You are on page 1of 46

‫السالم عليكم‬

‫و رحمة اهلل و بركاته‬

‫‪SYED ABDUSSALAM UMRI‬‬


ఇస్రా-మేరరజ్ భావరర్థం
“ఇస్రా”అన్నది పై ఆయతులోని అసరా న్ుుండి తీసుకోబడిన్ పదుం. బాషా
పరుంగా దీన్రథుం-రాత్రి పూట పియాణుంచడుం.

శాస్త్ర ీయ పరుంగా-అుంత్రమ దైవ పివక్ర ముహమమద (స) వారి మస్తజిద


హారామ న్ుుండి మస్తజిద అఖ్ాా వరక్ు రాత్రి పూట జరిగిన్ పియాణుం.

“మేరరజ్” అన్నది పివక్ర (స) వారి పివచన్ుం ‘ఉరిజ బీ’ న్ుుండి తీసుకో
బడిుంది. బాషా పరుంగా దీన్రథుం – పైకి ఎక్కడుం, ఉన్నత్ర.

శాస్త్ర ీయ పరుంగా పివక్ర (స) వారి గగన్ విహారుం – అుంటే మస్తజిద అఖ్ాా
న్ుుండి ఏడు ఆకాశాల పైకి, అక్కడి న్ుుండి స్తజదతి ుల మునతహా వరక్ు,
అక్కడి న్ుుండి అలాాహ దగగ రక్ు వెళ్ళి సుంభాషజమచడుం, సవరగ న్రకాల
దరశన్ుం మొదలయిన్ సుంఘటన్ల సమాహారుం.

ఖ్ురఆనలో ఇస్ాి పిస్ర ావన్ 17వ సూరహ -బనీ ఇస్ాియిీలలో ఉుండగా,


మేరాజ పిస్ర ావన్ 53వ సూరహ అన్నజమలో ఉుంది. అలాగే ఈ రుండు
పియాణ వివరాలు పివక్ర (స) వారి పలు పివచనాలలో పేరకకన్ బడాాయి.
ఇస్రా:మేరారజ్ నేపథ్యం
అనాథ్ అయిన తనను తన అనుుఁగు సంతానంగర కనాా అధికంగర చూసుకునా
బాబాయి అబూ తాలిబ గరరి మర్ణం. ఆయన బాతికునాంత కరలం పావకత (స) వరరికి
వెనుాదనుాగర నిలచి, ఆపద సమయంలో ఆయన క ండంతి అండనిచ్ాార్ు. ఆయన
మర్ణంతో మకరా అవిశ్రాసులు చ్ెలరేగిపో యార్ు. పావకత (స) వరరిని చితాహంసలకు గురి
చ్ేయడమేకరక, ఆయన ఇదద ర్ు కూతుళ్ళను విడాకులిప్పంచి ఆయనుా మానస్కంగర
సయితం దెబబ తీయాడానికి కుయుకుతలు పనాార్ు.

ఇది జరిగిన క నాాళ్ళకే సతీమణి హజాత ఖదీజా (ర్.అ) గరర్ు కూడా మర్ణించ్ార్ు.
ధర్మపాచ్ార్ మార్గ ంలో బయట అయియయ గరయాలకు మందులా పని చ్ేస్న మహళామూరిత
ఆమె. సతయబాంధవి అయిన ఆమె పావకత (స) వరరిని ఎననా విధాలుగర ఆదుకునాార్ు.
అలాంటి ప్ాయధర్మచ్ారిణి మర్ణంతో ఇటు ఇంటా అటు బయట ఒంటరి అయాయర్ు పావకత
(స). ఈ రండు మర్ణాలు ఒకటి తరరాత ఒకటి చ్ోటు చ్ేసుకోవడం వలల పావకత (స) తీవా
మనస్రతపరనికి గుర్ యాయర్ు.

అదే సమయంలో తాయిఫ పాయాణం మిగిలిాన చ్ేదు అను భవం కూడా మరింతగర
ఆయనుా కలచి వేస్ంది. ‘లా ఇలాహ ఇలల లాలహ’ను నమమండి – అర్బుబ, అర్బబబతర్
పరాంతాలు మీ పరదా కరాంతం అవుతాయి అని పాజలిా ధర్మమార్గ ం వెైపునకు ఆహ్వానించ్ే
ఆయనుా మకరాలో పావేశంచకుండా అడుుకునాార్ు. ఒక అవిశ్రాస్ ర్క్షణలో మకరాలో
పావేశం చ్ాలిిన గడుు స్థతి. అలాంటి నాజూకు తర్ుణంలో అనిాంటిని నిశతంగర
పరిశీలుసుతనా, వింటునా అలాలహ ఆయన కోసం గగన విహ్వర్ ఏరరపటు చ్ేశ్రడు.
ఐదు పూటల నమాజు

సూర్యిె
సతింకలాపనికే పుణయం-
అది కరర్య ర్ూపం దాలాక
ఇస్రా బఖర్హలోని
పో యినా...దుసింకలాపనికి మేరరజ్ చివరి
దండన లేదు అది కరర్య ఆయతులు.
ర్ూపం దాలానంత వర్కు. కరనుకలు
హజాత బిలాల (ర్)
వరరి గరథ్.

