You are on page 1of 27

50 టిప్స్ తో

ఎఫెక్ివ్

దావహ్
క్ోసం
సవయంగా
తయారు
కండి !
ట దావహ్ క్ోసం సవయంగా తయారుకండి !
50 టిప్స్ తో ఎఫెక్ివ్

ఈ సంక్షిప్త రిమండర్ లో పాల్గంటున్నందుకు


అలాాహ్ మిమ్మల్నన దీవంచుగాక
వవేకవంతమన్ చకకని ఆహ్వవన్ం

మీ ప్రభువు మార్గ ం వైప్ు వివేకంతో మరియు


చకకని బోధనతో ఆహ్వానించండి మరియు
వారితో అత్యుత్త మ మరియు అత్ుంత్ ఉదార్
ప్ద్ధ తిలో చరిచంచండి ఖుర్ఆన్
సందేశానిన అందజేయడం

ఓ ప్రవక్ాత నీ ప్రభువు త్ర్ఫు నుంచి నీపై అవత్రింప్జేయబడిన దానిని


ప్రజలకు అంద్జెయ్యు ఒకవేళ నువుా గనక ఈ ప్ని చెయుకపోతే
దెైవప్రకతగా నీవు నీ ధరాానిి నిర్ారితంచని వాడవవుతావు అలాాహ్
నినుి ప్రజల క్ీడు నుంచి క్ాపాడుతాడు ఖుర్ఆన్
మంచిప్నులు చేయమని ఆజఞాపంచుట & చెడుప్నులు చేయవద్ద ని నిరోధంచుట

మానవుల క్ోసం ఉనిక్ిలోనిక్ి తీసుకురాబడిన శ్రష్ే ఠ సమాజం మీర్ు


మీర్ు మంచి ప్నులక్ెై ఆజఞాపస్ాతర్ు చెడు నుంచి ఆప్ుతార్ు ఇంక్ా
మీర్ు అలాాహ్ ను విశ్ాసస్ాతర్ు ఖుర్ఆన్
మార్గ ద్ర్శకత్ాం అర్హత్

ఇతరులకు కన్బడదు
1. ఎలాప్పుడూ అలాాహ్ సహ్వయానిన అరిథంచండి, చితతశుదధితో
ప్రయత్నంచండి మ్రియు మిమ్మల్నన సన్ామరం పెై న్డిచేలా చేయమ్ని
పారరిథంచండి.

2. పరరక్షకులన్ు సంభోదధంచడం పారరంభంచకక మ్ుందు (మీలో మీరు),


ఖుర్ఆన్ న్ుండి క్ొనిన ఆయతులన్ు లేదా దుఆలన్ు ప్ఠించండి.

3. న్మ్ాజు (2రక్ాతుల న్ఫిల్) చేసి, మీ సాఫలయం క్ోసం అలాాహ్ న్ు


వేడుక్ోండి
4. మీ తల్నాదండురలన్ు మ్రియు భారాయబిడడ లన్ు మీ సాఫలయం క్ొరకు
పారరిథంచమ్ని అడగండి.

5. పరర గారం పారరంభంచక మ్ుందు - దాన్ం చేయండి, అన్ాథల వీప్ప


తటిండి, మ్ంచిప్న్ులు చేసత ూ అలాాహ్ కు వీలయిన్ంత దగగ ర
క్ావటానిక్ట ప్రయత్నంచండి.

6. మీ తప్పులన్ు మ్రియు పాపాలన్ు క్షమించమ్ని అలాాహ్ న్ు


వేడుక్ోండి.
7. మ్హో న్నతుడు మ్రియు మ్హ్వ శక్టతమ్ంతుడైన్ అలాాహ్ పెైన్ే
ప్ూరితగా ఆధారప్డండి. మ్హో న్నతవం మ్రియ మ్హ్వ శక్టత అలాాహ్
క్ే చందున్ు.

8. మీ సబజెకుిన్ు బాగా అరథ ం చేసుకుని, మ్ంచిగా తయారు కండి.

9. మండ్ మ్ాయప్స పెై ప్ని చేయండి.

10. మీ వషయానిన కరమ్బది ంగా వరుసలలో పరరుుక్ోండి - తేల్నకగా


జఞాప్కం ఉంచుక్ో వచుు.
11. మీ పరరక్షకుల మ్ుందు నిలుచోక మ్ుందే లేక పరర గారం మొదలు పెటి ట
మ్ుందు, మీరు మీ సబజెకిున్ు బాగా అరథ ం చేసుకుని ఉండాల్న.

12. మీరు చప్ుదలుుకున్న అసలు వషయం (వీలయితే) జఞాప్కం


చేసుక్ోండి, మ్రియు మ్ాటిమ్ాటిక్ీ దానిని రిపీట్ చేయండి.

