You are on page 1of 6

గణితం అనగానే కంతమంది గడ గడ వణికిపోతే...

ఇంకందరు టక టకా స్టెు ప్ప లే సుకుంంూ వెళ్ల ిపోతారు. ఇది


ఒక సబ్జుం ె ప్ప మాత్తమే కాదు. విసృ త త ఉద్యో గావకాశాలు
కల్లే ంచే వేదిక కూడా. ఇంజినీరంగ్, అకంటంగ్ మొదలు
అంతరక్షం వరుం గణితం అన్ని రంగాల్లి ఉందంటే
అతిశయోకి త కాదు. బోధన, పరశోధనలతోపాటు ఎన్ని రకాల
ఉద్యో గాలుం ఈ న్నుణుల అవసరం ఉంది. అందుకే
గణితాన్నకి సంబంధంచి కన్ని సంసలు థ అందికతని
త్పతేో క కోరుు లతోపాటు ఉని తమైన ఉద్యో గాల గురంచి
తెలుకుంందం.
గణితం అంటే కంచం భయంగా.. చాలా గౌరవంగా
అన్నపికతంది. నూటకి నూరు మారుు లు తెచ్చు కోడాన్నకి
వీలుని విభాగాల్లి ఎందరకో ఇష్మై ప్ప న సబ్జుం
ె ప్ప ఇది.
లెకు లపై ముంు వ ఎుంు వగా ఉంటే, వాటనే జీవితంగా
గడపడాన్నకి ఎన్ని అవకాశాలు ఉన్ని యి. ఉని త
విదో పరంగా చూస్త త ఎన్ని త్పఖ్యో త సంసలు థ రకరకాల
కోరుు లను అందికతన్ని యి. ఉపాధన్న పరశీల్స్త త బోధన,
పరశోధన రంగాల్లి పలు కలువులు ఆహ్వా నం
పలుుంతున్ని యి. మాో థ్సు పై త్శద,ధ ఆసకి త ఉంటే
మొదటగా గురుతకచేు ది ఇంజినీరంగ్. అది వాసవ త మే.
గణితంపై పటుప్ప వల ి కచిు తంగా ఇంజినీరంగ్ల్ల ఉని త

స్ట థ న్నన్ని చేరుకోవచ్చు . అప్లడ్ ి మాో థమేటక్సు వంట
ెలే ష్లైజేష్నతో ి ఉని త విదో ను, ఉపాధ మార్గాన్ని
ఎంచ్చుంంటే లెకు సు సరా సా ంగా జీవన్నన్ని
ాగంచవచ్చు .
ప్రత్యే క సంసథలు
ఆరో భట ప్ప నుంచి ర్గమానుజన్ వరుం ఎందరో మహ్వనుభావులు
భారతదేశ గణిత చరత్తకి ున్నదులు వేశారు. ఆధున్నక
కాలంల్లనూ కేవలం గణితం కోసం త్పతేో కమైన సంసలు థ
ఏర్గలే టయ్యో యి. మాో థమేటక్సు ల్ల ఈ కింది సంసలు థ త్పతేో క
గురంుతో త త్పపంచ పటంల్ల తమకంూ ా స్ట థ న్నన్ని
దకిు ంచ్చుంన్ని యి. ఆయ్య సంసల్ల థ ి కి త్పవేశాల వివర్గలను
సంబంధత వెబ్సైట్స్టల్లి చూడవచ్చు .
* చన్ని మాో థమేటకల్ ఇన్స్టిూ ప్ప ో ట్, చన్ని www. cmi.ac.in
* ద ఇన్స్టిూ ప్ప ో ట్ ఆఫ్ మాో థమేటకల్ సైన్సు స్, www.imsc.res.in
* టాటా ఇన్స్టిూ ప్ప ో ట్ ఆఫ్ ఫండమంటల్ రెర్చు , www.tifr.res.in
* హరీశ్ చంత్ద రెర్చు ఇన్స్టిూ ప్ప ో ట్, www.hri.res.in
* సీఆర్చ ర్గవు అడాా న్ు డ్ ఇన్స్టిూ ప్ప ో ట్ ఆఫ్ మాో థమేటక్సు ,

