You are on page 1of 33

రూటేసి

విభాగం: ద్విదళబీజాలు
ఉపవిభాగం: పాలీపెటాలే
శ్రేణి: డిసిిఫ్లోరే
క్రమం: జిరానియేలిస్
కుటంబం: రూటేసి
• ఈ కుటంబానికి “సిట్రస్” లేదా “ఆరంజ్” కుటంబం అను సాధారణ నామం కలదు.

• ఈకుటంబంలో సుమారు 156 ప్రజాతులు, 1800 జాతులు కలవు.

• ఇవి శీతల, ఉష్ణతీర ప్రంతాలోో వ్యాపంచి వునాాయి.

• భారతదేశంలో సుమారు 23 ప్రజాతులకు చంద్వన 80 జాతులు కలవు.

• ఆంధ్రప్రదేశలో 15ప్రజాతులు, 22 జాతులు కలవు.

• 200 జాతులు కలిగిన జాంథోజైలమ్ అతిపెదద ప్రజాతి.

• ఈకుటంబపు నమూనా ప్రజాతి రూటా.


• ఏగిల్ మార్మిలాస్ కొర్రియ. మారేడు

• క్లోరోజైలాన్ స్విటనీయ బిళళకర్ర


• సిట్రస్ ఆరాంషిఫ్లలియ citrus aurantifolia

• సి. ఆరానిియమ్ నార్మంజ

• సి. డెకుమానా పంపర పనస

• సి. లెమన్ నిమి

• సి. మెడిక మాదీఫలం

• సి. నొబిలిస్ కమలా

• సి. రెటికుాలేటా
• ఫెరీనియా లిమొని వెలగ

• గ్లోకాసిిస్ మారీషియానా Glycosmis mauritiana


• మురయా కానింగై కర్మవేప

• మురయా పానికుాలేటా పూ వెలగ

• రూటా గ్రావియేలెన్్
• టొడ్డాలియా ఏసియాటికా కొండకసింద

• జాంథోజైలమ్ అరాిటం
• జాం. లిమోనెలాో.
జాం. నిటిడం
• ఆవ్యసం: సమోదీీజాలు
• ఆకృతి: బహువ్యర్మిక వృక్షాలు (ఫెరోనియ, ఏజిల్),
• పొదలు(కొర్రియస్) అరుదుగా ఏకవ్యర్మిక గులాిలు.
శాకీయ లక్షణాలు:

• వేరు : తలిోవేరు వావసథ, శాఖాయుతం.

• కాండం: చేవదేర్మన కాండం, నిటారుగా పెరుగుతుంద్వ.

• టొడ్డాలియా లో ఎగబ్రాకే రకం.

• వలయాకారం, శాఖాయుతం. ఫెరోనియ నందు కంటకయుతం.


• పత్రం: ప్రకాండ సంబంధం. పుచ్ఛరహితం, వృంతయుతం, సిట్రస్ నందు
పత్రవృంతం రెకి వలే వుంటంద్వ.

• సిట్రస్లో ఏకాంతరం, ఇరోడియాలో అభిముఖం.

• సరళపత్రం లేదా సంయుకతపత్రాలు.

• సిట్రస్లో ఏకదళహసాతకార, ఏజిల్లో త్రిదళహసాతకార సంయుకతపత్రాలు.

• ఏజిల్, లైమోనియాలలో పత్రవృంతం, రాకిస్ వెడలుుగా, ఆకుపచ్చగా ఉంటంద్వ.

• గ్రీవక్లరకంలో కల మొదటి పత్రం బలమైన కంటకంగా రూపాంతరం చందుతుంద్వ.

• పత్రాలు చ్మురు గ్రంథులతో కూడిన మచ్చల వంటి నిరాిణాలను కలిగివుంటాయి.


గ్రంథులు సువ్యసన భర్మతమైనవి( సిట్రస్), ఘాటైన వ్యసన్(టోడాలియ) కలవి.
పుష్ులక్షణాలు:

• పుష్ువినాాసం: సాధారణంగా పత్రగ్రీవ్యలలో ఏరుడతాయి.

• సిట్రస్లో ఏకాంత పుష్ుము, కాోసినాలో శిఖరసథ పుష్ుం.

• అటాోంషియా రెసిమోసాలో అనిశిచత పుష్ువినాాసం,

• మురయాలో పానికిల్

• ఫెరోనియాలో ద్విశాఖీయ సైమ్లు ఏరుడతాయి.

• పుష్పులు ముదురు కొమిలపై ఏరుడతాయి.


