You are on page 1of 26

స్వర్గం-స్వర్గ వాస్ులు

PRESENT BY
SYED ABDUSSALAM OOMERI
• ”ఎవరయితే తన ప్రభువుకు భయ ప్డుతూ ఉండేవారో, వారు గుంప్ులు
గుంప్ులుగా స్వరగ ం వైప్ునకు ప్ంప్ బడతారు. తుదకు వారు అకకడకు
చేరుకునేటప్పటికే దాని దావరాలు తెరవ బడి ఉంటాయి. స్వరగ ం ప్రయవేక్షకులు
వారినుదేేశంచి, ”మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి.
శాశ్వతంగా ఉండేందుకు ఇందులో ప్రవేశంచండి” అంటారు. (అజ్జుమర్: 73)

• అప్ుడు వారు ఇలా అంటారు: ”అలాాహకే ప్రశ్ంస్లు. ఆయన మాకు చేసిన


వాగాేనానిి నరవేరాాడు. మమమల్ని ఈ భూమికి వారస్ులుగా చేశాడు. ఇక
స్వరగ ంలో మేము కోరిన చోటలాా ఉంటాము. మొతాానికి (మంచి) కరమలు చేసే
వారికి లభంచే ప్రతిఫలం ఎంత గొప్పది”. (74)
క ంప మ ంచిన అమర్త్వ కాంక్ష
• జీవితం, తిరుగు లేని జీవితం, అంతు లేని
జీవితం, అమరతవ కాంక్షే మనిషి మొది తప్ు
చేసేలా చేసింది. ”మరి షైతాన అతనిి
కవివంచాడు. ”ఓ ఆదమ్! నేను నీకు శాశ్వత
జీవితానిి ప్రసాదించే వృక్షానిి, ఎనిిటికీ
పాత బడని సామాాజ్యయనిి చూపించనా?”
అనాిడు. (తాహా: 120)
ఎంత్ స్ంపాదించినా కూటికే,
ఎంత్ జీవంచినా కాటికే
• ఆ రోజు మొదలు ఈ రోజు వర్కు షైతాన మనిషికి ర్కర్కాల ఆశలు
చూపించి ఊరిస్ూ ూనే, ఉడికిస్ూ ూనే, ఇరికిస్ూ ూనే ఉనాాడు. అదే స్వర్గ
అనేవషణలో మనిషి త్పపుల మీద త్పపులు చేస్ూ ూనే ఉనాాడు.
ఆందో ళన, అశాంతి రోజు రోజుకి పర్ుగ త్ూనే ఉంది. మనిషి
బలమైన కాంక్షలోో అమర్త్వ కాంక్ష కూడా ఒకటి. దానిా
ప ందడానికి పరయతిాస్ూ ూ నే అత్ను కాటికి చేర్ుకుంటాడు. అలలోహ
ఇలల అంటునాాడు:
• ”అధికంగా ప ందాలనా ఆశ మిమమల్నా పర్ధాానంలో పడవేసింది.
ఆఖరికి మీర్ు (ఈ ఆశల ఆరాటంలోనే) స్మలధులకు
చేర్ుకుంటార్ు” (త్కాస్ుర్: 1,2)

