You are on page 1of 15

మొదటి భాగం

PRESENT BY
SYED ABDUSSALAM UMARI
శ ంతి - భదరత
• ప్రప్ంచ శ ంతి-భదరతలను తీసుకొని ఈ రోజు ఎన్నో సభలు, సమా వేశ లు ఏర ాటు చేయ
బడుతున్నోయి. ఎన్నో ప్ుసత క లు వర య బడుతున్నోయి, ఎందరో ప్ండిత మహాశయులు తమ
విలువయిన సూచనలను అందజేసత ూ ఉన్నోరు. అయిన్న, తృప్తత లేక, శ ంతి కరువయి మనసులు
శిలలుగ మారుతుంటే, మనుషులు మృగ లాా వయవహరిసత ున్నోరు. శ ంతి దూతలుగ
అభివరిణంచుకున్ే అగర ర జయయలే అశ ంతి, అలజడులకు ఆజయం పోసుతన్నోయి. వీరి దోషప్ూరిత
కుటరలను నితయం నిరోోషులు బలవుతూన్ే ఉన్నోరు. అయిన్న ప్రప్ంచ భదరతను తమ
భుజయలకెక్కంచుకునో వయవసథ లు, సంసథ లు సంఘాలు, సమాజయలు నిమమకు నీరెతితనటుు
వయవహరిసత ున్నోయి. దీనిక్ గొప్ా ఉదనహరణ – 2013 నుండి సీరియా, ఇర క్, యమన వంటి
దేశ లలో కొనస గుతునో మారణక ండే. మనిషతక్ శ ంతి, భదరతలు కరువయింది తెలిసతత మనిషత తను
నివసతంచే జన వ స నిో వదలి వనంలో నివ సం ఏరా రచుకోవడననిక్ వెనుక డడు. ఒకక మాటలో
చెప ాలంటే, ప్ండితుడు మొదలు ప మరుని వరకూ, ధనికుడు మొదలు కడు ప్తద వరకూ,
ఆసతత కులు మొదలు న్నసతత కుల వరకూ అందరూ కోరుకున్ే సమైకయ వసుతవు – శ ంతి-భదరత.
• శ ంతి, భదరత, ప్రశ ంతత, తృప్తత అన్ేవి మానవ సమాజం క ంక్ించే,