• పుష్ుం: వృంతయుత, వృంతం సూక్ష్మం.
• పుచ్ఛరహితం, లఘుపుచ్ఛరహితం,
• సంపూరణం లేదా అసంపూరణం(జాంథోజైలం, ఫెరోనియ, టొడ్డాలియ),
• సౌష్టవయుతం అరుదుగా పాక్షికసౌష్టవయుతము.
• ద్విలింగికము, జాంథోజైలం అలాటం నందు ఏకలింగకం.
• ఫెరోనియా ఎలిఫెంటమ్ వివిధలింగాశ్రయి.
• అండక్లశాధసిథతము.
• సాధారణంగా పంచ్భాగయుతము. ట్రైఫేసియా మర్మయు లునేసియా నందు త్రిభాగయుతాలు.
అక్రోనిచియా, కాోస్వనియా, జాంథోజైలమ్ ఆకి్ఫిలోమ్, లిమోనియ అసిడిసి్మస్ లయందు
చ్తురాాగయుతాలు.
• పుష్పులు చ్క్రీయం, రక్షక, ఆకరిణ పత్రాలలో మచ్చల వంటి చ్మురు గ్రంథులు అనేకం ఉంటాయి.
• అండ్డశయం
వుంటంద్వ.
ద్వగువభాగాన ఒక సుష్టమైన వలయాకార లేదా గినెావంటి మకరందగ్రంధి
రక్షకపత్రావళి:

• రక్షకపత్రాలు ఐదు లేదా నాలుగు. విడి విడిగా లేదా సంయుకతంగా వుంటాయి.


• కవ్యటయుత లేదా చిక్లిన పుష్ురచ్న.
• బేసి రక్షకపత్రము పరాంతము వైపు వుంటంద్వ.
ఆకరిణ పత్రావళి:

• ఆకరిణ పత్రాలు సిట్రస్లో ఐదు, జాంథోఫిలోమ్, కాోస్వనా, లిమోనియా లలో నాలుగు,


ట్రైఫేసియా లో మూడు. అసంయుకతము. గాలిపయ, కొర్రియా, టైక్లర్మయాలలో
సంయుకతం.

• కవ్యటయుత లేదా చిక్లిన పుష్ురచ్న.


• గ్రంధులుండుట వలన సువ్యసన భర్మతము. వివిధ వరాణలలో వుంటాయి. సిట్రస్లో తెలుపు,
ఏజిల్ మార్మిలాన్లో తెలుపు లేదా ఆకుపచ్చ, జాంథోజైలం అలాటం నందు లేత పసుపు.
కేసరావళి:

• కేసరాలు సిిమ్మియాలో ఐదు, ట్రైఫేసియాలో 6, అటాోంషియాలో 8 లేక 10. గ్లోకాసిిన్,


ముర్రయ లలో అనేకం.

• కేసరాలు ఏజిల్, సిిమ్మియా, ముర్రయ లలో విడివిడిగా, అటాోంషియా మానోఫిలాో


నందు ఏకబంధకం, సిట్రస్లో బహుబంధకం.

• ముర్రయా ఎకొ్టికాలో కేసరాలు డిప్లోసాటమోనాస్గా వుంటాయి.


• పరాగక్లశాలు ద్వికక్షితాలు, అంతరుిఖులు, నిలువుగా పగులుతాయి.
అండక్లశం:

• టెకిోయా, ఎంపూోూరమ్ నందు ఒక ఫలదళము, మురయా నందు రెండు, జాంథోజైలమ్ నందు


1-5, ట్రైఫేసియా నందు మూడు లిమోనియా నందు నాలుగు, సిట్రస్నందు ఐదు లేక అనేక
ఫలదళాలుంటాయి.

• జాంథోజైలమ్ నందు అండ్డశయాలు విడివిడిగా వుండి, కీలాలు మాత్రం పై భాగంలో కలిసి


వుంటాయి.

• రెండు లేదా అంతకనాా ఎకుివ బిలాలు వుంటాయి.

• ఫెరోనియాలో ఒకటే అండం ఉపాంత అండనాాసంలో వుంటంద్వ.

• జాంథోజైలమ్ నందు అండక్లశవృంతం వుంటంద్వ.

• ప్రతి అండక్లశంలో అనేక అండ్డలు అక్షీయఅండనాాసంలో అమర్మవుంటాయి.

• కీలాల సంఖా ఫలదళాల సంఖాకు సమానం. కీలాలనీా కలసి ఒకే కీలం వలే ఉంటాయి. కీలం
పొటిటగా కండగలిగి వుంటంద్వ.

• కీలాగ్రం శీరాికారం లేదా తమెిలను కలిగి వుంటంద్వ.


• పరాగసంపరిం:

• పుంభాగ ప్రధమోతుతిత వలన ఆతిపరాగసంపరిం నిరోధించ్బడుతుంద్వ.

• రూటాలో పుంభాగ ప్రధమోతుతిత వలన ఆతిపరాగసంపరిం నిరోధించ్బడుతుంద్వ.

