...?
ఄకిడ కూరుుంటేనే కిటికీ లోంచ ఫస్స్తటప్ కనిప్పస్సాంది. ఖచుతంగా అమన కూరుునే స్ిలం
ఄదే... ఄనకుంట్ట ఄట్వైప్ప కదిల్లన.
పతకాలప్ప చెకిటేబులూ, కురీుల్చ. వెనక గోడకి అనించ వేసిన కురీులో కూరుున్నూన.
ఎడభవైప్ప కిటికీలోంచ ఫమటి ప్ర఩ంచం కనిప్పస్తాంది.
ఎదురుగా అరుటేబుళ్ికవతల కంటర్కి ఎడభవైప్పన మఖదాుయం.
స్తమంకాలప్ప ఎండ ఫమటినండి స్గం కంటర్ మీద ఩డుతంది.
గోధుభయంగు అట

బగవంతం

9
కంటర్లి కూరుునూ వయకిా వెనక గోడ మీద దండత ఎవరిదో నవుుతూ ఈనూ వయకిా ఫోట్ల
ఈంది. ఫహుశ్వ ఇ హోటల వయవస్తి఩కుడు ఄయిఈండొచుు.
కాసే఩టికి పొడుగాగ ఫకి఩ల్చచగా ఈనూ స్సమారు ఆయవై ఄయిదేళ్ి యువకుడు సీటల్చ జగుగత
నీళ్ిత వచు టేబుల మీద పేిట్లి బోరిించ ఈనూ గాిస్స తీసి నీళ్లి నింప్పతూ –
‘ఆంత చవర్లి కూరుున్నూరేటండ్జ. ఎదర ఖాళీగా ఈందిగా’ ఄన్నూడు.
‘ఆకిడే బ్దగుంది న్నకు. కిటికీ ఩కిన.. దీని ఄవతల్ల ప్ర఩ంచానికి ఆవతల’ చవరి వాకయం
భనస్సలోనే ఄనకని – ‘నీపేరేమిటి?’ ఄనడిగాన.
‘పైడితలిండ్జ’ చెపృడతన. ఈనిూధన ఎకిడికెళాిడో...? మానేసి ఈంట్టడా? లేక ఇ ర్లజు
డ్యయటీకి రాలేదా...?
‘ఈనిూథన రావడం లేదా...?’
‘ఎవరూ... భధయలో కన్నూళ్లి అగిపోయిన ఇ హోటలని కని తిరిగి ప్రయంభంచన ఒక఩ృటి
ఇ హోటల స్యుర్ ఈనిూథన గారినేన్న మీయడుగుతుందీ...’ ఄని – కంటర్ వెనక కనిప్పస్తానూ ఫోట్ల
వైప్ప వేల్చ చూప్పస్కా –
‘అమనేన్న’ ఄన్నూడు పైడితల్లి.
కంటర్ మీద ఩డుతనూ స్కరాయస్ాభమప్ప ఎండ – వెనక గోడ మీద స్ృషిటస్తానూ వెల్చతురులో

ట్ల లోంచ ఈనిూథన నవుుతున్నూడు.
ఈనిూథన వెళ్లిపోయాడా? స్యుర్గా మొదల్చపెటిట ఒకోి మెట్టట ఎకిి... చవరికి ఄనిూ మెటినూ

యదుీ చేసి –
మెలిగా బ్దయక్వాటర్ులో ఫరువుగా స్తగే ఩డవలో. బ్దయక్కి... వెనకిి... వెనకిి వెళ్లిపోయాడా?
‘ఏం చె఩ృభంట్టరు? యవుదోసె, భస్తల్లదోసె, ఉత఩ృం... చపతీ’ పైడితల్లి ఄడుగుతున్నూడు.
బ్దయక్వాటర్ులోంచే తలతిప్పృ ‘అ...’ ఄని – ‘యవుదోసె’ ఄన్నూన. పైడితల్లి వెళ్లిపోయాడు –
మినప్పృండి, బిమయంప్పండి భధయలో ఄతి చనూ చనూ శూన్నయల్లూ స్ృషిటంచ పేిట్లి ఩ట్టకురావడానికి.
గోధుభయంగు అట

