You are on page 1of 10

చిరుధాన్యా ల అటుకులతో వంటకాలు

1. మ్యా స్ల ీ
2. చుడువా (మిక్స్ చ ర్)/ అటుకుల ఉప్మా
3. వెజిటబుల్ బిర్యా నీ
4. దద్ధోజనం
5. ప్మయసం
6. లడుు
7. ఆమ్లీట్
8. మ్ా ంగో లస్స్
9. ఓవర్ నైట్ ెస ీ ్
10. యాపిల్ - దాల్చచ నచెక్సక ప్మరిడ్జ ్
11. క్క్సమీ పుట్గొ
ట డుగు ప్మరిడ్జ ్

చిరుధాన్యా ల రవవ తో వంటకాలు

12. ఇడ్ల ీ
13. వెజిటబుల్ ఉప్మా
14. రవవ ద్ధస
15. ఊత్తప్ప ం
16. కిచిడీ
17. వాంగి బాత్
18. స్లవ ట్ పంగల్

1. మ్యా స్ల ీ

కావలస్సనవి:

 హెల్త సూక్త్ ర్యగి అటుకులు


 ప్మలు
 జీడ్లప్ప్పప , కిస్సా స్, బాదాం - ఇష్టానుసారంగా
 తేనె/ మేప్పల్ స్సరప్/ ప్మమ్ షుగర్ – త్గినంత్

త్యారీవిధానం:
 ఒక్సక క్సప్పప లో అటుకులు, డ్రై క్ూ ట్్ తీసుకండ్ల
 దీనికి వేడ్ల లేదా చలని
ీ ప్మలు క్సలుప్పకండ్ల. త్గినంత్ తేనె క్సల్చపి ఆరోగా వంత్మైన మ్యా స్ల ీ
ని సేవించండ్ల
2. చుడువా (మిక్స్ చ ర్)/ అటుకుల ఉప్మా

కావలస్సనవి:

o హెల్త సూక్త్ జొనన అటుకులు - 2 క్సప్పప లు


o నెయ్యా /నూనె - 2 సూప నుీ
o ప్చిచ మిరప్కాయలు - 2 (అటుకుల ఉప్మా కసం)
o ఎండు మిరప్కాయలు - 3 (చుడువా కసం)
o ఆవాలు – ¼ టీసూప న్
o జీలక్సక్ర - ¼ టీసూప న్
o ప్ల్లలు
ీ - 2 టేబుల్ టీసూప నుీ
o క్సరివేప్మకు - 1 రెమ్ా
o ఉల్చప్మ ీ య – 1 చినన ది (అటుకుల ఉప్మా కసం)
o నీళ్లీ – 1/2 క్సప్పప
o కొత్తతమీర - 2 రెమ్ా లు
o ప్సుప్ప- ½ టీసూప న్
o ఉప్పప - త్గినంత్
o నిమ్ా రసం - 1 టీసూప న్ (అటుకుల ఉప్మా కసం)
త్యారీ విధానం:
 2 సూప న ీ నునెను క్సడాయ్యలో వేడ్లచేస్స, పోప్పగింజలు, 2 సూప నుీ ప్ల్లలుీ వేస్స
వేయ్యంచండ్ల
 దీనికి 2-3 ప్చిచ /ఎండుమిరప్, క్సరివేప్మకు, ప్సుప్ప, ఉప్పప క్సలప్ండ్ల. అటుకుల ఉప్మా
కసం సనన గాత్రిగిన 1 ఉల్చప్మ ీ యలను కూడా క్సల్చపి ఉల్చప్మీ యలు వేగంత్వరకు
ఉంచండ్ల.
 దీనికి రెండు క్సప్పప ల అటుకులు క్సల్చపి 5 ని||లు వేయ్యంచండ్ల. రుచిక్సరమైన చుడువా
రెడీ
 అటుకుల ఉప్మా కసం 1/4 క్సప్పప నీటిని చిలక్సరించండ్ల. క్సల్చపిమ్యత్ పెటిా 2 ని||లు
మ్గ గనివవ ండ్ల. కొదిగా
ి కొత్తతమీర, నిమ్ా రసం పిండ్ల దించి వేడ్లవేడ్లగా వడ్లం
ు చండ్ల.

