You are on page 1of 52

Buy @Kinige (or

)
మైక్రోసాఫ్ట్ @Paytm Payment

ఆఫీస్ 2016

Word, Excel మరియు PowerPoint

Step by Step Visual Pictures

తో కూడిన

ఆహ్లాదకరమైన పాఠాలు

Book by S. Suresh
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT

 ఈ పుస్త కం గురంచి 

క్రొత్త గా మైక్ొరసాఫ్ట్ ఆఫీస్ గురంచి నేర్చుక ంటున్న లేదా నేర్చుక్రబో త్ున్నవారక్ి, స్కూల్ స్క
్ డంట్స్

క్ి మరయు తామంత్ట తాము స్వయంగా ఇంటరస్
ె ్ క్రదదీ ఎం ఎస్ ఆఫీస్ లోని వర్డ్ , ఎక్స్ల్ మరయు

పవర్డ పాయంట్స ని నేర్చుక్రవాలన్ుక నే వార క్రస్ం ఈ పుస్త కం ఒక మంచి సా్ర్్ర్డ (ముందడుగు)

అని చపపవచ్ుు. ఈ పుస్త కం లోని పాఠాలన్ు step by step visual pictures తో స్హా వివరంచిన్

క్ార్ణంగా ఇందులోని పాఠాలన్ు మీర్చ అత్యంత్ స్ులభంగా అర్ధ ం చేస్ుక ంటూ మరయు అతి

త్క ూవ స్మయంలో వాటిని మీర్చ చాలా easy గా నేర్చుక్రవచ్ుు.

వర్డ్ , ఎక్స్ల్ మరయు పవర్డ పాయంట్స యొకూ basics అనినంటిని కవర్డ చేస్త క ఈ పుస్త క్ానిన

తల గు లో వాెయడం జరగంది. క్ావున్, క్రొత్త గా ఎం ఎస్ ఆఫీస్ గురంచి మన్ తల గు భాష లో

నేర్చుక్రవాలన్ుక నే వారక్ి ఈ పుస్త కం లోని పాఠాల చాలా బాగా ఉపయోగకర్ంగా ఉంటాయ. సో

ఇకూడ ఇక ఏ మాత్ెం ఆలస్యం చేయక ండా ఈ పుస్త కం లోని పాఠాలనినంటిని నేరచుస్ుక్రని మీర్చ

ఈ పుస్త కం దావరా వర్డ్ , ఎక్స్ల్ మరయు పవర్డ పాయంట్స యొకూ knowledge ని మీర్చ మరంత్

బాగా పంప ందించ్ుక్రండి . అల్ ది బెస్్ .

________________________________________________________________

గమనిక: Microsoft Office 2016 - Home & Students Edition ని ఆధార్ంగా చేస్ుక్రని ఈ
పుస్త క్ానిన prepare చేయడం జరగంది. అలాగచ, ఈ పుస్త కం పెస్త ుతానిక్సైతే Soft Copy (pdf
eBook) ర్ూపంలోనే అందర్క్ీ అందుబాటులో ఉంది. పాఠక ల ఈ విషయానిన గమనించ్గలర్ని
మన్వి.

________________________________________________________________
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT

విషయ సూచిక

Word:
అధ్యాయం - 1: MS Word 2016 యొకక features మరియు వాటి పరిచయం................018

1. MS Word 2016 Window యొకక పరిచయం...............................................019
2. File Backstage View ని Open చెయాడం...................................................023
3. ఒక క్రొత్త ఖాళీ డయకయామంట్ ను సృష్టంచడం....................................................027
4. Navigation Pane గురించిన పరిచయం.......................................................032
5. Word డయకయామంటల ను Save చెయాడం........................................................034
6. Word డయకయామంట్ ని Print చెయాడం.........................................................039

అధ్యాయం - 2: క్రొత్త Word డయకయామంట్ ని మొదలయపెటటడం........................................043

1. MS Word లో ఉనన Templates ని ఉపయోగించి ఒక క్రొత్త Letter ని సృష్టంచడం.044
2. డయకయామంట్ లో ఉనన text ని అందంగా మరియు క్ావలస్నటటటగా formatting
చెయాడం................................................................................................048
3. డయకయామంట్ లో పరత్యాక గుర్తతలను మరియు త్యది styles ని insert చెయాడం……..052
4. Text క్ి Bullets మరియు Numbers list ని జత్చయయడం.................................057
5. డయకయామంట్ లో ఉనన text ని Search చెయాడం మరియు Replace చెయాడం...061
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT

అధ్యాయం - 3: Word డయకయామంట్ ని మరియు Text సవర్ూపానిన adjust చెయాడం......065

1. డయకయామంట్ పేజీ యొకక Margins ను set చెయాడం లేదయ మార్చడం................066
2. Page Orientation ని మార్చడం.................................................................070
3. డయకయామంట్ లో Headers & Footers ని insert చెయాడం..............................076
4. డయకయామంట్ లో Page Numbers ని insert చెయాడం.....................................080
5. డయకయామంట్ లో Endnotes ని మరియు Footnotes ని జత్చయయడం..................083
6. Paste options గురించిన పరిచయం............................................................087
7. Text Columns ని create చెయాడం...........................................................092

అధ్యాయం - 4: Text మరియు Word డయకయామంట్ యొకక Styles ని మార్చడం............095

1. Text క్ి Quick Styles ని apply చెయాడం....................................................096
2. క్రొత్త Quick Style ని create చెయాడం.........................................................100
3. Quick Styles లో ఉనన text styles ని modify చెయాడం................................103
4. Styles ని copy చయస్ Format Painter త్ో text ని format చెయాడం...................106
5. Cover Page (ముఖ పేజీ) ని insert చెయాడం..............................................109
6. క్రొత్త Quick Parts Entry ని create చెయాడం మరియు Building Blocks Organizer
ని ఉపయోగించడం.....................................................................................112
7. డయకయామంట్ కయ Themes ని apply చెయాడం.................................................118
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT

అధ్యాయం - 5: Table Creation మరియు Designing...............................................121

1. Table ని create చెయాడం.........................................................................122
2. Table లోని text ని Align చెయాడం.............................................................126
3. Rows / Columns ని add చెయాడం లేదయ delete చెయాడం...........................128
4. Cells ని Merge చెయాడం.........................................................................130
5. Table యొకక Borders ని modify చెయాడం................................................133
6. Table Styles gallery ని ఉపయోగించడం.....................................................137
7. Quick Tables ని ఉపయోగించడం...............................................................140