ఎవర్ు ఎంత్ కాలం, ఎనిా భోగ భాగాాలతో జీవంచినా ఏదో క రోజు
మర్ణంచాల్నసందే. ”భూమి మీద ఉనా పరతిదీ నశిస్ుూంది”.
• (అర్రహ్మమన: 26)
యలజమలనా కాంక్ష
• మనిషిలోని బలమైన కోరికలోా మరో కోరిక ధన, యాజ్మానయ కాంక్ష.
అతను వస్ుా స్ంప్దలను, వయకుాలను, బంధాలను తన స ంతం చేస్ుకో
వాలనుకుంటాడు. అందమైన అదాేల మేడ తనకుండాలని,
విసాారమయిన వాయపారం తనకుండాలని, రవి అస్ా మిమచని రాజ్యం
తనకుండాలనుకుంటాడు. ప్రతి మేల్నమి వస్ుావు అతని ముంగిట తల
వంచా లని, ప్రతి వస్ుావు మీద అతని పతా నం చెలా ాలని, అతనికి
నచిాంది, అతను మచిాంది ప్రతిదీ అతని వశ్ం కావాలనిది అతని
జీవిత కలగా ఉంట ంది.
• ”బాగా తెలుస్ుకోండి! ఈ పారప్ంచిక జీవితం ఒక ఆట, తమాషా
అలంకార పారయం, ప్రస్పరం బడాయిని చాట కోవడం, సిరిస్ంప్దలు,
స్ంతానం విషయంలో ఒండొకరిని మించి పోవడానికి ప్రయ తిించడం
మాతరమే…. మొతాానికి పారప్ంచిక జీవితం మభయ పటటే వస్ుావు తప్ప
మరేమీ కాదు”. (అల హదీద్: 20)
అమర్త్వ కాంక్ష, యలజమలనా కాంక్ష తీరే
మలర్గం లేదా?
• మీరు శాశ్వత జీవితానిి కోరుకుంట నాిరా? మీరు వృధాప్యమే వదే ను
కుంట నాిరా? రోగాలను నుండి శాశ్వత రక్షణ కోరుకుంట నాిరా? బాధల
నుండి ముకిా ప ందాలనుకుంట నాిరా? దానికి మారగ ం ఒకకటట. అదే
స్వరగ ధామం!
• అకకడ శాశ్వత జీవితం ఉంట ంది. ప్ుషకల ఆరోగయం ఉంట ంది. శాశ్వత
యవవనం ఉంట ంది. శాశ్వత స్ంతోషం ఉంట ంది. జీవించాలనుకుని వారు
స్వరగ ం కోస్ం జీవించాల్న, మరణంచాలను కునివారు స్వరాగనిి ప ందడానికి
మరణంచాల్న. అలాాహ ఇలా అంట నాిడు: ”పోటి ప్డేవారు ఈ విషయంలో
పోటీ ప్డాల్న”. (అల ముతఫ్ిిఫ్ీన: 26)
• స్వరాగనిి ప ండానికి మనం మన స్రవశావనిి ధార బోసినా లాభం తప్ప.
నషే మేమి లేదు. ”మీ మనస్ు కోరిందలాా, మీరు అడిగిందలాా అందులో మీకు
లభస్ుాంది. క్షమాశీల్న, దయాకరుడు (అయిన అలాాహ) తరఫున లభంచే
ఆతిథ్యమిది”. (ఫుసిిలత్: 31)
అస్లు క లమలనం ఏది?
• గౌరవానికి, అగౌరవానికి ప్రమాణం ఉనిత
హోదాలు, ధన స్ంప్దలు, విసాారమయిన ప్రజ్య
స్ంబంధాలు కాదు.
• ”మానవులంతా ఒకే వరగ ం తయారవుతారనే మాటట
గనక లేకుంటట, కరుణామయుని ప్టా తిరసాకర
వైఖరిని అవలంబంచే వారి ఇళ్ళ పైకప్ులను, వారు
ఎకేక మటా ను (కూడా) మేము వండితో చేసి
ఉండేవారము. వారి ఇళ్ా తలుప్ులను, వారు దిండా కు
ఆనుకుని కూరుానే పీఠాలను కూడా (వండితో చేసి
ఉండే వారము. బంగారు వస్ుావులుగా కూడా చేసి
ఉండేవారము. ఇదంతా ఐహిక జీవితప్ు లాభం
మాతరమే”. (అజ్జుఖుుఫ్: 33-35)
స్వర్గంలో ఏమ ంటుంది?
• స్వరగ ంలో రంగు ఉంట ంది. స్వరగ ంలో రుచి
ఉంట ంది. స్వరగ ంలో కస్ూా రీ ప్రిమళ్ం
ఉంట ంది. స్వరగ ంలో సౌదరయం ఉంట ంది.
స్వరగ ంలో మనస్ుని రంజంప్జ్ేసే రకరకాల
వస్ుావులుంటాయి. స్వరగ ంలో గౌరవం, కీరా ి
ఉంట ంది. స్వరగ ంలో ప్రశాంతత ఉంట ంది.
స్వరగ ంలో పైైవసీ ఉంట ంది.
