You are on page 1of 2

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ

ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2)           || నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే      ||ఆశ్చర్యమైన||
కుతూహలం||
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
పాపమంత పోయెను – రోగమంత పోయెను యేసుని రక్తములో విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు        ||ఆశ్చర్యమైన||
క్రీస్తు నందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో (2)         ||కుతూహలం
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
||
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దా డి కన్నీటిని తుడిచే    ||ఆశ్చర్యమైన||
దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే
ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే (2) || కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో

కుతూహలం|| ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2)           ||


కుతూహలం||
శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి ఊరంతా చాటెదము (2)            || పాపమంత పోయెను – రోగమంత పోయెను యేసుని రక్తములో

కుతూహలం|| క్రీస్తు నందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో (2)         ||కుతూహలం
||
***
దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే (2) ||
మరణము కంటె బలమైన ప్రేమది కుతూహలం||
నన్ను జయించె నీ ప్రేమ (2)   ||ఆశ్చర్యమైన||
శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ ఏకముగా కూడి – హోసన్నా పాడి ఊరంతా చాటెదము (2)            ||
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే      || కుతూహలం||
ఆశ్చర్యమైన||
***
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2)   ||ఆశ్చర్యమైన||

పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ


నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే      ||
ఆశ్చర్యమైన||

పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ


నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే      ||ఆశ్చర్యమైన||

శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ


విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు        ||ఆశ్చర్యమైన||

నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ


నాకై పరుగెత్తి కౌగలించి ముద్దా డి కన్నీటిని తుడిచే    ||ఆశ్చర్యమైన||

You might also like