అరుణాచల అక్షరామణిమాల PDF

You might also like

You are on page 1of 6

బగవాన్ శ్రీ యభణ ఴయచిత అరుణాచల అక్షయభణిమాల

అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,

అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!

01. అరుణాచల భనుచు సమరియించువాయల అహము నర్మమలింపు భరుణాచలా,


02. అళగు సిందయముల వలె చేరి నేను నవిందభభిననమై అరుణాచలా.
03. లోదూరి లాగి న లోగుహను చేయగా అనుసరిించి తేముకో అరుణాచలా,
04. ఎవరికిగా ననున యేలతి ఴడచిన అఖిలము నిందించు అరుణాచలా.
05. ఈ నింద తపు఩ ననేనటికి దల఩ించి తిక ఴడు వారెవయరుణాచలా,
06. కనన జనన కనన ఘనదమదామక ఇదయా అనుగ్రహిం అరుణాచలా.
07. ననేన మారిి మరుగనక యులలము పైన ఉరుదగా నుిండుమా అరుణాచలా,
08. ఊర్మరు తిరుగక ఉలలము నను గన అణగన ద్యుతి జూపు అరుణాచలా.
09. నను చెయ఩ ఇపుడు నను కలువక ఴడుట ఇద భగతనభ మొకోో అరుణాచలా,
10. ఏటి ఺ నద్యయ నననతరులులు లాగగ ఇద నీకు న్యుమమా అరుణాచలా.
11. ఩ించేింద్రిమ ఖలులు భదలోన దూరుచో భదన నీవిండవో అరుణాచలా,
12. ఑కడవొ నను మామ మొనరిించి వచుివారు ఎవరిద నీ జాల భరుణాచలా.
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!
13. ఒింకాయ వాకాుయధ ఉతతభ సభహీన నన్ననవరెరుగువయరుణాచలా,
14. అవవ బోలె వొసగి న్యకు నీ కరుణ , ననేనలుట నీ భాయిం అరుణాచలా.
15. కనునకు కననయ కనులేక కను నను గనువారెవరు గను అరుణాచలా,
16. ఇనుము ఆమస్ోింతము వలె గఴష నను ఴడువక కలష న్యతో నుిండుము
అరుణాచలా.
17. గిరి ర్మ఩మైనటిి కరుణా సముద్రమా కృ఩ చేష ననేనలుిం అరుణాచలా,
18. క్రింద మీదటను చెన్నన౦ద్య కియణభణి న్య క్రింద్య గతి మాపు అరుణాచలా.
19. కుట్ర భననమింతయు గోష గుణముగా పాలించు గురు ర్మ఩మై వెలుగు
అరుణాచలా,
20. కూచి వాలగనుల కోతఫడక కృ఩ చేష ననున చేరి కావిం అరుణాచలా.
21. ఩ించకా వేడియున్ గించెమున్ గరుగవే అబమ భిం చేలుమా అరుణాచలా,
22. అడుగకిచెిడు నీద్య అకళింక భగు ఺రిత హాన సేమక బ్రోవ భరుణాచలా.
23. హస్తింగ కన నీద్య దదరసమున సఖోన్యమద మొిందగ యేలు భరుణాచలా,
24. వల నుించి బకుతల ఩రిమారిి నను గట్టికొన యెట్టల జీఴింతును అరుణాచలా.
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!
25. కో఩యసత గుణ గురిగాక నను గను కొయయేమి చేషతి అరుణాచలా,
26. గౌతభ పూజిత కరుణా ఘన నగమా కడ గింట యేలుమా అరుణాచలా.
27. సకలము కఫళించు కయకాింతియన భను జలజ భలరు఩మా అరుణాచలా,
28. తిిండిన ననేేరితిన తిన న్య నేను శింతమై పోవద్యను అరుణాచలా.
29. భద చలలఫడ బద్రకయ ముించి అభృతను తెరు భనుగ్రహచింద్ర భరుణాచలా,
30. వన్నన ను చెయ఩ నర్వవణ మొనరిి కృపావన్నన నడి బ్రోవ భరుణాచలా.
31. సఖ సముద్రము పింగ వాింగ్ భనముమ లడింగ ఊయక అభయ భింద్యరుణాచలా,
32. వించిింతువేల నన్ శోధిం఩కిక నీద్య జ్యుతి ర్మ఩ము చూపుిం అరుణాచల.
33. ఩యఴదు గరి఩ యీ భూమి మైకము వీడి ర్మ఩గు ఴదు జూపు అరుణాచలా,
34. చేయకుననను మేను నీరుగ కరిగి కననటేయయ నషింతు అరుణాచలా.
35. ఛీ మన ద్రోషన చేయు కయమ త఩న గాకేద భను మాయిం అరుణాచలా,
36. చె఩఩క చె఩఩ నీవ మౌనత నుిండన యూయక ఉింద్యవే అరుణాచలా.
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,

అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!

