You are on page 1of 9

అతి శుభ్రం.. అశుభ్రం.. రండూ వద్దు!

గిన్నె లు కడగటం.. ఇలుు తుడవటం.. పకక దుపప ట్లు


ఉతకటం.. తలగడలు.. దులపటం.. కడగటం.. తుడవటం..
ఉతకటం.. దులపటం.. కడగటం.. తుడవటం.. ఉతకటం..
దులపటం.. రోజూ ఇదే పని! లేచిన దగ గరి నంచీ ఒకటే పని..
ఒకటే నస! అప్పప డప్పప డు అనిపిస్తంట్లంది ఏమిటీ శుభ్రత
గోల.. అసలు ఇంత శుభ్రం అవసరమా? దీనివల ు
భ్పయోజనం ఉందా? అందుకే వైదయ పరిశోధనా రంగం కూడా
దీని మీదే దృష్ట ి పెట్ం
ి ది. ఇపప ట్ వరకూ ఏం తేలందో
చూదాదం రండి!

మనషులు రకరకాలు! కందరు ఇంట్లు అన్నె కడిగిందే కడిగి,


తుడిచిందే తుడిచి.. అతిగా శుభ్రం చేస్తంటారు. కాన్న
వస్తవులన మాభ్తం ఎకక డపడితే అకక డ పడేస్తంటారు.
మరికందరు వస్తవులన ఎకక డివకక డ పదతి ధ గా
సరుదతుంటారుగాన్న శుభ్రత మాభ్తం పెదగాద పట్ం ి చుకోరు!
ఇంట్లు వస్తవులు పదతి ధ గా అమరుు కంటామా? లేక
ఎకక డివకక డ పడేస్తతమా? అనె ది మన ఇష్ం ి గాన్న.. శుభ్రత
అటాుకాదు! మనం జబ్బు లు, ఇన్నె క్షను రాకండా ఆరోగయ ంగా
ఉండాలంటే.. ఇంట్ని శుభ్రంగా ఉంచుకోవటం, పనలన్నె
శుభ్రంగా చేస్కోవటం చాలా అవసరమని వైదయ రంగం
ఎప్పప డో గురించింది.
త మనం ఎదుర్క ంట్లనె చాలా రకాల
సమసయ లక సూక్షమ భ్ిములే కారణమని 19వ శతాబ్ం ద లో
వైదుయ లు సప ష్ం
ి గా నిరాధరణక వచాు రు.. అపప ట్ నంచీ
హానికారక సూక్షమ భ్ిములన వదిలంచుకోవటం ఎలాగనె
భ్పశె మనలె వంటాడుతూనే ఉంది. ఫలతంగా వచిు నవే
రకరకాల సబ్బు లు, డిటర్ జంట్లు, షంపూలు, క్లÌన ు రుు,
పూయ రిఫయరుు, భ్ెష్నరుు..! మార్క ట్లు ఈ శుభ్రత ఉతప తుతలు
పెరిగిన కదీ.ద . మనషులోునూ ఈ శుభ్రత ధ్యయ స పెరిగిపోతంది.
మంచిదేగాన్న అసలు ఎంత శుభ్రత అవసరం? దీనిి
అంతెకక డ? శుభ్రత పేరుత మనం రకరకాల రస్తయనాలత
అన్నె కడిగేసూత.. మట్ి దుమ్మమ ధూళి వంట్వాట్ి చాలా
దూరంగా ఉండటం వల ు మనక లారం జరుగుతందా?
నష్ం ి జరుగుతందా? అనె భ్పశె వైదయ పరిశోధకలన
కూడా వేధిస్తంది. ముఖ్య ంగా శుభ్రం చెయయ టానిి
వాడుతునె ఈ రస్తయనాలు, ఇళ్ ులో ఇవి సృష్టస్ ి తనె
రస్తయన కాలుష్య ం కాస్తతకూస్తత కాదనె రయాలూ
పెరుగుతునాె యి. అందుకే దీని గురించి పరిశోధకలంతా
లోతుగా తరచిచూస్తనాె రు.