అధ్యాయం - 6: Pictures యొకక Graphics మరియు Effects త్ో work చెయాడం..........144

1. డయకయామంట్ పేజీ లో Pictures ని insert చెయాడం..........................................145
2. డయకయామంట్ పేజీ లో Clip Art Images ని add చెయాడం.................................148
3. Picture ని జర్పడం...................................................................................151
4. Picture ని Resize చెయాడం......................................................................156
5. Picture ని Crop చెయాడం.........................................................................159
6. Pictures క్ి Picture Styles ని మరియు Effects ని apply చెయాడం.................164
7. డయకయామంటలల SmartArt Diagrams ని insert చెయాడం...................................169
8. Screenshots తియాడం............................................................................174

అధ్యాయం - 7: Mail Merge గురించి......................................................................179

1. Mail Merge ని ఉపయోగించడం..................................................................180
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT

అధ్యాయం - 8: డయకయామంట్ యొకక Review, Protection & View types గురించి.........188

1. డయకయామంటలల ఉనన text యొకక Grammar ని మరియు Spelling Mistakes ని సరి
చెయాడం................................................................................................189
2. AutoCorrect ని ఉపయోగించడం.................................................................192
3. Restrict Editing ని ఉపయోగించి డయకయామంట్ ని protect చెయాడం..................196
4. డయకయామంట్ ని Password త్ో protect చెయాడం...........................................200
5. డయకయామంట్ ని వివిధ ర్క్ాలయగా వీక్షంచడం....................................................206

అధ్యాయం - 9: MS Word లో ఉనన క్రనిన features ని internet దయవరా ఉపయోగించడం
మరియు Keyboard Shortcuts..............................................................................211

1. Hyperlink ని add చెయాడం.......................................................................212
2. Word డయకయామంట్ ని E-Mail చెయాడం.......................................................216
3. OneDrive లో Word డయకయామంటల ని Store / Save చెయాడం..........................219
4. MS Word Keyboard Shortcut keys.........................................................224
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT

Excel:
అధ్యాయం - 1: Spreadsheets ని నిరిమంచడం..........................................................229

1. Cells లో data ని enter చయసే విధ్యనం..........................................................230
2. Cells ని select చయయడం...........................................................................233
3. Autofill feature ని ఉపయోగించి data ని త్వర్గా enter చయయడం.....................238
4. Cells లోని long text entries ని wrap చయయడం...........................................246
5. Cells ని merge చయయడం..........................................................................248
6. Cell alignment ని adjust చయయడం............................................................251
7. Cell లోని data యొకక font ని మరియు font size ని మార్చడం.....................256
8. Cells లలోని number data ని formatting చయయడం......................................262
9. Cells క్ి borders ని మరియు color shadings ని apply చయయడం....................266
10. Data క్ి table styles ని apply చయయడం.......................................................271
11. Data cells క్ి conditions త్ో కూడషన formatting styles ని apply చయయడం.......276
12. Worksheet లో అదనంగా columns ని మరియు rows ని add చయయడం............279
13. Columns ని మరియు rows ని resize చయయడం............................................283
14. Screen మీద columns ని మరియు rows ని freeze చయయడం.........................289
15. Cells లేదయ cells లలోని data యొకక formatting ని clear చయయడం................293
16. Worksheet లోని columns ని లేదయ rows ని delete చయయడం.........................296
17. Cells లక్ి పేర్తని ఇవవడం..........................................................................298
18. Cell లో comment ని insert చయయడం.........................................................303
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT

అధ్యాయం - 2: Worksheet యొకక Basics...........................................................308

1. Worksheet ని add చెయాడం మరియు దయనిక్ి ఒక పేర్తని ఇవవడం..................309
2. Worksheets ని move చయయడం మరియు copy చయయడం...............................313
3. Worksheet యొకక page setup options ని మార్చడం..................................318
4. Worksheet లోని data ని find చయయడం మరియు replace చయయడం.................323

అధ్యాయం - 3: Formulas మరియు Functions త్ో work చెయాడం............................328

1. Formulas ని అర్ధం చయసుక్ోవడం..................................................................329
2. Formula ని create చయయడం.....................................................................338
3. Functions ని అర్ధం చయసుక్ోవడం..................................................................341
4. Function ని apply చయయడం......................................................................346

అధ్యాయం - 4: Charts త్ో Work చెయాడం.............................................................352

1. Chart ని create చయయడం.........................................................................353
2. Chart type ని change చయయడం................................................................362
3. Chart layout ని change చయయడం.............................................................367
4. Chart elements ని add చయయడం..............................................................370
5. Chart యొకక objects ని format చయయడం..................................................373
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT

PowerPoint:
అధ్యాయం - 1: Presentation ని క్ియ
ొ ేట్ చయయడం.....................................................379

1. Photo Album Presentation ని క్ియ
ొ ేట్ చయయడం..........................................380
2. Template దయవరా Presentation ని క్ియ
ొ ేట్ చయయడం......................................385
3. Blank Presentation ని సృష్టంచడం............................................................391
4. PowerPoint Views ని మార్చడం...............................................................397
5. Slide Layout ని మార్చడం........................................................................402
6. Custom Layout ని క్ియ
ొ ేట్ చయయడం...........................................................406

అధ్యాయం - 2: Slides లో Objects ని add చయయడం మరియు edit చయయడం................413

1. Slide లో text ని add చయయడం మరియు edit చయయడం...................................414
2. Slide లలోని text యొకక Font, Font Size మరియు Font Color ని change
చయయడం..................................................................................................419
3. Slides క్ి Theme ని apply చయయడం...........................................................424
4. Line Spacing ని set చయయడం...................................................................428
5. Slide లలో Text Box లని insert చయయడం...................................................431
6. Slide లలో Tables ని insert చయయడం.........................................................434
7. Slide లలో Charts ని insert చయయడం……..................................................438
8. Slide లలో Pictures ని insert చయయడం.......................................................443
9. Slide లలో Video Clips లని insert చయయడం...............................................449
10. Slide లోని objects ని move చయయడం మరియు resize చయయడం....................453
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT

అధ్యాయం - 3: Slides & Animation Effects త్ో work చయయడం మరియు Presentation
Slide Show ని play చయయడం...............................................................................459

1. Slides ని Reorganize చయయడం................................................................460
2. Slide లని Reuse చయయడం.......................................................................467
3. Slide క్ి Transition effects ని add చయయడం................................................472
4. Slide లోని Objects క్ి Animation effects ని add చయయడం...........................476
5. Custom Animation ని క్ిొయేట్ చయయడం......................................................483
6. Narration ని record చయయడం....................................................................488
7. Slide Show ని Set Up చయయడం...............................................................492
8. Slide Show ని Run చయయడం....................................................................498
9. Presentation ని CD లోక్ి Burn చయయడం....................................................502
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

అధ్యాయం - 1

MS Word 2016 యొక్క features మరియు వాటి పరిచయం

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
18
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

4. Navigation Pane గురిించిన పరిచయిం

MS Word లోని Navigation Pane లో ఉననటువింటి Headings, Pages మరియు Search document
ల ింటి features ని ఉపయోగిించి Word డాక్యుమింట్ ను మనిం చాల సులయవుగా browse చేయవచుు.
View Menu Tab లో ఉిండే ఈ Navigation Pane యొక్క check box ను tick చేసి దానిన మీరు
ఎపుుడన
ై ా select లేదా deselect చయువచుు.

