You are on page 1of 2

Agnihotra (Homa) Mantras - in Telugu & English

నిత్యా గ్ని హొత్ర విధి కి సుస్వా గరము


Welcome to Nitya Agni Hotra Vidhi

ఈ నిత్యా గ్ని హొత్ర విధిని కేవలము మంచి పనులకు మాత్రమే వినియోగ్నంచ


త్ార్ థన. ఈ విధి మనము మన నిరా త్ాపంచిక పదార్ థ దృష్టని
ి
యథారథము గా తెలుసుకుని అందునుండి మన జీవిరంలో ఆధ్యా త్మి కరను
సంరరంపజెసుకోవటానికి చేసుుని త్పయరి ం అని గమనించగలరు.
I request you to use this Nityaagnihotra vidhi only for good things/deeds.
I hope you to observe/understand that this procedure is a daily saadhana
(practice) to understand the physicalities existing in the world as it is and
from them to initiate/implement/apply spirituality in our life.
మీ యొకక విలువైన సలహాలను సూచనలను ఈ బ్లాగు పైన కామంట్స్ దాా రా తెలుపగలరు
లేదా నా ఈ మయ్ ల్ దాా రా తెలుపగలరు arunwithyou@gmail.com

Please send your valuable suggestions either by comments on this site or via to my mail : arunwithyou@gmail.com

నిత్యా గ్ని హోత్రం చేయాలని చాలామంది కోరుకుంటారు . నిత్రా మూ వీలు కాకపోయినా పౌర్ ణమికో అమావాసా కో ఒకస్వర చేసుకోవాలని ఆశ వంటంది .

Many people want to perform Agnihotra everyday. Or atleast for 15 days (full moon or no moon days).

చాలా స్వరుగ ఇంటర్ని ట్స లో వెత్మకాను నేను మంత్త్యలు మరచి పోయి నపుడు . ఎకక డా దొర్కలెదు. మళ్ల గ నేను మా ఊర్నల్లన
గ పుడు పుసక
ు ము చూసి
సరచేసుకునాి ను . నాలాగే ఎంతో మంది ఇబ్బ ంది పడుతండవచ్చు అనిపంచింది. నేనేదో గొపప కు పోవటం లాంటి ఆశ నాకు లేదు . ఈ త్పచ్చర్ణ దాా రా
మనమందర్ం ఉపయోగపడత్యము అని సర్ ంకలప ం తో ఇవికక డ పందుపరుచ్చతనాి ను.

I have searched in internet many times when i forget mantras (no book is available). No where i found them. After sometime, when i go to my home town
and correct them by following books in my hometown.

I felt much like "many people in other places also want to do, but unable to perform because of no knowledge or don't know mantras or not clear about which
mantras to be recited".

I thought to publish this blog with a pure intention of that other people can be benefit from this.
Thanks to Google Blogger from where i'm getting an opportunity to do some good thing.

ఉదయం - అగ్ని హోత్ర విధి:


Morning Agni Hotra (Homa) process should start with the below mantras recitation.

ఓం యో భూరంచ భవా ంచు సర్ా ం యచాు ధి త్మష్త్మ ఠ ।


సా ర్ా సా చ కేవలం రస్మి జ్యా ష్టియ త్బ్హ్ి ణే నమః ॥

OM Yo bhutancha bhavyanccha sarvam yacchadhi tishtathi |


Svaryasyacha kevalam tasmai jyeshtaaya brahmane namahah ||

ఓం యసా భూమిహి త్పమానర ు క్ష ముతోదర్ం ।


దివం యశు త్కే మూరాథనాం రస్మి జ్యా ష్టియ త్బ్హ్ి ణే నమః ॥

OM yasya bhoomihi pramaantariksha mutodaram |


divam yashchakre moordhaanaam tasmai jyeshtaaya brahmane namahah ||

ఓం యసా సూర్ా చక్షుచు న్దన ర మాశు పునర్ి వః ।


అగ్ని ం యశు త్క ఆసా ం రస్మి జ్యా ష్టియ త్బ్హ్ి ణే నమః ॥

OM yasya soorya chakshuschandra maasccha punarnavahah |


agnim yashchakra aasyam tasmai jyeshtaaya brahmane namahah ||

ఓం యసా వారః త్ాణా ానౌ చక్షుర్ంగ్న ర్సో భవన్ ।


దిషో యశు త్కే త్పజ్జ్ఞానీసస్మా
ు ి జ్యా ష్టియ త్బ్హ్ి ణే నమః ॥

OM yasya vaatah praanaa paanauv chakshurangi raso bhavan |


disho yashchakre prajgnaaneestasmai jyeshtaaya brahmane namahah ||

ఓం శన్ని మిత్రః శం వరుణః । శన్ని భవరా ర్ా మా । శం న ఇంత్దో బ్ృహ్సప త్మహి । శన్ని విష్ణణ రురుత్కమః । నమో త్బ్హ్ి ణే నమస్త ు వాయో హో । రా మేవ
త్పరా క్షం త్బ్హాి సి । త్యా మేవ త్పరా క్షం త్బ్హ్ి వదిష్టా మి । ఋరం వదిష్టా మి । రనాి మవత రదా కాుర్మవత । అవతమామ్ అవత వకాుర్మ్ ।

OM shanno mitrahah sham varunahah | shanno bhavatvaryamaa | sham na indro bruhaspatihi | shanno vishnu
rurukramahah | namo brahmane namaste vaayoho | tvameva pratyaksham brahmaasi | tvaameva
pratyaksham brahma vadishyaami | rutam vadishyaami | tanmaa mavatu tadvaktaara mavatu |
avatumaam avatu vaktaaram |
ఓం శంత్మ: శంత్మ: శంత్మ: !
OM Shaantihi Shaantihi Shaantihi !

You might also like