You are on page 1of 2

ఆ ఆలయం కనిపంచేది ఒకక నెలే!

రాముడూ, పరశురాముడూ, లక్ష్మ ణుడూ ప్పతిష్ిం ఠ చిన మూడు శివలింగాలు ఒకే


ఆలయింలో కొలువయ్యా యి. అిందులోనూ పరశురాముడు ప్పతిష్ిం ఠ చిన శివలింగిం
క్తు స్ు
ఏడాదిలో ఒక్క వైశాఖమాసింలోనే భ లక్త దరశ నమి ింది. మిగిలన రోజులన్నీ
శివయా నివాసిం గింగమ్మ ఒడిలోనే. ఆ విశేష దేవాలయ్యనిీ చూడాలింటే
పశిి మ్గోదావరి జిల్లా నత్తు రామేశ్వ రానికి వెళ్లాలస ిందే!
శివుడు నిరాడింబరుడు. దోసెడు న్నళ్లా తెచిి నెతిున పోస్తు చాలు
మ్హదానిందపడిపోత్తడు. అిందుకే శివయా క్త నిరింతరిం న్నళ్లా పడుతూ ఉిండేల్ల
ఏరాా టు చేస్తురు ఆలయ్యలోా. అల్లింటిది ఏడాదిలో 11 నెలలూ పరమేశ్వ రుడు
జలింలోనే కొలువవడిం విశిషమై ట న విషయమే. క్ృతయుగింలో పరశురాముడు నదిలోనే
ష్
ఓ శివలింగానిీ ప్పతి ిం ఠ చాడు. రామ్య్యా ఈ శివయా ను దరిశ ించుక్తని
ఆనిందప ా డట. గో న్న నది ఒడిలో ఉనీ ఈ దేవాలయ్యనికి పశిి మ్గోదావరి జిల్లా
డా సు
పెనుమ్ింప్ట మ్ిండలిం నత్తు రామేశ్వ రిం వేదిక్గా ఉింది.

క్ృతయుగింలో...
వాయుపురాణింలో ఈ క్షేప్త ప్పశ్స్తు ఉింది. దాని ప్పకారిం... క్ృతయుగింలో పరశురాముడు
మాతృ హత్తా పాప పరిహారార థిం గోసున్ననది తీరింలో తొమిమ ది వేల సింవతస రాల పాటు
ఏకాప్గతతో తపస్స చేశాడు. దానికి మెచిి న శ్రీమ్హావి
మ ువవు ప్పతా క్ష్మై వైషవవ ధనుస్స ను
బహూక్రిించాడట. దాని స్తయింతో పరశురాముడు 21 స్తరుా భూమ్ిండలమ్ింత్త
పరా టిించి కారవీరాా
ు రుునుడిని జయిించి అనేక్మ్ింది రాక్ష్స్లనూ, దురామ రుులయిన
క్ష్ప్తియులనూ సింహరిించాడు. ఈ దోష పరిహారిం కోసిం కైల్లస్తనికి వెళ్ల ా ప్రించ
పరవ త్తనిీ ఛేదిించి శివుడి ఆజతో
ఞ ఒక్ శివలింగానిీ గోసున్ననదిలో ప్పతిష్ిం ఠ చాడు.

మునులూ దేవతలూ క్లస్త ఏడు కో ా మ్ింది ఆ సమ్యింలో ఇక్క డికి వచాి రట.
అిందుకే ఈ లింగానికి సపుకోటీశ్వ ర రామ్లింగింగా నామ్క్రణిం చేశాడు. ఈ క్షేప్త్తనికి
సరవ పాపహరమైనదిగా, సరవ తీర థ ఫల ప్పదాయక్మైనదిగా వరమిచాి డు పరశురాముడు.

తరావ త... ప్ేత్తయుగింలో శ్రీ మరామ్చింప్దుడు సీత్తలక్ష్మ ణ సమేతుడై గోసున్న నదిలో


పరశురాముడు ప్పతిష్ిం ఠ చిన సపుకోటి రామ్లింగేశ్వ రుడిని దరిశ ించుక్తనాీ డు.

