You are on page 1of 5

రాజులు మారెనో, గుర్రరాలు ఎగిరెనో

Neti kadha from https://kathalu.wordpress.com

అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్య టన చేస్తూ ఒక గుర్రరాల బజారులోకి


వెళ్ళా రు. బజారులోని గుర్రరాల వ్యయ పార్స్తూలందరూ రాజుగారికి గుర్రరాలు
అమాా లని ర్రపయత్నా లు మొదలెట్టారు. ఒకరిని మంచి ఒకరు వ్యరి వ్యరి
గుర్రరాలను పొగడడం మొదలెట్టారు.
“నా గుర్రర్ం మీరు చెప్పి నట్టా చేస్తూంది” అని ఒకర్ంటే, “నా గుర్రర్ం చాలా వేగంగా
పరిగెడుతంది” అని ఒకరు, “అసలు నా గుర్రరానికి భయమే తెలీదు” అని
మరింకొకరు గొపి గా చెప్పి కునాా రు. ఒక వ్యయ పార్స్తూడు మరీ అతికి పోయి, “నా
గుర్రర్ం ఎగర్గలదు” అనాా డు.
వెంటనే రాజు గారు ఆ గుర్రరానిా కొని, తనతో రాజు మహాలుకి తీస్తకుని వెళ్ళా రు.
మొనాా డు నేసాధిపతిని ప్పలిచి, “ఈ గుర్రర్ం ఎగురుతంది” అని చెపాి రు.
సేనాధిపతి ఆశ్చ ర్య పోయి, గుర్రరానిా ఎగిరించే ర్రపయతా ం చేసారు. కాని గుర్రర్ం
ఎలా ఎగురుతంది? ఎగర్ లేదు.
రాజు గారు, “అదంటి, నినా మరి నాతో వ్యయ పార్స్తూడు అలా చెపాి డు, అతనిా
ప్పలవండి” అని ఆదశంచారు.
వ్యయ పార్స్తూడిని రాజుగారి మందరు నిలపెట్టారు. రాజుగారు, “నినా నీ గుర్రర్ం
ఎగురుతంది అనాా వు కదా, ఏది ఒక సారి ఎగిరించి చూప్పంచు” అనాా రు.
“మహారాజా! గుర్రర్ం ఎగురుతంది, అంటే నా ఉదశ్ ే య ం అంత వేగం గా
పరిగేడుతందని” అని వ్యయ పార్స్తూడు చెపాి డు.
రాజుగారికి చాలా కోపం వచిచ ంది. “ఇతని తల నరికేయండి!” అని ఆదశంచారు.
ఆ తరాా త మఖ్య మంర్రతిని ప్పలిచారు. “మఖ్య మంర్రతి! నాకు ఈ గుర్రర్ం ఎగిరితే
చూడాలని ఉంది! ఈ పని మీరే చేయాలి!” అనాా రు.
మఖ్య మంర్రతి దంగ్ అయిపోయి, “మహారాజా! గుర్రర్ం ఎలా ఎగురుతంది, ఆ
వ్యయ పార్స్తూడు అబదం
ధ చెపాి నని ఒప్పి కునాా డు కదా!” అనాా రు.
మహారాజు వెంటనే, “ఇతని తల నరికేయండి!” అని ఆదశంచారు.
ఇలా ఒకొొ కొ రినీ ప్పలవడం, వ్యళ్ా ను గుర్రర్ం ఎగిరించి చూప్పంచ మానడం; వ్యరు
అదెలా సాధ్య ం అని అడిగితే వ్యరి తల తీసేయడం, కొనిా రోజులు ఇలా
గడిచాయి.
మొత్నూ నికి ఒక రోజు ఒక సభికుడిని ప్పలిచే, రాజు గారు గుర్రరానిా ఎగిరించమని
ఆజాాప్పంచారు.
సభికుడు తల వంచి, “అలాగే మహారాజా! నాకు ఒక సంవతస ర్ం గడువు
ఉవా ండి, నేను ర్రపయతా ం చేసాూను!” అని ఒప్పి కునాా డు.
రాజు గారు సంతోషంచి, ఒక సంవతస ర్ం గడువు ఇవా డానికి ఒప్పి కునాా రు.
