You are on page 1of 3

నిరాకారం – సాకారాలు(ఆకారాలు)

నిరాకారం సాకారాలు ఈ రండంటికున్న పో లిక తేడా ఏమిటో తేలిస్తే చాలు అద్ైవ త విజ్ఞాన్మంతా
అందులోనే కలిస్ి వసుేంది. అద్వైతమంటే సృష్ిిలో మన్కు కనిపించే పదారాాలు ఎననన అసంఖ్యాకంగా
ఉన్నటటి కనిపిసే ాయి, కాని విమర్శంచి చూస్తే ఎననన కావవి, అన్నన కలిస్ి ఒకే ఒక పదారాం. అది ఏదో గాదు
నా న్న నిరాకారమైన్ సైరూపమే. ఇదీ అద్ైవ త మనే మయటకి అరాం. కాని ఒకదానికంటే ఎకుువ పదారాాలు
వాసే వంగా ఉనానయని భావిస్తే అది ద్వైతం. ఉన్నది ఒకటే మిగతావనిన దాని యొకు పరతిబంబాలేన్ని
గరహిస్తే అది అద్వైతం.

కన్ుక నిరాకార-సాకారాల మధ్ా సంబంధ్ం ఏమిటో బాగా అరాం చేసుకోవాలి మన్ం. నిరాకారమనేది
ఎపపుడు ఏకమే(ఒకుటే). సాకారాలు అనేకం అంటే విశ్ైంలోని అనిన వసుేవపలు, మన్ుషులు,
మిగతావన్నన అని. నిరాకారం న్ుంచే సాకారాలన్నన వసాేయి కాని సాకారాల న్ుంచి నిరాకారం రాదు.
సాకారాలు ఒకదానినొకటి గాని నిరాకారానినగాని వాాపించలేవప. నిరాకారమనేది లేకుంటే
సాకారాలుండలేవప. సాకారాలు లేకునాన నిరాకారం తన్పాటికి తాన్ు ఉండగలదు. నిరాకారం యొకు
అస్ిే తైమే సాకారాల అస్ిే తైం. వాటికి పరతేాకమైన్ అస్ిే తైం లేదు. అంటే నిరాకారం శాశ్ైతమన్
ై ది
సాకారాలు అశాశ్ైతమన్
ై వి. కన్ుక వాసే వంగా ఉన్నది నిరాకారమే. సాకారాలు వాసే వంగా లేవప.
నిరాకారమే సైరూపం, సాకారాలు దాని న్నడలు. నిరాకారం సైరూపంగా ఉంటూనే ఆకారంగా కూడా
కనిపిసే ున్నది. సైరూపానికి వినాశ్న్ం లేదు, సాకారాలు ఎపుటికైనా న్శిసాేయి.

కన్ుక కర్గ్పో వడం అనే టాపికలో చ్పిున్టటి మ ందు మీరు నిరాకారమై విశ్ైమంతా వాాపించి
పరమయతమ స్ిితిలో నిశ్చలంగా ఉండాలి. అపపుడు మిమమలిన మీరు అన్నన ఆకారాలలో ఉన్నటటి గ ర్ేసే ారు.
ఇలయ దేశ్, కాల, వసుేవపలనినంటిలో మీరున్నటటి గ ర్ేస్తే, ఇవనిన ఒకే జ్ఞతికి చ్ందిన్వేన్ని, వేరు వేరు
జ్ఞతులకు చ్ందిన్వి కావని మీరు అన్ుభవపూరైకంగా త్లుసుకుంటారు.

పవన్ చ్పిున్ నిరాకార-సాకారాల సంబంధ్ం అరాం చేసుకోవాలంటే లోకంలో ఏ ఉదాహరణనన


వ ా
తీసుకుని చూడవచుచ. బంగారం ఆభరణాల ఉదాహరణనే తీసుకుని చూడండ, బంగారం ఏకం(ఒకుటే)
ఆభరణాలు అనేకం, బంగారం న్ుంచే ఆభరణాలు అన్నన వసాేయి. ఆభరణాలనినంటిన్న బంగారం లోపల-
వలుపల వాాపించి ఉంటటంది. ఆభరణాలు వాాపించలేవప. బంగారం తీస్ివస్
ే తే ఆభరణాలు లేవప. ఆభరణాలు
లేకునాన బంగారం ఉంటటంది. బంగారం అస్ిే తైమే వాటి అస్ిే తైం. వసుేతః ఉన్నది అసలు బంగారమే.
ఆభరణాలు కేవలం దాని న్నడలే, వాసే వం కావప. బంగారమే సైరూపంగా ఉంటూ సొ మ మలుగా
కనిపిసే ున్నది. బంగారం న్శించదు, సొ మ మలు కర్గ్ంచినా చ్ర్పించినా పో తాయి. కన్ుక

www.darmam.com https://www.youtube.com/c/DharmaSthapana Page 1


సొ మ మలనినంటిలో బంగారానిన గ ర్ేంచటమే సాధ్న్. అలయ గ ర్ేసే ూ పో తే ఆభరణాలు సువరాానికి
వాతిరేకంగా కనిపించవప.

