You are on page 1of 13

Telugu to Telugu Phone conversation Transcription

పురుషుడు హలో

స్త్రీ హ

పురుషుడు ఏమైంది కట్ చేసినవ్ అని హలో

స్త్రీ హ

పురుషుడు ఏమైంది కట్ చేసినవ్ అని అడిగిన

స్త్రీ హ

పురుషుడు హలో ఏమైంది మాట్లా డవు

స్త్రీ చెప్పు

పురుషుడు మళ్లీ చెప్పు అంటది

స్త్రీ నేను మాట్లా డా

పురుషుడు ఏంది అర్థం కాలే

స్త్రీ ఏం మాట్లా డాలి

పురుషుడు ఏం మాట్లా డాలి

స్త్రీ హ

పురుషుడు ఏం లేవా

స్త్రీ అన్నీ ఉన్నాయి


పురుషుడు ఏమన్నావ్

స్త్రీ అన్నీ ఉన్నాయి నా మీద

పురుషుడు అన్నానా

స్త్రీ అన్నీ ఉన్నాయి

పురుషుడు చెప్పు మరి అన్నీ ఉంటే

స్త్రీ నేను అన్నది దగ్గ ర హలో హలో

పురుషుడు హలో

స్త్రీ చెప్పు

పురుషుడు చెప్పు

స్త్రీ చెప్పు

పురుషుడు ఆ చెప్పు

స్త్రీ ఇంకా

పురుషుడు ఏంటిది

శ్రీ హలో

పురుషుడు హలో

స్త్రీ ఆ

పురుషుడు చెప్పు
స్త్రీ ఆ బావ

పురుషుడు ఆ

స్త్రీ బావ

పురుషుడు చెప్పు

స్త్రీ అది కావాలి బావా

పురుషుడు అర్థం కాలే ఏమన్నావ్

స్త్రీ నాకేం కావాలో నీకు తెలియదా

పురుషుడు ఏంటిది

స్త్రీ ఆ చాక్లెట్

పురుషుడు ఏమన్నా వే

స్త్రీ చాక్లెట్

పురుషుడు ఆ

స్త్రీ నీ మొఖం

పురుషుడు చెప్పు

స్త్రీ హ

పురుషుడు నా మొహం బాగా లేదనే

స్త్రీ దేవుడా నాకేం కావాలో నీకు తెలియదా


పురుషుడు ఏమిటి

స్త్రీ నాకేం కావాలో నీకు తెలియదా

పురుషుడు తెలియదు చెప్పు ఏం కావాలో

స్త్రీ నేను చెప్ప

పురుషుడు చెప్పవా ప్లీజ్

స్త్రీ హ

పురుషుడు చెప్పవా ప్లీజ్

స్త్రీ బావ

పురుషుడు ఆ

స్త్రీ బావ

పురుషుడు చెప్పు

స్త్రీ నాకు

పురుషుడు నీకు

స్త్రీ అది కావాలి

పురుషుడు ఏది కావాలి అది కావాలా

స్త్రీ ఆ

పురుషుడు ఇప్పుడు కావాలా


స్త్రీ ఈరోజు

పురుషుడు సాయంత్రమా

స్త్రీ ఈరోజు

పురుషుడు ఎలా

స్త్రీ చెప్పు నువ్వే

పురుషుడు ఎలా

స్త్రీ నాకు తెలియదు

పురుషుడు నాకు ఎట్లా ఉందో తెలుసా

స్త్రీ చెప్పు వింటా

పురుషుడు వింటా వే నువ్వు వింటావు ఎందుకు వినవు

స్త్రీ ఆ బావ

పురుషుడు హూ

స్త్రీ చెప్పు

పురుషుడు నైట్ నా పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు తెలుసా

స్త్రీ ఆ నైట్

పురుషుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం అవ్వట్లే

స్త్రీ ఆ నైట్ ఏమైంది


పురుషుడు ఏంది

స్త్రీ ఏమైంది

పురుషుడు ఏమి అవుతుందా

స్త్రీ నైట్

పురుషుడు నైట్ గలీజ్ అయింది

స్త్రీ అవునా చి

పురుషుడు చి

స్త్రీ చి

పురుషుడు ఇట్లా తయారవుతూనే ఏంది నేను నిజంగా నీ వల్లే

స్త్రీ హూ

పురుషుడు నీ వల్ల నే

స్త్రీ కూడా చేసుకో

పురుషుడు ఎప్పుడు

స్త్రీ ఇప్పుడు