బగవంతం

10
సీటల్చ గాిస్సలోని నీళ్లి తాగి నింపదిగా ఒకస్తరి హోటలనంతా ఩రికించ చూస్తన.
టేబుళ్లి, కురీుల్చ, కిటికీల్చ, కంటర్ పతవే ఄయిన్న ఫ్యనూి, లైట్టి, ఫోిరింగ్ కతావి.
పతాకతాల మేల్చకలయికల్ల.
మఖదాుయం వైప్ప చూస్తన అమనొస్సాన్నూడేమోనని. వృదుజంట ఒకటి ఄప్పృడే లో఩ల్లకి
ఄడుగుపెడుతంది. దోసెలే తింట్టర్ల, కాఫీలే తాగుతార్ల... ఇ శీతాకాలప్ప స్తమంకాలం
గతస్మృతులేూ చ఩ృరిస్తార్ల...?
కిటికీలోంచ చలిగా గాల్ల వీచంది. తలతిప్పృ ఄట్వైప్ప చూస్తన.
కంచెం దూయంలో ఫస్తటప్ప కనిప్పస్తాంది. కాసే఩టి క్రితం నేన సిటీఫస్సు దిగిన స్ిలం.
సెుటటర్ వేస్సకునూ పోనీటయిల యువతి హైహీలులో ఄట్వైప్ప నిలఫడి ఫస్సుకోస్ం
ఎదురుచూస్తాంది.
అమెకు కంచెం కుడి఩కిగా ఫస్తటప్పలో వేసిన సీటల్చ కురీులోి మగుగరు ప్రయాణీకుల్చ కూర్చుని
ఈన్నూరు. ఒక కురీు ఖాళీగా ఈంది.
ఇ శీతాకాలప్ప స్తమంత్రం... ఇ స్కరాయస్ాభమప్ప వేళ్లో... అ యువతి ఫస్తటప్పలో ఄట్టి
నిలఫడి ఎదురుచూడడానిూ, అమెకు ఩కిననూ కురీులోి మగుగరు భనష్యయల్చ కూర్చుని ఈండడానిూ,
ఒక కురీు ఖాళీగా ఈండడానిూ... దీనూంతటినీ స్మీ఩ంలోనే ఈనూ హోటల కిటికీ ఄవతల కూర్చుని
ఒకడు వీక్షిస్కా ఈండడానిూ... విశ్ుం కాలంత కల్లసి గభనిస్కా ఈండి ఈంట్ందా?
‘ఄవున... విశ్వునికేం ఩నేిదు’ ఄనిప్పంచ నవ్వుచుంది. కానీ అ ఉహ్మాత్రం యకాంలో ఎకిడో
ప్పరాతన జీవి ఏదో భధుయంగా మూల్లగిన శ్బ్దీనిూ ల్లలగా వినిప్పంచనటినిప్పంచంది.
ఫస్తటప్పలో ఏదో నంఫర్ సిటీఫస్సు వచు అగింది. ఎవురూ దిగలేదు. అ యువతి మాత్రం
హైహీలుత అ ప్రదేశ్ప్ప భూగోళ్ం మీద న్నల్చగడుగుల్చ నమోదు చేసి ఫసెుకిి వెళ్లిపోయింది.
ఄ఩ృటిదాకా అమె నిల్చునూ స్ిల్లనిూ తిరిగు శూనయం బరీా చేసింది.

