You are on page 1of 4

మహావాక్య విచారణ

వేదాాంతాంలో - ముఖ్యాంగా అద్ైవ త వేదాాంతాంలో - నాలుగు మహావాక్ాయల తాతపరయమేమిటో స్పష్ట ాంగా


త్లుస్ుక్ోవటాం చాలా ముఖ్యాం. మహావాక్యమాంటే అఖ్ాండారథ బో ధక్మైన వాక్యమాంటారు శాస్్ జ్ఞ
ర ు లు.
అఖ్ాండారథ మేమిటి? జీవుడూ, బరహ్మమూ(పరమాతమ) ఇవి రాండూ ఒక్దానిక్ొక్టి వేరు గావు. రాండూ
క్లసి ఒక్ే ఒక్ తతైమని అనుభవపూరైక్ాంగా త్లుస్ుక్ోవాలి. దాని మూలాంగా జీవుడిక్ి స్ాంసార
బాంధమనే స్మస్య తొలగిపో త ాంది.

క్ేవలాం గరహస
ి త్ స్ాంసార బాంధమనే స్మస్య తొలగిపో దు. మనస్ు దీనిని గరహిాంచినపుపడు దానిక్ి
స్ాంబాంధిాంచిన వృత్త్ (ఆలోచన) మనస్ులో తరచూ రిపీట్ అవుత ాంది. ఈ పరక్ిరయ నిరాంతరాం క్ొనసాగిత,ే
జీవుడూ జగతత
్ ఈశ్ైరుడు, ఈ మూడిాంటి యొక్క పరభావాం మనస్ు మీద తగిిపో త ాంది. వాటి అసి్ తైాం
మాతరమే భాసిస్్ ుాంది. వాటి అసి్ తైాం నిరాక్ారాం, వాయపక్ాం. ఆ అసి్ తాైనిి మన జఞునాం(నిరమలమన

జీవుడు) పటటటక్ుాంటే ఇదీ నిరాక్ారమూ వాయపక్మే అవుత ాంది. అసి్ తైాం స్త్ యితే(శ్క్ి్), జఞునాం
చిత్ ని(చ్వతనయాం) అద్ైవ త ల పరిభాష్. అపుపడు రాండూ క్లిసి ఏక్ాంగా అనుభవానిక్ి రాక్ తపపదు. క్నుక్నే
అఖ్ాండమైన ఈ జఞునమే పరిష్ాకరమాంటారు అద్ైవ త లు. (ఈశ్ైరుడాంటే: విశాైనిి, స్ృషిటాంచి-పాలిాంచి-
లయాం చేసతవాడు).

ఇాంతక్ూ ఆ మహావాక్ాయలేమిటి. వాటి అరాథలేమిటి. నాలుగిాంటిక్ీ నాలుగరాథలా. నాలుగరాథలు


చ్పుపక్ుాంటే అది అఖ్ాండారథమలా అవుత ాందని పరశ్ి. అవి ఏవో గావు. ఒక్టి అయమాతామ బరహ్మ. రాండు
పరజు ఞనాం బరహ్మ. మూడు తతైమసి. నాలుగు అహ్ాం బరహామసిమ. వీటిలో మొదటి దానిక్ి జీవుడు
బరహ్మమేనని అరథాం. రాండవదానిక్ి బరహ్మాం క్ేవలాం జఞునస్ైరూపమని అరథాం. మూడవ దానిక్ి నీవా
బరహ్మమేనని అరథాం. నాలుగవ దానిక్ి నేనా బరహ్మమే మరేదీ గాదని అరథాం. ఇలా నాలుగూ నాలుగరాథలు
చ్బుత నిటటట క్నిపిస్్ ునాి - అనిిాంటిక్ీ క్లిసి ఒక్ే ఒక్ అరథాం. అది ఎలాగాాంటే బరహ్మమనేది క్ేవలాం
జఞునస్ైరూపాం లేదా చ్వతనయస్ైరూపాం. అాందులో జఞుత(చూచేవాడు) అయిన జీవుడూ, జేుయమన

(చూడబడేది) జగతత
్ - ఈ రాండు క్ొస్లూ లయమయాయయి, క్ాబటిట ఆ జఞునము అఖ్ాండాం. క్నుక్నే
దానిి పరజు ఞనమనాిరు(higher knowledge).

