You are on page 1of 4

పెరుగుదల - వికాస౦ - పరిణితి

# మనోవిజ్
ఞా నశాస్
త్ర రీత్యా పెరుగుదల శరీరపు
పరిమాణంలో ఎదుగుదల.
# వికాసం మానసికమ ై ంది.
పెరుగుదల వికాసం మధ్య సమన్వయం
# పెరుగుదల వికాసం ఒకదానితో ఒకటి పూర్ తి గా
సమన్వయం చేసుకుంటూ జరగవచ్చు.
ఉదా: శారీరకంగా అభివృద్ తి
ధి ని సాధించిన వ్యక్
మానసికంగా కూడా ఎదగడం.
# పెరుగుదల వికాసం మధ్య సమన్వయం
ఉండకపోవచ్చు,
ఉదా: 1. శారీరకంగా ఎంతో ఎదుగుదల ఉన్నా మానసిక
మాంద్యం వల ్ల మానసిక వికాసం లేకపోవడం.
(మూడులు, పిచ్చివాళ్ళు, మానసిక ై వకల్యం
గలవారు )
ఉదా: 2, శారీరక ఎదుగుదల లేకుండా మరుగుజ్ జు గా
ఉన్నప్పటికీ మానసికంగా ఎంతో ఎదగడం.
# పెరుగుదల పరిమాణాత్మకమ ై ందే కానీ, వికాసం
పరిమాణాత్మకమ ై ంది, గుణాత్మకమ ై ంది కూడా.
# వికాసం విస్తృతమై ంది. పెరుగుదల దీనిలో ఒక భాగం
మాత ్ర మే.
వికాసం
పెరుగుదల
# పెరుగుదల ై మండ్ మ్యాప్ కొరకు ఇక్కడ లిక్ క్ చేయండి.

పెరుగుదల
# శారీరక లక్షణాల/అవయవాల అభివృద్ ధి మాత ్ర మే.
# బహిర్గ తంగా మరియు అంతర ్గ తంగా జరిగే అవయవాల
అభివృద్ది .
# బాహ్యంగా కనిపించే శారీరకపరమ ై న ఎత్ తు , బరువు
ఇతర అవయవాల పెరుగుదలను బహిర ్గ త పెరుగుదల
అంటారు.
# అంతర వ్యవస ్థ లోని మెదడు, గుండె, కాలేయము లాంటి
అవయవాలలో పెరుదలను అంతర ్గ త పెరుగుదల
అంటారు.
# మానవశరీరంలో జరిగే పరిమాణాత్మక శారీరక
మార్చులనే పెరుగుదల అంటాం.
# పెరుగుదల వల ్ల వచ్చే మార్ఫులను ఖచ్చితంగా
కొలవవచ్చు.
# పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది.
# పెరుగుదల వికాసంలో ఒక భాగం.
# పెరుగుదలప ై అనువంశికత ప ్ర భావం ప ్ర ధానంగా
ఉంటుంది.
# పెరుగుదల ఉన్నప్పటికి వికాసం జరగకపోవచ్చు
ఉదా : మూఢులు.
వికాసం
తి లో జరిగే పరిమాణాత్మక మార్పులు +
# వికాసం వ్యక్
గుణాత్మక మార్పులు.
# పెరుగుదల కంటే వికాసం విస్తృతమ ై ంది.
# వికాసం కార్యాత్మక ప ్ర క్రి య కాబట్ టి అది నిరంతరం
మార్పు చెందుతూ, జీవితాంతం కొనసాగుతుంది.
# వికాసం ఒక సంకీర ్ణ ప ్ర క్రి య, వివిధ అంశాలు
అంటే శారీరక, మానసిక, సాంఘిక, ై నతిక, మొదల ై న
అనేక మార్పులను సూచించడానికి వాడతాం. దానిని
కొలవడం కష ్టం.
# వికాసం గతిశీలమ ై ంది మరియు క్రమ బద ్ధ ై మంది.
పరిపక్వత
తి కి పుట్టు కతో లభించిన అంశాలు కాలానుగుణoగా
# వ్యక్
సహజంగా అంటే బాహ్యకారకాల ప ్ర భావం లేకుండా
వికసించడం వల తి లో ఏర్పడే మార్పులే పరిపక్వత.
్ల వ్యక్
# పరిపక్వత అనుభవాలనప ై గానీ, అభ్యాసాలపై గానీ
ఆధారపడదు.
# పరిపక్వత అనేది జన్యు ప ్ర భావాల సంకలనం. స్వీయ
పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది.
# పరిపక్వత జీవి జన్యు శక్తు లు వెలికి రావడాన్ని
తెలుపుతుంది.
# పెరుగుదల, వికాసం, పరిపక్వతలకు ఒక ఉదాహరణను
చూద్దాం! ఉదా: కాళ్ లూ , చేతులు ఎదగడం పెరుగుదల,
పాకడం, నడవడం పరిపక్వత ,
ఈదడం, రాయడం వికాసం .
ముగింపు
# పెరుగుదల, పరిపక్వతలు జన్యుపర ై మనవి, వాటికి
పరిసరాలు శిక్షణ చేరితే వికాసం పరిణమిస్తుంది.
# పెరుగుదల, పరిపక్వతలు లేనిదే వికాసం ఉండదు.
వికాసం = f (పరిపక్వత X అభ్యసనం).

SGT & SA TET / DSC BIT BANK


AND GRAND TESTS AVILABLE.
FREE DOWNLOAD
WEJOBMAKERS ANDROID APP
AT GOOGLE PLAY STORE.

TEACHER ASPIRANTS
WHATSAPP GROUP NUMBER
8074611207.
SAVE AS CONTACT & GET PDF
NOTES, UPDATES.
TOUCH HERE &
FREE DOWNLOAD
WEJOBMAKERS APP

You might also like