You are on page 1of 5

సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆషా)

ఆషా నిర్వహించు పనులు (కార్యకరమాలు/పాత్రలు):


 ఆషా పో షణ, పాాథమిక పారిశుధ్యం మరియు పరిసరాల పరిశుభ్ాత, ఆరోగ్యకరమైన
జీవనశైలి మరియు ఆరోగ్య శిబిరాలలో పాలగొనడం మరియు ఆరోగ్య సేవలు
సకాలంలో ఉపయోగించడం వంటి వాటిని గ్ూరిి సమాచారానిి అందిసత ్ంది
మరియు అవగాహనన్ కలిొ సత ్ంది.
 ఆషా చికితస నిమితత ం గ్రిిణీ స్త ల
ీ కు మరియు పిలలలకు ఎస్ాారాగా వయవహరిసత త
సమీపoలో ఉని పాాధ్మిక ఆరోగ్య కంద్ాం / కమూయనిటీ హెల్తత సంటర్ / ఫస్ట్
రెఫరల్త యూనిట్ (PHC / CHC / FRU) కు తిస్కువేలత ుంట ంది.
 అనారోగ్యం, జ్వరాలు, స్ాధారణ మరియు అనారోగ్య నవజ్ాత శిశువు, చినిపాటి
అనారోగాయలు మరియు పాథమ చికితస కోసం ఆషా కమూయనిటీ స్ాాయి నివారణ
సంరక్షణన్ అందిసత ్ంది మరియు TB పో ా గారం కింద్ నేరుగా DOTS పర ా వైడర్ గా
వయవహరిసత ్ంది.
 ఆషా నాన్ కముయనికబుల్త దిసిజ్స్ట (NCD) (అదిక రకత పో ట , మద్్మేహం
(డయాబెటిస్ట) మరియు కాయనసర్) వాయధ్్లన్ నివారించటం మరియు వాటిని
గ్ురితంచటంలో మరియు స్ామాజ్ానికి పాజ్లకు సహాయపడుత ంది.
 చినితనపు అంగ్వైకలయం, మానసిక ఆరోగ్యం, వృదాాపయo ఉనివారు మరియు
ఇతరులకు సంరక్షణ కలిొ సత ్ంది.
 కాన్ునకు సంసిద్ాత చేయుట, స్రక్షిత మరియు ఆస్పతిా డెలివరీ యొకా
పాాముఖ్యత.
 మురుర పాలు పట్ డం యొకా పాాముఖ్యత.
 పుటి్న నవజ్ాత శిశువు రక్షణ, రోగ్నిరోధ్క టీకాల పాాముఖ్యత మొద్ల న
ై వాటి
గ్ూరిి కౌనిసలింగ్ అందిసత ్ంది.
మాత్ృత్వ ఆరోగ్యo:
 మొద్టి తెమ
ైీ ాసికంలో (మూడు నలలలో) గ్రిిణీ స్త ల
ీ గ్ురితంచి మరియ నమోద్్
చేయూట మరియు నాలుగ్ు స్ారుల గ్రిిణిలన్ (యాంటినేటల్త - ANC) తనిఖీ
చెయిoచ్ట 2 టి.టి ఇంజ్క్షన్
ల మరియు ఐ. ఎఫ్. ఏ. (120 రోజులకు) –
(మూడుస్ారుల ఆరోగ్య కారయకరత దావర మరియు నాలోొ స్ారి వైద్యదికారి దావర వైద్య
పరీక్షలు చేయిoచ్ట.)
 హెైరిస్టా ఉని గ్రిిణీ స్త ల
ీ న్ తరచ్గా ఫాలోఅప్ చేయుట మరియు ద్గ్ొ రుండి
పాభ్ుతవ ఆస్పతిాలో కాన్ునకు తిస్కోనిపో వుట.
 ఆస్పతా లు అంద్్బాట లో లేని రిమోట్ & గిరిజ్న పాాంతాలోల గ్రిిణీ స్త ల
ీ కు
సిాల్త బర్త హాజ్రునకు మద్ద త నివవటం.