జీవజగత్ లనే రాండు ఖ్ాండాలు వాస్్ వాం క్ావని చ్పపటమే - అయమాతామ బరహ్మ అనే వాక్యమొక్టి
- తతైమసి అనే వాక్యమరొక్టీ - ఈ రాండిాంటి తాతపరయాం. అయమతామ అాంటే ఈ క్నిపిాంచే జీవుడు ఆ
బరహ్మమేనని చ్పపటాం వలల జీవభావాం లేదని త్లుస్ు్నిది. మరి తతైమసి క్ూడా అదే గదా అాంటే అది
ఒక్ పెదద వాక్యాంలో ముక్క. ఆ వాక్యమేమిటాంటే - స్ య ఏష్ో ణిమా ఐతదాతమయ మిదగాం స్రైాం తతసతయాం స్

www.darmam.com https://www.youtube.com/c/DharmaSthapana Page 1


ఆతామ తతైమసి. ఇాందులో ఐతదాతమయ మిదగాం స్రై మాంటే ఈ స్మస్్ పరపాంచమూ బరహ్మమేనని
జగదాావానిి క్ాదని తరరసిపుచుుత నిది. ఇలా జీవ-జగత్ లు రాండూ వాస్్ వాం క్ావు, వాస్్ వమైనది
పరజు ఞన స్ైరూపమైన బరహ్మమేనని మూడువాక్ాయలూ అఖ్ాండ బరహ్మతతాైనిి ఎపుపడు పరత్తపాదిాంచాయో,
అపుపడా బరహ్మాం మనక్ు పర్షమామా అపర్షమామా(పరతయషమామా) అని పరశ్ి వచిుాంది. పర్షమామైతే అది క్ేవలాం
సిదధ ాాంతమే గాని అనుభవాం క్ాదు గదా. అనుభవానిక్ి రాక్ుాంటే జీవిత స్మస్యక్ు పరిష్ాకరమే లేదు.
అాంచేత అహ్ాంబరహామసిమ - ఆ పరజు ఞన స్ైరూపమన
ై బరహ్మాం నాక్ు దూరాంగా ఎక్కడో లేదు - నేనే ఆ ఆతమ
స్ైరూపమని నాలుగవ వాక్యాం చాటటత నిది.

పదారథ వాక్ాయరాథల జఞునాం క్ేవలాం పర్షమామే. అపర్షమాాం క్ాదు. అాందులో శ్బాదక్ార వృత్త్ లేదా మాటల
రూపాంలో ఉని ఆలోచన ఇాంక్ా మిగిలి ఉాంటటాంది. అది క్ూడా దాటి బరహామక్ార వృత్త్ మాతరమే ఉాండిపో వాలి.
అాంటే మనస్ు నిరాక్ారాం వాయపక్ాం నిశ్శబద ాం అయిపో వాలి. అపుపడే దానిక్ి పర్షమాతైాం తొలగిపో యి అపర్షమా
మవుత ాంది. అదే అనుభవాం. ఇాందులో శ్బాదరాథల తాలూక్ు ఆలోచన ఉాండదు. క్ేవలాం ఆతమ జఞునమే అది.

క్ాబటిట పెవక్ి నాలుగుగా క్నిపిస్్ ునాి, నాలుగు మహావాక్ాయలూ క్లిసి చ్బుత నిదొ క్ే ఒక్
అఖ్ాండమైన భావాం. ద్ైవ త జగత్ తర వయవహ్రిస్్ ుని మానవుడి బుదిధక్ి ఒక్కసారిగా అద్వైత భావాం
పటటటబడటాం క్ష్ట ాం. క్ాబటిట మన సాథయిక్ి దిగవ
ి చిు శాస్్ ాంర రాండు వాక్ాయలలో క్రమాంగా జీవజగత్ లు
వాస్్ వమనే అపో హ్ తొలగిాంచి - మూడవ దానిలో వాస్్ వమైన బరహ్మమలాాంటిదో నిరూపిాంచి - నాలుగవ
దానిలో ఆ బరహ్మమేదో గాదు - మన ఆతమ స్ైరూపమేననే రహ్స్యాం బయటపెడుత నిది.

