You are on page 1of 4

హోం » తెలోంగాణ

వికారాబాద్

ఉద్యో గులకు వరోం ఎస్జీఎస్పీ


Dec 21, 2017, 14:16 IST

ఏటీఎోం నోంచి ఎన్ని సార్నా


ల ై నగదు డ్రా చేయవచ్చు
ఖాతాలో డబ్బు లేకునాి .. ర్ోండు నెలల వేతనోం అాా ను గా
పోందవచ్చు
రూ.20 లక్షల వరకు ఉచిత బీమా సదుపాయోం
బోంరాస్పేట(కొడోంగల్):ప్రభుత్వ ఉద్యో గులు, ఉపాధ్యో యులు ఇరప టివరకు స్టే్

బాో ాంకులో ఉన్న జీతాల పొదుపు ఖాతాను వివిధ ప్రయోజనాల కోసాం ే స్ట ్ ట
గవరన మాం్ సాలరీ పాో కేజ్ (ఎస్జీఎస్పీ) విధ్యనానికి మార్చు కునే అవకాశాం
కల్ప ాంచాంది. ఈమేరకు ే స్ట ్
ట బాో ాంకులకు ఆదేశాలు కూడా జారీ అయ్యో యి. ఈ
మార్చప తో ఇత్ర సాధ్యరణ ఖాతాదార్చలకాంటే మర్చగైన్ ేవలు, అదన్పు
సౌకరాో లు పొాందే అవకాశాం ఉాంది. కొత్తగా అమలులోకి వచు న్ ఎస్జీఎస్పీ
విధ్యనాలపై అవగాహన్ ఉాంటే ఈ ప్రయోజనాలను సాంత్ాం చేసుకోవచ్చు . జిల్లాలో
దాదాపు 3,600మాంది ఉపాధ్యో యులు, మరో 2,500 మాంది ప్రభుత్వ
ఉద్యో గులునాన ర్చ. వీరాంతా త్మ బాో ాంకు ఖాతాల దావ రా జీతాలు
అాందుకుాంటునాన ర్చ. వీటిని సాలరీ పాో కేజీ అకాంటుాగా మార్చప చేసుకునేాందుకు
త్మ జీతాలు అాందుకునే బాో ాంకులోా ఎస్జీఎస్పీ విధ్యన్ాం రలురకాల
ప్రయోజనాలు అాందిస్త ాంది.

పాో కేజీ డ్రరయోజనాలు..

♦ స్టే్
ట గవరన మాం్ సాలరీ పాో కేజీ(ఎస్జీఎస్పీ) ఖాతా కిాందకు మారితే
ఖాతాదార్చలకు లభాంచే ప్రయోజనాలు ఇల్ల ఉనాన యి..

♦ ప్రసుతత్ాం బాో ాంకు ఖాతాలో కనీసాం రూ.500 నుాంచ రూ.2 వేలు ఉాండాలన్న
నిబాంధన్ ఉాంది. ఎస్జీఎస్పీ విధ్యన్ాంలో జీరో బాో లెన్స్ ఉనాన ఎటువాంటి న్ష్ాం

ఉాండదు.

♦ ఏటీఎాంలో న్గదు ప్డా చేయడానికి ఇటీవల బాో ాంకులు కొనిన రరిమితులు


విధాంచాయి. రరిమికి మిాంచ ప్డా చేేత చారీ ీలు వసూలు చేసుతనాన యి. సాలరీ
పాో కేజీలో ఎనిన రరాో య్యలైనా ఏటీఎాం నుాంచ న్గదు ప్డా చేయవచ్చు .

♦ వో కిగత్
త ర్చణాం తీసుకున్న వార్చ ప్రమాదవశాతుత మరణిేత రూ.20 లక్షల వరకు
బీమా వరి తసుతాంది. ఇాందుకు ర్చణాం తీసుకున్న సమయాంలోనే ప్పీమియాం వసూలు
చేసాతర్చ. కొత్త విధ్యన్ాంలో ప్పీమియాం లేకుాండా ఉచత్ాంగా బీమా సౌకరో ాం
కల్ప సాతర్చ. అల్లగే విమాన్ ప్రయ్యణాంలో చనిపోతే రూ.30 లక్షలు చెల్సా
ా త ర్చ.

♦ వో కిగత్,
త గృహ, విదాో ర్చణాలు తీసుకున్న ఖాతాదార్చల నుాంచ బాో ాంకు
అధకార్చలు ప్పాసెసాంగ్ ఫీజు వసూలు చేసుతాండగా.. ఈ ఖాతా కల్గి ఉన్న వారికి
ఫీజులో 50శాత్ాం రాయితీ అభసుతాంది.

♦ బాో ాంకులోా బాంగారాం, డాకుో మాంటుా, ఇత్ర విలువైన్ వసుతవులు


దాచ్చకునేాందుకు తీసుకున్న ల్లకర్ సౌకరో ాం చారీలో
ీ ా 25శాత్ాం రాయితీ
ఉాంటుాంది.

