You are on page 1of 14

పథకం కవరేజ్

అర్త
హ :
ఉద్యో గుల ఆరోగ్ో సంరక్షణ నిధి పధకం గా ఈ పధకం పిలవబడుతంది.ప్పభుత్వ ఉద్యో గులకు పెన్న్ ష రులకు
వారిపై ఆధారపడిన్ కుటంబ సభుో లకు నెట్వ ర్క్ హాస్పి ట్ల్ ద్వవ రా 'న్గ్దు రహిత్' చికిత్స అందించడం ఈ
పధకం లక్షో ం.

ఉద్యో గుల ఆరోగ్ో సంరక్షణ నిధి రాష్ట్ ర ప్పభుత్వ ఉద్యో గులకు ,రాష్ట్ ర పెన్న్
ష రులకు ,వారిపై ఆధారపడిన్
కుటంభసభుో లకు న్గ్దు రహిత్ చికిత్స అందిస్తంది. ఈ పధకం ప్కింద లబ్దిద్వరులందరికీ ఎ.పి.ఐ.యమ్.ఎ.
నిభందన్ల ప్కింద పందిన్ లబ్ది ఇకపై ఆగిపోతంది.ప్కింద పేర్క్ న్న విభాగాల వారు ఈ పధకం లబ్ది ద్వరులు.

I. పస్ిత్ం పనిచేస్తన్
a. ప్కమబద్దక ి రించిన్ అందరు ప్పభుత్వ ఉద్యో గులు.
b. స్థానినిక సంసలోని ని ప్పోవి్న్ వైజ్ ఉద్యో గులు.
II. విప్రంతి ఉద్యో గులు
. అందరు సర్వవ స్ పెన్న్ ష రులు
a. అందరు కుటంబపెన్ను ష ద్వరుు(వీరిపై ఆధారపడిన్వారికీ వరి తంచదు)
b. తిరిగి ఉద్యో గ్ంపందిన్ సర్వవ స్ పెన్న్ ష రులు
కుటంబం:
దిగువపేర్క్ న్న వారు కుటంబ సభుో లుగా పరిగ్ణంచబడతారు.

I. త్ల్లద
ు ంప్డులు : (ఉద్యో గిని దత్తత్ తీస్కున్న త్ల్లద
ు ంప్డులు లేద్వ కన్న త్ల్లద
ు ంప్డులు,ఏద్య ఒక
త్ల్లదు ంప్డులు మాప్త్మే)
II. చట్ప్ర పకారం వివాహం చేస్కున్న భారో మరియు ఆమెఫై ఆధారపడిన్ ఆమె త్ల్లద ు ంప్డులు (పురు్ ఉద్యో గుల
/సర్వవ పు పెన్న్
ష రుల వి్యంలో).
III. భర త ,అత్నిఫై ఆధారపడిన్ అత్ని త్ల్లద
ు ంప్డులు (మహిళా ఉద్యో గుల /సర్వవ పు పెన్న్
ష రుల వి్యంలో).
IV. పూరి తగా ఆధారపడిన్ చట్బ ర దమై
ి న్ సంతాన్ం (సవతి పిలలు
ు ,దత్తత్ పిలల
ు తో సహా).
ఆధార్పడడం అంటే:
ఆధారపడడం అనే పద్వనికి దిగువ అర ధం వరి తస్తంది

I. త్ల్లద
ు ంప్డుల వి్యంలో, వారి పో్ణ కోసం ఉద్యో గిపై ఆధారపడిన్వారు.
II. నిరుద్యో గ్ కుమార్త తల వి్యంలో , అవివాహితలు ,వైధవో ం పందిన్వారు ,విడాకులు పందిన్వారు, భర తచే
వదిల్లవేయబడిన్వారు.
III. నిరుద్యో గ్ కుమారుల వి్యంలో 25 ఏళ్ళ లోపు వయస్స కల్లగిన్ వారు,ఉపాధి లేద్వ ఉద్యో గ్ం పందడానికి
వీలులేని వైకలో ం కల్లగిన్వారు.
ఎన్రోల్మ ంట్:
బీమా సౌకరో ం పందిన్ ఎప్ోల్మ ంట్ కు ఒక యూనిట్ గా పరిగ్ణంచబడతారు .భారో , భర తలు ఇదరూి
ఉద్యో గులు లేద్వ సర్వవ స్ పెన్న్
ష రుు అయిన్ సందరభ ంలో ఆధారపడిన్ కుటంబ సబ్యో ల వి్యమై ఏవి్మైన్
డూపి ుకే్న్ ఇదరి
ి పైనా వేర్వవ రుగా ఆధరపడిన్టర చూపరాదు.

ఎన్రోల్మ ంట్ విధానం:


అథెన్ట ్ కేషన్ట :
అరుుల్లన్ లబ్దిద్వరులందరికీ అర ుత్కారుులుగా పిలవబడే ఆరోగ్ో కారుులు అందచేయబదతాయి. ఆరోగ్ో కారుుల
వివరాల ఆధారంగా లబ్దద్వ ి రుు అర ుత్ను ఆన్ లైను విధాన్ంలో పరిశీల్లంచడం జరుగుతంది. లబ్దిద్వరులు అర ుత్
కా ును స్పబబ ందికి చూపించాల్ల. అర ుత్ కారుులేన్పుి డు కారుునెంబరుని తెలపాల్ల.నెట్వ ర్క్ ఆస్పప్తలలో
రు
ఏరాి టైన్ 'కియాస్క్ ' వది ఉన్న స్పబబ ంది అర ుత్కారుు వివరాలను పందుపరచిన్ డేటా బేస్ నుండి 'ఆన్ లైను'
ద్వవ రా సరిచూాతరు. అథెన్ ర కే్న్ ,జెనుో నిటి, అర ుత్ పరిశీల్లంచండి.పూరి తకావడంతో అథెన్ ర కే్న్ పూర తవుతంది.

న్రపయోజనాలు:
మందునుంచి వున్న వాో దులు:

అనిన వాో దులకు తొల్లరోజునుంచి చికిత్స అందించడం జరుగుతంది.కాంప్టాకుర ప్పారంభానికి


మందునుంచి ఉద్యో గి లేద్వ పెన్న్
ష రును భాధిస్తన్న ఏ వాో ధి అయినా ఈ పధకంలో ఉచిత్ చికిత్స జరుగుతంది.

ఔట్ పే్ంటగా చికిత్స :

ఉద్యో గుల ఆరోగ్ో సంరక్షణ నిధి పధకంలో ప్పస్తత్ం ద్దర ఘకాల్లక(ప్కానిక్) వాో ధులకు మాప్త్మే ఔట్ పే్ంట
సేవలు అందుబాటలో ఉనాన యి.ఇత్ర వాో ధులకు ఔట్ పే్ంట సేవలకోసం దగ్ గరలోని ప్పభుత్వ ఆస్పప్తిని
సందరిశ ంచండి.
ఇన్ పేషంట్ గా చికిత్స :

వివిధ విభాగాలోు గురి తంచిన్ వాో ధులకు జాబ్దతాలోపేర్క్ న్న చికిత్స విధానాల (x`స్క)అందచేయబడతాయి.
రోగులకు (ఫాలోఅప్) పాో కేజిల ప్కింద ఆస్పప్తి అన్త్ర కొన్ాగింపు (ఫాలోఅప్) సేవలు అందచేయబడతాయి.

చికిత్స విధానాల (దేరఫి) జాబ్దతా


కొన్ాగింపు చికిత్స ల జాబ్దతా
ప్యా కేజి:
దిగువ సేవలనిన పాో కేజి లో యిమిడి ఉనాన యి:

I. జాబ్దతాలోచేరిి న్ చికిత్స (దేరఫి ),పందిన్ రోగులకు మొదటినుంచి చివరకు న్గ్దు రహిత్ సేవలు నెట్వ ర్క్
ఆస్పప్తల ద్వవ రా అందించడం 'డిాి రి ి ' అయిన్ 10 రోజుల వరకు ఉచిత్ంగా మందులు అందచేయడం
,నెల రోజుల వరకు ఎటవంటి సమసో లు త్ల్తితనా వైదో సేవలంధించడం
II. చికిత్స పందడం య్ం ర లేని రోగులకు (జాబ్దతాలో వున్న చికిత్స లకు సంబంధించి ) ఉచిత్ంగా వాో ధి
ధృవీకరణ నిరవ హణ
III. 19.3 . లో పేర్క్ న్న యిత్ర సేవలు అందించడం.
ప్యా కేజిల వివర్ణ :
జాబ్దతా లోని చికిత్స ల కోసం ప్పతి ఒక్ రికి న్గ్దు రహిత్ సేవలు అందించడం . చికిత్స కోసం ఆస్పప్తి కి
వెళ్ల ున్ నాటి నుంచి ఎటవంటి న్గ్దు చెల్లం ు పులు లేకుండా ఉచిత్ వైదో సేవలు పంది తిరిగి రావడం ,వాో ధి
నిరాధరణ పర్వక్షలకు ఏమి చెల్లం ు చన్వసరం లేదు. ఈ పాో కేజిప్కింద సేవలు పందడానికి ప్ట్స్క ర ఎపి టికపుి డు
రూపందించే మార గదరశ క సూప్తాలు అనుసరించాల్ల /p>

గ్మనిక :

ఆస్పప్తల స్థానియి నిరాధరణ (ప్ేడింగ్) , పాో కేజిర్వటు ,పూరి తానియి అంచనాలుపై అవగాహన్కు బంచి మారు్
గురి తంచడం జరుగుతంది .

రోగిని సమీపంలోని ఆస్పప్తికి రిఫర్క చేసేందుకు వీలుగా భౌగోళ్లకంగా ప్పాంతాలకు దగ్ గరలో ఉండే
ఆస్పప్తల జాబ్దతా ప్పకటించడం జరుగుతంది .

ద్దర ఘకాల్లక వాో ధులైన్ మధుమేహం (డయాబటిస్క ) వంటి వాో ధులతో భాధపడే రోగులు ఏ ఆస్పప్తిలో
మందులు పంద్వలో అన్న వి్యం రాజీవ్ ఆరోగ్ో శీ ీ ప్ట్స్క ర పేర్క్ ంటంది .

కొనిన చికిత్స లను ' నిజాం ఇనిస్పట్య ర ో ట్ ఆఫ్ మెడికల్ సైన్స స్క' వంటి కొనిన సంసల
ని కు పరిమిత్ం చేసే
అధికారం రాజీవ్ ఆరోగ్ో శీ ీ ప్ట్స్క ర కు ఉంటంది .