శాసీ్ య
ర మైన భాష్లో చ్బితే దీనిక్ి అపవాద సామానాధి క్రణయమని పతరు. అపవాదమాంటే మనాం
స్తయమని భావిస్ు్ని దానిి ఇది స్తయాం క్ాదు, అస్తయమని తరరసిపుచుటాం. సామానాధిక్రణయమాంటే
స్తయమైన దేదో దానితర దీనిి ముడిపెటట ి ఇది వాస్్ వాంలో అదే స్ుమా అని మనక్ు గురు్చేయటాం. ఈ స్రపాం
స్రపాం క్ాదు, రజ్ఞువే (తాడు) స్ుమా అని మనక్ు ఎవరైనా గురు్ చేశారాంటే ఏమని అరధాం. మస్క్ చీక్టోల
నీవది స్రపమని భరమపడుత నాివే గాని, నీవనుక్ొనిటల ది స్రపాం క్ాదు. వాస్్ వాంలో అది రజ్ఞువేనని,
స్రపాం క్ాదని చ్పపటాం అపవాదాం. దానివలల స్రపమనే భారాంత్త తొలగుత ాంది. అయితే ఇది ఏమిటనే పరశ్ి
ఇాంక్ా ఉనిది. దానిక్ి స్మాధానాం అది రజ్ఞువేనని రజ్ఞువుతర సామానాధిక్రణయాం చేసి చ్పపటట ాం. దానితర
రజ్ఞువుక్ు భినిాంగా ఏదీ లేదు ఉనిదొ క్ రజ్ఞువేనని రజ్ఞు స్ూూరి్ క్లుగుత ాంది మానవుడిక్ి. స్రపమనే
స్మస్య తొలగిపో త ాంది.

అలాగే పరస్్ ుత మీ శ్రీరమే నేను దీనిక్ి భినిాంగా నేనెక్కడా లేననే జీవభావమొక్టి మనలను
బాధిస్్ ునిది. తదాైరా ఈ శ్రీరాంలో బాంధీ అయి దానిక్ి స్ాంబాంధిాంచిన జననమరణాలను
అనుభవిాంచవలసి వస్ు్నిది. ఇలా ఈ శ్రీరాం మేరక్ే ఉనాిననే యిీ సాక్ార జఞునాం వాస్్ వాం క్ాదు -

www.darmam.com https://www.youtube.com/c/DharmaSthapana Page 2


వాస్్ వాంలో నీవు స్రైవాయపక్మైన నిరాక్ార జఞునమేనని, మానవుడి దేహాతామభిమానానిి అపవదిాంచి,
పరజు ఞన స్ైరూపమైన బరహ్మమే నీ అస్ల వన స్ైరూపమని దానితర జీవుణిి ఏక్ాం చేసి చూపుత ాంది వాక్యాం.
దీనివలల పరిచిినిమైన జీవభావాం తొలగిపో యి పరిపూరిమైన బరహ్మభావాం క్లుగుత ాంది మనక్ు. దీనినే
బరహామతమ లేదా ఆతమ అని అాంటారు. ‘ఆతమ’ అనేది స్ాంస్కృత పదాం. త్లుగులో దీనిని ‘నేను’ అని అాంటారు.

అయినా జగత్ నే భావమొక్టి ఇాంక్ా వేధిస్్ ూనే ఉాంది గదా అది ఎలా తొలగుత ాందని అడిగత
ి ే,
తతైమసి వాక్యాం దానిి క్ూడా అపవాదాం చేసి ఆ బరహ్మాంతర ననూి నినూి క్లిపి ఏక్ాం చేసి అఖ్ాండమన

స్ూూరి్నిస్ు్ాంది. అాంతేగాక్ ఆ బరహామనిి అపర్షమాాంగా స్ైరూపమేననే పూరాినుభవానిి పరసాదిస్్ ునిది.
అహ్ాం బరహామసిమ అనే ఆఖ్రి వాక్యాంలో అలాాంటి పూరాినుభవాం ఈ అపవాద సామానాధి క్రణయాం దాైరా
క్లిగి తీరుత ాందని అద్ైవ త ల హామీ.

ఈ నాలుగు మహావాక్ాయల అరాథనిి మనాం బాగా విచారణ చేయాలి. అలా విచారణ చేసత క్ొదీద
జీవజగత్ లు రాండు వాస్్ వాంగా ఉనాియనే ఖ్ాండజఞునాం తొలగిపో యి, అఖ్ాండ జఞునమైన బరహ్మమే మన
స్ైరూపాం అనే నిశ్ుయ జఞునాం క్లిగి తీరుత ాంది. క్లిగితే దానివలల బరహామనుభవాం మనక్ు సిదధ ాంి చినటేట.
దానిక్ిక్ పరయతిమేదీ లేదాంటారాయన. ఎటటవచీు ఆ స్రైవాయపక్మైన బరహ్మాం నేనన
ే ని నిశ్ుయ
మేరపడాలి మనస్ుసక్ు. దీనిక్ే బరహామక్ార వృత్త్ అని పతరు. బరహ్మమలా ఉాందో అలాగే తయారవుత ాందీ వృత్త్
క్ూడా. అది నిరాక్ారాం వాయపక్మైనటేట ఇదీ నిరాక్ారమూ వాయపక్మూ క్ావాలి.

