You are on page 1of 6

చదివించే వాతావరణిం..

వజయ సో పానిం
పరీక్షల సమయింలో వదాారథులకు అిండగా నిలవాలి
తలిి దిండరులదీ కీలక పాతేు అింటునన నిపుణులు
ఈనాడర, హైదరాబాద్, అమరావతి

రెసిడెనిియల్ పాఠశాలలోి చదివవ


ే ారథ తపప మిగిలిన వదాారథులు
పాఠశాలోి గడిపద
ే ి రోజుకు ఎనిమిది న ించి పది గింటలు మాతుమే.
మిగిలిన సమయింలో ఎకుువగా ఇింటలినే ఉింటారథ కాబటటి, వాళ్ల
ి
చద వులో రాణించేింద కు ఇింటట వాతావరణిం ఎింతో ముఖ్ామని
నిపుణులు చెబుతునానరథ. కనీసిం పరీక్షలకు ముింద రెిండర
నెలలపాటన
ై ా చదివేింద కు తగిన వాతావరణిం కలిపసత
ూ తలిి దిండరులు
జాగరతూలు తీస కోవాలని, పరీక్షల సననదధ తకు ఆటింకాలు, ఇబబింద లు
రాకుిండా చతడాలని సలహా ఇసూ నానరథ. ఈ కొదిిరోజులు పిలిలకు
అిండగా నిలిసేూ పరీక్షలోి నెగు ుకొసాూరని చెబుతునానరథ. తెలింగాణలో
మారిి 16 న ించి, ఆింధ్ుపద
ు ేశలో మారిి 18 న ించి పదో తరగతి పరీక్షలు
పాురింభిం కాన నానయి. అింటే ఇక రెిండర నెలల సమయిం కూడా లేద .
తెలుగు రాష్టాిాల న ించి పరీక్షలకు మొతూ ిం స మారథ 12 లక్షల మింది
వదాారథులు హాజరథకాన నానరథ. ఈ సిందరభింగా తలిి దిండరులకు
నిపుణులు ఇసూ నన సతచనలివీ..
వనోదాలకు దతరింగా..
వదాారథులు ఇింటటవది చదివేటపుడర.. వీల ైనింతవరకూ వారిని టీవీ,
కింపయాటరవింటట ఉపకరణాలకు, వనోదాలకు దతరింగా ఉించాలి.
వారిముింద సెల్ఫో న్ సింభాషణలు సరికాద . పిలిలకు పుతేాక గది లేని
ఇింటలి పరీక్షల ముింద కేబుల్ కనెక్షన్ తొలగిించడిం అవసరిం.
పరీక్షల ముింద వింద లు, వనోదాలు, శుభకారాాలకు వదాారథులన
తీస కెళ్ి లది . వదాారిుకి సమయింతోపాటు ఏకాగరత కూడా ఎింతో ముఖ్ాిం.
కుటుింబ సమసాలన పిలిల ఎద ట చరిిసేూ .. అది వారిని మానసిక
ఒతిూ డికి గురి చేసే అవకాశిం ఉింది.
ఆతమవశాాసిం పెింప ిందిించేలా..
పిలిల ఆతమవశాాసిం పెించేలా మాటాిడాలి. ‘చాలా తెలివెైనవాడివ..
అన కుింటే ఏదెైనా సాధిసూ ావు..’ లాింటట పదాలన వాడరతూ
పో ు తసహించాలి.
ఏకాగరతన పెించ కునేింద కు, ఒతిూ డిని అధిగమిించేింద కు కొింత
సమయిం ఇింటట వది యోగా, ధాానిం చేయిించాలి. కనీసిం 30
నిమిష్టాల ైనా ఆడరకోనివాాలి. కుటుింబ సభుాలు కలిసి ఆడితే ఇింకా
మించిది. శారీరక వాాయామిందాారా మానసిక ఒతిూ డిని దతరిం
చేయవచ ి.
ఒింటలి నలతగా ఉింటే ఆ పుభావిం చద వుపెై పడరతుింది. పరీక్షల
సమయింలో చినన అనారోగాిం కలిగినా, జాపాిం చేయకుిండా వెైద ాడిని
సింపుదిించాలి.
కనీసిం ఆరథ గింటల నిదు తపపనిసరి.
పుతిభావింతుడెన
ై సేనహతుడితో కలిసి చద వుకోవడమూ
పుయోజనకరమే.
ఆిందో ళ్న పెించొది

పరీక్షల గడరవు దగు రపడరతోిందని పిలిలు అసలే ఆిందో ళ్న


పడరతుింటారథ. అలాింటట వారిని కొిందరథ తలిి దిండరులు తమ
మాటలతో మరిింత ఆిందో ళ్నకు గురి చేసూ ారథ. పిలిలకు అిండగా
ఉింటూ.. నెైతిక బలిం ఇవాాలి తపప ‘అతాధిక మారథులతోనే
భవషాతు
ూ ..’ అింటూ కింగారథ పెటికూడద . కొిందరథ పిలిలు కొదిి
సమయిం చదివనా బాగా నేరథికుింటారథ. గింటల తరబడి
చద వుకోమని ఒతిూ డి చేయటిం తగద . భయిం ఎకుువెైతే చదివింది
కూడా మరిచిపో యిే పరిసతి ిు వసూ ింది.
- రాధిక ఎన్ ఆచారా, కిినికల్ సెకై ాలజిసి , హైదరాబాద్
పన లు చెప పది

పరీక్షల ముింద ఇింటట, బయటట పన లు పిలిలకు చెపపకూడద .


వదాారథులు చద వుకుింటునన సమయింలో వారి ఏకాగరతకు భింగిం
వాటటలికుిండా చతడాలి. పరీక్షలు పయరూ యిేాింత వరకు పిలిలన ఇింటలి
ఒింటరిగా వదిలి పుయాణాలు పెటి ుకోవది .
- ఎిం.పుతాపరెడ,ిి పుధానోపాధాాయుడర, నలి గొిండ ఉననత పాఠశాల, కరీింనగర జిలాి
పుశాింత వాతావరణిం కలిపించాలి

పిలిలు అలసిపో కుిండా ఉిండేింద కు పష్ిికాహారిం అిందిించాలి.


పునశిరణ సమయిం చాలా ముఖ్ామింది. పుణాళికాబదధ ింగా చదివతే
అధిక మారథులు సాధిించేింద కు అవకాశిం ఉింటుింది. తోటట
వదాారథులతో కలిసి అభాసనిం చేయడిం వలి ఉతూ మ ఫలితాలు వచేి
అవకాశిం ఉింటుింది.
- బటుి స రేష్, పుధానోపాధాాయుడర, నిడమాన రథ, వజయవాడ

You might also like