You are on page 1of 5

www.tlm4all.

com

రామన్ ఎఫెక్ట

విశ్వవిఖ్యాత సైంటిస్ట
ు ''భారతరతన'' డాక్ు ర్ సి.వి. రామన్ తన అననా సామానా పరిశోధనా సామర
్ ాైంతో
ఫిజిక్స్ రైంగైంలో ''రామన్ ఎఫెక్స
ు '' క్నుగొని చరిత
ర సృష్
ు ైంచారు. మన దేశ్ైంలో డాక్ు ర్ సి.వి. రామన్ తన అననా
www.tlm4all.com
సామానా పరిశోధనా సామర
్ ాైంతో ఫిజిక్స్ రైంగైంలో ''రామన్ ఎఫెక్స
ు '' క్నుగొని చరిత
ర సృష్
ు ైంచిన ఫిబ్
ర వరి 28నే
జాతీయ సన్్ దినోత్వైంగా జరుపుకైంటునానైం.
చారిత
ర క్ నేపథ్ాైం
ద్
ర వాలప పడిన కైంతి కిరణాలు ఎలా పరిక్షేపైం చైందుతాయో (చదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితానేన
రామన్ ఎఫెక్స
ు అైంటారు. ప
ర ఖ్యాత భారతీయ భౌతిక్ శాస త సర్ సి.వి. రామన్ సిద్
ర వేత ్ ైంతీక్రిైంచిన రామన్ ప
ర భావైం
అైంటే ఏమిటో అర
థ ైం చస్టకోవడైం అైంత తేలిక్ కదు, శ్
ర మ పడితే కని అర
థ ైం కదు.
నీరు రైంగు, రుచి, వాసన లేని పద్ర
థ ైం అని ఠశాశాలలో చతాతారు. ఒక్ గాజు కుపెలో పోసిన నీరు రైంగు
లేనటే త ైంది. కని లోతుగా ఉనన జలాశ్యాలలోను, సముద్
ే క్నిపిస్ట త ైంది. ఇలా
ర ైంలోను నీరు నీలైంగా క్నిపిస్ట
క్నిపిైంచడానికి కరణైం నీటికి ఉనన సహజమన లేత నీలి రైంగే. అనగా తెల
ే టి సూరారసిి నీటి మీద్ పడ
డ ప్పుడు ఆ
సూరా కిరణాలలోని ఎరుపు రైంగుని నీరు పీలుుకుని, మిగిలిన నీలి రైంగుని బ్యటకి వెలిగకుుతుైంది. దీనినే
చద్రడైం లేద్ పరిక్షేపైం చైంద్డైం అైంటారు. కని దూరైం నుైండి సముద్ త అది నీటికి ఉనన సహజమన లేత
ర నిన చూస్త
త ైంది. దీనికి కరణైం మనకి క్నిపిైంచే నీలి రైంగులో కైంత
నీలి రైంగులా కకుైండా ముదురు నీలైం రైంగులో క్నిపిస్ట
త నైం చైంది క్నబ్డడమే. అైందుక్నే
సహజమన లేత నీలి అయితే మరి కైంత ఆకశ్పు నీలి రైంగు నీటిలో పరావర
సముద్ త ైంది. సముద్
ర ైం ఆకశ్ైం క్ైంటె ఎకుువ నీలైంగా క్నిపిస్ట ర ైం ఎకుువ నీలైంగా క్నిపిైంచడానికి ఇైంక ఇతర
కరణాలు ఉనానయి అననఆలోచనా స
ర వైంతి చివరికి రామన్ ప
ర భావానికి ద్రి చూపిైంది.
రామన్ ప
ర భావైం www.tlm4all.com
కైంతి ఒక్ పద్ర
థ ైం మీద్ పడ
డ ప్పుడు ఆ కైంతిలోని కిరణాలు ఆ పద్ర
థ ైంలోని అణువులని గుదు
ు కుైంటాయి.
త నైం చైంది వెనకిు వస్ట
గోడ మీద్కి బ్ైంతిని విసిరితే ఆ బ్ైంతి పరావర త ైంది. ఇదే విధైంగా కైంతి ఒక్ యానక్ైంలోని
రేణువులని గుదు త నైం చైంది వెనకిు వసా
ు కుననప్పుడు ఆ కైంతి కిరణాలు పరావర త యి. కైంతి కిరణైంలోని
తేజాణువులని (ఫోటానులని) రైంగు బ్ైంతులతో పోలువచ్చు. ఏ "రైంగు బ్ైంతిని" యానక్ైం మీద్కి విసిరేమో అదే
త ద్నిని రేలీ పరిక్షేపైం అైంటారు. అనగా, ఏ రైంగు కిరణైం లోపలికి వెళితే అది పరావర
రైంగు బ్ైంతి తిరిగి వస్త త నైం
త ఆప
చైంది అదే రైంగుతో బ్యటకి వస్త ర కి
ర యని రేలీ పరిక్షేపైం అైంటారు.