37. సోభరి యైతిన మిననన సఖ నద్ర కనన వేరేద గతి అరుణాచలా,


38. శౌయుము జూ఩తి శమియించెనన మామ చలయిం఩ కున్యనవ అరుణాచలా.
39. కుకోకు నీనచమే నేనే గురుతు గన వెదకి ననేేరుద్య అరుణాచలా,
40. జాానము లేక నీ యాశ దైనుము బా఩ జాానము దెల఩ బ్రోవ భరుణాచలా .
41. తేటి వలెను నీవ ఴకషిం఩ లేదన ఎద్యట నలుతువేల అరుణాచలా,
42. తతవ మెరుగజాలను అింతను నలుతున్న యదయేమి తతవమో అరుణాచలా.
43. తానేను తానను తతవ మిదాదనన తానుగ చూ఩ింతు అరుణాచలా,
44. త్రి఩఩ ఆహింతను ఏపు఩డు లో దృశి గన దెలయు ననునదే అరుణాచలా.
45. తీయముిండన యెద వెదకియు తనున నే తిరిగి పిందతి బ్రోవ భరుణాచలా,
46. సతు జాానము లేన యీ జనమ పలమేమి ఑఩఩గ ర్వవేల అరుణాచలా.
47. శుదధ వాింగమన యుతులిం దోచు నీ నజహింత గల఩ ననున బ్రోవము అరుణాచలా,
48. దైవ భనుచు ననున దరిచేయగా ననున పూయణ న్యశ మొనరిితి అరుణాచలా.
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!
49. వెద్యకక గననన సచ్చ్ిీమనుగ్రహనధ భద తెగుల్ తీరిి బ్రోవ అరుణాచలా,
50. ధైయుము ఩రిగిడు నీ నజహభయమ నే న్యశమైతి బ్రోవ అరుణాచలా.
51. తాకి కృపాకయము నను గలమకునన నజము నవoతు బ్రోవ అరుణాచలా,
52. దోషయసత నీవ న్యతో నైకుభయ నతాునింద భమమోనయ఩రుణాచల,
53. నగకు ఎడముకాద్య నన్నవదకిన ననున గను కృపా నగ వేష అరుణాచలా.
54. గాన లేదె వెద్యక నేనయ నీ వొింటి స్థణువై నలచితి వరుణాచలా,
55. నీ జావల గాలినన్ నీరు సెసెడు మున్నన నీ కృ఩ వరిషింపుము అరుణాచలా.
56. నీవ నే నణుగా నతాునిందభమముగ నలుచుషథతి కరుణిింపుము అరుణాచలా,
57. అణుర్మపు ననున నే మినున ర్మపుిం చేయ భావోరుమలెపుడాగు నరుణాచలా.
58. సూత్ర జాానము లేన పాభరు న్య మాయా జాానము కోష కావ అరుణాచలా.
59. భకిో భకిో కరిగి నే ననున శయణింద నగునడవై నలితి అరుణాచలా,
60. నేసతముిండన న్యకు నీ యాశ చూ఩నన్ మోసగిిం఩క బ్రోవ భరుణాచలా.
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!
61. నఴష చెడు పలము నిందేమి నిందేమి పల మేరి ఩కవత లోగనుము అరుణాచలా,
62. న్నవవగిిం఩క ననున న్నసగినన్ గనలేదే మింతకుడవ న్యకు అరుణాచలా.
63. చూచి చిింతిించి మేనుిం దాకి ఩కవము చేష నీ వేల బ్రోవిం అరుణాచలా,
64. మామ ఴషము ఩టిి తలకెకిో చెడు మున్ననకరుణ ఩ట్టిసగి బ్రోవిం అరుణాచలా.
65. గను కృ఩న్ మా యాింతముగా కృ఩ గనవేమి గను నీ కెవరు చెపు఩టరుణాచలా,
66. ఩చిి వీడ ననుబోల్ ఩చిి చేషతె దమన్ ఩చిిన మాను఩ము అరుణాచలా.
67. నర్భీతి నను చేరు నర్భీతు నను చేయ భీతి నీకేలకో అరుణాచలా,
68. అల఩ జాాన భదేద, సజాాన మేదయా ఐకుభింద కరుణిింపు అరుణాచలా.
69. భూ గింధభగు భద పూయణ గింధము గన బూయణ గింధ మొసింగు అరుణాచలా,
70. పేరు తల఩గనే ఩టిి లాగితిఴ నీ భసభ కనుద్యరెవయరుణాచలా.
71. పోగ భూతము పూన భూతమై ఩టిినన్ భూతగ్రసథన చేష తరుణాచలా,
72. భృద్యలతన్ నే బ్రావ లేక వాడగనీక ఩ట్టి కొభమయ కావ భరుణాచలా.

అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,

అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!