ఈ Navigation Pane దాారా మనిం పెద్ద పెద్ద Word డాక్యుమింట్ లో ఉననటువింటి text ను, text
headings ను, pages ను మరియు ఇతర locations ను easy గా browse చేయడమే కాక్యిండా మనిం
select చేసన
ి టువింటి text క్య Home Menu Tab లో ఉననటువింటి Heading Styles ని apply చేసి,
text యొక్క Headings ని మనిం create చేయవచుు మరియు మనిం వాటిని Navigation Pane లో
చూడవచుు క్ూడా.

ఈ Navigation Pane ని open చయుడానికి ఇల చేయిండి.

1. ముింద్ుగా View Menu Tab మీద్ కిిక్ చేసి,
2. ఆ తరాాత Navigation Pane పరక్కనే ఉనన check box లో tick (కిిక్) చయుిండి.
3. దింతో Navigation Pane open అవుత ింది.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
32
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

4. ఇక్ ఈ Navigation Pane ని ఉపయోగిించి మీరు మీ work ని పూరిి చేసిన తరాాత, Navigation
Pane ని close చయుడానికి అక్కడే ఉనన ఈ ‘X’ గురుి మీద్ కిిక్ చయుిండి.

Notes & Tips:

 View Menu Tab లో Navigation Pane పరక్కనే ఉననటువింటి check box లో మరల కిిక్ (uncheck)
చేసి క్ూడా Navigation Pane ని close చేయవచుు.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
33
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

అధ్యాయం - 9

MS Word లో ఉన్ి క్రనిి features ని internet ద్యవరా

ఉపయోగించడం మరియు Keyboard Shortcuts

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
211
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

2. Word డాక్యుమెంట్ ని E-Mail చెయ్ుడెం

మీ క్ెంప్యుటర్ కి ఇెంటర్నెట్ క్నెక్షన్ ఉన్ెట్ై తే
ల గన్క్ మీరు మీ System లో install చేసన్
ి టువెంటి ఒక్ e-
mail program (ఉదా: Microsoft Outlook) ని ఉప్యోగెంచడెం దాార్ా మీ Word డాక్యుమెంటై న్ు మీరు
MS Word లో న్ుెంచే ఇతరులకి easy గా share చేయ్వచుు. ఇలా చేయ్డానికి మీరు File Tab లో
ఉన్ెటువెంటి Share --> Email --> Send as Attachment option ని ఎన్ుెకోవాల్సి ఉెంటుెంది.

ఇప్పుడు ఇలా MS Word లో న్ుెంచే ఒక్ Word డాక్యుమెంట్ file ని మన్ెం ఇతరులకి e-mail దాార్ా
easy గా send చెయ్ుడెం ఎలాగో మన్ెం ఈ కిరెంద వివరెంగా చూదాదెం.

1. మ ెందుగా మీరు ఏ డాక్యుమెంట్ ని అయితే ఇతరులకి e-mail చెయ్ాులన్ుక్యెంటునాెర్ో ఆ
డాక్యుమెంట్ ని open చేసి, File Tab మీద కిైక్ చేయ్ెండి.

2. తర్ాాత Backstage View లో ఉన్ె Share button మీద కిైక్ చేసి,
3. అక్కడ ఉన్ెటువెంటి Email లోని Send as Attachment option మీద కిైక్ చెయ్ుెండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
216
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

4. అలా దాని మీద మీరు కిైక్ చెయ్ుగానే, మీ క్ెంప్యుటర్ లో install చేసి ఉన్ెటువెంటి e-mail
program (Microsoft Outlook) యొక్క new message window ఒక్టి అక్కడ open
అవపత ెంది. అలాగే, అెందులో Attached అని ఉన్ె చోట మీ డాక్యుమెంట్ file క్ూడా అక్కడ
attach అవాడెం జర్గపో త ెంది.
5. ఇక్ ఇప్పుడు మీరు అక్కడ ఉన్ె To వదద , మీరు ఎవర్కనత
ై ే ఆ డాక్యుమెంట్ file ని e-mail
చెయ్ాులని అన్ుక్యెంటునాెర్ో వార్ యొక్క e-mail address ని type చెయ్ుెండి.
6. తర్ాాత ఆ e-mail లో మీరు enter చెయ్ాులన్ుక్యెంటున్ె మీ యొక్క subject మర్య్
message ని క్ూడా మీరు అక్కడ type చేసి,
7. చివరగా Send మీద కిైక్ చెయ్ుెండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
217
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

దెంతో ఆ e-mail కాస్త మీరు enter చేసన్
ి టువెంటి email address లకి send అవాడెం మొదల ైపో త ెంది.

Notes & Tips:

 Email మీద కిైక్ చేసిన్ తర్ాాత (అెంటే, ఈ పాఠెంలో 3వ point వదద తెల్సయ్జేసిన్టు
ై గా) మీరు అక్కడ
ఉన్ెటువెంటి Send as PDF / Send as XPS options ని ఎన్ుెకోవడెం దాార్ా మీరు మీ యొక్క
Word డాక్యుమెంట్ files ని మీరు PDF డాక్యుమెంట్ file లాగా లేదా, XPS format files లాగా attach
చేసి క్ూడా వాటిని మీరు e-mail దాార్ా ఇతరులక్య easy గా send చేయ్వచుు.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
218
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

4. MS Word Keyboard Shortcut keys

Microsoft Word లో మనం easy గా మరియు fast గా work చేసుకోవడానికి వీలుగా మనకి
ఉపయోగపడేటటువంటి కొనిి ముఖ్యమైన Keyboard Shortcut keys గురించి ఈ కిరంద వివరముగా
తెలియజేయడమన
ై ది.

