పుట్టపర్తి నారాయణాచార్యులవారి కవితా శక్తికి ఈ కావ్యం నిదర్శనం
పుట్టపర్తి మాటల్లో
''ఏ కవికైనా స్పెసిమెన్ ఒకటి వుంటుంది..
దాన్ని చూసి ఆ కవి శక్తత చెప్పవచ్చు..
శ్రీనివాస ప్రబంధం వుందే ..
అది నా స్పెసిమెన్ అంటాను
ఇందులోని ఆశ్వాసాంత పద్యాలు,
షష్ట్యంత పద్యాలు
ప్రబంధ కవులకు కూడా తల దిమ్మెక్కిస్తాయి
నా వర్ణనలు నా ఊహాశక్తికి ప్రతీకలు
అయినా ..
మాత్సర్యంతో ఊగిపోతున్న ఇప్పటి కవులకు
నేనెక్కడ అర్థమౌతాను
లౌక్యం లేని వాణ్ణి కదా..
గట్టి చదువు ఇప్పట్లో ఎంత మందికి వుంది
కాలమే జవాబుదారీ కావాలి..
దీన్ని నాకందించిన చి.రవికి కృతజ్ఞతలతో..
పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ.
పుట్టపర్తి నారాయణాచార్యులవారి కవితా శక్తికి ఈ కావ్యం నిదర్శనం
పుట్టపర్తి మాటల్లో
''ఏ కవికైనా స్పెసిమెన్ ఒకటి వుంటుంది..
దాన్ని చూసి ఆ కవి శక్తత చెప్పవచ్చు..
శ్రీనివాస ప్రబంధం వుందే ..
అది నా స్పెసిమెన్ అంటాను
ఇందులోని ఆశ్వాసాంత పద్యాలు,
షష్ట్యంత పద్యాలు
ప్రబంధ కవులకు కూడా తల దిమ్మెక్కిస్తాయి
నా వర్ణనలు నా ఊహాశక్తికి ప్రతీకలు
అయినా ..
మాత్సర్యంతో ఊగిపోతున్న ఇప్పటి కవులకు
నేనెక్కడ అర్థమౌతాను
లౌక్యం లేని వాణ్ణి కదా..
గట్టి చదువు ఇప్పట్లో ఎంత మందికి వుంది
కాలమే జవాబుదారీ కావాలి..
దీన్ని నాకందించిన చి.రవికి కృతజ్ఞతలతో..
పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ.
పుట్టపర్తి నారాయణాచార్యులవారి కవితా శక్తికి ఈ కావ్యం నిదర్శనం
పుట్టపర్తి మాటల్లో
''ఏ కవికైనా స్పెసిమెన్ ఒకటి వుంటుంది..
దాన్ని చూసి ఆ కవి శక్తత చెప్పవచ్చు..
శ్రీనివాస ప్రబంధం వుందే ..
అది నా స్పెసిమెన్ అంటాను
ఇందులోని ఆశ్వాసాంత పద్యాలు,
షష్ట్యంత పద్యాలు
ప్రబంధ కవులకు కూడా తల దిమ్మెక్కిస్తాయి
నా వర్ణనలు నా ఊహాశక్తికి ప్రతీకలు
అయినా ..
మాత్సర్యంతో ఊగిపోతున్న ఇప్పటి కవులకు
నేనెక్కడ అర్థమౌతాను
లౌక్యం లేని వాణ్ణి కదా..
గట్టి చదువు ఇప్పట్లో ఎంత మందికి వుంది
కాలమే జవాబుదారీ కావాలి..
దీన్ని నాకందించిన చి.రవికి కృతజ్ఞతలతో..
పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ.