You are on page 1of 3

నిరసన హక్కు –ధర్నా చౌక్క

ప్రజాస్వా మిక వ్య వ్స్ థ లో పౌరుల హక్కు ల భావ్న చాల కీలకం . వీటిలో భావ్ప్రకటన స్వా చ్చ
,స్ముదాయాలుగా రూపందే స్వా చ్చ ప్రజాస్వా మ్య రాజకీయాల మ్నుగడక్క అత్య వ్స్రం . ఈ రండు
స్వా చ్ఛ లూ .ప్రజాస్వా మిక వ్య వ్స్లో
థ రాజాయ ధికారాన్ని స్వధించే కీలక వ్య వ్స్లై
థ న పార్ట ీ ల
న్నరాా ణాన్నకీ, వాటి మ్నుగడకూ ఊపిరిన్న అందంచేవి. అదేస్మ్ యంలో ప్రభుత్వా ధికారం రన్న
తీరును న్నశిత్ంగా గమ్న్నంచి దాన్న గురించి వాయ ఖ్యయ న్నంచేందుక్క,
న్నరసంచేందుక్క,
స్వాలుచేస్వందుక్క, ఈ స్వా చ్ఛ లు అత్య వ్స్రం . లిబరల్ ప్రజాస్వా మ్య వ్య వ్స్లో
థ రాజకీయాలు
అంటే, వివిధ రకాల ఆస్క్కు ల,అభిప్పాయాల మ్ధయ పోటీ అన్న అర థం . పోటీ ఉని చోట అభిప్పాయ
బేధాలు న్నరస్నలూ ,స్వాళ్లు ,వాటితో కూడిన రాజకీయ కారాయ చ్రణ త్రప వు . వీటిన్న ప్రజాస్వా మ్య
రాజకీయపు స్మాచార, భావ్ప్రస్వరం గా (పలిటికల్ కమ్యయ న్నకేషన్ గా) అర థం చేసుకోవాలి . అవి
ఉండనే కూడదు ,అవి జరగనే కూడదు అన్న భావించ్డం ప్రజాస్వా మ్య రాజకీయ వ్య వ్స్కే థ చేటు
తెస్వుయి . వివ్ధ తీరుల లో ప్రభుత్ా ం రన్న తీరు మీద జరిగే న్నరస్నలను ప్రదరిశ ంచే వీలు ను
ఆపివేస్వు అద వ్య వ్స్లో
థ వొత్తుడిన్న పంచుతంద .అందువ్లన న్నరస్న తెలుపే హక్కు ను , దాన్నకి
గల అవ్కాశాలను క్కదంచ్ క్కండా ఉడటం ఎలపు
ు ప డూ ప్రభుత్వా న్నకి,ప్రజాస్వా మాయ న్నకి మేలు
చేసుుంద .