73. పడిచే భయక఩రిి న్య బోధ హరియించి నీ బోధ గను఩ించితి అరుణాచలా,


74. ర్వకపోకలు లేన సభయింగ దఴ జూపు మా కృపాపోర్వటిం అరుణాచలా.
75. భౌతిక మౌ మేన ఩ట్టిరిి యెపుడు నీ భసభ గన కరుణిింపు అరుణాచలా,
76. భలభింద్య నీఴము భలభగుటయో కృపా భలభింద్యవై వెలుగు అరుణాచలా.
77. మానము గన చేరువారి మానము బా఩ నయభిమానత వెలుగు అరుణాచలా,
78. మిించగా వేడెడు కిించిజ్ననడను ననున వించిిం఩కను బ్రోవిం అరుణాచలా.
79. న్యఴకుడుిండగాపెనుగాల నలయు న్యవను గాక కాచి బ్రోవిం అరుణాచలా,
80. ముడిమూలముల్ గాన మునుకొింటిఴ సరిగా ముగిమ భాయము లేదో అరుణాచలా.
81. ముకిోడి మును జూపు ముకుయము గాక నను హెచిిించి కౌగలింపు అరుణాచలా,
82. సతాుహమున భనో భృద్య పుష఩ శముపై మేనగలమ గరుణిింపు అరుణాచలా.
83. మీద్య మీద్యగా మ్రొకుో బకుతల చేరి నీ విందతే మేలమి అరుణాచలా,
84. మై మై దణచి కృపాింజనమున నీ సతు వశ మొనరిించితి అరుణాచలా.
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,

అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!

85. మొగగ ఩య఩ నను ఫటి ఫమట నీవ నట్టిడు టేలకో అరుణాచలా,
86. మోహము ద఩఩ నీ మోహ మొనరిి న్య మోహము తీయదా అరుణాచలా.
87. మౌనయై ర్వయగా నలయక నుననచో మౌనమిద మగునో అరుణాచలా,
88. ఎవరు న్య నోటిలో భనునను గటిి న్య బ్రతుకును హరిించినద అరుణాచలా.
89. ఎవరు గనుక న్యడు భదన మైక఩యచి కొలలగనన దెవయ రుణాచలా ,
90. ర్వభణు డనుచు అింటిి రోషము గనక నన్ యమియిం఩చేమ యముమ అరుణాచలా.
91. రేయింఫవలు లేన ఫటి ఫయటి యింట యమియిం఩గా యముమ అరుణాచలా,
92. లక్షయముించి అనుగ్రహ అస్త్రము వైచి నన్ గఫళించి తుసరుతో అరుణాచలా.
93. లాభామీ ఇహ఩య లాబహీనున చేరు లాబమేమి అిందతిఴ అరుణాచలా,
94. యభమన అనలేదే వచిి న్యవిందవవ వెయకు నీ తలఴధ అరుణాచలా.
95. యభమన లోదూరి నీ జీవ మిడున్యడే న్య జీవమును బాష తరుణాచలా,
96. ఴడచిన కషిమౌ ఴడక నన్ ఉసరును ఴడువ అనుగ్రసింపు అరుణాచలా.
అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,

అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!

97. ఇలుల ఴడువ లాగి లోనింటిలో జొచిి యొగి నీద్య నలు చూ఩ తరుణాచలా,
98. వెలపుచిితి నీనద్య సేత కినమక నీ కృ఩ వెలబుచిి కావ అరుణాచలా.
99. వేదాింతమున వేరు లేక వెలింగెడు వేద ఩దభ బ్రోవిం అరుణాచలా,
100. నింద న్యశీసుగా గన దయాపాత్రుగా చేష ఴడక కావ భరుణాచలా.
101. నీట సభముగా ప్రేభకారు నీలో నన్ ప్రేభగ కరిగి బ్రోవ అరుణాచలా,
102. అరుణాద్రి మన నే క్రుపావల ఫడతి దపు఩నే నీ కృ఩వల అరుణాచలా.
103. చిింతిిం఩ కృ఩఩డ స్లీడు వలె గటిి చెయపెటిి బహించితి అరుణాచలా,
104. ప్రేభతో నీ న్యభ మాలించు బకత బకుతల బకుతగా బ్రోవిం అరుణాచలా.
105. ననుబోలు దీనుల నిం పింద కాచుచు చియింజీఴవై బ్రోవిం అరుణాచలా,
106. ఎముకలరుగుదాస భృద్య వాకుో ఴను చెఴన్ గనుమా నయోలో఩కుత లరుణాచలా.
107. క్షభగల గిరి, మల఩ వాకుో సదావకుోగా గన కావ భరి యషి భరుణాచలా,
108. మాలను దమచేష అరుణాచలయభణ న్య మాల దాలి బ్రోవ అరుణాచలా.
మాలను దమచేష అరుణాచలయభణ న్య మాల దాలి బ్రోవ అరుణాచలా.

అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా,

అరుణాచల శివ అరుణాచల శివ-అరుణాచల శివ అరుణాచలా!

*****

You might also like