ప్యా కేజి లో ని సేవల విశదికర్ణ :


కింద పేర్క్ న్న సేవలు పాో కేజిలోయిమిడి వునాన యి:

I. త్తా్ ల్లక నివాసం (స్థసే)ర :- ఇన్ పేషంట్ గా వుండేందుకు ఐ.స్ప .యు , ఆపర్వ్న్ అన్ంత్ర వారుు ,పాక్షిన్
ప్పయివేట వారుు మరియు ప్పయివేట వారుుల లోని బడ్ చార్వ ిలు తాతా్ ల్లక నివాసం .
II. ఇన్ పుట్స : ఓ.టి .చార్వ ిలు ,ఓ .టి .ఫారమ సీ, ఓ .టి డిస్పి జబ్యల్స ,కన్యో మల్స ,ఇంపారంట్స ,రకం
త ,రకాతనికి
సంబంధించిన్ ఉత్ి తతలు ,ాధారణ మందులు ,ఆకిస జన్ ,నిపుణులైన్ వైదుో ల ఫీజు ఆస్పప్తిలోని వైదుో ల
ఫీజు ఆస్పప్తిలోని వైదుో ల ఫీజులు ఇన్ పుట్స్స ో ఇమిడి వునాన యి.
III. నిరాధరణ పర్వక్షలు : అనిన బయోకెమిష్టసీత ,పాధాలజి ,మైప్కోబయోలజి ,ఇమేజియాలజి ,నిరాధరణ పర్వక్షలు ,వాో ధి
నిరాధరణ ,రోగి నిరవ హణ ఖరుి లు ఈ పాో కేజిలో వునాన యి .
IV. ఇత్ర ఖరుి లు : ఆహారం మరియు రవాణా చారి ిలు ,నిరాధరించిన్ నాణో త్ కల్లగిన్ ఆహారం ,ఆస్పప్తి లోపల
ఉన్న కాో న్ టీన్ నుండి గాని , బైట్ అమమ కం ద్వర ునుండి గాని ఉచిత్ంగా అందించాల్ల . నెట్వ ర్క్ ఆస్పప్తి
నుండి రోగి సవ ంత్ మండల ప్పధాన్ కారో స్థానినానికి మధో ఆర్క.టి.స్ప బస్స ర్వటకు సమాన్మైన్ సొమమ లేద్వ రూ
.50 /- (ఏది త్కు్ వ అయితే అది ) తిరుగు ప్పయాణ చార్వ ిలుగా చెల్లం ు చడం జరుగుతంది .
ర్క తం మరియు సంబంధిత ఉతప త్తతలు :
అందుబాటకు అనుగుణంగా ,ఆస్పప్తిలోని స్థబడ్ ు బాో ంకు నుండి కానీ ,బైట్ ఒపి ందం కుదురుి కున్న బస్థ డ్

బాో ంకు నుంచి కానీ అవసరమైన్ పక్షంలో రోగి కి రకం త అందించాల్ల .పాో కేజి లో ఉన్న ప్పకారం ఆస్పప్తి సవ ంత్
స్థబడ్
ు బాో ంకు నుంచి స్థబడ్
ు అందించాల్ల .ఒకవేళ్ సవ ంత్ స్థబడ్
ు బాో ంకు లో రకంత అందుబాటలో లేకపోతే ,ర్తడ్ ప్కాస్క
సంస ని యిత్ర సవ చి ంద సంసలు ని నిరవ హించే స్థబడ్
ు బాో ంకుల నుంచి రకం త సేకరించే కృషి చేయాల్ల .ఇత్ర
సంసల ని నుంచి రకం
త సేకరించేదుంకువీ లుగా ఒక లేఖను రోగికి ఇవావ ల్ల.

న్రపత్యా క జాబితాలో వునన చికితస ల ప్యా కేజి:


I.
a. కాన్స ర్క చికిత్స ప్కింద పాో కేజి : కీమోధెరఫీ , ర్వడియోధెరఫీ చికిత్స లో ఏరి డే సైడ్ ఎఫెకురలను నిరోధించే
పరిజాాన్ం వున్న శిక్షణ పందిన్ నిపుణులతో మాప్త్మే చేయించాల్ల.(మెడికల్ ఆంకాలజిస్క ర లు , ర్వడియో
ఆంకాలజి స్థస్క ర లు)
b. హెమెట్లాజికల్ మాటిగ్ నెస్పస స్క (లుో కేమియా,ల్లంఫోమాస్క ,మల్లపు ర ల్ మైలోమా ) తో ఉన్న రోగులు
వీడియోప్టిక్ మాల్లగ్ నేప్నిస్క (14 ఏళ్ళ లోపు వయస్స వున్న రోగులు ) వున్న రోగులు మెడికల్ ఆంకాలజిస్క ర
ల తో మాప్త్మే చికిత్స చేయించాల్ల .
c. కనెవ ్న్ల్ ర్వడియోధెరఫీ కు సి ందించని కేస్లు ,వాో దులలో మాప్త్మే అడావ నుస డు ర్వడియోధెరఫీ
ప్పోజిసరుస ఉపయోగించాల్ల .
d. చికిత్స ల జాబ్దతాలో ట్యో మర్క (కంతి) ని చేరి లేదు .రోగానిన త్గించడంలోగ ధీర ఘకాల పురోగ్తి ,వాో ధి నివారణ
రుజవ వు తాంటే ట్యో మర్కస (కంతలు) కీమోధెరఫీ విధాన్ంలో చికిత్స చేయవచ్చి .పూరి త స్థానియి సరవ యివ
లేని కేస్నుంచి కేస్కు సమీక్షించాల్ల.
II. పాల్లప్టమా విభాగ్ంలో పాో కేజి:
. పాల్లప్టమా విభాగ్ంలో ఆరోపె ని డిక్ ప్టామా (రష్టసతచికిత్స లతో సరిచేసేవి), న్యో రలాజికల్ (న్రాలకు
సంబంధించిన్) ప్టామా, (రష్టసతచికిత్స లు, మందుల వాడకంతో సరిచేసేవి), ర్కమమ సంమభ ందించిన్
గాయాలు ( రష్టసతచికిత్స లు, మందుల వాడకంతో సరిచేసేవి ), పతితకడుపుకు సంబందించిన్ గాయాలు)
భాగాలుగా వునాన యి. రోగి పరిస్పతి ని కి అనుగుణంగా చికిత్స లో వీటిని కల్లపి లేద్వ విడివిడిగా వినియోగించవచ్చి .
a. ఒకవారం ఆస్పప్తిలో వుంచి చేయగ్ల్లగిన్ (ఇమేజియాలజి ఆధారంగా) తీప్వ గాయాలు ఉన్న కేస్లు
మాప్త్మే ఈ పాో కేజీలో చికిత్స చేయాల్ల.ాద్వరణ, సవ లి గాయాలు వున్న కేస్లు ఈ పాో కేజీలో అమలు
చేయకోడదు.
b. నుో రలాజికల్ (న్రాలకు సంబందించిన్ ) ప్ట్స్మా వి్యంలో హెచ్.ఎం.ఆర్క.ఐ ా్ నింగ్ వంటి
ఇమేజియాలజి, స్థగాుస్పగ కోమా సే్ ల్ ఆధారంగాను (13 కంటే త్కు్ వ వున్న సే్ ల్ వాంచి నియం )
ఆస్పప్తిలో చేరాి ల్ల.
c. పాల్లప్టమాకు సంబందించిన్ అనిన రష్టసతచికిత్స లు ఆస్పప్తిలో చేరిి న్ కాలంలో పనిలేకుండా ఈ
పాో కేజీలో అమలు చేయాల్ల.
d. ప్టామా పేషన్ ర లు అందరికి ాధారణ పరిక్షలు ఉచిత్ం.
వైద్ా సేవల కొనసాగంపు ప్యా కేజిలు
I. అనిన చికిత్స ల విభాగాలలో ఆరోగ్ో సేవల కొన్ాగింపు ఈ పధకంలో కల్లి ంచబడుతంది. డాక రరున
సంప్పదించడం, మందులు, వాో ది నిరాధరణ పర్వక్షలు వంటి సేవలు న్గ్దు రహిత్ంగా లబ్దిద్వరులకు
అందచేయబడతాయి. అంతేకాకుండా లబ్దిద్వరులకు పూరి తానియి ప్పయోజన్ం చేకూరి డం, వాో ధి పరంగా
ఎటవంటి చికు్ లు రాకుండా నివారించడం జరుగుతంది. ఈ పాో కేజిలో నెట్ వర్క్ ఆస్పప్తల ద్వవ రా
వైదో సేవలు కొన్ాగింపు చేపడతారు. ద్దనికయ్యో ఖరుి ఆరోగ్ో శీ ీ ప్ట్స్క ర నుంచి నెట్ వర్క్ ఆస్పప్తలకు
అందుతంది.
II. ఈ పాో కేజిల మార గదరశ క సూప్తాలు దిగువ పేర్క్ న్బడినాయి
a. వైదో సేవల కొన్ాగింపు రోగిని ఆస్పప్తి నుంచి డిాా ర్క ి చేస్పన్ 11 వ రోజు నుంచి ఒక సంవత్స రకాలం పాట
న్గ్దు రహిత్ంగా కొన్ాగిమి బడుతంది. ఈ వైదో సేవల కొన్ాగింపు ప్పతి ఏట్ పధకంతో పాట
పడిగింపబడుతంది.
b. ద్దనికి ప్ీఆదరైజే్న్ అవసరం లేదు.
c. నిరావ హణ సౌలభో ం కోసం పాో కేజి సొమమ ను 4 విడత్లలో వినియోగించడం జరుగుతంది. మొదటిారి
ఆస్పప్తి సందరశ న్, వాో ధి నిరాధరణ పర్వక్షలు, మొదటి ష్టైమాసకంలోనే అధికంగా వుంటాయి.అందువల ు
మొదటి ఇనాస ాల్మ ంట్స్ు ఎకు్ వ కేటాయించబడుతంది
d. రోగి ఆస్పప్తి సందరశ న్ మందుల అవసరానిన బటి ర ఉండేలా చరో లు తీస్కోవడం జరుగుతంది.
e. నెట్ వర్క్ వైదో మిప్త్తో కల్లస్ప రామో్ రోగి వైదో సేవల కొన్ాగింపుకు సహకరిాతరు .
ఆరి ికపర్మైన కవరేజి
ఆరి ికపర్మైన విధానం
ఉద్యో గుల ఆరోగ్ో సంరక్షణ నిధి పధకంలో కుటంబానికి సంవత్స రానికి బీమా మొత్తం 3 లక్షలు కుటంబానికి
బీమా చేసే మొత్తం స్థఫోుట్ర్క విధాన్ంలో వుంటంది. లబ్దిపందే కుటంబం మొత్తం కవర్వజి మొతాత నిన లబ్దిపందే
కుటంబంలోని ఒక వో కి త వో కిగ్త్ంగా
త వినియోగించ్చకోవచ్చి . ద్దనేన స్థఫోుట్ర్క చేస్పన్ నిరవ హిాతరు. 175 కోట్ు బఫర్క
మిగులు మొత్తం ఏరాి ట్వుతంది. ఒకవేళ్ లబ్దిపందే కుటంబానికి అంద్వల్లస న్ వైదో సేవల ఖరుి నిర్వ ిశించిన్
మొత్తం కంటే ఎకు్ వ అయితే అదన్ంగా నిధులు ఈ మిగులు మొత్తం నుంచి అందచేయబడతాయి. ఈ మిగులు
నిధులు కూడా స్థఫోుట్ర్క విధాన్ంలో వినియోగించబడుతంది. ఈ అదన్పు నిధులు వినియోగానికి వైదుో లచే
ఏరాి టైన్ ాంకేతిక కమిటి ఆమోదం తెలుపుతంది.

నిధుల విడుద్ల - విరాళం


ఉద్యో గులు ఆరోగ్ో సంరక్షణ నిధిని రాష్ట్ ర ప్పభుత్వ ఉద్యో గులు, పెన్న్ ష రులు 40 రత్ం మరియు రాష్ట్ ర
ప్పభుత్వ ం 60 రత్ం నెలవార్వ ప్ీమియం విరాళ్ంతో నిరవ హిాతయి. వేత్న్ చెల్లం ు పు అధికారి (డి.డి.ఒ) జీత్ం నుంచి
మిన్హాయించిన్ లబ్దిద్వరు ప్ీమియంను ఆరోగ్ో శీ ీ ప్ట్స్క ర కు చెల్లా
ు త రు. ఎప్ోల్ కావడం, విరాళ్ం త్పి నిసరి,
భారో భర తలు యిరువురు అరుులైన్ ఉద్యో గులు లేద్వ సర్వవ స్ పెన్న్ష రులు అయితే వారిదరు ి ఎప్ోల్మ ంట్, విరాళ్ం
త్పి నిసరి. ఎటిపర రిస్పత
ని లలో ఆధారపడిన్ కుటంబ సభుో ల ఎప్ోల్మ ంట్స్ు డూపి ుకే్ను అనుమతించరు.
పరిప్యలన ఖర్చు
ఈ పధకంలో పరిపాలన్ ఖరుి లు సీల్లంగిన 5 రత్ం అనుమతించడం జరిగింది.