www.tlm4all.com
www.tlm4all.com

రామన్ గమనిైంచినది ఏమిటైంటే (మాటవరసకి) ఒక్ కోటి తేజాణువులని యానక్ైం మీద్కి వదిలితే అైందులో
త నానయి. భౌతిక్ శాస
ఒక్టో రైండో రైంగు మారి బ్యటకి వస్ట ర ైంలో కైంతి కెరటైం యొక్ు తరైంగ దర
్ ాైం
త ైంది. అైంటే పతనమన కైంతి కిరణైం ఒక్టెతే పరావర
(wavelength) రైంగుని సూచిస్ట త నైం చైంది తిరిగి వచిున
కిరణాలలో కనినైంటి తరైంగ దర
్ ాైం (రైంగు) తేడాగా ఉైంటోైంది. ఈ ద్ృగివషయానికి రామన్ ప
ర భావైం అని పేరు
పటా
ు రు.
మరొక్ సారి. కైంతి కిరణాలు ఒక్ ద్
ర వ పద్ర
థ ైంప పడినప్పుడు ఆ కైంతి పరిక్షేపైం చైందుతుైంది. అైంటే కైంతి
కిరణాలో
ే ని ఫోటాన్ క్ణాలు (తేజాణువులు) ద్
ర వ పద్రా
థ ల బ్ణువులప పడి పరిక్షేపైం చైందుతాయి. చదిరిన
www.tlm4all.com
తేజాణువులలో సిైంహభాగైం వాటి పూరవపు తరచ్చద్నానిన (frequency) ని కోలోెవు; కనిన మాత
ర ైం కసిైంత తకుువ
తరచ్చద్నైం (పౌనఃపునాైం)తో పరిక్షేపైం చైందుతాయి. అైంటే పడిన కైంతిలో కైంత భాగైం మాత
ర ైం వేరే పౌనఃపునాైం
సైంతరిైంచ్చకుైంటుైంది. ఇదే రామన్ ఎఫెక్స
ు . దీనిన క్నుగొననైందుకు ఆయన 1930లో నోబెల్ బ్హుమతిని
అైందుకునానరు. రామన్ ప
ర భావైం మొట
ు మొద్టిసారిగా ప
ర యోగశాలలో ప
ర తాక్షైంగా చూపిైంచినది రామన్ అని
అైంద్రూ ఒప్పుకుననదే. కని ఈ ప
ర కి
ర య ఎైందుకు ఇలా జరుగుతోైంది అనన ప
ర శ్న కి సమాధానైం ఇతరులు
అైందిైంచారు.
రామన్ ప
ర భావైం వివరణ
ఈ ద్ృగివషయైం సమగ
ర ైంగా అర
థ ైం కవాలైంటే భౌతిక్ శాస
ర ైంలో "గుదు
ు కోవడైం" లేద్ సైంఘాతైం (collision)
అనే భావైం అర
థ ైం కవాలి. ఉద్హరణకి కేరైం బ్ల
ే మీద్ పిక్ులని కని, బిలియర్
డ బ్ల
ే మీద్ బ్ైంతులని కని
తీస్టకుైంద్ైం. రైండు బిలియర్ త నైం చైంది - వేగైంలో
డ బ్ైంతులు సమాన వేగైంతో ఎదురదురుగా వచిు ఢీకని, పరావర
నష
ు ైం లేకుైండా - వెనకిు ప
ర యాణైం చేస్తయనుకుైంద్ైం. అనగా ఈ రక్ైం సైంఘాతైంలో పతన గోళాల (incident balls)
త ైం గతిజ శ్కి
మొత త (kinetic energy) క్షీణైంచకుైండా పరావర
త న గోళాల మొత
త ైం గతిజ శ్కి
త కి ఆఠశదిైంచబ్డుతుైంది; ఈ
త మ (శుద్
రక్ైం సైంఘాతానిన ఉత త మ సి
్ ) సైంఘాతైం (perfect collision) అని కని ఉత థ తిసా
థ పక్ సైంఘాతైం (perfect
elastic collision) అని కని అైంటారు.
మరొక్ రక్ైం సైంఘాతైం ద్నిని అసి
థ తిసా
థ పక్ సైంఘాతైం (inelastic collision) అైంటారు. నిజానికి ప
ర క్ృతిలో
జరిగే సైంఘాతాలు శుద్
్ సైంఘాతాలు కవు; మధ్యామార
గ ైంలో ఉైంటాయి. ఉద్హరణకి ఒక్ బ్ైంతిని h మీటర త
ే ఎతు
www.tlm4all.com
త అది నేలకి తగిలి తిరిగి పకి లేస్ట
నుైండి నేల మీద్కి జారవిడిస్త త ైంది కని, పూరి
త గా h మీటరు
ే లేవదు; ఎైందుక్ైంటే కైంత
త ని నష
శ్కి ు పోయిైంది క్నుక్. ఇది అసి
థ తిసా
థ పక్ సైంఘాతైం (inelastic collison) కి ఉద్హరణ.
రైండు రేణువులు (particles ) గుదు
ు కుననప్పుడు ఆ రేణువుల మధా సి
థ తిసా
థ పక్ సైంఘాతైం కని (అ)సి
థ తిసా
థ పక్
సైంఘాతైం కని జరిగి ఆ రేణువులు చదిరిపోతాయి. ఇలా చద్రడానిన పరిక్షేపైం (scattering) అైంటారు. ఈ పరిక్షేపైం
కూడ రైండు రకలు: సి
థ తిసా
థ పక్ పరిక్షేపైం (elastic scattering), అసి
థ తిసా
థ పక్ పరిక్షేపైం (inelastic scattering).
ద్ృశ్ా సి
థ తిసా
థ పక్ పరిక్షేఠశలకి ఉద్హరణలు: (Examples of Optical Elastic Scattering)