మానవ న్ెైజం వ ంఛంచే అవసర లు. అవి మానవ సమాజ

మనుగడకు ఔషధం లాంటివి. ఆతమ శ ంతి, సంతృప్తత మనిషతని అలాాహ

ప్తరమకు ప తురణణణ చేసత, సవరగ శిఖర భాగమయిన జనోతుల ఫతరదౌసతల

ఆలాలో వసతంప్జేసతత, దేహ, దేశ శ ంతి, భదరతలన్ేవి మనిషతని ప్రగతి

బాటన ప్యనింప్జేసత, కీరత ి శిఖర ల మీద కూరోో బెడతనయి. తృప్తత ,

శ ంతి, భదరత అన్ేవి మనిషతలో అసంతృప్తత ని, ఆందోళనను, అభదరతను,

అసహన్ననిో దూరం చేసత యి. అలాాహ న్నమాలోాని ఒక న్నమం


‘మోమిన‘ భదరత దనత క గ , మరో న్నమం ‘సలామ్‘శ ంతి ప్రదనత.
శ ాంతి-భద్రతలు ఎలా లభిస్ా యి?
• ప్తలా ాడిక్ భదరత ఎకకడ? శ ంతి ఎకకడ? అంటే అందరూ ఠకుకన
చెప్తా సమాధననం తలిా ఒడి అని. అదే లోక రక్షణ, ప్రజయ భదరత,
విశవ శ ంతి ఎకకడ? అని అడిగితే ఒకోకకకరు ఒకోక విధంగ
సమాధననమిసత రు; ఎందుకు? ప్ై యదనరథంలాన్ే క్రంది
విషయంలోని యదనరథ నిో ఎందుకు అరథం చేసుకోలేక
పోతున్నోరు? లోక రక్షణ, ప్రజయ భదరత, విశవ శ ంతి అన్ేవి లోక
ప లకుడు, ప్రజలందరి ప్రభువు, ఆర ధుయడు, విశవకరత సనిోధిక్
చేరినప్ుడే, ఆయన ఆదేశ లనుగుణంగ జీవించినప్ుడే స ధయం
అని ఎందుకు గరహంచడం లేదు? మనందరి నిజ ఆర ధుయడు,
విశవకరత , విశవ శ ంతి-భదరత కోసం తెలియజేసతన ఓ ప్ది
సూతనరలను ఇకకడ ప ందు ప్రుసుతన్నోము.
మొద్టి సూతరాం:
సవచ్ఛమైన విశ వసాం – ఈమాన్.
• విశవ శ ంతి, భదరతకు అసలు ప్ున్నది సవచఛమయిన తౌహీద్. నిజ
ఆర ధుయడి యిెడల సతయ బదధ మయిన విశ వసం. ఇది లేకుండన విశవ
శ ంతి, భదరత ఎవరు ఎనిో విధనల ప్రయతిోంచిన్న, ఆ ప్రయతిోంచే
వ రు ఆసతత కులయిన్న, న్నసతత కులయిన్న, ప్ండితులయిన్న, ప మరుల
యిన్న, కుటీశవరులయిన్న, కూటిక్ లేనివ రయిన్న అస ధయం,
అసంభవం.
• భాష ప్రంగ ఈమాన, ‘అమన‘ మూల ధనతువు నుండి వచిోన
ప్దం. దీనరథ ం – భదరత, ఇది భయానిక్ వయతిరేకం. ఆ రకంగ ఈమాన
అంటేెె, ఒక భదరత, ఒక ప్రశ ంతత, ఒక నమమకం. ఇసా ం అంటే ఒక
విధేయత, ఒక సమరాణ. ప్రజలందరి నిజ ఆర ధుయడయిన అలాాహ
యిెడల మనిషత ఏ సథ యి విశ వసం కలిగి ఉంటాడో, ఏ సథ యి విధేయత
కనబరుసత డో ఆ సథ యి శ ంతి, ఆ సథ యి భదరత అతనిక్ దకుకతుంది.
అలాాహ ఖురఆనలో ఇలా సలవిసుతన్నోడు: ‘సో, ఎవరు విశవసతంచి,
తమ ప్రవరత ను సంసకరించుకుె ెండో వ రికెలాంటి భయం గ నీ
దుుఃఖం గ నీ ఉండదు‘. (అల అనఆమ్: 48)
• భయం, ఖేదం, దుుఃఖం, ఆందోళన అంతమయితే లభించేదే సంప్ూరణ
భదరత, శ ంతి,. సౌభాగయం, శ శవత విజయం. విశ వసం మరియి భదరత,
శ ంతి అన్ేవి ప్రసారం అవిభాజయయలు. దీనిో ప ందనిదే దననిో ప ంద
లేము, దీనిో దక్కంచుకోనిదే దననిో దక్కంచుకో లేము. క బటిు మనిషత
నిజ ఆర ధుయని యిెడల సవచఛమయిన తౌహీద్ భావన కలిగి