వార్డ ్ సౌకర్ా ం
మూడు స్థాుబ్యలుగా విభజించిన్ వేత్న్ ప్ేడ్ ఆధారంగా ఉద్యో గులు, పెన్న్
ష రులకు ాధారణ వార్క ు, సెమి
ష్టపైవేట వారు ష్టపైవేట వారుులలో ప్పవేశం వుంటంది. అఖిల భారత్ సర్వవ స్ అధికారుు, వారికి సమాన్ స్థానియి
అధికారుు అదిక ప్ీమియం చెల్లం ు చాల్ల.

రోగ న్రప్యసెస్ ఫ్లో


పేషంట్ న్రోసెస్ ఫ్లో
అవుట్ పేషంట్ విధానం
ఈ పధకంలో ఎదైనా వాో ధితో బాధపడుతన్న లబ్దిద్వరులు దిగువపేర్క్ న్న తొల్ల కాంప్టాకుర పాయింట్ వది
న్మోదు చేయించ్చకోవాల్ల. అత్ో వసర పరిస్పత
ని లోు లేద్వ రిఫర్క చేస్పన్ నెట్ వర్క్ ఆస్పప్తిలో నేరుగా ఒ.పి
న్మోదుకు వీలుంది.

నెట్వ ర్డ్ ఆసుపన్రి వద్ద ఒ.పి పద్ధి :


I. చేరిక: నెట్వ ర్క్ ఆస్పప్తి వదకు ి రిఫర్క కారుుద్వవ రా రిజిష్టసే్
ర న్ కోసం కంపె్ం
ు ట్స్త ఆస్పప్తిలోని కియోస్క్ వదకు
ి
వాతరు
II. న్మోదు: నెట్వ ర్క్ వైదో మిప్త్ మొదటి పేషంట్ ను న్మోదు చేస్కుంటారు. ఒకవేళ్ రోగి పిలలు ు అయితే,
త్ల్లత్
ు ంప్డుల గురి తంపు, కంపె్ం ు ట్ న్మోదు చేస్కుంటారు. ఒ.పి.లో న్మోదు చేస్ప టికెట్ జార్వ చేాతరు.
III. ఒ.పి కన్స ల్్ ర న్ : రోగిని ఒ.పి.కి పంపి రోగి ఈ ప్కింద అరుులేనా? కాద్వ ? నిరాిరిాతరు. అవసరమైతే వాో ధి నిరాధరణ
పరిక్షలు నిరవ హిాతరు.
IV. వాో ధినిరాధరణ పరిక్షలు: అవసరమైన్ నిరాధరణ పరిక్షల కోసం పంపి, పరిక్షల అన్ంత్రం డాక రర్క వదకు ి
తీస్కొాతరు. అక్ డ ఒ.పి. గా చికిత్స చేసేత, మందుల చీటీ ప్ీప్స్ప్ పన్ ష ఇవవ బడుతంది. వాో ధి నిరాధరణ
పర్వక్షలు, ప్ీప్స్ప్ పన్
ష లను వైదో మిప్త్ కంపుో ట్ర్క లో న్మోదు చేయడంతో కేస్ పరి్్ రించిన్ట్వు ు తంది.
V. ఒ.పి.లో కేస్ పరిష్క్ రం కాన్పుి డు పదతి ధ :- ఒ.పి. లో పరిష్క్ రం కాదనిభావిసేత 'రామో్ ' వివరాల్లన కంపుో ట్ర్క
లో న్మోదు చేస్ప, ప్పభుత్వ ఆస్పప్తికి పంపడం జరుగుతంది.
VI. ఇనేి షంట్ గా న్మోదు: జాబ్దతాలో చికిత్స లోు ఏదైనా ఒక విధాన్ం ప్కింద రోగికి చికిత్స చేయాల్లస వసేత 'రామో్ '
చికిత్స వివరాలు, విధానాలను కంపుో ట్ర్క లో న్మోదు చేస్ప ఇనేి షంట్ గా న్మోదును మారుి చేస్ప, అర ుత్
ఆధారంగా సెమిప్పియివేట లేద్వ ప్పియివేట వారుుకి చేరిి ప్ీ- ఆథరైజే్న్ ను కల్లి ాతరు.
విశ్ల ోషణ మరియు నేర్చు కోవడం :
ప్పాధమిక విశ్ల ు్ణ త్రావ త్ రోగిని ఆస్పప్తిలో చేరుి కొని అవసరమైతే మారిన పరిక్షలు చేాతరు. అవుట్
పేషంటాగనే మొదట్ రోగిని పర్వక్షించడం జరుగుతంది. త్రావ త్ వాో ధి నిరాధరణ. చికిత్స విధాన్ం నిరాధరించిన్
త్రావ త్ ఆన్ లైన్ వర్క్ ఫో
స్థ ు లో రోగిని ఇన్ పేషంటాగ చేరుి కుంటారు.

పూరిసా
త ి యి వాా ధినిరాధర్ణ మరియు కేట్గరైజేషన్ట (విభాగీకర్ణ)
రోగిని పర్వక్షించిన్ అన్ంత్రం :

I. జాబ్దతాలోని చికిత్స విధానాలు (తెరీస్క)కు సంబందించిన్ వాో దుల వల ు రోగి భాధపడుతంటే ప్ట్స్క ర పోర రల్
ద్వవ రా 24 గ్ంట్లు ప్ీ- ఆథరైజే్న్ 'రామో్ ' పంపుతారు.
II. జాబ్దతాలోని చికిత్స విధానాలకు సంబంధించని, నెట్ వర్క్ ఆస్పప్తలు నిరవ హించాబడని వాో దులు
భాధపడుతంటే రోగికి సరైన్ కౌనిస ల్లంగ్ చేస్ప దగ్ గరలోని సంబందిత్ ఆస్పప్తికి పంపడం జరుగుతంది.
న్రీ- ఆథరైజేషన్ట
రోగి కేస్కు సంభందించిన్ పప్తాలు ప్ీ- ఆథరైజే్న్ కు 'రామో్ ' అప్ లోడ్ చేాతరు.

చికితస చేయడం:
ప్ీ- ఆథరైజే్న్ పందిన్ త్రావ త్ నెట్వ ర్క్ ఆస్పప్తి రోగికి పూరి తానియి వైదో సేవలు అందిస్తంది.
ఆస్పప్తిలో వైదో చేసే సమయంలో ఎటవంటి విపత్్ ర పరో వానాలు త్ల్తితనా వాటికి కూడా వైదో ం
అందించడం జరుగుతంది.

ఆసుపన్రి నంచి విడుద్ల:


పూరి తానియి సవ సత్ని త్రావ త్ రోగిని ఆస్పప్తి నుంచి డిాా ర్క ి చేయడం జరుగుతంది. ఆస్పప్తి నుంచి
విడుదల సందరభ ంలో నెట్వ ర్క్ ఆస్పప్తి డిాా ర్క ి శీత్తో 10 రోజులకు సరిపడే మందులు అందచేస్తంది. చికిత్స
కొన్ాగింపుకు కౌనిస ల్లంగ్ రోగికి ఇవవ డం జరుగుతంది.

రోగిని ఆస్పప్తి నుంచి పంపేట్పుి డు సంత్ృపితకరమైన్ సేవలు అందిన్టు రోగి నుంచి ఒక లేఖను
తీస్కుంటారు.
పధకం నిబందన్ల ప్పకారం రోగికి రవాణా చార్వ ిలు చెల్లం
ు చబడతాయి. అనిన పప్తాలను రామో్ అప్ లోడ్
చేాతరు.

కొనసాగంపు సేవలు:
డిాా ర్క ి షీట్స్ు పేర్క్ న్న విధంగా వైదో ప్పమాణాలు నిబందన్లనుసరించి రోగికి కొన్ాగింపు సేవలు
అందించడం జరుగుతంది.

ఈ పధకంలో పందుపరచిన్ ఉచిత్ సేవలకొన్ాగింపు పాో కేజిని ఇందుకోసం వినియోగించడం


జరుగుతంది.

ఫ్్ ల ో మ్ ఇవవ డం :
రోగిని ఆస్పప్తి నుంచి సంత్ృపితకరంగా పంపిన్ 1 రోజు త్రావ త్ నెట్వ ర్క్ ఆస్పప్తి బ్దలుులు స్థకెమ్
్ ు చేస్తంది.

అతా వసర్ నమోదు, చేరిప క :


లబ్దిదర ుందరికి నెట్వ ర్క్ ఆస్పప్తిలో చేరుి కొని త్క్షణం వైదో ం చేయబడుతంది. జాబ్దతాలోని ఏఒక్ ద్వని
నుంచి అయిన్ రోగి బాధపడుతంటే 'రామో్ ' లేద్వ పేషంట్ కు వైదో ం అందిస్తన్న డాక రర్క, అత్ో వసరంగా
టెల్లఫోన్ ద్వవ రా ప్ీ- ఆథరైజే్న్ పందుతారు.

జాబ్దతాలో లేని చికిత్స విద్వనాలతో రోగి బాధపడుతంటే, రోగికి సరైన్ కౌనిస ోంగ్ చేస్ప స్రక్షిత్మైన్ రవాణా
పదతి
ధ లో దగ్ గరలోని ప్పభుత్వ ఆస్పప్తికి పంపడం జరుగుతంది.

ఒకవేళ్ రోగి తీప్వత్ వల ు వేర్వప్పాంత్మలోని ఉన్న త్ ఆస్పప్తికి రోగిని త్రల్లంచాల్లస వసేత, స్రక్షిత్మయిన్
రవాణా విధాన్ంలో ఇత్ర నెట్వ ర్క్ ఆస్పప్తికి పంపాల్ల.
నెట్వ ర్క్ ఆస్పప్తి విధులు
రిసెపన్ట

రోగులను రిజిసర్క
ర చేస్కొనేందుకు రోగులకు మొదటి ప్పవేశ స్థానిన్ం లో ఉండేలా ప్ట్స్క ర నిర ణఇంచిన్ చోట్ ఆరోగ్ో శీ
స్థ ీ
కియోస్్ ను ఏరాి ట చేయాల్ల. 2 Mbps నెట్ కనెక్షన్ కల్లగిన్ కంపూో ట్ర్క ఇత్ర భాగాలని ఏరాి ట చేయాల్ల . అర ుత్
కారుు వున్న అందరు రోగుల్లన గురి తంచి , మార గ నిర్వ ిశన్ం చేస్ప , రిజిసర్క
ర చేసే భాదో త్ నెట్వ ర్క్ ఆస్పప్తిది.

ద్యా వారి షక ఆరోగ్ా పరీక్షలు


ఉద్యో గుల కుటమాభ లకంత్టికి ఉచిత్ంగా ఆరు నెలల కొకారి ఆరోగ్ో పర్వక్షా నిరవ హించాల్ల.

ఉచిత న్రీ- ఎవలుా షన్ట


వాో ధి నిరాధరణ జరిే వరకు అందరు లబ్ది ద్వరులకు మందస్త పరిక్షలు నిరవ హించాల్ల.

సౌకరాా లు అందుబాటలో లేనపుప డు ప్యా కేజీలపై


కౌనెస లంగ్
నెట్వ ర్క్ ఆస్పప్తి నిరవ హించలేని వాో ధితో రోగి బాధపడుతన్టు గురి తసేత అ రోగికి సరి ఐన్ పదతి
ి లో కౌనేస ల్లం
ు గ్
చేస్ప దగ్ర లోని వేర్వ నెట్వ ర్క్ ఆస్పప్తి కి రోగిని పంపాల్ల .

