You are on page 1of 30

వేటూరిగారొస్తున్నారు!

By

Rajan PTSK

Email: rajanptsk@gmail.com
నదుల్లో గోదారి

కవుల్లో వేటూరి

ఇద్దరూ మనల్నా కదిల్నించేవాళ్ళే

మనస్తల్నా అింతెత్తున పింగించేవాళ్ళే

-రాజన్ పి.టి.ఎస్.కె
వినాపిం
ఈ చినా పుస్ుకింల్ల వ్రాసినద్ింతా స్రదాగా నవుుకోవడానికి,

వేటూరి గారి పాటలను గురుుచేస్తకోవడానికీ మాత్రమే. ఇిందుల్ల

ఉనా పాత్రలు వారివారి సినిమాలల్ల వేటూరి గారు రాసిన

పాటలకు అనుగుణింగా ప్రవరిుస్తుయి. మాట్లోడతాయి. ఇిందుల్ల

కనిపిించే ప్రతీ ద్రశకుడు, హీరో, హీరోయినో మీద్ న్నకు పూరిు

గౌరవభావమింది. మా వేటూరి గారింటే గుిండె నిిండుగా

ఆరాధన్నభావమింది.

-రాజన్ పి.టి.ఎస్.కె
రాఘవేింద్రరావు గారు సోఫాల్ల రిలాక్సడగా జారబడి

కూరుున్నారు. టేబుల్ మీద్ ఉనా ఫ్ోవరవాజల్ల పువుులు, ఆ

పకకనే ట్రేల్ల ఉనా ఆపిల్పళ్ళే ఆయన వింక ఆరాధనగా

చూస్తున్నాయి. “కోకిలమమ పెళ్ళేకి కోనింతా పిందిరీ -

చిగురాకులు తోరణాలు చిరుగాల్న స్న్నాయి” అని కళ్ళో

మూస్తకుని హమ్ చేస్తకుింటున్నారాయన. ఇింతల్ల

బ్యాక్గ్రిండల్ల “మనిషై పుటిిన వాడు కారాదు మటిిబొమమ -

పటుిద్లే వుింటే కాగలడు మరో బ్రహమ - కృషి ఉింటే మనుషులు

ఋషులవుతారు మహా పురుషులవుతారు - తరతరాలకి తరగని

వెలుగవుతారు ఇలవేలుపులవుతారు” అనే స్తింగ్

వినిపిించిిందాయనకు. ఇదేమిటని కళ్ళే తెరచి చూస్తు

చిదిులాస్ింగా నవుుతూ ఎదురుగా ఎన్టియార. “ఏింటి బ్రద్ర

ఏదో ఆల్లచిస్తునాటుిన్నారు” అనడిగారు ఎన్టియార.

“ఆకుచాటున తడిసిన పిిందె కోస్ిం, కోకమాటున తడిసిన పిలో

కోస్ిం” అని నవేుశారు ద్రశకింద్రుడు. ఇింతకీ మీరింటి ఇింత

ఆలస్ాింగా వచాురు అని తిరిగ అనాగారిని ప్రశ్ాించారు

రాఘవేింద్రరావు. “ఏమింది బ్రద్ర! నిమమకూరు రోడుుదాటి నే

వేటూరిగారొస్తున్నారు! 4 రాజన్ పి.టి.ఎస్.కె


వస్తుింటే నిడుమోలు లాకు ద్గగర ఆపేసిిందా బజ్జీలబుజ్జీ. ఏలుకస్తు

కాల్నకసి కాల్నకస్తు ఏలుకసి మదిదచిు పమమింది. స్రలే

“వలపులన్టా వడిుస్తును - వయస్త వడ్డు చెల్నోస్తును” అని అింది

కదా అని వెింటపడి వెళ్ళతే, మామిళ్ేతోపు కాడ పిండు, మరుమల్లో

తోటకాడ పువుు ఇచిు త్తర్రుమింది. చేస్తది లేక మన శ్రీదేవిని

ఊహించుకుింటూ “జాబిల్నతో చెపపన్న... జామ రాతిరి

నిదురల్లన న్టవు చేసిన అలోరి చెపపన్న...రోజా” అని పాడుకుింటూ

బయలేదరాను. అయిన్న “త్తమ్మమద్లింటని తేనియకై త్తింటరి

పెద్వికి దాహాలు” అనా మాట మీకు మాత్రిం తెల్నయనిదా అనేసి

ఊరుకున్నారు అనాగారు. ఆమాత్రిం దానిక ఇింతలేటయిాిందా?

అని మళ్ళే అడిగారు రాఘవేింద్రుడు. “అబ్బే లేద్ిండ్డ! ఈ లేటింతా

ఆ అకాకచెల్లోళ్ేవలేో” అని అస్లు విషయిం చెపపడిం

మొద్లుపెట్లిరు ఎన్టియార. నే వస్తునా దారిల్ల అల్నోబిల్నో స్ింతల్ల

పిలోగాల్న జాతరవుత్తింటే ఆగా. అింతే “స్నాజాజుల్లయ్ -

కన్నామోజుల్లయ్” అింటూ తన తళ్ళకు బెళ్ళకు కనమింటూ

వెింట పడిిందా జ్యాతిలక్ష్మి. తన ఊపుకు జడిసి, తనని

తపిపించుకుని ఆ పకక వీధిల్లకి పరిగెతాును. ఆ కింగారుల్ల ఎవరో

వేటూరిగారొస్తున్నారు! 5 రాజన్ పి.టి.ఎస్.కె


ఆడ మనిషి ఎదురుగా వస్తుింటే, పరోదులే అని గుదేదశాను.

ఆశ్ురాింగా న్న అింతటివాడినైన నేనే కిింద్ పడాును. ఎవరా అని

చూస్తల్లపే “న్ట ఇలుో బింగారిం కానూ” అింటూ ననుా జబే

పటుికుని పైకిలేపిిందా జయమాల్నని. మించి జ్యరు మీదున్నావు

జ్యడు కడతావా అని అడిగింది. వజ్రాల వాడల్లన

వైఢూరామింటిదానాింది. మోజుమీద్ స్నాజాజ్జ పూలు పెడతావా

అని కూడా అడిగింది. ఎలానూ బజ్జీల బుజ్జీ హిండ ఇచిుింది కదా

అని స్ర అన్నా. తీరా బయలేదరితే “ఏడేడు వారాల నగల్నస్తు

రమమింట్ల - హారాలక అగ్రహారాలు రాసిస్తు” అని చావుకబురు

చలోగా చెపిపింది. అయిన్న ఆ పుటిిింటోళ్ళే తరిమేసిన పిలో -

కటుికున్నాడు వదిలేసిన పిలో మనకెిందుకులే అనిపిించిింది.

పద్హారళ్ేని కటుికథలు చెబుత్తింది గాని, దాని పటుి చూస్తు

తెలుస్తుింది పాతికళ్ళే తకుకవుిండవని. అకకడనుిండి

తపిపించుకుని బయటపడి అతు మడుగు వాగు దాటి ఇింటి దారి

పట్లిను. మా ఆవిడకు ఏ అనుమానిం రాకూడద్ని చిరునవుు

నవుుకుింటూ ల్లపల్నకెళ్ళేను. ననాలా చూసి ఈ మధుమాస్ింల్ల

ఆ ద్రహాస్తలు ఏింటింటూ సిగుగపడిింది. న్న చూపుల్లో మా

వేటూరిగారొస్తున్నారు! 6 రాజన్ పి.టి.ఎస్.కె


“ప్రేమకు పెళ్ళేకి వింతెన వేసిన శుభలేఖలు” కనిపిస్తున్నాయింది.

“మా ఇింటి ల్లన మహలక్ష్మి న్టవే - మా కింట వెల్నగే గృహలక్ష్మి

న్టవే - సిరుల్లన్నా ఉన్నా చిరునవుు నువేు” అని చేమింతి

మొగగలాింటి న్న చెల్న బుగగపై మదుదపెటిి, హృద్యానిా అద్దింలా

పదిలింగా చూస్తకోమని జాగ్రతులు చెపిప బస్తిిండుకి వచాును.

అకకడ ఒకటో న్నింబర బస్తస ఎకాకను. దాని యవాురిం మీకు

తెల్నసిిందే కదా. వచేుస్రికి ఈ టైమ్ అయిాింది! అని

చెపుపకొచాురు ఎన్టియార సోఫాల్ల కూలబడుతూ. గాఢింగా

నిటూిరాురు రాఘవేింద్రుడు.

ఇింతల్ల తలుపు ధన్ మని తెరుచుకుింది. “ఇదే ఇదే

రగులుత్తనా అగాపరుతిం - ఇదే ఇదే మిండుత్తనా మానవ

హృద్యిం” అని ఆవేశ్ింగా ల్లపల్నకొచాురు సూపరస్తిర కృషణ.

కింగారుగా లేచారు రాఘవేింద్రరావు. ఏమింద్ని కృషణ రిండు

భుజాలూ పటుికుని కుదుపుతూ అడిగారు. “వెన్నాలైన్న...

చీకటైన్న... చేరువైన్న... దూరమన్న, న్టతోనే జ్జవితమ.. న్ట ప్రేమే

శాశ్ుతమ” అని న్నతో డ్యాయెటుో పాడిిందా శ్రీదేవి. ఇదేదో

బ్యనేవుింద్ని, మింజువాణి ఇింటిల్ల మేజువాణి పెటిిించి,

వేటూరిగారొస్తున్నారు! 7 రాజన్ పి.టి.ఎస్.కె


రాతిరింత అకకడే రాజధానిగా చేస్తకుని పరవశ్దాదమనుకున్నాను.

కావాలింటే ఆ కోద్ిండరామరడిుని అడగిండి. అని ఆవేశ్ింతో

ఊగపోత్తన్నాడు సూపరస్తిర. “స్ర, స్ర! ఇింతకీ మీకొచిున

ఇబేిందేమిటి” అని అడిగాడు ద్రశకింద్రుడు. కృషణ,

రాఘవేింద్రరావు వైపు నిపుపలు కురిపిసూు చూశాడు. అింతా మీ

వలేో అన్నాడు. అదిరిపడాుడు రాఘవేింద్రరావు. న్న వలాో? అని

ఆశ్ురాింగా అడిగాడు. “హా మీవలేో! మొన్నామధా మీరా శ్రీదేవిని

చిరింజ్జవితో తియాగా చెింపదెబే కొటిిించారట. అపపటుాించి,

పురుషుల్లో అింతకుమిించిన పుింగవుడు లేడని, పులకిింతొస్తు

అస్సలు ఆగడని ఒకటే కలవరిింతలూ, పలవరిింతలూ. ఒళ్ళే

మిండిపోత్తిందికకడ. ఆకాశ్ింల్ల ఒక తారలాింటి జయప్రద్

న్నకోస్ిం ఆ వేళ్ వస్తు, ఈ శ్రీదేవి కోస్ిం కాదు పమమన్నాను.

ఒయాారాలు సిింగారాలు ఒింటి మతాాలాో ఉిండే ఆ

విజయశాింతి కూడా ‘ఎకకడో అల్నకిడి, అకకడే అలజడి’ అని న్న

మీద్మీద్ కొచిున్న స్ర, కాద్ని అదిల్నించి పింపిించేశాను.

ఇపుపడు ఈ శ్రీదేవి చూస్తు “ప్రియతమా నను పలకరిించు

ప్రణయమా” అింటూ ఆ చిరింజ్జవితో డ్యాయెట్సస

వేటూరిగారొస్తున్నారు! 8 రాజన్ పి.టి.ఎస్.కె


పాడుకోవడానికి వెళ్ళేపోయిింది.” అింటూ ఆ పకకనునా కురీుల్ల

కూరుుని “వైశాఖ మాస్ింల్ల వయసొచిున వాళ్ేతో ఇదే ఇబేింది,

మహలక్ష్మిలా మకుకపుడకలు, శ్రీలక్ష్మిలా సిగను పూలు

పెటుికోరు. ఎపుపడ్య రతిక తెల్నయని రస్రాత్రులు, శ్ృత్తలే

కల్నసిన స్తఖరాత్రులు కావాలింట్లరు. అయిన్న న్న పిచిుగాని

“మధువనిల్ల రాధికలు..మధువొల్నక గీతికలు” ఈ రోజుల్లో

ఎకకడ దొరుకుతారు” అని ఆవేశ్ింగా అనుకుింటూ ఎగశాుస్

పీలుస్తున్నాడు నటశేఖరుడు.

“హల్ల! సూపరస్తిర గారూ! ఏదీ ఒకకస్తరి ఫేస్ ఇటు

టరిాింగ్ ఇచుుకోిండి” అింటూ ల్లపల్నకి ఎింట్రీ ఇచాుడు

మ్మగాస్తిర. అింద్ిం హిందోళ్ింలా అధరిం, తాింబూలింలా ఉనా

అమామయిల్లింద్రో న్న వెింట పడాురు. తమ ఎద్ల్లోనే శుభలేఖలు

వ్రాస్తకుని, కలల్లోనే న్నకు పింపుకునావాళ్ళే ఉన్నారు.

కాశ్మమరుల్లయల్లను, కన్నాకుమారిల్లను చింద్మామలాో

ఉిండేవాళ్ళే, న్నకోస్ిం కరూపరవీణలాో కరిగపోయేవాళ్ళే, ఈడు

వచాుక ఇట్లి వచిు - నేను నచాుక న్నక ఇచిున వాళ్ళే, మళ్ళే

మళ్ళే ఇది రాని రోజింటూ రగులుత్తనా మొగల్నపద్లాో

వేటూరిగారొస్తున్నారు! 9 రాజన్ పి.టి.ఎస్.కె


ఉిండేవాళ్ళే, ఇలా ఎింద్రో భామలు ప్రేమ ల్లతెింతో చూడడానికి

ల్లగుల్లగు ల్లగు వీరా అింటూ న్నకోస్ిం కాచుకుని కూరుున్నారు.

ఇింకా చెపాపలింటే వానజలుో గల్నోన్న, న్టటిమలుో గచిున్న

ఊగపోయే స్నా తొడిమింటి నడుమనా అింద్గతెులు ఎింతమింది

న్నకోస్ిం వెయిటిింగో తెలుస్త మీకు. న్నకు జ్జవితమే ఒక ఆట

స్తహస్మే పూబ్యట్ల గురుుపెటుికోిండి. అయిన్న కొింగజపాలు,

దొింగజపాలూ చేసూు కాలానికి బ్రేకులేసూు

కూరుుింట్లననుకున్నారా? లేక మించమేసి దుపపటేసి మల్లోపూలు

జలుోకుని, చినాచీర కటిిన పడుచు సొగస్తల పాలాస్త్రీల కోస్ిం

చూస్తుింట్లననుకున్నారా? ఒకటి గురుుపెటుికోిండి మాష్టిరూ...

ఎింతమింది ఇిందువద్నలు, కుింద్రద్నలు కొమ్మమకిక

కోయిలమమలాో కూసిన్న, స్ిందెపదుదలకాడ స్ింపింగులాో నవిున్న

పడిపోవడానికి నేనేమీ “అట్లోింటి ఇట్లోింటి హీరోని కాను”

స్తప్రీమ్ హీరోని ఆ... అని ఆ పకకనునా గదిల్లకి వెళ్ళే

మించమ్మకిక పడుకుిండి పోయాడు. అపుపడే బి.గోపాల్, రవిరాజా

పినిశెటిిలతో అకకడకొచిున కోద్ిండరామరడిు, చిరింజ్జవి

ఎమోషనల్ డైలాగ్స విని “ఎింత ఎదిగపోయావయాా - ఎద్ను

వేటూరిగారొస్తున్నారు! 10 రాజన్ పి.టి.ఎస్.కె


పెించుకున్నావయాా..” అింటూ కన్టాళ్ళే పెటుికున్నాడు. కృషణ

కోపింతో తన కుడి చేతి పిడికిల్న బిగించి ఎడమ భుజిం మీద్

కొటుికున్నాడు. ఈల్లగా చినా నవొుకటి వినిపిించిింది కృషణకు.

అటుగా చూశాడు. ఆ డ్యపెోక్స హౌస్ మ్మటో మీద్ కూరుుని

ఉన్నాడు యిండమూరి. ఆరో మ్మటుి మీద్ కూరొుని, తను ఎకిక

వచిున అయిదుమ్మటో వింకా చూసూు 13-14-15 అని ఏవో

ల్లకకలేస్తకుింటూ నవుుకుింటున్నాడు. ఎిందుకానవుు? అని

అడిగాడు కృషణ. “చీకటింటి చినాదాని సిగుగ స్తింద్రిం చీర

దాచలేని సోకు న్నకు స్ింబరిం” అని చిరింజ్జవి సూివరుిపురిం

పోలీస్ స్తిషన్ ద్గగర పాడిన పాట గురొుచిు నవొుచిుింది అన్నాడు.

అిందుల్ల నవుడానికమింది? అన్నాడు కృషణ. “చీకటింటి

చినాదాని” అని అనడానికి కారణిం నిరోష్ట అింత నలోగా

ఉింటుింద్నేనింట్లరా? అని మళ్ళే పకాలున నవాుడు

యిండమూరి. ఉఫ... అనుకుింటూ కృషణ కళ్ళోమూస్తకుని

నిద్దటోోకి జారిపోయాడు.

“ఒకక, ఒకక, ఒకక, ఒకకరూపాయి కూడా ఇవును,

నచిుింది చేస్తకోిండి” అని ఎవరిమీదో శ్తాబిి ఎక్సప్రెస్ వేగింతో

వేటూరిగారొస్తున్నారు! 11 రాజన్ పి.టి.ఎస్.కె


మొబైల్ల్ల కకలేస్తకుింటూ ల్లపల్నకొచాుడు శోభన్ బ్యబు.

“ఏమింది బ్యబూ?” అింటూ అతని వెనకాలే ల్లపల్నకొచాుడు

విజయ్ బ్యపిన్టడు. “అస్లు న్న గురిించి వీళ్ేకిం తెలుస్ిండ్డ.

స్తహాసినిని అడగమనిండి తెలుస్తుింది న్న గొపపతనమేింటో!

“ప్రేమే న్ట రూపిం - తాాగిం న్ట ధరమిం అని చెపిపింది న్నకోస్ిం.

నువుు రాజువయాా - మహరాజువయాా అని కూడా అింది.

అింత గొపప విషయాలు ఈ గాడిద్లకిం అరథమవుతాయి”.