Shortcut Keys వివరణ
Ctrl + A డాక్ుయమంట్ పేజీలలో ఉని అనిి contents ని (text, images etc.,
అనిింటిని) Select చేయడానికి.

Ctrl + B Select చేసన
ి text ని Bold (లావు) గా చేయడానికి.

Ctrl + C Select చేసిన text ని Copy చేయడానికి.

Ctrl + E Select చేసిన text ని లేదా line ని Center గా Align చేయడానికి.

Ctrl + F Navigation Pane ని Open చేయడానికి.

Ctrl + I Select చేసిన text ని Italic గా చేయడానికి.

Ctrl + J Select చేసిన text ని లేదా line ని Justify గా Align చేయడానికి.

Ctrl + K Link ని Insert చేయడానికి.

Ctrl + L Select చేసిన text paragraph ని లేదా line ని ఎడమ వప
ై ు గా
Align చేయడానికి.

Ctrl + M Paragraph ని Indent చేయడానికి.

Ctrl + P Print window ని Open చేయడానికి.

Ctrl + R Select చేసిన text ని లేదా line ని క్ుడి వప
ై ు గా Align
చేయడానికి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
224
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

Ctrl + T Hanging indent ని Create చేయడానికి.

Ctrl + U Select చేసిన text ని Underline చేయడానికి.

Ctrl + V Cut లేదా Copy చేసన
ి వాటిని Paste చేయడానికి.

Ctrl + X Select చేసిన text ని Cut చేయడానికి.

Ctrl + Y Undo చేసన
ి Changes ను Redo చేసి తిరిగి మళ్ళీ వాటిని
ప ందడానికి.

Ctrl + Z చివరగా చేసన
ి action ను (వదద నుకొని) Undo చేయడానికి.

Ctrl + Shift + F Font ని Change చేయడానికి.

Ctrl + Shift + > Select చేసిన text యొక్క font size ని కావాలిినటు
ు గా increase

Ctrl + ] చేయడానికి.

Ctrl + Shift + < Select చేసిన text యొక్క font size ని కావాలిినటు
ు గా decrease

Ctrl + [ చేయడానికి.

Ctrl + Shift + * Non printing characters ని చూడడానికి లేదా hide చేయడానికి.

Ctrl + Del Cursor యొక్క క్ుడివప
ై ు ఉని word ని Delete చేయడానికి.

Ctrl + Backspace Cursor యొక్క ఎడమ వప
ై ు ఉని word ని Delete చేయడానికి.

Ctrl + End డాక్ుయమంట్ యొక్క చివరి line లోకి Cursor ని జరపడానికి.

Ctrl + Home డాక్ుయమంట్ యొక్క మొదటి line లోకి Cursor ని జరపడానికి.

Ctrl + Spacebar Select చేసన
ి టువంటి text కి, Default font style ని apply
చేయడానికి.

Ctrl + 1 Lines మధ్య Single-space ఇవవడానికి.

Ctrl + 2 Lines మధ్య Double-space ఇవవడానికి.

Ctrl + 5 Lines మధ్య 1.5-space ఇవవడానికి.

Ctrl + Alt + 1 Select చేసన
ి text ని Heading 1 గా మారచడానికి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
225
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Word@_____________________________________________________________________________________

Ctrl + Alt + 2 Select చేసన
ి text ని Heading 2 గా మారచడానికి.

Ctrl + Alt + 3 Select చేసన
ి text ని Heading 3 గా మారచడానికి.

Ctrl + F1 Ribbon ని hide చేయడానికి లేదా చూడడానికి.

F1 Help window ని Open చేయడానికి.

Ctrl + N కొరత్త డాక్ుయమంట్ ని Create / Open చేయడానికి.

Ctrl + F2 Print preview ని చూడడానికి లేదా Print options window ని open
చేయడానికి.

Shift + F3 Select చేసన
ి text ని upper case (capital letters) గా లేదా lower
case (small letters) గా మారచడానికి.

Shift + Insert Cut లేదా Copy చేసన
ి వాటిని Paste చేయడానికి.

F5 Find, Replace మరియు Go To window ని open చేయడానికి.

Ctrl + Shift + F6 Open చేసి ఉని మరో Word document ను open / active
చేయడానికి.

F7 Spelling and Grammar Pane ని open చేయడానికి.

Shift + F7 Select చేసన
ి word యొక్క Thesaurus (ఇత్ర అరాాల) ను check
చేయడానికి.

F12 Save As window ని open చేయడానికి.

Ctrl + S డాక్ుయమంట్ ని Save చేయడానికి.

Ctrl + Shift + F12 Print options window ని open చేసి, డాక్ుయమంట్ ని print
చేయడానికి.

Alt + Shift + D పరసత ుత్ తేదీ ని insert చేయడానికి.

Alt + Shift + T పరసత ుత్ time ని insert చేయడానికి.

Ctrl + W డాక్ుయమంట్ ని Close చేయడానికి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
226
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

అధ్యాయం - 1

Spreadsheets ని నిర్మంచడం

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
229
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

5. Cells ని merge చేయడం

Home menu tab లో ఉన్నటువంటి Merge & Center tool యొక్క options ని మన్ం మన్కి
అవసరమైన్ విధంగా ఎన్ననకోవడం ద్వారా మన్ం అనేక్మన్
ై columns & rows లో ఉన్నటువంటి కొనిన
group of cells లని మన్ం ఒకే single cell గా merge చేయవచ్ను. ఆలాగే, ఆయా cells లలో మన్ం
enter చేసిన్టువంటి data ని మన్ం ఆ cells యొక్క center లోకి align చేయడవనికి క్ూడవ మన్కి ఈ
Merge & Center tool చవలా బాగా ఉపయోగపడుత ంద్ి.