వినా
గరథ్లు
మాష్తహ బిన్త
ఫ్రఔన్ (ఫ్రఔన్
కూతురి వెంటుాకలు
సవరించ్ే స్తీ) గరథ్.
బైతుల మామూర

సార్గ నర్కరల దర్శనం.


క ందర్ు దుష్ు
ు లకు లభంచ్ే
స్దాతుల
చూస్న
దండన, క ందర్ు మున్తహ్వ
ధరరమతుమలకు లభంచ్ే
దృశ్రయలు
పాతిఫలం.
పావకతలందర్ూ
మస్ిదె అఖాిలో.

ఏడు ఆకరశ్రల మీద దెైవ దూత


ఎనిమిది మంది పావకత లు. కలుసు జిబీాలతోపరటు
పావకత ఆదమ్, ఈస్ర,
ఇతర్ దెైవ
యహ్వయ, యూసుఫ, ఇదీాస్, కునా
దూతలు.
హ్వర్ూన్, మూస్ర,
ఇబాాహీమ్
వయకుతలు
దెైవ దూతలు

సుంభాషజుం దెైవ
అలాాహ చిన్ పావకతలు
వారు
మేరరజ్
పరఠరలు

పరఠం 1:
సుబాానలాలహ
ఇస్రా గురించి పాస్త రవిసూ
త అలాలహ మొదట ‘సుబాానలల జీ’ అనాాడు. అలాలహ
పవితుాడు, పరిశుదుుడు అనాది దీనర్థ ం. పవితాతకు, పరిశుదు తకు మూలం
అలాలహ. మనిష్ చ్ేసే లోప సహత ఊహ్వగరనాలకు, కలిపంచ్ే బూటకపు
భాగస్రామాయలకు, ఆయనకు భార్యప్లలలు ఉనాార్నా అపవరదుకి, ఆయన
మానవరకరర్ంలో అవతరిస్త రడనా అపపాదకు ఆయన అతీతుడు, పర్మ
పవితుాడు.

అలాగే ఇస్రా మేరరజ్ ఈ మహతత ర్ సంఘటన జరిప్ంచడంలో ఆయనకవారితో


నూ పో లికలు లేవు. ఆయనకు ఆయనే స్రటి. లక్షనార్ కిలోమీర్ల దూర్ంలో
ఉనా చందమామ వెనాలను మనక వర్కు అర్ సెకనులో చ్ేర్వేసే అలాలహ
సుబాాహు వ తఆలాకు రరతిా ఒక భాగంలో పావకత (స) వరరిని మస్ిదె హ్వర్మ్
నుండి మస్ిదె అఖాి వర్కు, మస్ిదె అఖాి నుండి ఏడు ఆకరశ్రల వర్కు
తీసుకళ్ళళ మళ్ళళ తీసుకు రరవడం ఏమంత కష్ుం కరదు. స్రధయ, అస్రధాయలు
మనిష్కేగరనీ అలాలహకు కరవు. వెలుగు చీకటు ల , జయా పజయాలు అలాలహకు
సమానం.
”(ఓ పావకరత!) వరరికి చ్ెపుప-వరర్ు చ్ెబుతునాటు ల గర అలాలహతోపరటు వేరే
ఆరరధయ దెైవరలు గనక ఉండి ఉంటే వరర్ు ఇపపటికే స్ంహ్వసనాధీశుని వెైపునకు
వెళల ల మారరగనిా అనేాష్ంచ్ే వరరే. ఆయన పరిశుదుుడు. వరర్ు అనే మాటలకు
అతీతుడు, మహో నాతుడు”. (బనీ ఇస్రాయిాల: 42,43)
నిజంగర చ్ెపరపలంటే ‘అలాలహ ఒకాడే నిజ ఆరరధుయడు’ అనా స్రక్ష్యయనిా
సృష్ులోని అణువణువు ఇసుతంది. ఆయనుా తన పదు తి పాకరర్ం
సుతతిసుతంది. కరకపో తే మనకు వరటి స్ోత తాగరనం అర్థ ం కరకపో వచుా.