ఇలయంటి ఉదాహరణలు ఎనిన చ్పిునా అసలు విషయమైన్ సాకార-నిరాకారాల యొకు


సైరూపానిన మన్ం బాగా అరాం చేసుకోవటానికే. చేసుకుంటే మన్ జీవిత సమసా ఏమిటో, అద్ైవ తం దానిన
ఎలయ పర్షుర్సే ుందో త్లిస్ి పో తుంది. పరసే ుతం పరమయతమ అనేది ‘అంతటా వాాపించి నేన్ు ఉనానన్ు’ అనే
అన్ుభూతి. ఇది సైయం పరకాశ్ం. ఈ పరకాశ్ంలో పరకాశించే పదారాాలన్నన సాకారం కిరందకే వసాేయి. ఈ
సైయం పరకాశ్ం ఒకుటే. పరకాశించే పదారాాలు అనేకం. అవి మన్ మన్సుు దగగ ర న్ుంచి బాహామన్

ఆకాశ్ం వరకు ఎననన ఉనానయి. అవన్నన పరకాశ్ం న్ుంచి వచిచన్వే, పరకాశ్ం అస్ిే తైమే(ఉనికి లేదా
ఉండడం) అనినంటిని వాాపిసే ుంది. పరకాశ్మే లేకుంటే ఈ సాకార పరపంచం పరకాశించదు. కన్ుక దాని
అస్ిే తైమే వీటి అస్ిే తైం. అపుటికి పరమయతేమ ఉంది వసుేతః, సాకారం వాసే వంగా లేదు. నిరాకారం యొకు
సైరూపం పరకాశ్ం కన్ుక సాకారాలు దాని న్నడలే. పరకాశ్మే సైరూపంగా ఉంటూ చరాచర పరపంచంగా
ఉంటటన్నది. పరకాశ్ రూపమైన్ అస్ిే తైం లేదా నేన్ు ఉనానన్ు అనేది ఎపుటికి న్శించదు. న్శించేవి
పరకాశించే సాకార పదారాాలే.

కాబటిి సాధ్కుడ్న్
వ వాడు శ్రీరం మొదలుకొని విశ్ైశ్రీరం వరకు పరతి పదారాంలో నేన్ు ఉనానన్ు
అనే పరకాశానిన మయతరమే గ ర్ేసే ూ పో వాలి. ఇదే అసల వన్ సాధ్న్. అలయ గ ర్ేంచే సర్కి జీవాతమ సరైతర
వాాపిసే ుంది. అపపుడు ఈ సాకార పరపంచం అంతా దానికి వాతిరేకం కాదు కేవలం దానికి సజ్ఞతీయం గానే
కనిపిసే ుంది.

ఇందులో మన్ం గరహించ వలస్ిన్ రహసా మొకటి ఉన్నది. ఉదాహరణలు ఏవి చ్పిునా అవి ఈ
పరకాశించే సాకార పరపంచంలోనే . అవి పరమయతమకు అనిన అంశాలలో సర్పో వప. ఇవి దృశ్ామైతే పరమయతమ
నిరాకార సైరూపం. కన్ుక వీటిలయగ దృశ్ాం కాదు అదృశ్ాం. ఇది ఒక రహసాం. మరొకటి ఇవన్నన
సాకారాలేగాని ఉనికి కాదు. సాకారాలు దృశ్ామే కాని వాటి ఉనికి అదృశ్ాం. అదృశ్ాంగా వాాపించి ఉన్న
చ్వతన్ాం-శ్కిే లేదా నేన్ు-ఉనానన్ు లేదా సత్-చిత్, ఈ రండంటి కలయికే పరమయతమ అంటే. అదే ఉన్న
పదారాాలుగా కనిపించే సాకార పరపంచం అయిన్ది. ఇందులో గ పే మైన్ మన్ సైరూపానిన పటటికోవటమే
సాధ్న్. ఇకుడ సైరూపమంటే, మన్ యొకు ఒర్జిన్ల్ రూపమని అరిం. పరమయతమ ఎలయ ఉందో అలయంటి
లక్షణానికే సైరూపమని సైభావమని పతరు. అసలు పరమయతమ అంటేనే సైరూపం. సైరూపమనాన,
పరమయతమ అనాన ఒకటే.