ఉద్వహరణకి: సాధరణంగా Excel worksheet లో మన్ం create చేసన్
ి టువంటి ఒక్ data table యొక్క
Title text ని మన్ం చవలా పొ డువుగా మరియు పెద్దగా ఒకే line లో అంద్రికి సపష్ట ంగా క్నిపించే విధంగా
ఒక్ cell లో enter చేసత నంటాం క్ద్వ. అలా, ఆ cell లో మన్ం అంత పెద్దగా Title text ని enter చేసిన్పుపడు
ఆ long title entry కాసత అక్కడ పరక్కన్ ఉన్నటువంటి empty cells లలో క్ూడవ enter అయిన్టు
ు గా
మన్కి అక్కడ క్నిపిసత త ఉంటుంద్ి. అటువంటి సంద్రభంలో మన్ం ఆయా empty cells (ఆ long title
entry ఆక్రమంచ్నక్ున్నటు
ు గా క్నిపిసత నన్నటువంటి cells లేద్వ అంతక్నవన ఎక్ుకవ cells) లని మరియు
ఆ long title entry యొక్క cell ని క్ూడవ మన్ం select చేసనకొని, Merge & Center tool మీద్ click
చేసన్
ి ట్ు తే
ల గన్క్ అక్కడ ఆ cells అన్నన క్ూడవ క్లిపి ఒకే long single cell గా merge అవుతవయి. అలాగే,
ఆ long single cell లోని title entry కాసత అక్కడ ఒకే line లో ఆ cell యొక్క center లోకి align క్ూడవ
అవుత ంద్ి (ఈ పాఠం యొక్క చివరి step లోని image లో చ్తపించిన్టు
ు గా).

ఇక్ ఈ పాఠం లో, ఈ Merge & Center tool యొక్క options ని మన్ం ఎపుపడు మరియు ఏ విధంగా
ఉపయోగించవలో ఈ కిరంద్ వివరంగా తెలుసనక్ుంద్వం.

1. ముంద్నగా మీరు ఏ group of cells లని అయితే ఒకే single cell గా merge చేసి అంద్నలోని
data ని మీరు center లోకి align చేయాలని అన్నక్ుంటునవనరో ఆ cells అనినంటిని మీరు
ఒకేసారి select చేయండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
248
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

2. ఆ తరాాత Home menu tab లో ఉన్నటువంటి Merge & Center tool మీద్ కిుక్ చేయండి.

3. ద్ంతో మీరు select చేసన్
ి టువంటి ఆ group of cells అన్నన క్ూడవ క్లిపి అక్కడ ఒకే single
cell గా merge అయిపో తవయి మరియు, ఆ cell లోని data క్ూడవ center లోకి align
అయిపో త ంద్ి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
249
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

Notes & Tips:

 Merge & Center tool యొక్క dropdown arrow మీద్ మన్ం కిుక్ చేసిన్పుపడు అక్కడ మన్కి ఈ
Merge & Center అనే ఒక్క option నే కాక్ుండవ Merge Across, Merge Cells, Unmerge Cells
అనే మగతవ మూడు merge option type’s క్ూడవ మన్కి క్నిపిసత ాయి. అంద్నలో, రండో option (Merge
Across) ని మన్ం ఎన్ననక్ున్నపుపడు మన్ం కేవలం rows లోని cells ని మాతరమే merge చేయగలం.
అద్ే, మూడో option (Merge Cells) ని మన్ం ఎన్ననక్ున్నపుపడు text alignment తో సంబంధం
లేక్ుండవ columns & rows లోని cells ని మన్ం ఒకే cell గా merge చేయగలం. ఇక్ మన్ం merge
చేసిన్టువంటి cells ని మన్ం తిరిగి మళ్ళీ unmerge చేయాలన్నక్ుంటే గన్క్ అంద్నలోని చివరి option
(Unmerge Cells) ని మన్ం ఎన్ననకోవాలిి ఉంటుంద్ి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
250
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

12. Worksheet లో అదనంగా columns ని మరియు rows ని add చేయడం

ఒక worksheet లో మీరు work చేస్ు తననటువంటి స్మయంలో మీకు అవస్రమత
ై ే గనక ఆ worksheet
లోని ఏ చోట నైనా మీరు అదనంగా మరొక క్రొత్ు column ని లేదా ఒక క్రొత్ు row ని మీరు చాలా స్తలభంగా
క్షణాలోో add చేస్తక్ోవచ్తు.

ఉదాహరణక్ి, ఒక Worksheet లోని వరుస్ columns లలో మీరు మీ data ని enter చేసట
ే టువంటి
స్ందరభంలో మీరు మధ్యలో ఓ చోట అంటే, అకకడ మధ్యలో ఉననటువంటి ఓ column లో మీరు ఒక
particular column తో కూడినటువంటి మీ data ని మీరు enter చేయడం మరచిపో యినట్ో తే
ల గనక స్రిగా ా
ఆ చోట మీరు ఒక క్రొత్ు empty column ని అదనంగా add చేసి ఆ empty column లోని cells లలో మీరు
మీ data ని enter చేస్తక్ోవచ్తు.

ఇలా worksheet లో మనక్ి క్ావలసిన చోట మనం ఒక క్రొత్ు column ని లేదా ఒక క్రొత్ు row ని మనం
అదనంగా add చేయడమలాగో ఇప్పుడు మనం ఈ క్ిొంద వివరంగా చ్ూదాదం.

1. ముందతగా worksheet లోని ఏ column యొకక alphabet letter ఉనన చోట అయితే మీరు ఒక
క్రొత్ు empty column ని add చేయాలని అనతకుంటునానరో ఆ column మొతాునిన (ఆ column
యొకక alphabet letter మీద క్ిోక్ చేసి దానిన) మీరు select చేస్తక్ోండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
279
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

2. త్రాాత్ Home menu tab లో ఉననటువంటి Insert మీద క్ిోక్ చేయండి. లేదా, ఆ Insert యొకక
dropdown arrow మీద క్ిోక్ చేసి మీరు అందతలో ఉననటువంటి Insert Sheet Columns మీద
క్ిోక్ చేయండి.

3. దంతో మీరు select చేసన
ి టువంటి ఆ column యొకక alphabet letter ఉనన చోట ఒక క్రొత్ు
empty column అకకడ add అవపత్ ంది. అలాగే, ఇంత్కు ముందత ఆ చోట ఉననటువంటి
column క్ాస్ు అకకడ right side వప్
ై ప క్ి move అయిపో త్ ంది.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
280
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

ఇక ఇప్పుడు, worksheet లో అదనంగా మనం ఒక క్రొత్ు row ని add చేయడమలాగో ఇకకడ మనం
వివరంగా తెలుస్తకుందాం.

1. ముందతగా worksheet లోని ఏ row యొకక number letter ఉనన చోట అయితే మీరు ఒక క్రొత్ు
empty row ని add చేయాలని అనతకుంటునానరో ఆ row మొతాునిన (ఆ row యొకక number
letter మీద క్ిోక్ చేసి దానిన) మీరు select చేస్తక్ోండి.