పురుషుడు ఇప్పుడు

స్త్రీ కూడా చూసుకో

పురుషుడు ఫో టో తీసుకోవాలా
స్త్రీ ఇప్పుడు కూడా చూసుకో

పురుషుడు ఇప్పుడు అంత లేదు

స్త్రీ అంత లేదా

పురుషుడు ఆ

స్త్రీ హలో ఒక నిమిషం ఉండు

పురుషుడు ఆ ఉన్న

స్త్రీ హలో

పురుషుడు ఆ

స్త్రీ ఆ బావ ఉన్నావా లైన్ లోనే

పురుషుడు నీ లైఫ్ లో నే ఉన్న ఎవరి లైన్లో పో లా

స్త్రీ బావ బావ

పురుషుడు ఆ

స్త్రీ మధ్యాహ్నం ఫో న్ తెస్తా చూడు బావ నాకు ఏమైనా మాట్లా డాలి అంటే

భయం అవుతుంది ఈ ఫో న్లో

పురుషుడు సరే

స్త్రీ అన్ని చెప్పాలి అనుకుంటున్నా చెప్పలేక పో తున్నా బావ బావ బావ

పురుషుడు ఆ
స్త్రీ బావ

పురుషుడు ఓ

స్త్రీ బావ అది ఎప్పుడు ఇస్తా వ్

పురుషుడు నువ్వు ఎప్పుడు చూపిస్తే అప్పుడు

స్త్రీ హూ

పురుషుడు నువ్వు ఎప్పుడు చూపిస్తా వు

స్త్రీ ఏంది

పురుషుడు నీవు ఎప్పుడు చూపిస్తా వు

స్త్రీ ఆ

పురుషుడు ఎప్పుడు చూపిస్తా వు

స్త్రీ ఏంటిది

పురుషుడు టైం అయింది ఇంతలో అయింది మరి రేపు ఒక్కరోజు

అయితే ఎల్లు ండి కి ఒక మంత్ అవుతుంది తెలుసా

స్త్రీ హూ

పురుషుడు వన్ మంత్

స్త్రీ హూ

పురుషుడు అన్నీ మన రోజులు ఉండవు కదా


స్త్రీ హూ

పురుషుడు ఎందుకే ఇంతలో అయిపో తుంది అర్థం అవ్వట్లేదు

స్త్రీ ఏం చేస్తా వు బావా మరి నీ కోసం ప్రా ణమైనా ఇస్తా బావ నేను

పురుషుడు ఏంటిది

స్త్రీ నీ కోసం ప్రా ణమైనా ఇస్తా

పురుషుడు ఆ నా కోసమా

స్త్రీ ప్రా ణమైన ఇస్తా ఏం చేయాలో చెప్పు

పురుషుడు ఏం చేయాలి వదిలేసి వచ్చేయాలి అందరిని

స్త్రీ నిజంగా వచ్చేస్తా అని చెప్పిన రాత్రి

పురుషుడు ఈరోజు రమ్మంటే రాను అన్నావు కదా

స్త్రీ ఈరోజు మంగళవారం బావ రేపు వస్తా

పురుషుడు మంగళవారం కాబట్టి రాను అంటున్నావా

స్త్రీ రేపు నిజంగా వచ్చేస్తా వస్తే మటుకు నన్ను పంపొ ద్దు

పురుషుడు చెప్తా నీకు

స్త్రీ పంపించావు అనుకో నేను ఇక ఇంటికి రాను ఏడికి పో తాను నీకు

తెలుసు కదా

పురుషుడు ఏడికి పో తావు


స్త్రీ ఉండ ఇంకా

పురుషుడు దాని గురించే నేను

స్త్రీ హూ

పురుషుడు దాని గురించి నిన్ను ఎందుకు వదిలేస్తా నే చెప్పు. నేను

రమ్మంది ముంచడానికి చెప్పు ముంచను కదా ఏమైంది అంటే నాకు

కొన్ని సెటిల్మెంట్లు ఉన్నాయి. అక్క లైఫ్ సిటీ కావాలి. అన్న పెళ్లి కావాలి.

అన్న పెళ్లి అయిన తర్వాత నా లైఫ్ నా ఇష్ట ం నేను ఏమైనా

చేసుకోవచ్చు.

స్త్రీ హూ

పురుషుడు అక్క లైఫ్ అలా ఉన్నది అన్న మ్యారేజ్ చేసుకోలేదు అమ్మ

నాన్న అట్ల నే ఉన్నారు. వాళ్లు అంతా సెట్ అయితే పేరు ఎక్కడ పో యినా

ఏమి చేసినా నన్ను పట్టించుకునే వారు ఎవరు ఉండరు. టైం పడుతుంది.

అదే ఆలోచిస్తు న్నాను. సడన్ గా గా నువ్వు వస్తా ను అన్నావ్ నాతో.