స్వర్గంలో ఏమి ఉండదు?
• స్వరగ ంలో బాధ ఉండదు, స్వరగ ంలో రోగం
ఉండదు. స్వరగ ంలో నొపిప ఉండదు, స్వరగ ంలో
ఆవేదన ఉండదు, స్వరగ ంలో ఆందోళ్న ఉండదు.
స్వరగ ంలో దగా, మోస్ం ఉండదు. స్వరగ ంలో కషే ం
ఉండదు. స్వరగ ంలో అస్ూయ, రాగ ధేవషా
లుండవు. స్వరగ ంలో విడిపోతామని భయం
ఉండదు. స్వరగ ంలో మనకు పారప్ా మై ఉని
వరానుగరహాలను కాజ్ేసా ారేమోనని శ్ంక
ఉండదు.
స్వర్గం ఎలల ఉంటుంది?
• స్వరగ ం చాలా అందంగా ఉంట ంది. ఎంతగానంటట, ”ఏ చూప్ు చూడనంత, ఏ చేవి
విననంత, ఏ పారణ హృదయంలో ఊహా చితరం స్యితం మదలనంత. స్వరగ వసాాాలు
చాలా అందంగా ఉంటాయి. స్వఛ్ామయిన ప్టే వసాాాలు. 70 జ్తలు తొడిగినా లోప్ల్న
అవయవాలు కనిపించేటంత. స్వరగ ప్ు సలయిేరా ు చాలా అందంగా ఉంటాయి. స్వచఛమ
యిన పాల నదులు, తేన నదులు. ఆ నదులకు ఇరువైప్ు అలంకరించ బడిన
ముతాయలు ప్గడాలు. వాటి లోప్ల్న కంకరారళ్ళళ మణ మాణకాయలు. స్వరగ ప్ు స్ుకనయలు
చాలా అందంగా ఉంటారు. స్వరగ తలుప్ులు చాలా అందంగా ఉంటాయి. స్వరగ ప్ు
భవనాలు, కోటలు, బడారులు చాలా అందంగా ఉంటాయి. ఆ తరావత….
• స్వరగ ంలో ప్రతి వస్ుావు మన సావధీనంలో ఉంట ంది. స్వరగ భోగ భాగాయలు శాశ్వతంగా
ఉంటాయి. అంతం కాని అధికారం ఉంట ంది. స్వరగ ంలో శాంతి, స్ుసిిరతలు ఉంటాయి.
స్వరగ ంలో మనస్ుకు నచిాంది ఉంట ంది. మనస్ుకు మచిాంది చెయయవచుా. ఒకక
మాటలో చెపాపలంటట, స్వరగ అనేవషణే మన ధేయయం, అలాాహను రాజీ ప్రుాకుని
స్వరాగనిి స ంతం చేస్ుకోవడమే మన జీవితాశ్యం. అలాాహ ఇలా అంట నాిడు:
”నిశ్ాయంగా అలాాహ విశావస్ుల నుండి వారి ధన, పారణాలను స్వరాగనికి బదులుగా
కొనాిడు”.(తౌబహ: 111)
ఆ పిదప ఏం జర్ుగ త్ ంది?
• ”ఎవరయితే తమ ప్రభువుకు భయ ప్డుతూ ఉండేవారో,
వారు బృందాలు బృందాలుగా స్వరగ ం వైప్ునకు తరల్నంప్
బడతారు. తుదకు వారు అకకడకు చేరుకనేటప్పటికీ
దాని దావరాలు తెరవ బడి ఉంటాయి”. (అజ్జుమర్: 73)
కరమం తప్పకుండా నమాజ్జ చదివే వారు, ఉప్వాసాలు
ఉండేవారు, జ్కాత్ చెల్నాంచే వారు, హజ్ు చేసేవారు,
నిరుపేదల్ని ఆదుకునే వారు, వితంతువుల బాగోగులు
గమనించే వారు, అనాథ్లకు ఆశ్రయం ఇచేా వారు,
జహాద్ చేసేవారు… అందరూ ఆ బృందాలోా ఉంటారు.
ఆ బ ందాల అధినాయకుడు ఎవర్ు? జండా ఎవరిది?
• స్వరగ ంలో ప్రవేశంచక ప్ూరవమే పిరయ ప్రవకా ముహమమద్(స్) వారి ప్వితర దరశనం
జ్రుగుతుంది. ప్రవకా (స్) ఇలా అనాిరు: ఆదం స్ంత తికి చెందిన స్మస్ా జ్నులు
ప్రళ్య దినాన నా జ్ండా కింర ద ఉంటారు. నా కోస్ం మాతరమే స్వరగ ప్ు తలుప్ు
మొదట తెరవ బడుతుంది”.
• (స్హీహుల జ్యమ)
ఆనక ఏం జ్రుగుతుంది? ”ప్రళ్య దినాన స్వరగ ప్ు తలుప్ు నా కోస్ం తెరవ
బడుతుంది. స్వరగ ప్రయవేక్షకుడు ఇలా అంటాడు: ”ఎవరు మీరు?” నేనంటాను –
ముహమమద్ (స్). అతను అంటాడు: ”నాకు మీ గురించి ఆదేశంచ బడింది – మీకు
ముందు ఎవవరి కోస్ం కూడా స్వరగ ప్ు తలుప్ు తెరవ కూడదు” అని. (ముసిా ం)

