You are on page 1of 3

ఆతత్మసాక్షాతత్కారర

- డ. గరికిపాటి నరసరహారావ

జీవడు తన కరత్మఫలానన్ని తనే నరర్దేశరచుకరటాడు. ఈశశ్వరుడు పపతి ఒకత్కారికీ విడివిడిగా కరత్మఫలానన్ని ఇవశ్వడు. పపతి
జీవికి పపతత్యేక సరదేశాలు ఇససస్తూ కూరర్చోవడర ఈశశ్వరున పనకాద. ససృషష్టి అరత ఒక యరతిత్రికవత్యేవసస. మరదే
అరత ఏరార్పాటట ఉరద. పూరశ్వమీమరసా దరర్శనానన్ని పపకటిరచిన జటమిన మహరిర్షి యజజ్ఞయగాలను ఒపర్పాకనాన్నిడు
కానీ దేవణణ్ణి ఒపర్పాకోలేద. గురువట న వత్యేసుడు ఆ విషయర తెలిస జటమిన మఖర చసడననాన్నిడు . తరువత
గురుశషత్యేలిదర్దేరికీ గౌతమడు సరధి చేయడర మరకథ. మొతస్తూరమీద దేవడునాన్నిడ లేడ అనే విషయరపట
ఆనాటి నురచే ఈ దేశరలో బాగాచరర్చో జరిగరద. శరకరాచారత్యే సట తర మనీషా పరచకరలో దేవడితో సహా అరత
నేను కలిర్పారచుకనన్నిదే. అవిదత్యే కారణరగా నేను దేవడు వేరు, జీవడు వేరు అన భావిసుస్తూనాన్నిను అరటారు.
ఎపర్పాడటత జీవడు, దేవడు ఒకత్కార అనే అదట ద్వైత భావన పపవేశరచిరదో అపర్పాడే మనవడు ఉనన్నితునగా ఎదగడర
పాప్రారరభిసాస్తూడు.
మనవడు తనకరటే ఉనన్నితునగా దట వనన్ని దరిర్శరచాడు. ఎవరికటనా తనకరటే ఉనన్నితులట న వరిన గురిరచి
తెలుసుకోవడర ఆసకిస్తూకరరగానే ఉరటరద. అతుత్యేనన్నితమటన జీవనపపమణాలు, ఆయుషర్షి, శకిస్తూయుకస్తూలు వగటరా
సాధిరచడమే దేవనకోసర అనేశ్వషరచడరలోన పరమరసర. దట వనన్ని ఎకత్కాడో వతకడర వసృధా అరటారు పదర్దేలు.
తనలోకి తను శోధిరచుకనన్ని మనవనకి దట వనన్ని గురిరచి తెలుసుకోవలసన అవసరర కూడ ఉరడద.
అరతశోర్శధన అనేద నెనెవరు అనే పపశన్నితో మొదలవతురద. నేను అరటే ఈ కనబడుతునన్ని శరీరర కాదన
తలికగానే అరసమవతురద.శరీరమే నేనెట నపర్పాడు నదత్రిరచినపర్పాడు మనషకి శరీరసర్పాసృహ ఉరడడర లేద.
మరణరచినపర్పాడు మనష దీననురచి వేరటపోవడర గమనససస్తూనే ఉనాన్నిర కద! నదత్రి ఎలాగటత జీవితనకి మగరప
కాదో, మరణర కూడ అలాగే కాద. శరీరర అనేద నేనుక ఉపాధి మతప మే. అదే నేను కాద. శరీరర నరరతరర
మరుర్పాలు చరదతస ఉరటరద. దనకి జరామరణాలునాన్నియ. నేను అన చపర్పాకనే ఆతత్మక మతప ర
లేవ.శరీరమే నేను అయత మరణర దనకి మగరప అవతురద.మరణమే సరటన మగరప అయత పపపరచరలో
హరసాదౌరర్జనాత్యేలు మరిరతగా పరిగేవి. శరీరర, ఆతత్మ వేరశ్వరన అనన్ని మతలస గురిస్తూరచాయ.
మనవ జీవితర కలలారటిద. దనకి జాగపత, సుషపస్తూ వరటి అవససలునాన్నియ కానీ మగరప మతప ర లేద.