పిలలల ఆరోగ్యo:
 HBNC (గ్ృహ ఆధారిత నవజ్ాత శిశువు సంరక్షణ) - మొద్టి 42 రోజుల
జీవితంలో తలిల మరియు నవజ్ాత శిశువుకు (పుటి్న పిలలలకు) సంరక్షణ (మొతత ం
6 సంద్రశనలు – ఆస్పతిాలో డెలివరీ అయినచో, 7 సంద్రశనలు - హ ం డెలివరీ
అయినచో).
 తన గారమంలో తకుావ బరువుతో పుటి్న (LBW) శిశువులన్ గ్ురితంచ్ట
(2000 గారముల కంటే తకుావ) మరియు ద్గ్ొ రల ోని NRC సంటర్ కు రిఫర్
చేయుట.
 SNCU న్ండి డిశాిర్్ అయిన బేబీస్ట న్ ఫాలో అప్ చేయుట.
 NRC ల న్ండి డిశాిర్్ అయిన SAM పిలలలన్ ఫాలో అప్ చేయుట.
 ఒక సంవతసరం లోపు వయస్స ఉని పిలలలకు ఇముయనైజ్షన్, BCG, DPT,
OPV, Penta మరియు హెపటైటస్ట
ి - B, తట్ వాయధి నిరోధ్క మరియు విటమిన్ ఎ
ఇపిుంచ్ట,
 తన గారమ పరిదల
ి ో 6 న్ండి 60 నలల మద్య వయస్ ఉని పిలలలన్ గ్ురితంచి
కనీసం 80% కవరజ్ స్ాధించడానికి పాతి నలలో 1ml ఐరన్ సిరప్ న్ 8
మోతాద్్లలో కనీసం 7 మోతాద్్లు అంద్్నటల చతచ్ట.
 సబ్ సంటర్ మరియు పాాధ్మిక ఆరోగ్య కందాాలలో శిశు మరణాలన్ గ్ూరిి 24
గ్ంటలోల తెలియజ్యూట.

కుట ింబ నియింత్రణ:


 కాన్ు అయిన వంటనే లబిద దారునికి పి.పి.ఐ.యు.సి.డి. (PPIUCD) సేవలు
అంద్్నటల చేయుట.
 అబారషన్ అయిన వంటనే లబిద దారునికి పి.ఎ.ఐ.యు.సి.డి. (PAIUCD)సేవలు
అంద్్నటల చేయుట.
 ఇ. ఎస్. బి. స్కిం (ESB): పళ్లల అయిన వంటనే మరియు కాన్ుల మద్య
ఎడమునకు అరుుల ైన వారిని పో ా తసహిoచ్ట.
 టయయబెక్మీ / డి.పి.యల్త. శసత చి
ీ కితసకు గాన్ కౌనిసలింగ్ ఇచిి పో ా తసహిoచటం.
 వేసక్మీ / ఎన్.ఎస్ట.వి. శసత చి
ీ కితసకు గాన్ కౌనిసలింగ్ ఇచిి పో ా తసహిoచటం.
కిశోర్ బాల బాలికల ఆరోగ్యo:
 ప్ర్ ఎడుయకటర్ న్ ఎంపిక చేసి సహాయం అందించ్ట.
 కిశోరబాలికలన్ కిశోరబాలికల హెల్తత డే (AHD) కి సమీకరించ్ట.

నిత్య నెలవారీ కార్యకరమాలు:


 గారమ ఆరోగ్య పౌష్ి్కాహార దినం (VHND) లో పాలగొనతట.
 గారమ ఆరోగ్య పారిశుధ్య మరియు పౌష్ి్కాహార కమిటీ (VHSNC) మీటింగ్ న్
నిరవహించ్ట, సమగ్ర గారమీణ ఆరోగ్యం గ్ూరిి పాణాళ్లక రచించ్ట మరియు లింగ్
ఆధారిత హింసకు వయతిరకంగా చరయ కోసం కమూయనిటీకి సహకరిoచ్నటల చేయుట.
 పాాద్మిక ఆరోగ్య కంద్ాములో ఆషా సమావేశంనకు (ఆషా డే) హాజ్రు
అగ్ుట.
 సంవతసరం మొద్టలల ఆషా తన గారమంలోని కుట ంబ వివరాలు ల ైన్ లిస్ట్ లో
నమోద్్ చేయుట, ఆరు నలలోల తిరిగి కరమబదిాకరించ్ట మరియు NCD స్రీనింగ్
మరియు మంద్్ల సమమతి వివరాలన్ పాతి నల కరమబదిా కరించ్ట చేయాలి.
 గారమ ఆరోగ్య రిజిస్ రు నిరవహించడం మరియు జ్నన మరియు మరణాల
నమోద్్న్ పాతి నలా కరమబదిా కరించ్ట చేయాలి.
 పిలలల పటి్కన్ తాయారు చేయుట వాయది నిరోధ్క టీకాలు ఇపిుంచ్ట, పాతి
నల కరమబదిాకరించ్ట చేయాలి.
 గ్రిిణీలన్ గ్ురితంచి జ్ాబితా తయారు చేయుట మరియు పాతి నలల
కరమబదిా కరించ్ట చేయాలి.
 అరుుల న
ై ద్ంపత ల జ్ాబితా తాయారు చేసి పాతి ఆరు నలలకు ఒకస్ారి
కరమబదిా కరించ్ట చేయాలి.