www.tlm4all.com
www.tlm4all.com

 ఒక్ అణువుని కని బ్ణువుని కని ఆలాె క్ణాలు గుదు


ు కుననప్పుడు అవి సి
థ తిసా
థ పక్ పరిక్షేఠశనికి లోనవుతాయి.
ఈ ద్ృగివషయానిన రూథ్రఫర్
డ పరిక్షేపైం (Rutherford scattering ) అైంటారు.
 పరిక్షేపైం చైందే సైంద్రభైంలో తేజాణువుల ఠశత
ర ఉైంటే ద్నిని ద్ృశ్ా పరిక్షేపైం (optical scattering) అైంటారు.
 ఒక్ తేజాణువు (ఫోటాను), ఎలక
ు ాను గుదు
ు కుననప్పుడు జరిగే సి
థ తిసా
థ పక్ పరిక్షేఠశనిన థైంసన్ పరిక్షేపైం
(Thomson scattering) అైంటారు.
 ఒక్ యానక్ైంలో ఉనన రేణువుల పరిమాణైం ఆ రేణువుల మీద్ పతనమయే తేజాణువు (ఫోటాను లేద్
వెలుగు క్ణైం) పరిమాణైం క్ైంటె బాగా చిననవయినప్పుడు జరిగే పరిక్షేఠశనిన రేలీ పరిక్షేపైం (Raleigh scattering)
www.tlm4all.com
అైంటారు.

ద్ృశ్ా అసి
థ తిసా
థ పక్ పరిక్షేఠశలకి ఉద్హరణలు: (Examples of Optical Inelastic Scattering)

 ఈ కోవకి చైందే పరిక్షేఠశనికి మచ్చుతునక్ రామన్ పరిక్షేపైం. ఇక్ుడ ఒక్ తేజాణువు ఒక్ పద్ర
థ పు
అణువులమీద్ కని, బ్ణువుల మీద్ కని పతనైం అయినప్పుడు ఆ రేణువులకి సవతహాగా ఉైండే ప
ర క్ైంపన
(vibrational), ప త లని మారిువేస్ట
ర ద్క్షణ (rotational) శ్కు త ైంది.
 కైంప
ు న్ పరిక్షేపైం (Compton scattering) కూడ అసి
థ తిసా
థ పక్ పరిక్షేపమే! ఇక్ుడ ఒక్ తేజాణువు సవతైంత

ప త ఉనన ఎలక
ర తిపతి ు ాను (free electron) తో ఢీకనడైం జరుగుతుైంది.
 Raman scattering is the inelastic scattering of a photon on a bound electron, with the electron being excited
to a higher bound state. Thomson and Compton scattering both are based on inelastic scattering of photons
on free (unbound) electrons.