1 క్సప్పప = 240మిల్ల

3. వెజిటబుల్ బిర్యా నీ
o హెల్త సూక్త్ సజ ్ అటుకులు - 2 క్సప్పప లు
o కూరగాయలు – 1/2 క్సప్పప సనన గా త్రిగినవి (ఆలు, కాా రెట్, బీన్్ , బటానీ)
o ఉల్చప్మ
ీ యలు – 1 (సనన గా త్రిగినవి)
o నెయ్యా /నూనె - 2 సూప నుీ
o ప్చిచ మిరప్కాయలు - 3
o జీలక్సక్ర – 1/2 టీసూప న్
o ప్పదీన్య – 1 గుపెప డు
o ఉల్చప్మీ య – 1 సనన గా త్రిగినవి
o బిర్యా నీ మ్సాలా - 1 టీసూప న్
o అలం ీ వెలుల్చ ీ పేస్ ా - 1 టీసూప న్
o నీళ్లీ – 1/4 క్సప్పప
o కొత్తతమీర - 2 రెమ్ా లు
o ప్సుప్ప- ½ టీసూప న్
o ఉప్పప - త్గినంత్

త్యారీ విధానం:
 2 సూప న ీ నునెను క్సడాయ్యలో వేడ్లచేస్స, జీలక్సక్ర, అలం ీ వెలుల్చ ీ పేస్,ా ప్చిచ
మిరప్కాయలు, ఉ ప్మ ల్చ ీ యలు వేస్స వేయ్యంచండ్ల
 దీనికి ప్పదీన్య, ప్సుప్ప, ఉప్పప క్సల్చపి కూరగాయ ముక్సక లు వేగంత్వరకు ఉంచండ్ల.
 దీనికి రెండు క్సప్పప ల అటుకులు క్సల్చపి 1/4 క్సప్పప నీటిని చిలక్సరించండ్ల. క్సల్చపిమ్యత్
పెటిా 2 ని||లు మ్గ గనివవ ండ్ల. కొత్తతమీర వేస్స వేడ్లవేడ్లగా వడ్లం
ు చండ్ల.

1 క్సప్పప = 240మిల్ల

4. దద్ధోజనం

కావలస్సనవి:

o హెల్త సూక్త్ జొనన అటుకులు - 1 క్సప్పప


o పెరుగు - 1 క్సప్పప
o ప్మలు – ¼ to ½ క్సప్పప
o అలం ీ - 1 టీసూప న్ (తురిమింది)
o నూనె - 1 సూప న్
o ప్చిచ /ఎండు మిరప్కాయలు - 3
o ఆవాలు – ¼ టీసూప న్
o జీలక్సక్ర - ¼ టీసూప న్
o క్సరివేప్మకు - 1 రెమ్ా
o ఉప్పప - త్గినంత్
o ఉల్చప్మ ీ య – 1 చినన ది
o త్తత
కొ మీర - 1 రెమ్ా ల
o దానిమ్ా గింజలు

త్యారీ విధానం:
 1 సూప న్ నునెను పోప్ప గినెన లో వేడ్లచేస్స, పోప్పగింజలు, 2-3 ప్చిచ /ఎండుమిరప్,
క్సరివేప్మకు వేస్స వేయ్యంచండ్ల
 ఒక్స గినెన లో 1 క్సప్పప అటుకులు, 1 క్సప్పప పెరుగు, 1/4 క్సప్పప ప్మలు, ఉప్పప ని తీసుకండ్ల.
దీనికి పైన త్యారు చేసుకునన పోప్ప ని క్సలప్ండ్ల
(మీకు అటుకులు ఇంకా మ్లత్తగా కావాలంటే అటుకులను ¼ క్సప్పప నీళ్ ీలో 3-4 ని||లు
ఉడక్సనివండ్ల. చలాీర్యక్స పెరుగు , ప్మలు, పోప్ప క్సలప్ండ్ల)
 కొత్తతమీర, దానిమ్ా గింజలు వేస్స వడ్లం ు చండ్ల

