You are on page 1of 4

అద్వితీయ పారమార్ధిక సంద్ేశ కావ్యం - హంస సంద్ేశం

వెంకటనాథుల ' హంస సంద్ేశము ' ప్రప్ంచంలోని విశిష్ట సంద్ేశ కావాయలలో గణింప్దగధనద్ైనా,ఆ కావ్యం విమరశకుల
తులనాతమక దృష్టటకి చేరకపోవ్టం దురదృష్ట కరం. విమరశకులు వెంకటనాధుల కళాతమక కావ్యం కంటె కాళిద్ాసకృత మేఘ
సంద్ేశం పైనే ఎకుువ్గా దృష్టట సార్ధసా ారు. ప్రసా ుత రచన లక్ష్యం హంససంద్ేశ కావ్యంలోని కొనిి అప్ూరి లక్ష్ణాలను చూపే
వినయప్ూరిక ప్రయతిం.

‘హంస సంద్ేశము’ సంద్ేశ కావ్యములనే సాహితయ ప్రకియకు చంద్వనద్వ. ఇవి సంసుృత సాహితయంలో చాల కాలంగా పారచురయంలో
ఉనివి. ఈ కోవ్కు చంద్వన సాహితయ ప్రకియ 14వ్ శతాబ్ది లో ప్తాక సాాయికి చేర్ధంద్వ .ఈ సాహితయ ప్రకియామూలం సులభంగా
కనుగొనవ్చుు. శ్రిర్ామాయణము మహాభారతం కంటె పారచీనమైనద్వ అనుకొంటే, బహుశ, వాల్మమకి ర్ామాయణంలో శ్రిర్ాముడు
ఆంజనేయుని ద్ాిర్ా సీతాద్ేవికి ప్ంపటన పేరమ సంద్ేశం మూలము కావ్చుును. మహాభారతంలోని నలోపాఖ్ాయనానికి
నితయసతయమైన సీతార్ాముల గాధే మాతృకగా అనిపటసా ుంద్వ.

అయినప్పటికీ, మనకు తలిసటనంతవ్రకు, మహాకవి కాళిద్ాసుని మేఘ సంద్ేశమే సమగి సంద్ేశ కావాయలలో మొదటిద్వ.
మిగధలినవ్న్ని ఈ మేఘ ద్ౌతయ కావాయనికి సామానయమైన అనుకరణలే అని జనాభిపారయం . యద్ారా ంగా మధయయుగంలో
ఈ ప్రకియ బహుళ జనాదరణ పొంద్వంద్వ . ఈ కారణం చేత వెంకటనాథులు తమ కళాతమక కధనానికి అతి పారచీనమైన
ర్ామాయణ గాథను, కాళిద్ాసుని మేఘదూతను నమూనాలుగా సీికర్ధంచారనటంలో ఆశురయమేమి లేదు. గణుతికెకిున
సంద్ేశ కావ్య రచయిత వెంకటనాథులకు నలదమయంతోపాఖ్ాయనము గుర్ధంచిన అవ్గాహన తప్పకుండా ఉండే ఉంటుంద్వ.

వెంకటనాథులు, ఈ ర్ెంటిలోని మంచి గిహించి వినూతిమైన ,ఆసకిాకరమైన సంద్ేశకావాయనిిఆవిష్ుర్ధంచాలని సంకలిపంచినటు



తోసుాంద్వ. చూడగా, వ్సుావ్ు శ్రిమద్ారమాయణం నుండి, వ్రణ న వెైఖ్ర్ధ కాళిద్ాసు నుండి గిహించి, వానికి చకుటి మరుగులు
ద్వద్ి వనటు
ు ఉంటుంద్వ. వెంకటనాథుల ప్రతిభా వ్ుయతపతు
ా లు వ్సుావ్ు, వ్రణ న గిహించటంలో కాక వాని కళాతమక ఆవిష్ాురములో.
సుసపష్ట మౌతాయి. ఈ సందరభంలో వెంకటనాథుల సృజనాతమకత ఎకుడ ప్రసుుటమౌతుంద్ో గమనించటం ముఖ్యం.