తేజాణువులు (ఫోటానులు), క్ైంఠశణువులు (ఫోనానులు)


రామన్ పరిక్షేపైం సమగ
ర ైంగా అర
థ ైం కవాలైంటే తేజాణువు (ఫోటాను, photon) అైంటే ఏమిటో, క్ైంఠశణువు
(ఫోనాను, phonon) అైంటే ఏమిటో కది
ు గా తెలియాలి. తేజాణువు అైంటే కైంతి రేణువు. క్ైంఠశణువు అైంటే "క్ైంపన
త నానయి? ఒక్ పద్ర
రేణువు" అని ఊహైంచ్చకోవచ్చు. ఈ క్ైంపనాలు ఎక్ుడ నుైండి వస్ట థ ైంలో ఉనన అణువులు,
www.tlm4all.com
త నే ఉైంటాయి. యానక్ైం ఘనరూపైంలో కని, ద్
బ్ణువులు క్ద్లకుైండా నిలక్డగా ఉైండలేవు. అవి అలా క్ైంపిసూ ర వ
రూపైంలో కని ఉననప్పుడు ఆ పద్ర
థ ైంలోని అణువులు, బ్ణువులు వాష్
ు గా కకుైండా ఉమిడిగా ప
ర క్ైంపన ంైందు
ఉైంటాయి. ఈ ఉమిడి ప త సవరూఠశనిన క్ైంఠశణువు (ఫోనాను) అని అభివరి
ర క్ైంపనలో ఉనన శ్కి ణ ైంచవచ్చు.
ద్ృశ్ా క్ైంఠశణువులు, శ్
ర వణ క్ైంఠశణువులు
ఒక్ పద్ర త ననప్పుడు వాటిని వీణ తీగల క్ైంపనాలతో
థ ైంలోని అణువులు కని బ్ణువులు కని క్ైంపిస్ట
పోలువచ్చు. పక్ుపక్ుని ఉనన తీగలు లయబ్ద్ త ఉైంటే శ్బ్
్ ైంగా, అనుశ్ృతిగా (in-phase) క్ైంపిసూ ు ైం ఒక్లా ఉైంటుైంది,

www.tlm4all.com
www.tlm4all.com

శ్ృతి తపిెతే (out-of-phase) మరొక్లా ఉైంటుైంది. ఇదే విధైంగా పక్ుపక్ున ఉనన క్ైంఠశణువులు శ్ృతిలో ఉైంటే
వాటిని ద్ృశ్ా క్ైంఠశణువులు (optical phonons) అనినీన, అవి శ్ృతి తపిెతే వాటిని శ్
ర వణ క్ైంఠశణువులు (accousti
phonons ) అనినీన అైంటారు. కైంతి యానక్ైం (ద్
ర వ రూపైంలో ఉనాన, ఘన రూపైంలో ఉనాన సరే) మీద్ పడ
డ ప్పుడు ఆ
త ర క్షణైంలో సెైందిైంచలేదు; సెైంద్నకి రవైంత కలైం పడుతుైంది. ఈ ఆలశాానికి కరణైం యానక్ైంలో
యానక్ైం ఉత
ఉనన అణువులు అమరి ఉనన చట
ర ైం క్ైంపిైంచడమే. ఈ ప
ర క్ైంపనలవల
ే ద్ృశ్ా క్ైంఠశణువులు పుడితే అప్పుడు ద్నిని
రామన్ పరిక్షేపైం అైంటారు; శ్
ర వణ క్ైంఠశణువులు పుడితే ద్నిని బి
ర ేలయున్ పరిక్షేపైం అైంటారు.
ఉపయోగాలు
www.tlm4all.com
➥ఒక్ పద్ర
థ ైంలో ఉనన అణువుల క్ైంపనాల గురిైంచి సమాచారైం చతాతుైంది క్నుక్ రామన్ ప
ర భావైం ఉపయోగిైంచి
ఆ పద్ర
థ ైంలో ఉనన అణువుల నిరాిణ శిలెైం తెలుస్టకోవచ్చు. క్నుక్ రామన్ ఎఫెక్స
ు ద్వరా రసాయనిక్ పద్రా
థ లలో
అణు, బ్ణు నిరాిణాల పరిశీలన చయాడైం స్టసాధాైం అయిైంది.
➥అణు నిరాిణైం, అణువుల ప
ర క్ైంపన అవస
థ లు, అణు ధరాిలు అధాయనైం చేయవచ్చు.
➥ సెటిక్ైంలో పరమాణువుల అమరిక్, సెటిక్ జాలక్ైం, సెటికీక్రణ జలవైంటి విషయాలు తెలుస్టకోవచ్చు.
త , పరమాణుబాైంతా వైంటి విషయాలు తెలుస్టకోవచ్చు.
➥రేడియోధారిిక్త,అణుశ్కి
➥ అనిన రాళ్ళను సానబ్టి
ు నపుడు వాటి ఆక్ృతి, సెటిక్ జాలక్ సా
థ న భ్
ర ైంశ్ము వైంటి విషయాల అవగాహనకు రామన్
ఫలితైం ఎైంతగానో ఉపయోగపడుతుైంది. దీని ఆధారైంగా గృహాలో
ే అైంద్మన మొజాయిక్స ేఫో రిైంగుకు
త నానరు.
ఉపయోగిస్ట
➥క్రబన రసాయన పద్రా
్ ల అమరిక్లో శ్ృైంఖలాలు, వలయాలు క్నుగొని ఆరోమాటిక్స సవభావ నిర
ణ యైం
వీలవుతుైంది.
➥పలుచటి రాళ్ళలో సెటిక్ నిరాిణైం ఎకుువ వేడిమి, పీడనాల వల
ే ఖనిజాల సవభావైం జీవ ఖనిజాల లక్షణాలు
తెలుస్టకోవచ్చు.
ర మ లోహాలు, ఆ లోహాలు, ప
➥మిశ్ ర వాహ సి
థ తిలోనునన లోహాల సవభావ నిర
ణ యైం వీలవుతుైంది.
➥ వాహకలు, అర
థ వాహకలు, అతి వాహకల సవభావైం తెలుస్టకోవచ్చు.
www.tlm4all.com
➥మానవ శ్రీరైంలోని పో
ర టీను
ే , అమినో ఆమా
ే లు, ఎైంజములు, నూకి
ే యాన
ే ఆక్ృతి, కి
ర యా శీలతల పరిమాణాతిక్
విలువలు క్నుకోువచ్చు.
➥డీ ఆకీ్రబోనూకి
ే క్స ఆమ
ే ైం (D.N.A) మానవ శ్రీర నిరాిణైంలో అతి ప
ర ధాన పద్ర
థ ైం.దీనికి గల వేరేవరు నిరాిణ
ద్ృశాాలను రామన్ వర
ణ పట మూలైంగా తెలుస్టకునానరు.
త శ్యైంలోని కనిన రకల రాళ్ళళ, జీవ భాగాల అయసాుైంతతవైం రామన్ పరిచేేద్న పద్
➥పితా ్ తిలో
తెలుస్టకోవచ్చు.