అయోడిన్ (NIDDCP) పరర గ్ారమ్:


 ఉపుున్ పరీక్షించడానికి మరియు IDD గ్ురించి అవగాహనన్ కలిగించ్ట
(ఆదిలాబాద్, వరంగ్ల్త, మహబూబ్ నగ్ర్ & రంగారెడిి జిలాలలలో మాతామే.)

మలేరియా (NVBDC) పరర గ్ారమ్:


 అన్మానిత మలేరయ
ి ా కస్ల రకత నమూన సలల డ్ తయారు మరియు PHC లాయబ్
నకు పంపడం.
 ఏ.) RDT స్ాన్కూల PF కస్లకు పూరిత చికితస అందించడం మరియు రకత ం
దావరా కనిపించే స్ాపేక్ష PF మరియు PV కస్లకు పూరిత రాడికల్త చికితస
అందించడం.
 బి.) పాయోగ్శాల న్ండి స్ాన్కూల మలేరయ
ి ా కస్ రిపో ర్్ పర ంద్డం మరియు
రోగికి చికితస చేయడం.
 సి.) P.F స్ాన్కూల కస్ల కోసం తగిన యాంటి మలేరియా తో రాపిడ్
డయాగనిసి్క్ పరీక్షా పరికరాలతో పరీక్షించ్ట.
 లింఫాటిక్ ఫల
ై ేరియాసిస్ట (వారిషక మాస్ట డాగ్ అడిమనిసే్ష
ే న్ కోసం). గ్రిష్ంగా 3
రోజులు, 50 ఇళ్ళు లేదా 250 వయకుతలు కవర్ చేయుట.
 సమీపంలో CHC / DH / మడికల్త కళాశాలకు AES / JE కస్ల యొకా రిఫర్
చేయుట.

కుష్ట
ు వాయధి (NLEP):
 కుష్ వాయధి కస్ల నిరాారణకు మరియు PB & MB కస్లకు చికితస
పూరితచయ
ే టానికి సహకరించటం.

క్షయ వాయధి (RNTCP):


 వాయది నిరాదరణ మరియు DOTS పర ా వడ
ై ర్ గా వయవహరించ్ట.
 కమూయనిటీ మరియు ఆరోగ్య వయవసా దావరా నిరణయించిన విధ్ంగా, కమూయనిటీ
యొకా మరుగెైన ఆరోగ్యం మరియు పో షకాహార సిాతికి దో హద్ం చేసేవిడంగా
వయవహరించ్ట.

నాన్ కమయయనికేబయల్ డిసజ


ి ేస్ (NCD):
 అనిి వయకుతల ల కిాంపు కొరకు ఒకోా వయకితకి మరియు CBAC ని 30 సంవతసరాల
వయస్సలో ఉని వయకుతలకు నింపి, ఎన్ సి డి స్రీనింగ్ చేయించ్ట.
 హెైపర్ టనష న్ / డయాబెటిస్ట మరియు కాయనసరల తో చికితస పర ందిన రోగ్ులన్
అన్సరిసత త పాతి 6 నలల కాలానికి ఫాలోఅప్ చేయిoచ్ట.

పరతిపాదిత్ శిక్షణ మరియయ సామర్్ యమయ పెoపర ోదిించుట:


 ఇండక్షన్ టని
ైీ ంగ్ (వయవధి 8 రోజులు): శిక్షణ 1 న్ంచి 5 మాడతయల్త (ఒక
పుసత కంలో).
 మాడతయల్త 6 & 7 లో శిక్షణ (వయవధి 20 రోజులు 4 రౌండల లో (ఒకోా రౌండ్ నకు 5
రోజులు)