గోధుభయంగు అట

బగవంతం

11
అమనల్ల వస్తాడో హోటలకి. ఆల్చి దగగర్లినే ఈనూటియితే నడుచుకుంట్టన్న? కంచెం దూయం
ఄయితే స్కిటర్ మీదా? చాల్ల దూయం ఄయితే సిటీ ఫస్సులోన్న? ఄస్ల్చ ఇ భధయ వస్సాన్నూడా?
త఩ృకుండా వస్తాడు. ‘ర్లజూ భధ్యయహ్ూమో, స్తమంత్రమో ఄల్ల వచు ఇ హోటలోి కూర్చుని
ఎదురుచూడడం ఆషటం న్నకు’ ఄని హోటలోి కూరుునే అమన రాసిన ఈతాయంలోని వాకయం గుర్చాచుంది.
ఄయిన్న స్రే పైడితల్లిని ఄడిగితే పోల్ల – ఄనిప్పంచందో క్షణం. ‘ఒదుీ. దానివలి న్న కాలృనిక
విస్ాృతి యొకి ఩రిధ కుంచంచుకుపోయే ఄవకాశ్ం ఈంది’.
యవుదోసె తెచుపెట్టటడు పైడితల్లి. శూన్నయల్లూ చటీూలో స్తంబ్దరులో నంజుకోస్తగాన.
తింట్టనే తలెతిా కంటర్ వెనక ఈనిూథన ఫొట్ల ఩కిననూ గుండ్రని నల్చపూతెల్చప్పల గోడ
గడియాయం వైప్ప చూస్తన. పవు తకుివ అరు.
మెల్లిగా హోటలోికి జనస్ంచాయం పెరిగింది. అమన హోటలోి ఄడుగుపెటిట – ఄలవాటన ఇ
టేబుల వైపే వచు – స్తలోచనగా ‘మీరూ...’ ఄని న్న పేరు ఄడుగుతాడా?
లేక ఄదేం ఩టిటంచుకోనట్ిగా ఎదురుసీట్లి కూర్చుని కాఫీ అయురిచు ‘ఇ ఎదురుగా ఈనూవాడు
తందయగా వెళ్లిపోతే బ్దగుండున. తన ఏకాంతప్ప ఎదురుచూప్పలోి తన మనిగిపోవచుు’ ఄని
ఄనకుంట్టడా?
అమన రాసిన ఈతాయంలో ఒక వాకయం భధయలోని ‘ఈండడం’ ఄనే ఩దంలో చవరిదైన స్సన్నూ
ఄనే ఄక్షరానిూ గభమతుాగా... ఒక వైప్పకి వంచ అమన రాసిన తీరుని చూసేా –
అమన శ్రీయం చుట్టట ఈనూ అరాత నిస్ుంకోచంగా కయచాలనం చేమవచునిప్పస్సాంది.
పొదుీనప్పృడో ఫమటకి వెళ్లి తిరిగి చీకటి఩డేవేళ్కి పొగభంచులోంచ తిరిగి వస్తానూ భనిషి
కోస్ం – హలసేటషన మీది రాత్రి గదిలో బ్దయగ్లో ఒంటరిగా ఎదురుచూస్తానూ పొడవాటి సీస్తలోని
ద్రాక్షతటల దారుల్చ కనూ కలల గురించీ,
మూడోర్లజు మస్సరులో కూడా చీకటి కిటికీ ఩కినే ఏకాంతంగా కూర్చుని –