అతిశుభ్రం.. అలర్జ జి మ్మలం?
పరిశుభ్రత పేరుత మనం అతి శుభ్రం చేసెయయ టం వల ు
పిలలో ు ు నూ, పెదలోద ు నూ అలర్జ జ, ఆసమా
థ వంట్ సమసయ లు
పెరుగుతునాె యనె ది ఇటీవలకాలంలో బ్లంగా
వినిపిస్తనె వాదన. అమెరికా, ఐరోపా దేశాలోు పిలలో ు ు ఈ
సమసయ చాలా ఎకక వగా కనబ్డుతంది. నానాట్ల
పెరిగిపోతంది కూడా. ముఖ్య ంగా అలర్జ జ కారణంగా ముకక
బిగిసిపోయి న్నళ్లు కారణం (అలరి జక్ రైనైట్స్), కళ్ ు దురదలు
విపర్జతమవుతునాె యి. దీంత పాట్ల ఆహార పదారాధలు
పడకపోవటం (ఫుడ్ అలర్జ జ) కూడా పెరుగుతంది. ఈ జబ్బు లు
పెరగటానిి కారణం మన అతి శుభ్రతేనా? అని లండన్లోని
పరిశుభ్రత, ఉష్మ ణ ండల వాయ ధుల అధయ యన సంసక థ
చెందిన డేవిడ్ స్ట్స్తిచన్ ఎప్పప డో 1989లోనే అనమానం
వయ కం త చేశారు. భ్కమేపీ ఆ అనమానమే బ్లపడి.. నేట్
ఆధునిక జీవితాలోు ఎకక డా కూడా అపరిశుభ్రత అనె ది
తారసిలక ు పోవటం, చినె తనంలో ఎలాంట్
సూక్షమ భ్ిములతనూ సంపరక ం ఉండే అవకాశం లేకపోవటం
వలే ు ఈ అలర్జ జల సమసయ లు పెరుగుతునాె యని వైదయ రంగం
ఇప్పప డు దాదాప్పగా ఆధ్యరాలత సహా రుజువు చేసింది.
ఆశు రయ కరమైన విష్యం ఏమంటే- పంట పొలాలోు, పొలాలోు
ఉండే ఇళ్ ులో పెరుగుతునె పిలలో ు ు అలర్జ జల సమసయ కాస త
తకక వగా ఉంట్లందని వీళ్లు గుక్రించారు. త మన దేశంలో
ఇపప ట్ల అపరిశుభ్రత’ అనె ది ఆరోగయ సమసయ గానే ఉంది.
కేవలం పరిశుభ్రత సరిగా పాట్ంచకపోవటం వలనే ు
లక్షలమంది పిలలు ు ఏటా న్నళ్ ువిరేచనాలు, వాంతులు,
కామెరుు, టైఫాయిడ్ వంట్ సమసయ ల బారినపడుతునాె రు.
కాన్న పాశాు తయ దేశాలోు పరిసితి
థ ఇందుక భినె ం. అకక డ
పిలల ు న అతిశుభ్రమైన వాతావరణంలో పెంచుతుండటం
వల ు వారిలో విరేచనాలు, కామెర ు వంట్ సమసయ లు బాగా
తగి గపోయాయని చెపొప చుు . కాన్న మరోవైప్ప అలర్జ జల వంట్వి
పెరుగుతునాె యి. ఆశు రయ కరమే అయినా.. బ్యట్ నంచి
ఎలాంట్ సూక్షమ భ్ిముల తాిడీ లేకపోవటం వల ు మన ఒంట్లు
సహజంగా ఉండే సూక్షమ భ్ిములు, వాట్ సవ భావం కూడా
విపర్జతమైన మారుప లక లోనవుతందని, ఫలతంగానే
మధుమేహం, వూబ్కాయం, ఆలమ జ ర్స్ వంట్ సమసయ లూ
పెరుగుతునాె యనె సిదాధంతాలూ వినిపిస్తనాె యి. కాబ్ట్ి
మనం పరిశుభ్రంగా ఉండటం అవసరమేగాన్న.. ఆ శుభ్రత
అనె ది ఎంత వరకూ అవసరమనె భ్పశె లు లలకంగా
తయారయాయ యి.