5. ప్మయసం
కావలస్సనవి:

 హెల్త సూక్త్ ప్చచ జొనన అటుకులు - 1 క్సప్పప


 నెయ్యా - 4 సూప నుీ
 ప్మలు -3 క్సప్పప లు
 తురిమిన బెలం ీ - ½ క్సప్పప
 యాలుక్సలపడ్ల (ఎలైచి)- ½ టీసూప న్
 జీడ్లప్ప్పప , కిస్సా స్- 10

త్యారీవిధానం:
 క్సడాయ్యలో కొదిగా
ి నెయ్యా వేస్స జీడ్లప్ప్పప , కిస్సా స్ నేత్తలో వేయ్యంచుకొని ప్క్సక న పెటుాకండ్ల.
 అదే క్సడాయ్యలో 3 క్సప్పప ల ప్మలను మ్రిగించి తురిమిన బెలం ీ వేస్స బెలం
ీ పూరి తగా క్సరిగ దాకా
వేడ్లచేయాల్చ.
 త్రువాత్ 1 క్సప్పప అటుకులను వేస్స 2 ని||లుఉడ్లకించండ్ల. యాలుక్సలపడ్ల వేస్స
క్సల్చయదిప్ప ండ్ల. వేయ్యంచిన జీడ్లప్ప్పప , కిస్సా స్ క్సల్చపి దించుకండ్ల.

6. లడుు
కావలస్సనవి:
 హెల్త సూక్త్ ర్యగి అటుకులు - 1 క్సప్పప
 బెలం ీ పడ్ల - ¾ క్సప్పప
 ఎండుకొబబ రి తురుము - 2 టేబుల్ సూప న్
 యాలుక్సలపడ్ల- చిటికెడు
 జీడ్లప్ప్పప -8 (ముక్సక లుగా చేసుకవాల్చ)
 కిస్సా స్ - 6
 నెయ్యా - 4 టీసూప నుీ

త్యారీవిధానం:
 క్సడాయ్యలో అటుకులు, ఎండుకొబబ రి తురుము సనన టి సెగపై 3-4 ని||లు వేయ్యంచి
చలాీరబెటుాకవాల్చ. దీనికి బెలం ీ పడ్ల, యాలుక్సలపడ్ల వేస్స క్సలప్మల్చ
 క్సడాయ్యలో నెయ్యా ని వేడ్లచేస్స జీడ్లప్ప్పప ముక్సక లు , కిస్సా సను
ీ వేయ్యంచుకొని పై
డు టు
మిక్రమ్నికి క్సల్చపి ల ులు చు ాకవాల్చ

7. ఆమ్లీట్

కావలస్సనవి:
 హెల్త సూక్త్ ర్యగి అటుకులు - 1 టేబుల్ సూప న్
 కడ్ల గుడుు – 1
 ప్మలు - 1 టేబుల్ సూప న్
 కూరగాయలు – 1 టేబుల్ సూప న్ (టమ్టా, కాా పి్ క్సమ్, కాా రెట్)
 ఉల్చప్మ
ీ యలు – 1 టేబుల్ సూప న్ (సనన గా త్రిగినవి)
 ప్చిచ మిరప్కాయ – 1 (సనన గా త్రిగినవి)
 ఉప్పప - త్గినంత్
 కొత్తతమీర - 1 రెమ్ా ల (సనన గా త్రిగినవి)
 నూనె - 1 సూప న్

త్యారీవిధానం:
 ఒక్స గినెన లో అటుకులు, ఉల్చప్మ ీ యలు, కూరగాయలు, ప్చిచ మిరప్కాయ, కొత్తతమీర,
ఉప్పప క్సలప్ండ్ల. దీనికి కడ్ల గుడుు, ప్మలు వేస్స బాగా క్సలప్ండ్ల
 పెనం పైన నూనె వేడ్ల చేస్స కడ్ల గుడుు మిక్రమ్నిన వేయండ్ల. రెండు వైప్పలా కాలవండ్ల

8. మ్ా ంగో లస్స్

కావలస్సనవి:

 హెల్త సూక్త్ జొనన అటుకులు – 1/2 క్సప్పప


 గోరు వెచచ ని నీళ్లీ - ½ క్సప్పప
 మ్మిడ్ల ప్ండు – 1 (ముక్సక లు)
 పెరుగు/ క్ీస యోగర్ ా – 1 క్సప్పప
 నీళ్లీ – ½ నుంచి 1 క్సప్పప
 తేనె/ మేప్పల్ స్సరప్/ ప్మమ్ షుగర్ – త్గినంత్
 యాలుక్సలపడ్ల- చిటికెడు

త్యారీవిధానం:
 అటుకులను గోరు వెచచ నని నీళ్ ీలో 2-3 8 ని||లు న్యనబెటం ా డ్ల.
 మ్మిడ్ల ముక్సక లు, న్యనబెటిన ా అటుకులను మిక్స్ లో వేస్స రుబబ ండ్ల. దీనికి పెరుగు,
యాలుక్సలపడ్ల, నీళ్లీ క్సల్చపి మ్ళ్ళీ రుబబ ండ్ల
 మ్ా ంగో లస్స్ రెడీ! ఐస్ క్సలుప్పకొని సేవించండ్ల

9. ఓవర్ నైట్ ెస
ీ ్

కావలస్సనవి:

 హెల్త సూక్త్ జొనన అటుకులు - 1 క్సప్పప


 పెరుగు/ క్ీస యోగర్ ా – 1/3 క్సప్పప
 ప్మలు – 2/3 క్సప్పప (ఆవు లేక్స బాదాం లేక్స కొబబ రి లేక్స సొయా)
 సబా్ /చియా గింజలు – 1 టేబుల్ సూప న్
 తేనె/ మేప్పల్ స్సరప్/ ప్మమ్ షుగర్ – త్గినంత్
 వెనీలా ఎసెన్్ – 1 టీసూప న్
 డ్రసాాబెక్రీ/ మ్మిడ్ల ప్ండు/ అరటి ప్ండు/ డ్రై క్ూట్్ - ఇష్టానుసారంగా

త్యారీవిధానం:
 ఒక్స ఎయ్యర్ టైట్ స్లసా లో సబా్ గింజలు వేయండ్ల. వాటిపై అటుకులు, పెరుగు, వెనిలా
ఎసెన్్ మ్రియు మీకు ఇష్మై ా న ప్ండ ీ ముక్సక లు వేయండ్ల. దీనిపై ప్మలు, ఇంకొనిన ప్ండ ీ
ముక్సక లు వేస్స మ్యత్ పెటం ా డ్ల.
 దీనిన క్ిడ్జ ్ లో 4-6 గంIIల ప్మటు ఉంచాక్స సేవించండ్ల
10. యాపిల్ ప్మరిడ్జ ్

కావలస్సనవి:

 హెల్త సూక్త్ ర్యగి అటుకులు – 1/2 క్సప్పప


 ఆపిల్ ప్ండు – 1 తురిమింది
 ప్మలు - 2/3 నుంచి 1 క్సప్పప
 దాల్చచ నచెక్సక పడ్ల – ½ టీసూప న్
 తురిమిన బెలం ీ - త్గినంత్

