You are on page 1of 8

ALL INDIA BODY & ORGAN DONORS ASSOCIATION

Affiliated to
SAVITRIBAI PHULE EDUCATIONAL AND CHARITABLE TRUST
Regd. Off : D.No. 1-225, Susarla Colony, Baji Junction, Gopalapatnam (Post), Visakhapatanam –27
Cell : 8008840506, 9393813648 Email:spectsita@gmail.com
Chief Mentor : Chair Person : Managing Trustee :
Dr. Surapaneni Vijay Kumar Dr. Guduru Sitamahalakshmi Prof. A. Ananda Swaroop

1) అవయవదానంకి ప్రతిజ్ఞ ఎలా, ఎక్కడ చేయాలి?


→ అవయవదానం ప్రతిజ్ఞ జీవన్ దాన్ యొక్క వెబ్ సైట్ లేదా ఏదేని ఒక్ NGO తో నమోదు చేసుకోవచ్చు
2) అవయవదానంకి ఏదేని ఖర్చు అవుతందా?
→ ఏదేని ఖర్చు అవయవ దాత గాని, దాత కుటంబ సభ్యులు గాని భరంచర్చ.
3) అవయవదానానికి వయసుుతో గాని స్త్రీ/పుర్చష నిబంధనలు ఉనాాయా?
→ అవయవదానానికి వయసుుతో గాని స్త్రీ/పుర్చష బేధము గాని లేదు. గంటల వువధిలో ఉనా బాలుర్చ నండి 80
సంII వయసుు వార్చ అవయవాలు దానం చేయవచ్చు.
4) ఏమేమి అవయవాలు దానం చేయవచ్చు?
→ Organs—Heart, Liver, Lungs, Pancreas, Kidneys, Intestine,
Tissues—Cornea, Skin, Heart valves, Bones, Tendons, Blood
Vessels, Ear drums.
5) అనిా అవయవాలు మరణానంతరం దానం చేయాలా?
→ బ్రతికి ఉండగా ఒక్ kidney, ఒక్ lung, pancreas (part), intestine (part).
జీవన్మ్రుతనిగా నిర్ధారంచిన తర్చవాత పైన తెలిపిన అవయవాలు సుమార్చ 200 వరకు దానం చేయవచ్చున.
6) జీవన్మ్రుతనిగా ఒక్ మనిషిని ఎలా నిర్ధారస్తార్చ?
→ మానవ అవయవ మారిడి చటటం (THOA 1994) ప్రకారం ఒక్ మనిషిని జీవన్మ్రుతనిగా నిర్ధారంచాలి
అంటే….జీవన్ దాన్ నియమించిన నలుగుర్చ డాక్టరల బ ందం 6 గంII వువధిలో నిర్ధారణ పరీక్షలు చేసి

జీవన్మ్రుతనిగా నిర్ధారస్తార్చ.

7) జీవన్మ్రుతనిగా అయిన సందరభంలో అవయవదానం చేయడానికి ప్రతిజ్ఞ చేశాన మర సహజ్ మరణం పందినపుడు
నా అవయవాలు దానం చేయవచ్చునా ?

→ సహజ్ మరణం పందిన సందరభంలో మానవ శరీరంలో అవయవాలకు Oxygen సరఫర్ధ అవవదు. అట్టట

పరసిాతిలో అన్నా అవయవాలు మారిడి చేయటానికి అనకూలించవు. Cornea, Skin, Heart Valves,
Bones మాత్రమే దానం చేయవచ్చు.
8) అవయవదానం ప్రతిజ్ఞకి చటటబదాత ఉందా?

→ లేదు. జీవన్మ్రుతని అయిన తర్చవాత అవయవాలు జీవన్మ్రుతని బందువుల అనమతి మేరకు మానవ అవయవ
మారిడి చటటం ప్రకారం అవయవాలు స్వవక్రస్తార్చ. ఒక్కస్తర ప్రతిజ్ఞ చేసిన తర్చవాత ఎటవంట్ట సందరభంలోనైనా వెనకిక

తీసుకోవచ్చున. అట్టట అనమతి నిర్ధక్రణ పత్రం మీర్చ నమోదు చేసుకునా జీవన్ దాన్ / NGO కు తెలుపవలెన.

9) అవయవదానం చేయుట వలన, నాకు గాని, నా కుటంబమునకు క్లుగు లాభం ఏమిట్ట?

→ అవయవాలు, క్ణజాలం దానం చేయుట అంటే తెలియని వుకిాకీ/కుటంబానికి మరో జీవితం ఇవవటం. దానం అంటే
ప్రతిఫలం లేనిది. ఇది పూరాగా సవలాభం లేనిది.
10) నేన నా అవయవాలు మరొక్ వుకిాకి అమురకోవచ్చునా?