♦ డిమాాండ్ ప్డాఫ్ట(ట డీడీ)లకు ఎస్జీఎస్పీ ఖాతాదార్చలకు ఎటువాంటి చారీ ీల


వసూలు ఉాండదు.
♦ ఉద్యో గుల బాో ాంకు ఖాతాలోా న్గదు లేకునాన , వారికి ఓవర్ ప్డాఫ్ట ట సదుపాయాం
కల్ప సాతర్చ. రాండు నెలల శాలరీని ఈ ఖాతాదార్చలు త్మ బాో ాంకు ఖాతాలో సమ్ము
లేకపోయినా తీసుకోవచ్చు . తీసుకున్న ఓవర్ ప్డాఫ్టను
ట నిరీ ీత్ గడువులోగా
చెల్ాం
ా చాల్్ ఉాంటుాంది.

ఎస్జీఎస్పీ ఖాతాదార్చలకు రూ.20లక్షల వరకు ఉచత్ాంగా బీమా సదుపాయ్యనిన


కల్ప సుతనాన ర్చ.

వేతనాల స్థసాయి ఆధారోంగా పాో కేజీలు


ఉద్యో గులు, ఉపాధ్యో యులు తామ్మ ప్రతినెల తీసుకుాంటున్న వేత్నాల
ఆధ్యరాంగా సాలరీ పాో కేజీ అకాంట్ను
ా కేటాయిసుతాంది. ఉద్యో గులాందరికీ ఒకే
రకమైన్ అకాంటు కాకుాండా జీత్ాం స్టసాయియికి అనుగుణాంగా వివిధ విభాగాలుగా
విభజిాంచార్చ.

జీతోం ఆధారోంగా అకోంట్


రూ.5వేల నుాంచ రూ.20వేల జీత్ాం తీసుకునే ఉద్యో గులకు సలవ ర్ అకాంటుా,
రూ.20వేల నుాంచ రూ.50వేల మధో జీత్ాం తీసుకునే ఉద్యో గులకు గోల్డ్ అకాంటు,ా
రూ.50వేల నుాంచ రూ.లక్ష వరకు జీతాలు పొాందుతున్న వారివి డైమాండ్
అకాంటుాగా, రూ.లక్షకు పైగా జీతాలు పొాందుతున్న ఉద్యో గుల అకాంట్ను ా
స్టపాాటిన్ాం అకాంటుాగా వో వహరిసాతర్చ.

పాో కేజీ పోందే విధానోం


♦ జీత్ాం అాందుకునే ఖాతా ఉన్న బాో ాంకులో అాందుకు కావల్్ న్ వివరాలు,
రప్తాలు, గురిాంపుకా
త ర్చ్, పాన్సకార్చ్, ఆధ్యర్కార్చ్ జిరాకు్ లు, ఆ నెలలో తీసుకున్న
జీత్పు బిలుాలను దరఖాసుతతో జత్చేస బాో ాంకు మేనేజర్చకు అాందివావ ల్.

♦ మేనేజర్చ రరిశీల్ాంచ సాంత్కాంతో ప్ువీకరిసాతర్చ.

♦ ప్ువీకరణ పూరయిన్
త ఫారానిన సాంబాంధత్ కాంట్ర్చలో ఇవావ ల్.

♦ అన్ాంత్రాం రాండు లేదా మూడు రోజులోా అకాంటును ఎస్జీఎస్పీ రదతి


ధ లోకి
మార్చప చేసాతర్చ.
♦ ఎస్జీఎస్పీ రదతి
ధ లోకి మార్చప అయిన్ విష్య్యనిన ఆన్సలైన్సలోనూ
తెలుసుకోవచ్చు .

♦ ఎస్జీఎస్పీలోకి మారిన్ త్రావ త్ ఏటీఎాం కార్చ్కోసాం దరఖాసుత చేసుకోవాల్. కార్చ్


(జీత్ాం సా
స్ట యి యిని బటిట సలవ ర్/గోల్డ/్ డైమాండ్/స్టపాాటిన్ాం పేర్చతో) అాందుతుాంది.
దీనిదావ రా రరిమితిలేని ప్డాలు, ప్రయోజనాలు పొాందవచ్చు .

అనేక డ్రరయోజనాలునాి ి
నేను జీత్ాం పొాందే బాో ాంకు ఖాతాను రాండు నెలల ప్కిత్ాం ఎస్జీఎస్పీ విధ్యన్ాంలోకి
మార్చు కునాన . నా నెలసరి జీతానిన బటిట నాకు ‘గోలెన్స ్ అకాం్’ కార్చ్ వచు ాంది.
రోజువారీ రరిమితికి మిాంచన్నిన సార్చా టీఎాంకార్చ్ను వినియోగిాంచ్చకుాంటునాన .
ఎల్లాంటి చారీ ీలు క్ కావడాంలేదు. ఎస్బీఐలో ప్రకటిాంచన్ ఎస్జీఎస్పీ
విధ్యన్ాంతో ఉద్యో గులకు అనేక ప్రయోనాలునాన యి. ఎస్బీఐ అధకార్చలు ఈ
పాో కేజీ అకాంట్ాపై ఉద్యో గులకు అవగాహన్ కల్ప ాంచాల్.
– డ్రరోంతికుమార్, టీఎస్ సీపీఎస్ఈయూ, జిల్లై సహాయ రరో దర్శి , కొడోంగల్

You might also like