అడ్మమ షన్ట మరియు పూర్వ ఆథరైజేషన్ట


వైదో అవసరాలకు అనుగుణం గా ప్ీ- ఆథరైజే్న్ కు మందు లబ్ది ద్వరుని ఆస్పప్తి లో చేరుి కోవాల్ల.

జాబ్దతా లోని చికిస ని విధానాల లోని వాో ధులతో భాద పడుతన్న అనిన కేస్లను పూరి త స్థానియి వాో ధి నిరాధరణ ఐన్
త్రవాత్ ప్టీటెమ ంట్ స్థపాున్ మరియు ఇత్ర అవసరమైన్ డాకుమెంట్స తో ప్ీ- ఆథరైజే్న్ కు పంపాల్ల.

చికితస
అవకాశం వున్న అతో న్న త్ ప్టీటెమ ంట్ విధానానిన వినియోగించి నెట్వ ర్క్ ఆస్పప్తి లబ్దిధరుకు పూరి త ా
స్థ ని యి
వైదో ం అందచేయాల్ల .మంచి ప్పమాణాలు వున్న ఆమోదించిన్ మందులు , ఇంపాుంట్స మొదలైన్వి మాప్త్మే
నెట్వ ర్క్ ఆస్పప్తి వినియోగించాల్ల.

డ్మచ్ఛా ర్డ ్
సంత్ృపిత కరంగా రోగి కోలుకున్న అన్ంత్రం , అందించిన్ వైదో ం వివరాలు తెల్లపే డిస్క ఛార్క ి సమమ ర్వ ని ఇచిి
రోగిని డిస్క ఛార్క ి చేయాల్ల.

ఫదకం నిభందన్ ల మేరకు డిాా ర్క ి అన్త్రం 10 రోజులకు అవసరమైన్ మందులు , తిరుగు ప్పయాణానికి
ఖరుి లు ఇచిి , మందులు తీస్కోవాల్లస న్ విధానానిన వివరించి రోగిని పంపాల్ల .

సేవల కోనసగంపు
జాబ్దతా లోని చికిస ని విధానాలలో ఎంపిక చేస్పన్ చికిసల
ని కు వైదో ం అన్త్రం సేవలని నెట్వ ర్క్ ఆస్పప్తలు
కొన్ాగించాల్ల.

వైద్ా పర్ంగా తల్త్య


ో సమసా ల పరిష్క్ ర్ం
I. ఆస్పప్తి లో వైదో ం పందేట్పుి డు:ఆస్పప్తి లో వైదో ం పందేట్పుి డు ఉత్ి న్న మాయ్య సమసో లని నెట్వ ర్క్
ఆస్పప్తలు పరి్్ రించాల్ల.
a. సంబందిత్ సమసో లు పాో కేజీ లో కేట్ ఇంచిన్ నిధుల లోనే అనిన సంభందిత్ సమసో లని తిరిగి
శష్టసత చికిసత నిరవ హింఛి పరి్్ రించాల్ల .
b. సంభందం లేని సమసో లు : సంభందం లేకుండా త్ల్తేత సమసో ల వి్యం లో ఆరోగ్ో సమసో జాబ్దతా లు ని
చికిస ని ల లో వుంటే , ప్ీ-ఆదరయీజే్న్ పంద్వల్ల . లేద్వ పాో కేజీ నిధులు పెంచేందుకు దరకాస్త చేయాల్ల.
II. ఆస్పప్తి నుంచి డిస్క ఛార్క ి ఐన్ అన్త్రం
. సంబందిత్ సమసో లు : డిస్క ఛార్క ి ఐన్ నెల రోజుల వరకు ఎటవంటి సమసో లు ఎతితన్ , పాో కేజీ లో కేట్ ఇంచిన్
నిధుల తోనే చికిసత అందించాల్ల.
a. సంభందం లేని సమసో లు : ప్ట్స్క ర ఆమోదించిన్ చికిసత విద్వనాల జాబ్దతాలో వాో ది చికిసత
ఉన్న ట్యి ు తే , నెట్వ ర్క్ ఆస్పప్తి ప్ీ-ఆదరయీజే్న్ పంద్వల్ల .
b. ఆమోదించిన్ చికిసత విధానాల జాబ్దతాలో త్ల్తితన్ ఆరోగ్ో సమసో లేకపోతె రోగిని దగ్ర లోని
ప్పబ్యత్వ ఆస్పప్తి కి పంపాల్ల .

సేవల నాణా త
నెట్వ ర్క్ ఆస్పప్తి సరైన్ ప్పమాణాలు వున్న వైదో విధానానిన అనుసరించాల్ల. నాన్ో మైన్ వైదో సేవలు వైదో
విధానాలు , ఇంపాుంట్స ఇత్ర ఇనుి ట్ను ు మాప్త్మే వినియోగించేటు చూడాల్ల.

రామ్ కో సేవలు
నెట్వ ర్క్ ఆస్పప్తి నిబందన్ 9 .6 లో పేర్క్ న్న విధం గా రామ్ కో సర్వవ స్లు అందచేయాల్ల .

ఆరోగ్ా శిబిరాలు
అవసరం అయిన్పుడు నెట్వ ర్క్ ఆస్పప్తలు వైదో శిబ్దరాలను ప్పభుత్వ కారాో లయాలలో నిరవ హించాల్ల.

నగ్దు ర్హిత సేవలు


I. ఆస్పప్తి లో ప్పవేశించిన్ రోజు నుండి , వైదో ం ప్పారంబ్దంచి , కోలుకొని డిస్క ఛార్క ి ఐన్ త్రావ త్ 10 రోజుల వరకు
అవసరమైన్ సౌకరాో లతో , ఎటవంటి న్గ్దు డిపాజిట్ చేయన్క్ ర లేకుండా న్గ్దు రహిత్ వైదో సేవలు ఈ
పధకం లో లబ్ది ద్వరులకు అందుతాయి.
II. ఆస్పప్తి లో ప్పవేశించిన్ రోజు నుండి , వైదో ం ప్పారంబ్దంచి , కోలుకొని డిస్క ఛార్క ి ఐన్ త్రావ త్ 10 రోజుల వరకు
అవసరమైన్ సౌకరాో లతో , ఎటవంటి న్గ్దు డిపాజిట్ చేయన్క్ ర లేకుండా న్గ్దు rahita వైదో సేవలు ఈ
పధకం లో లబ్ది ద్వరులకు అందుతాయి.
III. జాబ్దతా లోని చికిసత విధానాలకు సంభందించి ప్పతి ఒక ఆస్రప్తి కరణ లావా దేవిలు న్గ్దు రహిత్ంగా జరగాలనేది
ఉదేిస్పంచబడిన్ది . పధకం లో పందు పరచిన్ చికిసత విధానాలకు సంభందించిన్ న్మోదైన్ లబ్దిద్వరు ఆస్పప్తి
కి వెళ్ల ు వైదో ం పంది ఎటవంటి చెల్లం
ు పులు జరగ్కుండా ఆరోగ్ో ం తో బయట్కు రావట్ం వీలవుతంది. శప్స చికిసత
వైదో ం పందని రోగులు వాో ది నిరాిరణ పరిక్షలకు న్గ్దు రహిత్ విధాన్ం వరిస్త తస్థ ంది .

జవాబు దారి తనం , నష్ పరిహార్ం లో పరిమిత్తలు


I. ఈ పధకం కింద ర్వఫెర్క చేస్పన్ రోగులను చికిసత చేయట్ం లో త్ల్తేత త్పుి ఒపుి లకు , నాో య సంభందం ఐన్
పరిమనాలకు , నెట్వ ర్క్ ఆస్పప్తలే బాధో త్ వహించాల్ల. నెట్వ ర్క్ ఆస్పప్తలు అందించిన్ ప్టీటెమ ంట్
విధాన్ం ఎంపిక , ప్టీటెమ ంట్ అన్ంత్ర పరిణామాలకు ,నాణో త్ ప్పమాణాలు , జాప్గ్త్లు వంటి వి్యాలలో
ఎటవంటి నాో య పరమైన్ సమసో లు త్ల్తితన్ వాటికీ సమాధాన్ం కోరిన్ అందుకు ఆయె ఖరుి లు , న్్ ర
పరిహారాలు వంటివి చెల్లం ు చాల్లస న్ భాదో త్ నెట్వ ర్క్ ఆస్పప్తిది.
II. నెట్వ ర్క్ ఆస్పప్తి పరం గా కానీ వారి స్పబబ ంది వల ు , అజేంటు వల ు కానీ సేవలలో లోపమ లకి ఆరోపణలు వచిి న్
, వాటిపై ఎటవంటి కె స్థ మ్
్ ు ఎదురైనా వాటికీ బదులు చేపెందుకు నెట్వ ర్క్ ఆస్పప్తి ఆమోదించి అంగీకారం
తెల్లపింది .
III. నెట్వ ర్క్ ఆస్పప్తి అందించిన్ డేటా ఆధారం గా ప్ట్స్క ర లేద్వ భీమ సంస ని ఆమోదించిన్ ప్ీ- ను వాో ధి నిరాిరణ వైదో
విధాన్ం ఎంపిక వి్యంలో చివరి అభిప్పయన్ం గా భావించరాదు.వాో ది నిరాిరణ వైదో ం అందించే విధాన్ం
ఎంపిక అటవంటి వైదో సేవల వల ు వచేి ఫల్లతానికి పూరి త ా స్థ ని యి భాదో త్ వైదో ం అందించే డాక రర్క , నెట్వ ర్క్
ఆస్పప్తలదే అని గ్మనిచాల్ల .
IV. నెట్వ ర్క్ ఆస్పప్తి ఉద్యో గులైన్ రామ్ కో , యమ్ కో , బ్దల్లం ు గ్ హెడ్ , డేటా ఎంప్టీ ఆపర్వట్ర్క , ఆస్పప్తి కి చెందిన్
ఔట సౌరిస ంగ్ ఉద్యో గుల త్పోి పుల వల ు ఎదురైన్ ఎటవంటి ద్వవాలు , ఇ . డి . స్ప వల ు త్ల్తితన్ ప్కమ శిక్షణ చరో లు
వంటి అంరలకు నెట్వ ర్క్ ఆస్పప్త లదే భాదో త్ అని ఆమోదించి అంగీకారం తెలపడం జరిగింది .

