You are on page 1of 3

మానవహక్కు ల వేదిక

HUMAN RIGHTS FORUM (HRF)


-----------------------------------------------------------
Press Release
24-2-2019
Visakhapatnam

అటవీ ప్రాంతాల నాంచి ఆదివాసుల గాంటివేతక్క ఆదేశాంచిన


అన్యా యమైన సుప్రాంకోర్టు తీర్టు న వా తిరేకాంచాండి

అటవీహక్కు ల చటం ట లో పందుపరచిన హక్కు లు పందడానికి అనర్హులంటూ


వివిధ రాష్ట్ ట ప్పభుత్వా లు గుర్ంచిన
త ఆదివాసీ ప్పజానీకానిి ఆయా అటవీ ప్రంత్వలనంచి
తొలగంచాలని సుప్రంకోర్హట ఫిప్రవర్ 13 న ఒక నిర దయాపూర్తమైన ఆదేశానిి ఇచిచ ంది. ఈ
ఆదేశానిి మానవహక్కు ల వేదిక తీప్వంగా వయ తిరేకిస్త ంది. ఇది అడవే జీవనాధారంగా
ప్రతిక్కతూ దార్ప్దయ రేఖక్క అటడు
ట గున కూడా కనిపంచని మన దేశ ఆదివాసుల జీవన
హక్కు లపై దాడికి దిగడమే తపప మరొకటి కాదని భావిస్త ంది. ఈ ఆదేశం గనక
అమలయితే అంతులేని సంఖయ లో ఆదివాసులూ, ఇతర అటవీ నివాసులూ గంటివేతక్క
గురవుత్వర్హ. అలంటి క్కటంబాల సంఖయ ఇరవై లక్షల పైనే ఉండవచ్చచ !

అలనాటి ప్ిటిష్ వలస ప్పభుతా మే కాక్కండా, సా తంప్త భారత ప్పభుతా ం కూడా


ఆదివాసులన అటవీ ఆప్కమణదార్హలుగా చూసంది. అనేక ఉదయ మాల ఫలితంగా ఈ
చార్ప్తిక దురనాయ యానిి సర్చేస్తత 2006లో అటవీహక్కు ల చటం ట వచిచ ంది. చటట
స్తూ ర్నీ,
త లక్ష్యయ నీి ఉపేక్షిస్తత భారత అతుయ ని త నాయ యస్థానం ఇటవంటి అహేతుకమైన
ఆదేశానిి ఇవా డం మానవహక్కు ల వేదికన కలతకూ, దిప్గార ంతికీ గుర్చేస్త ంది. నిజానికి,
అటవీహక్కు ల చట్టటనిి ఇనేి ళ్ళు గా సర్గా అమలు చేయనందుక్కగాన సుప్రంకోర్హట
ఆయా రాష్ట్ ట పభుత్వా లనూ, కంప్దానీి నిలదీస ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది. దీనికి
రదులు ఆదివాసుల జీవన, స్థంసు ృతిక హక్కు లన హర్ంచే సర్కొతత ప్పమాదానికి కోర్హట
తెరలేపంది. రాజాయ ంగ విలువలన కారడుతూ ఆదివాసుల పక్ష్యన నిలరడక్కండా
వనయ ప్రణి ఔత్వా హిక్కలూ, అటవీ అధికార్హలూ, గతకాలపు జమందార్లూ చేసన
నాయ యరదం ద కాని, పసలేని, అవాసతవ ఫిరాయ దులక్క కోర్హట ఎందుక్క చెవి ఒగ గందో
ప్పశాి ర ధకమే. కోర్హట ఆదేశం మూలంగా ప్రచీనకాలం నంచీ త్వము నివససుతని నేలమద
నంచి, రాజాయ ంగ రక్షణ పందిన ఐదవ షెడ్యయ లు ప్రంత్వల నంచి ఆదివాసులు నేడు
గంటివేతక్క గురవుత్వర్హ. ఆదివాసుల జీవిత్వల పటూ తనక బాధయ త్వ లేనటూగా కోర్హట ఆదేశం
ఉంది.