• పరపరాగ సంపరిం జరగని పక్షంలో వ్యడిప్లయిన కేసరాలు నిటారుగా నిలబడి,


మ్మగిలిన పుపొుడిని కీలాగ్రంపైకి విడుదల చేసి, ఆతిపరాగసంపరిం జరుగుతుంద్వ.

• ఆకరిణీయమైన ఆకరిణ పత్రాలు, చ్క్రం స్రవించే సువ్యసన భర్మత మకరందం వలన


కీటకాలు ఆకర్మించ్బడి, కీటక పరాగసంపరిం జరుగుతుంద్వ.
• ఫలం:
• సిట్రస్ జాతులలో హెసురీడియం
• ఏజిల్ మారిలాస్లో మృదుఫలం (ఇద్వ పెంకు వంటి ఫలకవచానిా కలిగి
వుంటంద్వ.)
• టొడ్డాలియాలో టెంక్గల ఫలం
• ప్టటలియాలో సమారా
• క్లోరోజైలాన్లో లాకుాలిసైడల్ గుళిక

• రూటాలో బిదుర ఫలం వుంటాయి.


• వితతనం : అంకురచ్చదయుతం. పండం పెదదద్వ. నిటారుగా లేదా వంగి కాని
ఉంటంద్వ.

• బీజదళాలు, ముడుతలు పడిఉండవచ్చచ. జాంథోజైలమ్ కాోసెనా


(Xanthoxylum clauesena) నందు వితతనం అంకురచ్చదరహితం.

• సిట్రన్ జాతులలో బహు పండత (Polyemrbryony) కూడ్డ వుంటంద్వ.


• ఆర్మథక ప్రముఖాత .
• మందుమొకిలు : ఏగిల్(మారేడు, బిలి) పూర్మతగా పండని ఫలాలను, వగరు ఔష్ధాల తయారీలో,
డయేర్మయా నివ్యరణలో, విరేచ్నకార్మగా ఉపయోగిసాతరు.

• అటాోంషియా మానోఫిలాో(కారునిమి) ఫలాల నుండి తయారుచేసిన నూనెను, కీళళనొపుుల


నివ్యరణకు, పక్షవ్యతంలో వ్యడతారు. పత్రాలను పాముకాటకు వ్యడతారు.

• అక్రోనిచియ (Acronychia) బెరడును పుండు, వ్రణాలను మానుడం క్లసం వ్యడతారు.


• సిట్రస్ ఆరంషిఫ్లలియా ఫలాల బాహాకవచ్పు నూనెను మందుల తయారీలో వ్యడతారు.
• సిట్రస్ లైమెటిటఆయెడిస్ (Citrus limetrioides) ఫలాలను, జిరం, పచచకామెరో వ్యాధి నివ్యరణలో
ఉపయోగిసాతరు.
• దబీ లేదా గజనిమ (C.limon) ఫలాల రసానిా, డిసెంటరీ, డయూర్మయాలలో, చ్క్లతర (C,
maxima) ఫలరసానిా, హృద్రోగ టానికలాగా వ్యడతారు.

• సిట్రస్ ప్రజాతిలోని పలుజాతుల ఫలాలలో B మర్మయు C విటమ్మనులు పుష్ిలంగా


లభిసాతయి.

• ఆయా జాతులనుండి లభించే నూనెలను, మందుల తయారీలో విసతతతంగా వ్యడతారు.


• కాోసినా లాంసినం(Clausena lansinm) ఫలం, వితతనాలను ఉబీసపు మందులలో
వ్యడతారు. సిిమ్మియా లార్మయోలా (Skommia laureola) పత్రాలను మశూచి ( Small
pox) వ్యాధిలో, ఆకుల పొగను గాలిని శుభ్రం చేసందుకు వ్యడతారు.

• రూటా గ్రావియోలెన్్ పత్రాలను మూరఛవ్యాధిలో, నులిపురుగుల నిరూిలనకు వ్యడతారు.


• జాంథోజైలం లేత కొమిలను దంతపు నొపుులకు వ్యడుతారు. ఫలాలను జీరాణకార్మగా,
కీళళనొపుులకు, విరేచ్నాలకు (Diarrhoea) వ్యడతారు.
• కలప : క్లోరోజైలాన్ నుంచి సాటిన్ఉడ్ (Satin wood) అనే దృఢమైన కలప లభిసుతంద్వ.
• ఫలాలు :
• అనేక సిట్రస్ జాతులలోని, ఫలాలలో ‘C’ విటమ్మన్ సమృద్విగా లభామవడంచేత, సాగుబడి
చేసాతరు.

• ఫలరసానిా జామ్లు (Jams) మారిలేడ్ (Marmalades) తయారీలో వ్యడతారు. ఉదా.