కొమమకొమమకీ ఓ స్న్నాయి ఉింటుింద్న్ట, ఎలుోవొస్తు గోదారమమ

ఎలాోకిలాో పడుత్తింద్ని తెలుస్త అస్లీ ఫూల్సకి. స్ిందె గాల్న

వీస్తునాపుపడు..స్నాజాజ్జ పూస్తునాపుపడు “చినామాట ఒక చినా

మాట” అింటూ న్నకోస్ిం వెర్రెకికపోయే ఆడవాళ్ళే ఉన్నారనా

విషయమన్న తెలుస్త ఈ స్కిండ్రల్సకి. “దేహమేరా దేవాలయిం

- జ్జవుడే స్న్నతన దైవిం” అని మొన్నా రామాలయిం ద్గగర

కూడా చాలామిందికి చెపాపను. ఆ విషయిం విజయశాింతికి

కూడా తెలుస్త! అింటూ కోపింతో చెలరగపోత్తన్నాడు నట

భూషణుడు. రాఘవేింద్రరావు మ్మలోగా లేచి వెళ్ళే

“కూల్డౌన్..కూల్డౌన్ బ్యబూ, అలా మిండి పడకయాా బ్యపు

వేటూరిగారొస్తున్నారు! 12 రాజన్ పి.టి.ఎస్.కె


గారి జాబిల్న లాగా” అని శాింతిింపజేస్త ప్రయతాిం చేశారు.

శోభన్బ్యబుకి కోపిం నష్టళ్ళనికి అింటిింది. ఏింటి కూల్ డౌన్.

ఇద్ింతా మీవలేో అన్నాడు. రాఘవేింద్రరావుకి మతి పోయిింది.

ఇిందాక కృష్టణ ఇలానే అన్నాడు. ఇపుపడు శోభన్ బ్యబు అలానే

అింటున్నాడు. గుస్గుస్గా అడిగనటుి అస్లు ఏమింది? అన్నాడు.

“మీరు ఆ దేవత సినిమాల్ల పాటకోస్ిం స్వాలక్ష బిిందెలు

తెపిపించారు. షూటిింగ్ అయిపోయాక ఆ రామాన్నయుడు గారు

ఆ బిిందెలన్టా ష్టమియాన్న వాడికి తిరిగచేుసి రింటు

కటేిశానన్నారు. కాన్ట ఈరోజు ఆ బిిందెలవాడు కాల్ చేశాడు.

ల్లకకస్తు మూడు బిిందెలు తకుకవున్నాయట. వాటికి ననుా డబుేలు

కటిమింటున్నాడు రాస్తకల్. అస్లు ఆ బిిందెలతో న్నకింటిండి

స్ింబింధిం. ఆ వింద్ల బిిందెల ఆల్లచన మీది. వాటి మీద్నుించి

చెింగుచెింగున దూకిిందేమో ఆ శ్రీదేవి. మధాల్ల న్నకిం

పటిిింద్ిండి” అని ఆవేశ్పడిపోతూ “ఎవురో ఎవురో ఈ

నేరాలడిగే వారవురో..ఈ పాపాలు కడిగే దికెకవరో” అింటూ

ఆపైన మాటరాక ఆగపోయాడు శోభన్బ్యబు. ఆ బిిందెలవాడికి ఆ

మూడు బిిందెల డబుేలు నేనిచేుస్తునని చెపిప, నిపుపల్ల పడు

వేటూరిగారొస్తున్నారు! 13 రాజన్ పి.టి.ఎస్.కె


ఉపుపలా ఎగరగరి పడుత్తనా ఉపుప శోభన్నచలపతిరావుని

శాింతిింపజేశారు రాఘవేింద్రరావు.

“ఆకాశ్దేశాన్న.. ఆష్టడమాస్తన్న మ్మరిస్తటి ఓ మేఘమా”

అని పాడుకుింటూ పై గదిల్లించి కిింద్కి దిగుత్తన్నాడు ఎఎన్నార.

అపుపడే దాస్రితో కల్నసి అకకడకు వచిున జయప్రద్, పరిగెటుికుని

వెళ్ళే ఆ నటస్మ్రాట్స పాదాలకు నమస్కరిించి “నినాటిదాకా

శ్లనైన్న - న్ట పద్మ సోకి నే గౌతమినైన్న” అింటూ

పాటిందుకుింది. “ఈ పాద్నమస్తకరాలు, శ్లలకు పూజలు వటిి

ట్రాష్” అనుకుింటూ గబగబ్య మ్మటుో దిగ వెళ్ళే ఎన్టియార కునుకు

తీస్తునా సోఫాల్ల కూరుున్నాడు అకికనేని. “ఎింతో

మధురమీజ్జవితిం - అింతే లేని ఓ అదుుతిం” అని తనల్ల తాను

అనుకుింటూ అలా కళ్ళే మూస్తకున్నారు. “అస్తర స్ింధావేళ్

ఉస్తరు తగుల న్టకు స్తుమీ - ఆడ ఉస్తరు తగలన్టకు స్తుమీ”

అని అకికనేని వింక ఓరగా చూసూు, పాట పాడుకుింటూ పై

గదిల్ల రిలాక్స అవుడానికి వెళ్ళేపోయిింది జయప్రద్.

“పూసిింది పూసిింది పున్నాగ పూస్ింత నవిుింది న్టలాగ”

అని జడ తిపుపకుింటూ అకకడకు వచిుింది మీన్న.

వేటూరిగారొస్తున్నారు! 14 రాజన్ పి.టి.ఎస్.కె


వచీురావడింతోనే, ఎగరి ఎఎన్నార పకకన కూరుుింది.

“తాతయాా, న్నకొక డౌట్స” అింది. ఎింటన్నాడు అకికనేని.

‘జయచిత్ర మామమ’ను చూసి “రవివరమక అింద్ని ఒక ఒక

అిందానివో” అని ఎలా అన్నలనిపిించిింది అింది. ఎఎన్నార

మఖింల్ల రింగులు మారడిం గమనిించిన దాస్రి, విస్తగాగ…

ఇదిగో అమామయ్! ఇపుపడవన్టా ఎిందుకు? నువుు ల్లపల్నకెళ్ళే అని

గదిదించాడు. “పావురానికి పింజరానికి పెళ్ళోచేస్త పాడు ల్లకిం -

కాళ్రాత్రికి చింద్మామకి మళ్ళోపెట్టి మూఢల్లకిం” అని దాస్రి

వింక చూసూు, చిల్నపిగా నవుుతూ గదిల్లకి వెళ్ళే తలుపేస్తకుింది.

ఇింతల్ల వెింకటేశ్, న్నగారుీన కబురుో చెపుపకుింటూ

ల్లపల్నకొచాురు. రాఘవేింద్రరావుకి ఎదురుగా ఉనా కురీులల్ల

కూరుున్నారు. స్తయింకాలమింది. ఇింకా మన ప్రోగ్రామ్

మొద్లవుడానికి చాలా టైమింది. స్రదాగా పాటలు

పాడుకుిందాిం అన్నాడు ద్రశకింద్రుడు. స్రనన్నాడు ద్రశకరతా.