గోపా త
I. లబ్ది ద్వరులకు చెందిన్ వివరాలను గోపో ంగా ఉంచేందుకు , ఎటవంటి కారణాల వల ు గ్ని , ఎట వంటి ప్పతి ఫలం
వున్న లేకునాన అ వివరాలను అన్ధికార వో కుత లకు అందిచకుండా ఉండేందుకు భాగ్ావ మో ద్వరులు జాప్గ్త్
తీస్కుంటారు.
II. రోగికి చెందిన్ ఆరోగ్ో వివరాలు స్థకినికాల్
ు ఫోట్స్లు గోపో త్ ని రక్షించేందుకు , స్థకినికాల్
ు ఫొట్స్ప్గాఫ్ లు తిసే సమయం
లో వున్న త్ మైన్ వైదో ప్పమాణాలను అనుసరించేందుకు నెట్వ ర్క్ ఆస్పప్తి అంగీకారం తెలపడం జరిగింది .
రోగికి సంబంధించిన్ సమాచారం గోపో త్ను కాపాడట్ం లో నెట్వ ర్క్ ఆస్పప్త ల లోపలకు భాదో త్ వహించదు.
III. రోగి వివరాలు జాప్గ్త్గా నిరవ హించేందుకు అ వివరాలను సమాచారం పందే అవకాశం ఆస్పప్తి స్పబబ ంది కి లేద్వ
బయటి వారికీ ఆస్పప్తి లోపల గ్ని బయట్ కానీ ఎటవంటి పరిస్పత ని లలో ఇవవ ట్ం జరగ్కండా నెట్వ ర్క్
ఆస్పప్తలు చరో లు తీస్కుఉంటాయి
త్రచ్చగా అడిే ప్పశన లు
Click here to Print FAQs

అర ుత్
 ఇహెచ్ఎస్ అంటే ఏమిటి?
o రాష్ట్ ర ప్పభుత్వ ఉద్యో గులు, పింఛనుద్వరులు, వారిపై ఆధారపడిన్ కుటంబ సభుో లకు 'ది ఆంప్ధ ప్పదేశ్
ఇంటిప్ేటెడ్ మెడికల్ అటెండెన్స రూల్స , 1972' ప్కింద ప్పస్తత్ం వున్న మెడికల్ ర్వయింబర్కస మెంట్
స్పసమ్ ర లో భాగ్ంగా ఆరోగ్ో స్థశీ ీ ఆరోగ్ో రక్షణ ప్ట్స్క ర ప్కింద న్మోదయిన్ ఆస్పప్తల నెట్వర్క్ ద్వవ రా న్గ్దు
రహిత్ చికిత్స లను అందించేందుకు ఉదేిశించిన్ది ఉద్యో గుల ఆరోగ్ో పథకం. (ఎంపాుయీస్క హెల్త సీ్ మ్
- ఇహెచ్ఎస్క). 5 డిసెంబర్క 2013వ తేద్దన్ ప్పారంభించిన్ ఈ పథకానిన జి.ఓ. ఎంఎస్క. నెంబర్క 134 హెచ్ఎం
అండ్ ఎఫ్డబ్యుో (1.1) డిపార్క రమెంట్, డేటెడ్ 29.10.2014 ప్పకారం మారుి లతో ఈ పథకం ప్పస్తత్ం
అమలు అవుతోంది.
జాబ్దతాలో పేర్క్ న్న అనిన రకాల చికిత్స లకు ఎంపానెల్ు నెట్వర్క్ ఆస్పప్తల నుంచి న్గ్దు లేని
చికిత్స లను లబ్దద్వ ధ రులు పందవచ్చి . మరింత్ సమాచారం కోసం www.ehf.gov.in వెబ్సైట్ను
చూడవచ్చి .
 ఎవర్చ అర్చహలు?
o ఎ)ఎఫ్ఆర్కలో నిరవ చించిన్ అందరు ర్తగుో లర్క రాష్ట్ ర ప్పభుత్వ ఉద్యో గులు, ప్పవినియ ష లైజ్ు వర్క్ ఛార్క ిడ్
ఉద్యో గులతో సహా
బ్ద) స్థానినిక సంసల
ని ప్పవినియష లైజ్ు ఉద్యో గులు
స్ప) అందరు సర్వవ స్క పింఛనుద్వరులు
డి)కుటంబ పింఛనుద్వరులు
ఇ) తిరిగి ఉద్యో గ్ం పందిన్ సర్వవ స్ పింఛనుద్వరులు
 ఎవర్చ అర్చహలు కాదు?
o ఎ)స్పజిహెచ్ఎస్క, ఇఎస్కఐఎస్క, రైలేవ లు, ఆర్కటిస్ప, పోలీస్ రఖకు చెందిన్ ఆరోగ్ో భప్దత్, ప్పహిబ్ద్న్
అండ్ ఎకస యిజ్ రఖకు చెందిన్ ఆరోగ్ో సహాయత్ల వంటి ఇత్ర బీమా పథకాలు వరి తంచే వారు
బ్ద) లా ఆఫీసర్కస (అడ్వవ కేట్ జన్రల్, స్థసేట్ ర ప్పాస్పకూో ట్ర్కస , స్థసేట్
ర కౌనెస ల్స , ప్పభుత్వ స్థీడ
ు రుు, పబ్దక్

ప్పస్పకూో ట్రుు
స్ప) కాో జువల్, దిన్సరి వేత్న్ంపై పనిచేసే కారిమ కులు
డి) దత్తత్ తీస్కొన్న త్ల్లద ు ంప్డులు జీవించివుండగా, జన్మ నిచిి న్ త్ల్లద ు ంప్డులు
ఇ) AIS officers and AIS pensioners and
జి) జుో డిషియల్ అధికారులు
 కుటంబ సభ్యా లు అంటే ఎవర్చ?
o ఎ) భారో లేద్వ భర త
బ్ద) పూరి తగా ఆధారపడిన్ పిలలు ు (దత్తత్ తీస్కొన్న పిలల ు తో సహా)
స్ప) పూరి తగా ఆధారపడిన్ త్ల్లద ు ంప్డులు (దత్తత్ తీస్కొన్న లేద్వ జన్మ నిచిి న్ త్ల్లద ు ంప్డులు; కాని ఇదరి ి కీ
కాదు)
డి) సర్వవ స్ పింఛనుద్వరుల త్రహాలోనే కుటంబ పింఛనుద్వరులపై ఆధారపడిన్ వారు కూడ అరుులు
 ఆధార్పడట్ం అంటే?
o ఎ) త్మ జీవోపాధి కోసం పూరి తగా ఉద్యో గిపై ఆధారపడిన్ త్ల్లద ు ంప్డులు
బ్ద) నిరుద్యో గులైన్ కుమార్త తల వి్యంలో వారు అవివాహితలు లేద్వ వైధవో ం పందిన్ వారు లేద్వ
విడాకులు తీస్కొన్న వారు లేద్వ వదిల్లపెట్బ ర డిన్ వారు (వయస్స పరిమితి ఆంక్షలు లేవు) అయి
వుండాల్ల.
స్ప) నిరుద్యో గులైన్ కుమారులు 25 సంవత్స రాల లోపు వయస్స వారై వుండాల్ల
డి) వికలాంగులైన్ పిలల ు వి్యంలో ఆ వైకలో ం వారి ఉపాధికి అవరోధంగా వుండాల్ల.
 నాా యమూర్చత లు, న్రపభ్యతవ ఫ్ీడ ో ర్చో, ఫ్సా్ండ్మంగ్ కౌనెస ల్సస అర్చహలా?
o కాదు, లా ఆఫీసరుు, జుో డిషియల్ ఆఫీసర ుకు ఈ పథకం వరి తంచదు.
 ఉద్యా గ తలోద్ంన్రడులకు ఆరోగ్ా న్రీ కార్చ్ వుంటే, వార్చ ఈ పథక న్రపయోజనాలకు అర్చహలా?
o ఆరోగ్ో స్థశీ ీ కారుు (తెలు కారుు)ను కేవలం బ్దపిఎల్ కుటంబాలకు మాప్త్మే ఇాతరు. ఒకవేళ్ త్ల్లద ు ంప్డులు
త్మ జీవిక కోసం పూరి తగా ప్పభుత్వ ఉద్యో గిపై ఆధారపడివుంటే, వారి తెల ు ర్వ్న్ కారుును రదుి చేస్ప,
పేదలకు ఉదేిశించిన్ ప్పయోజనాలను పందుతన్న ందుకు ఉద్యో గిపై ప్కమశిక్షణా చరో లను
తీస్కొంటారు. త్ల్లద ు ంప్డులు సవ త్ంప్త్ంగా జీవిసూత, ఆరోగ్ో స్థశీ ీ కారుు కల్లగివుంటే వారికి అర ుత్ వుండదు.
ఉద్యో గుల ఆరోగ్ో పథకంలో వారిని ఉద్యో గి చేరి కూడదు.
 తెలో రేషన్ట కార్చ్ కలగన ఉద్యా గ తలోద్ంన్రడులన లబిదదార్చలుగా చేరిు వుండ్మ, ఉద్యా గ వారి పేర్ ోన
ద్ర్ఖాసుత నంచి తొలగంచ్ఛలంటే ఏం చేయాల?
o తెలు ర్వ్న్ కారుు కల్లగిన్ త్ల్లద ు ంప్డులను లబ్దిద్వరులుగా చేరిి వున్న ట్యి ు తే, ఆ ఉద్యో గి వారి పేర ును
తొలగించేందుకు ఇహెచ్ఎఫ్ పోర రల్లో ఆన్లైన్లో దరఖాస్త చేస్కోవాల్ల. లేద్వ దరఖాస్త నుంచి వారి
పేర ును తొలగించేందుకు సంబంధిత్ డిడిఓను సంప్పదించాల్ల.
 ఉద్యా గ / పింఛనదార్చల అతతమామలు అర్చహలా?
o కాదు. ఉద్యో గి / పింఛనుద్వరుల అత్తమామలు అరుులు కాదు.
 సవి పిలోలు ( ఫ్సె్ ్ చిల్డల్న్ట ) ఇహెచ్ఎస్ సదుప్యయానికి అర్చహలా?
o అవును. జి.ఓ. ఎంఎస్క. నెం. 174, హెచ్ఎం అండ్ ఎఫ్డబ్యుో (ఎం2) డిపార్క రమెంట్, తేద్ద 01.11.2013
ప్పకారం స్థసెప్
ర చిష్టలన్
ు ఇహెచ్ఎస్క ప్పయోజనాలకు అరుులు.
 ద్తతత తీసుకునన పిలోలు లేదా ద్తతత తీసుకొనన తలోద్ంన్రడులకు పథకం వరి తసుత ందా?
o అవును. దత్తత్ తీస్కొన్న త్ల్లద ు ంప్డులు లేద్వ జన్మ నిచిి న్ త్ల్లద ు ంప్డులలో ఎవరో ఒకరికి మాప్త్మే
వరి తస్తంది కానీ అందరికీ కాదు. అదే విధంగా దత్తత్ తీస్కొన్న పిలల ు కు కూడ వరి తస్తంది.
 నిర్చద్యా గగా వునన కుమార్చడు 25 సంవతస రాల వయసుస దాటిన తరావ త కూడ ఉద్యా గపై ఆధార్పడ్మ
జీవిసుత ంటే, అతడు పథక న్రపయోజనాలకు అర్చహడా?
o కాదు. కుమారుడికి 25 సంవత్స రాలు ద్వటిన్ పథక ప్పయోజనాలు పందేందుకు అన్రుుడు అవుతాడు.
ఉద్యో గి / పింఛనుద్వరుడిపై ఆధారపడిన్ కుమారుడు వికలాంగుడై, ఆ వైకలో ం అత్డి ఉపాధికి
అవరోధంగా వుంటే, పథక ప్పయోజనాలు అత్డికి వరి తాతయి. అయితే వైకలో ధృవీకరణ పప్తానిన
త్పి నిసరిగా సమరిి ంచాల్ల.
 భారాా భర్ తలోో ఒకర్చ న్రపభ్యతవ ఉద్యా గగా వుండ్మ, వేరొకర్చ ల్డపైవేట లేదా ఇతర్ వైద్ా బీమా పథకం న్రకింద్
వుంటే, వార్చ అర్చహలా?
o అవును. కుటంబ సభుో లైన్ ఆమె / అత్డిని పథక లబ్దధద్వరుగా చేరి వచ్చి . అయితే వారికి స్పజిహెచ్ఎస్క,
ఇఎస్కఐఎస్క, రైలేవ , ఆర్కటిస్ప, ఆరోగ్ో భప్దత్, ఆరోగ్ో సహాయత్ వరి తస్తంటే, ఇహెచ్ఎస్క ప్పయోజనాలను
పందటానికి వీలులేదు.
 ఆరోగ్ా భన్రద్త, ఆరోగ్ా సహాయత పథకం వరి తంచే ఉద్యా గులు ఇహెచ్ఎస్ న్రకింద్ నమోదుకు అర్చహలా?
o కాదు. ఉద్యో గిగా అత్డు / ఆమె కి ఇహెచ్ఎస్క వరి తంచదు. అయితే పదవీ విరమణ త్రావ త్ సర్వవ స్క
పెన్న్ష రుు, కుటంబ పింఛనుద్వరులకు పథక ప్పయోజనాలు వరి తాతయి.
 ష
రాల్డ ం్ వెలుపల నివసిసుత నన పింఛనదార్చలకు పథక న్రపయోజనాలు వరి తసాతయా?
o ఈ వి్యంలో ప్పభుత్వ ఉత్తరువ లు ఇంకా వెలువడలేదు.