”మేము పర్ాతాలను దావూద్(అ)కు స్రాధీన పరరాము. అవి


స్రయంతాం, ఉదయం అతనితోపరటు దెైవ స్ోత తాం చ్ేసేవి”. (స్రాద్: 18)

ఒక మాటలో చ్ెపరపలంటే,
”అలాలహ స్ోత తాంతోపరటు ఆయన పవితాతను క నయాడని వసుతవంటూ
ఏదీ లేదు”. (బనీ ఇస్రాయిాల: 44)
మరి మనం ఏం చ్ెయాయలి?
”ఓ విశ్ాస్ంచిన పాజలారర! మీర్ు అలాలహారను అతయధికంగర సమరించండి.
ఉదయం స్రయతాం ఆయన పవితాతను క ని యాడండి”.
(అహ్విబ: 41,42)
అనా అలాలహ ఆదేశ్రనిా అనుసరించి ఉదయం స్రయంతాాలు వేళ్
విశ్ేషరనిా బటిు పావకత (స) మనకు నేరిపన దుఆలు, పరార్థ నలు చ్ేసత ూ
నిర్తం మన నాలుక అలాలహ నామ సమర్ణతో నానుతూ ఉండేలా
చూసుకోవరలి.
మేరరజ్
పరఠరలు

పరఠం 2: దాసయ
ఔనాతయం
‘తన దాసుణిి తీసుకు వెళాళడు’ అనాాడు అలాలహ. అలాలహ తలిసేత తన మితుాణిి, తన
పావకత ను, తన ఆపుతణిి అని పేరకాని ఉండొ చుా కరనీ ‘తన దాసుణిి’ అని చ్ెపపడం వెనకరల
గల దాసయ ఔనబతాయనిా తెలియ పర్ాడమే ఆయన అభమతం. ఒక దాసుడు హో దా
పర్ంగర ఏమయినా అయి ఉండొ చుా, కరనీ దెైవ సమకంలో అతను దాసయ పరరకరష్ును
చ్ాటుకోవడమే అతనికి గౌర్వం.

మనమందర్ం అలాలహ దాసులం. అడుగడునా ఆయన అవసర్ం గలవరర్ం. అవస


రరర్ుథలం, అగతయపర్ులం. అనుక్షణం ఆయన అవసర్ం మనకుంది. మనలో మంచి
వరర్ునాార్ు, చ్ెడు వరర్ునాార్ు. ధరరమతుమలూ ఉనాార్ు, దురరమర్ుగలూ ఉనాార్ు.
సజి నులూ ఉనాార్ు, దర్ుినులూ ఉనాార్ు. దాతలూ ఉనాార్ు, రోతలూ ఉనాార్ు. విశ్రా
సులూ ఉనాార్ు, అవిశ్రాసులూ ఉనాార్ు. గులాంగిరీ అందర్ూ చ్ేసత ునాార్ు. విధానాలోల
ఆరరధయ దెైవరలోల తేడా అంతే.

క ందర్ు ధనానికి గులాములు, క ందర్ు అందానికి గులాములు, క ందర్ు పేర్ుపాతిష్ుకు


గులాములు, క ందర్ు కోరికలకు గులాములు. ఈ దాసయ విధానాలోల అతుయనాత విధానం
అలాలహ దాసయ విధానం. దాసులందరిలో ఉతత మోతత ములు అలాలహను మాతామే
ఆరరధించ్ేవరర్ు. అలాలహార మనలిా సాయంగర వీర్ు నా దాసులు, నా ప్ాతములు అని
మెచుాక వరలంటే మాతాం మనం ఆయన నచిాన విధంగర నడుచుకోవరలి.దాసునిగర
మనం ఏ స్రథయికి చ్ేరరలంటే సాయం గర అలాలహ అడగరలి – ‘ మీ కోరిక ఏమి?’ అని.
అంతలా మనం ఆయనుా ఆరరధించ్ాలి.
మేరరజ్
పరఠరలు

పరఠం 3:
మహో నాత
శీల శఖరరగాం
దాసయ శఖరరలిా అందుకునా వయకిత మహ్వ పావకత (స). ”ఓ పావకరత! నిశ్ాయంగర నువుా
మహో నాత శీల శఖరరగరానివి” (ఖలమ్:4) అని సాయంగర అలాలహ కితాబిచ్ాాడు.
అలాంటి వయకిత కరళ్ళళ వరస్ పో యియలా రరతాంగర నిలబడి పరార్థ నలు చ్ేసేవరర్ు.
”అలాలహ మీ పూర్ా, వర్త మాన, భవిష్య పరపరలనిాంనీ క్షమించ్ేశ్రడు కదా!” అని
సతీమణి చ్ెపపగర, ”ఏమి, నేను ఒక కృతజఞ త నిండిన దాసునిగర ఉండ కూడదా?” అని
సమాధానమిచ్ాార్ు పావకత ముహమమద్ (స).

