You are on page 1of 2

శ్రావణ మాస విశిష్టత

http://www.vipravanam.com/

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసరన్ని నభో మాసం అన్న కూడా అంటారు, నభో అంటే ఆకరశం అన్న
అరధ ం. ఈ నెలలో వచ్చే సో మవరరరలు, మంగళవరరరలు, శుకావరరరలు, శన్నవరరరలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే
ముఖ్యమైన పరవదినాలు జంధ్ాయల పౌరణ మి, కృష్రణష్ట మి, పొ లాల అమావరసయ, నాగ చత్ురథి, నాగ పంచమి పుతారదా
ఏకరదశి, దామోదర దావదశి, వరహ జయన్ని ఇలా అనేక పండుగలు వసరియి. శ్రావణ మాసం చందరరడి మాసం కూడా,
చందరరడు మనఃకరరకుడు. అంటే సంపూరణ ముగర మనసరు మీద పరభావము చూపే మాసము. ఈ మాసమందర రవి
సంచరథంచర నక్షత్రముల పరభావము చందరరన్న మూలకముగర మన మీద పరభావం చూపునర. చందరరన్న చ్ార నరంచి
జరగబో వు దరష్ఫలితాలనర న్నవరరథంచరటకు, మంచి కలిగథంచరటకు, ధరరాచరణములనర పండుగగర ఆచరథంచడం
న్నయమమైనది. మనసరు మీద మంచి పరభావము పరసరథంచి పరమారధము వెైపు మనసరునర త్రరపుుకొన్న మానసిక శ్రంత్ర
పొ ందడాన్నకి, పరకృత్ర వలన కలిగే అసి వయసి అనారోగయముల నరండి త్పిుంచరకొనరటకు, మంచి ఆరోగరయన్ని పొ ందడం కోసం
శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో న్నరేేశించిన ఆచ్ారరలనర పరటంచడం ముఖ్యయదచేశమన
ై ది.
శ్రావణ సో మవరరం
ఈ మాసం లో వచ్చే సో మవరరరలలో శివ భకుిలు ఉపవరసరలుంటారు. దీక్షతో ఉపవరసం ఉండి, శివుడికి అన్ని రకరల
అభిషేకరలు న్నరవహిసి రరు. పరరవత్ర దచవి కి కుంకుమ పూజ చ్చసేి ఐదవత్నం కలకరలం న్నలుసరిందన్న భకుిలు పరగరడం గర
నముాతారు
శ్రావణ మంగళవరరం
శ్రా కృష్ు
ణ డు దరరపదీదవి
చ కి, నారద మునందరరడు సరవిత్రరదచవికి ఉపదచశించిన మంగళగౌరథ వరత్ము ఈ మాసం లో
ఆచరథంచడం ఎంతో పరరససి యమన
ై వి. మంగళగౌరథ కటాక్షం ఏ స్ి ల
ీ పై ఉంట ందో వరరథకి వెైధవయ బాధ ఉండదర. సరవవిధ
సౌభాగరయలతో వరరు వరథేలు ుతారు. కొత్ి గర పళ్ళైన వరరు త్పుక ఐదర సంవత్ురరలు ఈ వరతాన్ని ఆచరథంచడం ఆనవరయితీ.
అలాగే కొన్ని పరరంతాల వరరు ఈ వరతాన్ని పళ్లు కరన్న పిలుల చ్చత్ కూడా చ్చయిసరిరు. పళ్లు కి ముందర నాలుగు సంవత్ురరలు
చ్చయించి పళ్ళైన త్రరవత్ మిగథలిన ఒక సంవత్ురం ఈ వరతాన్ని నోచరకొంటారు.
శ్రావణ శుక్ావరరం
ఈ మాసంలో పౌరణమి కి ముందర వచ్చే శుకావరరంనాడు వరలక్ష్ిా వరతాన్ని ఆచరథసి రరు. వరలక్ష్ిా దచవిన్న
ష్ో డసో పచ్ారరలతో పూజలు చ్చసేి అషట శవరరయలు, ఆయురరరోగరయలు, అయిదవత్నం, సంతానాభివృదిే కలకరలం ఉంటాయన్న
పదే లు చ్ెపరురు. లక్ష్ిా దచవి భకి శులభురరలు. ధనం, భూమి, విజఞానం, పేరమ, కీరి థ, శ్రంత్ర, సంతోష్ం, బలం ఈ అష్ట శకుిలన్న