మనసుక బహుశా నేనెవర తెలిసవరటరదన అనుకోవదర్దే.మనసు రదర్దేయత్యే ససతి ఒకటరద. దనన
సాధిరచాలి.ఆలోచిరచే మనసు ఉనన్నిరతకాలర మనషకి శారతి ఉరడద. శారతిన సాధిరచాలరటే శమనన్ని
సాధిరచాలి. అరటే అరతరిరదత్రియనన్ని నగపహరచుకోవడర. శమర నురచి శారతి, దమర నురచి దరతి
కలుగుతయ. శమర అరటే అరతరిరదత్రియ నగపహర అయత దమర అరటే బహరిరదత్రియ నగపహర చపర్పాకోవలి.
మనలిన్ని వత్యేమోహ పరిచే విషయల నురచి మనసును మళళరచుకోవలరటే మరదగా కళళ , చవలు వరటి
బహరిరదత్రియలను మససుకోవలి. కరతకాలానకి మనసును కూడ మళళరచుకోవడర అలవటవతురద. ఇద
ఎలారటిదరటే ఇరటిలో మయన్ ఆపడర లేద వేయడర దశ్వరా ఇరటిలోన అనన్ని యరతప్రాలనస ఒకేసారి
పనచేయరచడర, లేద ఆపరచడర లారటిద. ఒకోత్కా ఇరదత్రియనన్ని సాశ్వధీనర చేసుకోవడనకి ఒకోత్కా
బహరిరదత్రియనన్ని అదపలో పటష్టికోవలిల్సి వసుస్తూరద. అదే మనసును సాశ్వధీనపరుచుకరటే మిగలిన ఇరదత్రియలస
అదపలోకి వసాస్తూయ.
అరత గొపర్పా మనసుల్సి కూడ నేను కాద. ఆ మనసు నురచి కూడ మనష వేరు కావలి. ఆ పపకిపయను పపతిరజ
ఎరతో ఇషష్టిరగా చేససస్తూనే ఉనాన్నిర. దనేన్ని నదత్రి అరటనాన్నిర. హాయగా నదత్రి పోయనపర్పాడు ఒళళ తెలియకరడ
నదత్రిపటిష్టిరదరటార. అరటే మనసు కరటే భినన్నిమటనవడు ఒకడు మనలోపలే ఉనాన్నిడన ఒపర్పాకనన్నిటేళ కద! జాగపత,
సశ్వపన్ని, సుషపస్తూ అవససలోళ గాఢసుషపస్తూన పపతి మనవడూ రజులో కదర్దేసేపట నా అనుభవిసాస్తూడు. అయత అద మనక
తెలియకరడనే జరిగపోతురద. తెలిస గాఢసుషపస్తూన అనుభవిరచడనేన్ని యోగశాసస్తూరలో స సమధి అవసస అన
చపార్పారు. సమధి అవససక చేరుకనన్ని యోగులక నదత్రి అవసరర తగగ్గిపోతురదన చబుతరు.
బుదద్ధి అనేదనున్నిరచి కూడ విడిపోయనపర్పాడే సమధిన సాధిరచడర కదరుతురద. మనసుకే మరపేరు బుదద్ధి.
అద మేలుకన ఉనన్నిపర్పాడు బుదద్ధిససతిలో ఉరటరద. నదత్రిలో ఉనన్నిపర్పాడు దనజాడ తెలియద. ఏదట నా ఒక
విషయనన్ని నశర్చోయరగా నమిత్మనపర్పాడు బుదద్ధి మనక సరకేతనన్నిసుస్తూరద. మనవడు బుదద్ధి పూరశ్వకరగా ఒక
విషయనన్ని తెలుసుకోవలి. అలా తెలుసుకనన్నిదనన్ని ఆచరణలో పటిష్టి సతత్ఫలితలు సాధిరచాలి. దనన కూడ
విడిచిపటాష్టిలి. మనవడి పరాజయర ఒక విషయనన్ని సాధిరచడరలో లేద. దనన్ని విడిచిపటష్టిలేకపోడరలో ఉరద.