కృతజఞ తా భావం నిండిన దాసులుగర, సుభకరతగేాసర్ులుగర మనం ఎదగరలి.కియ


ా ా జీవి
తానికి సంబంధించిన పాతి విష్యానిా అలాలహకు అపపగించ్ాలి. ఆయన అనమనాది
అనాలి, ఆయన కనమనాది కనాలి, ఆయన వినమనాది వినాలి. ఆయన చ్ేయ
మనాది చ్ేయాలి. అలా మనం చ్ేయాలిింది మనం చ్ేసత ూ, ష్రా అడసు తొకాకుండా
జీవిసేత తపపక సహ్వయం, ఆధిపతయం అందిస్త రనని మాటిసత ునాాడు:

”మీలో ఎవర్ు విశ్ాస్ంచి, మంచి పనలు చ్ేశ్రరో అలాలహ, వరరి పూరీాకులను భూమికి
పాతినిధులుగర చ్ేస్నటుల గరనే వరరికి కూడా పరాతినిథ్యం వొసగుతాడు. తాను వరరి కోసం
సమమతించి ఆమోదించిన ధరరమనిా వరరి క ర్కు ప్ష్ుం చ్ేస్, దానికి స్థర్తాానిా
కలిపస్రతనని, వరరి కునా భయాందో ళ్నల స్రథనే శ్రంతిభదాతల స్థతిని కలిపస్రతనని వరగరదనం
చ్ేస్ ఉనాాడు. వరర్ు ననుా మాతామే ఆరరధించ్ాలి. నాకు సహవర్ుతలుగర ఎవారిని
కలిపంచకూడదు”. (అనూార: 55)
మేరరజ్
పరఠరలు

పరఠం 4:
రరతిా ఘనత
రరతిాకి రరతేా అని అలాలహ పేరకానాాడు. ఖురఆన్లో అనేక చ్ోటల అలాలహ రరతిాని పరామాణం
గర పేరకానాాడు. రరతిా పూట పడకల నుండి వేర్యి అలాలహ ధాయనంలో లీనమవాడం
తన ప్ాయతమ దాసుల లక్షణంగర పేరకానాాడు. పాతి రరతిా చివరి ఝాములో అలాలహ
భూ ఆకరశ్రనికి తనకు శ్ోభనిచ్ేా రీతిలో దిగి వచిా – ”అడిగే వరర్ునాారర? నేను వరరి
కోరినది ఇస్రతను. వేడుకునే వరర్ునాారర? నేను వరరి మొర్ను ఆలకిస్త రను” అంటూ ఫజ్ా
వేళ్ వర్కూ ప్లుపునిసూ త ఉంటాడు అని పేరకానాాడు.

ర్మజాను మాసపు పాతి రరతిా ఇదద ర్ు దెైవ దూతలు ‘మేలు కోరేవరడా తార్ పడు. కీడు
కోరే వరడా! ఆగిపో ’ అని ప్లుపునిస్రతర్ు అని పావకత (స) సెలవిచ్ాార్ు. తహజుిద్ పరార్థ న
రరతిా వేళ్లో ఉంచబడింది. వితా నమాజు రరతిా నమాజుగర ఖరరర్ు చ్ెయయ బడింది. అలాగే
ఫజ్ా, మగిాబ, ఇషర నమాజులు అయిదులో మూడు రరతిా సమయంలో ఉంచ బడాుయి.

రరతిా పరార్థ నను అలాలహ ర్హసయ సంభాష్ణగర పేరకానడం జరిగింది. పాజలు నిదిాసత ుండగర
లేచి అలాలహ సనిాధిలో భకీతపాపతు త లతో గడపడం సార్గ పావేశ్రనికి పాతీకకగర పేరకానడం
జరిగింది. అలాలహ ముందు చీకటిని, తరరాత వెలుగును పుటిు ంచడం జరిగింది. చందా
మానం పాకరర్ం రోజు రరతిాతో మొదలవుతుంది. ర్మజాను మాసంలో రరతిా దాారర
పావేశంచడం జరిగింది.
లౌహె మహఫూజ్ నుండి భూ ఆకరశ్రనికి ఖురఆన్ను రరతిాలోనే అవతరింప జేయడం
జరిగింది. అదే వెయియ మాస్రలకనాా ఘనతర్మయిన రరతిా ల ైలతుల ఖద్ా.

దెైవదూతలు జిబీాల (అ)తో సహ్వ దివి నుండి భువికి దిగి వచ్ేాది రరతిా (ల ైలతుల ఖద్ా)
సమయంలోనే. పావకత (స) హజాత కోసం బయలు దేర్డం కూడా రరతిా వేళ్లో జరిగింది.
సజి నులయిన మన పూరీాకులు ర్హసయ దానధరరమలు రరతిా పూట చ్ేసేవరర్ు.

ఇస్రా మరియు మేరరజ్ మహ్వ ఘటు ం సయితం రరతిా వేళ్ సంభవించింది. అలాగే పావకత
(స) వరరి సహచర్లు పగటి పూట ధర్మయోధులుగర దర్శనమిసేత , రరతిా పూట గకపప
భకితపర్ులాల మారి పో యియవరర్ు. పావకత (స) ఇషర నమాజు అనంతర్ం అనవసర్ంగర
మేలకావడానిా ఇష్ు పడేవరర్ు కరదు. ఒకా మాటలో చ్ెపరపలంటే దెయాయలు తిరిగే వేళ్
కరదు రరతిా, దెైవరనుగాహ్వలు కురిసే శుభ సమయం రరతిా.

