You are on page 1of 4

ఓటరు గైడ్

లోక్‌సభ ఎన్నికలు 2019


ఎన్నికల తేదీ: 11 04 2019
సమయం: ఉ.7.00 నుండి సా. 5.00 వరకు

సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ & ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (ఎస్‌విఇఇపి)


భారత ఎన్నికల సంఘం

మీరు సాధారణ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు, ఎప్పుడంటే:

భారత పౌరుడు/పౌరురాలు
పోలింగ్ ఏరియాలో నివాసి అనర్హత ప్రకటింప
2019 జనవరి 1కి 18 బడలేదు
సంవత్సరాల వయస్సు
ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే అర్హత లేనివారు:
భారత పౌరుడు కాంపిటెంట్ అథారిటీ ఎన్నికలకు
కాదు మానసిక స్థితి సంబంధించిన నిర్దిష్ట
సరిగాలేదని అవినీతి చర్యలు లేదా
ప్రకటించిన వారు నేరాల వల్ల అనర్హులుగా
ప్రకటింపబడిన వారు

‘‘ఏ ఓటర్నీ వెనుక వదిలివేయకూడదు’’ 1


ఇపిఐసి - ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు, దీన్ని ఓటర్
కార్డు అని కూడా అంటారు.

బూత్ లెవెల్ అధికారి ఇచ్చిన


చిరునామాను సందర్శిస్తాడు.
బిఎల్ఓ

ఫారాన్ని అంగీకరించి
నట్లయితే బిఎల్‌ఓ
బిఎల్ఓ ఇపిఐసి డెలివరీ చేస్తాడు
లేదా కార్యాలయానికి
పిలుస్తాడు.

‘‘ఏ ఓటర్నీ వెనుక వదిలివేయకూడదు’’

మీ విలువైన ఓటును వేయడం

ముఖ్య ఎన్నికల అధికారి ఎలక్ట్రానిక్ పరికరాలను


వెబ్‌సైట్‌లోనూ పోలింగ్ బూత్ లోకి
www.nvsp.in అనుమతించరు.
లోనూ లభ్యమయ్యే
ఓటర్ల జాబితాలో మీ ఇఆర్‌ఓ కార్యాలయంలో
పేరు తనిఖీ చేసుకోండి కూడా ఓటర్ల జాబితా
లభిస్తుంది.

పోలింగ్ రోజున సెలవు క్యూలో నిలబడండి మీ గుర్తింపు కార్డును


ఇస్తారు. ఓటర్ స్లిప్పును సిద్ధంగా ఉంచుకోండి.

2 ‘‘ఏ ఓటర్నీ వెనుక వదిలివేయకూడదు’’


మొదటి పోలింగ్ అధికారి: ఓటర్ల రెండవ పోలింగ్ అధికారి: వేలిపై
పోలింగ్ జాబితాలో పేరును ఐడి ప్రూఫ్‌ను సిరా గుర్తు పెడతాడు, చిట్టీ ఇస్తాడు,
స్టేషన్
తనిఖీ చేస్తాడు. మీ సంతకం తీసుకుంటాడు.

లోపలికి
దారి

ఓటు వేయడానికి ఎలక్ట్రానిక్


ఓటింగ్ యంత్రం (ఇవియం) పై
మీట నొక్కండి; మీకు ఒక బీప్
ధ్వని వినిపిస్తుంది. వివిపిఏటి మూడవ పోలింగ్
ముద్రిత స్లిప్పును కూడా తనిఖీ అధికారి: చిట్టీ
చేయండి. తీసుకుని మీ వేలును
పరీక్షిస్తాడు.
నోటా (పై ఎవరూ కాదు) ప్రత్యామ్నాయం
కూడా అందుబాటులో ఉంది.
‘‘ఏ ఓటర్నీ వెనుక వదిలివేయకూడదు’’

ఇవియం & వివిపిఏటి ఉపయోగించి మీ ఓటు వేయడం ఎలా

బూత్‌‌లో ప్రవేశించండి లైటు చూడండి

మీరు పోలింగ్ కంపార్టు ఎంపిక చేసుకున్న అభ్యర్థి


మెంటులోకి ప్రవేశిస్తున్నప్పుడు పేరు/ గుర్తుకు ఎదురుగా
ప్రిసైడింగ్ అధికారి బాలట్
యూనిట్‌ను సిద్ధం చేస్తాడు ఎర్రలైటు వెలుగుతుంది.

స్లిప్పు 7 సెకండ్లు
కనిపిస్తుంది.
ఓటు వేయండి ప్రింట్ చూడండి
గ్లాసులోనుంచి ప్రింట్
చూడండి. మీకు ప్రింటౌట్
ఇవ్వబడదు.

మీరు ఎంచుకున్న
అభ్యర్థి పేరు/గుర్తుకు పైన చూపినట్లు ఎంపిక
ఎదురుగా బాలట్ చేసుకున్న అభ్యర్థి క్రమసంఖ్య,
యూనిట్‌పై నీలి మీట పేరు, గుర్తుకు ఎదురుగా ప్రింటర్
నొక్కండి ఒక బాలట్ స్లిప్పును ముద్రిస్తుంది.
గమనిక!
మీకు బిగ్గరగా బీప్ ధ్వని వినిపించి బాలట్
స్లిప్ కనిపించకపోతే దయచేసి ప్రిసైడింగ్
అధికారిని సంప్రదించండి.

