You are on page 1of 1

కళ్ళు మూసుకుని ప్రేమించేది ప్రియురాలు

కళ్ళు తెరుచుకుని ప్రేమించేది స్నే హితురాలు


కళ్ళు ఉరిమ ప్రేమించేది భార్య
కళ్ళు మూస్నవర్కూ ప్రేమించేది అమ్మ
*కళ్ు ల్లో ప్రేమ్ కనబడకుిండా ప్రేమించేది నానే ..
🚶🏻

🚶🏻నానే కి అింకితిం 🏃🏻

-------------------------------------------------------------
అమ్మ .. ప్రరరించానికి నిన్నే రరిచయిం చేసుతింది.
నానే .. ప్రరరించానిే నీకు రరిచయిం చేస్తతడు.
జీవితిం అమ్మ ది --- జీవనిం నానే ది .

ఆకలి తెలీయకుిండా అమ్మ చూసుతింది .


ఆకలి విలువ తెలిసెలా నానే చేస్తతడు .
అమ్మ భప్రరత --- నానే బాధ్య త .

రడిపోకుిండా రట్టుకోవాలని అమ్మ చూసుతింది.


రడినా పైకి లేవాలని నానే చెప్తతడు .
నడక అమ్మ ది --- నడవడిక నానే ది .

తన అన్నభవాలన్న విరయ లా బోధిసుతింది అమ్మ .


నీ అన్నభవమే విరయ అని తెలిసెలా చేస్తతడు నానే .
అమ్మ అల్లచన--- నానే ఆచర్ణ.

అమ్మ ప్రేమ్న్న నీ రసిప్రప్తయిం న్నిండే తెలుసుకొగలవు.


కానీ ....
నానే ప్రేమ్న్న న్నవుు నానే వు అయ్యయ కే తెలుసుకోగలవు

You might also like