www.tlm4all.com
www.tlm4all.com

త ల జనుాలోఠశలను
➥మధుమేహైం, కేన్రు రోగుల ేఠశసాి పరీక్ష, క్ైండరాల నొప్పులు, బ్లహీనతలకు లోనన వాకు
రామన్ ఫలితైంతో తెలుస్టకోవచ్చు.
➥వివిధ రకలన మైందులు, ఔషధాలు డి.యన్.ఏ.ప చూపే ప
ర భావానిన అైంచనా వేయవచ్చు.
త ైంచవచ్చు.
➥వాతావరణైంలో కలుష్యాలన CO2,CO,SO2,O3 ఉనికిని గురి
➥జల కలుష్యాలన సీసైం, ఆరి్నిక్స, ఠశద్రసైం వైంటి పద్రా
థ లను, కీటక్ నాశ్న పద్రా
థ లు, సిైంథ్టిక్స పరితా
ర యిడ

ఉనికి క్నుకోువచ్చు.
ే సి
➥ఠశ ు కుులలో రసాయనిక్ సమేిళ్నానిన క్నుకోువచ్చు.
www.tlm4all.com
➥ఏక్, దివ, తి
ర బ్ైంధ నిరా
్ రణకు ఉపయోగపడుతుైంది.
ే జని, నత
➥ఆమ ర జని వైంటి సజాతి కేైంద్
ర క్ అణువులో
ే క్ైంపన మరియు భ్ త సా
ర మణశ్కి థ యిల గూరిు తెలుస్టకోవచ్చు.
➥ కైంతి సవభావ నిరా త వులతో కైంతికి గల పరసెర చరాా విధానైం పద్ర
్ రణ, వస్ట ్ ఉపరితలాలప కైంతి కి
ర యా
విధానైం విషయాలు అధాయనైం చేయవచ్చు.
➥ ఘన పద్ర
్ ల సెటిక్ సి
థ తి, ద్
ర వణీయత, విదుాత్ విఘటనైం విషయాలు తెలుస్టకోవచ్చు.
ర మలో
➥పరిశ్ ే క్ృతి
ర మ రసాయనిక్ సమేిళ్నాల పరిశీలనకు
➥వెద్ా రైంగైంలో అవసరమయేా మైందుల విశ్ల
ే షణకు

www.tlm4all.com

www.tlm4all.com

You might also like