You are on page 1of 2

జయంతి ఆఫీసుకి తయారై డైనంగ్ టేబిల్ మీద లంచ్ బాక్స్ బాా గులో

పెట్టుకంట్టంటే "ఇవాళ నాలుగ్ గంటలకల్లా ఇంటికి రా" అంది కాస్త


భయపడుతూనే పద్మా వతి, జయంతి చట్టకు న తల్లవ ా ంక చూసి "ఎందుక?
మళ్ళీ ఏ తల మాసినవాడొసుతనాా డట పెళ్ళీ చూపులకి" వా ంగ్ా ంగా ఎతితపొడుస్తత
అంది.
"ఏ తల మాసినవాడో, మా తాహతుకి తగిన వాడినే చూశం. తలమాసినవాడట,
నీల్లగే బాా ంక్స లో ఉద్యా గ్ం చేసుతనా వాడే. నీ కంటికి ఆనడంలేద్మ" పద్మా వతి కాస్త
కట్టవుగా అంది.
"ఎవరు! మొనా ఫోటో చూపంచారు వాడా, నాక నచచ లేదన చెప్పా గా. మళ్ళీ
చూపులందుక వదనా ద ా క" చిరాగాగ చూసింది.
"మీ నానా గారం జవాబు రాయకండా ఊరుకనాా , మా అబాా యి
హైదరాబాదు హెడాాఫీసులో పనమీద వసుతనాా డు, పలన ా చూస్తతడు అన వాళ్ళీ
రాస్తత ఏం చెయా మంటావు- యింటికి రావదన ద ఎల్ల అంటాం" పద్మా వతి కోపంగా
అంది.
"యింటికి వస్తతనన ఫోను చేసినపుడు చెప్పా ల్ల్ ంది" రెటిం ు చింది జయంతి.
"ఏమో తల్ల!ా నీ అంత అమరాా దగా మొహం మీద చెపా డం రాదు. వచిచ
చూశక, నీకలవాటేగా నచచ లేదన అపుడు చెప్పా యి"
"అయినా జయా ఫోటోచూసి నచచ లేదంటే ఎల్లగే. కంతమంది ఫోటోలో
స్రిగాపడరు పైకి బాగునాా -చూస్తత ఏం పోయింది" పురిటికచిచ న వాస్ంతి చెలల్ల ా కి
నచచ చెప్పా ధోరణిలో అంది.
"అందం స్ర, మొనా మొనా టి వరక క్కరికల్ ా పోస్ట ు లో ఉండి, కిందటేడేగా
ఆఫీస్రు రంకకచాచ డు, ఉతిత బి.కాం.నా కంటే తకు వ చదివిన వాడిన,
నేనందుక చేసుకోవాల్ల, ఇల్లంటి స్ంబంధాలు చూడదన ద ఎనా స్తరుా చెప్పా ల్ల"
గ్య్ మంది జయంతి.
"చూడమాా మహారాణీ, మీ తాహతుకి స్రిపోయిన స్ంబంధాలే చూడగ్లం,
మనం ఆశపడితే మాత్తం మనకంటే అంతసుువాళ్ళీ మనల్లా ఎందుక
ఇష్ప ు డతారు. వాళీ హోద్మకి స్రిపోయిన వాళీ న వాళ్ళీ యిష్ప ు డతారు,
ఇంతకీ పోనీ ఏరంభో, ఊరవ శి ల్లంటి అందగ్త్తతనో అయితే కాస్త దిగి వచిచ
ఒపుా కంటారు. ఇది వరక ఎనా స్ంబంధాలు చూడలేదు, తిరిగి పోలేదు,
యినా స్తరుా అయినా నీకింకా బుది,ద ా క్ న నం రాలేదు. ఇల్ల వచిచ న స్ంబంధం
అల్లా తిరగొటి,ు యింకో ఏడాది రెండేళ్ళీ పోతే యీ మాత్తం స్ంబంధాలు దొరకవు,
వయసు మంచిపోతే -"చాల్ల కోపంగా అంది పద్మా వతి, "ఏ స్ంబంధం చూసినా