నిరసన ఒక బలమైన భావ ప్రకటన మాప్రమే కాదు ,అది ఒక సమసయ ఉనా ది అనా
విషయానిా బహిరంగం చేసే ర్నజకీయ చరయ కూడా . వ్య కీ ు లేదా ప్రజల బాధలను వినే
ఓరూప ,నేరూప ప్రభుత్ా అంగాలక్క లేనపుప డు స్దరు వ్య కీ ు లేదా ప్రజలు న్నరస్న మార గం
రడుడుత్వరు. చ్ట ీ స్భల లో చ్రచ క్క నోచుకోన్న విషయాలు , చ్రిచ ంచ్ డాన్నకి ఇష ీ రడనీ విషయాలు
, ప్రభుత్ా కారయ న్నరాా హక ప్రరంచ్ం త్న అనుభవ్ం దాా రా గురి ుంచ్ జాలన్న అంశాలు, లేక ఆ
ప్రరంచ్పు అనుచిత్ వ్య వ్హారము, అటనే ు ప్రస్వర మాధయ మాలు ప్పాధానయ త్ చూరన్న అంశాలు ,
స్వధారణంగా న్నరస్న ల రూరం లో బయట రడుతంటాయి . న్నరస్న రూరం దాా రా బయటికి
కన్నపించిన త్రువాత్నే స్దరు అంశం మీద ప్రజా క్షేప్త్ం లో చ్రచ జరిగిన స్ందరాా లు అనేకం
.ఉదాహరణక్క అభివ్ృది పేరిట జరిగే న్నరాా సత్త్ా ం గానీ, ఎటువ్ంట రాజకీయ ఆరి ిక బలం లేన్న
స్వమ్జిక బృందాలు ఎదురుు ంటుని స్మ్స్య లు గానీ న్నరస్న ల దాా రానే ప్రజాక్షేప్త్ం లో చ్రచ క్క
వ్సుున్ని యి. న్నరస్న చ్రయ లో ఎంత్ హేతబదత్ ి ఉని దీ ? న్నరస్న కారుల డిమాండుు ఏమేరక్క
తీరచ వీలైనవి?న్నరస్న వ్లు రోజువార్ట ప్రజాజీవిత్ం మీద రడే ప్రభావ్ం ఎటువ్ంటిద ? అని
ప్రశి లు ఉంటాయి .కానీ ఆ ప్రశి ల కంటే ప్రధానం న్నరస్న తెలిపే హక్కు నూ , రదత ద లనూ
,అవ్కాశాలనూ ఎటాు కాపాడాలి వాటిన్న ఎటాు అర థం చేసుకోవాలి ? అని ప్రశి లు చాలా ప్రధాన
మైనవి . ప్రభుత్ా చ్రయ ల దాా రానో, ప్రభుత్ా పు న్నర ుక్షం దాా రానో , దాన్నకి ఉండే పాలక వ్ర గ రక్ష
పాత్ం వ్లనోు ,బాధక్క గురి అవుతన్ని మ్న్న భావించే ప్రజలు న్నరస్నమారాగన్ని ఎంచుక్కంటారు .
నిరసనలన్నా ప్రభురవ వయ తిరేక క్కప్టలు అన్న భావిచ్డం ప్రజాస్వా మిక పాలనక్క
మేలుచెయయ దు. ఈ వాస్ువాల వెలుతరులో మ్నం హైదరాబాదు లో “ధరాి చౌక్” త్రలింపు,
దాన్నన్న వ్య త్తరేకిసుున రాజకీయ కారాయ చ్రణ నూ అర థం చేసుకోవాలి

రాజధాన్న నగరాలలో న్నరస్న తెలురడం అనేద ఒక రాజకీయ స్వ స్ట ీమా ం్ . అంత్కంటే కింద
స్వ
స్ట థ యిలో స్మ్స్య లు రరిష్కు రం కానపుప డు అవి రాజధాన్నకి వొస్వుయి . ఏ రాజధాన్న అయిన్న
అధికార న్నర ణయ శకి ు కి కేప్దం కావ్డం వ్లు అకు డ తెలిపే న్నరస్నక్క ఎక్కు వ్ రాజకీయ ప్పాధానయ త్
ఉంటుంద , అందుకే అకు డ న్నరస్న తెలురడాన్నకి త్గిన వీలు ఉండాలి . రాజధాన్న అనే
మ్హానగరం స్వధారణంగా ఒక మినీ ప్రరంచ్ం లాగా ఉంటుంద ,అకు డి ప్రజలకూ స్మ్స్య లు
ఉంటాయి , వాటినీ న్నరస్న రదతి లలో బయట పటేీ స్టసత్త థ ఉంటుంద. అందుక్క ర్నజధానిలో
ప్రజల దృష్టన్న
ి , కీలక నిర్నాయక శక్కుల దృష్టన్న
ి ,ప్రసార మాధయ మాల దృష్టన్న
ి ఆకర్ షంచే ఒక
చోటు నిరసన ల కోసం ఇవవ డం కన్నస ప్రజాసావ మిక ఏర్నా టు . న్నరస్న తెలిపేందుక్క శాంత్త
భప్దత్ల యంప్త్వగం అనుమ్తలు తీసుకోవ్లిస ఉంటుంద , ప్రతీ స్వరి న్నరస్నలు అటాు
అనుమ్తల దాా రానే జరగవు అనే వాస్ువాన్ని గురి ుంచాలి. న్నరస్న రాజధానీ నగరం దాకా వ్చిచ ంద
అంటే న్నరస్న కారులు లేవ్నెత్తున అంశాలు కింద స్టస్వథయిలో రరిష్కు రం కావ్డం లేదు అన్న అర థం .
అకు డికి వొచిచ న న్నరస్న మ్హానగర జీవిత్వన్ని అసౌకరాయ న్నకి గురి చేసుుంద కనుక న్నరస్న అకు డ
జరగా కూడదు అనేద అస్మ్ంజస్ం . న్నరస్న కారుల అసౌకరయ ం ( అద నగరం బయటి వారిద
అయిన్న ,నగరం లోన్న వారిద అయిన్న ) అనేద పదకా
ద లం రటిం
ీ చుకో బడన్నద కావ్డం వ్లననె
అద రోడుు ఎకిు ందనీ గురి ుంచాలి . న్నరస్న కారుల అసౌకరయ ం , నగర జీవి రోజు వార్ట కారయ కలాపాలక్క
జరిగే అసౌకరాయ ల మ్ధయ పోటీ పటిీ న్నరస్న ఒక ప్కమ్శిక్షణ లేన్న , ఆవేశ పూరిత్ వ్య వ్హారంగా
చిప్త్తంచ్ బూనడమ్య మ్ంచిద కాదు . ఆ మాటక్క వొస్వు ప్రజా జీవ్త్వన్ని ,దాన్న రోజువార్ట త్న్నన్నకి
కంత్ అడుుత్గిలి , ఎదో మేర ప్రభావిత్ం చేయడమే న్నరస్న లక్షయ ం అన్న గురుు పటుీకోవాలి .