”స్వరగ ప్రయవేక్షకులు వారినుదేేశంచి, ”మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా
ఉండండి.శాశ్వతంగా ఉండేందుకు అందులో ప్రవేశంచండి”. (అని ఘన సావగతం
ప్లుకుతారు). (అజ్జుమర్: 73)
నిత్ా ఆనంద నిలయం స్వర్గం
• స్వరగ ం-అకకడ ఎట చూసినా పేరమ. ఎకకడకళ్ళళనా శాంతి. ఎప్ుడూ
స్ంతోషం. అకకడ అవమానం, అనుమానం ఉండదు. అకకడ అవ హేళ్న,
అస్హయం ఉండదు. అకకడ అస్ూయ, ధేవషం ఉండదు. అందరికి అందరి
తరఫున ఎంత పేరమ కావాలో అమత పేరమ దొరుకుతుంది. అకకడ
రంగు,భాష, పారతం, దేశ్ం అని కృతిరమ గీతలుండవు.

• ఒకక నిమిషం ఆలోచించండి! మనిషి చేస్ుకుని ఈ పారప్ంచిక విభజ్న


ఎంత అనాయయప్ూరితమనది, ఎంత ఘోరమైనది? అతను ప్రప్ంచానిి
ఎనిి భాషలోా, ఎనిి రంగులోా, ఎనిి కులాలోా, ఎనిి పారంతాలోా, ఎనిి
దేశాలోా విభజంచాడు? వంశ్ం, దేశ్ం, మతం పేరు తో ఎంత విధవంశావనిి
స్ృషిేస్ా ునాిడు? ఒక అగర దేశ్ం మరో దేశానిి ఆకరమించుకోవాలంటట, ఎనిి
ఊరుా బుగిగ పాలవుతునాియో? ఎందరి మానాలు మంట
గలుస్ుానాియో? ఎనిి పారణాలు గాల్నలో కల్నసి పోతునాియో? ఎంత
మంది ప్సి పిలాలు చిదిమి వేయ బడుతునాిరో? రాసేా సీరా ఇంకి
పోతుంది, చెబతే పదాలు ఎండి పోతాయి.
• స్వరగ ంలో ఇవేమీ ఉండవు. ఎవరికీ ఎవరి నుండి
ఎలాంటి ఇబబంది ఎదురవవదు. అకకడ ఏ
ఆరగ నైజ్ేషన ఉండదు. అకకడ ఏ సోసైటీ ఉండదు.
అకకడ ఏ స్ంసాి ఉండదు. ఎలాంటి ముందస్ుా
డిమాండ లేకుండానే ప్రతి ఒకకరికి వారి హకుక,
వారు కోరుకునిది దకుకతుంది.

• ”ఓ మానవుడా! ఉదాతు ా డయిన నీ ప్రభువు ప్టా ఏ


విషయం నినుి మోస్ంలో ప్డ వేసింది.
యదారాినికి ఆయనే నినుి ప్ుటిేంచాడు. నినుి
చకకగా తీరిా దిదే ాడు. ఆపైన నినుి తగు తీరిలో
ప ందికగా మల్నచాడు. తాను కోరిన ఆకారంలో
నినుి కూరాాడు”. (అల ఇనిితార్: 6-8)
స్వర్గ వాస్ులు స్వర్గంలో ఎలల పరవేశిస్ాూర్ు?
• ”స్వరగ ంలో ప్రవేశంచే తొల్న బృందం – ప్ూరణ చందురనిలా
ప్రవేశసాారు”. (బుఖారీ,ముసిా ం)
”స్వరగ వాస్ులకు కాలకృతాయల అవస్రం ఉండదు. వారికి ఉముమ
రాదు. వారి దువవనలు బంగారు దువవనలయి ఉంటాయి. వారి
శ్రీరం నుండి వలువడే చెమట కస్ూ ా రీ స్ువాస్న గుభాళ్ళంప్ు
కల్నగి ఉంట ంది. అందరూ ఆది మానవుడు మరియు ప్రవకా
అయిన ఆదమ్ (అ) అంతి ఎతు ా , అందం కల్నగి ఉంటారు”
(బుఖారీ)