“ఆకాశాన సూరుాడుిండడ్య స్ిందె వేళ్కు” అని ఎత్తుకున్నాడు

వెింకటేశ్. ఆ వెింటనే “ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ

వేళ్” అని అిందుకున్నాడు న్నగారుీన. “చుకకల్లోకెకికన్నడు

వేటూరిగారొస్తున్నారు! 15 రాజన్ పి.టి.ఎస్.కె


చకకన్నడు..ఎపపటికీ ఎవురికీ చికకన్నడు” మొద్లు పెట్లిడు

వెింకటేశ్. “కలలారని పసిపాప తలవాల్నున ఒడిల్ల, తడి న్టడలు

- పడన్టక ఈ దేవత గుడిల్ల! చిరు చేపల కనుపాపలకిది న్న

మనవి.. ఓ పాపాలాలీ” అింటూ పాట మధాల్ల నుిండి మొద్లు

పెట్లిడు న్నగారుీన. “అబ్యే...ఇవేిం పాటలు. ఊపునావి పాడొచుు

కదా” అింటూ ల్లపల్నకొచిుింది రస్ రమాకృషణ. న్నగారుీన క్షణిం

ఆలస్ాిం చెయాలేదు. “నినుా రోడుు మీద్ చూసినది లగాయిత్త -

నేను రోమియోగ మారినది లగాయిత్త - న్నకు గుిండెల్లోన

పుటుికొచెు స్తగాయిత్త” అింటూ వెలకమ్ చెపాపడు. వెింకటేశ్

పాటకోస్ిం తడుమకుింటుింటే “ఆకాశ్మే న్న హదుదగా, న్ట

కోస్మొచాు మదుదగా - తెచాునురా మ్మచాునురా గచేుయి నచిున

సొగస్తలు” అింటూ కిలకిలా నవిుింది రమాకృషణ.

ఇింతల్ల భూమి కొదిదగా అదిరిింది. “స్తించరీలు కొటేి

వయస్తస మాదీ - బిండరీలు దాటే మనస్తస మాదీ” అింటూ కార

దిగీ దిగడింతోటే ఒకక ఉదుటన ల్లపల్నకి దూకాడు

బ్యలయాబ్యబు. బెదిరి చూస్తునా రమాకృషణ చెయిా పటుికుని

“ప్రేమింటేన్న పేచీలు రాత్రికి మాత్రిం రాజ్జలు - గల్నోగచిు కజాీలు

వేటూరిగారొస్తున్నారు! 16 రాజన్ పి.టి.ఎస్.కె


లవీో లావా దేవీలు - మనస్త ఆగదు వయస్త తగగదు” అింటూ

డాన్స మొద్లు పెట్లిడు. మరి న్న పాటో అింటూ వచిుింది రవీన్న

ట్లిండన్. “స్తుతిల్ల మతామింత మదుదలా మటుికుింది స్ింధా

వాన..” అింటూ తనతో కూడా కాలు కదిపాడు బ్యలయా.

ఇింతల్ల ఎకకడో గుళ్ళే గింట మోగన శ్బదిం వినిపిించిింది.

వెింటనే బ్యలకృషణ “శ్రీ త్తింబుర న్నరద్ న్నదామృతిం స్ురరాగ

రస్భావ తాళ్ళనిుతిం .. స్ింగీతామృత పానిం ఇది స్ురస్తర

జగతీ సోపానిం” అని ఆరున్నాకక రాగింల్ల పాడుతూ, తల

విపరీతింగా ఊపుతూ అకకడ టోటల్ మూడనే ఛింజ చేస్తశాడు.

ఆ టైమ్ల్ల ఎింట్రీ ఇచాురు సిింగీతిం శ్రీనివాస్రావు గారు.

వసూునే… “ఆకాశ్ిం న్ట హదుదరా ఏ అవకాశ్ిం వద్లొదుదరా”

అింటూ అింద్రిల్ల ఉతాసహిం పెించారు. స్ర మాకొకించెిం

రొమాింటిక్గా కావాలన్నారు వారిల్ల కొింద్రు. “స్తింద్రమో

స్తమధురమో చిందురుడిందిన చింద్న శ్మతలమో, మలయజ

మారుత శ్మకరమో, మనసిజ రాగ వశ్మకరమో” అింటూ గేర

మారాురు సిింగీతిం గారు. ఇింకొించెిం డోస్ పెించాలన్నారు

ఇింకొింద్రు. సిింగీతిం గారి ఉతాసహిం రటిిింపయిాింది. “న్నర

వేటూరిగారొస్తున్నారు! 17 రాజన్ పి.టి.ఎస్.కె


జాణవులే వరవీణవులే, కిల్నకిించితాలల్ల, జాణవులే

మృదుపాణివిలే మధుస్ింతకాలల్ల” అింటూ అింద్రీా

రొమాింటిక్ మూడ ల్లకి తీస్తకెళ్ళేపోయారు. ఇపుపడు ఆ రొమాన్స

గుిండెకు టచ్ అయేాలా పాడిండన్నారు రాఘవేింద్రరావు.

“సిరిమల్లో న్టవే విరిజలుో కావే - వరద్లేో రావే వలపింటి న్టవే -

ఎన్నాలుో తేవే ఎద్ మీటి పోవే” అని రాగాలాపన చేశారు సిింగీతిం.

ఇపుపడు విష్టద్ిం అన్నారు దాస్రి. “ఎడారిల్ల కోయిలా తెలాోరన్ట

రయిలా - పూదారులనిా గోదారికాగా.. పాడిింది కన్టాటి పాట్ల”

అని ఆగారు బరువెకికన గుిండెతో. ఇపుపడు ఫైనల్గా రోమాలు

నికకబొడుచుకునే పాటకావాలన్నారు అకికనేని. “ఈ పాద్ిం

ఇలల్లన న్నటా వేద్ిం - ఈ పాద్ిం నటరాజుక ప్రమోద్ిం”

అింటూ మగించారు సిింగీతిం గారు. అింద్రూ చపపటుో కొట్లిరు.