న్మోదు
 ఇహెచ్ఎస్లో ఉద్యా గగా ఎలా నమోదు కావాల?
o ఉద్యో గి న్మోదు అయ్యో ందుకు ప్పతేో క న్మోదు ప్పప్కియ ఏమీ లేదు. డిడిఓలు స్పఎఫ్ఎంఎస్క ప్కింద ఆరి నిక
రఖకు సమరిి ంచిన్ ఉద్యో గుల డేటా (ఆధార్క డేటా సహా)ను ఆరోగ్ో శీ ీ ఆరోగ్ో సంరక్షణ ప్ట్స్కకు ర
అందజేయట్ం జరుగుతంది. ఆరోగ్ో శీ ీ హెల్త కేర్క ప్ట్స్క ర ఇహెచ్ఎస్క పోర రల్లో వుంచిన్ కారుులను డౌన్లోడ్
చేస్ప, ప్పింట్ చేస్కొని ఉద్యో గి, వారిపై ఆధారపడిన్ కుటంబ సభుో లు ఉపయోగించ్చకోవచ్చి .
 ఇహెచ్ఎస్లో పింఛనదార్చగా ఎలా నమోదు కావాల?
o ఎ) www.ehf.gov.in. వెబ్పోర రల్లోకి లాగిన్ కావాల్ల.
బ్ద) మీ యూజర్క నేమ్ p + STO ID + PPO ID ఉద్వ : మీ ఎస్కటిఓ ఐడి 230, పిపిఓ ఐడి 012 అయితే మీ
యూజర్క నేమ్ = p230012 అవుతంది. మీ యూజర్క నేమ్, పాస్కవర్క ులను ఎస్కటిఓ / ఎపిపిఓల నుంచి లేద్వ
'104'కు ఫోన్ చేయట్ం ద్వవ రా 104 - సేవాకేంప్దం నుంచి పందవచ్చి .
స్ప) యూజర్కనేమ్, పాస్కవర్క ులతో సైన్ ఇన్ అయిన్ త్రావ త్ దరఖాస్తను సమరిి ంచవచ్చి .
ప్ట్స్క ర ఆమోదించిన్ త్రావ త్ మీకు ఆరోగ్ో కారుు లభిస్తంది. ఇహెచ్ఎస్క జాబ్దతాలో పేర్క్ న్న ఎంపానెల్ు
ఆస్పప్తలు, సెి ష్కల్లటీస్క ప్పకారం కారుుద్వరులు పథక ప్పయోజనాలను పందవచ్చి .
 ఇహెచ్ఎస్లో నమోదు అయ్ా ందుకు ఆధార్డ కార్చ్ లేదా ఎన్టరోల్సమంట్ ఫ్సి్ ో తపప నిసరిగా కావాలా?
o అవును. ఆధార్క కారుు ఎన్రోల్మెంట్ నెంబరు వునాన , ఇహెచ్ఎస్కలో ఎన్రోల్ కావచ్చి . దరఖాస్త ఫారంలో
ఆధార్క ఎన్రోల్మెంట్ నెంబరును ఏ విధంగా ప్వాయాలో సూచించట్ం జరిగింది.
 పింఛనదార్చ పథకం న్రకింద్ నమోదు కాకోత్య, వార్చ పథకం కోసం కంన్రటిబ్యా ట్ చేయాలా?
o అవును. జిఓ ఎంఎస్క నెంబరు 134, హెచ్ఎం అండ్ ఎఫ్డబ్యుో (1.1) డిపార్క రమెంట్, తేద్ద 29.10.2014
ప్పకారం పథకం ప్కింద ఉద్యో గి న్మోదు అయాో రా లేద్వ అనే ద్వనితో సంబంధం లేకుండా 01.12.2014న్
చెల్లం ు చే న్వంబర్క పింఛను, ఆ త్రావ త్ పింఛన్ ు నుంచి ఆట్స్మాటిక్గా ఎస్కటిఓ /ఎపిపిఓలు
కంప్టిబ్యో ్న్ను మిన్హాయిాతరు.
 రాల్డష్ న్రపభ్యతవ ఉద్యా గ / పింఛనదార్చ ఈ పథకంలో భాగ్ంగా రాల్డష్ న్రపభ్యతవ ఉద్యా గ / పింఛనదార్చ
అయిన తన భర్ త / భార్ా న ఆధార్పడ్మన కుటంబ సభ్యా లుగా నమోదు చేసినపుప డు, ఆ రండవ వా కి త
జీతం / పింఛన నంచి కంన్రటిబ్యా షన్టన డ్మడక్ట ్ చేయట్ం జర్చగుత్తందా?
o జిఓ ఎంఎస్క నెం.174 హెచ్ఎం అండ్ ఎఫ్డబ్యుో (ఎం2) డిపార్క రమెంట్, డేట్ 01.11.2013 లోని పేరా 6.3
ప్పకారం భారాో భర తల్లదిరూ రాష్ట్ ర ప్పభుత్వ ఉద్యో గులు లేద్వ సర్వవ స్క పెన్న్
ష రుు అయితే, ఎవరో ఒకరు
కంప్టిబ్యో ట్ చేసేత సరిపోతంది. అటవంటి సందరభ ంలో త్మ భారో / భర త రాష్ట్ ర ప్పభుత్వ ఉదో గి /
సర్వవ స్క పెన్న్
ష ర్క అని డికర్వ్న్
ు ఇసూత, వారి ఎంపాుయీ కోడ్ / పెన్న్ష ర్క కోడ్ను తెల్లయజేయాల్ల.
 పథకం న్రకింద్ మొతతం కుటంబానికి రేషన్ట కార్చ్ వంటి ఒకే కార్చ్న ఇసాతరా?
o లేదు. ఉద్యో గికి, పింఛనుద్వరుకి, వారిపై ఆధారపడిన్ కుటంబ సభుో లకు వో కిగ్త్ త కారుులను ఇాతరు.
 పథకం న్రకింద్ ఉద్యా గ / పింఛనదార్చ చందా ఎంత వుంటంది?
o నెలసరి చంద్వ రూ.90 (I నుంచి IV వరకు పే ప్ేడ్స వున్న స్థాుబ్ ఎ ఉద్యో గులు, V నుంచి XVII వరకు పే
ప్ేడ్స వున్న స్థాుబ్ బ్ద ఉద్యో గులు) . నెలసరి చంద్వ రూ.120 (XVIII నుంచి XXXII వరకు పే ప్ేడ్స వున్న
స్థాుబ్ స్ప ఉద్యో గులు) . పింఛనుద్వరు సర్వవ స్క నుంచి పదవీ విరమణ చేస్పన్ పోస్క ర ప్పస్తత్ పే ప్ేడ్ను బటి ర
సర్వవ స్క పింఛనుద్వరులు లేద్వ కుటంబ పింఛనుద్వరుల చంద్వ ఆధారపడివుంటంది.
 పింఛనదార్చకు ఆరోగ్ా కార్చ్ ఎక్ డ నంచి జారీ అవుత్తంది?
o ఆరోగ్ో కారుును ప్ట్స్క ర జన్ర్వట్ చేస్ప, పింఛనుద్వరు లాగిన్లో వుంచ్చతంది. యూజర్క ఐడి, పాస్కవర్క ులను
ఉపయోగిసూత పింఛనుద్వరు పోర రల్లోకి లాగిన్ అయి, ఆరోగ్ో కారుును డౌన్లోడ్ చేస్ప, ప్పింట్ తీస్కోవాల్ల.
ఉద్యో గుల ఆరోగ్ో సంరక్షణ పథకం ప్కింద నెట్వర్క్ ఆస్పప్తలలో చికిత్స తీస్కొనేందుకు ద్దనిని
ఉపయోగించవచ్చి .
 భారాా భర్ తలు ఇద్దరూ న్రపభ్యతవ ఉద్యా గులు / పింఛనదార్చలు అయిత్య, ఎవర్చ కంన్రటిబ్యా షన్ట
చెలోంచ్ఛల?
o ఉద్యో గి / సర్వవ స్క పింఛనుద్వరులలో ఎవరో ఒకరు చెల్లసే ు త సరిపోతంది.
 నిర్చద్యా గ అయిన కుమార త, అవివాహిత అయిత్య, ఆమకు పథకం వరి తసుత ందా?
o అవును. అవివాహిత్లు, భర త మరణంచిన్ వారు లేద్వ విడాకులు తీస్కున్న వారు లేద్వ భర త వదిల్లపెటిన్ ర
కుమార్త తలు నిరుద్యో గిగా వుంటే, వారు అరుులవుతారు. త్రావ త్ వారికి వివాహం జరిగితే, వారు
అన్రుులవుతారు.
 25 సంవతస రాల వయసుస దాటిన కుమార్చడ్మ పేర్చన తొలగంచే అధికార్ం ఎవరికి వుంటంది?
o ఉద్యో గి / పింఛనుద్వరు పేర్క్ న్న కుమారుడి జన్మ దిన్ం వివరాలు స్పసమ్ ర లో వుంటాయి. 25 సంవత్స రాల
వయస్స ద్వటిన్ కుమారుడిని స్పసమ్ ర ఆట్స్మాటిక్గా అన్రుుడిగా చేయట్ంతో పాట అత్డి ఆరోగ్ో కారుును
ఇన్వాల్లడేట్ చేస్తంది.
 నా ప్యస్వర్డ ్ మరిు ోయాన. కొతత ప్యస్వర్డ ్న రీసెట్ చేయట్ం ఎలా?
o హోమ్ పేజీలో సైన్ ఇన్ బట్న్ను స్థకిక్ు చేస్పన్ త్రావ త్ 'ఫర్కగాట్ పాస్కవర్క ు' పై స్థకిక్ు చేయాల్ల. స్పసమ్
ర జెన్ర్వట్
చేస్పన్ పాస్కవర్క ు దరఖాస్తద్వరు మొబైల్ నెంబరుకు, ఇ మెయిల్ ఐడికి అందుతంది.
 కొనిన వివరాలన తపుప గా న్రవాసి ద్ర్ఖాసుత న న్రట్స్కు ్ సమరిప ంచట్ం జరిగంది. వీటిని సరి చేయట్ం
ఎలా?
o పింఛనుద్వరుల వి్యంలో ఒకారి సమరిి ంచిన్ త్రావ త్, వో కిగ్త్ంగా త ద్వనిని సరిచేయటానికి
కుదరదు. ప్ట్ ర / ఎస్కటిఓ / ఎపిపిఓ దరఖా ను తిరస్ రించిన్పుి డు దరఖాస్తద్వరు వివరాలను
స్క స్త
సరిచేస్ప, అంగీకారం కోసం తిరిగి సమరిి ంచాల్ల. లేద్వ ఫిరాో దును బటి ర ప్ట్స్క ర జెఇఓ (ఇహెచ్ఎస్క)
సరిచేయవచ్చి . ఉద్యో గుల వి్యంలో, డిడిఓలు ఆరి నిక రఖకు అందజేస్పన్ హెచ్ఆర్కఎంఎస్క డేటాను
ఉపయోగిసూత ఆరోగ్ో కాస్థరుులను జార్వ చేయట్ం జరుగుతంది. అందజేస్పన్ సమాచారంలో త్పుి లను
సరిచేసే అవకాశం ఉద్యో గులకు వుంది. ఉద్యో గులు ఆధార్క వివరాలను ఎడిట్ చేయవచ్చి . ఇత్ర
వివరాలను ఎడిట్ చేయటానికి కుదరదు.
 ప్యస్వర్డ ్న మార్చసుత నన పుప డు నా మొబైల్స నెంబర్చన తపుప గా పేరొ్ నట్ం జరిగంది. ఇపుడు నేన ఏం
చేయాల?
o అటవంటి సందరాభ లలో, త్గు చరో తీస్కొనే నిమిత్తం www.ehf.gov.in పోర రల్లో యూజర్క ఐడి, పేరు,
అసలు మొబైల్ నెంబరు వివరాలను తెల్లయజేసూత ఫిరాో దు చేయాల్ల.
 ఇచిు న యూజర్డ ఐడ్మ, ప్యస్వర్డ ్లతో నేన లాగన్ట కావాలనకొనన పుప డు, 'ఇన్టవాలడ్ యూజర్డ ఐడ్మ లేదా
ప్యస్వర్డ ్' అనే హచు రిక సందేశం వస్తంది. నేన ఏమి చేయాల?
o ఇన్వాల్లడ్ యూజర్క ఐడి, పాస్కవర్క ు ఏద్ద వుండదు. రిజిసర్క ర చేస్కొన్న మొబైల్కు 8 డిజిట్ల పాస్కవర్క ును
ఎస్కఎంఎస్క చేయట్ం జరుగుతంది. ఇమెయిల్కు కూడ పంపట్ం జరుగుతంది. ఈ 8 డిజిట్ల పాస్కవర్క ు
"nAI0xQk7" ” (కేస్క సెనిస టివ్) లా వుంటంది. ద్దనిని సరిగా ఎంట్ర్క చేయాల్ల.
 పింఛనదార్చ ద్ర్ఖాఫ్సుతన న్రట్స్ ్ / ఎస్టిఓ / ఎపిపిఓ కొనిన రిమార్చ్ లతో ిర్స్ రించ్ఛర్చ. ిరిగ
సమరిప ంచేందుకు అనసరించవలసిన న్రపన్రకియ ఏమిటి?
o రిమారు్ ల ప్పకారం సరిచేస్ప, ద్వనిని వెరిఫికే్న్ మరియు అంగీకారం నిమిత్తం తిరిగి సమరిి ంచాల్ల.
 ధార్డ కార్చ్లో వునన ఉద్యా గ / పింఛనదార్చ పేర్చకూ సరీవ స్ రిజిసర్డ ్ / పిపిఓ కాీలో వునన పేర్చకూ
కొంత వా తాా సం వుంది. నేన ఏ పేర్చ ఎంట్ర్డ చేయాల?
o సర్వవ స్క రిజిసర్క ర / పిపిఓ కాీలో వున్న పేరు ప్వాయండి.
 పింఛనదార్చలు నమోద్య్ా ందుకు చివరి త్యదీ ఏది?
o పింఛనుద్వరులు న్మోదు అయ్యో ందుకు చివరి తేద్ద అంట్య ఏద్ద లేదు.
 లబిధదార్చలకు ఎస్ఎంఎస్న ఎపుప డు పంపుతార్చ?
o దరఖాస్తద్వరు రిజిసర్క ర చేస్కొన్న మొబైల్ నెంబరుకు ప్కింద సూచించిన్ సందరాభ లలో ఎస్కఎంఎస్క
పంపట్ం జరుగుతంది.
ఎ. దరఖాస్తద్వరు పాస్కవర్క ు మారుస్తన్న పుి డు
బ్ద. దరఖాస్తద్వరు ''ఫర్కగాట్ పాస్కవర్క ు'' ఆపన్ ష ను ఎంచ్చకొన్న పుి డు
స్ప. పింఛనుద్వరు దరఖాస్త సమరిి ంచిన్పుి డు
డి. ప్ట్స్క ర / ఎస్కటిఓ / ఎపిపిఓ దరఖాస్తను అంగీకరించిన్పుి డు / తిరస్ రించిన్పుి డు /
నిల్లపివేస్పన్పుి డు
 మీ సేవ కేంన్రదాలలో నమోదు చేయవచ్ఛు ? అవున అయిత్య, ఎంత ర్చసుము చెలోంచ్ఛల?
o అవును. ఆరోగ్ో కారుుల జార్వ నిమిత్తం మీ సేవ కేంప్ద్వలు నిరాధరిత్ రుస్మను సీవ కరిసూత, పింఛనుద్వరుల
పేర ును న్మోదు చేయవచ్చి న్ంట్య ప్పభుత్వ ం / ది డైర్తక రర్క, ఇఎస్కడి (మీ సేవ) ఉత్తరువ లను జార్వ
చేస్పంది.
ఎ. పింఛనుద్వరులకు రూ.35
బ్ద. ఆధారపడిన్ కుటంబ సభుో లకు, ఒకొ్ క్ రికి, రూ.15
స్ప. ప్పింట్చేస్పన్ దరఖాస్త ఒకొ్ క్ ద్వనికి రూ.2
మీ సేవ కేంప్ద్వలలో సేవలను పైన్ సూచించిన్ ర్వట్ు ప్పకారం పందవచ్చి .
 ఎస్టిఓలు / ఎపిపిఓలు ద్ర్ఖాసుత ల పరిష్ ర్ణలో ఆలసా ం చేసుత నాన ర్చ. ''పండ్మంగ్ విత్
డ్మడ్మఓ/ఎస్టిఓ'' అని చూపుత్తనన పుప డు ఆరోగ్ా కార్చ్ల ఫ్సేట్ ్ స్ ఏమిటి?
o ఎస్కటిఓ/ ఎపిపిఓలను దరఖాస్తలను పరి్్ రించవలస్పందిగా ప్పభుత్వ ం ఆదేశించింది. ఆలసో ం
జరిగిన్పుి డు త్గు చరో నిమిత్తం డిటిఎ దృషికి ర ఈ వి్యానిన తీస్కువెళాళ ల్ల. స్థసేట్
ర స్క ''పెండింగ్ విత్
డిడిఓ/ఎస్కటిఓ'' అని చూపుతంటే సమసో ఏమీ వుండదు. పింఛనుద్వరులు/ ఉద్యో గులు ఆరోగ్ో కారుును
డౌన్లోడ్ చేస్కొని చికిత్స నిమిత్తం ఉపయోగించ్చకోవచ్చి . సి ్మై ర న్ ఆదేరల త్రావ త్ సంబంధిత్
డిడిఓ / ఎస్కటిఓ పెండింగ్ స్థసేట్ ర స్కను స్థకియర్క
ు చేాతరు.
 ఆరోగ్ా కార్చ్ ఫ్సేట్ ్ స్న తెలుసుకోవట్ం ఎలా?
o ఉద్యో గి / పింఛనుద్వరు హోమ్ పేజీలో ఎడమవైపు ప్కింద వున్న హెల్త కార్క ు స్థసేట్ ర స్క టాబ్ ద్వవ రా ఆరోగ్ో
కారుు స్థసేట్
ర స్కను తెలుస్కోవచ్చి . వెబ్సైట్ : www.ehf.gov.in
 వైధవా ం పందిన / విడాకులు తీసుకునన మరియు కుటంబ పింఛనదార్చ ఇహెచ్ఎస్ న్రకింద్ నమోదు
అవుత్తనన పుప డు మర్ణ ధృవీకర్ణ పన్రతం / కోర్చ్ ఉతతర్చవ లన జత చేయాలా?
o మరణ ధృవీకరణ పప్త్ం / కోరుర ఉత్తరువ లను జత్ చేయన్వసరం లేదు.
 సమసా ల పరిష్క్ రానికి కాల వా వధిని ఎందుకు సూచించలేదు?
o లబ్దధద్వరుల సమసో లు వేర్వవ రుగా వుంటాయి. ాధో మైన్ంత్ త్కు్ వ సమయంలో సమసో ను
పరి్్ రించటానికి ప్పాధాన్ో త్ ఇవవ ట్ం జరుగుతంది. ప్పస్తత్ం సమసో పరిష్క్ రమైన్ వెంట్నే
దరఖాస్తద్వరుకు జవాబ్య ఇవవ ట్ం జరుగుతోంది. అయితే, అందిన్ మెయిల్ను మందుగా అకాన ల్డ్ ి
చేయమనీ, సమసో పరిష్క్ రమైన్ త్రావ త్ మర్కక మెయిల్ పంపమనీ సంబంధిత్ అధికారులకు
ఆదేరలు ఇవవ ట్ం జరిగింది.