కరబటిు అలాలహ దాసులయిన మనం రరతిా పరార్థ నా విశష్ఠను గురితంచ్ాలి. ‘రరతిా పూట
పరపరలకు దూర్ంగర ఉండే వయకిత పటు పగలు పవితాం గర ఉంటాడు’ అనా విష్యానిా
గుర్ుతంచుకోవరలి. ‘చీకటి తపుప చ్ేసేవరరికి పగలంటే కూడా భయమే. చీకటిలో అలాలహకు
భయపడేవరర్ు దేనికి భయపడాలిి అవసర్ం ఉండదు’. రరతిా ఆరరధనలో గడిపేవరర్ు
పాశ్రంత జీవితం గడిప్తే, రరతిాని పరపర కరరరయలోల పరడు చ్ేసుకునే వరర్ు భయం, భయంగర
జీవిస్రతర్ు.
మేరరజ్
పరఠరలు

పరఠం 5:
మస్ిద్ పరాశ్సతయం
‘మస్ిదె హరరమ్ నుండి మస్ిదె అఖాి వర్కు’అని అలాలహ పేరకానాాడు. అంటే ఇస్రా
మేరరజ్ పాయాణానికి పరార్ంభ సథ లం మస్ిద్. ముగింపు సథ లం కూడా మస్ిదే. భువన
సార్గ వనాలు మస్ిద్లు. అలాలహ గృహ్వలు మస్ిద్లు. అలాలహను బిగగ ర్గర స్ోత తాగరనం
చ్ేసే సుతతి కేందాాలు మస్ిద్లు. ‘ఓ అలాలహ నీ కరర్ుణయ తలుపులిా మా క ర్కు తెర్చు’
అనా పరార్థ నతో పావేశంచ్ే పవితా సథ లాలు మస్ిద్లు. పరాపంచిక పరరచికరలకు చ్ోటు లేని
పాదేశ్రలు మస్ిద్లు. ”ఏ గృహ్వల గౌర్వ పాతిపతిత ని పెంచ్ాలని, మరి వరటిలో తన
నామసమర్ణ బిగగ ర్గర చ్ేయాలని అలాలహ ఆజాఞప్ంచ్ాడో వరటిలో ఉదయం స్రయంతాం
అలాలహ పవితాతను క నియాడుతుంటార్ు. (వరర్ు ఎలాంటి వరర్ంటే)
కాయావికాయాలుగరనీ, వర్త కంగరనీ అలాలహ నామ సమర్ణ, నమాజు స్రథపన, జకరతు
చ్ెలిలంపు విష్యంలో వరరిని పర్ ధాయనానికి లోను చ్ేయ లేవు”. (అనూార: 36)
మానవ చరితాలో కని, విని, ఎర్ుగని రీతిలో జరిగిన ఈ సంఘటన పరార్ంభం మస్ిద్
(మస్ిదె హరరమ్). మధయమం మస్ిద్ (మస్ిదె అఖాి), గమయం మస్ిద్ (బైతుల
మామూర), శుభ ముగింపు మస్ిద్, (మస్ిదె, అఖాి, మరియు హరరమ్). దీనిా బటిు
ఇస్రలంలో మస్ిద్కునా పరాధానయత బో ద పడుతుంది. సాయంగర పావకత (స) వరర్ు
సయితం మదీనా వెళలళ మార్గ ంలో ఉండగరనే మస్ిద్ ఖుబా నిరిమంచ్ార్ు. మదీనా వెళాళక
తన ఇంటికనాా ముందు మస్ిద్ నిరరమణానిా చ్ేపటాుర్ు. అంటే ముస్ల ం జీవితంలో
సాగృహం కనాా అలాలహ గృహ్వలనబడే, సార్గ వనాలనబడే మస్ిద్లు ఎకుావ పరాధానయం
గలవి. కరబటిు ఒక ముస్ల ం తన సాగృహంకనాా మస్ిద్ను గౌర్వించ్ాలి, దానితో ముడి
పడి ఉనా అవసరరలను తీరరాలి. మస్ిద్లు లేని ముస్ల ం పరాంతాలలో మస్ిద్ నిరరమణ
శుభ కరరరయనికి శీాకరర్ం చుటాులి. మస్ిద్లను అలల రి మూకల నుండి కరపరడాలి. అయిదు
పూటల నమాజును మసి ద్లోనే వెళ్ళళ చ్ేసే పాయతాం శ్కిత వంచన లేకుండా చ్ేయాలి.
లౌహె మహఫూజ్ నుండి భూ ఆకరశ్రనికి ఖురఆన్ను రరతిాలోనే అవతరింప జేయడం
జరిగింది. అదే వెయియ మాస్రలకనాా ఘనతర్మయిన రరతిా ల ైలతుల ఖద్ా.