”స్వరగ ంలో ప్రవేశంచే వారు అపార అనుగరహాల మధయ ఉంటారు.
లేమి అనేది ఉండదు. వారు తొడిగిన దుస్ుాలు మాసి పోవు.
వారి యవవనం తరగదు” అనాిరు ప్రవకా (స్). (ముసిా ం)
స్వర్గంలో మ ందు ఎవర్ు పరవేశిస్ాూర్ు?
• లక్షాదికారులయిన ముసిా ంలు కాదు. కోటా కు
ప్డగలెతిాన కుబేరులు అంతకనాి కాదు. కడు
నిరుపేదలు. కటిక దారిద్రంలో కతిా మీద సాములా
విశావసానిి కాపాడుకుంటూ బతికినవారు. ప్రవకా
(స్) ఇలా అనాిరు:
• ”నిశ్ాయంగా ఎప్ుడూ దేశ్ దిమమరులు తిరుగుతూ
ఉండే, (ఒక చోట సిిర నివాస్ం లేని) ముహాజర్లలోని
నిరుపేదలు, ధనికులకనాి 40 స్ంవతిరాల
ముందు స్వరగ ంలో ప్రవేశసాారు”. (ముసిా ం)
స్వర్గపప పాత్రలు. స్వర్గ స్ుకనాలు.
• ”రండు రజత (వండి) స్వరాగలు. వాటిలోని పారతలు,
స్మస్ా ం వండివి అయి ఉంటాయి. రండు ప్సిడి స్వరాగలు.
అందులోని పాతరలు, స్మస్ా ం వండివి అయి ఉంటాయి”.
• (బుఖారీ, ముసిా ం)
• ”ఒకవేళ్ స్వరగ స్ుకనయ ప్రప్ంచ వాస్ుల ముందుకు వసేా ,
భుమాయకాశాల మధయనుని స్మసాానిి ప్రకాశ్మానం
చేసేస్ా ుంది. కస్ూ
ా రీ స్ువాస్నతో వాటిని నింపేస్ా ుంది.
ఆమ తలపై గల దుప్టాే ప్రప్ంచం, ప్రప్ంచంలోని స్కల
వస్ుావులకంటట ఎంతో మేలయినది”. (బుఖారీ)
స్వర్గపప బిడార్ు. స్వర్గపప వ క్షం.
• ”విశావసి కోస్ం స్వరగ ంలో ఒక బడారు ఉంట ంది. అది ఒకే
ఒకక ముతయంతో తయారు చేయబడి ఉంట ంది. దాని
ప డుగు 60 మైళ్ా దూరమయి ఉంట ంది. అందులో
విశావసి భారయలుంటారు. అయితే ఒకరు ఇంకొరిని
చూడలేరు”. (ముసిా ం)

• ”నిశ్ాయంగా స్వరగ ంలో ఒక వృక్షం ఉంది. చాలా


వేగవంతమయిన స్వారిపై ఉని వయకిా వంద
స్ంవతిరాలు ప్రుగులు తీసినా దానిి దాట లేడు”.
• (ముసిా ం)
చివరోో స్వరాగనికళ్ళే స్వర్గవాసి.
• ”ప్రప్ంచం అంతటి స్వరాగనిి అతనికిచిా ఇలా
అనబడుతుంది: ”ఇదంతా నీదే. దీనితోపాట
ప్దింతలు పంచి నీకు ఇవవ బడుతుంది.
ఇకకడ నీ మనస్ుకు నచిాంది నీకు
దకుకతుంది. నీ కనుి ప్డిన ప్రతిదీ నీదవు
తుంది”. (బుఖారీ, ముసిా ం)
స్వర్గపప అనిా త్లుపపల గ ండా పిలుపప
అందుకునే అద షటవంత్ లు.
• ”ఒక విశావసికి ముగుగరు పిలాలుండి, వారు యవవన సాియికి చేరుకోక
ముందే మరణసేా – అతని ఆ పిలాలు స్వరగ ప్ు ఎనిమిది తలుప్ులోా ఏ
తలుప్ు నుండి అతను ప్రవేశంచాలనుకుంటట ఆ తలుప్ు దగగ ర అతనిి
సావగతించ డానికి నిలబడి ఉంాారు”. (ఇబుి మాజ్హ)