అష్ట లక్ష్మాలు గర ఆరరదిసి రము. శ్రా మహావిష్ు
ణ వు లోకరలన్నింటన్న రక్ష్ించ్చవరడు, ఈ శకుిలని ఈయన దావరర పరసరథంచ్చవే.
అతీత్ విష్యాలన్న సరమానయ మానవులు గాహించలేరు. ఈ శకుిలని సకామంగర ఉంటేనే మనకి ఆయురరరోగయ, ఐశవరయ,
సంతోష్రలు కలుగుతాయి. లక్ష్ిా దచవికి అత్యంత్ప్త్ర
ర కరమన
ై శుకావరరం నాడు పూజిసేి ఇవన్నిచ్చకూరుసరిందన్న శ్రా సూకి ం
వివరథసి రంది. అష్ట లక్ష్మాలలో వరలక్ష్ిా దచవికి ఓ పరత్యకత్ ఉంది. మిగథలిన లక్ష్ిా పూజలకంటే వరలక్ష్ిా పూజ శ్రష్
ా ఠ మన్న
శ్రసి వ
ీ చనం. శ్రాహరథ జనానక్షత్రమైన శావణం పేరథట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్ిా వరతాన్ని ఆచరథసేి విశ్రష్ ఫలితాలు
లభిసరియి. ఈ వరతాన్ని వివిధ పరరంతాలలో వివిధ సంపరదాయాలలో ఆచరథసి రరు. ఎవరు ఏ రీత్ర లో ఆచరథంచిన సకల
శుభకరమన
ై , మంగళపరదమైన ఈ వరలక్ష్ిా దచవి పూజ జగదానందకరమన
ై దన్న భకుిల విశ్రవసం
శ్రావణ శనివరరరలు
ఈ మాసం లో వచ్చే శన్నవరరరలలో ఇంట ఇలవేలుు న్న పూజించడం సరవశుభాలనర చ్చకూరుసరింది. ఈ మాసం లో
వచ్చే అన్ని శన్నవరరరలు చ్చయడాన్నకి కుదరకపొ యిన, కనస ఒకక శన్నవరరమన
ై పూజఞ విధ్ానాన్ని ఆచరథంచడం మంచిది.
శ్రావణ పౌరణమి
శ్రావణ పౌరణ మి, జంధ్ాయల పౌరణ మి, హయగీావ జయంత్ర న్న ఈ రోజు జరుపుకొంటారు. శ్రా మహావిష్ు
ణ వు యొకక
అవతారమన
ై ట వంట హయగీవ
ా ుడిన్న ఈ రోజున పూజించందం దావరర, ఏకరగాత్, బుదిే కుశలత్, జఞానం, ఉనిత్ చదరవు,
కలుగుతాయన్న పరతీత్ర .
జంధ్ాయన్ని యగోిపవీత్మన్న , బరహాసూత్రమన్న పిలుసరిరు. యజయాపవీత్ం సరక్ష్యయత్ు
ి గరయత్రర దచవి పరతీక.
యజయాపవీత్ం వేదాలకు ముందచ ఏరుడింది. పరమ పవిత్రమన
ై యజయాపవీత్ ధ్ారణ వలు జఞానాభివృదిే కలుగుత్ుందన్న,
యజా ం ఆచరథంచిన ఫలం కలుగుత్ుందన్న వెదో కి . ఈ రోజు నూత్న యజయాపవీతాన్ని ధరథసి రరు
రక్షా బంధనం
శ్రావణ పూరథణమ నాట నరండి ఒక సంవత్ురం పరట ఎవరథకీ అండగర ఉండదలచ్ామో వరరథ ముంజేత్రకి మనం
కటట బో యిే రక్ష్ిక (రరఖి) దెవ
ై ం ముందరంచి పూజించి, ఆ పూజఞ శకిిన్న గాహించిన రక్ష్ికనర అపరరహణసమయం లో కటట డం
చ్చయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్ాయహిం అంటే 12 దాటాక, కరబటట అపరరహణం అంటే 12 నరండి 3 గంటల
మధయ. ఈ విధ్ానాన్ని గరుయయడనే మహరథి చ్ెపరుడన్న శ్రంత్ర కమలాకరం చ్ెపి ో ంది కరబటట ఇది నేట ఆచ్ారం కరదన, ఎపుట
నరండి వసరినాి సంపరదాయమేనన్న తెలుసోి ంది.
వలల
ూ రి పవన్ క్ుమార్
- గ్రాటర్ వరంగల్, బరాహ్మణ సేవర సమితి

You might also like