మరిచిపోవడర కరటే గొపర్పా సుఖర మరదీ లేద. తలచినదే జరిగనద దట వర ఎరదలక... జరిగనదే తలచితివ
శారతిలేద నీక అనాన్నిడు కవి. శారతిన సాధిరచాలరటే మనసు రదర్దేయత్యే ససతి కావలి. కానీ ఎపర్పాటికపర్పాడు
జరిగేదరత మన గమనకలోకి వచిర్చోన పపతివిషయనన్ని మనసు లేద బుదద్ధి ఒకచోట భదత్రిపరుసుస్తూరద. దనేన్ని చితస్తూర
అటారు.
చితస్తూర పపతివిషయనన్ని భదత్రిపరుసుస్తూరద. గౌరవనన్ని, అవమనానన్ని కూడ అద రికారుర చేసుస్తూరద. అవసరమటనపర్పాడు
జాజ్ఞపకాల రసపరలో బయటికి తీసుకవచిర్చో మనవడికి ఆనరదనన్ని లేద దదుఃఖానన్ని కలిగసస్తూరద.
జాజ్ఞపకాలు గుపస్తూరగా ఉరటాయ. బొమత్మల రసపరలో ఉరటాయ. అరదకే జీవల పాపపణాత్యేలనీన్ని గుపస్తూరగా
దచిపటేష్టివనకి చితప గుపస్తూడన పేరుపటాష్టిరు మనవరు. ఆ చితప గుపస్తూడికి ఇదర్దేరు భటలునాన్నిరన గరుడపరాణర
చపర్పారద. వరిపేరుళ ఉచాచద్వైసుడు, నశాశ్వసుడు. పాప్రాణవయువతో పాటే మనషలో అనన్ని విషయలస పపవేశరచి,
నరగ్గిమిసుస్తూనాన్నియన అరసమవతునాన్నియ కద! చితప అనేపేరుతో ఒక నక్షతప ర కనత్యే, తులారాశుల మధత్యేలో
ఉరటరద. చితప నక్షతప రలో పౌరణ్ణిమి వసేస్తూ దనన్ని చట తపమసర అరటనాన్నిర. తులారాశకి సరిగాగ్గి ఎదరుగా యమ
నక్షతప మటన భరణ ఉరడే మేషరాశ ఉరటరద. చట తపరలో ఆ రాశలోనే మనక అమవసత్యే వసుస్తూరద. ఇదరత కేవలర
స నానన్ని నరసపసుస్తూరద.
మనవరి శాసస్తూవిజాజ్ఞ
కాగా జాజ్ఞపకాలే చితప్రాలుగా కలలో కనపసాస్తూయన కరదరు భావిసాస్తూరు. నజానకి జీవడు అనుభవిరచవలసన
పాపపణాత్యేలే కలల రసపరలో కనపసాస్తూయ. కలలో జీవడు తనదట న సరత పపపరచానన్ని ససృషష్టిరచుకరటాడు.
అరదలో కనపరచే చటష్టిచేమలు, జీవల రసపాలను కూడ తనే ధరిసాస్తూడు. కనన్నిసారుళ పీడకలలక
గురవతడు. మరికనన్నిసారుళ మరచికలలు వసాస్తూయ. కలలో ఒకడు కతిస్తూతో పొడిచి హతత్యే చేసనటళ కనపసేస్తూ నజరగా
కతిస్తూ దగబడినపర్పాడు ఎరత బాధ అనుభవిసాస్తూడో అరత బాధనస అనుభవిసాస్తూడు. హతత్యేక గురి కావలసనరత
పాపమేదో అకత్కాడితో పోయరదన భావిరచాలి. ఒక పీడకల వసేస్తూ మనపట చడుపోయరదన భావిరచమన పదర్దేలు
చపేర్పాద అరదకే.
యోగవశషష్టిర, శరకరులు కూడ జీవితర అరటే దీరర్ఘసశ్వపన్నిర అనాన్నిరు . సశ్వపన్నిర ఎలారటిదో కనపరచే జగతుస్తూ కూడ
అలారటిదే. జాయత ఇతి జర గచచత ఇతి గర జగర అరటే పడుతునన్నిద , పోతునన్నిద జగతస్తూ కానీ మనవడు
కాద. ఇద నదత్రిలో మన మనసుల్సి కరటనన్ని కల లారటిదే.
మన మనసుల్సిలనీన్ని కలిపత విశశ్వమనసుల్సి అన ఒకటరద. హరణత్యేగరుర్భుడు అరటారు. ఆయనే చతురుత్మఖ బత్రిహత్మ.