సాధారణంగా సంద్ేశ కావాయలలో ఇతివ్ృతా ం విడిపోయిన పేరమికుల గూర్ధు ఉంటుంద్వ. ఆ ప్ర్ధసా టతిలో వారు ప్రసపరం ఒక దూత
ద్ాిర్ా పేరమ సంద్ేశాలు ప్ంప్ుకోవాలని కోరుకొంటారు.ఆ సందరభములో ఆ దూత ‘యోగయత’ పారముఖ్యం
సంతర్ధంచుకొంటుంద్వ. ఈ సంద్ేశ కావ్య రచయితలు దూత ఎనిికలో వివిధముల ైన ప్ది తులను ఎంచుకొంటారు.

శ్రిర్ామాయణములో దూత అజేయుడైన ఆంజనేయుడు.


నల దమయంతుల మధయ ద్ౌతయము నడిపటనద్వ ఒక ర్ాజహంస.
కాళిద్ాసు తన కావ్యములో ఒక మేఘమును దూతగా ఎంచుకొనాిడు.
మర్ధకొనిి సంద్ేశ కావాయలలో వాయువ్ు, పావ్ురము మొదల ైనవి కూడ దూతలుగా వ్యవ్హర్ధంచాయి.

వెంకటనాథులు ప్రంప్ర్ాగతమైన ర్ామకధను తమ కావ్య వ్సుావ్ుగా ఎందుకు ఎంచుకొనాిరని అనుమానం ర్ావ్డం

సహజం. ర్ామకధ నితయనూతనం గనుక వెంకటనాథులు ఆ కధను ఎంచుకొనాిరని కొందర్ధ అభిపారయం. ఇద్వ సమంజసమే .

పారచీన గాథను ఎనుికుని, ద్ానిపై తమ సమగి అవ్గాహనను ఆవిష్ుర్ధంచి, తమ సృజనాతమక విశిష్ట తను వ్యకా ం చేయటం

యుకా మే. ద్ేశికులు వాల్మమకి, కాళిద్ాసులను అభిమానించి, ఆర్ాధవసా ారు. వెంకటనాథులు దూత ఎనిికలోనూ, పేరమ

సంద్ేశంలోను తమద్ైన నవ్యత ప్రసుుటం చేయాలని సంకలిపంచి ఉండవ్చుు.

1
మేఘ సంద్ేశంలో కాళిద్ాసుని కధా సంవిధానం నిససంద్ేహంగా సరళంగా ఉంటుంద్వ . మహాకవి కాళిద్ాసు అదుభతమైన
భావ్కవితాశైలిని తాము అధవగమించలేమని భావించిన వెంకటనాథులు మార్ాాంతర్ానిి గెైకొనాిరు.

ర్ెండు కావాయలలోను ర్ెండు ఆశాిశాలు ఉనాియి . ర్ెండు కావాయల మొదటి భాగంలో దూత ప్యనించే మారా వ్రణ నముంటుంద్వ.
హంస సంద్ేశంలోని ర్ెండవ్ భాగంలో లంకానగర వ్రణ నముండగా, మేఘ సంద్ేశంలోని మొదటి భాగంలోనే అలకాప్ుర్ధ
వ్రణ నముంటుంద్వ. ఈ ర్ెంటి తరువాత నాయికల ైన యక్షుని భారయ, శ్రిర్ాముని భారయ వ్రణ నముంటుంద్వ. అటుపై
సంద్ేశాలుంటాయి. హంస సంద్ేశంలోని ప్రతేయకత దూత ఎంపటకలో ఉనిద్వ. కాని, ఈ ఎంపటక నలోపాఖ్ాయనిి పోలి ఉనిదని
కొందర్ధ భావ్న. దూత ఎంపటక వాయస , వాల్మమకి, కాళిద్ాసుల కంటె ప్రతేయకమైనదని ఒక అభిపారయం.

ఆండాళ్, నమమళాిరుు తమ కావాయలలో తమ పారణవిభునికి సంద్ేశమివ్ిమని, తమ ప్రభువ్ుతో ప్ునససంధానం చేయమని


మబుులను, ప్క్షులను, భరమర్ాలను వేడుకొని శైలిలోనే ఈ కావ్యం సాగుతుంద్వ.