సి.మెడిక, సి. ఆరంషియమ్, సి.మాకిిమా, సి.లెమెన్, సి.ఆరంషిఫ్లలియ, ఫలాలను పచ్చళళ
తయారీలో వ్యడతారు.

• శీతల పానీయాల తయారీలో కూడ్డ పై ఫలాలను ఉపయోగిసాతరు.


• అలంకరణమొకిలు : ముర్రయ పానికులేటా, రూటా గ్రావియోలెన్్, సిిమ్మియా ఆరోీరసెన్్
(Skimmia arborscens) గ్లోకాసిిస్ పెంటాఫిలాో (Glycosmis pentaphylla) మొకిలను
అందమైన పత్రాలు, సువ్యసన భర్మత పుష్పుల క్లసం ఉదాానవనాలోో పెంచ్చతారు.
• క్లోరోజైలాన్ స్విటనీ, ఫెరోనియా లిమోనియాల నుండి జిగురు లభిసుతంద్వ.
• ఏజిల్ మారిలాస్ ఫలకవచాల నుంచి పసుపురంగు (yellow dye) లభిసుతంద్వ.
• గాలివియా అఫిషినాలిస్ బెరడును, పలురకాల ఆలిహాలు తద్వతర
పానీయాలకు మంచి సువ్యసనను పెంపొంద్వంచ్డం క్లసం

• చాలారకాల ఫల కవచ్ం నుంచి లభించే నూనెను సౌందరా సాధనాల


(cosmetics) తయారీలో వ్యడతారు.

• ముర్రయ క్లయినిజీ పత్రాలను వంటలలో పర్మమళం క్లసం, బిలి (ఏజిల్


మార్మిలాస్) పత్రాలను పూజలో వ్యడతారు.
• ముఖాలక్షణాలు:

• • చ్మురు గ్రంథులతో కూడిన మచ్చలుగల పత్రాలు

• • అండక్లశం ద్వగువభాగంలో అమర్మ ఉనా సుష్టమైన చ్క్రం.

• •ద్విలింగక, చ్క్రీయ, అండక్లశాధపటత పుష్ుం

• •ఆబిాఫ్లోసటమోనస్ అమర్మకగల కేసరావళి.

• •సతంభీయ అండనాాసం

• •కండగల, హెసెురీడియం ఫలం


వరీీకరణ, వరీీకరణసాథనం, సంబంధాలు, వరీ వికాసం

• బెంథామ్ - హుకరుో, రుటేస్వ కుటంబానిా విభాగం ద్విదళబీజాలలోని,


ఉపవిభాగం పాలిపెటాలే యందునా, డిసిిఫ్లోరే శ్రేణిలోని, జిరానియేలిస్
క్రమంలో ఉంచారు.

• ఎంగోర్ - ప్రనిటల్ లు, ఈ కుటంబానిా విభాగం ద్విదళబీజాలలోని, ఉపవిభాగం


ఆరీికాోమ్మడే యందునా జిరానియేలిస్ క్రమంలోని జిరానినే (Geraniineae)
ఉపక్రమంలో ఉంచారు.

• హచిన్న్ (1964) దీనిని లిగ్నాస విభాగంలో కల రూటేలిస్ క్రమంలో


జతపర్మచాడు.
• మీలియేసి, అనకార్మాయేసి, సాపండేసి కుటంబాలతో సానిాహితాo

• 1) ఆబిాఫ్లోసటమోనస్ అమర్మకగల కేసరావళి.

• 2) అండ్డశయం క్రంద, మకరందగ్రంధి ఉండటం.

• 3) అక్షీయ అండనాాసం, ప్రతిబిలంలో 1 నుంచి అనేక అండ్డలు.

• 4) పత్రము యొకి నిరాిణం, సిరూపం.

• 5) పొద లేదా వృక్షాకృతి.


• హలిోయర్ (1905), రుటేస్వ కుటంబానిా తన విధానంలోని థ్రిబంధినే (Trebinthinae)
క్రమంలో ఉంచాడు. రానేలియన్ కుదురు (Ranalian ancestors) నుంచి, కపాుర్మడేసి
లాంటి మధాసథ కుటంబాల దాిరా, రుటేసి కుటంబం ఆవిరావించి ఉంటందని ఆయన
వాకతపరచాడు. ఆ కుటంబాలకు దగీర సంబంధాలునావిగా ఉనాాయనడ్డనికి
కారణాలు

• 1. రుటేసిలోని కొనిా జాతులలో (జాంథోజైలం) కపాుర్మడేసిలో వలెనే అండక్లశ వృంతం


(Gynophore) కలిగివుండటం.

• 2. వదులుగా లేదా కొంతమేరకు మాత్రం విడిగా ఉనా ఫలదళాలు.

You might also like