చినె తనంలోనే మేలు!
పిలలు ు పసివయస్లోనే రకరకాల సూక్షమ భ్ిములు, వాట్
వాతావరణానిి అలవాట్లపడటం ముఖ్య మనె ది నేడు
వైదయ పరిశోధనా రంగం భ్కమేపీ గురిస్ త తనె వాసవ త ం. అందుకే
పిలల ు న స్తధయ మైనంత వరకూ ఆరుబ్యటక, పారుక లక,
మైదానాలక తీస్కవళి ు తరచూ కంత సమయం అకక డ
గడిపేలా చూడటం అవసరం. చాలమంది పిలలు ు మట్లోి
ఆడితే మంచిది కాదని నముమ తునాె రు. కాన్న వాసవా త నిి ఇలా
మైదానాలు, మట్ి వంట్ వాట్ నంచి మనక హానికారక
భ్ిములు స్కటమనె ది చాలా తకక వ. చాలా వరకూ
హానికారక బాయ లరియా
ి మనక ఆహారం నంచి, అపరిశుభ్ర
వాతావరణంలో వండుతునె పదారాధల నంచే స్కతంది.
దాదాప్ప 18 ఐరోపా దేశాలోు చేసిన అధయ యనాలన పరిశీలస్త త
పిలలో ు ు తలెతుతతునె జీర ణసమసయ లోు మ్మడోవంతు
ర్స్తిర్ంటలోు , ఇళ్ ులో సరైన శుభ్రతా పదతుధ లు
పాట్ంచకపోవడం వలనే ు వస్తనాె యని తేలంది. ముఖ్య ంగా
కూరగాయలు, మాంసం వంట్వాట్ని పదతి ధ భ్పకారం శుభ్రం
చెయయ కపోవటం, దానివల ు హానికారక బాయ లరియా ి
విజృంభించటం సమసయ గా ఉంట్లంది. కాబ్ట్ి తరచూ
చేతులు కడుకోక వటం వంట్ శుభ్రతా చరయ లన మనం
విసమ రించటానిి లేదు. ఇంట్లు కనిె కనిె భ్పాంతాల మీద
ఎకక వ దృష్ట ి పెటాిలని సూచిస్తనాె రు వైదుయ లు. దీనేె
ఇప్పప డు టార్ గటెడ్ హైజీన్’ అంట్లనాె రు. 1950ల నంచీ
భ్పాచురయ ంలో ఉనె విధ్యనమే అయినా.. ముఖ్య ంగా
ఆస్పభ్తులు, ఆపరేష్న్ థియేటర ు వంట్వాట్లోనే దీనిె
పాట్స్తనాె రు. ఇప్పప డు ఇంట్ విష్యంలో కూడా ఈ
విధ్యనం అనసరించటం మేలని సూచిస్తనాె రు. తరచూ
ఇంట్లుి తాజా గాల, వలుతురు వచేు లా చూడటం,
స్తధయ మైనంత తరచుగా ఆరుబ్యట గడపటం మంచిది.
ఎందుకంటే మట్ి మంచిది! ఎంతలేదనాె రోజుమొతమీ త మ ద
50-60 మిల్లభ్ు గాముల మట్,ి మట్సి ంబ్ంధ పదారాధలు మన
లోపలి వళి ుపోతుంటాయి. తటపని వంట్వి చేస్తవారిలో ఇది
ర్ట్ంి ప్ప కూడా ఉంట్లంది. ఇది ఒక రకంగా మంచే
చేస్తందని, మన శర్జరంలోని బాయ లరియాి వాతావరణం
దీనివల ు బాగుంట్లందని పరిశోధనలు చెబ్బతునాె యి.
అలాగే శుభ్రం చేస్తందుక వాడే సబ్బు లు, క్లనిం్

పదారాధలన చాలా పరిమితంగానే వాడాలనె ది వీరి విసప ష్ ి
సూచన!