2. త్రాాత్ Home menu tab లో ఉననటువంటి Insert మీద క్ిోక్ చేయండి. లేదా, ఆ Insert యొకక
dropdown arrow మీద క్ిోక్ చేసి మీరు అందతలో ఉననటువంటి Insert Sheet Rows మీద క్ిోక్
చేయండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
281
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

3. దంతో మీరు select చేసినటువంటి ఆ row యొకక number letter ఉనన చోట ఒక క్రొత్ు empty
row అకకడ add అవపత్ ంది. అలాగే, ఇంత్కు ముందత ఆ చోట ఉననటువంటి row క్ాస్ు అకకడ
క్ిొంది వప్
ై ప క్ి move అయిపో త్ ంది.

Notes & Tips:

 మీరు worksheet లో ఒక క్రొత్ు column ని లేదా ఒక క్రొత్ు row ని మీరు add చేసినప్పుడు, ఆ column /
row వదద Insert Options అనే button ఒకటి మీకు కనిపిస్ు తంది. ఆ Insert Options button లో
ఉననటువంటి options ని మీరు మీకు క్ావలసిన విధ్ంగా ఎనతనక్ోవడం దాారా మీరు ఆ క్రొత్ు column ని
/ row ని మీరు enter చేయబో యిేటటువంటి మీ data క్ి అనతగుణంగా format చేస్తక్ోవచ్తు.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
282
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

అధ్యాయం - 4

Charts తో Work చెయాడం

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
352
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

2. Chart type ని change చేయడం

మామూలుగా అయితే మనం select చేసినటువంటి data కి అనుగుణంగానే Excel ప్ర ో గారం మనకి కొనిి
best chart type’s ని recommend చేయడం జరుగుత ంది. అలా, ఆ Excel ప్ర ో గారం మనకి recommend
చేసన
ి టువంటి ఒక chart type ని మనం worksheet లో insert చేసన
ి తర్ాాత మనం కావాలనుకుంటే
గనక దానిి మనం మరల ఎప్పుడన
ై ా కూడా చాలా సులువపగా వేర్ే ఇతర రకం chart type గా కూడా
change చేసుకోవచ్ుు. అంటే, ఉదాహరణకి మీరు worksheet లో ఒక simple column chart type ని
create చేసిన తర్ాాత, మీరు మరల ఒకవేళ మీ యొకక data ని line chart / 3D column chart
రూప్ంలో present చేసతే బాగుంటుందని భావిసతే గనక మీరు వంటనే ఆ simple column chart ని కాసే
చాలా సులువపగా line chart / 3D column chart type గా change చేసుకోవచ్ుు.

ఇలా మనం ఇప్పుడు Excel లో, ఒక Chart type ని చాలా సులువపగా change చేయడమెలాగో మనం
ఈ కిరంద వివరంగా చ్ూదాదం.

1. ముందుగా మీరు create చేసన
ి టువంటి / change చేయాలనుకుంటునిటువంటి మీ యొకక
chart ని మీరు select చేసుకోండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
362
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

2. తర్ాాత Ribbon వదద అదనంగా add అయినటువంటి Chart Tools యొకక Design menu tab
మీద కిిక్ చేసి,
3. అందులో ఉనిటువంటి Change Chart Type మీద మీరు కిిక్ చేయండి.

4. అలా దాని మీద మీరు కిిక్ చేయగానే, Change Chart Type అనే dialog box ఒకటి అకకడ
open అవపత ంది.
5. ఇప్పుడు ఆ dialog box లో ఉనిటువంటి వివిధ రకాల chart types లలో నుంచి మీకు
అవసరమెైన లేదా, మీకు నచిునటువంటి ఒక best chart type ని మీరు అకకడ ఎనుికొని దాని
మీద మీరు కిిక్ చేయండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
363
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@Excel@_____________________________________________________________________________________

6. అలాగే చివరగా, ఆ dialog box లోని OK మీద కూడా మీరు కిిక్ చేసయ
త ండి.

7. దంతో worksheet లో, మీరు ఎనుికుని విధంగా మీ data యొకక chart type కాసే అకకడ
change అయిప్ర త ంది.

Notes & Tips:

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
364
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

అధ్యాయం - 1

Presentation ని క్రియేట్ చేయడం

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
379
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

2. Template ద్వారా Presentation ని క్రయ
ి ేట్ చేయడం

PowerPoint లో ఉన్నటువంటి default (already install అయి ఉన్నటువంటి templates) లేద్వ online
templates ని ఉపయోగంచి మన్ం particular aspects క్ర సంబంధంచిన్టువంటి Presentations ని
మన్ం ఎక్కువ శ్ిమ పడక్కండవనే PowerPoint లో చవలా సులభంగా క్రియేట్ చేయవచ్ుు. ఉద్వహరణక్ర,
Students Classes యొక్ు Schedule (Timetable) Presentations న్ు prepare చేయడవనిక్ర గాన్ు
teachers క్ర ఉపయోగపడేటటువంటి templates వంటివి.

మీక్క క్ావలసిన్టువంటి particular type తో క్ూడిన్ design మరయు color templates ఏవన
ై వ
PowerPoint లో default గా లేన్ట్ై తే
ల గన్క్ వాటిని మీరు online లో office.com న్ుంచి డౌనలైడ్ చేసుక్ొని
వాటిని మీరు PowerPoint లో install చేసుక్ోవచ్ుు. ద్ీనిక్ర గాన్ు, మీరు అపపుడు తపునిసరగా ఇంటరననట్
క్ర connect అవావలసి ఉంటుంద్.

Online లో న్ుంచి మన్క్ర అవసరమైన్టువంటి particular templates ని మన్ం డౌనలైడ్ చేసుక్ొని వాటిని
PowerPoint లో install చేసుక్కన్న తరాాత మన్ం ఆ template లో ఉన్నటువంటి subject text ని మన్ం
edit చేసి, ఆ text క్ర బదులక మన్ం మన్ text ని అక్ుడ ఏ విధంగా enter చేయవచచు ఇపపుడు మన్ం
ఈ క్రింద వివరంగా చ్ూద్వదం.