ఉండటంతోప టు షతరక, బహుదెైవ భావ ల నుండి తనుో తనను
క ప డుకోవ లి. ఎందుకంటే, ఎలాగయితే సవచఛమయిన తౌహీద్
విశ వసం భదరకు, శ ంతిక్ మూల క రణమో, ఆలాగే షతరక అశ ంతిక్,
అభదరతన భావ నిక్, ఆలజడిక్ అసలు మూలం. అలాాహ ఇలా విశద
ప్రుసుతన్నోడు: ‘విశవసతంచి, తమ విశ వస నిో దుర మరగ ం (షతరుక)తో
కలగ ప్ులగం చేయకుండన ఉండేవ రి కోసమే భదరత, రక్షణ ఉంది.
మరియు సన్నమరగ ంప్ై ఉనో వ రు కూడన వ రే‘. (అల అనఆమ్: 82)
• అనగ , నిజ ఆర ధుయడిని విశవసతంచనలిిన రీతిలో విశవసతంచకుండన,
విశవసతంచిన్న, విధేయత చూప లిిన సథ యిలో విధేయత
చూప్కకుండన, మిథ్నయ దెైవ లను విడన్నడకుండన, ఎనిో సంఘాలు,
ఎనిో సమితులు, ఎనిో సమాజయలు ఏరాడి, ఎనిో ప్రయతనోలు
చేసతన్న ప్రప్ంచ శ ంతి అందని దనరక్షగ న్ే ఉంటుంది. ప్రజయ భదరత
అంతంత మాతరమే ఉంటుంది. దీనిక్ సుదీరఘ మానవ చరితేర స క్ి!
• చూడండి! న్ెలవంకను చూసతనప్ుడు చేసత దుఆలో ప్రవకత (స) విశ వసం
మరియు భదరతను, విధేయత మరియు శ ంతిని ఎలా ఒకే చోట
ప్రసత వించనరో. ‘అలాాహుమమ అహలా హు అల ైన్న బిల యుమ్నీ వల
ఈమాని” – ఓ అలాాహ! దీనిని మాప్ై భదరత మరియు విశ వసం –
ఈమాన కలదిగ ఉదయింప్జెయియ. ‘వసిలామతి వల ఇసా ం‘ ఇసా ం
– ఫూరణ విధేయత మరియు శ ంతితో. ‘రబ్బీ వ రబుీకలాాహ‘ (ఓ
చదరమా!) నీ ప్రభువు న్న ప్రభువు అలాాహయిే. (తిరిమజీ)
• అనగ భదరత ఈమాన అవిభాజయయంశం అయితే, శ ంతి ఇసా ం
అవిభాజయయంశం. ఎవరయితే శ ంతి భదరతలను క ంక్ిసత రో వ రు
ఈమాన మరియు ఇసా ంను అనుసరించడం విన్న మారగ ంతరం లేదు.
ప్రవకత (స) వ రి మరో వచన్ననిో గమనించండి! ‘అల ముసతా ము మన
సలిమల ముసతా మూన మిన లిస నిహ వ యదిహ‘ తన న్నటితోగ నీ,
తన చేతితోగ నీ శ ంతిక ముకులు – ముసతా ములకు ఎలాంటి హాని తల
ప్టు నివ డే ముసతా ం. ‘వల మోమిను మన అమనహున్నోసు అలా
దిమాయిహమ్ వ అమ్వ లిహమ్‘ ఎవరినయితే ప్రజలు తన ధన,
ప ర ణనలకు భదరతనిచేోవ నిగ , సంరక్షకునిగ భావిసత రో అతన్ే
మోమిన. (తిరిమజీ)
• ఒక ముసతా ం న్నటి దనవర , చేతి దనవర ప్రజలు అశ ంతిక్, అలజడిక్
గురువుతున్నోరంటే, అతని ఇసా ంలో లోప్ం ఉంది. ఒక మోమిన
ను ప్రజలు తమ ధన ప ర ణనలకు భదరతనిచేో వ నిగ భావించడం
లేదంటే, అది అతని విశ వసం-ఈమానలో లోప్ం వలా న్ే. అలాాహ
తో ఉండనలిిన అనుబంధం సడలింది అని అరథం. ప్ూరణ భదరత,
ఫూరణ శ ంతి మనిషతక్ క వ లంటే తను తన ఇసా ం మరియు
ఈమానను ఖురఆన మరియు ప ర మాణణక హథ్ీసులకనుగుణంగ
ప్ూరిత చేసుకునోప్ుడే స ధయం.ఈ ప ర తిప్దికన ప్ండితులు
ప్రజలలిో మూడు శరణ ర ుల క్రంద విభజంచనరు.
• మొధటి శరణ ే ి: ప్ూరణ విశ వసం, విధేయత కలిగి ఉనో వ రు. వ రిక్
ప్ూరణ శ ంతి, భదరత ప ర ప్త మవుతుంది.