శ్ర మరాముడు రావణ సింహారానింతరిం మునుల ఉపదేశాల ప్పకారిం, పాప పరిహారిం కోసిం,
కోటిశివలింగాలు ప్పతిష్స్తఠ ు భూమ్ిండలమ్ింత్త తిరుగుతూ ఓరోజు గోసున్న తీరానికి వచిి
స్తీ నమాచరిించాడు. ఈ ప్పదేశ్ింలో శివలింగానిీ ప్పతిష్ిం ఠ చాలని భావిించి
హనుమ్ింతుడిని వారణాశికి పింపించాడు. ఆింజనేయుడు రావడిం ఆలసా మై ముహూర ు
కాలిం మిించిపోతుిండటింతో సీతమ్మ వారితో క్లస్త గోసున్న నదిలో న్నళ్ ా మ్ధా లో నతులతో
కూడిన సైక్త శివలింగానిీ తయ్యరు చేస్త, ప్పతిష్ిం ఠ చాడు రాముడు. ఆ సమ్యింలో
పరమేశ్వ రుడు ప్పతా క్ష్మై ‘న్నవు ప్పతిష్ిం
ఠ చినలింగిం రామేశ్వ రుడిగా లోక్ప్పస్తదిి
పిందుతుింది. శివరాప్తి రోజున నాక్త ఇక్క డ ఎవరు అభిషేక్ిం చేస్త దీపాలు వెలగిస్తురో
వారు మోక్ష్ిం పిందుత్తరు’ అని వరమిచిి నటుా శ్రసల థ పురాణిం. నతులతో కూడిన
శివలింగానిీ ఇక్క డ ప్పతిష్ిం ఠ చారు కాబటి ట నత్తు రామేశ్వ రింగా ఈ చోటు ప్పస్తదిి గాించిింది.
తరావ త ఇక్క డే లక్ష్మ ణుడూ ఒక్ శివలింగానిీ ప్పతిష్ిం ఠ చాడట. పరశురాముడు
ప్పతిష్ిం
ఠ చిన లింగానిీ రామ్లింగేశ్వ రుడిగానూ, రాముడు కొలువుదీరిి న లింగానిీ
రామేశ్వ రుడిగానూ, లక్ష్మ ణుడి లింగానిీ లక్ష్మ ణేశ్వ రస్తవ మిగానూ పలుస్తురు.
ఒక్క వైశాఖింలోనే...
రామ్లింగేశ్వ రాలయిం దాదాపు పూరిగా ు గోసున్న నదీ గరభ ింలోకే ఉింటుింది. అిందువల ా
ఆలయిం మొతుిం న్నళ్ ాలోనే ఉింటుింది. శివుడికి ఇషమై ట న ఒక్క వైశాఖ మాసింలోనే అక్క డి
ళ్
న్న ాను ప్పేా క్ ఏరాా ట ా దావ రా తోడేస్త పూజలు నిరవ హిస్తురు. వైశాఖ శుది పాడా మి నుించి
అమావాసా వరకూ నెలింత్త ఇవి కొనస్తగుత్తయి. ఇక్క డి శివలింగానికి మామిడిపిండ ా
రసింతో అభిషేక్ిం చేస్తు కోరిన కోర్కక లు నెరవేరత్తయని నమిమ క్. ప్పతి సోమ్వారింతో
పాటు ఏకాదశి, పౌర వమి రోజులోా విశేష అరి న, అభిషేకాదులు జరుగుత్తయి. వేడుక్గా...

రామ్లింగేశ్వ రాలయిం మినహా రామేశ్వ రాలయిం, లక్ష్మ ణేశ్వ రాలయ్యలూ ఇదే


ప్పాింగణింలో ఉనీ భప్దకాళీ సమేత వీరభప్దస్తవ మి, స్ప్బహమ ణేా శ్వ రస్తవ మి,
ఆింజనేయస్తవ మి ఆలయ్యలను మాప్తిం స్తధారణ ఆలయ్యల్లాగే ఏడాది పడవునా
దరిశ ించుకోవచుి .
ఆలయింలో శ్రీ మరాముడు ప్పతిష్ిం ఠ చిన లింగిం దక్షిణాభిముఖింగా ఉింటుింది.
పరశురాముడు, లక్ష్మ ణుడు ప్పతిష్ిం ఠ చిన లింగాలు పశిి మాభిముఖింగా ఉింటాయి. ఒకే
ఆలయ ప్పాింగణింలో ఇల్ల ర్కిండు విభినీ దిశ్లోా శివలింగాలు ఉిండడిం దేశ్ింలోనే
అరుదు. స్తవ మివారి ఆలయ్యనికి నైరుతి దిశ్లో ఉనీ విందల ఏళ్ ానాటి రావిచెటుటకి
ప్పదక్షిణ చేస్తు సింత్తనిం క్లుగుతుిందని భక్తు ల నమ్మ క్ిం. చోళ్లల కాలింలో వెలుగిందిన
ఈ దేవాలయ్యనిీ ప్ీ.శ్.1583లో క్తలీ పాదుషా ఆజ ఞ ప్పకారిం పునఃప్పతిషఠ చేస్తనటుా జుతిుగ
శాసనిం తెలయజేసోు ింది.
నత్తు రామేశ్వ రిం తణుక్త పటణా ట నికి 14 కిలోమీటర్లా, త్తడేపలగూా డేనికి 28 కిలోమీటర ా
దూరింలో ఉింది.

You might also like