గోధుభయంగు అట

బగవంతం

12
వెనక వెళ్లిపోయిన స్కిల గోడల నీడల గురించీ, ఈదిుగూ సందయయప్ప క్షణాల కాయణాల
గురించీ, యకాంలో పూల్చ పూయించన పొడవాటి రాత్రుల్లూ తల్చుకునూప్పృడు ప్పటిటన దిగుల్చ గురించీ,
హ్ఠాతుాగా క్షణకాలంలో ఄనబవంలోకి వచుపోయిన ‘ఈనికి’ తాలూకు స్ృృహ్ మిగిల్లుపోయిన కనిూ
ర్లజుల నిశ్శబ్దీనిూ గురించీ,
భండుతనూ ఒక మే నల భధ్యయహ్ూప్పటండలో అట్ల దిగి ఩రిగెతుాకుంట్ట రైలేు ఫ్ట్ ఫ్ం
చేరుకుని – కదుల్చతనూ పసింజెర్ రైల్చని ఄతికషటం మీద ఄందుకుని – క్రికిిరిసిన జనంలో డోర్
దగగరే వేడి నిట్టటరుృల ప్రయాణం కనస్తగిస్సానూప్పడు – ఫమట వడగాడుృల వెండి ఎండలో – గంట
తరువాత బీడు భూమలకవతల పొలం గట్టపైన కనిప్పంచన చంతచెట్ట నీడ కళ్ికు కల్లగించన
అహాిదానిూ – మిగిల్లన ప్రయాణభంతా ‘న్న నీడ఩ట్టన హాయిగా సేద తీరుతూ ఇ ఊతువునంతా
గడిపేమక ఎందుకు మీ ఄందరికీ ఇ ఎండాకాలప్ప ప్రయాణాల్చ, ఆన఩ వడగాడుృల్చ’ ఄని
రాత్రెప్పృడో రైలోి నిద్రపోయేంత వయకూ వెంట్టడిన ఏ చంతా లేని అ చంతచెట్ట జాా఩కానిూ గురించీ –
ఆల్ల ఄనేకం అమన్తా ఩ంచుకోవచునిప్పస్సాంది.
పైడితల్లినీడ ట్టయబలైట్ వెల్చతురుని ఄడుగించ న్నమీద ఩డింది.
తలపైకెతిా ‘టీచెప్పృ’ ఄన్నూన. టేబుల కీిన చేసే వాడిని కేకేస్కా ఄతడు వెళ్లిపోయాడు.
కిటికీలోంచ భళీి చలిగాల్ల. ఫమట ప్ర఩ంచంలో కూడా దీపల్చ వెల్లగాయి. వీధలో
జనస్ంచాయం పెరిగింది.
ఒక వీధ దీ఩ం కింద రాజస్తానీ ఛాట్

డార్ చక్రాల ఫండి మందు జనం గప్చుప్లూ

కట్ల్లస్సలూ ఄప్పృడే చుట్టమడుతనూ చల్లత కల్లప్ప నమల్చతున్నూరు.
ఫస్తటప్ప మందునూ ర్లడుుకవతల కళ్లి జిగేలభనిప్పంచే దీ఩కాంతులత షాప్పంగ్మాల ఒకటి
భనష్యయల కనగోల్చ శ్కిావైప్ప చూప్పల్చ స్తరించ నిలఫడి ఈంది.
ఆంకో వీధ దీ఩ం కింద కళ్లి లేని కబోది ఒకడు బొచెున శ్ఫీం చేయిస్కా ఄడుకుింట్న్నూడు.

గోధుభయంగు అట

బగవంతం

13
కిటికీ ఩కినే ఈనూ ర్లడుుకవతల్ల గోడ భల్చప్పలో చీకటిగా ఈనూచోట పదచారి ఒకడు అగి
సినిమాపోస్టర్ మీద ఈచు పోస్సాన్నూడు.
ఒక వృదుుడు పెంప్పడు కుకిత ఇవినింగ్ వాక్ చేస్కా కిటికీ దాట్తున్నూడు.
అమన ఆంటి నండి ఫమల్చదేరి ఈంట్టడా? దార్లి ఈండి ఈంట్టడా? లేక ఫమటికెళ్లి
కాయయక్రమాలనీూ యదుీ చేస్సకని ఆంట్లి క్రాస్వర్ు ఩జిలు నింప్పతూ కాలక్షే఩ం చేస్కా ఈండి ఈంట్టడా?
మఖదాుయం వైప్ప చూస్తన. ఎవర్ల బిల పే చేసి ఫమటికి
కంటర్ వెనక

.