ముఖ్య ంగా శుభ్రత అని ఇలం ు తా కడగటం, భ్పతిదీ
తుడవటం వంట్వాట్త అతి చేస్తకంటే ఇంట్లు కనిె కనిె
భ్పాంతాల మీద ఎకక వ దృష్ట ి పెటాిలని సూచిస్తనాె రు.
దీనేె ఇప్పప డు టార్ గటెడ్ హైజీన్’ అంట్లనాె రు. ఇంట్లు
దృష్టస్త
ి రించాల్ నవి....
పొయియ , పొయియ గట్లి
కూరగాయలు తరిగే భ్పదేశం, కూరలు తరిగే చెకక వంట్వి.
ఇంట్లుని తలుప్ప గడియలు, కర్ంట్ సివ చ్లు, టాయ్లెట్
గడియలు, నలాుల వంట్ అంతా ముట్లికనే వాట్ని తరచూ
శుభ్రం చెయయ టం అవసరం.
కూరలు, ముఖ్య ంగా మాంసం తగిలే, తరిగే
భ్పదేశాలనిె ంట్న్న శుభ్రంగానే ఉంచుకోవాల.
ఇక గోడలు, తలుప్పలు, పడకల వంట్వంటారా.. మీక
అలర్జ జలు, ఆయాస్తల వంట్ సమసయ లేం లేకపోతే... మర్జ
అంత అతి చాదసం త గా మ్మడుమ్మడు రోజులకూ శుభ్రం
చెయయ కక రే ుదనె దే నేట్ పరిశోధనల స్తరాంశం!
దుముమ పేరుకని ఇబ్ు ందిగా లేకపోతే వాట్ని
మ్మడున్నలలకోస్తరి శుభ్రం చేసినా నష్ం
ి లేదు.
తుడవటం కాద్ద.. కడగండి!
మనం అనకంటాం... గిన్నె ల్లె , కప్పప ల్లె సబ్బు తనో,
సరుె తనో శుభ్రం చేస్తస్త త వాట్ మీద ఉండే
సూక్షమ భ్ిములన్నె చచిు పోతాయని! కాన్న వాసవా త నిి
సబ్బు లుగాన్న, సరుె లుగాన్న సూక్షమ భ్ిములనేం చంపవు. అవి
కేవలం- సూక్షమ భ్ిములు గిన్నె లక అతుకక ని ఉండకండా
వదలగొటే ి పని మాభ్తమే చేస్తతయి. కాబ్ట్ి మనం డిటర్ జంట్
పెట్ి గుడత డ తుడిచేస్త త పోతుందనకంటే తపేప . ఎంత
తుడిచినా అవకక డే ఉంటాయి. శుభ్రంగా న్నళ్ ుత, వీలైతే న్నళ్ ు
ధ్యర ింద కడగటం ఒకక టే సరైన మార గం!
కడగటం.. ఎప్పప డెలా?
చేతులన తరచుగా సబ్బు త కడుకోక వటం తపప నిసరి.
దానివల ు తరచూ జలుబ్బ, వాంతులు, విరేచనాలు,
శావ ససమసయ ల వంట్వి వేధించకండా ఉంటాయి. కాబ్ట్ి
వంట చెయయ టానిి ముందు, వంట తరావ త, భోజనం
చెయయ టానిి ముందు, చేసిన తరావ త, టాయ్లెట్క వళి ున
తరావ త, కకక ల వంట్ పెంప్పడు జంతువులన
ముట్లికనె తరావ త, చెతాతచెదారం ముట్లికనె తరావ త..
తపప నిసరిగా సబ్బు త చేతులు కడుకోక వాల్ ందే.
క్షణాలోు తీస్తసినా సరే!