పరిధి
 పథకంలో వరి తంచే న్రపయోజనాలు ఏమిటి?
o 1. ఇన్ పేషంట్ చికిత్స :
· అనిన ఎంపానెల్ు ఆస్పప్తలలో అనిన సెి ష్కల్లటీల ప్కింద పేర్క్ న్న చికిత్స లు అందుతాయి.
జాబ్దతాను www.ehf.gov.in వెబ్సైట్లో చూడవచ్చి
· శష్టసతచికిత్స లేద్వ వైదో చికిత్స ల ఫాలో అప్
· వాో ధి నిరానిరణ పర్వక్షలు, ఔ్ధాలు, ఇంపాుంట్లు, కన్యస ో మబ్యల్స , ఆహారం, ఆపర్వ్న్ / చికిత్స
త్రావ త్ పరిణామాలు, ఫాలో అప్ కేర్క వంటి వనీన పాో కేజీలో భాగ్ంగా వుంటాయి.
· చివరకు ఐపి ప్టీట్మెంట్కు ద్వరి తీయని కన్స లే్ ర న్లు, ఇనెవ స్పేర ్న్లతో సహా రోగుల ప్ీ
ఇవాలుో య్య్న్ కూడ పాో కేజీలో భాగ్ంగా వుంటంది.
2) ద్దర ఘకాల్లక వాో ధులకు ఔట్ పే్ంట్ చికిత్స :
· ోటిఫై చేస్పన్ ప్పభుత్వ ఆస్పప్తలలో ద్దర ఘకాల్లక వాో ధులకు కన్స లే్ ర న్, ఇనెవ స్పే
ర ్న్, ప్డగ్స తో సహా
చికిత్స వుంటంది. పూరి త మార గదరశ కాలను వెబ్సైట్లో వుంచట్ం జరుగుతంది.
3) వారి షక ఆరోగ్ో పర్వక్షలు:
· 40 సంవత్స రాల వయస్స ద్వటిన్ ఉద్యో గులకు .
 ఆరి ిక వరి తంపు ఎంత వుంటంది?
o ఇహెచ్ఎస్కలో ఎపిస్పడ్ల సంఖో కు పరిమితి ఏద్ద లేకుండా, అనారోగ్ో పు ఒకో్ ఎపిస్పడ్కు రూ.2 లక్షల
ఆరి నిక పరిమితి వుంటంది. చికిత్స వో యం ఈ పరిధిని మించిన్పుి డు నెట్వర్క్ ఆస్పప్తలు న్గ్దు
రహిత్ చికిత్స ను కొన్ాగిాతయి. మందుగా నిరానిరించిన్ పాో కేజీ ర్వటు రూ.2 లక్షలకు మించివున్న పుి డు
ఈ పరిమితి వరి తంచదు.
 ఆంన్రధ న్రపదేశ్ రాల్డషం ్ వెలుపల తీసుకొనే చికితస లకు రీయింబర్డస మంట్ వరి తసుత ందా?
o 01.12.2014 నుంచి ఆంప్ధ ప్పదేశ్, తెలంగాణా రాష్టష్కరల వెలుపల తీస్కొనే చికిత్స లకు
ర్వయింబర్కస మెంట్ను అనుమతించట్ం జరగ్దు.
 ఆరోగ్ా న్రీ పథకానికి, ఉద్యా గుల ఆరోగ్ా పథకానికీ సదుప్యయాలు, ఆరి ిక పరిమిత్తల విషయంలో
వా తాా సం ఏమిటి?
o గ్త్ంలో ఆంప్ధ ప్పదేశ్ ప్పభుత్వ ం ప్పారంభించిన్ ఆరోగ్ో శీ ీ పథకం పేరును 'డాక రర్క న్ందమూరి తారక
రామారావు ఆరోగ్ో సేవ'గా మారి ట్ం జరిగింది. ద్వరిప్దో ర్వఖకు దిగువన్ వున్న (బ్దపిఎల్) కుటంబాలకు
కుటంబం మొతాత నికి సంవత్స రానికి రూ.2.5 లక్షల పరిమితితో, 1038 ప్పసీజర్కస తో స్థఫోుట్ర్క బేస్పస్కలో ఈ
పథకం వరి తస్తంది. రోగికి ఇన్పే్ంట్ చికిత్స లు జన్రల్ వారుులో మాప్త్మే లభో మవుతాయి. ప్పభుత్వ
నెట్వర్క్ ఆస్పప్తలలో మాప్త్మే చికిత్స అందించేలా 133 ప్పసీజర్కస ను పేర్క్ న్ట్ం జరిగింది.
అందరు ర్తగుో లర్క రాష్ట్ ర ప్పభుత్వ ఉద్యో గులకు, పింఛనుద్వరులకు, వారిపై ఆధారపడి జీవిస్తన్న
కుటంబ సభుో లకు ఎంపానెల్ు ఆస్పప్తల నెట్వర్క్ (ప్పభుత్వ మరియు ష్టపైవేట)లలో ఎపిస్పడ్ల
సంఖో తో సంబంధం లేకుండా, ఒకో్ ఎపిస్పడ్కు రూ.2.00 లక్షల పరిమితితో న్గ్దు చెల్లం ు పు లేకుండా
చికిత్స అందించేందుకు ఉదేధశించిన్ది ఉద్యో గి ఆరోగ్ో పథకం. చికిత్స వో యం ఒకవేళ్ రూ.2 లక్షలకు
మించిన్పి టికీ, నెట్వర్క్ ఆస్పప్తి సేవలను నిరాకరించకుండా న్గ్దు రహిత్ చికిత్స ను
కొన్ాగిస్తంది. ప్పస్తత్ం 1885 ప్పసీజర్కస / థెరీలకు సంబంధించి, సెమీ ష్టపైవేట్, ష్టపైవేట్ వారుులలో
అర ుత్కు అనుగుణంగా చికిత్స అందించట్ం జరుగుతంది. ోటిఫైడ్ ప్పభుత్వ ఆస్పప్తలలో ద్దర ఘకాల్లక
ఓపి వాో ధులచికిత్స , 40 సంవత్స రాల వయస్స ద్వటిన్ ఉద్యో గులకు వారి షక ఆరోగ్ో పర్వక్షలకు కూడ ఈ
పథకం వరి తస్తంది.
 ఉద్యా గుల ఆరోగ్ా పథకం ఔట్ పేషంట్ చికితస కు వరి తసుతందా?
o ద్దర ఘకాల్లక వాో ధులకు మాప్త్మే ఔట్ పే్ంట్ చికిత్స ోటిఫైడ్ ప్పభుత్వ ఆస్పప్తలలో లభిస్తంది.
వారం రోజుల పాట మధాో హన ం 2 - 4 గ్ంట్ల మధో , సెి ్ల్ స్థకినిక్లలో ు కన్స ల్ం
ర ట్ డాక రర్క రోగులను
పర్వక్షిాతరు. రంపుల్ కల్క్షన్తో స్థకినికల్
ు లాబొర్వట్ర్వ సేవలు, ఫారమ స్పస్క,ర ర్వడియోలజీ, అందుబాటలో
వుంటాయి. కన్స ల్ం ర ట్ డాక రర్క ఇచిి న్ ప్పిప్స్ప్ పన్
ష ప్పకారం సెి ్ల్ స్థకినిక్లలో
ు ఔ్ధాలను రోగికి పంపిణీ
చేయట్ం జరుగుతంది.
 ఒకవేళ నేన ఆసుపన్రికి చెలోంపు చేయవలసి వసేత, దానిని ిరిగ పంద్వచ్ఛు ?
o జిఓ ఎంఎస్క నెంబర్క 134 హెచ్ఎం అండ్ ఎఫ్డబ్యుో (1.1) డిపార్క రమెంట్, డేట్ 29.10.2014 ప్పకారం
ఉద్యో గులు / పింఛనుద్వరుల జీత్ం / పింఛను నుంచి పథకం నిమిత్తం చంద్వ మొతాత లను 01.12.2014వ
తేద్దన్ చెల్లంు పు చేసే న్వంబర్క 2014 జీతాలు / పింఛను మొదలు మిన్హాయించట్ం మొదలవుతంది.
ఎపిఐఎంఎ నియమాలు, 1972 ప్పకారం మెడికల్ ర్వయింబర్కస మెంట్ను 01.12.2014 త్రావ త్ తీస్కొనే
చికిత్స లకు అనుమతించట్ం జరగ్దు.