ట్ల మీదికి దృషిట భయల్లంది. ఈనిూథన నవుుతున్నూడు. కంటర్ మీది

రేడియోలోంచ స్తమంకాలప్ప వాయాల్చ వింట్ట.
ఒకవేళ్ అమన ఇ ర్లజు హోటలోి కలవకపోతే ఏం చేయాల్ల? రేప్ప కూడా వచు వెయిట్ చేసి
చూడాల్ల?
లేక తెలివారుఝామనే ఉరికి ఫమల్చదేరే ఫస్సులో తిరిగి వెనకిి వెళ్లిపోవాల్ల?
ఄస్లెందుకు రావడం – ఎందుకుపోవడం?
ఄయితే... ఆల్ల రావడం వలేి కదా... చంత఩ల్లి స్ంతలోని వృదుుని కల కనగల్లగింది.
తిరిగి వెనకిి వెళ్లానూప్పడు భళీి ఏ కలవస్సాందో?
ఉరికి చేరుకని – భరాూడు తిరిగి అఫీస్సకి ఄటండయియ – స్తమంత్రం ఏకాంతంగా పర్ికి
చేరుకని –
అ రండు కలల్లూ కల్లప్ప ఄంతఃస్కుత్రం ఏదైన్న కనిప్పస్సాందేమోనని వెదికి – దొరికితే అ
ప్రమతాూనికి స్ంఫయ఩డి – దొయకిపోతే అ వయయి ప్రమతాూనికి న్నలో నేనే నవుుకని...
టీ తెచు టేబుల మీద పెట్టటడు పైడితల్లి. చేతిలోకి తీస్సకని గాిస్సని పైకి లేపన. తేయాకు –
ద్రవరూ఩ప్ప పెదవులోా వెచుగా మదుీపెట్టకుంది.
తాగడం పూరిా చేసి గోడ గడియాయం వైప్ప చూస్తన. ఏడునూయ ఄవుతంది – ఈనిూథన నవుుకి
఩కిన.
గోధుభయంగు అట

బగవంతం

14
కిటికీలోంచ ఫమటకి చూస్తన. ఩లుటిపొగభంచు ఫస్స్తటప్ని కమమకుంట్లంది.
వీధ దీ఩ం చుట్టట చేరిన ప్పరుగుల్చ ‘ఄడుగుతుంటే చె఩ృవేం... మా ఈనికికి ఄయిమేవిటీ?’ ఄని
దీపనిూ నిలదీసి ఄడుగుతున్నూయి – ఄంతలోనే ఒకటీ రండు ఆస్సకల్ల రాల్లపోతూ.
ఛాట్

ఢార్ విజమవంతంగా అడుతంది. ఫస్తటప్పలో ఎవర్ల అట్ల ఎకుితున్నూరు.

ఎవరైన్న అట్ల దిగితే బ్దగుండు – అమనేమోనని గుభమం వైప్ప ఎదురుచూప్పల్చ నిల్లపేవాడిని
కాసేప్ప.
చూప్పల్లూ కిటికీలోంచ లో఩ల్లకి తిప్పృ చుట్టట ఈనూ ప్ర఩ంచం వైప్ప చూస్తన. ఎవరి
ప్ర఩ంచంలో వారున్నూరు.
న్న ప్ర఩ంచంలో నేనండిపోయి గభనించలేదు కానీ – న్న చుట్టట ఈనూ టేబుళ్ి దగగయ జనం
కూర్చుని చాల్లసే఩టి నండ్జ టిఫిని చేస్కా టీకాఫీల్చ తాగుతూ గటిటగానే మాట్టిడుకుంట్న్నూరు.
ఒకిస్తరిగా వాస్ావప్ర఩ంచంలోకి ఄడుగుపెటిటనటియింది. జస్ట పర చేంజ్ ఄనూట్ిగా
అమనొచేువయకూ కాలక్షే఩ం కోస్ం వాళ్ి స్ంభాషణల్లూ వినడానికి ప్రమతిూంచాన.
న్న టేబుల వెనక కూరుునూ ఆదీరు వయకుాలోి ఒకామన ఏదో అఫీస్సలో డిపర్టమెంట్ హెడల్ల
ఈన్నూడు.
అ అఫీస్స మొతాం నడవడానికి తనొకిడే కాయణమైనట్టి, మిగతా స్తటపంతా ఩నిదొంగలూ
స్తభరిపోతులూ ఄయినట్ి ఉత఩ృం తింట్ట ఩కివాడిత ఉదయగొడుతున్నూడు.
న్న టేబిలకి కుడి఩కి ఆదీరు యువకుల్చ చపతీ తింట్ట కబురుి చెప్పృకుంట్న్నూరు. వాళ్ిలో
కూడా ఒకడే మాట్టిడుతుంటే భర్ల యువకుడు వింట్న్నూడు.
మాట్టిడుతనూ యువకుడి మాటల్లూ ఫటిట ఄతడు కతాగా ప్రేభలో ఩డుట్ట తెల్చస్తాంది.
న్న చెవులకి వినిప్పంచనంత మేరా అ టేబుల మీది వయకీా, ఇ టేబుల మీది యువకుడ్య
మాట్టిడుకుంట్నూ మాటల్లూ వినస్తగాన.