సభికులు, రాజ్య ంలో వునా వ్యర్ందరూ ఆశ్చ ర్య పోయారు. “ఎలా ఒప్పి కునాా వు?
అసలు గుర్రర్ం ఎలా ఎగురుతంది? నీ దెగి ిర్ ఏమైనా ఉపాయమందా?” అని ర్క
ర్కాల ర్రపశ్ా లు అడిగారు. సభికుడు చిరునవుా తో తప్పి ంచుకుని ఇంటికి
చేరుకునాా డు.
ఊర్ంత్న నిప్పి లా పాకిపోయిన ఈ వ్యర్ ూ ఇంట్లో వునా అతని భార్య కి కూడా
తెలిసంది. ఆందోళ్నగా ఆటను ఇంటికి వచేచ దాకా గుమా ం మీద కాప్ప కాసంది.
ఇంటికి భర్ ూ రాగానే వినా ది నిజ్మేనా అని అడిగింది.
సభికుడు నిజ్మే కానీ ఖ్ంగారు పడదుే అని భార్య ను ఇలా ఓదారాచ డు –
“మూరుుల మనస్తలో ఒకటి పడితే అది సాధించాలనా పట్టాదల బలంగా
మొదలవుతంది. వ్యరితో వ్యదించడం కష్ం ా . మహారాజు గారి మనస్తలో ఈ
విష్యం అలాగే బలంగా పడిపోయింది. వ్యరిని కాదనా వ్యరి తలలు
నరికించేసారూ. ననుా అడిగిన వెంటనే నేను కూడా కుదర్దు అంటే నా తల
కూడా వెంటనే తెగేది.
ఒక సంవతస ర్ం గడువు అడిగితే వెంటనే మందరునా ర్రపమాదం తొలిగింది కదా!
ఆ పయిన చూదాేం! యాడాదిలో ఏమైనా కావచుచ . రాజు గారు ఈ విష్యం
మరిచిపోవచుచ ! లేదా పట్టాదల తగ ివచుచ ! భవిష్య తూ ఎవరు చూసారు? రాజులు
మారెనో, గుర్రరాలు ఎగిరెనో!”
శీను ఒక ధ్నవంతడి ఇంట్లో పనివ్యడిగా జేరాడు.
ఆ ధ్నవంతడికి గొపి లు చెప్పి కోవడం బాగా అలవ్యట్ట. అందరికి అతను
యంతో ధ్నవంతదని, ర్రపపంచమంత్న చూసాడని తెలియాలని బాగా తపన
పడేవ్యడు.
ఒక రోజు అతని ఇంట్లో ఒక విందు జ్రిగింది. వచిచ న అతిథులకు గొపి లు
చెప్పి కుంటూ శీను ని ప్పలిచి, “శీను, వెళ్ల ో దురిి ణి పట్టాకురా!” అనాా డు. దురిి ణి
అంటే బైనాకుయ లర్సస . శీను లోపలి వెళ్ల ో అడిగినటే ో దురిి ణి తెచిచ ఇచాచ డు.
వచిచ న వ్యళ్ా ంత్న వెళ్లా పోయాక, ఆ ధ్నవంతడు శీనూను ప్పలిచి తిట్టాడు.
“దురిి ణి తెమా ంటే తెచేచ యడం కాదు! యే దురిి ణి, లండన్ దా అమెరికా దా
అని అడగాలి. అప్పి డే కదా నేనంత ధ్నవంతదినో అందరికి తెలిసేది?”
అనాా డు.
శీను తలవంచుకుని, “ఇకపైన అలాగే చేసాూను సారూ” అనాా డు.
కొనిా రోజుల తర్వ్యత ధ్నవంతడి సేా హితడు ఒకడు ఇంటికి వచాచ డు.
కూరుచ ని మాట్టోడుతంటే హాల్ లో వునా ప్పలిచర్ా ం చూస అది ఎకొ డిదో
అడిగాడు.
ధ్నవంతడికి అలవ్యటే కదా, బడాయిలు చెప్పి కుంటూ, “ఇది మా నానా గారు
వేట కి వెళ్ల ో చంప్పన ప్పలి!” అంటూ, శీనుని ప్పలిచి, “మా నానా గారి ఫోట్ల వుండాలి
తీస్తకుని రా!” అనాా డు.
వెంటనే అమాయకప్ప శీను, “యే నానా గారు సారూ, లండన్ నానా గారా, అమెరికా
నానా గారా?” అని అడిగాడు!