‘‘ఏ ఓటర్నీ వెనుక వదిలివేయకూడదు’’ 3


ఓటర్ల కోసం ముఖ్యమైన సమాచారం
1. మీరు ఓటు వేయాలంటే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉండాలి. మీ పేరును ఓటర్ల జాబితాలో కింది విధంగా అన్వేషించండి.
వెబ్‌సైట్ చూడండి ఎస్‌ఎమ్‌ఎస్ పంపండి హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి డౌన్‌లోడ్ చేసుకోండి
ఓటరు హెల్ప్‌లైన్
1950
ceotelangana
www.....................nic.in ECI<space> <EPIC Nం.>
www.nvsp.in to 1950 యాండ్రాయిడ్ యాప్

2. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోండి: 3. మీ బిఎల్ఓ ఎవరో తెలుసుకోండి:


దీనికి వెళ్లండి ఎస్‌ఎమ్‌ఎస్ పంపండి బిఎల్‌ఓ పేరు: xxxxxxxxxxxxxxxxxxxxxxx
http://www.nvsp.in ECIPS<space> <EPIC Nం.> బిఎల్ఓ కాంటాక్టు నం: xxxxxxxxxxxxxxxxxxxxxxx
డిఇఓ వెబ్‌సైట్ నింపండి
www....................nic.in to 1950 1950 కి ఎస్‌ఎమ్‌ఎస్ చేయండి : ECICONTACT<space> <EPIC No.>

4. మీకు ఓటరు గుర్తింపుకార్డు లేకపోతే కింది వాటిలో ఒక దాన్ని ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రంగా ఉపయోగించవచ్చు.
1. పాస్‌పోర్ట్ 4. ఫోటో వున్న బాంకు లేదా పోస్టాఫీసు 7. ఎమ్‌ఎన్‌ఆర్‌ఇజిఏ జాబ్ కార్డు 10.ఎమ్‌పిలు/ఎమ్‌ఎల్ఏలు/
2. డ్రైవింగ్ లైసెన్స్ పాస్‌బుక్ 8. కార్మిక మంత్రిత్వశాఖ ఇచ్చిన ఎమ్‌సిలు జారీచేసిన గుర్తింపు
3. ఫోటోవున్న సర్వీస్ ఐడి కార్డు 5. పాన్ కార్డు ఆరోగ్య బీమా కార్డు కార్డు
6. ఎన్‌పిఆర్ కింద ఆర్‌జిఐ ఇచ్చిన స్మార్ట్
(కేంద్రప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/ పిఎస్‌యు 9. ఫోటో వున్న పెన్షన్ పత్రం 11.ఆధార్ కార్డు
జారీ చేసినది) కార్డు

‘‘ఏ ఓటర్నీ వెనుక వదిలివేయకూడదు’’

పోలింగ్ స్టేషన్‌లో సౌకర్యాలు


 రాంపు, చక్రాలబండి సౌకర్యం & వాలంటీర్ల అందుబాటు  అందరు ఓటర్లకు ఫోటో ఓటర్ స్లిప్పులను ఇవ్వడం

 అంధ, బలహీన ఓటర్లకు సహాయకునికి అనుమతి  ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్

 పోలింగ్ స్టేషన్‌లో తాగు నీరు, ఫస్ట్‌ఎయిడ్, టాయిలెట్‌ల సౌకర్యం


 ఓటింగ్‌లో అసామర్థ్యాల వ్యక్తులకు, సీనియర్ సిటిజన్‌లకు ప్రాథమ్యం ఇవ్వడం
 ఓటర్ల మార్గదర్శకత్వంగా సైనేజ్
 ఇవియంల మీద బ్రెయిలీ సౌకర్యం
 అసామర్థ్యాలున్న వ్యక్తులకు ఉచిత రవాణా సౌకర్యం
 పురుషులు, మహిళా ఓటర్లకు ప్రత్యేక క్యూలు
 పిడబ్ల్యుడిల కోసం నిర్దిష్ట పాఠశాలలో అనుబంధ పోలింగ్ స్టేషన్‌లు
 ప్రతి పురుష ఓటర్‌కి ఇద్దరు మహిళా ఓటర్లకు పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశం
 అందుబాటులో ఓటరు స్లిప్పు
 గుర్తించిన ప్రదేశాలలో మహిళలకు మాత్రమే పోలింగ్ స్టేషన్
 అంధ ఓటర్ల కోసం బ్రెయిలీ ఇపిఐసి

ఆన్‌లైన్‌లో రిజిష్టరు చేసుకోండి లేదా మీ వివరాలను www.nvsp.in వద్ద వెరిఫై చేసుకోండి

సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ & ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (ఎస్‌విఇఇపి)


భారత ఎన్నికల సంఘం
నిర్వాచన్ సదన్, అశోకా రోడ్,
న్యూఢిల్లీ -110001 ఓటర్
హెల్ప్‌లైన్

You might also like