వాయపి్ అనేది మూడు విధాలు. ఒక్టి అాంతరాైయపి్ . రాండు బహిరాైయపి్ . మూడు స్ైరూప వాయపి్ .
అపుపడే అది పరిపూరిాం. స్ువరాిభరణ దృష్ాటాంతమే తీస్ుక్ుని చూడాండి త్లిసిపో త ాంది. బాంగారాం ఆభరణాం
యొక్క పెభ
వ ాగమలా వాయపిాంచిాందో , క్ొటిట చూసత్ దాని లోపలా అదే వాయపిాంచి ఉాంటటాంది. అాంతేక్ాదు. దాని
స్ైరూపాం పరత్త అణువూ బాంగారాంతరనే నిాండిపో యిాంది. అలాాంటపుపడిక్ ఆభరణానిక్ి చ్టద
ే ి. లేదు
వాస్్ వాంలో. లేక్ుాంటే మరి ఎలా క్నిపిస్్ ునిదా ఆభరణాం. బాంగారమే బాంగారాంగా ఉాంటూ ఆభరణాలుగా
క్ూడా భాసిస్్ ునిది. అపపటిక్ునిదొ క్ే ఒక్ పదారధాం. అది బాంగారాం. బాంగారాంగా అది స్ైరూపాం(essence).
ఆభరణాలుగా అది దాని విభూత్త.( manifestations)

అలాగే పరస్్ ుత మీ ఆతమ చ్వతనయాం క్ూడా చ్వతనయాంగా స్ైరూపాం. అదే జీవజగదీశ్ైరులుగా


విభూత్త. లేక్పో తే జీవుణిి బటిట జగతత
్ జగత్ ను బటిట జీవుడూ - ఈ రాండిాంటినీ బటిట ఈశ్ైరుడూ, విత్ నాం-
చ్టట టలాగా ఒక్దాని మీద ఒక్టి ఆధారపడి బత్తక్ేవి వాస్్ వమలా అవుతాయి. అక్కడ విత్ నాం చ్టట ట రాండూ
వాస్్ వాం గాక్ రాండిాంటిక్ీ ఆధారమైన నేల ఎలా వాస్్ వమో, దాని విభూతే ఈ విత్ నాం చ్టట ట క్నుక్ నేల
రూపాంగానే ఇవి స్తయమో - అలాగే ఇక్కడ జీవజగదీశ్ైరులు క్ూడా స్ైతహాగా వాస్్ వాం క్ావు. బరహ్మాం
గానే వాస్్ వాం. వాస్్ వమైన మన ఆతమ మన అజఞునవసాతత
్ ఈ జీవజగదీశ్ైరులనే అనాతమ రూపాంగా

www.darmam.com https://www.youtube.com/c/DharmaSthapana Page 3


భాసిస్్ ునిది. మరలా అఖ్ాండారథ బో ధక్మైన ఈ మహావాక్ాయలను శ్రవణాం చేసి వాటి అరాథనిి మననాం చేసి,
అఖ్ాండమైన మన ఆతమ స్ైరూపానేి స్రైతార చూడగలిగితే - అపుపడఖ్ాండమూ స్రైవాయపక్మైన మన
చ్వతనయమే మన స్ైరూపాంగానూ(indivisible self), ఈ జీవ జగదీశ్ైరులనే అనాతమ భావమాంతా మన
విభూత్తగానూ(manifestations) దరశనమిసా్యి. దానిక్ి తరడపడేవే ఈ మహావాక్ాయలు. వీటి దాైరా
అలాాంటి స్రాైతమ భావానిి సాైనుభవానిక్ి త్చుుక్ోవటమే అనిి స్మస్యలక్ూ పరిష్ాకరాం. అదే మానవ
జీవితానిక్ాంతటిక్ీ పరమారధాం క్ూడా.

www.advaitavedanta.in website లో ఉని అద్ైవ త నానిి, నూయ ఎనరీు క్ానెసప్ట క్ు శ్ృత్త చేస్్ ూ
మారుబడినది. క్ావున పూరి్ వివరణ క్ోస్ాం పెవ website ని స్ాందరిశాంచాండి.

www.darmam.com https://www.youtube.com/c/DharmaSthapana Page 4

You might also like