→ లేదు. అవయవాలు అమరటం కొనడం అవయవ మారిడి చటటపరంగా నిషేధం.


11) అవయవదానం ఎనిా విధములుగా చేయవచ్చున?

→ 2 రక్ములు 1) బతికి ఉండగా చేయునవి

2) జీవన్మ్రుతనిగా చేయునవి
12) జీవన్మ్రుతని శరీరం నండి అవయవాలు సేక్రసేా శరీర ఆక్ తిలో ఏమైనా మార్చి ఉంటందా?

→ లేదు. అవయవాలు సేక్రంచిన తర్చవాత ఆపరేషన్ దియేటరోల పూరాగా క్పిి వేయబడుతంది.


13) అవయవదానం ఇంట్ట ఆవరణలో చేయవచ్చునా?

→ లేదు. అవయవాల సేక్రణ పూరాగా హాసిిటల్ నందు మాత్రమే పూరాగా డాక్టరల పరువేక్షణలో జ్ర్చగున.

14) జీవన్మ్రుతనిగా నిర్ధారంచినపుిడు నేన కోర్చకునా వారకి నా అవయవాలు మారిడి చేయవచ్చునా?


→ లేదు. చటట ప్రకారం అవయవాలు ఎవరకి అమర్ధులో వారకి మాత్రమే అమర్చస్తార్చ. కుటంబం/జీవన్మ్రుతని
ప్రతిజ్ఞలో ఏ ఏ అవయవాలు దానం చేయవచ్చు, ఏమి దానం చేయటానికి ఇషటపడరో తెలుపవచ్చు.

15) జీవన్మ్రుతని నండి సేక్రంచిన అవయవాలు ఎంత కాలం వువధిలో మారిడి చేయాలి?

→ జీవన్మ్రుతని నండి సేక్రంచిన అవయవాలు వీలైనంత తవరగా మారిడి ప్రక్రియ ప్రారంభంచాలి. అయినపిట్టకీ
సేక్రంచిన అవయవాలు నిరేాశంచిన కాలంలో మారిడి చేయుట వలన ఫలితములు లభంచ్చన.

Heart – 4to 6 Hrs Liver – 12 to 15 Hrs


Lungs – 4 to 8 Hrs Pancreases – 12 to 14 Hrs
Intestine – 6 to 10 Hrs Kidneys – 24 to 48 Hrs
16) నేన అవయవదానం ప్రతిజ్ఞ చేసినటల నా కుటంబ సభ్యులకు తెలియపరచాలా?
→ తెలియపరచాలి. మీ యొక్క కోరక్ మీ కుటంబ సభ్యులకు తెలుపుట వలన జీవన్మ్రుతిని అయిన సందరభంలో
అవయవాలు మారిడికి సులువు అవుతంది.
17) డోనార్ CARD నా దగగర ఎలలపుడు ఉండాలా?

→ ఉండాలి. మే యొక్క అభీషటం మీ కుటంబ సభ్యులకు అనకోని సందరభంలో మరచిపోయినా ఈ డోనార్ కార్్
ఉపయోగపడుతంది.
18) నేన ప్రతిజ్ఞ చేసినా నా కుటంబ సభ్యులు అవయవదానానికి అంగీక్రంచక్పోతే అవయవాలు తొలగంచటం
జ్ర్చగుతందా?

→ జ్రగదు. కుటంబ సభ్యుల అనమతి తపిని సర.


19) ప్రమాద సమయంలో అవయవదానం ప్రతిజ్ఞ ఆసుపత్రికి తెలిసినందున, నాకు చికితు చేయకుండా జీవన్మ్రుతనిగా
నిర్ధారస్తార్ధ?

→ లేదు. చటట ప్రకారం జీవన్మ్రుతడిగా నిర్ధారంచడానికి క్మిట్ట తగు పరీక్షలు చేసి నిర్ధారస్తార్చ.
20) నేన తరచ్చ ప్రోగాతాగడం, మదుం సేవించడం వలన అవయవదానం చేయుటకు అర్చుడనేనా?

→ జీవన్మ్రుతని యొక్క అన్నా అవయవాలకు తగు పరీక్షలు చేసి మారిడికి అవసరమగు అవయవాలు మాత్రమె
తొలగస్తార్చ.
21) నా ఒంట్ట మీద పచుబొటల ఉండడం వలన నేన అవయవ దానానికి అర్చుడనేన?

→ అర్చులే. అవయవం యొక్క పనితీర్చ పరీక్షంచి అవయవమారిడికి అనమతినిస్తార్చ.


22) నేన అవయవదానం ప్రతిజ్ఞ చేయలేదు. నా కుటంబ సభ్యులు నా అవయవాలు దానం చేయవచ్చునా?

→ చేయవచ్చు. జీవన్మ్రుతని బందువులు అంగీకారం లేకుండా అవయవాల మారిడికి సేక్రంచర్చ.