అటవీహక్కు ల చట్టటనిి సమర్ ధంచే పనికి కంప్ద ప్పభుతా ం ఏ కోశానా పూనకోలేదు.


పైపెచ్చచ ఈ అగౌరవ ప్పప్కియలో భాగస్థా మి కూడా అయియ ంది. ఉని త నాయ యస్థానం
ఆదేశం ఇసుతని రోజు ప్పభుతా నాయ యవాదులు కోర్హటక్క హాజర్హ కాకపోవడం విసమ యం
కలిగస్త ంది. గతేడాది కాలంలో జర్గన మూడు ముఖయ మైన విచారణలక్క ప్పభుతా ం
తరపున ఒకు సీనియర్ నాయ యాధికార్ కూడా హాజర్హ కాలేదు! అటవీహక్కు ల చటం ట
స్తప ర్కీ,
త నియమ నిరంధనలకూ విర్హదం ధ గా వయ వహర్ంచి ఆదివాసుల హక్కు ల అర్జ ీలన
( claims) వివిధ రాష్ట్ ట ప్పభుత్వా లు తిరసు ర్ంచాయని ది అందర్కీ తెలిసందే. చటం ట
అమలులో జర్గన లోరల కారణంగా అనేక రాష్టరటలోూ ఆదివాసుల అర్జ ీలు తిరస్థు రానికి
గురయాయ యి. ప్పజల హక్కు లు గుర్ంపునక్క త నోచ్చకోక్కండా ఎపప టికపుప డు మోకాలు
అడట డ ంలో అటవీ అధికార్హలు చిరకాలంగా మూటకటటక్కని అపఖ్యయ తి గుర్ంచి ఎనోి
అనధికార, అధికార నివేదికలు రాస్థయి. తపుప లతడకగా స్థగన ప్పప్కియ మూలంగా అర్జ ీల
తిరసు రణ జర్గందని అంగీకర్స్తత వాటి పునఃసమక్ష అవసరం అని ఆదివాసీ
వయ వహారాల మంప్తితా శాఖ ఒకానొక సందరర ంలో అనింది కూడా. అల అని కూడా,
అటవీహక్కు చటం ట రాజాయ ంగరదమే ధ నని కోర్హటక్క విని వించడంలో ఆ శాఖ
విఫలమయియ ంది. అలగే ప్రముఖయ త కలిగన పై వి్యాలన కంప్ద ప్పభుతా ం కోర్హట
దృష్టకిట తీసుక్కపోలేదు కూడా.

అటవీహక్కు ల చటం ట ప్పకారం, అర్జ ీల తిరసు రణ దాా రా ఆదివాసుల


తరలింపునక్క ప్పభుత్వా లు పూనకోకూడదు. అది చటట వయ తిరేకం కూడా.
‘ఆప్కమణదార్హలన’ అటవీ ప్రంత్వల నంచి తొలగంచాలని అతుయ త్వా హంలో కోర్హట
ప్గామసభ, అటవీహక్కు ల గుర్ంపు త ప్పప్కియలో దానికి ఉండిన రాజాయ ంగరదధ రప్తన
విసమ ర్ంచింది. ఒక మంచి చటం ట పై పదదతి ప్పకారం చావుదెరబ కొటేట పర్ణామానికి
అటవీహక్కు ల చటం ట మద జర్గన త్వజా దాడి ఒక ఉదాహరణగా నిలుసుతంది. విరదం
ఏమిటంటే దేశ అతయ ని త నాయ యస్థానమే దానిలో భాగం కావడం. అటవంటి తిరోగమన
ఆదేశాలు సుప్రంకోర్హట నంచి ఇటీవల కాలంలో తరచ్చగా రావడం మమమ లిి
వాయ క్కలతక్క గుర్చేస్త ంది. ఎస్.స;ఎస్.టి అత్వయ చారాల నిరోధక చట్టటనిి రలహీన
పర్హస్తత గతేడాది మార్చ 10 న సుప్రంకోర్హట ఇచిచ న తీర్హప అలంటి తిరోగమన ఆదేశాలలో
ఒకటని ది మరచిపోలేము .

