You are on page 1of 2

యోగలక్ష్మీ నమస్తేఽస్తు మునిమానసపద్మవాసిని ।

అష్టసిద్ధిం దేహి నవనిధిం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

జ్ఞానలక్ష్మీ నమస్తేఽస్తు సకలాగమజ్ఞానదాత్రే ।

ఙ్ఞానం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

వరలక్ష్మీ నమస్తేఽస్తు సకలేప్సితదానదక్షే ।

అష్టైశ్వర్యం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

రాజ్యలక్ష్మీ నమస్తేఽస్తు బ్రహ్మాణ్డభాణ్డజననీ ।

వాక్సిద్ధిం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

వైభవలక్ష్మీ నమస్తేఽస్తు జగదేకశుభఙ్కరీ ।

సర్వైశ్వర్యం దేహి సుఖం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

వేదలక్ష్మీ నమస్తేఽస్తు ఓంకార స్వరూపిణీ ।

అనుష్ఠా న సిద్ధిం దేహి బుద్ధిం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

మోక్షలక్ష్మీ నమస్తేఽస్తు త్రిశక్తి స్వరూపిణీ ।

సర్వసిద్ధిం దేహి మోక్షం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

స్వర్గలక్ష్మీ నమస్తేఽస్తు సర్వలోకైకపూజితే ।

మంత్ర యంత్ర తంత్ర సిద్ధిం దేహి సర్వసిద్ధిం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥


త్రైలోక్యలక్ష్మీ నమస్తేఽస్తు బ్రహ్మవిష్ణుశివాత్మికా ।

జప తప హోమ సిద్ధిం దేహి సర్వసిద్ధిం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

వీరలక్ష్మీ నమస్తేఽస్తు సర్వమాయాప్రభఞ్జ నీ ।

వీర్యం దేహి సర్వత్ర విజయం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

ఐశ్వర్యలక్ష్మీ నమస్తేఽస్తు సకలైశ్వర్యప్రదాయినీ ।

అష్టైశ్వర్యం దేహి దీర్ఘాయుష్యం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

శుభలక్ష్మీ నమస్తేఽస్తు అతిభీకరక్షామవినాశకరి ।

ఋణమోచనం దేహి సకలశుభం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

భోగలక్ష్మీ నమస్తేఽస్తు నిజభక్తదరిద్రప్రణాశకరి ।

సకలభోగభాగ్యం దేహి సకలశుభం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

గోలోకలక్ష్మీ నమస్తేఽస్తు సకలజగజ్జననీ ।

విష్ణుసాయుజ్యం దేహి మోక్షం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

మహాలక్ష్మీ నమస్తేఽస్తు మధుసూదనమోహనాఙ్గి ।

అనుగ్రహం దేహి సాక్షాత్కారం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

వైకుణ్ఠలక్ష్మీ నమస్తేఽస్తు విష్ణువక్షస్థలాలయే ।

వైకుంఠప్రాప్తిం దేహి మోక్షం దేహి సర్వకామాంశ్చ దేహిమే ॥

You might also like