ర్నజధాన్న నగరం సాధారణం గా నిప్ద పోక్కండా రనిచేసే ,వస్తురా తి,ు సేవల కంప్దం కూడా
కనుక నిరసనలు హటాత్తుగా నగరం లో సంభవించి ప్రజల రోజువారీ జీవనం అసవ ు య సం

కాకూడదు కనుక ర్నజధానిలో నిరసన తెలిపందుక్క ఒక జాగాలేక ,కొనిా జాగాలు ఉండాలి.
హైదరబాదు మ్హానగరం లో ఉదయం ప్రభుత్ా ఆఫీసులు తెరిచే స్మ్యం లోనో ,లేక మ్యస్వ
దాన్నకి ముందో ఆయా ఆఫీసుల ముందు హటాతుగా న్నరస్న జరిగితే రరసత్త థ ఎలాఉంటుంద ?
ఊహకే కషం ీ గా ఉంటుంద. న్నలుగు ఐదు ప్రధాన కూడలు న్నరస్న(ల)తో గంట స్వపు స్టబాుక్అయిన్న
జరిగే విరరిణామాలు ఎక్కు వ్ . ఒకు స్వరి వెలుువ్ మాదరి జరిగే ఆవేశ పూరిత్ న్నరస్న ఎటువ్ంటి
స థ కి దారి తీసుుందో మ్నక్క క్క ‘బషీర్ బాగ్ కాలుప ల “ స్ంఘటన గురుు చేస్తునే ఉంటుద .
స్ట త్త
ఇటువ్ంటి స్టసత్త
థ న్న రాక్కండా చేయడాన్నకే ఇందరాపారుు దగ గర అంత్గా జన స్మ్ా ర ిం లేన్న రోడుు
ధరాి చౌక్ గా మారింద . హైదరాబాదు లో అత్త త్క్కు వ్ బసుు కనెకివిటీ ీ ఉని ప్పాత్ం లో ధరాి
చౌక్ ఉని ద . ఆర్ట ీసీ చౌరస్వు , అశోక్ నగర్ చౌరస్వు , టాయ ంక్ బండ్ రండు కనల దగ గర బసుు లు దగి
నడిచి లేక స్ా ంత్ ప్రయాణ స్వధన్నల వెళితే మాప్త్మే అకు డికి చేరడం స్వధయ ం . కూత్ వేటు
దూరం లో అసంబ్ల ు ,స్చివాలయం ఉండటమ్య కూడా ఈ స్ స్ట లా
థ న్నకి ప్పాధానయ త్ ఉని ద . ఈ
ప్పాంత్వన్ని న్నరస్న తెలేప ప్పాంత్ంగా ఉంచ్కూడదానీ ప్రసుుత్ తెలంగాణా స్రాు రు త్వఖీదులు
జర్ట చేసంద . ఈ చ్రయ ను ప్రత్తరక్ష పార్ట ీలు ,ప్రజ స్వా మ్య శక్కు లు,పౌర స్మాజ బృందాలు
వ్య త్తరేకిసుున్ని యి .15 మే 2017 రోజు జరిగిన న్నరస్న దాన్ని తీప్వ్ంగా వ్య కం
ు చేసన స్ందరా ం .

