You are on page 1of 1

రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ

మామకాభీష్ా
ట య మహిత మంగళం

1.కోసలేశాయ మంద హాస ాస పోష్ణాయ


వాసవాది వినుత సదవ రాయ మంగళం

2.చారుకంకమోపేత చందనాదిచర్చి తాయ


హారకటక శోభితాయ భూర్చ మంగళం

3.లలితరతన మండలాయ తులసీవనమాలికాయ


జలద సదృశ దేహాయ చారు మంగళం

4. దేవకీ పుద్రతాయ దేవ దేవోతతమాయ


చాప జాత గురు వరాయ భవయ మంగళం

5.పుండరీకాక్షాయ పూర ణచంద్రదవదనాయ


అండజాత వాహనాయ అతుల మంగళం

6.విమలరూపాయ వివిధ వేాంతవేాయ య


సుముఖచితతకామితాయ శుభద మంగళం

7.రామాసాయ మృదుల హృదయ కమల వాసాయ


సావ మి భద్రదగిర్చవరాయ సరవ మంగళం

You might also like