You are on page 1of 2

డిపార్ట

్ మెంటల్ టెస్ట ై ఒక విశ్ల


్ కు సెంబెంధెంచినEO (141) పరీక్షప ే షణ

EO పరీక్ష పాసవ్వడెం కష
్ మా?

ఎకుువ్మెంది EO పరీక్షను కష
్ ెంగా భావిస్త
ా రు. అయితే ఒక ేపాన్ ప
ర కారెం ప్ర
ర పేర్ట అయితే EO పరీక్ష పాసవ్వడెం
కష
్ ెం కాదు. EO పరీక్షను 120 నిమిషాల్ల
ే పూర్త
ా చేయవ్లసి ఉెంటుెంది. అెంటే ప
ర తి ప
ర శ్నకు సగటున 1ని 20సె
మాత్
ర మే కేటాయిెంచబడిెంది.

EO పరీక్షల్ల కష
్ త్రమ
ై న అెంశాలు:

Pension Problems, Constitution of India ల్ల Articles ను, Budget manuel అెంశాలల్ల ఉనన పేరాలను గుర్త
ా ెంచి
రాయవ్లసి ఉెంటుెంది. అలాగే Head of Accounts, Tresury Rules కష
్ ెంగా భావిస్త
ా ెం.

EO పరీక్ష ఎలా పాసవ్వవలి?

మెందుగా సిలబస్ట:

AP Treasury Code,

AP Financial Code,

AP Budget Manual,

AP Pension Code,

Constitution of India,

వీటితో పాటు వ్ర


ా మానెంశాలు ప్ర
ర పేర్ట అవ్వవలి.

మన దగ
గ ర Text Books(Bare Acts) ఉెంటే ప్ర
ర పేర్ట కాకుెండా పాసవ్వవ్చ్చా?

్ బుక్స్ట ఒక్కుకుటి 100 లేదా 100కుై ప గా పేజీలను కలిగి ఉననయి. అనిన


EO పరీక్షకు సెంబెంధెంచి టెక్స్ట
పేజీలల్ల ఉనన బిట్సట ను గుర్త
ా ెంచడెం చ్చలా కష
్ ెం. అెందుకని మెందుగా టెక్స్ట
్ బుక్స్ట ల్ల ఉనన బిట్స అెంశాలను
ా ెంచి మఖ్యెంశాలను అెండర్టై ల న్ చేసుకుెంటే మెంచిది.
గుర్త

EO పరీక్ష ఎలా ప్ర


ర పేర్ట కావ్వలి?
ై న గత్ పరీక్షలకు సెంబెంధెంచిన రెండు ప
మెందుగా ఏవ ర శాన పత్ర
ర లను వ్వటి సమాధానలతో సహా క్షుణ
ణ ెంగా
పర్తశీలిెంచ్చలి. ఎెందుకెంటే వీటిల్ల 5 నుెండి 10 బిటు
ే వ్సు
ా ననయి.

TOPIC WISE ప్ర


ర పరేషన్:

1) APTC FORMS కు సెంబెంధెంచి 7 నుెండి 10 బిటు


ే వ్స్త
ా యి.

2) APFC FORMS కు సెంబెంధెంచి 4 నుెండి 5 బిటు


ే వ్స్త
ా యి.

3) HEAD OF ACCOUNTS కు సెంబెంధెంచి 8 నుెండి 10 బిటు


ే వ్స్త
ా యి.

4) PENSION RULES కు సెంబెంధెంచి 8 నుెండి 10 బిటు


ే వ్స్త
ా యి.

5) PENSION PROBLEMS కు సెంబెంధెంచి 10 నుెండి 15 బిటు


ే వ్స్త
ా యి.

చ్చలా మెంది వీటిని కష


్ త్రెంగా భావిసు
ా ననరు.

అయితే పన
ష న్ ల్ల SERVICE PENSION, NORMAL FAMILY PENSION, ENHANCED FAMILY PENSION,
GRATUITY అెంశాలను ప్ర
ర పేర్ట అయితే వీటికి ఈజీగా సమాధానలను గుర్త
ా ెంచవ్చ్చా.

6) TREASURY RULES కు సెంబెంధెంచి 10 నుెండి 12 బిటు


ే వ్స్త
ా యి.

7) AP FINANCIAL CODE కు సెంబెంధెంచి 7 నుెండి 8 బిటు


ే వ్స్త
ా యి.

8) AP BUDGET MANUAL కు సెంబెంధెంచి 10 నుెండి 12 బిటు


ే వ్స్త
ా యి.

9) CONSTITUTION OF INDIA కు సెంబెంధెంచి 8 నుెండి 10 బిటు


ే వ్స్త
ా యి.

10) PF RULES కు సెంబెంధెంచి 3 నుెండి 4 బిటు


ే వ్స్త
ా యి.

11) వీటితో పాటు వ్ర ై న CPS, PRC, APGLI కు సెంబెంధెంచి 10 నుెండి 15 బిటు
ా మానెంశాల ే వ్స్త
ా యి.

వీటిని క్షుణ
ణ ెంగా ప్ర
ర పేర్ట అయినట
ే యితే ఈ మారుులను ఈజీ గా సెంపాదిెంచవ్చ్చా.

మటీర్తయల్ ఆధారెంగాై ప న వివ్ర్తెంచిన టాప్రక్స్ ల పా


ర ధానయత్ర కరమెంల్ల ప్ర
ర పేర్ట అయినట
ే యితే ఈజీ గా EO
పరీక్షను పాసవ్వవ్చ్చా.

You might also like