ఇింతల్ల “జగమలేల్నన వాని స్గమ నివెురబోయే -

స్గమ మిగల్నన వాని మొగమ నగవైపోయే” అనా పాట

బ్యాక్గ్రిండల్ల వస్తుిండగా ల్లపల్నకొచాురు “ఒక ఒింటోోనే

కాపురమనా శ్వుడ్య పారుతీ” లాింటి బ్యపు రమణలు. వారి

వెనకాలే “మా ఱేడు న్టవని ఏరరి తేన్న - మారడు ద్ళ్మలు న్ట

వేటూరిగారొస్తున్నారు! 18 రాజన్ పి.టి.ఎస్.కె


పూజకు” అింటూ రబల్స్తిర మీస్ిం తిపుపకుింటూ వచాుడు.

మీరో పాట పాడిండని బ్యపుని అడిగారు రాఘవేింద్రరావు గారు.

“రమణ గారు బ్యగా పాడతారిండ్డ” అని చెపిప వెళ్ళే సోఫాల్ల

కూరుున్నారు బ్యపు. రమణ గారు ఎత్తుకున్నారు.. “కొతాు

దేవుడిండ్డ కొింగొతాు దేవుడిండ్డ - ఇతడే దికకని మొకకని వాడికి -

దికుక మొకుక లేద్ిండిండ్డ - బ్యబు రాిండ్డ రాిండ్డ శ్శువా” అని

ఆగారు. భలే ఉిందీ పాట, ఇింకొించెిం పాడిండి అని అడిగింది

రమాకృషణ. “అపుపలు గొపపగ చెయ్యాచుిండి - అస్లుకు ఎస్ర

పెట్టిచుిండి - పీపాల్లన్నా తాగొచుిండి - పాపాల్లన్నా

చేయ్యచుిండి” అని నవేుసి పాట ఆపేశారు రమణ గారు. ఇింకో

స్రదా పాట కావాలన్నాడు వెింకటేశ్. “మలుో పోయి కతిు వచేు

ఢిం ఢిం ఢిం - మమీమ పోయి డాడ్డ వచేు ఢిం ఢిం ఢిం -

పెనుా పోయి గరిట్ట వచేు ఢిం ఢిం ఢిం - ఇదే కొతు కిింగ్డిం

ఢిం” అన్నారు రమణగారు. ఇపుపడొక రొమాింటి ఎక్సప్రెషన్

ఉనా లైను కావాలన్నాడు న్నగారుీన. “తాాగరాజ కృతిల్ల

సీతాకృతి గల ఇటువ౦టి సొగస్త చూడ తరమా, న్ట సొగస్త

చూడ తరమా” అని మసిమసిగా నవిు ఊరుకున్నారు రమణ

వేటూరిగారొస్తున్నారు! 19 రాజన్ పి.టి.ఎస్.కె


గారు. చివరిగా అింద్రికీ ఏదైన్న స్ిందేశ్ిం ఇవుిండి అన్నారు

రాఘవేింద్రరావు. “విడిపోకు చెల్నమితో - చెడిపోకు కల్నమితో -

జ్జవితాలు శాశ్ుతాలు కావురా - దోసీు… ఒకటే ఆసిురా!” అని

పాడేసి వెళ్ళే బ్యపు పకకన కూరుున్నారు రమణ గారు.

ఇపుపడు మీరొక పాట పాడిండి అని దాస్రిని అడిగారు

రవిరాజా పినిశెటిి. “నవమిన్నటి వెన్నాల నేను - ద్శ్మి న్నటి

జాబిలీ న్టవు - కలుస్తకునా ప్రతిరయీ - కారీుక పునామి రయి”

అని పాడి, ఇింకచాలు న్నకు ఆయాస్మొస్తుింది, మళ్ళే పాడమని

అడగకిండి అన్నారు.

ఆల్లగా “ఒయాారి గోదారమమ... ఒళ్ేింత ఎిందుకమమ

కలవరిం - కడల్న ఒడిల్ల కలసిపోతే కల వరిం” అని

పాడుకుింటూ ల్లపల్నకొచాురు వింశ్మ. ఇదే గోదావరి మీద్

కొించెిం విష్టద్ిం ధునిించేలా పాడిండి అని అడిగింది మీన్న

అకకడకు వచిు. వింశ్మ పాడేల్లపే “వెన్నాల్లో గోదారి అింద్ిం - నది

కనుాల్లో కన్టాటి దీపిం. అది నిరుపేద్ న్న గుిండెల్ల.. చల్న

నిటూిరుప స్తడిగుిండమ.. న్నల్ల స్తగే మౌనగీతిం” అని పాడుతూ

ల్లపల్నకొచిుింది భానుప్రియ. “యవున్నలు అదిమి అదిమి..

వేటూరిగారొస్తున్నారు! 20 రాజన్ పి.టి.ఎస్.కె


పువుులనిా చిదిమి చిదిమి - వెన్నాలింత ఏటిపాలు

చేస్తకుింటినే..” అని ఇింకొించెిం ఆర్దదరింగా పాడేస్రికి అింద్రి

కళ్ేల్లో న్టళ్ళో తిరిగాయ్. సిటుాయేషన్ బరువెకికింద్నేస్రికి

భానుప్రియ పాట మారిుింది. “కిన్నారస్తని వచిుింద్మమ వెన్నాల

పైటేసి, విశ్ున్నథ కవితై, అది విరుల తేన్నచినుకై, కూనలమమ

కులుకై.. అది కూచిపూడి నడకై” అింటూ అింద్రి హృద్యాలు

ఆనింద్ింతో పింగించిిందా జ్జల్నబిల్న పలుకులు చిల్నపిగ పల్నకిన

మన్నలాింటి భానుప్రియ. ఇపుపడు న్నకు రొమాింటిక్గా

కావాలింది జయప్రద్ క్రింద్కు దిగవచిు. “గోపెమమ చేతిల్ల

గోరుమద్ద - రాధమమ చేతిల్ల వెనామద్ద - మదుద

కావాలా...మద్ద కావాలా...ఆ విిందా ఈ విిందా న్న మదుద

గోవిిందా” అింటూ పాట మొద్లు పెటిిిందా చారడేసి కళ్ే

స్తింద్రి. “జారు పైట లాగనేలరా, ఆఆ, ఆరుబయట అలోరలరా,

ఆఆ, మదుద బ్బరమాడకుిండా మద్దల్నింక మిింగవా” అనేస్రికి

అింతటి ద్రశకింద్రుడు కూడా మాట లేకుిండా ఉిండిపోయాడు.