ఆస్పప్తలు
 ఎంప్యనెల్స్ ఆసుపన్రత్తలు అంటే ఏమిటి?
o న్గ్దు రహిత్ చికిత్స లను లబ్దద్వధ రులకు అందించేందుకు ఆరోగ్ో శీ ీ ప్ట్స్కలో
ర సర్వవ స్క ప్పవైడర ుగా న్మోదు
అయిన్ ఆస్పప్తలను ఎంపానెల్ు ఆస్పప్తలుగా వో వహరిాతరు. ఎంపానెల్ు ఆస్పప్తల జాబ్దతా
ఇహెచ్ఎస్క వెబ్సైట్లో వుంది.
 ల్డపైవేట్ ఆసుపన్రత్తలలో వుండే ఆరోగ్ా న్రీ వార్చ్లలానే ఇవి కూడా వుంటాయా? లేక ఉద్యా గులు /
పింఛనదార్చలకు విడ్మగా వార్చ్లు వుంటాయా?
o లేదు. ఇహెచ్ఎస్క ప్కింద సెమీ ష్టపైవేట్, ష్టపైవేట్ వారుులను అర ుత్ ప్పకారం ఇవవ ట్ం జరుగుతంది.
 డబుు చెలోంచి చికితస పందే న్రపజానీకంతో సమానంగా ఉద్యా గులకు కూడ చికితస అందించట్ం
జర్చగుత్తందా?
o అవును. డబ్యబ చెల్లం ు చి చికిత్స తీస్కొనే రోగులతో సమాన్ంగా చికిత్స అందించట్ం జరుగుతంది.
 ఒకో్ ఆసుపన్రిలో రోగుల సంఖా పై పరిమిి వుందా?
o లేదు. ఆస్పప్తిలో చేరుి కొనే రోగుల సంఖో కు సంబంధించి ఏ విధమైన్ పరిమితి లేదు. అయితే ఇది
ఆస్పప్తిలో అందుబాటలో వున్న బడ్లపై ఆధారపడివుంటంది.
 ఇహెచ్ఎస్లో నగ్దు ర్హిత చికితస లన పందేందుకు, ఆసుపన్రత్తలకు వెళ్లో ముందు తీసుకోవలసిన
జాన్రగ్తతలు ఏమిటి?
o పథకం ప్కింద న్గ్దు రహిత్ చికిత్స లను పందేందుకు ఆస్పప్తి, అవసరమైన్ మెడికల్ సెి ష్కల్లటీ ప్ట్స్క ర
ప్కింద ఎంపానెల్ అయాో యో లేద్య తెలుస్కోవాల్ల. సమాచారానిన నిరానిరించ్చకొనేందుకు 104 - సేవా
కేంప్ద్వనిన సంప్పదించవచ్చి . లేద్వ వెబ్సైట్ చూడవచ్చి . ఆస్పప్తికి వెళ్లళ న్ త్రావ త్ ఆస్పప్తి
కియోస్క్ వది వున్న వైదో మిప్త్కు ఆరోగ్ో కారుు ఇచిి రోగి పేరు న్మోదు చేయించాల్ల.
 ఇహెచ్ఎస్ న్రకింద్ ఎంప్యనెల్స అయిన ఆసుపన్రత్తలు ఏవి?
o ఇహెచ్ఎఫ్ పోర రల్ (www.ehf.gov.in) లో ఎంపానెల్ు నెట్వర్క్ ఆస్పప్తల జాబ్దతా అందుబాటలో
వుంది. హాస్పి ట్ల్స టాబ్ చూడండి.
* ''ఇహెచ్ఎస్క ఎంపానెల్ు హాసి ట్ల్స ల్లస్క'ర ' పై స్థకిక్ు చేయండి.
*లాో ండింగ్ పేజీలో రాష్ట్ం ర , జిలాు, సెి ష్కల్లటీ ఎంచ్చకోండి.
*''సెర్కి ''పై స్థకిక్ు చేయండి.
జిలాుల వార్వగా నెట్వర్క్ హాసి ట్ల్స జాబ్దతా మీకు కన్పడుతంది.
 నేన ఏయ్ ఆసుపన్రత్తలలో చికితస పంద్వచ్చు ?
o ఎహెచ్స్పటితో ఎంపానెల్ అయిన్ ప్పభుత్వ , ష్టపైవేట ఆస్పప్తలలో చికిత్స తీస్కోవచ్చి . ఆస్పప్తల
జాబ్దతా (www.ehf.gov.in) వెబ్సైట్లో వుంది.
 ఎంప్యనెల్స్ ఆసుపన్రిలో చికితస పందేందుకు ఎవరిని సంన్రపదించ్ఛల?
o ఆరోగ్ో శీ ీ ఆరోగ్ో రక్షణ ప్ట్స్కకు ర సంబంధించిన్ కియోస్క్ ప్పతి ఎంపానెల్ు ఆస్పప్తిలో వుంటంది. పథకం
ప్కింద చికిత్స పందేందుకు ఆస్పప్తికి వచేి ఇహెచ్ఎస్క రోగికి సహాయం అందించేందుకు అక్ డ 'వైదో
మిప్త్' వుంటారు. ఆరోగ్ో కారుు చూపించిన్ త్రావ త్ రోగి పేరు న్మోదు చేస్కొని, రోగి చికిత్స కు
అవసరమైన్ చరో లను వైదో మిప్త్ తీస్కొంటారు.
 ఎంప్యనెల్స్ ఆసుపన్రి చికితస కు అంగీకరించకోత్య లేదా పక్షప్యత ధోర్ణితో చికితస చేసేత నేనేం
చేయాల?
o పోర రల్లో ప్కింద సూచించిన్ ప్పకారం ఫిరాో దు చేయవచ్చి :
* ఇహెచ్ఎస్క పోర రల్ (www.ehf.gov.in) లో లాగిన్ కావాల్ల. .
* ''సైన్ ఇన్'' పై స్థకిక్ు చేయాల్ల.
*''ఎంపాుయీ / పెన్న్ ష ర్క''ను ఎంపిక చేస్కోవాల్ల.
*లాో ండింగ్ పేజీలో ''ఎనీ ఇష్యో / కంపయ ు ంట్''పై స్థకిక్ు చేయాల్ల.
*ఫిరాో దు వివరాలను పూరి త చేస్ప, ''సబ్దమ ట్'' పై స్థకిక్ు చేయాల్ల.

లేద్వ

*104 - సేవా కేంప్దంకు ఫోన్ చేస్ప ఫిరాో దు చేయాల్ల. ఆరోగ్ో శీ ీ హెల్త కేర్క ప్ట్స్కలో
ర ని ప్గీవియన్స
డిపార్క రమెంట్కు ఈ ఫిరాో దును పంపించట్ం జరుగుతంది.

You might also like