దెైవదూతలు జిబీాల (అ)తో సహ్వ దివి నుండి భువికి దిగి వచ్ేాది రరతిా (ల ైలతుల ఖద్ా)
సమయంలోనే. పావకత (స) హజాత కోసం బయలు దేర్డం కూడా రరతిా వేళ్లో జరిగింది.
సజి నులయిన మన పూరీాకులు ర్హసయ దానధరరమలు రరతిా పూట చ్ేసేవరర్ు.

ఇస్రా మరియు మేరరజ్ మహ్వ ఘటు ం సయితం రరతిా వేళ్ సంభవించింది. అలాగే పావకత
(స) వరరి సహచర్లు పగటి పూట ధర్మయోధులుగర దర్శనమిసేత , రరతిా పూట గకపప
భకితపర్ులాల మారి పో యియవరర్ు. పావకత (స) ఇషర నమాజు అనంతర్ం అనవసర్ంగర
మేలకావడానిా ఇష్ు పడేవరర్ు కరదు. ఒకా మాటలో చ్ెపరపలంటే దెయాయలు తిరిగే వేళ్
కరదు రరతిా, దెైవరనుగాహ్వలు కురిసే శుభ సమయం రరతిా.

కరబటిు అలాలహ దాసులయిన మనం రరతిా పరార్థ నా విశష్ఠను గురితంచ్ాలి. ‘రరతిా పూట
పరపరలకు దూర్ంగర ఉండే వయకిత పటు పగలు పవితాం గర ఉంటాడు’ అనా విష్యానిా
గుర్ుతంచుకోవరలి. ‘చీకటి తపుప చ్ేసేవరరికి పగలంటే కూడా భయమే. చీకటిలో అలాలహకు
భయపడేవరర్ు దేనికి భయపడాలిి అవసర్ం ఉండదు’. రరతిా ఆరరధనలో గడిపేవరర్ు
పాశ్రంత జీవితం గడిప్తే, రరతిాని పరపర కరరరయలోల పరడు చ్ేసుకునే వరర్ు భయం, భయంగర
జీవిస్రతర్ు.
మేరరజ్
పరఠరలు

పరఠం 6:
మస్ిదే హరరమ్ పరశ్సతయం
అలాలహ ఈ పాయాణానిా మస్ిదె హ్వర్మ్ నుండి పరార్ంభంచి మస్ిదె హరరమ్తోనే
ముగించ్ాడు. ఆ విధంగర ఇస్రలంలో మస్ిదె హరరమ్కు ఉనా విశష్ఠతను విశ్ద పరరాడు.
మస్ిదె హరరమ్ ఏ భూ భాగంపెైనయితే ఉందో అది పాపంచ భూభాగరలనిాంటిలోకలాల
మహమానిాతమయిన భూభాగం.

”నిశ్ాయంగర ఈ పటు ణానిా అలాలహ భూమాయకరశ్రలను పుటిు ంచిన నాడే


పవితామయినదిగర చ్ేశ్రడు.ఆయన తపప పాజల వార్ూ దానిా పవితామయినదిగర
పాకటించ లేదు” అనాార్ు పావకత (స). (బుఖారీ)

అందులో ఒకా పూట నమాజు చదివితే లక్ష నమాజులు చదివినంత పుణాయనిా అలాలహ
పాస్రదిస్త రడు. ఒకా మాటలో చ్ెపరపలంటే కరబా గృహం ఉనాంత వర్కే లోకం ఉంటుంది.
అది చ్ెదిరిందంటే లోకం మొతత ం చ్ెలల ాచ్ెదుర్యి పో తుంది.
మేరరజ్
పరఠరలు

పరఠం 7:
మస్ిదె అఖాి పరాశ్సతయం
పావకత (స) వరరిని మస్ిదె హరరమ్ నుండి మస్ిదె అఖాి వర్కు తీసుకళ్ళడం జరిగింది.
అకాడ పావకత (స) ఇతర్ పావకత లందరి కీ నాయకతాం వహంచి నమాజు చ్ేశ్రర్ు. ఇది
ముస్ల ంల రండు ఖిబాబలోలని ఒక ఖిబాల. అకాడ ఒకా పూట నమాజు చ్ేసేత 500
నమాజులు చ్ేసేంతి పుణయం అలాలహ అనుగాహస్రతడు. పాసత ుతం మన వదద ఒక ఖిబాల
మాతామే ఉంది. మరో ఖిబాలను కూడా యూద కబంద హస్రతల నుండి కైవసం చ్ేసుకు
నాపుపడే ముస్ల ం సమాజం వరసత వ కీరత తి ో అలరరర్ుతుంది.
మేరరజ్
పరఠరలు