ఏద్య వంకే" తిరస్తు రంగా అంది.
"ఆ చూశరు, మెలక ా నుా వాడిన, బటత ు ల వాడిన, బానపొటవా ు డిన, పొటివాు డిన,
నలవా ా ళీ న - ఒకు ళీ కీ ఓ రూపురఖ లేదు - కాస్త ఓ మాదిరిగా వునాా డనుకంటే
చెతత ఉద్యా గాలు లేకపోతే యిదరు ద చెలళ్ళా ీ తమ్మా ళ్ళీ , బాధా తలు నతితన
వునా వాళ్ళీ ....ఎకసెకు ంగా అంది జయంతి.
"అవునమాా , నీవు పెళ్ళీ డతావన తల్ల,ా తోడబుటిన ు వాళ్ళీ లేన వాళ్ళీ వస్తతరు,
వునాా వదిలేసుకంటారు నీకోస్ం. మాట మాటాాడితే స్బబుగా వుండాల్ల"
"ఇదిగో అమాా ! ఎనా స్తరుా చెప్పా ను, యిల్లంటి స్ంబంధాలు తేవదన ద , మంచి
స్ంబంధాలు తేలేకపోతే నాకరాా నకి ననుా వదిలేయండి, అంతేకాన నేను
చచిచ నా నాకిష్ం ు లేన స్ంబంధం చేసుకోను" జయంతి త్తగేసినటం ా ది.
"జయా! ఏమటే నీ మొండితనం ఏ స్ంబంధం త్తచిచ నా ఏద్య ఒక వంకపెడితే
ఎకు డ నంచి వస్తతయే" వాస్ంతి చెలకి ా నచచ చెప్పా ధోరణిలో అంది.
"ఈ నీతులకేంలే- ఇతర ాకి చకు గా చెపా వచ్చచ , నేనేం అడిగాను, తాతా, బిరాా,
అంబానీ ఫేమల్లలడిగానా, జమీంద్మర ాడిగానా, కాస్త పొడుగాగ, స్తా ర్ట ు గా
వుండాలనాా ను. చదువు, ఉద్యా గ్ం బాగుండాలన కోరుకోకూడద్మ, నేనే
ఏడెనమదివేలు త్తచ్చచ కంట్టంటే, నాకంటే ఎకు వ స్ంప్పదించే వాడొద్మద....'
ఉత్కోష్ంగా అంది.
"ఏం యీ కత్రాడు ఆఫీస్రు, నీకంటే వెయ్యా పదిహేను వందలో జీతం ఎకు వే
బాా ంక ఉద్యా గ్ం- అందం అంటే అస్లు మన త్తలుగు మగాళీ లో అందంగా
ఎంత మందుంటార. కాస్త నార్ట త లో పంాబీలు, సింధీల ల్లంటి వాళ్ళీ రంగు
వుండి బాగుంటారు. మన త్తలుగు వాళీ లో ఆడవాళ్ళీ రంగుండరు, ఇంకా
మగ్వాళీ కి రంగెవరు చూస్తతరు, అస్ల్లంతకీ అబాా యి చదువూ, స్ంస్తు రం
ఉద్యా గ్ం చూడాల్ల కాన అందం ఎవరూ చూడరు. ఏద్య మరీ కోతిల్ల వుంటే పోనీ
అనుకోవచ్చచ , కట్టుకనే వాడి అందం కాదే కావాల్ల్ ంది, మంచితనం,
భారా బిడల్లా ా సుఖపెటగ్ ు ల్లగే వాడు కావాలన కోరుకో, యిదరి ద ది ఒక మాట, బాట
కావాలన ఆడది కోరుకోవాల్ల గాన ఈ గొంత్తమా కోరికలేమటి పద్మా వతి
త్పతీస్తరిల్లగే ఈ స్తరీ కూతురికీ నచచ చెపా పోయింది. జయంతి విసురుగా
తలతిపా తల్ల ా వంక తీక్షణంగా చూసి 'నాక నచచ నది స్రుదకన బతకాల్ల్ నంత
అవస్రం నాక లేదు'

You might also like