కూరముకక లు, ఆహార పదారాధలు ిందపడాడయంటే నేల
మీదుండే కలుష్టత బాయ లరియా
ి క్షణాలోు.. ఇంకా చెపాప లంటే
సెకన కంటే తకక వ సమయంలోనే దానిె
పటేస్
ి కంట్లంది. కాబ్ట్ి ింద నేల ఎంత శుభ్రంగా
ఉందని అనకంటే తపిప ంచి ిందపడిన వాట్ని
తీస్కోవదుద. ముఖ్య ంగా మన ఇంట్లు కకక ల వంట్వి
తిరుగుతుంటే.. నేల మీద పడిన పదారాథలన అస్ లు తీసి
మళ్ల ు వాడొదుద. అలాగే మాంసం వంట్ వాట్ని.. ఎకక డ
పెట్నా
ి .. కదిద క్షణాల పాటే ఉంచినా సరే, ఆ భ్పాంతానిె
కడగాల్ ందే. ఇలా పెట్ి అలా తీస్తశాం కదా.. కడగకక రే ుదని
అనకోవదుద.
వేట్ని కడగాల?
కూరగాయలు, పండుు తపప నిసరిగా కడగాల్ ందే. చికెన్
కడిగేటప్పప డు జాభ్గతగా త ఉండాల. ఎందుకంటే కోళ్ ు మీద
కాయ ంపైలోబాయ క ిర్స అనే సూక్షమ భ్ిములు ఉంటాయి. కాబ్ట్ి
చికెన్న కడిగినప్పప డు ఆ బాయ లరియా ి కడిగిన భ్పాంతమంతా
పడి.. మన చేతులక అంట్లకని.. అకక డి నంచి నోట్లోి,
పొటలోి ి చేరే భ్పమాదం ఉంట్లంది. కాబ్ట్ి చికెన్ని తగిన
వేడి మీద బాగా ఉడిించటం ముఖ్య ం.
దులుప్పడు.. ఎప్పప డెప్పప డు?
తరచూ ఇలుు, ిట్లలు, పరుప్పలు, దిండుు, కర్న ి ు వంట్వన్నె
దులపటం, వాయ కూయ మ్ క్లనర్సత
ు శుభ్రం చెయయ టం
అవసరమా? అంటే ఇంట్లు ఆసమా థ , అలర్జ జల వంట్వి ఉనె
వాళ్ ుక ఇది తపప నిసరి. ఇవేమీ లేనివాళ్లు మర్జ
మ్మడుమ్మడు రోజులకూ ఇలుు దులపే పనలేం
పెట్లికోనవసరం లేదు. దానివల ు ఆరోగయ పరంగా భ్పతేయ క
భ్పయోజనాలేం ఉండవని అధయ యనాలోు తేలంది.
ఒతిడి
ి కి ఇదీ కారణమే!
ఆశు రయ ంగా అనిపించొచుు గాన్న ఇలుు శుభ్రంగా లేకపోవటం
కూడా కందరిలో ఒతిడి త ి కారణమవుతంది! ముఖ్య ంగా
శుభ్రత ధ్యయ స ఎకక వగా ఉండే వారిి ఇంట్లు వస్తవులన్నె
చిందరవందరగా పడిఉనాె మానసిక ఒతిడి త పెరుగుతందని
పరిశోధకలు గురించారు.
త కాబ్ట్ి ఇలుు శుభ్రంగా, కాస త
పదతి ధ గా ఉంచుకోవటమనె ది మానసిక భ్పశాంతతక
దోహదం చేస్త అంశమని మరువదుద!
శుభ్రం చేసే వాటితోనే కాలుష్య ం!
ఇంట్ని, ఇంట్లుని వస్తవులన కడిగేందుక, తుడిచేందుక
మనం వాడే రకరకాల క్లనిం్ ు రస్తయనాల వల ు ఇళ్ ులో
కతర త కం సమసయ మొదలవుతంది. ఎకక డో బ్యట్
కాలుష్య ం సంగతి అలా ఉంచండి.. ఇప్పప డు భ్పమాదకర
కాలుష్య ం ఇంట్లునే చాలా ఎకక వ పోగవుతంది. దీనిి మనం
వాడే రకరకాల క్లనిం్
ు రస్తయనాలే మ్మలం’’ అంట్లనాె రు
ఆస్ట్స్తల
ి యాలోని మెల్బోర్సె యూనివరి్ టీ పరిశోధకలు.