“వాలుజళ్ే ఉచుులేసిన్న, ఆఆ, కౌగల్నింత ఖైదు వేసిన్న, ఆఆ,

మదుద మాత్రమిచుుకుింటే మదాదయల్లో ఉిండన్న” అని

వేటూరిగారొస్తున్నారు! 21 రాజన్ పి.టి.ఎస్.కె


భానుప్రియ పాట ఆపే టైమ్కి అకకడునా వారింతా స్రస్ల్లకింల్ల

షికారు చేస్తున్నారు. ఇింకొకక పాట భానుప్రియ పాడిన్న,

తమనుతామ తమాయిించుకోవడిం కషిమనిపిించిింది అకకడునా

వారింద్రికీ. బ్యపూ గారు, రాఘవేింద్రరావు గారు వింశ్మగారి

వింక “నువుు మామూలువాడివి కాద్బ్యేయ్” అనాటుి చూశారు.

వింశ్మగారు “నిరింతరమూ వస్ింతమలే-మిందారమలా

మరింద్మలే” అని ఆనింద్ింగా పాడుకుింటూ వెళ్ళే సోఫాల్ల

కూరుున్నారు.

“న్నమల్నకి నేరిపన నడకల్నవీ, మరళ్ళకి అింద్ని పలుకుల్నవీ,

శ్ృింగార స్ింగీత నృతాాభినయ వేళ్ చూడాల్న న్న న్నటా లీలా”

అని పాడుకుింటూ మ్మల్నోగా వాకిింగ్ సిిక్ స్హాయింతో ల్లపల్నకి

వచాురు కళ్ళతపసిు. అకకడ ఉనావాళ్ేల్ల కొింతమింది లేచి “ఏ

కులమ న్టద్ింటే గోకులమ నవిుింది మాధవుడు యాద్వుడు మా

కులమేల్లమమింది” అనే పాటిందుకున్నారు. అింద్రి వింకా

చిదిులాస్ింగా చూసి కురీుల్ల కూరుున్నారు విశ్ున్నథ్ గారు.

“ఎవరికెవరు ఈ ల్లకింల్ల ఎవరికి ఎరుక, ఏ దారటుపోత్తిందో

ఎవరిన్ట అడుగక” అని పాడుతూ వచిు విశ్ున్నథ్ గారికి

వేటూరిగారొస్తున్నారు! 22 రాజన్ పి.టి.ఎస్.కె


నమస్కరిించాడు చింద్రమోహన్. “మౌనమేలన్నయి ఈ

మరపురాని రయి, ఎద్ల్ల వెన్నాల వెల్నగే కనుాల తారాడే

హాయిలా” అని పాడుకుింటూ వచిు ఆయన పకకన కూరుుింది

అిందానిక అింద్మన ఆ పుతుడి బొమమ జయప్రద్.

కూరుునేటపుపడు జయప్రద్ కాల్న గజ్జీ ఘలుోమనేస్రికి, విశ్ున్నథ్

గారి గుిండె ఝలుోమింది.

ఈల్లగా “ఈ తూరుపు ఆ పశ్ుమిం స్ింగమిించిన ఈ

శుభవేళ్ - పడమటి స్ింధాా రాగాలేవో పారాణి పూస్తనులే” అని

పాడుకుింటూ విజయశాింతి ల్లపల్నకొచిుింది. ఏమిటి విజయా

మా జింధాాల పాట పాడుకుింటూ వస్తున్నావ్!, తను వస్తున్నాడా?

అని అడిగారు విశ్ున్నథ్. అదిగోనిండి వచేుశారు అని

గుమమింవైపు చూపిించిింది. ల్నపిలేని కింటి బ్యస్లు పల్నకిసూు

నవుుతూ ల్లపల్నకొచాురు జింధాాల. రావడింతోటే సోఫాల్ల

జారబడి, కనులు మూస్తకొని “అక్షరాల న్టడలల్ల, న్ట జాడలు

చూచుకుని, ఆ పదాల అల్నోకల్ల న్ట పెద్వులు అదుదకుని, న్ట

కింటికి పాపను నేనై, న్ట ఇింటికి వాకిల్న నేనై, గడప దాట లేక,

ననేా గడియ వేస్తకున్నాను, గడియైన్న న్టవులేక గడపలేక

వేటూరిగారొస్తున్నారు! 23 రాజన్ పి.టి.ఎస్.కె


ఉన్నాను” అింటూ పాడుకుింటున్నారు. అింద్రూ శ్రద్ిగా ఆయన

పాటనే విింటున్నారు. జింధాాల కళ్ళే తెరిచారు. రాఘవేింద్రరావు

గారు జింధాాలతో...ఏదైన్న న్ట టైపు స్రదా పాట పాడు అన్నారు.

“నడుిం మీద్ జడ కుచెుల ట్టన్టాస్త - గుచుుతోింది గుిండెల్లో

పిన్టాస్త - ఓ సీతా న్న కవితా నేనేలే న్ట మాతకు జామాత” అని

పాడారు జింధాాల. అింద్రూ ఘొలుోమన్నారు. ఇపుపడు గుిండె

పింగపోవాల్న అన్నారు ద్రశకింద్రుడు. “ఎవరీ గోపిక పద్లయ

విింటే.. ఎద్ల్ల అిందియ మ్రోగే - పద్మే పద్మ మదిల్ల వుింటే..

ప్రణయాలాపన స్తగే, హృద్యిం లయమ పోయినదీ.. లయలే

ప్రియమ జ్జవితమ..” అని వెింటనే పాడేశారు జింధాాల. “పిల్నచిన

మరళ్ళకి వలచిన మవుకి, ఎద్ల్ల ఒకటే రాగిం అది

ఆనింద్భైరవి రాగిం” అింటూ ఆ పాట పలోవితో

మకాుయిింపునిచాురు రాఘవేింద్రరావు. ఇపుపడు గుిండె

కదిల్నపోవాల్న అన్నారు విశ్ున్నథ్. “వెన్నాలే కరువైన న్నడు నిింగ

నిిండా చుకకలే - కన్నా గానే తల్నో వైతే కింటి నిిండా చుకకలే!”

అింటూ పాడి గొింత్త పెగలక ఆగపోయారు. ఇపుపడు డ్యాయెట్స

పాడాల్న. కాన్ట అిందుల్ల ఫిలాస్ఫీ ఉిండాలన్నారు దాస్రి.