నిరాకార దృష్ిితో పరతి పదారాానిన చూసూ


ే పో తే, అది పరమయతమ సైరూపానికి సజ్ఞతీయంగా కేవలం
న్నడగా దరశన్మిసుేంది. అంటే నేన్ు శ్రీరంలో ఉనానన్ు, నేన్ు ఆరోగాంగా ఉనానన్ు, నేన్ు అనారోగాంగా

www.darmam.com https://www.youtube.com/c/DharmaSthapana Page 2


ఉనానన్నే అన్ుభవానిన వదిలేస్ి కేవలం నేన్ునానన్ు అనే నిరాకార స్ిితికి చేర్ ఆ అన్ుభవంలో ఉండండ.
అపపుడు శ్రీరమే నా రూపం అని భావించే మీరు నిరాకారమే నా శాశ్ైతసైరూపమని అన్ుభవంలో
త్లుసుకుంటారు.

కాని చాలయ మంది నేన్ు శ్రీరానిన లేదా మంచి వాడని అని ఏదో ఒక రూపంలో ఉంటూనే
విశ్ైమంతా వాాపిసే ున్నటటి ఊహించుకుంటటనానరు. కాని మీరు రూపంగానే ఉంటూ వాాపించడం
అసాధ్ాం. కన్ుక మ ందు మీరు నిరాకార స్ిితిలో ఉన్న తరాైతనే అంతటా అనినంటిలోకి
వాాపించగలుగ తారనే విషయయనిన ఎలల పపుడు మదిలో ఉంచుకోండ.

నిరాకారం సైయం పరకాశ్ం లేదా సాక్షచ్వతన్ాం కన్ుకనే అనినంటిని అంటీ మ టి కుండా


వాాపించగలుగ తుంది. కన్ుక మీరు శ్రీరంలో ఉంటూనే, దాని న్ుంచి బయటకు కూడా వచిచ అంతటా
అనినంటిలో వాాపించగలుగ తారు. ఇలయ మీరు అన్ంతంగా వాాపించిన్పపుడు మీ శ్రీరంతోపాటట మిగతా
జ్గతే ంతా మీలో ఉంటాయి. ఈ స్ిితిలో మీరు సచిచదాన్ందానిన అన్ుభవిసాేరు. అపపుడే మన్ జీవిత
సమసాలన్నన ఇలయంటి అద్వైత దరశన్ంలోనే పూర్ేగా పర్ష్ాురం అవపతాయి.

అన్ుభవం: ఒకామకి తన్ పనిచేస్త కాలేజలో ఏదో మేనజమంటోల పారబల మ్ వలన్ ఒక నల జీతం
ఆపతసారు. అపపుడు ఆమ నాకు ఈ విషయం చ్పిున్పపుడు, పవన్ చ్పిున్ వాాపిే సాధ్న్ చేయమని
చ్పాున్ు. మ ందు న్ువపై నిరాకారమన్
ై తరాైత, న్న శ్రీరం, న్న మన్సులోని ఆలోచన్లనినంటిలో
వాాపిసే ూ, అలయగే అకుడ ఉన్న మన్ుషులు, వాళ్ల శ్రీరాలలో, వాళ్ల ఆలోచన్లలో, పరకృతిలో
అణ వణ వపలో వాాపిే చ్ందుతూ, నేన్ు అన్ంతమైన్ నేన్ు అని అన్ుభూతి చ్ందమని చ్పాున్ు. ర్జ్ల్ి
మీద దృష్ిి పటి కుండా చేయమని చ్పాున్ు. ఇలయ చేయగానే మరుసటి రోజ్ే తన్కి సాలరీ వచేచస్ిందట.

www.advaitavedanta.in website లో ఉన్న అధ్వైత జ్ఞానానిన, న్ూా ఎన్రీీ కానుప్ి కు శ్ృతి


చేసే ూ మయరచబడన్ది. కావపన్ పూర్ే వివరణ కోసం పవ website ని సందర్శంచండ.

www.darmam.com https://www.youtube.com/c/DharmaSthapana Page 3

You might also like