రాండవ శరణ ే ి: అసలు విశ వసం, విధేయత లేని వ రు. వ రిక్
శ ంతి, భదరత లభించదు.
మూడవ శరణ ే ి: సథ యిని బటిు శ ంతి భదరత. ఇది మనిషత విశ వస
సథ యిని బటిు , ధరమ సథ యిని బటిు ఉంటుంది. ధరమ సథ యి అంటే,
ఇసా ం, ఈమాన, ఇహాిన.
రెండవ సూతరం: ధర మనిో అలాాహ కోసం ప్రతేయక్ంచడం,
ఆర ధన కోసం సదన సతదధంగ ఉండటం.
• మనం మన నమాజును, మన సకల ఉప సన్న రీతులను, మన జీవితననిో, మన
మరణననిో సమసత లోక లకు ప్రభువయిన అలాాహ కోసం మాతరమే అంక్తం
చెయాయలి. మనం మన ఆర ధనలను సంరక్ించుకోవ లి. ఆయన వ రించిన సకల
విషయాల నుండి మనం దూరంగ ఉండనలి. ఆయన అనమనోదే అన్నలి, అయన
కనమనోదే కన్నలి. ఆయన చెయయమనోదే చెయాయలి. ఆయన నడవమనో బాటన్ే
నడవ లి. ఇలా గనక మనం చేస మంటే, ఆయన మనం చూసత కనోయి పోతనడు,
మన ప్టుుకున్ే చేయినయిపోతనడు. మనం విన్ే చెవినయి పోతనడు. మనం నడిచే
ప దమయి పోతనడు. మనకు క వ లిిన శ ంతి, భదరతలు మన స ంతం అవుతనయి.
అలాాహ ఖురఆనలో ఇలా ఉప్దేశిసుతన్నోడు: ‘మీలో ఎవరు విశవసతంచి, మంచి
ప్నులు చేశ రో వ రిక్ అలాాహ, వ రి ప్ూరీవకులను భూమిక్ ప్రతినిధులుగ
చేసతనటుుగ న్ే వ రిక్ కూడన తప్ాకుండన ప ర తినిథ్యం వొసగుతననని, తనను వ రి కోసం
సమమతించి ఆమోదించిన ధర మనిో వ రి కొరకు ప్తషుం చేసత, దననిక్ సతథరతనవనిో
కలిాసత నని, వ రికునో భయాందోళల సథ న్ే శ ంతి భదరతల సతథతిని కలిాసత నని
వ గో నం చేసత ఉన్నోడు. (ప్రతిగ ) వ రు ననుో మాతరమే ఆర ధిసత రు. న్నకు
సహవరుతలుగ ఎవరిని కలిాం చరు‘. (అనూోర: 55)
• ప్రవకత (స) ఇలా అన్నోరు: ‘విప్తకర సమయంలోని ఆర ధన న్న
వెైప్ునకు హజరత చెయయడంతో సమానం‘. (ముసతా ం)
ఆప్ద సమయంలో, విప్తకర ప్రిసథ తతిలో మనిషత ఆర ధనలకు దూరం
అవుతనడు. అతనికునో భయం, ఆందోళన, చుటుు ప్రకకల ప్రిసథ త త ులు
అతనిో అలా వయవహరించేలా చేసత యి. దనడుల గురించి, మరణనల
గురించి, ప్రభుతనవల గురించి మాటా మంతితో క లక్ేప్ం చెయయడననిక్
ఇషు ప్డతనడు. క బటిు ప్రిసథ తతి మనకు అనుకూలంగ ఉన్నో,
ప్రతికూలంగ ఉన్నో మనం అలాాహ ఆర ధనని విడన్నడ కూడదు.
ఆయనుో వేడుకోవడం మానుకోకూడదు. విశ వసుల మాత హజరత
ఉమమ సలమా (ర.అ) కథ్నం – ఓ ర తిర ప్రవకత (స) భయాందోళన
సతథతిలో లేచి ఇలా అన్నోరు: ‘సుబాానలాాహ! ఎన్ెోనిో కరుణన
నిధులను అలాాహ అవతరింప్ జేశ డు! ఎన్ెోనిో ఉప్దరవ లను
అలాాహ దించనడు!! (ఇలాంటి సతథ తిలో) గృహసుథలు (ఆయన భారయలు)
నమాజు చదవడనని క్ ఎవరు వ రిని మేలకకలుాతనడు? ఇహలోకంలో
సకల సౌకర యలతో తులతూగే భాగయవంతుర లయిన ఒక సీత ీ
ప్రలోకంలో ప్ుణయం రీతనయ అతయంత దౌర ాగుయర లిగ ఉండే అవక శం
ఉంది‘. (బుఖారీ)
• హజరత అలీ (ర) ఇలా అన్నోరు: ‘ప లకులను విమరిశంచిన