13. ఇంటలా మీ ప్రసంగానిన రిహ్వర్లు చేసుక్ోండి; మీ తప్పులన్ు మీరే


కనిపెటి ి సరిదధదు ుక్ోవటానిక్ట ప్రయత్నంచండి. (పారక్ీిసు ఉప్న్ాయసం)
14. ఒక మ్ంచి ఉపర దాాతానిన సరైన్ మ్ంచి ప్దాలతో తయారు చేయండి.

15. మీ ఉప్న్ాయసానిన మ్ంచిగా ఇచేు సామ్రథ యం మీలో ఉందని ఇతరులకు


కన్బడేలా గటిి ఆతమవశావసంతో ఉండండి. (అలాాహ్ తల్నసరత, అలాంటి
ఆతమవశావసంతో మీరు వజయం సాధధంచగలరు).

16. హ ందాగా ఉండండి; అహంక్ారం న్ుండి జఞగరతత ప్డండి.


17. క్ాపీ క్ొటివదుు; మీ సవంత ప్దాలన్ు, వాక్ాయలన్ు వాడండి
మ్రియు ఇతరులన్ు అన్ుకరించవదుు. అయితే, అంతకు ప్ూరవం
న్ుండే ఉన్నదానిన మ్రింతగా డవలప్స చేస,ి ఉతతమ్ంగా
వాడటానిక్ట ప్రయత్నంచండి.

18. సవతఃగా ఉండండి; న్ోటు్ న్ుండి లేక పరప్రు మ్ుకకల న్ుండి


ఎకుకవగా చదవవదుు.

19. మ్ుఖాయంశాలన్ు మీ మ్ుందు ఉంచుక్ోండి.


20. తొల్న ఐదు నిమిషాలపెై ప్రతేయక ఏక్ాగరత ఉంచండి.

21. సొ గసుగా, నీటుగా ఉండండి, మ్ంచి సువాసన్ అతతరు వాడండి.

22. అనిన సాధన్ాలు మ్రియు వజువల్ ప్రికరాలు ప్రీక్షించండి.


వాటిని ఎలా వాడాలో మ్ుందుగాన్ే తలుసుక్ోండి.

23. సమ్సయలు ఎదురకకన్డానిక్ట తయారుగా ఉండండి మ్రియు వాటిని


ప్రిషకరించడానిక్ట తయారుగా ఉండండి.
24. క్టాషిమన్ ప్రశనలకు జవాబిచేుందుకు మీరే సవయంగా చకరవ చూప్ండి.

25. మీకు మీరే ఛాల ంజ్ చేసుక్ోండి. ఎందుకంటట ఏదీ అంత తేల్నకగా చేజికకదు
మ్రియు ఏ కషిం లేకుండా ఏదీ లభ్యం క్ాదు.

26. భ్యప్డటమ్న్ేదధ మ్ాన్వ సహజ లక్షణమ్ని అంగీకరించండి.

27. తప్పులు చేయడం సహజమ్ని గురుతంచుక్ోండి.

28. మీరు ఒక మ్ంచి వకత అని ఊహంచుక్ోండి.


29. పరరక్షకులు మీ వైపర ఉన్ానరని న్మ్మండి.

30. పరరక్షకులు మిమ్ుమల్నన చాలా దగగ రగా గమ్నిసుతన్ానరని భావంచడం ఒక


పెదు తప్పు.

31. మీ పరరక్షకులకు ప్రసంగం తరావత అడిగిన్ వషయాల గురించి క్ొదధుగా


తలుసు లేదా అసలేమీ తల్నయదని మీ మ్న్సు్లో భావంచండి.

32. అలాంటి వాదన్లో పాల్గడం వలన్ సంభ్వంచే ప్రయవసాన్ం వన్కుక


తగగ డం లేదా ఓటమితో సరిపెటి ుక్ోవడం కంటట ఎంతో మ్ంచిదధ
అవపతుందధ.
33. టరయినింగ్ క్ోరు్లలో హ్వజరుకండి.

34. మీ ఆతమవశావసం మ్రియు ఆతమ సథయిరయం క్ోసం, నిప్పణలన్ు


సంప్రదధంచండి.

35. ప్రసంగించడంలో మ్రియు చరిుంచడంలో ఉతతమ్ సాథయి పరరక్షకులు


పాల్గన్ే ఫర రంలలో మ్రియు సింపర సియమ్ాలో పాల్గడం దావరా
కరమ్ంగా శిక్షణ ఇచుుక్ోండి.

36. మీతో గటిి సంబంధాలున్న మీ బంధువపలు లేక ఇతరుల మ్ుందు


ప్రసంగం రిహ్వర్లు చేయడం, టరయినింగు తీసుక్ోవడం లాంటివ
చేయవదుు.
37. ఒకవేళ సాధయమతే ఏదైన్ా గటిి వసుతవపన్ు ప్టుిక్ోండి (i.e.,
చేత్కరర, మంబరు యొకక చకక భాగం, సాిండు అంచులు, etc.)