పరఠం 8:
దుఆ పరాముఖయత
”నిశ్ాయంగర అలాలహ బాగర వినేవరడు,
చూసేవరడు”. (ఇస్రా:1) ఈ సందర్భం అలాలహ
త , ఓ పావకరత!
పావకత (స) వరరికి ధెైరరయనిాసూ
పాపంచం మీ గోడునుపటిు ంచుకోక పో యినా, మీపెై
జరిగే హంస్ర కరండను చూడకుండా కళ్ళళ మూసు
కునాా నీకు నేనునాాను. నీ మొర్ను వింటు
నాాను, నీవు సహసుతనా చితాహంసలిా గమని
సుతనాాను. నీ ఏ కృష్ వృధా కరనివాను అని
మాటిసత ునాాడు. నేడు సయితం ముస్ల ంపెై
జర్ుగుతునా మార్ణకరండను పాపంచ మీడియా
పటిు ంచుకునాా, పటిు ంచుకోక పో యినా, వరరి
ఆకాందనలిా ఎవర్ు వినాా వినకపో యినా అలాలహ
మాతాం అంతా వింటునాాడు, అంతా చూసుత
నాాడు. ఆయన యుకితకి లోబడి నేడు ముస్ల ంలకు
ఎదుర్యి ఉనా భయానక వరతావర్ణానిా
పాశ్రంతమయం చ్ేస్త రడు. ఇందులో సందేహం
లేదు. మనం చ్ెయాయలిిందలాల ఒకాడే, పరిసథ త ్ ులు
ఎంత పాతికూలించినా ఆయనేా ఆరరధించ్ాలి,
సహ్వయం క ర్కు ఆయనుా మాతామే అరిథంచ్ాలి.
ధర్మ మార్గ ం మీద సహన సథ యిరరయలను
పాదరిశంచ్ాలి.
మేరరజ్
పరఠరలు

పరఠం 9:
విశ్రాస్రనిా స్రన
పెటు ే పాకయ
ిా పరీక్ష
మేరరజ్ సందర్భంగర ఏడు
ఆకరశ్రల పెైన దెైవదూతల
నాయకులయిన హజాత
జిబీాల (అ) వరరి దాారర దెైవ
పావకతల నాయకుల యిన
ముహమమద్ (స) వరరికి
నియంత ఫ్రఔన్ కూతురి
కేశ్రలంకరిణి (విశ్రాసురరలి)
హృదయ విదార్క గరథ్ను
వినిపంచ డం జరి గింది.
అంటే విశ్రాస మార్గ ంలో
పరీక్షలు సహజమే. అయితే
అంతిమ విజ యం మాతాం
సతాయనికే, ధరరమనిదే.
మేరరజ్
పరఠరలు

పరఠం 10:
ఇస్రలం పాకృతి ధర్మం
మేరరజ్ సందర్భంగర పావకత (స)
వరర్ు పరలును ఎనుా కుంటే,
‘మీర్ు సహజ నెైజానిా ఎనుాకు
నాార్ు’ అని చ్ెపపడం జరిగింది.
అంటే ఇస్రలం పాకృతి ధర్మం.

కలుష్తం కరని మానవ నెైజానికి


దగగగ ర్గర ఉనా ధర్మం. పుటేు
శశువు కడుపులో మొదట
ఎంతో సులభంగర వెళలళ ఆహ్వర్ం
పరలు, అంతే సులభంగర జీర్ి
మయి పో తుంది కూడా.

అలాగే పుటేు పతి శశువు ఇస్రలం


ధర్మం మీదే పుడుతుంది. పెదద
యాయక దానిా పరటించడం
కూడా అంతే సులభం. ఈ విష్
యానిా గుర్ుత చ్ేసత ూ ”ధర్మం
సులువయినది” అనాార్ు పావకత
(స)
మేరరజ్
పరఠరలు

పరఠం 10:
నమాజు పరాశ్సతయం
ధరరమదేశ్రలనిా దాదాపు దెైవదూత జిబీాల (అ) వరరిని మాధయమంగర చ్ేస్
ఇవాబడినవే; ఒకా నమాజు తపప. అలాలహ అంతిమ దెైవ పావకత ముహమమద్
(స) వరరిని ఏడు ఆకరశ్రలకనాా పెైకి ప్లిప్ంచుక ని ఎలాంటి మధయవరితతాం
లేకుండా పాతయక్షంగర పాస్రదించిన మహదాను గాహం నమాజు. ఈ కరర్ణంగరనే
”నమాజు లేని మతధర్మంలో మేలు లేదు” అని ఓ సందర్భంలో అంటే,
”విశ్రాస్ జీవితానుాండి అంతిమంగర అంతరించ్ే మేలిమి కరర్యం నమాజు”
అని వేరకక సందర్భంలో పేరకానాార్ు పావకత (స).
మేరరజ్
పరఠరలు