తిర్గ తిర్గ రయలుదేర్న చోటక వచాచ మని భావన కలుగుతోంది. ఈ ప్పభుతా ం,


దాని కారొప రేట్ స్ని హితులూ, అటవీ, వనయ ప్రణి సంరక్షక పదజాలంతో అవాసతవాలన
ప్పచారం చేసుతని కొనిి ప్పభుతేా తర సంసలు ా (NGOs) అటవీహక్కు ల చటం ట లోని
సమానతా ఆదరాా నిి గుర్ంచలేకత పోతునాి యి. పదే పదే ఆ చట్టటనిి నాయ యస్థానాలోూ
సవాలు చేసుతనాి యి. దానికి తూటూ పడిచే చరయ లక్క దిగుతునాి యి. అడవులలో
నివసంచే ఆదివాసుల మద అటవీ శాఖ నితయ ం యేవిధంగా హింసక్క దిగుతుందో
అందర్క తెలిసందే. చట్టటలనూ, కొనిి స్థర్హూ నాయ యస్థానాల ఆదేశాలనూ సైతం నిసా గుగగా
ఉపేక్షిస్తత అటవీ శాఖ ఆదివాసులన అటవీ ప్రంత్వల నంచి తర్మికొటిన ట సంఘటనలు
ఉనాి యి. ఈ ప్పతికూల ఆదేశం గనక అమలయితే అది విలువైన సహజవనర్హల దోపడీ
వేగవంతం కావడానికి తోడప డుతుంది. అటవీ విధా ంసం, జీవ వైవిధయ వినాశనం
పెర్హగుత్వయి. ఆదివాసుల జీవనం, జీవనాధారాలు మర్ంత ప్పమాదంలో పడత్వయి.

నిజానికి అరణాయ ల సంరక్షక్కలు ఆదివాసులే. వార్ జీవితం, వార్ సంసు ృతి, వార్
వయ కిగత,
త స్థమాజిక గౌరవాలు అటవీ సంరక్షణతో విడదీయలేనివి. అడవి లేనిది ఆ
సమూహాలే లేవు. అటవీ సంరక్షణ గుర్ంచి వార్కి తెలిసనంతగా మరెవర్కీ తెలియదు.
అటవీహక్కు లకోసం పెటటక్కని అర్జ ీల ఆమోదంలో అనాయ యం జర్హగుతుందని గుర్ంచి

ఆచటం ట సప్కమ అమలుక్క ఆదివాసీ సంఘాలు ప్పయతిి సుతని సమయంలో ఇటవంటి
అనాయ యమైన ఆదేశానిి సుప్రంకోర్హట ఇచిచ ంది.

అటవీహక్కు ల చటం ట మద జర్హగుతుని ఈ దాడిని వయ తిరేకించవలసందిగా


ప్పజాస్థా మిక శక్కత లందర్నీ మానవహక్కు ల వేదిక కోర్హతోంది. అటవీశాఖ అధికార్హలు
కోర్హట ఆదేశానస్థరం ఆదివాసులన అడవులనంచి గంటివేయక్కండా కంప్ద ప్పభుతా ం,
ఆయా రాష్ట్ ట ప్పభుత్వా లు తగన చరయ లన వంటనే తీసుకోవాలని కోర్హతోంది. సుప్రంకోర్హట
ఆదేశానస్థరం జరగబోయే తొలగంపులన నిలువర్ంచడానికి కంప్ద ప్పభుతా ం
ఎటవంటి త్వత్వా రం లేక్కండా ఒక ఆర్ డనెనా న తీసుక్కరావాలని డిమాండు చేస్త ంది.

VS Krishna S. Jeevan Kumar


మానవహక్కు ల వేదిక
ఆాంప్రప్రదేశ్ & తెలాంగాణ సమనవ య కమిటీ సభ్యా లు

You might also like