You are on page 1of 3

మనిషికి ఓటమి గొప్ప పాఠం నేర్పపత ంది.

మంచి ప్రయత్నానికి, మరంత


ప్టటుదలకు ప్ురగొలుపత ంది. గెలుప్ు, ఓటమి మధ్య పో టీ పెడిత్ే ఓటమే
ఓ అడుగు ముందుఉంటటంది. అయినన, ధైర్యవంత డు భయప్డడు.
భయమనేది సజీవ మృత యవై రోజూ హంసిసూ తనే ఉంటటందన్ా సత్నయనిా
గరహంచిన్వాడు కన్ుక- బెదర్డు.
చలమన్ు తవుుత ంటే చేతికి ముందు ఇసుకే అంటటత ంది. దననికి
భయప్డో , నిరాశ చందో తవుడం మానేసతూ తియయటి జలం ఎలా ప ందగలం?
ధీర్తుం శ్రరరాముడి ముఖ్య లక్షణం. అందుకే ఆయనిా ధీరోదనతూ డననార్ప.
ప్ుటిున్వాడు మర్ణంచక తప్పదన్ా ప్ర్మ సత్నయనిా త్లుప్ుతూనే
వాసుదేవుడు అర్పున్ుడిని యుదనానికి పో ర తసహసత
ూ సంసిదా ుణా చేస్ూ ాడు.
దీపానిా తలకిందులుగా వలిగంచినన, జవుల పెైకే లేసూ త వలుగుత ంది.
ధైర్యవంత డత అంత్ే! దేనికీ బెదర్డు, వర్వడు. పాల సముదనరనిా
మధిసూ ున్ాప్ుపడు హాలాహలం ప్ుటిునన భీతిలల క లక్షయంపెైన్ దృషిు
స్ారంచడం వలల ఎననా అమూలయమైన్ వాటిని ప ందగలిగార్ప దేవతలు.
లోకకలాయణ కార్కుల ై జోతలందుకుననార్ప. యమధ్ర్మరాజు పాశబదుాడై
పారణనలు హరంచడననికి వచిిన్ప్ుపడు మార్కండేయుడు అప్రమేయ
ధైర్యంత్ో, భకిూ ప్రప్తూ లత్ో వళ్లల శివలింగానిా ఆలింగన్ం చేసుకుని
దీరాాయుష్మంత డయాయడు. సమయోచిత నిర్ణయంత్ో, విజఞ తత్ో
ప్రవరూ ంచడమే విజేతకు ఉండవలసిన్ లక్షణం.
తప్ుప చయయనివాడు ధీమాగా ముందుకు స్ాగుత్నడు. అప్రాధి
అడుగడుగునన భయప్డుతూనే ఉంటాడు. అటటవంటివాడికి విజయం
కన్ుచతప్ు మేర్లోనైనన కన్ప్డదు. మన్సులో దేుష్ం పెంచుకునేవాడిలో
భయం విష్వృక్షమై పెర్పగుతూనే ఉంటటంది.
హరని దేుషించి హర్ణయ కశిప్ుడు అలాగే అంతమయాయడు.
సతయసుర్ూప్ుడు శ్రరమననారాయణుని సమరంచిన్ ప్రహాలదుడు ధైర్యంత్ో
చితరహంసలనిాంటినీ ఆన్ందంగా భరంచనడు. శుకుడి న్ుంచి భాగవత
కథలన్ు విన్డం వలల నే ప్రీక్షితూ కు అంత ధైర్యం కలిగంది. ముందు
న్డవబో యిే మార్గ ం గడిచిన్ కంటకమయమైన్ దనరకననా
మంచిదన్ుకుంటేనే ముందడుగు వేయగలం. వివేకంత్ో, త్గంప్ుత్ో
ముందుకు వళ్ళేవాడు ఏదైనన స్ాధించగలుగుత్నడు. ఎందరో
త్నప్స్ో తూ ములు, ఆచనర్పయలు, ప్రవచన్కర్ూ లు స్ాహసంత్ో సంకటాలన్ు
ఎదురొకని, ఆటంకాలన్ు అవరోధించి, గమయం చేర్పకొని పతర్ప ప్రఖ్ాయత లు
సంపాదించనర్ప. ఎందరో కష్ాులు, ప్రాజయాలు ఎదురొకని, ఎననా
ఆవిష్కర్ణలు చేసి, ప్రశోధ్న్లు స్ాగంచి మాన్వజవతికి స్ౌఖ్యవంతమైన్
జీవిత్ననిా ప్రస్ాదించనర్ప. వారలో చనలామంది పారథమిక ప్రీక్షలోల ఎంపికలోల
వైఫలయం ప ందిన్వారే!
అన్ుమాన్ంత్ో, అప్న్మమకంత్ో ప్నిచేసవ
త ాణా ఓటమి వంటాడుతూనే
ఉంటటంది. ధర్
ై యశాలి ముందు ఓటమి చేత లు కటటుకుని నిలబడుత ంది.
‘సులభంగా, దొ డదనర
ిి న్ అందే విజయాలు శాశుత సుఖ్ానిా, కీరూ ని
ఇవులేవు... జీవితంలో విజయానిా స్ాధించనలన్ుకుంటే మటల వైప్ు
చతసత
ూ ఉండకుండన, ఆ మటట
ల ఎకుకతూపో వాలి’ అనేవార్ప బాప్ూజీ.
శిలపం అందనలన్ు సంతరంచుకోవాలంటే ఉలిదబబలు తప్పవు. వేలు
వంకర్గా పెటునిదే వన్ా రాదు. కవుంత్ో పెర్పగు చిలకకపో త్ే మీగడ
వన్ాగా మార్దు. గున్పాలత్ో తవుకపో త్ే ఖ్నిజవలు వలువడవు.
గెలుప్ూ అంత్ే! పిలిసతూ వచేిది కాదు గెలుప్ు. ఎంత్ో స్ాధ్న్, కృషి, ప్టటుదల
కావాలి.
శ్రత్ోష్ాణలు, రాతిరంబవళ్ల
ల ఎంత సహజమో జయాప్జయాలూ అంత్ే
సహజమని గరహంచేవాడు సర్ుదన స్ాహసవంత డే. సదన విజేత్ే!
జీవితమనే న్దికి గెలుప్ు, ఓటమి రెండు తీరాలు. ఈ తీరాలే జీవన్ స్ౌఖ్య
సతత్నరలు. ఈ సతయం త్లుసుకున్ావాడే సిితప్రజుఞడు, సంప్ూర్ణ
మాన్వుడు!

You might also like