గోధుభయంగు అట

బగవంతం

15
ఆల్ల జనం భధయలో ఈనూప్పృడు వాళ్లి మాట్టిడుకునే మాటలోిని విషయాలకన్నూ – వాళ్ి
మాటలోించ ఎంత తయచుగా ‘నేన’ ఄనే ఩దం వయకాభవుతుందో గభనించడం ఩టి అస్కిా ఎకుివ
న్నకు. ఄదొక గేమల్ల ఈంట్ంది.
అ టేబుల మీది నండ్జ, ఇ టేబుల మీది నండ్జ వెంటవెంటనే దూకుతనూ ‘నేన’ ఄనే ఩దం
యొకి వేగానిూ అస్తుదిస్కా కాసేప్ప ఄల్ల ఈండిపోయాన.
ఈనూట్టండి డిపర్టమెంట్ హెడ స్ుయం పెంచ ‘నేన గనక లేకపోతే...’ ఄనగానే వెంటనే –
ఆట్ూండి ప్రేభలో ఩డు యువకుడి న్తట్లించ ‘అ అనందమే వేరు’ ఄనూ వాకయం చట్కుిన
వినిప్పంచంది.
మెరుప్పవేగంత ఄస్ంకల్లృతంగా స్ంబవించన అ చభతాిరానికి పకుిన నవ్వుచుంది న్నకు.
వాళ్లివరైన్న ఇ విషయానిూ గభనించ ఈంట్టరా ఄనకని రండు టేబుళ్ి వైపూ చూస్తన.
హోటలోిని యణగొణధుని వలి వాళ్లి ఇ చభతాిరానిూ గభనించనట్ి లేరు. వాళ్లిదీరి భధయలో ఈనూ
న్నకు త఩ృ వాళ్ి మాటల్చ ఒకరికకరికి వినిప్పంచే ఄవకాశ్ం కూడా లేదు.
భళీి అ రండు వేరు వేరు వాకాయల్లూ ఒకచోట కల్లప్ప నవుుకోవాలనిప్పంచంది. కానీ ఇస్తరి నవుు
రాలేదు. అ చభతాియ వాకయంలో దాగి ఈనూ భర్ల ఄరాినికి ‘వావ్’ ఄని మాత్రం ఄనకున్నూన.
పయవాలేదు. వీనలకు స్ంగీతమే కాకుండా ఆల్లంటి చభతాియం కూడా విందునిస్తాంది.
దీనికి ‘ల్లఫింగ్ ఫిల్లస్ఫీ’ ఄని పేరు పెడితే ఎల్ల ఈంట్ందీ ఄనిప్పంచంది. తెల్చగులో ఄయితే
– చభతాియ వేదాంతం.
కిటికీలోంచ చలిగా ఇస్తరి ఫలంగా వీచంది. ఫమట పొగభంచు.
వస్సావులోించ... భనష్యయలోించ... వాళ్ి మాటలోించ... వాళ్ి భధయన ఖాళీలోించ...
అమన పొగభంచుకి ఄవతల ఈన్నూడా? నిజానికి పొగభంచు భధయలోనే ఈండి ఈంట్టడు
ఎకిడున్నూ.