స్ట ప్ప టిక్స ప్ప ు అండ్ కంప్యో టర్చ సైన్ు www.crraoaimscs.org
త్పఖ్యో త గణిత శాస్తసవే త త త సీఆర్చ ర్గవు పేరుతో త్పారంభమైన ఈ
సంస థ త్పపంచ త్పఖ్యో తి చందింది. ఈ సంసల్ల థ న్న కింది
విభాగాలు ఉతమ త మైన పరశోధన్న విదో కి, మేధోపరమైన ఉపాధకి
త్పతో క్షంగా, పరోక్షంగా ఎన్ని మార్గాలు చూపికతన్ని యి.
*ెంటర్చ ఆఫ్ ఎక్సు లెన్ు ఇన్ మాో థమేటకల్ సైన్సు స్
* ెంటర్చ ఆఫ్ ఎక్సు లెన్ు ఇన్ స్టాప్పటిక్స ప్ప ు
* ెంటర్చ ఆఫ్ ఎక్సు లెన్ు ఇన్ త్కిపోప్పత్గఫీ
* ెంటర్చ ఆఫ్ ఎక్సు లెన్ు ఇన్ కంప్యో టేష్నల్ జెన్నమిక్సు
మాో థమేటక్సు రంగంల్ల రెర్చు సైంటస్,ప్ప రెర్చు అసోియేట్ు ,
సీన్నయర్చ రెర్చు ఫెల్లషిప్, త్పాజెక్స ప్ప అిెం ప్ప ట్ వంట పేర ితో
కెరయర్చ త్పారంభాన్నకి కావాల్ు న త్పోతాు హ్వన్ని సీఆర్చ ర్గవు ఇన్
స్టిూ ప్ప ో ట్ అందిసోతంది. దంతోపాటు ఏటా స్టాప్పటిక్స ప్ప ు
ఒల్ంపియ్యడ్లను న్నరా హంచి హైస్కు ల్ స్టాథయిల్ల విదో రుథల
త్పతిభాపాటవాలను వెలుగుల్లకి తీకకసోతంది.
వివిధ సంసథల్లో విభిన్న కోర్సు లు
ాధారణంగా మాో థ్సు , స్టాప్పటిక్స
ప్ప ు , కంప్యో టర్చ సైన్ు , అప్లడ్
ి
మాో థ్సు తదితర్గల్లి బీఎసీు కోరుు లను; మాసర్చ ప్ప ు ా
స్ట థ యిల్ల
రకరకాల ెలే ష్లైజేష్నతో ి ఎమె సీు న్న మన దేశంల్లన్న దదు
అన్ని యూన్నవరు టీలు, వాట అనుబంధ కళాశాలలు
అందికతన్ని యి. వీటతోపాటు దేశంల్ల త్పముఖ విదో సంసలై థ న
ఐఐటీలు, ఐఐఎసీు ల్లిన్న మాో థమేటక్సు డిపార్చ ప్పమంట్స్టల్లి
ఎమె సీు , పీహెచ్డీ, ఎమె సీు -పీహెచ్డీ డ్యో యల్ డిత్ీ
కోరుు ల్లికి జామ్ (జాయింట్ అడిె ష్న్ టెస్ ప్ప ఫర్చ ఎమె సీు )
ర్గో ంుంతో త్పవేశాలు కల్లే కతన్ని యి. బ్యో చిలర్చ డిత్ీల్ల
మాో థమేటక్సు చదివితే జామ్ ర్గయడాన్నకి అర హత లభికతంది.
మాో థమేటక్సు , ా స్ట ప్ప టిక్స
ప్ప ు పేపర ితో ఎమె సీు ప్యర త చేస్త త వినూతి
రంగాలుం సంబంధంచిన ఉని త విదో ను అభో ించవచ్చు .
ఆపరేష్న్ు రెర్చు , ఎన్నా ర్గన్మంటల్ సైన్ు , ఓష్న్ అండ్
అటాె ిి రక్స సైన్ు , అప్లడ్ ి ా
స్ట ప్ప టిక్స
ప్ప ు విభాగాల్లి ఎమె సీు -పీహెచ్
డీ చేయవచ్చు . జామ్ దా ర్గ భువనేశా ర్చ, బ్యంబే, దిల్ల,ి ధన్బ్యద్,
గాంధీనగర్చ, గువాహట, హైదర్గబ్యద్, ఇండోర్చ, జోద్ప్యర్చ, కానూలే ర్చ,
రోపర్చ, పటాి , రూరీు ల్లిన్న ఐఐటీల్లికి ఎమె సీు -పీహెచ్డీ
అడిె ష్నుి లభికతన్ని యి. ఈ కోరుు లు పరశోధన రంగంల్ల