తెలంగాణా రాష్టష ీ స్వధనకోస్ం కూడా ఈ చౌక్ ఎనో స్వరుు ధరాి తో మారు మోగింద అందరికీ
తెలిసన విషయమే . ధరాి చౌక్ లో జరిగిన న్నరస్నలు ప్రధానంగా శాంత్తయుత్ న్నరస్నలే.ఆ
న్నరస్నల వ్లన అకు డి ఇండలో
ు వారికి,ఎనీ ీ ఆర్ పారుు లో కి వ్చేచ మారిి ంగ్ వాకర్ు కీ కషం
ీ గా
ఉందన్న అందువ్లు ఆ ప్పాత్ం లో న్నరస్నలక్క వీలు లేదన్న చెరప డం హేతవుక్క న్నలబడే వాదన
కాదు. ‘నిరసన మహా నగర పొలిమేరలలో లో జరుపుకొండి’ అన్న చెరప డమ్య రాజకీయ
విజత్
ఞ క్క న్నలబడే స్తచ్న కాదు . శాంత్తభప్దత్ పాలన స్ంబంధ వాయ వ్హారిక కోణం నుండి నుడి
చూసన్న ధరాి చౌక్ దగ గర చేస్వ న్నరస్న న్నయంప్త్తంచ్డం సులభం , అకు డ న్నరస్న కారుల
దగ గరికి ప్రభుత్ా ం లోన్న వారు చేరుకన్న మాటాుడటమ్య సులభం . నగర ప్రజా జీవిరపు రోజువారీ
వయ వహార్ననికి అతి రక్కు వ అసౌకరయ ం కలిా ంచే వేదిక ధర్నా చౌక్ అంటే అతిశయోకి ు కాదు
. ఎన్ని రకాలుగా చూసన్న ప్రభుత్ా చ్రయ లో లో హేతబదత్ ి లోపించింద . ఏ పార్ట ీ కూడా
శాశిా త్ంగా అధికారం లో ఉండదు ఈ రోజుటి అధికార పార్ట ీ రేరటి ప్రత్తరక్ష పార్ట ీ గా మారడం పోటీ
ఉండే లిబరల్ ప్రజాస్వా మాయ ల లో మామ్యలే . ఈ రోజు అధికారం లో ఉని పార్ట ీకి రేపు ఇదే ధరాి
చౌక్ అవుస్రం రావొచుచ అన్న గురుుపటుీక్కంటే మ్ంచిద . అసలు ర్నజధాన్న నగరం దాక నిరసన
కారయ ప్కమం ర్నక్కండా చూడటమే సు రర్పాలన.నిరసనలను మొగ గలోనే రసిగట్టి దానికి
గల కారనా లను విశ్ల ేష్టంచి , ర్నజకీయ , పాలనా యంప్రంగ రరమైన రర్ష్కు ర్నలను
వెత్తకడం అమలు చేయడం అనేదే దూర దృష్టి అనిపంచుక్కంటుంది . అంతె గానీ చాలా
కాలంగా మ్హా నగరం లో న్నరస్నలు తెలిపే వేదక గా ఉని ధరాి చౌక్ ను తొలగించ్డం ఈ రోజు
అధికారం లో ఉని పార్ట ీ కి వారికి కూడా రాజకీయంగా ప్రయోజన కరం కాదు . ప్రజా న్నరస్నల
,ఉదయ మాల బలంతో పార ుమంటర్ట రాజకీయ ప్రప్కియను ప్రభావిత్ం చేస రూపందన తెలంగాణా
లో ధరాి చౌక్ రక్షణ అనేద ఒక న్నరస్న అంశం కావ్డం ఈగనుకరికినటుీ అన్నపిసుుని ద .
ఏలుతని వారు కంత్ స్వవ్ధానంగా ఆలోచించాలిు న స్మ్యమిద . రాజకీయంగానూ,
ప్రజాస్వా మిక స్తప్త్వల దృష్కీయ ,మేలు చేయన్న న్నర ణయాలను వెన్నకికి తీసుకోవ్డం రాజకీయ
పాలన్నరర విజయ ఞ త్ అవుతందే త్రప రరాజాయం ఏమీ కాదు అన్న ప్గహంచ్డం అందరికీ మ్ంచిద
.

You might also like