త్యారీవిధానం:
 గినెన లో 1/2 క్సప్పప అటుకులు, తురిమిన ఆపిల్, 2/3 క్సప్పప ప్మలు, ½ టీసూప న్ దాల్చచ నచెక్సక
పడ్ల క్సల్చపి 8 ని||లు క్సలుప్పతూ ఉడ్లకించండ్ల.
 మీ ఇష్టానుసారంగా 1 క్సప్పప దాకా ప్మలు మ్రియు త్గినంత్ బెలం ీ క్సలుప్పకవచుచ
 పిలలు ీ ఇష్ప్ా డే ఆరోగా వంత్మైన యాపిల్ ప్మరిడ్జ ్ రెడీ

11. క్క్సమీ పుట్గొ


ట డుగు ప్మరిడ్జ ్

కావలస్సనవి:

 హెల్త సూక్త్ ర్యగి అటుకులు – 1/2 క్సప్పప


 పుట్గొ ట డుగులు – 1/2 క్సప్పప త్రిగినవి
 ప్మలు – 3/4 క్సప్పప ల
 వెలుల్చ ీ - 3 ప్మయలు తురిమినవి
 ఉల్చప్మీ యలు – 1 సనన గా త్రిగినవి
 నూనె - 1 సూప న్
 ఆరిగానో – 1/4 టీసూప న్
 చిల్చ ీ ేస ీ ్ - 1/4 టీసూప న్
 ఉప్పప - త్గినంత్

త్యారీవిధానం:
 1 సూప న్ నునెను మ్ందప్మటి గినెన లో వేడ్లచేస్స, ఉల్చప్మ ీ యలు, వెలుల్చ,ీ పుట్గొ
ట డుగులు వేస్స

మ్ గవరకు వేయ్యంచండ్ల
 దీనికి అటుకులు, ప్మలు క్సల్చపి 8 ని||లు ఉడ్లకించండ్ల. ఉప్పప , ఆరిగానో, చిల్చ ీ ేస ీ ్ వేస్స
దింపెయండ్ల
 రుచిక్సరమైన క్క్సమి ప్పటగొ
ా డుగు ప్మరిడ్జ ్ ని వేడ్లగా వడ్లం
ు చండ్ల

12. ఇడీ ీ

కావలస్సనవి:

 హెల్త సూక్త్ మ్ల్ల ా మిల్లట్


ీ ఇడీ ీ రవవ – 3 క్సప్పప లు
 మినప్ప్పప - 1 క్సప్పప
 ఉప్పప - త్గినంత్
త్యారీవిధానం:
 1 క్సప్పప మినప్ప్పప నీటి లో క్సడ్లగి 4 గంIIలు న్యనబెటిా రుబుబ కండ్ల.
 3 క్సప్పప లు ఇడీ ీ రవవ ని 1 గంII న్యనబెటం ా డ్ల నీళ్లీ వంపేస్స మినప్ పిండ్ల లో క్సలప్ండ్ల.
 త్గినంత్ నీటిని క్సల్చపి ఈ పిండ్ల ని 6-8 గంIIల ప్మటు ప్పల్చయబెటం ా డ్ల.
 త్గినంత్ ఉప్పప క్సలుప్పకొని, ఇడీ ీ ప్మక్త్కు కొదిగాి నెయ్యా / నూనె ర్యస్స ఈ పిండ్లని వేస్స 15 -20
ని||లు ఉడక్సనివవ ండ్ల.
 ఆరోగా క్సరమైన చిరుధానా ప్ప ఇడీ ీ రెడీ!