తరువాతి కాలంలో కవికులగురువ్ు కాళిద్ాసు తమ మేఘసంద్ేశకావ్యంలో పటరయుడు ఉతా ర పారంతంలోనుని తన పేరయసటకి


సంద్ేశమివ్ిమని, ప్యనిసుాని మేఘాలను వేడుకొనిటు
ు ఉలేు ఖించారు .

ద్ేశికులు తమ హంస సంద్ేశ కావ్యంలో భార్ాయ వియోగంతో కృశించే శ్రిర్ాముడు ఒక ర్ాజహంసనుగని ద్ానిని దక్షిణద్వశగా
ప్యనించి లంకాప్ుర్ధలోనుని సీతకు తన ద్ైనాయనిి, ఆవేదనను తలియజేయమని పారర్ధించినటు
ు రచించారు . ద్ేశికులు ఈ
కావ్యం ర్ెండు ఆశాిసములలో, మంద్ాకాింత చందసుసలో 110 శలుకాలలో రచించారు.

శ్రిర్ాముడు ఆ ర్ాజహంసకు దక్షిణ ద్వశగా ప్యనించేటప్ుడు దృగగాచరమయియయ కొనిి కొండగురుాలను వివ్ర్ధసా ాడు. ద్ీనిని బటిట
సరితంతర సితంతురలకు భారతద్ేశ భౌగగళిక సిరూప్ంపై సమగి అవ్గాహన ఉనిదని సూచనపారయముగా
అవ్గతమౌతుంద్వ.

శ్రిర్ాముడు తన విరహవేదనను వివ్ర్ధంచటానికి హంసను దూతగా ఎనుికోవ్టం ప్ర్ాకాల యతీందురల ప్ర్ాంకుశ, విప్రలంభ
నాయికలను పోలి ఉంటుంద్వ. తిరుమంగెై ఆళాిరుల పాశుర్ాలలోని రసపోష్ణ సుుర్ధసా ుంద్వ. వార్ధ ప్ర్ాంకుశ నాయకి
విప్రలంభగా ప్రభువ్ుకు తన ద్ీనసటాతి, వియోగ బాధను వివ్ర్ధంచి రమమని , బకాశుకాలను అర్ధిసా ుంద్వ.

ఈ కావ్యంలో రచనా పరరఢిమే గాక వేద్ాంత తతా వం అంతర్లునంగా ఉనిద్వ . శ్రిర్ాముని కులద్ైవ్మైన శ్రిరంగనాధునిపై తమకు గల
అకుంఠధత భకిాని పకుు శలుకాలలో ద్ేశికులు వెలిబుచాురు. తిరువెంకట గధరులపై, కాంచీప్ురముపై, చోళమండలంపై, కావేర్ల నద్వ
ప్ర్లవాహక ప్రద్ేశంపై, వాయుమారా ంలో ర్ామదూత అయిన హంసం ఘనయానానిి ద్ేశికులు కడు రమయంగా వ్ర్ధణంచారు.

ఇవే గాక శ్రిర్ాముడు దక్షిణ ద్వకుున కావేర్ల నద్ీ మధయంలో ఏరపడిన ద్ీిప్ంలో చందర ప్ుష్ుర్ధణి, శేష్ పీఠము దరశన్నయాలని
చబుతాడు. శేష్ పీఠముపై భవిష్యతు
ా లో శ్రిరంగనాధులు దరశనమిసాారని, అకుడే శ్రిరంగ గగప్ుర విమానము
ఆవిష్ుృతమౌతుందని, అందువ్లన ఇక్షవికు కులద్ైవానికి ప్రణమిలుుమని హంసకు చపాాడు. ర్ామదూత దర్ధశంచిన చందర
ప్ుష్ుర్ధణిని 44వ్ శలుకంలోని ర్ెండవ్ భాగంలో ఈ కిింద్వ విధముగ ద్ేశికులు వ్ర్ధణసా ారు.