నిన్ను సక్కగా చూసుకోవాలి. నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నీకు

అన్యాయం చేస్తా నా. నీకు ఏం చేయలేక పో యాను అనుకో ఏమి

చేయలేక పో యాను అనుకో అది అప్పుడు అక్కడ ఉన్న అదే లైఫ్

ఉంటది ఇక్కడ ఉన్నా అదే లైఫ్ ఉంటది. ఏం లాభం లేదు ఇక్కడికి

వచ్చి అనే ఫీలింగ్ నీకు రాకూడదు. అర్థమైందా. ఆ ఫీల్ వచ్చింది అనుకో

నేను ఉండి వేస్ట్ కదా.

స్త్రీ హూ
పురుషుడు నేను ఎంత కష్ట పడి అయినా నిన్ను సుఖ పెట్టా లి అదే

ఆలోచిస్తు న్నాను. ఎన్ని కష్టా లు పడ్డ తెలుస్త ది. పో యినాక తెలుస్త ది పో క

ముందు ఏం తెలవదు. సంతోషం లో నీవు నాకు నేను నీకు అంటే కాదు

సంసారం అర్థమైందా.

స్త్రీ హూ

పురుషుడు వెళ్ళిపో వాలనే ఆలోచనలు చేస్తు న్నారు. నేను చూడటానికి

ఎట్లా ఉన్నా కానీ ఇప్పుడు స్టా ర్ట్ అయినాను అంటే లుచ్చా నే. నువ్వు

అన్నావు కదా అని ఆలోచన ఆపండి అన్నావు కదా. నువ్వు చేస్తా మని

అప్పటినుంచి ఆలోచిస్తు న్నా నీకు ఏమి తెలియదు నా టెన్షన్ అంతా

అదే. సడన్ లో ఏమైంది ఇంట్లో హెల్త్ వెళ్లి పో తా ఇంట్లో గొడవ గొడవ

ఏమైనా అయితే బయటికి వచ్చేస్తా ఏం లేదు ఏం అర్థం లేదు . నేనే

ఉండాల్సి వస్తు ంది. నేను ఏం చేయాలి చెప్పు. నీకు ఏమి ఆలోచనలు

ఉండవు . వచ్చేస్తా అంటే వచ్చేసావు . నీ దగ్గ ర ఏం లేదు నా దగ్గ ర ఏం

లేదు. వండుకుని తినాలి. ఆ సిచువేషన్ రాకూడదు అని నా ఆలోచన

అర్థమంై దా.

స్త్రీ హూ

పురుషుడు తప్పు చెప్పానా ఓకే చెప్పు నేనేమైనా చెప్పినా నా

స్త్రీ తప్పు ఏమి చెప్పలేదు

పురుషుడు ఇంకా

స్త్రీ చెప్పు
పురుషుడు తిన్నావా టిఫిన్ చేసినావా

స్త్రీ ఉప్మా

పురుషుడు చేయలే

స్త్రీ తిన్న

పురుషుడు ఏం తిన్నావ్

స్త్రీ ఉప్మా ఉప్మా లో చాయ్ పో సుకొని తిన్నా

పురుషుడు ఏ

స్త్రీ నిజంగా

పురుషుడు నీ అమ్మ ఇదేంది ఉప్మాలో చాయ్ ఏంటి తు. నీ తిండి చూస్తే

భయమేస్తో ంది

స్త్రీ ఎందుకు

పురుషుడు చాయ్ ఎంత ఆ ఎంత తాగుతాం చాయి. ఉప్మాలో చాయి

అంటే ఎంత

పో సుకోవాలి.

స్త్రీ నీలాగా కుండెడు తింటా నా కొంచెం తింటాను

పురుషుడు ఎవరు కుండెడు తింటారు తంతా

స్త్రీ హూ
పురుషుడు నేను చూడడానికి ఇలా ఉంటా కానీ తినేది కొద్దిగానే. మా

అత్త మ్మ గులుకు తాది తెలుసా

స్త్రీ స్నానం చేసుకుని వచ్చాక చేస్తా

పురుషుడు అర్థం కాలేదు

స్త్రీ ఓకే బాయ్

పురుషుడు ఓకే బాయ్

స్త్రీ టిఫిన్ చేసినావా

పురుషుడు ఆ హలో పెట్టేయ్ లేదా

స్త్రీ హలో టిఫిన్ చేసినావా

పురుషుడు టిఫిన్ టైం ఏమైంది.20 మినిట్స్ లో బయటికి వెళ్తా

స్త్రీ సరే బాయ

పురుషుడు ఓకే బాయ్

You might also like