13. వెజిటబుల్ ఉప్మా

కావలస్సనవి
 హెల్త సూక్త్ జొనన ఉప్మా రవవ -1 క్సప్పప
 కూరగాయలు – 1/2 క్సప్పప సనన గా త్రిగినవి (కాా రెట్, బీన్్ , బటానీ)
 ఉల్చప్మీ యలు – 1 (సనన గా త్రిగినవి)
 నెయ్యా /నూనె - 2 సూప నుీ
 ప్చిచ మిరప్కాయలు – 3
 ఆవాలు – 1/4 టీసూప న్
 జీలక్సక్ర – 1/4 టీసూప న్
 అలం ీ – 1/4 టీసూప న్ తురుమినది
 నీళ్లీ – 3 ½ క్సప్పప లు
 క్సరివేప్మకు - 1 రెమ్ా
 కొత్తతమీర - 2 రెమ్ా లు
 ప్ల్లలు
ీ / కాజు - ఇష్టానుసారంగా
 ఉప్పప - త్గినంత్
 నిమ్ా రసం - 1 టీసూప న్

త్యారీ విధానము :
 2 సూప న ీ నెయ్యా /నూనె క్సడాయ్యలో వేడ్లచేస్స పోప్ప గింజలు, ప్ల్లలు ీ / కాజు వేయ్యంచండ్ల.
 దీనికి ఉల్చప్మ
ీ యలు, ప్చిచ మిరిచ , క్సరివేప్మకు, కూరగాయ ముక్సక లు వేస్స 2 ని||లు
వేయ్యంచండ్ల.
 3 ½ క్సప్పప లు నీళ్లీ, ఉప్పప క్సల్చపి మ్రిగించండ్ల. 1 క్సప్పప రవవ ను ఉండలు లేకుండా
క్సలుప్పతూ వేయండ్ల.
 సనన టి సెగపై 15-ని||లు ఉంచి ఉడ్లకించండ్ల. కొత్తతమీర చల్చ ీ దింప్ండ్ల.
 రుచిక్సరమైన మ్రియు ఆరోగా క్సరమైన ఉప్మా రెడీ!

14. రవవ ద్ధస

కావలస్సనవి
 హెల్త సూక్త్ జొనన ఇడీ ీ రవవ -1/2 క్సప్పప
 బియా ం పిండ్ల -1/2 క్సప్పప
 గోధుమ్ పిండ్ల -2 టేబుల్ సూప నుీ
 పెరుగు -4 టేబుల్ సూప నుీ
 మిర్యా ల పడ్ల - త్గినంత్
 ఉల్చప్మీ యలు – 1 (సనన గా త్రిగినవి)
 ప్చిచ మిరప్కాయలు – 2 (సనన గా త్రిగినవి)
 జీలక్సక్ర – 1/4 టీసూప న్
 అలం ీ – 1/4 టీసూప న్ తురుమినది
 ళ్ల
నీ ీ – 2 క్సప్పప లు
 క్సరివేప్మకు - 1 రెమ్ా (సనన గా త్రిగినవి)
 కొత్తతమీర - 1 రెమ్ా (సనన గా త్రిగినవి)
 ఉప్పప - త్గినంత్
 నెయ్యా /నూనె - త్గినంత్

త్యారీ విధానము :
 ఒక్స గినెన లో 1/2 క్సప్పప ఇడీ ీ రవవ , 1/2 క్సప్పప బియా ం పిండ్ల, టేబుల్ సూప నుీ గోధుమ్
పిండ్ల, 4 టేబుల్ సూప నుీ పెరుగు, మిర్యా ల పడ్ల, జీలక్సక్ర, సనన గా త్రిగిన ఉల్చప్మ ీ యలు,
ప్చిచ మిరప్, క్సరివేప్మకు, కొత్తతమీర, తురుమిన అలం ీ , ఉప్పప , 2 క్సప్పప లు నీళ్ ీను ఉండలు
లేకుండా క్సలుప్పకండ్ల
 ఈ మిక్రమ్నిన 30 ని||లు ప్పల్చయబెటం ా డ్ల
 వేడ్ల గా ఉనన ద్ధస పెనం మీద గరిటతో పిండ్ల పోయండ్ల. నూనె చిలక్సరించి ద్ధసని
కాలవండ్ల
 క్కిస్ప ా రవ ద్ధస రెడీ