(శలుకములు)

హంస సంద్ేశం - అంతర్ారి ము - శ్రిర్ామాయణము శరణాగతి వేదంగా ప్ూజలు అందుకుంటోంద్వ . ఆ గింథంలో నిక్షిప్ామైన
వేద్ాంత గూఢార్ాాలను ప్ండితులు ఈ కిింద్వ విధంగా వివ్ర్ధసా ారు:

2
లవ్ణ సముదరంలోని లంక సంసారమనే సాగరంలోని మన శర్లరమే . దశకంఠుడైన ర్ావ్ణుడు మన శర్లరంలోని ప్ంచ
జఞానేంద్వరయాలను , ప్ంచ కర్ేమంద్వరయాలను నియంతిరంచే శిరసుస. అశలకవ్నంలో బంధవతుర్ాల ైన ప్తివ్రతాశిర్గమణి వ్ల జీవి ఈ
శర్లరములో విష్యానుభవ్ములతో బంధవతుడై ఉంటాడు . ఈ సామాయనిి మర్ధంత విప్ుల్మకర్ధంచి చూసేా : సీతామాత జీవి,
శ్రిర్ాముడు భగవానుడైన నార్ాయణుడు, దూతయియ ఆచారుయల ైన గురువ్ులు. సరికలాయణగుణసంప్నుిడైన భగవానుడు
వ్చిు జీవిని బంధవిముకుాని చేసా ాడనే సంద్ేశం ప్రమహంస ప్ర్ధవారజక ఆచారయ సాిములు అంద్వంచి జీవికి సాంతినం
కలిగధసా ారు.

నార్ాయణుడు ఆచారయసాిములను తన ప్రతినిధులుగా ప్ంపట జీవ్ులకు ప్రప్తిా మర్ధయు భకిాయోగాలను ప్రబోధవంచి భవ్బాధల
నుంచి , బంధనాల నుండి విముకిా కలిగధసా ాడనటమే ఈ రహసాయరి ము.

జీవిని సీతామాతతో ఉప్మించటంలో కొంత అసమంజసత కనిపటంచినా సాముద్ాయకముగా చూసేా , పైన చపటపన
రహసాయరి మును సరిద్ా ఆమోదయోగయమే!

హంస సంద్ేశం రచన సాగధన కాలం సృష్టటలోని చర్ాచర్ాలకు పారణమునిదని భావించే ప్ండిత ప్రకాండుల కాలం. ఆ కాలంలో
మానవ్ులు తమ ఆతమలను సృష్టటలోని జీవ్ర్ాసులలో నిక్షిప్ాం చేసేవారు. పేరమ ద్ౌతాయనికి ఒక జీవిని ఎనుికోవ్టం వాయస,
వాల్మమకులు ఏరపరచిన సంప్రద్ాయానికి బది ంగానే ఉనిద్వ. హంసను దూతగా ఎనుికోవ్టం వెంకటనాథుల ప్ూరికవ్ుల
ఎంపటక కని మిని అని చప్పవ్చుును. ద్ేశికులు హంసను దూతగా ఎందుకు ఎంచుకొనాిర్గ, వార్ధ వివేచన, వివేకం ర్ెండవ్
ఆశాిసంలోని చివ్ర్ధ శలుకంలో వార్ే తలియజేశారు. ద్ాని అర్ాానిి ఈనాటి మానవ్ ప్ర్ధణామసటద్ి ాంతం, మనసా తి శాసాాాల
నేప్థయంలో ఆకళింప్ు చేసుకోవాలి.

ప్ూరికాలంలో,ద్ీనిిమానవ్ ప్ర్ధణామ సటద్ి ాంతకరా లు జీవ్వాద కాలంగా వ్యవ్హర్ధంచేవారు . మానవ్ుడు సృష్టటలోని, ఒక


