You are on page 1of 2

దిల్ల:ీ ఉత్రా

త ఖండ్ హైకోర్టు ప్రధాన న్యా యమూర్త త జస్టస్ ు కేఎం


జోసఫ్ రదోనన తిపై గత్ కంత్కాలంగా నెలకనన ప్రతిష్ం ు భన
తొలగిపోయంది. జస్టస్ ు జోసఫ్ను సుప్రంకోర్టు న్యా యమూర్తగా త
నియమంచాలనన కల్లజియం ప్రతిపాదనకు ఎట్కే ు లకు
కేంప్ద ప్రభుత్వ ం ఆమోదం తెలిపంది. జస్టస్ ు జోసఫ్తో పాటు
మప్ాస్ హైకోర్టు ప్రధాన న్యా యమూర్త త ఇందిరా బెనర్జ ీ, ఒడిశా
హైకోర్టు ప్రధాన న్యా యమూర్త త వినీత్ శరణ్లకు కూడా
సుప్రంకోర్టు న్యా యమూర్టతలుగా రదోనన తి కలిప ంచంది.
జస్టస్
ు జోసఫ్ రదోనన తి విష్యమై గత్ కంత్కాలంగా
సుప్రంకోర్టు, ప్రభుత్వ ం మధ్ా విభేాలు చోటుచేసుకునన
విష్యం తెలిస్టందే. జస్టస్ ు జోసఫ్ను సుప్రంకోర్టు
న్యా యమూర్తగా త నియమంచాలని ప్రతిపాదిస్తత ఈ ఏడాది
జనవర్తలో కల్లజియం ప్రభుత్వవ నికి స్టఫార్టు లు రంపంది.
అయతే ఈ స్టఫార్టు లను కేంప్దం తిరసక ర్తంచంది. జస్టస్ ు
జోసఫ్కు సీనియార్జ ు లేదని, ఆయన రదోనన తి అంశానిన
మరోసార్త రర్తశీలించాలని కోర్తంది. ఆ త్రావ త్ మళ్ల ీ రర్తశీలన
జర్తపన కల్లజియం మే 16న మరోసార్త జస్టస్ ు జోసఫ్ పేర్టను
ప్రతిపాదిస్తత కేంప్ానికి స్టఫార్టు లు రంపంది. త్వజాగా ఈ
స్టఫార్టు లకు కేంప్దం ఆమోదించంది.
జస్టస్ు జోసఫ్ రదోనన తి అంశం రాజకీయ వివాానికి
ార్తతీస్టంది. జస్టస్ ు కేఎం జోసఫ్ను సుప్రంకోర్టు
న్యా యమూర్తగా త నియమంచకుండా తిరసక ర్తంచడం ావ రా
ప్రభుత్వ ం ప్రతీకార రాజకీయాలకు పాలప డుతోందని
ప్రతిరక్షాలు ఆరోపంచాయ. 2016లో ఉత్రా త ఖండ్లో కాంప్ెస్
ప్రభుత్వవ నిన కేంప్ద ప్రభుత్వ ం రద్దు చేస్ట రాష్టష్రు తి పాలన
విధంచంది. ానికి సంబంధంచ కేసును జస్టస్ ు జోసఫ్
విచార్తంచార్ట. ఆ సందరభ ంలో కేంప్ద ప్రభుత్వ ం
తీసుకచి న రాష్టష్ర ు తి పాలనను రద్దు చేస్టన జస్టస్
ు జోసఫ్..
తిర్తగి కాంప్ెస్ ప్రభుత్వ ం ఏరాప టుచేసంద్దకు
అవకాశమచాి ర్ట. ఈ విష్యానిన మనసులో పెటుుకునే
కేంప్దం ఆయన రదోనన తికి అడుురడుతందనేది ప్రతిరక్షాల
వాదన.
ఎట్కేు లకు కేంప్దం ఆమోదముప్ద వేయడంతో జస్టస్ ు జోసఫ్
త్వ రలోనే సుప్రంకోర్టు న్యా యమూర్తగా త బాధ్ా త్లు
చేరట్ను ు న్యన ర్ట. త్వజా ఆమోాలతో సుప్రంకోర్టు
న్యా యమూర్టతల సంఖా 25కు పెర్తగింది. ఇంకా ఆర్ట స్సాాన్యలు
ఖాళ్లగా ఉన్యన య.

You might also like