15. ఊత్తప్ప ం

కావలస్సనవి:

 హెల్త సూక్త్ మ్ల్ల ా మిల్లట్


ీ ఇడీ ీ రవవ – 3 క్సప్పప లు
 మినప్ప్పప - 1 క్సప్పప
 ఉల్చప్మ
ీ యలు – 1 (సనన గా త్రిగినవి)
 టమ్టా -1 (సనన గా త్రిగినవి)
 ప్చిచ మిరప్కాయలు – 2 (సనన గా త్రిగినవి)
 కొత్తతమీర - 1 రెమ్ా (సనన గా త్రిగినవి)
 ఉప్పప - త్గినంత్
 నెయ్యా /నూనె - త్గినంత్

త్యారీవిధానం:
 1 క్సప్పప మినప్ప్పప నీటి లో క్సడ్లగి 4 గంIIలు న్యనబెటిా రుబుబ కండ్ల.
 3 క్సప్పప లు ఇడీ ీ రవవ ని 1 గంII న్యనబెటం ా డ్ల నీళ్లీ వంపేస్స మినప్ పిండ్ల లో క్సలప్ండ్ల.
 త్గినంత్ ఉప్పప , నీటిని క్సల్చపి ఈ పిండ్ల ని 6-8 గంIIల ప్మటు ప్పల్చయబెటం ా డ్ల.
 వేడ్ల గా ఉనన ద్ధస పెనం మీద గరిటతో పిండ్ల పోయండ్ల. దీనిపై త్రిగిన ఉల్చప్మ ీ యలు,
టమ్టా ప్చిచ మిరప్కాయలు, కొత్తతమీర వేయండ్ల
 నూనె చిలక్సరించి ద్ధసని రెండు వైప్పలా కాలవండ్ల
 ఆరోగా క్సరమైన చిరుధానా ప్ప ఊత్తప్ప ం రెడీ!
16. కిచిడీ

కావలస్సనవి
 హెల్త సూక్త్ ప్చచ జొనన రవవ -1/2 క్సప్పప
 పెసర ప్ప్పప - 1/2 క్సప్పప
 నీళ్లీ – 3 ½ క్సప్పప లు
 జీలక్సక్ర – 1/2 టీసూప న్
 అలం ీ – 1 టీసూప న్ తురుమినది
ల్చ
 ఉ ప్మ ీ యలు – 1 (సనన గా త్రిగినవి)
 ప్చిచ మిరప్కాయలు – 2
 ప్సుప్ప - 1/4 టీసూప న్
 నెయ్యా /నూనె - 2 సూప నుీ

త్యారీ విధానము :
 పెసరప్ప్పప ని క్సడ్లగి 30 ని||లు న్యనబెటాాల్చ
 2 సూప న ీ నెయ్యా /నూనె కుక్సక ర్ లో వేడ్లచేస్స జీలక్సక్ర, అలం ీ , ప్చిచ మిరప్కాయలు,
ఉల్చప్మ
ీ యలు, ప్సుప్ప వేస్స వేయ్యంచండ్ల.
 దీనికి 1/2 క్సప్పప రవవ , 1/2 క్సప్పప పెసర ప్ప్పప , 3 ½ క్సప్పప లు నీళ్లీ, ఉప్పప క్సలప్ండ్ల.
 సనన టి సెగపై 3 విజిల్్ వచేచ దాకా ఉడ్లకించండ్ల. కొత్తతమీర చల్చ ీ వడ్లం ు చండ్ల