గోధుభయంగు అట

బగవంతం

16
కాని దానికి ఄవతల ఈన్నూడేమో ఄనకోవడంలోనే భర్చక టీగాిస్సలోని గుండ్రని వేడికి
స్తయికత... ఆంకో టీ చెపృన. బిజీగా ఈనూట్ిన్నూడు – చాల్లసే఩టి తరాుత తెచుచాుడు పైడితల్లి.
టీ తాగుతుంటే చూప్పల్చ ఈనిూథన ఫోట్ల మీదికి వెళాియి.
ఈనిూథన చవరిశ్వుస్ ఎకిడ తీస్సకని ఈంట్టడు? ఇ ఉళ్ిన్న? కేయళ్ిన్న? ఄతడి తలలోని
చవరిస్మృతి ఏమై ఈంట్ంది? ఄతడి పెదవుల మీది అఖరి఩దం ఏమిట్ల...?
ఈనిూథన చవరిశ్వుస్త... ఈనిూథ కాదు భూమీమది ఏ జీవి చవరిశ్వుస్తనైన్న విశ్ుంలోని ఏ
ఆతయ కదల్లకకైన్న స్ంఫంధం ఈండి ఈంట్ందా? ఎవరు చెబుతారు?
అమనొసేా బ్దగుండు. ఆవనీూ మాట్టిడుకోవచుు. టం చూస్తన. చూస్కా చూస్కానే దాదాప్ప
తమిమదయిపోయింది. హోటల మూసేమడానికి ఆంకా గంట టం ఈంది.
ఏదడిగిన్న ఄడకిపోయిన్న అమనిూ త఩ృకుండా ఄడగాలనకునూ అ ఒకే ఒకి ప్రశ్ూ
గుర్చాచుంది. వెంటనే పెదవుల మీదికి నవ్వుచు వాల్లంది. ఆక దాని ఄవస్యం లేదు.
కురీు లోంచ లేస్కా పైడితల్లి కోస్ం చుట్టట చూస్తన. ఄతన కనిప్పంచలేదు. ఎవరికి చనూచనూ
శూన్నయల్లూ స్ృషిటంచ పేిట్లి పెట్టకని తేవడానికి లో఩ల్లకి వెళాిడో?
స్తమంత్రం నండ్జ ఄ఩ృటిదాకా కూరుునూ టేబుల దగగరుూండి కదిల్ల కంటర్ దగగరికెళ్లి బిల పే
చేస్తన. మిగిల్లన చలియ పైడితల్లికి ఆవుభని చెపృన.
భర్లస్తరి ఈనిూథన ఫొట్లని దగగరుూండి చూడాలనిప్పంచంది. ఄతడు ఆంకా నవుుతూనే
ఈన్నూడు.
కంటర్ మీది రేడియోలోంచ వాతావయణ వివరాల్చ ప్రస్తయభవుతున్నూయి. ‘రాగల ఆయవై
న్నల్చగగంటలోి...’ ఄని వినిప్పంచగానే తలెతిా కాయష్ కంటర్లి కూరుునూ వయకిా కేసి చూసి –
‘రాగల ఆయవై న్నల్చగగంటలోి ఏ క్షణమైన్న పోగలం... ఇ వాస్ావం మందరి ఄదుుతానిూ
ఫలంగా తెల్చస్సకునూ భనిషి కళ్ిలోించ కారిన కనీూరే – ఆ఩ృటివయకూ ఇ భూమీమద ఄతయధక

గోధుభయంగు అట

బగవంతం

17
వయాపతంగా నమోదైంది... ఄని రేడియో వాతావయణ విశేషాలోినైన్న ఒకిస్తరి కూడా చె఩ృరేవ డ్జ?’
ఄని ఄన్నలనకున్నూన.
కానీ ఫమట అకాశ్ం కింద కూడా ఄనంతమైన కాలృనిక వేడుక న్నకోస్ం ఎదురుచూస్కా
ఈంటే –
మాటలోా కాల్లనూందుకు వృధ్య చేమడం ఄనకని – హోటలోించ ఫమటకచేుస్తన.

*
(ది. 24. 05. 2014 న ప్రఖ్యాత తెలుగు రచయిత ‘త్రిపుర’ ప్రధమ వరధంతి)

గోధుభయంగు అట

బగవంతం