మంచి ఉద్యో గాలుం మార ాం చూపిాతయి.
భారత త్పభుతా ం ఉని తత్ేణి సైన్ు ఎడ్యో కేష్న్ అండ్ రెర్చు
కోసం ఐఐఎస్ఈఆర్చలను బరంురం, భోపాల్, కోల్కతా,
మొహ్వల్ల, ుణె, తిరువనంతురం, తిరుపతిల్లి ఏర్గలే టు చేింది.
వీట దా ర్గ అయిదు సంవతు ర్గల బీఎస్-ఎంఎస్ త్పోత్గామ్న్న
అందిసోతంది. త్పకతతం ఐఐఎస్ఈఆర్చ-2018 న్నటఫికేష్న్
విడ్యదలైంది.
రరిశోధన్ల్ల!
మాో థమేటక్సు ల్ల పీహెచ్డీ చేిన వారకి త్పభుతా రంగ పరశోధన
సంసలై థ న ఇండియన్ స్తలే స్ రెర్చు ఆర ాన్నజేష్న్ (ఇత్సో), డిఫెన్ు
రెర్చు అండ్ డెవలప్మంట్ ఆర ాన్నజేష్న్ (డీఆర్చడీవో), సొసైటీ
ఫర్చ ఎలస్తకాప్పన్నక్స త్టాన్ను క్షన్ు అండ్ ెకూో రటీ (ఎస్ఈటీఎస్)
ఉని త ఉద్యో గ అవకాశాలు కల్లే కతన్ని యి.
ఐబీఎం, మైత్కోాఫ్ ప్ప లాంట సంసలు థ మాో థమేటక్సు ల్ల త్పావీణో ం
ాధంచినవారకి థియరటకల్ కంుో టేష్న్ పేరుతో పరశోధన్న
విభాగంల్ల ఎుంు వ వేతనంతో కూడిన ఆకర షణీయ ఉద్యో గాలను
ఇకతన్ని యి.
కేంత్ద త్పభుతా పరధల్లన్న డిపార్చ ప్పమంట్ ఆఫ్ సైన్ు అండ్
టెకాి లజీకి చందిన సైన్ు అండ్ ఇంజినీరంగ్ రెర్చు బోర్చ ్
ఆయ్య రంగాల్లి పరశోధనుం కావాల్ు న ఆర థక ాయ్యన్ని
ర్గమానుజన్ ఫెల్లషిప్ల పేరుతో అందిసోతంది.
ప్రభుత్వ , ప్రైవేటు రంగాల్లో
ఉపాధకి సంబంధంచి పరశీల్స్త త త్పభుతా , స్తపైవేటు రంగాల్లి
విసృత తంగా అవకాశాలు ఉన్ని యి.
త్పభుతా ఉద్యో గాల్లి ఉని త పాఠశాలల్ల స్కు ల్ అిెం ప్ప ట్
మొదలు యూన్నవరు టీ త్ొఫెసర ి వరక ఉన్ని యి.
మాో థమేటక్సు కి సంబంధంచి ముఖో ంగా స్టాప్పటిక్స ప్ప ు ల్ల
దేశవాో పంత గా త్పామాణికమైన ఉద్యో గం జూన్నయర్చ స్టాప్పటిక ప్ప ల్
ఆఫీసర్చ (జేఎస్ఓ). ఇది స్టాప్పటిక్స ప్ప ు రంగంల్లకి త్పవేశ దా రం
లాంటది. స్టాప్పఫ్ ెలక్షన్ కమిష్న్ కంబైన్ ్ త్గాడ్యో యేట్ లెవెల్
పరీక్ష దా ర్గ మూడంచల విధానంల్ల ఈ పోకప్పలను భరీ త
చేసోతంది. ాధారణంగా ఏత్పిల్ల్ల ఈ పరీక్ష న్నటఫికేష్న్
విడ్యదలవుతుంది. ప్యర త వివర్గలుం www.ssc.nic.in
జేఎస్ఓగా ఎంపికైన అభో రుథలు సబ్యర ్నేట్ స్టాప్పటిక ప్ప ల్ సరీా స్
(ఎస్ఎస్ఎస్) కేడర్చల్ల మిన్నస్తసీ ప్ప ఆఫ్ స్టాప్పటిక్స
ప్ప ు అండ్ త్పోత్గామ్
ఇంపి ిమంటేష్న్ల్ల భాగంగా పన్న చేాతరు. వీరు డేటా కలెక్షన్,
డేటా త్పాెింగ్ లాంట కారో త్కమాల్లి అంకగణిత పరంగా
త్పభుతా త్పణాళ్లకలుం ాయపడతారు.
ఎన్నన ఉద్యే గాలు.. మరెన్నన కోర్సు లు