ప్శువ్ునో, ప్క్షినో, లేక ఒక అపారణినో తన ఆతమకు ప్రతిరూప్ంగా భావించేవాడు. తన పారణాలను బహిశశతురవ్ుల నుండి
కాపాడుకొనేందుకు తను ఎంచుకొని పారణిలోనో, అపారణిలోనో భదరప్రచేవాడు. ఆద్వమవాసులు వేగానిిబటిట, చలనశకిాని బటిట
ఒక ప్క్షినే తమ ఆతమకు ప్రతిరూప్ంగా ఎంచుకొనేవారు. ఈ సటద్ి ాంతానిి మన జఞనప్ద గాధలు ధృవీకర్ధసా ూనాియి . జేమ్సస
ఫ్ేరజెర్ అనే మానవ్ ప్ర్ధణామ సటద్ి ాంత కరా ఆ ఆతమ ప్రతిరూప్ చిహాినిి బటిట ఆ మనిష్ట ఏ తగకు సంబంధవంచినవాడో
తలుసుకోవ్చుని ప్రతిపాద్వంచాడు. సటగమండ్ ఫ్ారయిడ్ మర్ొక సటద్ి ాంతానిి ప్రతిపాద్వంచాడు : ఆద్వమవాసట ఇటువ్ంటి చిహింలో
తన ఆతమను భదరప్రచి తనని తాను అజేయుడిగా భావించేవాడని.

ఆద్వకాలప్ు ఆతమ ప్రతిరూప్ చిహాిలు జీవాతమలకు ప్రతిరూపాలు. వేగమైన గిహణ శకిా ,గమనశకిా వ్లు శర్లర్ాలను వీడిన
ఆతమలను గిహించి వాయువ్ులో చర్ధంచే మానవాతీత శకుాలని నాటి నమిమక. (ద్ేవ్తలు, దయాయల వ్ంటివి).

ఈ ఆతమ ప్రతిరూప్ చిహి సటద్ి ాంతమే హంస దూతకు ఆర్గపటతం. ర్ాజహంస మగప్క్షి కనుక శ్రిర్ాముని ఆతమ ప్రతిరూప్
చిహింగా ఒపటపంద్వ. అందుచేత శ్రిర్ాముడు తన పేరమసంద్ేశానిి అనుయలకు గాక తన ఆతమసిరూప్మైన హంసకు
అప్పగధంచాడు . వెంకటనాథకవి గొప్ప ప్ండితులు కాబటిట శ్రిర్ాముడు హంసను దూతగా ఎంచుకోవ్టంలోని ప్ూర్ాిప్ర్ాలు
గిహించగలిగారు .

జఞతిర్లతాయ హంస మగద్వ కావ్టం వ్లు శ్రిర్ామునికి అనియించటం ఉచితంగా ఉంద్వ కాని ద్ాని రూప్ు అటాు భావించటానికి
ఆటంకం ఔతుంద్వ . శలుకాలలో చద్వవిన హంస రూప్ుర్ేఖ్లు సీతాద్ేవిని పోలి ఉనిటు
ు నమమకం కలుగుతుంద్వ. శలుకం

3
ఆసాంతమూ హంస బాహయ సరందరయము సీతాద్ేవిని పోలి ఉంటుంద్వ., ఒకు జఞతిలో తప్ప. ఇద్వ ఒక అసంబది తగా గగచర్ధసా ుంద్వ.
ద్ీని పారముఖ్యత ఏమై ఉంటుంద్వ ?

హంస సీా ీ-ప్ురుష్ సిభావాలు ర్ెండూ కలద్వగా కావ్యంలోనే నిరూపటతమౌతుంద్వ. ఆరవ్ శలుకంలోనే హంస నార్ాయణ
సిరూప్మని కవి తలియజేసా ారు. ప్దమనాభుని నాభి నుండి ఉదభవించి తిరమూరుాలలో ఒకర్ెైన బరహమద్ేవ్ుని వాహనం హంస.
అంతే కాక , హంస సరసితీద్ేవిని పోలి ఉంటుంద్వ. సరసితీద్ేవి కంఠసిరమును బోలు వినసొంపైన శాివ్యకంఠసిరము గలద్వ
ఆ ప్రమహంస. ఈ విధముగ వెంకటనాథులు సరసితి, సీత, శ్రిర్ాములకు అభేద్ానిి సూచించారు. ఈ గింథంలోని
సరందరయమధనం పాఠకులే సియంగా చేసట కావ్య మాధురయమును గిహింతురు గాక !

You might also like