జీవడు అజాజ్ఞనరలో పడి కలను వసస్తూవర అన భత్రిమిసుస్తూనన్నిటేళ మసలజీవడు అయన హరణత్యేగరుర్భుడు కూడ
భత్రిమిరచే అవకాశర ఉరద. అరదకే ఆయనను దీననురచి తపర్పారచడనకే దీనన్ని తన సరతకలగా మరుర్చోకనాన్నిడు
విషణ్ణివ.
శ్రీమనాన్నిరాయణుడు శేషశయత్యేపట పడుకన కరటనన్ని కలే ఈ విశశ్వర. ఇదరత ఆయన సరత కల. మనమరత
పాతప ధారులర. దీనలో అనన్ని పాతప లస ఆయనే ధరిరచాడు. దీనకి ససతప ధారి కూడ ఆయనే. అటవరటి
ఆయనక కూడ మయతోడుగా ఉరడి ససృషష్టిన నడిపసుస్తూరటరద. నాలుగు తలలురడడర, నాలుగు
చేతులురడడర గొపర్పా విషయర కాద. మసడో కనున్నిరడడర గొపర్పాద. అదొకత్కాటే ఈ జగతుస్తూ మిధత్యే అనే వసస్తూవనన్ని
తెలియచేసుస్తూరద. వట కరఠానకి పట న యోగీశశ్వరుడట శవడు మసడోకనున్ని ధరిరచి ఉరడేద అరదకే. పపపరచర మిధత్యే
అనే వసస్తూవర తెలిసేస్తూ మనవడు తనవరతు కరస్తూవత్యేనన్ని పాటిరచడనకి మొదటి పాప్రాధానత్యేమిసాస్తూడు. జీవితర ఒతిస్తూడి
లేకరడ హాయగా గడిచిపోతురద.
మసలజీవడు అజాజ్ఞనరలో పడుతునన్ని అరదకే ఆయన ఇరదలో పడిపోయ అవకాశర ఉరద. ఆయనక కరచర
నాలుగు తలలురడడర, నాలుగు చేతులురడడర మసడో కనున్నిరడడర మిధత్యే అనేద తెలిసేస్తూ మన పనేదో మనర
చేసాస్తూర. ఒతిస్తూడి జీవితమే తలికటపోతురద. జాజ్ఞనర వలళ ఎరత సుఖపడతడు మనష?
అరతటా దేవడే ఉనాన్నిడు. అటవరటపర్పాడు జీవనలో కూడ దేవడునాన్నిడనే విషయనన్ని మరదగా గురిస్తూరచాలి.
ఆదశరకరుడు వివేకచసడమణలో చపర్పానటళ నాక ఎలళపర్పాడూ సుఖాలే ఉరడలి. ఎలళపర్పాడూ దదుఃఖర
కలగకూడద అన కోరుకోవడర కరటే జాజ్ఞనర వసృదద్ధిపొరదలి అన కోరుకోవడర ఉతస్తూ మర. మనలిన్ని పోషసుస్తూనన్ని
నారాయణుడు, జీవితనన్ని అరతర చేసుస్తూనన్ని యమడు ఎకత్కాడో లేరు. మన హసృదయరలోనే ఉనాన్నిరన అరసర
చేసుకోవలి. అలా చేసుకనన్నిపర్పాడు చేసుస్తూనన్ని పపతిపన భగవదరిర్పాతరగా చేయడర సాధత్యేమవతురద. అపర్పాడు
గరగలో మనగాలిల్సిన అవసరర లేద. కరుక్షేతప రలో యజజ్ఞర చేయలిల్సిన అవసరర లేద. దట వసాక్షాతత్కారర
జాజ్ఞనయోగానన్ని అవలరబరచాలి.దట వనకి మనపట పపతత్యేక పేపమ ఏమీలేద. శ్రీకసృషణ్ణిడు అరదరికీ పేపమను పరచాడు.
ఎవశ్వరిపటళ ఆసకిస్తూ చసపరచలేద. గోపీజనులరదరస శ్రీకసృషణ్ణిభగవనున కోసర ఆరాటపడరరు. అరదకే ఆయనున్ని
పొరదగలిగారు.