పరఠం 11:
స్రమాజిక ర్ుగమతల
పర్యవస్రనం
మేరరజ్ సందర్భంగర పావకత (స)
పలు స్రమాజిక ర్ుగమతలు, చ్ెడు
లక్షణాలకు లభంచ్ే శక్షలిా కూడా
వీక్ష్ించ్ార్ు. వరటిలో సమాజానిా,
కుటుంబ వయవసథను చినాాభనాం
చ్ేసే అకమ ా సంబంధ శక్షలూ
ఉనాాయి. అకామార్ుాలకు పడే
శక్షలూ ఉనాాయి, వడడు వరయపరర్ు
నడడు ఎలా విర్గకగటుబడతుందో కూడా
ఉంది. పరరయి వయకిత సంతానానిా
తన భర్త సంతానంగర నమిమంచ్ే స్తీ
పడే దండన వివరరలూ ఉనాాయి.
నీతులు చ్ెబుతూ నీచంగర బాతికే
వరరి దుర్గ తి దృశ్రయలూ ఉనాాయి.
ఇవి మనిష్కి ఇహపరరలోల ఎంత
హ్వని చ్ేస్త రయో ఈ సందర్భంగర
తెలుపడం జరిగింది.
మేరరజ్
పరఠరలు

పరఠం 12:
ఇస్రలమీయ స్రమాాజయ
స్రథపన సూతాాలు
మేరరజ్ సందర్భంగర ఒక ఇస్రలమీ స్రథపనకు కరవరలిిన 14 సూతాాల
ను సయితం తెలుపడం జరిగింది. అలాగే భవిష్యతు త లో యూదుల
నుండి ఎదుర్ు కరబో యియ ఎతు
త గడల గురించి హెచారిక కూడా ఉంది.
మేరరజ్
పరఠరలు

పరఠం 13:
విశ్రాస బలంతోనే
విజయం
మేరరజ్ సంఘట జర్గక ముందు, జరిగిన తరరాత స్థతిగతులను పరిశీలించి
నటలయితే - తాయిఫ నుండి తిర్ుగు పాయాణంలో జినుాల ఒక వర్గ ం పావకత (స)
వరరిని విశ్ాస్ంచి, ఆయన మానవుల కు మాతామే కరదు జినాాతులకు
సయితం పావకత అనా మాటకు స్రక్ష్యతుత నిదర్శనంగర నిలిసేత, మనుష్ులయిన
మకరా వరసులు మాతాం మానవ మహో పకరరి ముమహమమద్ (స) వరరిని
మకరాలో పావేశంచకుండా అడుుకునాార్ు. అపుపడు ఆయన ఒక అవిశ్రాస్
ర్క్షణలో మకరాలో పావేశంచడం జరిగింది. అది చూస్ క ందర్ు బలహీన
విశ్రాసులు ధర్మ భాష్ు ులయాయర్ు.

ఇక మేరరజ్ సంఘటనను వివరించిన తరరాత అయితే సరే సరి. ఎందరో


ధర్మమ నుండి వెైదొ లిగరర్ు. అలాలహ ఇస్రా మెరరజ్ ఈ సంఘటన దాారర
తరరాత స్రథప్ంచ బడే ఇస్రలమీయ రరజాయనికి కరవరలిిన మేలిమి వితతనాలిా
ఎనుాక ని, నాస్ ర్కం వితతనాలిా ఏరి పరరేయ దలిచ్ాడు. నాడే కరదు, నేడు
సయితం బలహీన విశ్రాసం గలవరరికి విజయశీా కరళ్ళ ల పటుదు. విశ్రాస బలం
గలవరరికే నేటికయినా, ఏనాటికయినా విజయం వరిసత ుంది.
మేరరజ్
పరఠరలు

పరఠం 14:
అలాలహ దర్శనం
”మీర్ు మేరరజ్ సందర్భంగర అలాలహను దరిశంచుకునాారర?” అని పావకత (స)
వరరిని అడిగితే – ”నూర్ున్ అనాా అరరహు” – తను అఖండ జయయతి నేనెలా
ఆయనుా చూడగలను?’ అని సమాధానమిచ్ాార్ు.

ఆయన ఈ మాట వలల దేవుని విష్యంలో పాజలోల చ్ోటు చ్ేసుకుని ఉనా


మిథ్ాయ భావరలనీా క టుుకు పో యాయి. అయితే ఆయన ఇతర్ ఉలేలఖనాల
దాారర సార్గ వరసులకు సార్గ ంలో అలాలహ దర్శనాభాగయం దకుాతుందని, వరర్ు
ఆయనుా పుణయమి చందుాని చూస్నటు ల సపష్ుంగర చూస్రతర్ని తెలుసుతంది.

అలాలహ మనందరికి ఆయన ప్ాయతమ దాసులుగర జీవించి ఆయన సార్గ


స్మలో పావేశంచి ఆయన దివయ దర్శనంతో పునీతులయియయ భాగరయనిా
పాస్రదించుగరక! ఆమీన్.
ా ు గర వినాందుకు అందరికీ హృదయ
శ్ద
పూర్ాక ధనయ వరదాలు!

You might also like