1. ముందుగా మీరు File tab మీద క్రైక్ చేసి,

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
385
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

2. అందులో ఉన్న New మీద క్రైక్ చేయండి.
3. అలా ద్వని మీద మీరు క్రైక్ చేసన్
ి పపుడు, PowerPoint లో default గా install అయి
ఉన్నటువంటి templates అన్నన క్ూడవ ఇపపుడు మీక్క అక్ుడ క్నిపిస్ా ాయ. మీ Presentation
క్ర సరపడిన్ template ఒక్టి అక్ుడ ఉంటే గన్క్ ద్వనిని మీరు select చేసుక్ొని,

4. Create మీద క్రైక్ చేయండి. లేద్వ,

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
386
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

5. Online లో న్ుంచి మీక్క క్ావలసిన్ ఒక్ template ని డౌనలైడ్ చేసుక్ొని ద్వనిన మీరు PowerPoint
లో install చేసుక్ోవాలన్ుక్కంటే గన్క్ మీరు అక్ుడ ఉన్నటువంటి Search Bar లో మీరు క్రియేట్
చెయిబో యే particular presentation క్ర సంబంధంచిన్టువంటి ఓ పేరుని (ఉద్వహరణక్ర,
Teacher అని) మీరు అక్ుడ type చేసి, Search Icon మీద క్రైక్ చేయండి. ఈ క్రింద చ్ూపించిన్
విధంగా.

6. అలా, ఒక్ పేరు ని మీరు అక్ుడ type చేశాక్ ఆ పేరు క్ర సంబంధంచిన్టువంటి templates అన్నన
క్ూడవ అక్ుడ మీక్క క్నిపిస్ా ాయ. వాటిలో న్ుంచి మీక్క సరపడిన్ ఒక్ template ని మీరు అక్ుడ
select చేసుక్ొని,

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
387
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

7. Create మీద క్రైక్ చేయండి.

8. ద్ీంతో ఆ template క్ాసా అక్ుడ డౌనలైడ్ మరయు installation పూరా చేసుక్ొని, ఒక్ క్ొితా
PowerPoint window లో అక్ుడ open అవపత ంద్.

9. ఇక్ చివరగా ఆ template లో ఉన్న default text మీద (ఎక్ుడెక్ుడెైతే text ఉంద్ో అక్ుడ) మీరు
క్రైక్ చేసా ూ ఆ text ని మీరు remove చేసస
ే ి, మీ text ని మీరు అక్ుడ (అనిన slide లలో) enter

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
388
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

చేయండి (ఉద్వ: ఈ క్రింద చ్ూపించిన్ విధంగా). ఈ విధంగా మీరు మీ presentation ని
PowerPoint లో క్రియేట్ చేసయ
ే ండి.

Notes & Tips:

 ఒక్ Template లో ఉన్న slides ని మీరు అతి త ందరగా navigate చేయడవనిక్ర గాన్ు మరయు అందులో
ఎనిన slides ఉనవనయో చ్ూడడవనిక్ర గాన్ు మీరు Slide Sorter View మీద క్రైక్ చేయండి. అలాగే,
అందులో మీక్క అవసరం లేని slides ని మీరు అక్ుడ delete చెయిడవనిక్ర గాన్ు వాటి మీద మీరు right
click చేసి, అక్ుడ వచిున్టువంటి options లో న్ుంచి మీరు Delete Slide అనే option ని ఎన్ునక్ోండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
389
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

 మీరు PowerPoint ప్ర ో గాిం ని open చేసా ున్నపపుడు క్ూడవ మీరు క్ావాలన్ుక్కంటే గన్క్ మీక్క
అవసరమైన్టువంటి templates ని మీరు అక్ుడ ముందుగానే direct గా select చేసుక్ోవచ్ుు.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
390
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

అధ్యాయం - 2

Slides లో Objects ని add చేయడం మరియు edit చేయడం

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
413
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

8. Slide లలో Pictures ని insert చేయడం

మనం మన clients / audience మ ందు present చేయాలని అనుక ంటుననటువంటి ఒక విషయానిన
వారికి మనం స్పషట ంగా అర్థ మయ్యేలాగా presentation ద్వారా వివరించి చెప్ాపలనుక ంటే గనక, మనం
prepare చేసేటటువంటి presentation లో మనం text కన్వన ఎక ువగా pictures ని add చేసి
చూపించినటల య్తే ఆ presentation కి మనం ఒక పూరిి perfection ఇచిినటల వుత ంద్ి. ఎందుకంటే,
కొనిన పద్వల చెపపే అర్ధ ం కన్వన ఒక picture ద్వారా మనం చూపించబడేటటువంటి విషయం అందరికి
చవలా స్ులభంగా పద్ి రేటల ు ఎక ువగా అర్ధ ం అవుత ంద్ి కాబటిట.

PowerPoint ద్వారా మనం presentations ని prepare చేసే విషయంలో ఇంత ప్ాామ ఖ్ేత ఉననటువంటి
Pictures ని మనం slide లలో ఏ విధంగా add చేయవచచి ఇపుపడు మనం ఈ ప్ాఠంలో వివర్ంగా
తెల స్ుక ంద్వం.

1. మ ందుగా ఏ slide లో అయ్తే మీర్ు ఒక picture ని add చేయాలని అనుక ంటున్వనరచ ఆ slide
లో ఉననటువంటి objects box లోని Pictures అన్ే icon మీద మీర్ు కిలక్ చేయండి. లేద్వ,

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
443
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

2. ఒకవేళ మీర్ు ఎనునక నన slide లో Pictures అన్ే icon లేనట్ల తే
ల గనక మీర్ు Insert tab లో
ఉననటువంటి Pictures button మీద కిలక్ చేయండి.

3. ఇపుపడు అకుడ Insert Picture అన్ే dialogue box ఒకటి open అవుత ంద్ి.
4. ఆ dialogue box ద్వారా మీర్ు slide లో ఏ picture ని అయ్తే insert చేయాలని
అనుక ంటున్వనరచ ఆ picture ని మీర్ు అకుడ select చేస్ుకొని,
5. Insert మీద కిలక్ చేయండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
444
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

6. ద్ంతో మీర్ు ఎనునక నన picture కాస్ి అకుడ మీ slide లో add అవుత ంద్ి.
7. అలాగే మీర్ు ఆ picture మీద కిలక్ చేసన
ి పాతిసారి, Format అన్ే tab కూడవ ఒకటి Ribbon వదద
add అవుతూ ఉంటుంద్ి. ఇక మీర్ు కావాలనుక ంటే గనక ఆ tab లో ఉననటువంటి Picture
tools ని మీక అవస్ర్మన
ై టు
ల గా ఎనునకొని మీర్ు ఆ picture ని మీ presentation కి తగగ టల ుగా
edit / customize చేస్ుకోవచుి.

