You are on page 1of 2

A warm good evening to everyone who assembled here to be a part of this happy farewell, sorry

did I just said Happy! I don’t mean it. I am not happy any way! But I am not sad either! I must have to tell
that I am half happy that you are leaving this best place to another best place and I am sad that from
tomorrow I cannot see your beautiful faces all around. My heartful wishes to you all who is going out,
Bon voyage.

- దేవుడి మీద ఒట్టు ఇక్క డ వరకే ఇంగ్ల ీష్ లో ప్రిపేర్ అయ్యా ను, ఇంకా ఈ క్ష్ం

పడలేను. ఇంక్ తెలుగే! ఈరోజు నా మాటలు నా ఒక్క డివే కాదు ఇక్క డ ఉన్న ప్రపతి
హృదయపుటంచు చివరన్ ఉన్న ప్రపేమ గ్లతిక్లు అని నేను గరవ ంగా చెపప గలను.
హృదయం మీది పంకులు పగిలిపోతునాన యి, ఇది మొదటి సారి కాదు నా బీటెక్
నాలుగేళ్ళు తలచుకున్న పుప డల్లీ నాకు కూడా అల్లనే అనిిస్తంది. ఒక్టా రండా ప్రపతి
రోజూ ఒక్ అనుభవం.. వచిి న్ మొదటి రోజు నుంచి వెళ్ళత న్న చివరి రోజు వరకు చూడని, ఫీల్
కాని ఫీలింగే లేదు. ఒక్టే అనాలనిిస్తంది, బీటెక్ ఎవరినీ వదిలిపటదుు అందరి సరదా
తీరిి వదిలేస్తంది. INtertho పీడా పోయిందిరా అనుకుంటే దాపరించిన్ m1 ni
మరిి పోగలమా? ఒక్టా రండా, drafter డబ్బు లు ఖర్చి పోవడం నుంచి నాన్న కి
తెలియకుండా సపీ ీ ఫీజు అడస్ట
జ -ు మంట్ వరకు ఎనిన అనుభవాలు. ఒక్టి మాప్రతం నిజం
ప్రరదర్ బీటెక్ ఏమి నేరిప స్తందంటే మంచి భర తల్లగా ఎల్ల ఉండాలో నేరిప స్తంది, జీవితం
భారా ల్లగా మొండికేసినా, నెతిత మీద మొటికాక య వేసినా రయటికి చెపప కుండా దిగమింగే
ధైరా ం ఇస్తంది,పోరాడే దమిి స్తంది. కాదంటారా? పోయిన్ సంవతస రం నేను ఇక్క డ ఉన్న
అనుభవాల గురించి మాటాీడాను, ఈ సంవతస రం నా పంథా మార్చి కుని మాటాీడాలి
అనుకుంట్టనాన ను, ఇక్క డ నిలరడి నేను న్వివ ంచి వెళ్ల ీపోవచుి కానీ నేను ఇంకా వేరే
విష్య్యలు మాటాీడాలి అనుకుంట్టనాన ను. ఇక్క డ మరిి పోలేన్నిన విష్య్యలు
అణువణువునా వునాన యి. ఈ కాలేజీ గేట్ట దాటి మీర్చ వెళ్లు పోయినా మీ మన్స్స లు మాప్రతం
ఇక్క డ చంప్రదముఖి ఆతి ల్ల తిర్చగుతూనే ఉంటాయి అనేది నిజం. ఎందుక్ంటే అల్ల నా
మన్స్స లో ఈ కాలేజీ ఉండిపోయే నేను ఇక్క డ ఇపుప డు ఇల్ల మాటాీడుతూ ఉనాన ను. ఈ
మధుర అనుభవాల గురించి ఎంత చెిప నా సరిపోదు. కానీ ిదప ఏంటి? అనేదే ప్రపశ్న ?
ఇక్క డ నుంచి వెళ్ళు క్ ఏంటి? జీవితంలో ఒక్ ప్రపశ్న మన్ం వేస్కోవాలి నిజమైన్ విదా కి
అర థం పుసతకాలలోనే ఉంటే, పుసతకాలని పన్-డ్రైవ్-లో పటేసి ు సర్ి ఆపన్ష -తో జీవితానిన
న్డపచుి . నిజమైన్ విదా కి అర థం ఎవరో వేసే మార్చక లు కాదు, నిజమైన్ విదా కి అర థం ఒక్
పరిపూర ణ మన్స్స . అది మీకు ఒక్క కాలేజ్ చదువు దావ రానే రాదు, అది మీ పక్క వారితో మీ
ప్రపవర తన్, మీ నిజమైన్ మన్స్స యొక్క మూలం దానికి సంరంధంచిన్ది. అది మీకు నిజంగా
లభంచిన్ రోజు, నా అంత ఆన్ందం మరవవ రూ పందర్చ. జీవితం మీకు ఇచ్చి ప్రపతి
అనుభవానీన మన్స్పప రి తగా స్వవ క్రించండి. ఒక్క టి గుర్చత పట్టుకోండి తన్ ఊరికి రోడేస్
ీ కునే
వాడు లీడర్ కాదు, తన్ ఊరికి వచ్చి అనిన దార్చలకి రోడేేసే వాడు లీడర్. ఎక్క డ నుంచి
మీర్చ విదా ని తీస్కుని వెళ్ళత నాన రో అక్క డకి తిరిగి మీర్చ విదా ని, మీ అనుభవానిన
తీస్కురావాలి ఇపుప డే కాదు కొనిన సంవతస రాల తరావ త కావచుి , ఎపుప ైనా కావచుి .
తీస్కున్న దానిన ఇవవ గలగడమే పరిపూర ణతవ ం ఆ గొపప స్టసేజ్
ు -లో మిమి లిన చూడాలి అని
నేను కోర్చకుంట్టనాన ను. ఎక్క డో చదివిన్ ఒక్ విష్యం గుర్చతకువస్త ంది - పది కోట్టీ
సంపాదించినా .. తినేది ిడికెడు మతుకులే..ఓయమాి అంటే ిజ్జజ రరర్చ
గ ీ తింటావు అవికూడా
పదుున్న రయటికి రావడానికే ..
పదివేల అడుగులు కొనుకుక నాన నిలరడేది రండు కాళ్ు మీదే, ఎడంగా జ్జి ఎకుక వ స్టసల థ ంలో
నిలరడితే న్డుం నొపప స్త స
ంది తపప స్ట ల
థ ం నీది కాదు .. చచ్చి క్ ఆరడుగులు నీవి కాదు, ఇక్క డ
పూడేి దానికి స్టపేస్
ీ లేవ్
ీ , నీ శ్వం మీదనే ఇంకో శ్వం పూడుసాతర్చ...
ఇదిగో అంతలో మప్రతానికి నీ ఇగో ఏంది బిడాే .. లైట్ తీస్కక ని ల్లగేయ్ రతుకు జటాక ..