38. దీరాంగా శావస తీసుక్ొన్ండి మ్రియు రిలాక్స్ కండి.

39. చిరున్వపవతో ఉండండి.


40. అలాాహ్ న్ు క్ొనియాడుతూ మీ ఉపర దాాతానిన మొదలు పెటిండి.

41. పరరక్షకులకు మీరే సవయంగా ప్రిచయం చేసుక్ోండి మ్రియు వారు


మిమ్ుమల్నన మ్ంచిగా తలుసుకున్ేటా ు చేయండి.

42. పరర గారమ్ జరుగుతున్నప్పడు, క్ారయకరమ్ంలో వేడిని ప్పటిించండి.


(ఐస్ బరరక్టంగ్ టెక్టనక్స).

43. సులభ్మన్ మ్రియు వవాదాసుదం క్ాని, తేల్నకపాటి మ్రియు


వాదో ప్వాదాలకు తావపలేని వషయాలతో పారరంభంచండి.
44. ఒకవేళ మీరు మీ పరరక్షకులతో ఐ క్ాంటాక్సి న్లక్ొలులేకపర తే, వారి
న్ుదురుకు క్ొంచం పెైభాగాన్ చూడండి.

45. మీ చూప్పలన్ు మ్ాటిమ్ాటిక్ీ మ్ారుడం మ్రియు హ్వవభావాలు


ప్రదరిిసూ
త శరీరానిన అటూ ఇటూ కదలుడం దావరా మీరు
ఆతమవశావసంతో ఉన్నటు ా ప్రదరిించండి.

46. మీ ప్రసంగానిన ప్రశాంతంగా క్ొన్సాగించండి మ్రియు సవయం


నియంతరణ సాథపించుక్ోండి.

47. మీ సందేశానిన అందజేయడానిక్ట సింప్పల్ బాడీ లాంగేవజీని


వాడండి. పరరక్షకులు ఏక్ాగరత క్ోలోుయిేలా ప్రవరితంచవదుు. రాబో ట్
వలే యాంత్రకంగా కదలవదుు.
48. ఉతా్హంతో ఉండండి & మీరు చబుతున్న దాని మీద మీరు
ప్ూరితగా న్మ్ుమతున్నటు
ా మీ పరరక్షకులకు ప్రదరిించండి.

49. పరరక్షకుల ప్రశనలకు మీకున్న జఞాన్ానిన బటిి ఉతతమ్ంగా


జవాబివవడానిక్ట ప్రయత్నంచండి. న్ాకు తలీదు అని చప్ుడంలో
సిగగ ు ప్డవదుు.

50. మీ మ్ుఖయ వషయాలన్ు పాయింటు ా గా తయారు చేసుక్ోండి


మ్రియు మ్ంచి మ్ాటతో ప్రసంగానిన మ్ుగించండి.
50 టిప్స్ తో ఎఫెక్ివ్
ట దావహ్ క్ొరకు
మీరే సవయంగా తయారుకండి !

ఈ సంక్షిప్త రిమండర్ లో పాల్గంటున్నందుకు


అలాాహ్ మిమ్మల్నన దీవంచుగాక
అలాాహ్ మిమ్ుమల్నన
దీవంచుగాక !
సక్్స్ఫపల్ సీుకర్ గా మ్ారండి
ఐ క్ాంటాక్సి

►ప్రత్ ఒకకరి వైప్ప చూడండి

►హ్వలులో ప్రత్ వైప్ప చూడండి

► ప్రత్ ఒకకరూ మ్ుఖుయలే అన్ే అభపారయనిన కలుగజేయండి


సవరం

► బిగగ రగా, సుషింగా మ్ాటాాడండి

► మ్ుఖయమన్ ప్దాలన్ు ఒత్త ప్లకండి

► న్మ్మదధగా మ్ాటాాడండి

► మ్ుఖయమన్ పాయింటాన్ు మ్ాటిమ్ాటిక్ీ రిపీట్ చేయండి.


నాయకత్ాం
“సవయంగా తమ్లో వాటిని
చూసుకున్ేంతగా
పరర త్హంచబడేటటు ా ప్రజల
యోగయతలన్ు మ్రియు శక్టతని
సుషింగా వారిక్ట తల్నయజేయడమే
న్ాయకతవం.”
రమ్దాన్ కరీమ్

మన ఉప్వాస్ాలను అలాాహ్
సవాకరించుగాక మరియు
దావహ్ లోని వారి కృషిక్ట బదులుగా
అన్ేక ప్పణాయలు ప్రసాదధంచుగాక.

You might also like