ముఖ్య ంగా గదులన తాజాగా ఉంచటం కోసమంటూ మనం
వాడే రూమ్ భ్ెష్నరే ు కాదు.. మనం వాడే షంపూలు,
సబ్బు లు, వాష్టం్ పౌడరుు, స్వాసనల కోసం వలగించే
కవ్వవ తుతలు, నేల తుడిచే క్లన
ు ర ు వంట్వన్నె ఈ రస్తయన
కాలుషయ నిె తెచిు పెటే ివే. ఎందుకంటే ఈ ఉతప తుతలోు
అసలు ఏమేం ముడిపదారాధలన వాడుతునాె రో వీట్ మీద
పేర్క నాల్ న చటప ి రమైన నిబ్ంధనలేవీ లేవు. విడివిడిగా
చూసినప్పప డు వీట్లోని రస్తయనాలు స్రక్షిత క్స్తథల్లలోునే
ఉండొచుు గాన్న.. మనం ఇళ్ ులో వీటనిె ంట్న్న కలపి ఎడాపెడా
వాడేసినప్పప డు అన్నె కలసి ఏ క్స్తథయిి చేరుతునాె యో
తెల్లదు. అందుకని శుభ్రత, తాజాదనాల కోసం..
స్తధయ మైనంత వరకూ వనిగర్స, తినే స్డా (స్డాబైకార్ు నేట్),
నిమమ కాయల వంట్ ఏమాభ్తం హానిలేని, మనం తినాె కూడా
ఎలాంట్ నష్ం ి చెయయ ని పదారాధలనే వాడాలని పరిశోధకలు
సూచిస్తనాె రు. తరచూ ధ్యరాళ్ంగా గాల్లవలుతురూ ఇంట్లుి
వచేు లా ిట్లలు తీసి ఉంచాల. నాస్త పరిశోధకలు
అంతరిక్ష నౌకలోునూ, అంతరిక్ష పరిశోధన కేంభ్దాలోునూ
చేసిన భ్పయోగాలోు గదులోు పెట్న ి మొకక లు- అకక డి
వాతావరణంలోని బంజీన్, ఫారామ లహై డ డ్ వంట్
రస్తయనాలన భ్గహంచేస్తనాె యని గురించారు. త కాకపోతే
మనం ఒకవైప్ప రోజంతా నానా రకాల రస్తయనాలన
వాడిపారేసూత.. మరోవైప్ప ఒకట్ల ర్ండో మొకక లు పెడితే అవి
ఏం చెయయ లేవు. పైగా ఈ రస్తయనాలు వాట్న్న దెబ్ు తీస్తతయి.
కాబ్ట్ి వీలైనంత వరకూ పరిశుభ్రత పేరిట రస్తయనాల
వాడకం తగి గంచటం, వీలుంటే కనిె మొకక లన ఇంట్లు
పెట్లికోవటం మంచిది!
కలుష్టత రస్తయనాలు మనం ఇంట్ని తాజాగా, శుభ్రంగా
ఉంచాలని వాడే ఉతప తుతల నంచే వస్తనాె యి! తాజా
స్వాసనల కోసం ఈ ఉతప తుతలోు వాడే లెమోన్నన్ వంట్
రస్తయనాలు మన వాతావరణంలో ఉండే ఓజోన్త కలసి
ఫారామ లహై డ డ్’ వంట్ కాయ న్ ర్స కారక రస్తయనాలుగా మారే
భ్పమాదం ఉంది. ముఖ్య ంగా బ్యట్ నంచి గాల్ల వలుతురూ
ధ్యరాళ్ంగా వచేు అవకాశం లేని గదులోు ఈ రస్తయనాలు,
భ్ెష్నర ు వంట్ వాట్ని ఎకక వ వాడటం మరింత
భ్పమాదకరం. వీట్ని ఎయిర్స పూయ రిఫయరుు’ కూడా
వదిలంచలేవు.

You might also like