You are on page 1of 3

PRESIDENT

U.G. Srinivasulu
Adoni
ప్రకటన
Ph: 9985558251
ugs1412@gmail.com ‘భూసేకరణ, పునరావాస ప్రప్ియలలో పారదరశ కత,
VICE PRESIDENTS న్యా యమైన నష్ర ట రిహార హక్కు చట్ం
ట – 2013’ ను సవరించడానిి
ఆంప్ర ప్రదేశ్ ప్రభుతవ ం నవంబర్ 29న అసంబ్లలో ీ బిల్లీను
K.V. Jagannadha Rao
Srikakulam
Ph: 9440112551 ప్రవేశపెట్డ ట ం చాల అన్యా యమైన, దురాా ర గమైన చరా గా మానవ
hrf.kvjrao@gmail.com
హక్కు ల వేదిక (Human Rights Forum - HRF) భావిస్త ంది. ఎన్నో
K. Jayasree
Proddatur ప్రజా ఉదా మాల ఫలితంగా వచ్చి న ఆ చట్ం ట మొట్ టమొదటి సారి
పునరావాసానిో ఒక హక్కు గా గురించ్చంది.

Ph: 9989494144
jayasreekakumani@gmail.com రరిప్శమల కోసం, ఇతర
A. Ravi ప్పాజెక్కటల కోసం భూమినీ, జీవన్నపాదినీ కోలోో తునో ‘అభివృదిి
Amalapuram
Ph: 9949294256
నిరావ సితులక్క’ భరోసాని కలిో ంచ్చంది. అటువంటి చట్ం ట
aravihrf@gmail.com కారా రూరం దాలి క మందే దానిో నీరుగారి డానిి పూనుకోవడం
G. Sivanageswararao అమానుష్ం.
Tenali
Ph: 9703759523
gsnr.advocate@gmail.com
రాష్టష్ ట విభజన నేరరా ంలో, రాజధాని ఏరాో టు చెయా డానిి,
తవ రగా అభివృదిి సాధంచడానిి వేగంగా భూమిని
GENERAL SECRETARY
K. Sudha సేకరించాలంటే ఈ చట్ం ట ఆట్ంకంగా వందని చెబుతూ,
నిరావ సిత ప్రజలక్క రక్షక కవచంలా వన్యో కొనిో కీలకమైన
Visakhapatnam
Ph: 9492535618
sudhakavuri45@gmail.com అంశాలను ప్రభుతవ ం సవరించాలని చూస్త ంది. వాటిలో
SECRETARIES మఖ్ా మైనవి :
S. Abdul Rasool
Ananthapuramu
1. చట్ం ట లోని రండవ, మూడవ అరా యన్యలను సవరిస్తత
Ph: 9440426047
advocatesar@yahoo.com విదేశాంగశాఖ్ అవసరాల్ల, ప్గామీణ మౌలికవసతుల ప్పాజెక్కటలకే
Y. Rajesh కాక , పారిప్శామిక కారిడార్, ష్టైవేట్ రబిక్
ీ పార టనరి ిప్ ప్పాజెక్కటలక్క
Amalapuram
Ph: 9966631796 కూడా సామాజిక ప్రభావ అంచన్య (Social Impact Assessment-SIA)
yedidarajesh@rediffmail.com
నుండి మినహాయంచాలి.
U.M. Devendra Babu
Yemmiganur 2. మూడవ అరా యనంలో పేర్కు నో టుీ ఆహార భప్దత కోసం
Ph: 9491525507
umdb2205@gmail.com బహుళ రంట్ల్ల రండే భూమలను సేకరించరాదనో నియమం
PUBLICATIONS EDITOR
నుండి ైన పేర్కు నో ప్పాజెక్కటలను మినహాయంచాలి.
M. Brahmaiah
Hyderabad 3. సంబంధత భూ యజమానుల నుండి సమా తి రప్ాల్ల
తీసుక్కని కలెక టర్ అవారుును ప్రకటించవచ్చి ను.
Ph: 9618049794
brahmaiah01@gmail.com

President: 21/15-15, 6th Road Extension, S.K.D. Colony, Adoni – 518301


General Secretary: 501, Vietla Park View Apartment, Sector XI, MVP Colony, Visakhapatnam – 530017
website: www.humanrightsforum.org
4. అవారుు ప్రకటించాక అయదు సంవతస రాల వరకే దాని కాల రరిమితి
ఉంటుందని చట్ం ట చెబుతుంది. అయతే ఏదైన్య కోరుట వాా జా ం వలగా
ీ ని, లేదా
ఏదైన్య కారణం చేత డబుు కోరుటలో చెలలిం
ీ చ్చనపుో డు గాని సదరు కాలానిో
లెిు ంచగూడదని సవరణక్క పెట్టటరు.

భూసేకరణ చట్ం ట (2013) ి వెన్నో మకగా నిలిచ్చన ఈ రక్షక కవచాలని


తొలగిసేత ప్రజలకూ, మన ఆహార భప్దతకూ అపారమైన నష్ం ట జరుగుతుంది.
నిరావ సిత ప్రజల్ల, ప్పాజెక్కట ప్రభావిత ప్రజల జీవించే హక్కు ప్రశాో ర ికం
అవతుంది.

ఇది కేవలం రాజధాని ప్పాంతంలో మోసపూరితంగా సాగుతునో లాా ండ్


పూలింగ్ నీ, కోసాత తీరంలో గుటుటగా సాగుతునో అన్యా యపు భూసేకరణనీ
చట్బ
ట దంి చేసే ప్రయతో ంలో భాగమే. ఈ బిల్లీను తక్షణమే
ఉరసంహరించ్చకోవాలని మానవ హక్కు ల వేదిక డిమాండ్ చేస్త ంది.

కె. సుధ యు.జి. ప్ీనివాసులు


(HRF రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ) (HRF రాష్ట్ర
అధయ క్షులు)
AP AP

25-12-2017
విశాఖరటన ం

President: 21/15-15, 6th Road Extension, S.K.D. Colony, Adoni – 518301


General Secretary: 501, Vietla Park View Apartment, Sector XI, MVP Colony, Visakhapatnam – 530017
website: www.humanrightsforum.org
3

You might also like