పుట్టపర్తి శత జయంతి వేడుకల సందర్భంగా దూరదర్శన్ కు విచ్చేసిన నరాల రామారెడ్డి పుట్టపర్తి వారి శ్రీనివాస ప్రబంధాన్ని గురించి మాట్లాడాడు.ఈ శ్రీనివాస ప్రబంధం లో పుట్టపర్తి కవితా వైదుష్యం పూర్తి పాఠాన్ని రామారెడ్డి గారితో ఉన్న చనువుతో నేను చేజిక్కించుకున్నాను. ఎన్నిసార్లడిగినా ఇంటర్వ్యూ ఇవ్వాళ తర్వాత అని వాయిదా వేస్తున్న ఆయనని ఈసారి మీరు తప్పక శ్రీనివాస ప్రబంధం పై మాట్లాడాలి అని ఒప్పించాను. అక్కయ్య సరే ఏర్పాటు చేద్దాం లే అన్నది. అంతవరకూ పుట్టపర్తి పటిష్ట పద బంధం శ్రీనివాస ప్రబంధం పై నరాల రామారెడ్డి గారి వ్యాసాన్ని చదివి ఆనందించవలసిందిగా నా ప్రార్థన
పుట్టపర్తి అనూరాధ.
Original Title
శ్రీనివాస ప్రబంధం లో పుట్టపర్తి కవితా వైదుష్యం నరాల రామారెడ్డి
పుట్టపర్తి శత జయంతి వేడుకల సందర్భంగా దూరదర్శన్ కు విచ్చేసిన నరాల రామారెడ్డి పుట్టపర్తి వారి శ్రీనివాస ప్రబంధాన్ని గురించి మాట్లాడాడు.ఈ శ్రీనివాస ప్రబంధం లో పుట్టపర్తి కవితా వైదుష్యం పూర్తి పాఠాన్ని రామారెడ్డి గారితో ఉన్న చనువుతో నేను చేజిక్కించుకున్నాను. ఎన్నిసార్లడిగినా ఇంటర్వ్యూ ఇవ్వాళ తర్వాత అని వాయిదా వేస్తున్న ఆయనని ఈసారి మీరు తప్పక శ్రీనివాస ప్రబంధం పై మాట్లాడాలి అని ఒప్పించాను. అక్కయ్య సరే ఏర్పాటు చేద్దాం లే అన్నది. అంతవరకూ పుట్టపర్తి పటిష్ట పద బంధం శ్రీనివాస ప్రబంధం పై నరాల రామారెడ్డి గారి వ్యాసాన్ని చదివి ఆనందించవలసిందిగా నా ప్రార్థన
పుట్టపర్తి అనూరాధ.
Copyright:
Attribution Non-Commercial (BY-NC)
Available Formats
Download as DOCX, PDF, TXT or read online from Scribd