8. ఉద్వహర్ణకి, మీర్ు ఆ picture ని ఓ particular color తో recolor చేయాలనుక ంటే గనక (ఆ
picture ని select చేసిన తరాాత) Format tab లో ఉనన Colors యొకు drop down arrow
మీద కిలక్ చేసి,

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
445
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

9. అందులో ఉననటువంటి ఒక color variation type ని ఎనునకొని ద్వని మీద మీర్ు కిలక్ చేయండి.
10. ద్ంతో మీర్ు select చేస్ుక నన ఆ color variation type కాస్ి అకుడ మీ picture కి apply
అయ్ప్ో త ంద్ి. ఈ కిరంద చూపించిన విధంగా.

Notes & Tips:

 Slide లోని object box లో ఉననటువంటి Online Pictures అన్ే icon మీద కిలక్ చేసి లేద్వ, Insert tab
లో ఉననటువంటి Online Pictures అన్ే button మీద కిలక్ చేసి కూడవ మీర్ు online లో (Bing Image
Search) నుంచి మీక కావాల్సిన pictures ని మీర్ు డౌన్లలడ్ చేస్ుకొని వాటిని మీర్ు slide లలో add
చేస్ుకోవచుి. ఉద్వహర్ణకి, ఈ కిరంద images లో చూపించినటు
ల గా.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
446
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
447

448
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

అధ్యాయం - 3

Slides & Animation Effects తో work చేయడం మరియు

Presentation Slide Show ని play చేయడం

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
459
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

5. Custom Animation ని క్రయ
ి ేట్ చేయడం

PowerPoint లో ఉన్నటువంటి క్ొనిన (రండు లేక అంతకన్నన ఎకకువ) predesigned animation effects
లని కలిపి వాటిని మన్ం ఒక order ప్రక్ారం building blocks లాగా build చేయడం ద్నారా మన్ం మన్
స్ాంతంగా మరియు మన్క్ర న్చ్చిన్ విధంగా మన్ం ఒక క్ొితత custom animation effect ని క్రియేట్ చేసి,
ద్ననిని మన్ం మన్ slide లోని ఒక object క్ర easy గా apply చేయవచ్చి.

ఇలా, ఒక custom animation effect ని క్రియట్
ే చేసి ద్ననిని మన్ం ఒక object క్ర apply చేశాక ద్ననిన
మన్ం అకుడ ఏ విధంగా play చేయవచచి ఈ పాఠంలో మన్ం వివరంగా తెలకస్చకకంద్నం.

1. ముందచగా, ఏ slide లో ఉన్న object క్ర అయతే మీరు ఒక custom animation effect ని apply
చేయాలని అన్చకకంటున్ననరచ ఆ object ని మీరు select చేస్చక్ొని,
2. Animations tab లోని Add Animation అన్ే button మీద మీరు క్రిక్ చేయండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
483
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

3. ఇప్పుడు PowerPoint లో న్నలకగు విభాగాలకగా విభజంచ్బడి ఉన్నటువంటి animation effects
అన్నన మీకక అకుడ కనిపించ్డం జరుగుతనయ.
4. వాటిలో న్చంచ్చ ఒక animation effect ని మీరు ఎన్చనక్ొని ద్నని మీద మీరు క్రిక్ చేయండి.
(మీరు ఎన్చనకకన్నటువంటి ఈ animation effect ఇకుడ మీరు క్రియట్
ే చేయబో యేటువంటి మీ
స్ాంత custom animation effect యొకు మొదటి building block గా ప్రిగణంచ్బడుత ంద్ి.)

5. ద్ంతో ఆ effect క్ాస్త అకుడ మొదటి animation effect గా మీ object క్ర apply అవపత ంద్ి.
6. ఆ తరాాత మీరు Advanced Animation group లో ఉన్నటువంటి Animation Pane అన్ే
button మీద క్రిక్ చేయండి.
7. అలా ద్నని మీద మీరు క్రిక్ చేసన్
ి ప్పుడు, PowerPoint window లోని right side లో Animation
Pane ఒకటి open అవపత ంద్ి. ఆ pane లో, మీరు మీ object క్ర apply చేసన్
ి టువంటి మొదటి
animation effect అకుడ add అయి ఉండడం మీరు గమనించ్వచ్చి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
484
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

8. ఇప్పుడు మీ object క్ర మీరు రండో animation effect ని add చేయడననిక్ర గాన్చ మీరు మరల
Add Animation అన్ే button మీద క్రిక్ చేసి, అందచలో న్చంచ్చ మీకక క్ావాలిిన్ మరచ effect ని
మీరు ఎన్చనక్ొని ద్నని మీద మీరు క్రిక్ చేయండి. ఈ క్రింద చ్ూపించ్చన్ విధంగా.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
485
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

9. ద్ంతో ఆ effect కూడన మీ object క్ర apply అవపత ంద్ి మరియు Animation Pane లో, మొదటి
effect క్రింద ఈ రండో effect కూడన అకుడ add అవపత ంద్ి.
10. ఈ విధంగా Add Animation అన్ే button లో న్చంచ్చ మీకక క్ావాలిిన్నిన animation effects
లని మీరు ఒకద్నని తరాాత ఒకటి ఎన్చనక్ొని వాటిని ఒక్ొుకుటిగా మీ object క్ర apply చేయండి.
11. ఇక చ్చవరగా, Animation Pane లో ఉన్న Up & Down arrows స్హాయంతో మీరు మీ object
క్ర apply చేసన్
ి టువంటి effects అనినంటిని మీరు అకుడ ఒక sequence order ప్రక్ారం set
చేసి,

12. Animation Pane లో ఉన్నటువంటి Play All button మీద క్రిక్ చేయండి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
486
Watermark: Buy @ KINIGE or PAYTM PAYMENT
@PowerPoint@_________________________________________________________________________________

13. ద్ంతో మీరు క్రియట్
ే చేసన్
ి టువంటి ఆ custom animation effect యొకు preview క్ాస్త అకుడ
మీ slide లో play అవాడం జరుగుత ంద్ి.

Notes & Tips:

 మీరు slide లలోని objects క్ర apply చేసిన్టువంటి animation effects అనిన ఆయా Presentation
లలో ఏ విధంగా, ఏ order ప్రక్ారం మరియు ఎంత time వరకక play అవాాలి అన్ేటటువంటి ఇతర settings
ని మీరు correct గా edit చెయాిలన్చకకంటే గన్క మీరు Animations tab లో ఉన్నటువంటి Timing అన్ే
group లోని options ని మీరు అందచకన్చగుణంగా ఎన్చనక్ోవాలిి ఉంటుంద్ి.

Watermark: BUY @ KINIGE or PAYTM PAYMENT
_________________________________________________________________________@Microsoft Office 2016@
487