ఒక కాకి ఎప్పి డు హంసలను చూస కుళ్ళా కునేది. వ్యటి తెలటి


ో రెకొ లని,
అందమైన రూపానిా చూస కాకి బాధ్ పాడేది. ఎప్పి డు “నేనూ అలా వుంటే
బాగుండేది! ఇలా నలగాో వునాా ను” అనుకుంటూ వుండేది.
ఒక రోజు కాకికి ఒక మూర్ ుమైన ఆలోచన కలిగింది. హంసల లాగానే తనూ నీళ్ా లోో
ఉంటూ, వ్యటిలా కలుప్ప మొకొ లు తింటూ, చెరువులో ఈత కొడుతూ వుంటే అదీ
చాలా అందంగా అయిపోతనను ే కుంది ఆ ప్పచిచ కాకి.
మొనాా టి నుంచి నానా ర్రపయత్నా లు చేసంది. గాలిలో ఎగర్డం మానేస నీళ్ా లోో
ఈత కొటడా
ా నికి తెగ ర్రపయతా ం చేసంది. కాని కాకికి ఈత రాదు కదా!
అలవ్యట్ట లేని కాలుకు మొకొ లు తింటే అవి పడక, తినలేక, పాపం కాకి చికిొ
సలయ మయిపోయింది.
అయినా పాపం చాలా రోజులు అలాగే ర్రపయతా ం చేసంది.
కాని అందంగా తయార్వడమ కాదు కదా, ఉనా బలం కూడా కోలి పోయింది.
ఇంక ఇది లాభం లేదని, అలవ్యట్టో మారిచ నంత మార్రత్ననా రూపం మారిపోదని
తెలుస్తకుని కాకి ఆ పైన హంసలను చూస అస్తయ పాడడం మానేసంది.

అనగనగా ఒక ఊరిలో ఒక పెదాేయన ఉండేవ్యరు. ఆయిన చాలా లోభి. అంటే


యంత పీనాసతనం అంటే ఒకొ పైసా కూడా చేతిలోంచి జార్ నిచేచ వ్యడు కాదు.
ఇంట్లో కుట్టంబ సభ్యయ లను కూడా ఖ్రుచ పెటా నిచేచ వ్యడు కాదు. పైసా పైసా
కూడ పెటి,ా ధ్నమంత్న పోగు చేస్తకుని కొనిా బంగారు నాణాలు కొనుకుొ నాా డు.
అవి లెక ు పెట్టాకోవడం ఒక సర్దా.
ఆ నాణాలనీా ఒక సంచిలో వేస, ఇంటి వెనుక ఒక చెట్టా కింద గొయియ తీస, ఆ
సంచీ అందులో కపెి ట్టాడు.
అప్పి డప్పి డు గొయియ తీస, సంచీ చూస్తకుని, నాణాలు లెక ు పెట్టాకుని, మళ్ళా
కపెి టేస్త
ా ూ ఉండేవ్యడు. ఎప్పి డైనా కొంత డబ్బు పోగైతే ఇంకో నాణం కొని నిధిలో
కలుప్పతూ ఉండేవ్యడు.
ఇలా కొంత కాలం బాగానే గడిచింది. కాని ఒక రోజు ఇలాగే సంచీ తీస నాణాలు లెక ు
పెట్టాకుంట్టంటే ఒక దంగ చూసాడు. ఇంకేమంది? రార్రతికి రార్రతి వచిచ , గొయియ
తీస, సంచీ దోచేసాడు.
మొనాా డు పెదాేయన అలవ్యట్ట ర్రపకార్ం సంచీ కోసం తవిా తే అది అకొ డ
లేదు!
భోరు భోరు మని ఎడిచాడు. కానీ ఇప్పి డు నతీూ నోరు బాదుకుని ఏమ లాభం.
పోయిన ధ్నం తిరిగి రాదు కదా?
ఆశాభంగమైన పెదాేయన ఊరిలో ఒక సాా మీజీ దగి ిర్కి వెళ్ల ో జ్రిగినది చెపాి డు.
నిధి మళ్ళా దకేొ మార్ ిం అడిగాడు.
సాా మీజీ, “బంగార్ం తీస్తకెళ్లా గోతిలో ఎందుకు పెట్టాకునాా వు? ఇంట్లో
పెట్టాకుంటే అవసారినికి ఖ్రుచ పెట్టాకునే వ్యడివి కదా?” అని అడిగారు.
“ఖ్రుచ పెటడ
ా మా! నేను జ్నా లో ఆ డబ్బు ఖ్రుచ పెటనుా ! అందులోంచి ఒకొ
నాణం కూడా వ్యడే ర్రపసకి ూ లేదు!” అని పెదాేయన ఉనా దునా ట్టా చెప్పి సాడు.
అప్పి డు సాా మీజీ నవిా , “ఒక సంచీలో కొనిా రాళ్ళా వేస్తకుని కపెి ట్టాకో, నీకు
బంగారు నాణాలనాా , రాళ్ా నాా తేడా ఏమంది? లెక ు పెట్టాకోవడానికి తపి దనికి
వ్యడవు కదా. వ్యడని వస్తూవు అవసర్ం మనకి వుండదు. ఇంకది పోయిందని
బాధందుకు?” అని సలహా ఇచిచ పంప్పంచేసారు.

You might also like