You are on page 1of 3

Apolitical Ghost

ఇది ఒక ప్రస్ు తత రాజకీయ ప్రిస్ి త


థ ుల మీద విస్తగెత్తునా మౌనం వీడి యుదధ ం

చేయలేని చావచచ్చిన ప్రజల కోస్ం పో రాడిన ఒక దెయయం కథ. చూడగలిగే కళ్ళకి దీని

మూలాలు ఈ కథ జరిగిన ఊరిలోనే కాక ఎకకడెైనా దొ రుకుతాయి.

రెండు రాజకీయ పారటీల నడుమ పో టీ ఉనన ఓ ఊరిలో ఐదేళ్లకి ఓసారి వస్తుంది

ఆ దెయయం. తనత నమ్మిన పారటీని గెలిపథంచగలిగే స్తాు, శకిు కలిగింది ఆ దెయయం.

1970లలో ఆ దెయయం తనత నమ్మిన ఒక నాయకుడిని గెలిపథంచ్చంది. తరాాత ఆ

దెయయం ప్రత్త సారట వస్తుంది అని ఊరి ప్రజలు అనతకుంటూ ఉంటారు. ఆ నాయకుడు

గెలిచాక ఆ దెయయం వెళ్లలపో యింది, తరాాత జరిగిన ఏడు ఎనినకలలో రెండు సారుల

మాతరమే ప్రతయరిి పారటీ గెలించ్చంది, మ్మగతా అనిన సారల


ల వాళ్ళళ గెలిచారు. పో యిన రెండు

సారుల వాళ్ళళ గెలిచ్చన దానికి కారణం ఆ దెయయం మళ్ళళ వచ్చి గెలిపథంచడమే అని ప్రజలోల

నానతడి. ఆ నాయకుడి మరణం తరాాత ఆ పారటీ కుళ్ళళ ప్టటీనా కూడా ఇంత వరకు ఆ

నిజం తెలుస్తకోక ఆ దెయయం ప్రత్త సారట అదే పారటీనే గెలిపథస్ు ూ వస్తుంది. ఎనినకల

ముందత వరకు తాము గెలిపథదద ాం అనతకునన వాణనన కాక వేరే వాళ్ళళ ఎలా

గెలుస్తునానరో తెలియని ప్రజలు ఆ దెయయం గెలిపథస్ు తందనే అనతకుంటునానరు.

ప్రత్త ఐదేళ్లకీ ఊరు ఊరంతా వణనకి చస్తుంది. అలాంటట ఊరిలో ముగుురు

యువకుల మధ్య జరిగిన కథే ఇది. దీప్క్ ఒక పారటీకి ప్ని చేసు ాడు. చరణ్ ఇంకో పారటీకి.

స్తదరశన్ నోటా. కానీ ముగుురల రాత్తర మందతకొటీ డంలో మాతరం ఒకే పారటీకి వసాురు.

ముగుురు అమాయకలు తాము నముికునన రాజకీయ పారటీలు గెలిస్తు తమకి ఈస్తవ


పెటీ స
ట ు ాయి, రేషన్ షాప్ు కాంటారకుీ ఇసాుయి, పెళ్లల చేస్తకుందాం అనతకునే వెరి

ముఖాలు. దీప్క్ తనత స్పో ర్టీ చేస్త పారటీకి ఆపో జిట్ పారటీ candidate కూతురుని

పతరమ్మస్తుంటాడు. చరణ్ Opposite పారటీ Candidate చెలిలని పతరమ్మసాుడు. కానీ వాళ్ళళ తమ

పతరమ కోస్ం కూడా భావాలనత వదతలుకోరు. ఇది ఇలా ఉండగా, ఈ స్ంవతసరం

election మొదలయింది. రెండు పారటీలు స్థదదమవుతునానయి. మొదటట రోజు అరద రాత్తర

మందత బాటలుల ప్టుీకుని వెళ్ు ళన ఒక పారటీ కారయకరు మీద దాడి జరిగింది. దెయయమే

చేస్థందని, అది రాత్తరప్ూట మాతరమే వస్తుందని. అనిన తప్ుుడు ప్నతలూ పొ దతదనేన

చేయడం మొదలుపెటీ ారు. కానీ దెయయంలేదనన స్ంగతే వీళ్ళకి తెలియదత. చరణ్,

దీప్క్ ల పతరమ ఒక కొలికిక వచేి స్మయానికి పాత నాయకుడి పారటీకి చెందిన

అమాియి ఐడియా తో వీళ్ళళ ఒక మంతరగాడిని తీసో కని ఆ అమాియి కోస్ం ఒక ప్ూజ

లాంటటది చేసు ారు. అది ఫెయిల్ అయింది అని అనతకుంటారు కానీ నిజంగా అప్ుుడే

దెయయం బయటటకి వస్తుంది. ఊరిలో ఎప్ుటట నతంచో చెప్ుుకుంటునన పాత నాయకుడు

ప్ూజ చేస్థన దగు రే వీళ్ళళ కూడా ప్ూజ చేస్థ రంపథసు ారు. అలా వచ్చిన దెయయం అప్ుటట

నతండి జనాల భయాలనత నిజం చేస్ు ూ డబుు, మందత, ప్ంచడం నతంచ్చ ఏ తప్ుు

జరిగినా వాయించ్చ వదతలుతూ ఉంటుంది. ఇలాంటట ఆరోజులోల ఒక అతనిన దెయయం

తప్ుు చేస్ు తనాన ఏమీ అనకుండా వదిలేస్ు తంది అది ఎందతకా అని ఆరా తీస్తు అతని

జేబులో ఆ పాత నాయకుడి ఫో టో ఉండి ఉంటుంది. అది తెలిస్థ ఆ పారటీ పో స్ీ రలలో

మందత స్ీసాల మీద అనిన తప్ుుల మీద ఆ పారటీ నాయకుడి ఫో టో వేస్థ వీళ్ళళ ప్ని

కానిసాురు. కానీ Opposite పారటీ వాళ్ల కి మాతరం ఈ దెయయం చతకకలు చూపథస్ు తంది.
అలాంటట ఓ రోజు ఇదద రు నాయకుల మధ్య గొడవ జరిగి ఇదద రల నతవాా, నేనా అని

ప్ందేలు వేస్తకుంటారు. ఈ సారి ఎవరు గెలిస్తు అవతలి వాళ్ళళ ఊరొదిలి పో వాలి అని

ప్ందెం ప్డుతుంది. దెయయం స్పో రుీతో తనే గెలుసాుడు అని తెలిస్థ ఈ ప్ందెం కడుతాడు

ఈతనత. కానీ దతరుుదిద మాతరం ఎకకడికి పో తుంది, జనాలోల ఇంకా అతని ప్రువు

తీయాలి అని డిపాజిట్ కూడా అతనికి రాకూడదత అని దెయయంతోనే వాయపారం చేయాలి

అనతకుంటాడు. ఒక మాంత్తరకుడితో కూరొిని ప్ూజ చేసు ాడు. చ్చవరికి దెయయం వీడి

దతరాశకి బుదిద చెప్ుడానికి తనత స్పో రుీ opposite అతనికి చేయాలి అనతకుంటుంది

అలాంటట స్మయంలోనే ఆ దెయాయనిన అంతం చేసు ాడు ఈ leader.

పొ దతదనన లేస్తు పో లింగ్ మొదలవుతుంది. అందరల వేచ్చ చూస్ూ


ు ండగా, అతయంత

ఎకుకవ మెజారిటీతో opposite పారటీ గెలిచ్చ ఒక చరితర స్ృష్థీస్ు తంది.

You might also like