స్ట ప్ప టిక్స
ప్ప ు ల్ల పటుప్పతో పాటు కన్ని త్పోత్గామింగ్ లాంగ్వా జెస్ల్ల
న్నుణాో న్ని సంపాదిస్త త దదు అన్ని ఫైన్నన్ు , ఇనూు ో రెన్ు ,
బ్యో ంకింగ్ కంప్నీల్లి ఉద్యో గాలు ొందవచ్చు .
మాో థ్సు ల్ల పీజీ ఉంటే ఐఐటీ, ఎంెట్, కాో ట్, శాట్, జీమాో ట్
తదితర ఎన్ని రకాల పరీక్షారుథలుం గణితం బోధంచవచ్చు .
పీహెచ్డీ చేిన వారు ఇంజినీరంగ్ కాసుజీల్లి త్ొఫెసర్చ
ఉద్యో గాల్లి చేరవచ్చు . యూపీఎసీు , ఎస్ఎస్సీ, బ్యో ంక్సలు
మొదలైన పోటీ పరీక్షల్లినూ గణితం కీలకమైన విభాగం. ఆ
అభో రుథలకూ శిక్షణ ఇవా వచ్చు .
టెకాి లజీ అభివృదిల్ల ధ త్పధాన పాత్త గణిత న్నుణులదే అన్న
చపలే వచ్చు . రోబోటక్సు , ఆర ప్పఫిషియల్ ఇంటెల్జెన్ు తదితర
రంగాల్లి మాో థ్సు , ా స్ట ప్ప టిక్స ప్ప ు చదివిన వారకి డిమాండ్ ఉంది.
ఆపరేష్న్ు రెర్చు అనల్స్,ప్ప ిసమ్ ప్ప అనల్స్ ప్ప తదితర ాఫ్వే ప్ప ర్చ
కలువులు, డేటా సైంటకప్పలు వంట ఉని తమైన ఉద్యో గాలూ
మాో థ్సు మేధావులుం ాా గతం పలుుంతున్ని యి.
జేఎస్ఓల పద్యని తి ఈ కింది విధంగా ఉంటుంది.
*జూన్నయర్చ స్టాప్పటిక ప్ప ల్ ఆఫీసర్చ
*సీన్నయర్చ స్టాప్పటిక ప్ప ల్ ఆఫీసర్చ
* అిెం ప్ప ట్ డైరెక ప్పర్చ
* డిప్యో టీ డైరెక ప్పర్చ
* జాయింట్ డైరెక ప్పర్చ
* డైరెక ప్పర్చ
* డిప్యో టీ డైరెక ప్పర్చ జనరల్
* అడిష్నల్ డైరెక ప్పర్చ జనరల్
* డైరెక ప్పర్చ జనరల్
స్టాప్పటిక్స ప్ప ు రంగంల్ల ఉద్యో గాలు అందజేస్త మరో ముఖో సంస థ
ఇండియన్ అత్గకలు రల్ స్టాప్పటిక్స ప్ప ు రెర్చు ఇన్స్టిూప్ప ో ట్
(www.iasri.res.in). ఇది ఎలాంట ఉద్యో గాలుం న్నటఫికేష్న్లు
ఇకతంద్య తెలుకకోడాన్నకి వెబ్సైట్ను చూడవచ్చు .
ర్గస్తష్ా ప్ప థ యిల్ల కూడా అిెం ప్ప ట్ ా
స్ట ప్ప టిక
ప్ప ల్ ఆఫీసర ి ఉద్యో గాలుం
న్నటఫికేష్నుి వాతయి. ఆయ్య ర్గస్తరప్పల పబ్లక్స ి సరీా స్ కమిష్నుి
భరీన్న త న్నరా హాతయి.

స్ట ప్ప టిక్స ప్ప ు ల్ల బీఎసీు సుద ఎమె సీు సుద పీహెచ్డీ చేినవారు
స్తపైవేటు రంగంల్ల ఈ కింది ూల్ు /టెకాి లజీలు నేరుు కోవడం
దా ర్గ కార్పలే రేట్ రంగంల్ల అధక వేతన్నలు ొందవచ్చు .
* ఆర్చ త్పోత్గామింగ్ ూల్
* ఎస్ఏఎస్
* ఎస్పీఎస్ఎస్
* మిన్నటాో బ్
* ఎకెు ల్ అనల్టక్సు
* మాో ట్లాబ్
*ా స్ట ప్ప టా

You might also like