వేటూరిగారొస్తున్నారు! 24 రాజన్ పి.టి.ఎస్.కె


“జ్జవితిం స్పు స్తగర గీతిం, వెలుగు న్టడల వేద్ిం, స్తగన్ట

పయనిం” అని పాడటిం మొద్లు పెట్లిరు జింధాాల. “ఏది

భువనిం ఏది గగనిం తారా తోరణిం, ఈ చిగాగో సియరస టవర

స్ురగ సోపానమూ. ఏది స్తాిం ఏది స్ుపాిం డిసీా జగతిల్ల, ఏది

నిజమో ఏది మాయో తెల్నయని ల్లకమూ’ అనేస్రికి, ఇదేదో

అమ్మరికా జాతీయగీతింలా ఉిందే అన్నారు కోద్ిండరామిరడిు.

ఇపుపడిింకో ప్రేమగీతిం కావాల్న అన్నారు రడిుగారు. “ఆకులు రాలే

వేస్వి గాల్న న్న ప్రేమ నిటూిరుపలే, కుింకుమ పూస్త వేకువ న్టవై

తేవాల్న ఓదారుపలే, ప్రేమను కోర జనమలల్లనే నే వేచి ఉింట్లనులే,

జనమలు తాక ప్రేమను నేనై నే వెలుోవవుతానులే, న్ట నవుులే

చాలులే” అని పాడారు జింధాాల. అింద్రూ తనమయతుింల్ల

ఉన్నారు. ఇింకొకకటి, ఇింకొకకటి అని అింద్రూ అరవడిం

మొద్లు పెట్లిరు. “అల్నవేణీ ఆణిమతామా - న్ట కింట న్టటి

మతామా - ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో - స్తుతి వాన

లేత ఎిండల్ల - జాల్ననవుు జాజ్జ ద్ిండల్ల” అని ఆపారు. ఎవురికీ

తనివి తీరడిం లేదు. ఇింకొకకటి పాడిండి పీోజ అన్నారు.

“అడుగులా అషిపదులా, నడకలా జ్జవనదులా, పరువాల

వేటూరిగారొస్తున్నారు! 25 రాజన్ పి.టి.ఎస్.కె


పరవళ్ళే పరికిణీ కుచిుళ్ళే, విరి వాలుజడ కుచుుల స్ింద్ళ్ళే”

అింటూ మదుదక మదొదచేు మద్దమిందారిం కోస్ిం పాట పాడారు

జింధాాల. అింద్రూ లేచి నిలబడి చపపటుో కొట్లిరు.

ఇింతల్ల “గోవులుో తెలోన గోపయా నలోన గోధూళ్ళ ఎర్దన

ఎిందువలన” అని పాడుకుింటూ ల్లపల్నకొచాురు

బ్యలస్తబ్రహమణాిం. వచీురావడింతోటే, ఏింటి రాఘవా పెదాదయన

ఇింకా రాలేదా అని అడిగాడు. లేదు బ్యలూ, అింద్రిం

గురువుగారి కోస్మే వెయిటిింగ్ అన్నారు రాఘవేింద్రరావు.

“ఉపపింగెలే గోదావరీ ఊగిందిలే చేల్ల వరి, భూదారిల్ల

న్టలాింబరి మా సీమక చీన్నింబరి, వెతలు తీరుు మా దేవేరి

వేద్మింటి మా గోదారి” అని పాడుతూ వచిున శేఖర కమమల,

బ్యలూ వైపు తిరిగ గురువు గారు వచేుశారు. కీరవాణీ గారితోను,

వైవిఎస్ చౌద్రితోనూ కల్నసి ఇపుపడే కారు దిగారు అన్నాడు.

అింద్రూ లేచి నిలుున్నారు. గదుల్లో పడుకునావాళ్ేింతా కూడా

వచిు అింద్రితో కల్నశారు.

ఇింతల్ల మినేాటి సూరీడులా, “రా దిగరా - దివి నుిండి

భువికి దిగరా” అని వేడుకుింటే కైలాస్ిం నుిండి దిగ వచిున

వేటూరిగారొస్తున్నారు! 26 రాజన్ పి.టి.ఎస్.కె


పరమశ్వుడిలా ఆ పెదాదయన ల్లపల అడుగు పెట్లిరు. వెింటనే

బ్యలు ఆయన పాదాల మీద్ పడిపోయాడు. “దొరకున్న

ఇటువింటి స్తవ, న్ట పద్ రాజ్జవమల చేరు

నిరాుణసోపానమధిరోహణమ స్తయు త్రోవ” అింటూ ఆయన

పాదాలను కన్టాళ్ేతో తడిపేస్తున్నాడు. “ప్రాణమ న్టవని, గానమ్మ

న్టద్ని, ప్రాణమ్మ గానమన్ట - మౌనవిచక్షణ, గానవిలక్షణ, రాగమ్మ

యోగమన్ట” అింటూ అలానే పాడుత్తనే ఉన్నాడు. మ్మల్నోగా

బ్యలూని పైకి లేవన్నతిుిందా మూరిు. బ్యలూ కళ్ేకు కన్టాళ్ళే అడొుచిు

ఆ మూరిు స్రిగా కనపడటిం లేదు. కళ్ళే త్తడుచుకొని చూస్తు ఆ

స్తింద్రమన మూరిు బ్యలూ కళ్ేకు శ్తస్హస్ర రవితేజింలా

కనిపిించిింది. ఆ స్తింద్ర రామ మూరిు చేయి బ్యలూ తలని

ఆపాాయింగా నిమిరిింది. స్రిగమలకు డుమవులు ఆశ్మస్తసలు

అని చిరునవుు నవిుిందా మఖిం. శ్రీరామని ఆింజనేయస్తుమి

కౌగల్నించుకునాటుి కౌగల్నించుకున్నాడు బ్యలు. అింద్రూ ఆ

వేటూరి స్తింద్రరామమూరిు గారి చుటూి చేరారు. అింద్రితో

మాట్లోడుతూనే ఆయన కళ్ళే న్నలుగు వైపులా చూస్తున్నాయి.

ఇింతకీ ఈ స్మావేశ్ిం ఏరాపటు చేసినవాడెకకడ అని

వేటూరిగారొస్తున్నారు! 27 రాజన్ పి.టి.ఎస్.కె


అడిగారాయన. “నమస్తకరిం గురువు గారు” అని మిందుకు

వచిు నమస్కరిించి ఆయన పాదాల మీద్ పడాుడు రాజన్

పి.టి.ఎస్.కె. స్ుసిు!

శుభమ్

వేటూరిగారొస్తున్నారు! 28 రాజన్ పి.టి.ఎస్.కె

You might also like