17. వాంగి బాత్

కావలస్సనవి
 హెల్త సూక్త్ ప్చచ జొనన ఉప్మా రవవ -1 క్సప్పప
 పడవు వంకాయలు – 2-3
 టమ్టా - 1 (సనన గా త్రిగినవి)
 ఉల్చప్మ
ీ యలు – 1 (సనన గా త్రిగినవి)
 నెయ్యా /నూనె - 2 సూప నుీ
 ప్చిచ మిరప్కాయలు – 3
 ఆవాలు – 1/4 టీసూప న్
 చింత్ప్ండు రసం – 2 టేబుల్ సూప న్్
 నీళ్లీ – 3 ½ క్సప్పప లు
 క్సరివేప్మకు - 1 రెమ్ా
 ప్సుప్ప - 1/4 టీసూప న్
 వాంగి బాత్ పడ్ల - 3 టీసూప న్
 కొత్తతమీర - 2 రెమ్ా లు
 ఉప్పప - త్గినంత్

త్యారీ విధానము :
 వంకాయలను పడవు ముక్సక లు గా త్రిగి ఉప్పప నీళ్ీ లోీ వేయండ్ల
 2 సూప న ీ నెయ్యా /నూనె క్సడాయ్యలో వేడ్లచేస్స ఆవాలు, ఉల్చప్మ
ీ యలు, ప్చిచ మిరిచ , క్సరివేప్మకు
వేస్స 2 ని||లు వేయ్యంచండ్ల.
 దేనికి టమ్టా, వంకాయ ముక్సక లు వేస్స 1 ని||లు వేయ్యంచండ్ల. ప్సుప్ప, ఉప్పప , వాంగి
బాత్ పడ్ల వేస్స మ్రో 2 ని||లు వేయ్యంచండ్ల
 3 ½ క్సప్పప లు నీళ్లీ, చింత్ప్ండు రసం క్సల్చపి మ్రిగించి 1 క్సప్పప రవవ ను ఉండలు లేకుండా
క్సలుప్పతూ వేయండ్ల.
 సనన టి సెగపై 15-18 ని||లు ఉంచి ఉడ్లకించండ్ల. కొత్తతమీర చల్చ ీ దింప్ండ్ల.

18. స్లవ ట్ పంగల్

కావలస్సనవి
 హెల్త మ్ల్ల ా మిల్లట్ ీ ఉప్మా రవవ -1/2 క్సప్పప
 పెసర ప్ప్పప - 1/2 క్సప్పప
 తురిమిన బెలం ీ - ½ క్సప్పప
 యాలుక్సలపడ్ల (ఎలైచి)- ½ టీసూప న్
 జీడ్లప్ప్పప , కిస్సా స్- 10
 నెయ్యా - 2 సూప నుీ
 నీళ్లీ – 3 ½ క్సప్పప లు
 ప్చచ క్సర్పప రం - చిటికెడు

త్యారీ విధానము :
 పెసరప్ప్పప ని క్సడ్లగి 30 ని||లు న్యనబెటాాల్చ
 1/2 క్సప్పప రవవ , 1/2 క్సప్పప పెసర ప్ప్పప , 3 ½ క్సప్పప లు నీళ్లీ కుక్సక ర్ లో క్సలప్ండ్ల. సనన టి
సెగపై 3 విజిల్్ వచేచ దాకా ఉడ్లకించండ్ల.
 మ్ందప్మటి గినెన లో ½ క్సప్పప తురిమిన బెలం ీ , ¼ క్సప్పప నీళ్లీ క్సల్చపి బెలం
ీ క్సరిగ వరకు
మ్రిగించండ్ల
 క్సడాయ్యలో 2 సూప న ీ నెయ్యా వేస్స జీడ్లప్ప్పప , కిస్సా స్ నేత్తలో వేయ్యంచుకొని మ్ంట ఆర్యప కా
ప్చచ క్సర్పప రం క్సలప్ండ్ల
 కుక్సక ర్ లో ఉడ్లకిన పంగల్ కి బెలం ీ ప్మక్సం క్సల్చపి 2 ని||లు ఉడ్లకించండ్ల.
యాలుక్సలపడ్ల వేస్స క్సల్చయదిప్ప ండ్ల. వేయ్యంచిన జీడ్లప్ప్పప , కిస్సా స్ క్సల్చపి దించుకండ్ల.

You might also like