23) కుటంబ సభ్యులు లేని వార్చ, అనాధలు అవయవదానం ప్రతిజ్ఞ చేయవచ్చునా?

→ ప్రతిజ్ఞ చేయవచ్చున. కాని వార అభీషటం, వారకి దగగర సేాహితలకు, దగగర వారకి తెలియపరచటం.
24) భారతదేసమలో అవయవాలు అవసరం ఎంతమందికి ఉంటంది?

→ కంద్రీక్రంచిన నమోదు సమాచార్ధలు లేనపిట్టకీ, సుమార్చ కావలసిన వార్చ


Kidney – 5, 00,000
Liver – 80,000
Heart – 50,000
Cornea – 1, 00,000
25) మరణానంతరం పారీావ దేహానిా దానం చేయవచాు?

→ మరణానంతరం పారీావ దేహానిా వైదు క్ళాశాలకు దానం చేయవచ్చున.


ప్ర: అవయవ మారిడి అంటే ఏమిట్ట?
జ్: మానవ శరీరం ( జీవన్మ్రుతని / లైవ్) నండి సేక్రంచిన అవయవం, పని చేయని అవయవం
స్తటనంలో ఏర్ధిట చేయటానిా అవయవ మారిడి అని అంటార్చ.
ప్ర: అవయవ దాత , స్వవక్రoచిన వుకిాకి పరక్షలు చేస్తార్ధ?
జ్:రక్ాం గ్రూప్,HLA tests, మొదలైనవి చేసి అవయవ మారిడి చేస్తార్చ.
ప్ర: అవయవ మారిడి చేసిన తర్చవాత ఏమైనా మందులు వాడలా?
జ్: ఒక్ర శరీరం నండి సేక్రంచిన అవయవం మరొక్ర శరీరంలో అమర్చుటం వలన, ఆ కోతు
అవయవం నాశనం కాకుండా శకిావంతం అయినమందులతో(immune suppresive) ఏ విధమైన
ఇన్ఫెక్షనల ర్ధకుండా జీవిత కాలం వాడాలి.
ప్ర: అవయవదానం కి చటటం ఏమైనా ఉందా?
జ్: మానవ అవయవమారిడి చటటం ( Transplantation of Human Organ Act) 1994 లో
రూపందించబడింది,అనంతరం1995,2008,2011,2014 లలో సవరంచడం జ్రగంది.
ప్ర: మానవ అవయవమారిడి చటటంలొ శక్షలు?
జ్: చటాటనికి వుతిరేక్ంగా అవయవాలు సేక్రసేా 5 సం., రూ.5.0 లక్షలు నండి 10సం.,
రూ.20.00లక్షలు వరకు శక్ష మరయు జ్రమానా విదిoమాుబడున.
ప్ర: భారతదేశం లో అవయవాలు మార్చస్తార్ధ?
జ్: 1997 న క్రిషిటయన్ మెడిక్ల్ కాలేజీ నందు మొదట్ట కిడ్నా మారిడి, 1994 వ సం. లొ AIIMS,
NEW DELHI లో మొటట మొదట్ట హ దయ మారిడి చేయటంతో ప్రారంబంచబడింది.
ప్ర: భారత దేశం లో అనిా ర్ధష్ట్రాలు అవయవమారిడి చటటం అమలు చేసుానార్ధ?
జ్: పంజాబ్, హర్ధునా,, ఢిల్లల, ఉతార ప్రదేశ్,మధు ప్రదేశ్, ర్ధజ్స్తాన్, గుజ్ర్ధత్, మహార్ధష్ట్ర, క్ర్ధాటక్,
కరళ, తమిళనాడు,తెలంగాణా ల లో THOA 1994, చటటం అమలులో ఉంది.
ప్ర: సహజ్ మరణం సంభవించిన చొ అవయవాలు సేక్రంచవచ్చనా?
జ్: సహజ్ మరణం సంభవించిన చొ 15 నిముష్ట్రలలోపు అవయవాలు సేక్రంచాలి.వివిధ
కారణాలతో అది అస్తధుం కావున జీవన్మ్రుతని నండి అవయవాలు సేక్రస్తార్చ.
ప్ర: జీవన్మ్రుతని గా ఏ ఏ సందరభంలో నిర్ధారస్తార్చ?
జ్: రోడ్ ఆకిుడంట్ ల లో తల కు బలమైన గాయం తగులుట వలన ఎకుకవ జీవన్మ్రుతని గా
నిర్ధారంచటం జ్ర్చగుతంది.
ప్ర: సేక్రంచిన అవయవం ఎవరకీ అమర్చుతారో చెబుతార్ధ?
జ్: చటట ప్రకారం బయటకు వెలలడించర్ధదు.

You might also like