”ఏ సీా ై అయితే తనపై విధిగావించ బడిన అయిదు ప్ూటల నమాజ్జ
కరమం తప్పకుండా పాటిస్ా ుందో, తనపై విధిగావించబడిన (రమజ్యన)
ప్ూరిా మాస్ప్ు ఉప్వాసాలు నిషఠ గా పాటిస్ా ుందో,తన శీలానిి కాపాడు
కుంట ందో, తన భరా కు విధేయత చూప్ుతుందో-ఆమతో ఇలా
అనబడుతుంది: ”స్వరగ ప్ు ఎనిమిది దావరాలోని నీకిషేమయిన మారగ ం
గుండా నువువ స్వరగ ంలో ప్రవేశంచు” అని. (స్హీహుల జ్యమ)
వుజూ తరావతి దుఅ మహతయం
• ”మీలో ఎవరయితే చకకగా వుజూ చేసి, వుజూ
ప్ూరా యాయక –
• అషహ దు అలాా ఇలాహ ఇలా లాాహు వ అని
ముహమమదన అబుేహూ వ రస్ూ లుహూ,
అలాా హుమమజ్అలనీ మినతా వావబీన వజ్అలనీ
మినల ముత తహిహరీన”
• అని చెబుతారో అతని కోస్ం స్వరగ ప్ు ఎనిమిది
దావరాలు తెరుచుకుంటాయి. అతనికి నచిాన
మారగ ం గుండా స్వరగ ంలో ప్రవేశంచ వచుా”
అనాిరు ప్రవకా (స్). (ముసిా ం)
స్వర్గపప అనిా త్లుపపల గ ండా పిలుపప
అందుకునే అద షటవంత్ లు.
• ”ఎవరయితే అషహ దు అలాా ఇలాహ ఇలా లాాహు వ అషహ దు అని
ముహమమదన అబుేహూ వ రస్ూలుహూ, వ అని ఈసా అబుేలాాహి
వబను అమతిహీ వ కల్నమతుహు అలఖాహా ఇలా మరయమ వ
రూహుమిమనహు వ అనిల జ్నిత హఖ్ుున, వ అనినాిర
హఖ్ుున” – అలాాహ తప్ప నిజ్ ఆరాధుయడు ఎవవరూ లేరని నేను
సాక్షయం ఇస్ుానాిను. ముహమమద్ (ఆ) అలాాహ స్ందేశ్హరుడని నేను
సాక్షయమిస్ుానాిను. ఈసా (అ) అలాాహ దాస్ుడు మరియు ఆయన
దాసి కుమారుడని, ఆమ వైఫునకు ప్ంప్బడిన ఆయన వాకయం అని,
ఆయన తరఫున ఊద బడిన ఆతమ అని సాక్షయమిస్ుానాిను, మరియు
స్వరగ ం స్తయం, నరకం స్తయం అని సాక్షయం ఇస్ుానాిను అనంటారో,
వారిని అలాాహ స్వరగ ంలో ప్రవేశంప్ జ్ేసా ాడు. స్వరగ ప్ు ఎనిమిది మారాగల
గుండా దేని నుండయినా వారు స్వరగ ంలో ప్రవేశంచవచుా”. (ముసిా ం)
స్వర్గం ఎలల ఉంటుంది?
• అది స్ుఖస్ంతోషాలకు, భోగభాగయలకు, అపార వరానుగరహాలకు
శాశ్వత సాివరం. శ్రమ, అలస్ట, బాధ, దుుఃఖం, ఆందోళ్నలు
మచుాకయినా ఉండని శాంతి నిలయం. అస్ూయ, అస్ంతృపిా ,
విరోధం, విదేవషాలకు ఏమాతరం తావు లేని ఏక హృదయ కోశ్ం.
కోరిన వరం తక్షణం లభంచే ఆనంద నిలయం. అనుక్షణం ఆనంద
డోల్నకలోా ఉరూ
ర తలూగించే నితయ హరిత వనం. ఆతమ, అంతరంగం,
దేహం, చెైతనాయలలోని అణువణువు ను ప్ులకింప్ జ్ేస్ా ూ
దెైవదరశనా భాగయం కల్నగించే ముకిాప్ద
ర ాయని. మానవుణణ
కరా వయయనుమఖుడిగా మారేా మహాదుుత నివాస్ం.

• ఖుర్ఆన లో ఇలా సలవియయ బడింది: ”వారు చేస్ుకుని


స్తకరమలకు ప్రతిఫలంగా వారి కళ్ా ను చలా బరేా అఫూరవ సామగిర
వారి కోస్ం దాచబడి ఉంది. దానిి గురించి ఏ మనిషికీ తెల్నయదు.
(అది ఊహాతీతమయినా అదుుత మహా భాగయం)”.
(దివయఖుర్ఆన: 32: 17)

You might also like