వ డు తన ప్రప్ంచననిో న్నశనం చేసుకుంటాడు. ప్ండితులను

తూలన్నడిన వ డు తన ప్రలోక నిో న్నశనం చేసుకుంటాడు‘.

క బటిు అనిో సమయాలోా మధేయమారగ మే శరయ


ర సకరం.

అదేమంటే,

‘వ రు ఈ (క బా) గృహం యొకక ప్రభువున్ే ఆర ధించనలి.

ఆయన్ే ఆకలి గొనోప్ుడు అనోం ప్టాుడు. భయాందోళనల


సతథతిలో భదరత కలిాంచనడు‘. (ఖురెైష్: 3,4)
మూడవ సూతరాం: ప్ర ర్థన – ద్ుఆ
• ‘ఇహ ప్ర లోా సకల మేళళ తలుప్ులు తెరిచేది దుఆ‘ అనోది సజజ న
ప్ూరీవకుల మాట. సజజ న ప్ూరీవకులోాని ఒకరు ఇలా అన్నోరు:
‘మంచి గురించి ఆలోచించనను. దనని దనవర లు చనలాన్ే ఉన్నోయి.
నమాజు, రోజయ, దననం, జయాన బోధన వగెైర . ఇవనీో అలాాహ
అధీనంలో ఉన్నోయి అనో యదనరథ నిో గరహంచిన మీదట న్ేను
దుఆను ఆశరయించనను‘. క బటిు మనకు ఇహ ప్ర లోా మేలు
జరగ లన్నో, కీడు నుండి మనం క ప డ బడనలన్నో, మనం మన
కోసం, మన ప్రివ రం కోసం, మన ర షు ంర కోసం, మన దేశం కోసం,
ముసతా ం సముదనయం కోసం రక్షణ, భదరత, శ ంతి, సుసతథరతలను
కోరుకోవ లనుకుంటే వ టనిోంటిని అనుగరహంచ గలిగే దనతను
మనం వేడుకోవ లి. ప్రవకత (స) ఉదయం స యంతరం కరమం
తప్ాకుండన ఈ దుఆ చేసత ూ ఉండేవ రు: ‘అలాాహుమమ ఇనీో
అసఅలుకల ఆఫతయత ఫతదో ున్నయ వల ఆఖిరహ‘ ఓ అలాాహ! న్ేను
ఇహప్ర లోా నీ నుండి క్ేమ కుశలతను కోరుకుంటు న్నోను.
• ‘అలాాహుమమ ఇనీో అసఅలుక అఫవ వల ఆఫతయత ప్ీ దీనీ
వ దున్నయయ వ అహీా వ మాలీ‘ ఓ అలాాహ! న్ేను నీ నుండి న్న
ప ర ప్ంచిక వయవహార లలో, న్న ధరమంలో, న్న ప్రివ రంలో, న్న
ధనంలో క్షమను, శరయో ర స ఫలాయలను అరిథసత ున్నోను.
‘అలాాహుమమసతుర ఔర తీ వ ఆమిన రౌఆతీ‘ ఓ అలాాహ! న్న
రహసయ తప్తాదనలను కప్తా ఉంచు. న్న భయాలను తొలగించు.
‘అలాాహుమమహ ఫజనీ మిన బెైని యదయయ వ మిన ఖలీా వ
అన యమీనీ వ అన షతమాలీ వ మిన ఫౌఖీ. వ అవూజు బి
అజమతిక అన ఉఘతనల మిన తహతీ‘ ఓ అలాాహ! న్న
ముందు నుండి, న్న వెనుక నుండి, న్న కుడి నుండి, న్న ఎడమ
వెైప్ు నుండి, న్న ప్ై నుండి ననుో రక్ించు. ఓ అలాాహ! నీ
ఘనత గౌరవ ల ఆధనరంగ అడుగుతున్నోను – న్ేను న్న క్రంది
వెైప్ు నుండి మోస నిక్ గురవవడం నుండి ననుో క ప డు‘.
• (అబూ దనవూద్)
ప్రతి ఒకకరి అవసరం శ ంతి – భదరత

You might also like