You are on page 1of 2

02. మార్క ండేయపురాణం : ఇందులో 9,000 శ్లోకాలున్నాయ ి.

మార్క ండేయ మహర్ష ిచే


చెప్ప బడంది. శివ, విష్ణు మహత్య ం, చండీహోమం మొదలైనవి ఇందులో ఉాయ ి.

03. భాగవత్ పురాణం : ఈ పురాణంలో 18,000 శ్లోకాలున్న కలవు. వేదవ్యయ సుడు శుకునకు, శుకుడు
ప్రీక్షత్ మహారాజుకు చెప్పప న విష్ణు అవతారాన్న, కృష్ ుచర్షత్త్ ఇందులోని అంశాన్న

04. భవిష్య పురాణం : ఈ పురాణంలో 14,500 ో శ్ల కా లున్నాయ ి. సూర్య భగవ్యనునిచే మనువుకు
రా
చెప్ప బడనవి. వ ు త్రమ ధరాా న్న, భవిష్య త్ సంగతున్న ఇందులో చెప్ప బడనవి

05. త్బహా పురాణం : ఈ పురాణంలో 10,000 శ్లోకాలున్నాయ ి. ధరాా నియ ర్క్షంచడం ద్వా రా రాజ్య ం,
సా ర్ గం, ఆయువు, కీర్ష ి, మెక్షం సిదిస్త
ి ి యని ఈ పురాణం చెబుతుంది.
వ్యయ స భగవ్యనుడు 18 పురాణాలను ర్చంచాడు. వీటినే అష్టాదర పురాణాన్న అంటారు. మనిషి
నియమబదమై ి న జీవనం స్తగంచ మోక్షమార్ గం పందగలిగే ధర్ా సూక్షాలను తెలియజేసేవి
పురాణాన్న. నేటికీ మన త్ామాలలో, దేవ్యలయాలలో ఈ పురాణాన్న త్ప్వచంబడుతుాయ ి.
అష్టాదరపురాణాల గుర్షంచ శ్లకుకాప్ం ి ా.....

01. మత్స పురాణం : దీనిలో 14,000 శ్లోకాలున్నాయ ి. మతాస య వతార్ రూప్ంలో విష్ణువు మనువుకి
బోధంచనది మత్స య పురాణం. మర్ణంచన ప్పత్ృదేవత్లకు భకిత్ర ి దల
ి తో త్శాదవి
ి ధని జ్ర్పాలని
ఉప్దేశిసుినయ ట్లకా ఇందులోని వ్యటిని బటిా తెన్నసుింది.

06. త్బహా ండపురాణం : ఇందులో12,000 శ్లోకాలున్నాయ ి. లలితా సహత్సామ శ్లోి త్తాన్న


భార్త్దేరపు భౌగోళిక వర్ ున, ఖగోళశాస్తసిం ఇందులో ఉాయ ి.

07. త్బహా వైవర్ ి పురాణం : దీనిలో 18,000 ో


శ్ల కా లున్నాయ ి. సృషిక
ా ర్ ి, సృషికి
ా సంబంధంచన
విష్యాన్న, అతిధ మరాయ దన్న ఇందులో ఉాయ ి.

08. వరాహ పురాణం : ఇందులో 24 వేల శ్లోకాలున్నాయ ి. విష్ణు ఆరాధన, త్వత్కల్పప న్న, పుణయ క్షేత్త్
వర్ ున ఇందులో ఉాయ ి.

09. వ్యమనపురాణం : దీనిలో 10,000 శ్లోకాలున్నాయ ి, పులసియ మహర్ష ి ార్దునకు ఉప్దేశించనవి.


శివ, విష్ణు, ఆరాధని, భూగోళం, ఋతువర్ ున ఇందులో ఉాయ ి.

10. వ్యిపురాణం : ఇందులో 24,000 ో


శ్ల కా లున్నాయ ి. ఇది వ్యిదేవునిచే చెప్ప బడంది.
ర్
లులమానం, సౌర్మండల వ ున ఇందులో చెప్ప బడవనవి.

11. విష్ణుపురాణం : ఇందులో 23,000 శ్లోకాలున్నాయ ి. ప్రారరుడు త్న శిష్ణయ నికి బోధంచనవి.
శివకేరవుల మధయ భేదం లేదని బోధసుింది.

12. అగయ పురాణం : దీనిలో 15,400 శ్లోకాలున్నాయ ి. అగయ చే వశిష్ణానకు ఉప్దేశింప్బడనది. దీనిలో
వ్యయ కర్ణం, ఛందసుస , వైదయ ం, లౌకిక ధరాా న్న, జ్యయ తిష్య ం, ఖగోళం వంటి శాస్ర్రాి న్నాయ ి.

13. ార్దపురాణం : ార్దపురాణంలో 25,000 శ్లోకాలున్ననయ ి. ార్దుడు నన్నగురు త్బహా మానస


పుత్తులకు ఉప్దేశించనది. శివోి త్త్ం, వేద్వంాన్న మొదలైనవి ఇందులో ఉాయ ి.
14. సక ందపురాణం : దీనిలో 81,000 శ్లోకాలున్నాయ ి. ఇది కుమార్స్తా మిచే చెప్ప బడంది. శ్లర ీ
సత్య ారాయణస్తా మి త్వత్ం వంటి అనేకమైన త్వతాన్న గుర్షంచ చెప్ప బడనవి.

15. లింగపురాణం : దీనిలో శివుని ఉప్దేశాన్న, శివమహిమ, ఖగోళ, జ్యయ తిష్య , భూగోళ శాస్తస్తిన్న
గుర్షంచ వివర్షంప్బడ్డాి.

16. గరుడపురాణం : ఇందులో 19,000 ో


శ్ల కా లున్నాయ ి. ఇది విష్ణువుచే గరుత్ా ంతునికి
ఉప్దేశించబడన పురాణం. జ్నన మర్ణాన్న, పాప్పుణాయ న్న, సా ర్ గనర్లున్న మొదలైన వ్యటి
గుర్షంచ వివర్షంప్బడనవి.

17. కూర్ా పురాణం : దీనిలో 17,000 శ్లోకాలున్నాయ ి. కూరాా వతార్ంలో చెప్ప బడంది. శివ, విష్ణు
ఆరాధన, పుణయ క్షేత్తాల త్ప్రసిి ఇందులో ఉాయ ి.

18. ప్దా పురాణం : ప్దా పురాణంలో 85,000 శ్లోకాలున్నాయ ి. పూజ్న్న, విభూతి, ధర్ా ము మొదలగు
వ్యటిని గుర్షంచ వివర్షంచేదే ప్దా పురాణం.

You might also like