ఫైన్లీ,ీ ఇది నాకు కావాలి అని నువువ అనుకున్న దానికోసం ఒక్క అడుగైనా
వేయకుండా రోజు గడవనివవ కు. సంతోష్ం అనేది మన్ ప్రపయతన ంలోనే ఉంట్టంది.
గటిగా
ు ప్రపయతన ం చ్చసి ఒడిపోయినా, గెలిచ్చందుకు మన్ం వేసిన్ అడుగులే చివరికి
విజయ్యలు.
ఎవరస్ు ఎకిక న్ అనుభవం కాకుండా ఉతత పేర్చ ఇసాతన్ంటే
తీస్కుంటామా? మన్ మన్స్స అసస లు ఒపుప కోదు.
ిందెలో పండిన్ కాయల్ల ఉండడం అంటే ఇది తెలుస్కోవడమే.
బాధ అనేది ఒక్టి ఉంది,ఆ పేర్చతో దానిన ిలవడం మాప్రతం వేరే వా ళ్ ీకి మన్ం
అనుభవిస్తన్న దానిన చెపప డం చెపప డం కోసమే. ఒకోక పుప డు మన్ బాధ ఒకోక ల్ల
ఉంట్టంది. జీవితంలో ముందుకు క్దలడం ఎంత అవసరమో; ఆగి ఆలోచించడం
కూడా అంతే అవసరం. యుదం ధ లో రథం పక్క దారి పటిన్
ు పుప డు ఆగి ఆలోచించి
దారి మళ్ల ీంచుకుంటాము క్దా; మరి జీవితమో? ఒక్క క్షణం ఆగి ఈ బాధ నీకు ఎక్క డ
నుంచి వచిి ందో చూడు, దాని చివరి కొమి ని కాదు, వేర ీని పట్టుకో. చ్చల్ల చెట్టీ పూలు
పూసాతయి, ఈ బాధ చెట్టు పూసే పూల గంధం అనిన టినీ మించుతుంది. ఎంత లోతు
వేర్చకి అంత లోతు బాధ. ఎవరో వచిి ఆ క్లుపులు పీకి స్గంధ పూలు నాట్టతారని
వేచి చూడకు- అది నీ వన్ం. బాధ చెట్టులో కూడా స్గంధ పూలునాన యి, అవే
అనుభవాలు. వాటిని తుంచి వాటి మీదనే నీ న్డక్ సాగించ్చలి, దానేన పూల దారి
అనాన ర్చ. ఎనిన బాధలుంటే అంత మతతటి దారి. అవసరానికి మించన్ంత ఇపుప డు
ధైరా ంగా అనిించినా రేపు భారమే అవుతుంది. నీ సంచీ మించన్ంత వరకు
ఆన్ందం నీ స్కంతం, ఇదే తథాగతుని జీవితం చెిప న్ రహసా ం. తెలుస్కుని నీ
కుండ నిండా ఆన్ందానిన నింపుకో. నువువ ప్రపాణంతో ఉన్న ంత సేపు నువువ న్వివ ,
న్లుగురిని న్వివ ంచగలిగేల్ల మార్చ.

సార్ స్వప చులు అందరూ ఇసాతర్చ , రతక్డం క్ష్ం


ు అని అన్కు, నేను కూడా అదే
ప్రపయతిన స్తనాన ను.

మీ అందరికీ నా హృదయపూరవ క్ క్ృతజత


ఞ లు. జైహంద్.

You might also like